ఇలాంటి సన్నివేశాలు ప్రజల్లోకి తీసుకు రావడం ఎంతో సంతోషకరం అన్నగారు...
@xxxx9824 Жыл бұрын
KiKipp Vu
@shekarkavali7055 Жыл бұрын
@@xxxx9824 miru am puvvu
@venkateshakula66082 жыл бұрын
పోలీస్ department isn't working... In తెలంగాణ లో only రౌడీ izam
@aenugusrisailam28892 жыл бұрын
నీవు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను సోదరి
@rajugoud99522 жыл бұрын
బాతాల పోశెట్టి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల బాతాల పోశెట్టి డ్రామా రావు కుటుంబ పాలన రాకుండా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో పాతాళ పోశెట్టి బ్యాచ్ తో పాటు ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున తమ పార్టీలోకి నేతలు వలసలు వస్తున్నారని పార్టీలు ప్రకటించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బాతాల పోశెట్టి
@aenugusrisailam28892 жыл бұрын
బిజెపి పార్టీ ఏమి చేస్తుంది. ఒక మహిళ కార్యకర్తను కాపాడలేకపోతే కేంద్రం లో అధికారంలో ఉండి కూడా వృధా
@kalyans1982 жыл бұрын
Boss just you give an application to central govt.... Without state govt central govt ki entry vundhuuu
@cheelaagamreddy11642 жыл бұрын
పోలీసు ఏంచేస్తున్నారు ఉన్నారా లేకుంటే కేసీర్ వేటి షాకిరి చేస్తారా
@thirupathaiahthirupathaiah89482 жыл бұрын
బిజెపి నాయకులారా కెసిఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టుతాం అని పదే పదే చెప్పె మీరు ఒక స్త్రీ కి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు ఊరుకున్నారు ఇదే సంఘటన మీ కుటుంబంలో జరిగిఉంటే ప్రెస్ మీట్లు పెట్టి అడవుడి చేసే వారు కనీసం ఇప్పటికైనా ఆమేకు న్యాయం జరిగేటట్లు చూడాలని బీజేపీ నాయకులందరికీ నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@smmithrak39252 жыл бұрын
ఈ కుటుంబ పాలన అంతా అయితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోదు
@bikkanooribhasker21552 жыл бұрын
ఇలాంటి సన్నివేశాలులు tv లో వస్తే బాగుంటది,, సోషల్ మీడియా లో కంటె
@srinivasbevanapalli88432 жыл бұрын
Tv channels anni trs party bajana chestunnai naname fatward cheyali
@ragisridhar9162 жыл бұрын
న్యాయవ్యవస్థ కే న్యాయం చేయలేని పరిస్థతిలో ఉన్నారు
@malleshmallesh51652 жыл бұрын
తెలంగాణ రౌడీల సమితి 😭😭😭
@Allmix786-e5r2 жыл бұрын
We want justice advocate Prasanna
@prashanth29712 жыл бұрын
👍
@bharathfighter95082 жыл бұрын
Rip ts govt
@Rajkumar-nt4wt2 жыл бұрын
రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుంది, Trs నాయకులు అందరూ రాష్ట్రాన్ని తమ జాగిరి అనుకుంటున్నారు.. వాళ్లకు పోలీస్ లు వత్తాసు పడుతున్నారు, ఇదీ చాలా దుర్మార్గం
@subbaiahbathena45162 жыл бұрын
Government is not working in Telangana state.
@sangepagasudhakar80872 жыл бұрын
అన్ని టీవీ ఛానెల్ ప్రసారం చేయాలని కోరుతున్నాను
@pathipakaanand59082 жыл бұрын
Very bad incident was happened must be punished that ruscels immediately take action on them
@srikanthchari192 жыл бұрын
మీరు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🕉🚩
@vamshikrishna16762 жыл бұрын
ఇది జస్ట్ starting మాత్రమే next మొత్తం Sarkar cinema lo కొట్టినట్టు కొడతారు... దాడులు ఫుల్లుగా పెరుగుతాయి... అందరు జాగ్రత్తగా ఉండాలి...
@shekarkavali70552 жыл бұрын
అదే విధంగా నేడు డాక్టర్ సి.హెచ్ విశారదన్ మహరాజ్ గారు స్వరాజ్య పాదయాత్ర డేటు నిర్ణయించడం జరిగింది తను భారతదేశంలో స్వరాజ్యం BC,SC ST లకు రాలేదని తెలంగాణ గడ్డపై రాజ్యస్థాపన కై స్వరాజ్య పాదయాత్ర 365 రోజు 8,000 వేల కిలోమీటర్ల డేటు నిర్వహించడం జరిగింది.. దీనికి ఏ మీడియా సహకరించకపోవడం చాలా బాధాకరం నేడు సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చే ఏకైక వ్యక్తి విశారదన్ మహారాజ్ తనకు మీడియా సహకరించాలని కోరుకుంటూ మీ శేఖర్ మహారాజ్ జై భీమ్ జై భారత రాజ్యాంగం 🤝✊🙏🙏
@TGN142 жыл бұрын
🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏 ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి. దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి. ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం. TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి. గడీలు బద్దలు కావాలె దొరల పాలన అంతం కావాలె అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె విద్య, వైద్యం, ఉపాధి కావాలె నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె. TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం. కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము. యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం. ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ. ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె. ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము. TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి. TRSను తెలంగాణ నుండి వెలివేయాలి. అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం. ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం= విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి. ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి. భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి. మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు. TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు. చంద్రశేఖర్రావుKCR-భూములురావు రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు కవిత రావు..... పెన్షన్ లు రావు హరీష్ రావు........ ఉద్యోగాలు రావు సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు. ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి. ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు. పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo. సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi. JAI TELANGANA. DON'T VOTE for TRS-CAR. SAVE TELANGANA from TRS-CAR.
@dhanunjayudutelugu17922 жыл бұрын
తెలంగాణ లో రౌడీ రాజాం నడుస్తుంది మరి దారుణం
@veryprofessional26042 жыл бұрын
Bjp,kcr ఇద్దరూ ఓకటే రాష్ట్రంలో ఒక రాజకీయం కేంద్రంలో ఓక రాజకీయం
@jogulaswamynath54462 жыл бұрын
బాతాల poshetti పాలన లో చాలా మంది బేత లులు ....ఉన్మాది లు ఉన్నారు ఈ trs పాలనను పాతాళ లోకానికి పంపాలి ప్రజలారా పాపిస్ట్ పాలనలో ప్రజలు భాగస్వామ్యులు కావొద్దు అంటే TRS కి వోట్ వేయొద్దు....🙏
@Hanum8342 жыл бұрын
Ohhh god
@pathipakaanand59082 жыл бұрын
There is no safety in telangana state
@palthicheena21082 жыл бұрын
Tq anna e lanti news andhimchav
@jabo79712 жыл бұрын
Very SAD Elanti situation AFGANISTAN LO Kuda Ledu. Che che TRS 🙏 RIP 🙏
@vanamalasrikanth812 жыл бұрын
We are with you sister
@bhushanaveninagesh51552 жыл бұрын
పోయే కాలం వచ్చింది టీ ఆర్ ఎస్ కు
@varikuppalasriramulu62992 жыл бұрын
మొన్న అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య ఈరొజు అడ్వకేట్ ప్రసన్న పై దాడి ఇది గుండల రాజ్యమ ప్రజసౌమ్యమ ఆరె కఛ్ఛరా నికు పొయెకాలం దగ్గర పడ్డది. తక్షణమే కెంద్ర గవర్నమెంట్ చొరవ తిసుకొని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన తిసుకురావలి డిమాండ్ చెయడం జరుగుతుంది.. ప్రసన్న ఆక్క మీరు త్వరగ కొలుకొవాలని ఆ దెవుని పార్దిస్తూన్నా.
@varagantinagesh59262 жыл бұрын
దారుణం..
@jayarajedunoori83372 жыл бұрын
ఓరి కంచర గల్లారా గా కొట్టుడు ఏందిరా ఒక అవ్వ అయ్యకు పుడితే ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలిరా...
@madhumadari80462 жыл бұрын
అరేయ్ ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఇంకా ఎవరికి న్యాయం జరిగేది
@prrchinnuprrxhinnu76672 жыл бұрын
ఈ తెలంగాణ లొ రౌడీ చాలా జరుగుతుంది మన తెలంగాణ లొ చేయలేదు దేశం కోసం మాట్లాడుతారు సారు కేసీఆర్
@anjanneyulg22812 жыл бұрын
RhuguAnna yelati vedio bahatakithechendhuku tq
@mvr70572 жыл бұрын
బీజేపీ ఒక మహిళ కార్యకత్త నుకూడా కాపాడలేకపోయంది
@AnilKumar-ev5rq2 жыл бұрын
ఇంకా ఎంతకాలం ఈ అరచకాలు ఈ గోరాలు ఈ అన్యాయాలు ఈ దౌర్జన్యాలు తెలంగాణ ప్రజల్లరా చూస్తున్నారు కదా ఈ టిఅర్అస్ పార్టీ ప్రజా ప్రతినిధుల అరచకాలు గోరాలు దౌర్జన్యాలు ఈ టిఅర్అస్ ప్రభుత్వంలో అన్యాయాలు గోరాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి తెలంగాణ ప్రజల్లరా మార్పు రావాలి ఒక స్త్రీకి ఆడవాళ్ళకి అందులో న్యాయస్థానంలొ వున్న ఒక మహిళ అడ్వకేట్ కె రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు రక్షణ ఏది తెలంగాణ ప్రజల్లరా ఒకసారి అలోచించండీ.✍ మిరు తొందరగా కొలుకొవాలని అ భగవంతుణ్ని కోరుకుంటున్నాను..✍👏👏 ఇది ధగా ధగాపడ్డా తెలంగాణ🔥🔥
@yenugulaRaja2 жыл бұрын
Really sad
@pathipakaanand59082 жыл бұрын
Very bad culture trs party leaders di
@sangameshwarbayataprapanch32292 жыл бұрын
ఏటివెల్లుచున్నం.మనం
@kondaluputta20922 жыл бұрын
West government in Telangana
@joguharsha42682 жыл бұрын
E video lu TV channels Lo radu Why
@sadasiva52242 жыл бұрын
Be care full every one get like soon
@rameshyadav9372 жыл бұрын
మైనం పల్లి ...will loose next time in malkajgiri
@atoz22712 жыл бұрын
Tholi veluguku🙏🙏🙏
@kancheanji2 жыл бұрын
Where is other news channels
@rajurajesh1462 жыл бұрын
బిజెపి పార్టీ పెద్దలు ఏం చేస్తున్నావ్ కార్యకర్తలు ఎంత హీనంగా చేస్తే ఎవరు సపోర్ట్ చేయడం లేదేంటి
@etikalakrishnamurthy89892 жыл бұрын
Centre must take punative action against culprits who attacked helpless lawyer belonging to BJP,Malkajgiri. And also concerned police fort not booking case against goondas
@susmithgudla12682 жыл бұрын
Law and order is a state subject , first of all and also law dosent react to stage directed drama.
@atoz22712 жыл бұрын
Edhi chala chala dharunam
@sallaanand22012 жыл бұрын
Central govt em chesthundi chala jaruthunnaye dadulu
@katraju.mallesh70542 жыл бұрын
True news, Informative channel. Jai bhim ✊
@Allinone-qe1it2 жыл бұрын
Idi ye okka Media chupinchadu.. meere ee issue ni highlight cheyali.. advocates ki kuda rakshana karuvaindi TS lo..
@madhubabu61442 жыл бұрын
Rip trs
@psb36432 жыл бұрын
Wher is the other chanel s...
@chilukurimahenderreddy15952 жыл бұрын
Ayyo villaku yem puttindi
@Varunvirat-14102 жыл бұрын
మంచి పని అయింది
@psb36432 жыл бұрын
E palace lo mee sister unte bro ..
@Varunvirat-14102 жыл бұрын
@@psb3643 nenu comment chesindi amepai attack cheyina valla paina bro
@ramonemeanarmykegrevaljang93072 жыл бұрын
🙏🙏🙏💯👍
@MHR53062 жыл бұрын
Shame on mynampally Hanumantha Rao and TRS Party. In upcoming election please vote to good candidate. If you vote for same person you will be the looser. With TRS party and members in seven years what happened everyone is watching. Be careful people of telangana.
@durgamraghunath89072 жыл бұрын
Gundalanu ventane polisulu arrest chesi, jaile ku pampali,
@malleshthanem78682 жыл бұрын
తెరాస దౌర్జన్యం నశించాలి.
@vijayaamarnath75982 жыл бұрын
Manavatham sachipoeindhi
@PavanKumar1572 жыл бұрын
Entho Mandi jeevithalu nasanam chestey ilaney vntadi. God is there
@premkumarabbojuprem34572 жыл бұрын
Events ki veladaniki time untadi ilanti problems solve cheyadaniki time undadu
@munugalamanohar55302 жыл бұрын
Kcr donga
@yalamanchiliramesh13912 жыл бұрын
Bangaru telangana, amma doralu.
@vasudevpalakurthi62392 жыл бұрын
Dear TS ADVOCATE's, please thinking & observed, This is issue very dengerous position in TS. Already big issue see Advocates VAMAN RAO FAMILY, Please re fight in this issue. I think total TS people & advocates thinking & observed, please avoid "DICTATOR" Rulling in ts. Please TS people 🙏🙏
@ashokb93892 жыл бұрын
Rip kcr
@gopalpenda35592 жыл бұрын
Mla.mainampally..కేంద్ర మంత్రి అమిత్ షా గారు భరోసా
@kumarlucky66672 жыл бұрын
Rip trs kcr
@surenderbabu79272 жыл бұрын
Kavitha garu matladandi Central lo BJP ni tholi theestam antha level nundi Hyd lady advocate pai daadi gurinchi enquire chesi matladandi
@ragipanishivakumar53172 жыл бұрын
Where is the Governor
@deepakadla55712 жыл бұрын
గుండా రాజకీయం రౌడీ రాజకీయం తలపిస్తుంది trs పాలనా
@devara11982 жыл бұрын
మంచి మనిషి భూమ్మీద బతకడానికి లేని రోజున టివి వాటిని గుర్తించుకొని మిగలాలి 😂 వాటిని
@mvkomala82802 жыл бұрын
Kick the editors trs
@ajithreddy64482 жыл бұрын
Good rooling jai trs
@rameshwarraod80262 жыл бұрын
Poyekalam. Vachindi. TRS ki
@muralyanjya30472 жыл бұрын
Bjp jai
@Varunvirat-14102 жыл бұрын
ఆయిమన్నది😢
@bablutraveller12682 жыл бұрын
Wow superb TRS Govt vote for TRS
@mrajendrakumar72502 жыл бұрын
Criminal to be arrested and punished
@sallaanand22012 жыл бұрын
Central govt konchem ts ni kapadandi army pampinchi
@devara11982 жыл бұрын
మంచి ఆలోచన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరిచిపోయి మీరు లంచాలు తీసుకుని అప్పటికే ఉంటున్నారు అటువంటప్పుడు చేసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు కలెక్టర్ నుండి పడితే నెంబర్ వరకు డబ్బుల కోత ముఖ్యంగా గ్రామ కార్యదర్శి aadi విల్లా డబ్బులకు ఆశించే బతుకుతుంది అది ఇప్పుడు నాకు కావాల్సిన పండ్లు చెయ్యమంటే మీ దగ్గర తీసుకున్నది 20000 ఇంతవరకు పాస్ కావడం లేదు అది తెలంగాణ లోపల జరిగే చర్చ అది కెసిఆర్ దొంగ నా కొడుకు వాడు వాని రేపొద్దున గద్దె దించడానికి ఆలోచించారు బీద నా కొడుకులు ఎంతమంది వచ్చినా ఆలోచించుకోండి కెసిఆ కెసిఆర్ గాన్ని వదిలిపెట్టదు అన్ని ముక్కలు ముక్కలు చేసే టానికి వాణ్ణి ముక్కలు ముక్కలు వాన్ని ముక్కలు ముక్కలు చేస్తే సరిపోతుంది 🤭 పెద్ద నా లంగా నా కొడుకు అడుగు
@davusudhakar2 жыл бұрын
దాడి నీ తీవ్రంగా ఖండిస్తున్నాం..
@samkumar29582 жыл бұрын
What this ruling I don't understand......if well qualified persons like lawyers and doctors are beaten and harrased that too a women then what about common people 🤔.....I request all those who has power to demolish these idiots pinks please I pledge again again take control over situation...otherwise it will be out of control and horrible....
@NagaRaju-qk4ez2 жыл бұрын
TRS and BJP rendu Okatey, please Telangana people realise avandi🙏
@pchinna13302 жыл бұрын
Gorrelu Bhai Miru,memu choodu 5years lo marchukunnam and next Elections Ki marchestham and tharuvatha 5 to 10 yrs marcham.
@janibsvlogs2 жыл бұрын
Rip TRS
@rajkumarravula87722 жыл бұрын
Central emi pikuthundhi intha darunama 😭😭😭😭😭😭😭
@kodamvenkatesh19442 жыл бұрын
Rashtramlo law order chachiyindi.policelu prekshka patra vahisturu.
@ganeshrathlavath19212 жыл бұрын
India ni bagu chesthasu mana kcr..... Jai raghuna
@saiteja84992 жыл бұрын
So sad 😭. Atleast central government advocates, konni media's ki spcl security iste bagundu. Chatanni kapade valake rakshana ledhu inka manak m untadhi.
@gangadhark24242 жыл бұрын
Elantivi cenimalo chusanu but eppudu ela chudalsi vasthundhi telangana techukundhi elantivi chudadanikena