అల్లు అర్జున్ గారి వలన , ఆయన ఈగో వలన, ఆయన యాటిట్యూడ్ వలన మొత్తం తెలంగాణా సినీ ఫీల్డుకి నష్టం జరిగిపోయింది. ఇది ముమ్మాటికీ నిజం.
@srinivasraobayyavarpu218818 күн бұрын
రాజేష్ అన్నా మీ అనాలసిస్ చాలా 18:53 బాగుంది
@vijaykumarkatari833618 күн бұрын
రాజేష్ గారు మి విశ్లేషణ చాలా బాగుంది 👍
@Saisri-n7d18 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@rajb895418 күн бұрын
రాజేష్ గారు CBN గారు జైలు నించి బయటికి వచ్చినప్పుడు ప్రజలంతా ఆయన కోసం రాత్రంతా రోడ్ల మీద పడిగాపులు కాచి ఆయనకి కన్నీటితో స్వాగతం పలుకుతూ వుంటే బాబు గారు ఇంటికి చేరటానికి ఎంతో సమయం పట్టింది. అప్పుడు కూడా ఏ చిన్న సంఘటన జరగలేదు. అర్జున్ అలాంటి జాగ్రత్త ఏమి తీసుకోకుండా తనని తాను తోపు, తురుము అని నిరూపించుకోవటానికి చేసిన సిగ్గుమాలిన పని ఇది.😢😢😢
@sameersameer563718 күн бұрын
కరెక్ట్ బ్రో అల్లు అర్జున్ తప్పు
@manojreddyk827718 күн бұрын
Rajamundry pushkaralalo, VV vinayak tho shooting teepinchadu, reality ga undadaniki, gates anni okesari Open cheyadam tho, 29 members chanipoyaru... Marchipoyava
@rajum.638818 күн бұрын
చంద్రబాబు పుష్కరాలు ఘాట్లు రాజమండ్రి 25 మందిని చంపేశాడు అప్పుడు ఏం చేయాలి😊
@ThrilokarNaidu18 күн бұрын
మీరు చెప్పిన విషయం మామూలు విషయం కాదు చాలా స్వచ్ఛమైన నిజం
@santhikanamathareddy626818 күн бұрын
@@rajum.6388జగన్ మాస్క్ లు ఇవ్వకుండా డాక్టర్స్ ని ప్రజలని వేల సంఖ్యలో పొట్టనబెట్టుకున్నాడు రోడ్స్ వేయకుండా వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు తననేమీ చేయాలి
@rameshvijay59818 күн бұрын
గ్రేట్ రేవంత్ రెడ్డి సార్ గ్రేట్ తెలంగాణ పోలీస్ హ్యాట్సాఫ్ సార్ అలాగే రాజేష్ గారి విశ్లేషణ చాలా బాగుంది
@ramdevkorra250418 күн бұрын
ఎస్ సూపర్ మన కోసం ప్రాణమిచ్చే వాళ్ళది వలది గొప్పతనం కాదు... ఆ ప్రాణాన్ని కాపాడడం లోనే గొప్పతనం ఉంది ఎస్ గుడ్ ❤❤❤
@vasu188918 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది హ్యాట్సాఫ్
@SNMK60118 күн бұрын
ఎపుడు ఐతే శిల్ప రవి చంద్రరెడ్డి నా ఫ్రెండ్ అన్ని చెప్పాడో అప్పుడే దరిద్రం పట్టుకుంది.... ఇది 1️⃣0️⃣0️⃣%నిజం
@Mapspkbangaram18 күн бұрын
రాజేష్ అన్న పుష్ప సారీ చెప్పాడు అన్న తగ్గేదెలా పుష్ప అంటాడు కొంచెం ఆటిట్యూడ్ తగ్గించుకోవాలి అన్న పుష్ప తగ్గించుకొని ఆ తల్లి లేని పిల్లవాడికి న్యాయం చేసి వాళ్ల ఫ్యామిలీ కి అల్లు అర్జున్ బాధ్యత తీసుకోవాలి😢
@SaicharanRRP18 күн бұрын
100% correct ga chepparu Rejash Garu
@Premkumar-bu5ne18 күн бұрын
మా రేవంతన్న... కు స్వార్థం లేదు.. కొడుకులకు, అల్లుళ్లలకు, కూతుళ్ళకు పదవులు కట్టబెట్టాలనే స్వార్థం లేదు ❤️ ఆయన జనం మనిషి
@varunkumarreddy514118 күн бұрын
Vote ki note case etu poyindhi
@skyfallful18 күн бұрын
@@varunkumarreddy5141correct
@chinturushender653318 күн бұрын
Enni arey sontha vrilo ex sarpanch suicide chesukunndu .villa thummulla Peru rasi .vallani em anna chesinda . Endhuku raa mee bhathukulu 😅
@tarigopulaayyappa18 күн бұрын
@@varunkumarreddy5141 అది కూడా జగన్ 20 ED, CBI కేసుల దగ్గరే ఉండిపోయింది..😂😂
@RajKondapalli-c6c18 күн бұрын
@@varunkumarreddy5141 vote ki note ante prathi election loo vote ki note compulsory vuntundhi alla jaragabatte kadha revanth anna manchithanam manaki thelisindhi
@doddiratnam886418 күн бұрын
రేవంత్ రెడ్డి రియల్ హీరో. హైదరాబాద్ పోలీసులు హేట్సాఫ్.
@sureshmanda859518 күн бұрын
రాజేష్ గారు ముగింపు బాగుంది. మీ అభిప్రాయాలు 100% నిజం.
@ram_jakkula18 күн бұрын
జై రేవంత్ రెడ్డి 🔥జై తెలంగాణ ✊
@ThirupathiTharre18 күн бұрын
Thankyou అన్న నిజాన్ని నీకర్షుగా చేపినవ్
@kalavathipusuluri-rc4ny18 күн бұрын
పోలీస్ వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramdevkorra250418 күн бұрын
గుడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసావ్ జై మహాసేన రాజేష్ జి
@murtytvvs697718 күн бұрын
Rajesh garu... Super Analysis 👏👏👏🙏🙏
@ratkak18 күн бұрын
Yes Rajesh garu, you are absolutely right
@anjankumarongolebull674318 күн бұрын
గోవేర్నెమెంట్ అంటే ప్రజలకి watchmen డ్యూటీ చేస్తది...ఈ విషయాన్ని రేవంత్ గారు తన గుండెల్లో గుడి కట్టారు కాబట్టే.. ఈ విషయం ఈ మాత్రం ట్రేండింగ్ లో ఉంది.. jai hindh రేవంత గారు
@DayakarGajula18 күн бұрын
రేవంత్ రెడ్డి సూపర్ హీరో
@darbarraja71318 күн бұрын
పోలీస్ అంటేనే కనిపించే దేవుడు పోలీసు వ్యవస్థ లేకపోతే ఎవ్వరూ ఉండరు హీరోలు ఉండరు రాజకీయం ❤️🙏👍
@korrarajesh106118 күн бұрын
Abo, నిజమే but
@vn965117 күн бұрын
Mega family ki untaii ekkuvaga
@raghureddy483218 күн бұрын
100% correct cheparu meru
@budumurugovindarao422718 күн бұрын
అల్లు అర్జున్ తెలంగాణ లో చనిపోయిన వారికి, ప్రజలకు, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిందే
@Lenkaugandar18 күн бұрын
రేవంత్ రెడ్డి సూపర్ సీఎం నువ్వు చేసా పని మంచిది అయింది
@rajesh9964518 күн бұрын
అన్నా సీఎం గారు కరెక్ట్ గా మాట్లాడారు అన్న కరెక్ట్ గా చెప్పారు కూడా
@ghousemohiddinmohammad154018 күн бұрын
Rajesh ur presentation of facts are just excellent.
@Morapr123-tn8mc18 күн бұрын
Miru super chepparu anna....hatsup
@RajuVillagevision18 күн бұрын
అన్నో నువ్వు చెప్పిన లక్షణాలు ఒక్క అల్లు అర్జున్ లోనే కాదు చాలా మంది సినీనటుల్లో ఉంది అంతెందుకు యాంకర్లు న్యూస్ రీడర్లు కూడా జనాల్లోకి వస్తె తాము ఏదో గొప్పవారమని సాదారణ ప్రజలకంటే తాము గొప్పవారమని ఊహించుకుంటూ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారు అందుకే నా ప్రక్కన సినీమా నటుడు ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతా.
@Raju_121618 күн бұрын
నేను కూడా అలానే చేస్తాను సోదరా. వాళ్ళు మనుషులే కదా అనుకుని పట్టించుకోను
@MrAR-oh3rb18 күн бұрын
Goppega yedo chinna govt job software jobs vaste thope ani feel ayye family valu andharu villalo celebritys range veru next level soooo they have aura ❤
@satyanarayanaeerni926118 күн бұрын
కరెక్ట్.. బోకులను బోకులు గానే సూడాలి
@nareshraju829417 күн бұрын
❤
@johnchiru900917 күн бұрын
❤❤ super
@sastrydevadas955818 күн бұрын
Very nice message brother
@AshokSenapathi18 күн бұрын
100 percent correct ga cheppav Rajesh anna....aa ki Balupu taggite bagupadathadu... lekapote 😂😂😂😂😂😂
@phanidivi361318 күн бұрын
Hamayaa final chala happy anna. Nve chepindi 200% correct. Jai maha sena media
@Johnny-s2n18 күн бұрын
100%currect rajesh anna
@sagardaya843818 күн бұрын
Rajesh garu 💯 throw Mee vislashana super 👌👌
@nazraligazi18 күн бұрын
Love You Anna Excellent Explanation. Extrardinary annaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@venuravuri247118 күн бұрын
It's true... రేవంత్ రెడ్డి పేదల పక్కన నిలబడ్డాడు..ఈ విషయంలో..రేవంత్ రెడ్డి గారు రియల్ హీరో
@bharatram217318 күн бұрын
Super cheyparu rajesh garu true
@tirupatiraotungana576916 күн бұрын
Rajesh అన్నా,,నీవు సూపర్ గా వివరణ ఇస్తున్నారు,, ప్రేక్షకులు ఇకనుండి జాగర్తగా వ్యవహరించాలి,,
రేవంత్ రెడ్డి సార్ చేసింది 100 శాతం కరక్ట్ ఎవరైతే ఏంటి మనిషి ప్రాణం పోవడానికి కారణం అయ్యినవాడిని ఎవ్వరైనా వదలకూడదు హ్యాట్సాఫ్ రేవంత్ సార్ సిఎం గారు దేనికి భయపడకుండా తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది ఇక నుండి అయ్యిన ప్రతీ హీరో అభిమానులు గుర్తించండి సినిమాని ఆతృతగా చూడటానికి వెళ్ళకండి అనవసరంగా ప్రాణాలు ను పోగొట్టుకోకండి
@gunasekharjonnalagadda824018 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు రాజేష్ గారు
@SridarVasantha18 күн бұрын
Nice and true explanation Nijanni nirbayanga cheppinandhuku thanks andi
@Balashankar.6304.18 күн бұрын
We will support CM revanth gaaru
@madhavuluyadav503418 күн бұрын
The great CM revanth Reddy 🔥🔥
@ushodg571318 күн бұрын
Anna jai bheem... Meru perfect conscious tho video chesaru ...chala baaga nijam ga chepparu...🫡 Humble n real emotions on ur face🎉.. Thankyou ❤
@msrayudu-e7v18 күн бұрын
In this matter, i support revanth reddy gaaru Bharath maatha ki jay Jai hindh.
@ushasree346318 күн бұрын
CM Revanth reddy sir correct in this situation Annayya 🙏🙏🙏 Police department also
@SaicharanRRP18 күн бұрын
ఈ విషయంలో మాత్రం నా మద్దతు ప్రభుత్వ ని కే రేవంత్ రెడ్డి గారికే
@ravindrandurairaj760418 күн бұрын
Rajesh bhai, I am ex army officer D.Ravindran from kovilpaptti tamil nadu, congratulations to your fearless postings
@asurya284518 күн бұрын
వ్యక్తి ఆరాధన ఉన్న చోట బలి అయిపోయేది సాధారణ ప్రజలే 😢😢😢😢😢😢😢😢😢😢😢
@prudhviraj369718 күн бұрын
అల్లు వల్ల సినీ పరిశ్రమకు నష్టం
@savitriayapilla394318 күн бұрын
Rajesh you are great.. తప్పు ఒప్పుకునే వాడు గొప్ప వారు..
@skyfallful18 күн бұрын
Mari revanth Reddy inka oppukoledhe Hydra valla chanipoinavaru..
@Ramcharan-o3z18 күн бұрын
Great leader revanth reddy Garuu ❤
@e.k.basvani291710 күн бұрын
రాజేష్ గారు మీ విశ్లేషణ బాగుంది. రేవంత్ రెడ్డి గారు మరింత కాలం ఆ పదవిలో ఉండాలి. అల్లు అర్జున్ దురదృష్టం కొద్దీ అలా జరిగింది.
@sai-gf6kx18 күн бұрын
I'm impressed the way you thinking questioning feeling I got lot of respect on you hats off to you Rajesh garu
@Chhota112218 күн бұрын
I am from TN, really great by CM and respect him for great decision. If same action need to take to cinema industry
@komarapydiraju396618 күн бұрын
రేవంత్ రెడ్డి నువ్వు సూపర్ అన్న నువ్వు
@m.prashanthkumar875117 күн бұрын
100% ఈ విషయం లో నిజం మాట్లాడవ్ ❤
@rabbanishaik925718 күн бұрын
Really really good explanation with genuine content hats off to Hyderabad police 🚓❤❤❤
@SaicharanRRP18 күн бұрын
Yes Allu Arjun sorry cheppali
@RTRealtyHYD18 күн бұрын
A11 For Allu Arjun.... Andhra-11 Jagan Mohan Reddy...
@kalavathipusuluri-rc4ny18 күн бұрын
రేవంత్ రెడ్డి గారు సూపర్🙏🙏🙏
@chidanandappathammandra368518 күн бұрын
మహా సేన రాజేష్ గారూ, మీరింకా మేచర్డ్ గా ఉండాలి.. అల్లు అర్జున్ ఎలాంటి వాడో మీకు తెలియదా....
@Saisri-n7d18 күн бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasadvishnubhotla452718 күн бұрын
Rajesh. Hatsoff. Baagundi comments. He had to say sorry
@nitturirammurthy667318 күн бұрын
తుగ్లక్ రెడ్డి డౌన్ డౌన్
@ravinaik510617 күн бұрын
Wrist lanjakoduku vadu
@gangadharkommu197118 күн бұрын
Super 👌
@surya5370018 күн бұрын
మా తెలంగాణా సిఎం💯 కరెక్ట్ , ఇదే ఆంధ్ర లో జరిగితే అక్కడ సిఎం ఏమీ చేస్తాడు తెలియదు...
@saikumargajula981418 күн бұрын
సీబీన్ అయితే ఏమి పీకలేడు
@ChinnababuChinnababu-i9s18 күн бұрын
Anna Good 👍👌👌👍
@Ravikumar4655-f4y18 күн бұрын
Revanth Reddy garu great samanyudu Aina selabrity Aina okate nyamm cheyyali ani chusaru
@KindtreeFarms18 күн бұрын
Innalaki correct ga matladav Rajesh anna. I am happy you realised.
@relliramu399518 күн бұрын
Revantha reddy garu real hero
@kandikupparamana169317 күн бұрын
Super ga explain chesaru boss
@Srinivasmsm18 күн бұрын
#RevanthReddy garu correct ✔️ ga chesadu
@masulanaresh287418 күн бұрын
Correct 💯
@chaitugamer461718 күн бұрын
Rajesh super ❤
@prasannakumar40814 күн бұрын
సినిమాల్లో పది మందిని, గాల్లో ఎగరేసి, తన్ని, భౌతికశాస్త్ర నియమాలనే అపహాస్యం చేసే, ఇలాంటి వారు కాదు హీరోలు... వీళ్ళు కేవలం నటులు మాత్రమే!! నిజమైన హీరోలు, మనకు దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో, గడ్డ కట్టే చలిలో, మనక్షేమం కోసం, వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా పెట్టే వారు అని మన వెర్రి భారతీయ సినిమా అభిమానులకు ఎప్పుడు అర్థం అవుతుందో మరి!!
@murthykgk232118 күн бұрын
మీ విశ్లేషణ చాలా బావుంది.....❤
@kishorekumar816415 күн бұрын
Super Rajesh Anna Baga chepparu
@TAnjanayulu18 күн бұрын
Super super excited annaya 💥💥🔥🌹🌹💐💥🙏🙏🙏🙏🙏
@koppulavenkat424918 күн бұрын
Super brother
@ChinarajuBathula18 күн бұрын
రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు 🔥🔥🔥🔥🔥
@sudhakard141116 күн бұрын
ఇందులో సార్ ఒకటి చచ్చిపోయిన వాళ్ళు ఎవరూ లేరు కానీ జైల్లో ఉన్న జైల్లో ఉండకూడదని చెప్పే వాళ్ళు కరెక్ట్ కాదు అభిమానం కోసం ప్రాణం ఇవ్వాలి కుటుంబం కోసం ప్రాణం ఇవ్వాలి ఇది సత్యం నిజం
@sureshnagam372017 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్👏
@anonymous328218 күн бұрын
Sir meeru cheyppindhi chala chala correct .ardhamiyattu cheypparu.
@ravikumar756918 күн бұрын
I strongly support CM Revanth gaaru 🎉🎉🎉
@praviravi61717 күн бұрын
అన్న మేనేజరు చెప్పకుండా ఎలా ఉంటాడన్నా చెప్పే ఉంటాడు కాని బలుపు ఏంటి ఇంత హడాపడి చేస్తే చనిపోయింది ఒక్కరేనా అని మనస్సులో అనుకుని ఉంటాడు మీరన్నట్టుగా నా అబిమానుల్ని చూడండిరా అని మెగా ప్యామిలీకి ఫ్యాన్స్ కి చూపుతున్నట్టుంది
@SatishKumar-198518 күн бұрын
100 % your saying correct bro.
@mounicasirichandana188118 күн бұрын
Very clear explanation
@maddinavenkateswararao595318 күн бұрын
Super analysis 😊😊Anaaa
@UshaRani-xs9qj18 күн бұрын
You are absolutely correct Rajesh garu
@madhusudhanchowdhary646618 күн бұрын
అన్నా సూపర్ జై మహసేనా
@kilarijagadeeswararao581818 күн бұрын
రియల్ హీరో రేవంత్ సార్
@Sureshkumar-pe7vk18 күн бұрын
Super sir chala baga chappru excellent 🙏🙏🙏🙏🙏
@bhukyapraveen681617 күн бұрын
Super ga chepinvu Annaya 👍🙏🙏🙏🙏🙏
@nittathambi482818 күн бұрын
అన్న మీలాంటి వ్యక్తులు చాలా సినిమాలపై మాట్లాడాలి ఈ మధ్యకాలంలో తీసే సినిమాలు ఒక గవర్నమెంట్ ని కానీ ఒక పోలీసు వ్యవస్థను కానీ ఎంతో హీనంగా చేసి చూపిస్తున్నారు ఆడవాళ్ళ మీద వలెగరగా సినిమాలు తీస్తే మహిళా సంఘాలు ఊరుకోరు అదుర్స్ సినిమాలో పురోహితులు సబ్జెక్టు ఉందని పురోహితులు గొడవ చేశారు మగధీర మూవీలో ఏం పిల్లడో ఎల్దాం వస్తావా అన్న పాటకు వంగపండు గారు రాసిన పాట పర్మిషన్ లేకుండా సినిమాలో పెట్టారని గొడవ చేశారు కానీ ఈమధ్య పోలీసులు మీద ఎంత వలగరగా సినిమాలు తీస్తున్నారు ఒక్క పోలీసు అధికారైన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఇప్పుడు వరకు చూడలేదు పుష్ప మూవీలో పుష్ప ఒక ఎర్రచందనం స్మగ్లర్ సికావత్ ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి పోలీస్ ఆఫీసర్ ని స్విమ్మింగ్ పూల్ లో పడవేసి ఉచ్చ పోస్తుంటే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడలేదు ఇలా ప్రతి సినిమాలో పోలీసు వ్యవస్థను కించపరిచేలానే ఉంటున్నాయి దయచేసి ఈ విషయం డైరెక్ట్ సందకు చేరేవరకు రాజేష్ అన్న మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై భీమ్