Mahindra Oja 2124 || please save farmers

  Рет қаралды 79,685

PLEASE SAVE FARMERS

PLEASE SAVE FARMERS

Күн бұрын

Mahindra Oja 2124
ఈ ట్రాక్టర్ చాలా శక్తివంతమైనది లేటెస్ట్ ఫీచర్స్ తో తయారు చేయబడినది మిగిలిన ట్రాక్టర్లతో పోల్చితే దీన్ని నడిపే వారికి అలసట చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువసేపు వర్క్ చేయగలరు
Mahindra Oja specifications
engine power 24 HP ,3 cylinder Di engine,number of gears 12/ 12 , tyre size 180/85 D12/7×12,0.31-20.32 hydraulic lifting capacity 950 , ground clearance 330, turning radius 2.1 m
మహేంద్ర కంపెనీ 60 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మంచి ఆఫర్లను ఇస్తున్నారు ,రైతు సోదరులకు ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉన్నది ,ఎవరికైనా మహేంద్ర ట్రాక్టర్స్ తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డీలర్ షిప్ లను సంప్రదించగలరు...
#Mahindratractors
#pleasesavefarmers
#mahindraoja2124
pleasesavefarmers@gmail.com

Пікірлер: 51
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 ай бұрын
మీ వివరాలను ఈ వెబ్ సైట్ లో పొందుపరచడం ద్వారా మీ ప్రాంతంలో ఈ బండి యొక్క price ఎంత ఉందో కచ్చితంగా తెలుస్తుంది www.mahindratractor.com/tractors/mahindra-oja-2124-tractor
@nityanandamgosula1815
@nityanandamgosula1815 3 ай бұрын
రేటు చెప్పకుండా వీడియో చేసిన వేస్ట్ .aprex మెట్ రేటు చెప్పాలి
@sarveswararaomanepalli2052
@sarveswararaomanepalli2052 2 ай бұрын
చిన్న ట్రాక్టర్లు తక్కువ ధరలు ఎక్కువ ఉపయోగం ఉండే ట్రాక్టర్ గురించి చెప్పండి గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నది అయితే మంచిది
@hari__009
@hari__009 5 ай бұрын
Market లో బెస్ట్ ట్రాక్టర్ కానీ సర్వీస్ లో మహీంద్రా worst అంటే వర్స్ట్ గా ఉంటుంది తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి
@VallapureddyRamaraj
@VallapureddyRamaraj 4 ай бұрын
Correct anna nenu oja 3140 teesukunna 1month lone problem vachindi veste
@gatlakotireddy5433
@gatlakotireddy5433 3 ай бұрын
Yes
@karimshaik99
@karimshaik99 3 ай бұрын
Currect ga chepparu nadi same problem. Company technicians chala takkuva. Timeki spares dorakavu. But tractor performance super.
@satyanarayanam5139
@satyanarayanam5139 2 ай бұрын
😮😢
@ravindrareddy4802
@ravindrareddy4802 5 ай бұрын
Rate యంత Sir
@nagashwarob2620
@nagashwarob2620 2 ай бұрын
వీడియోలో రేటు లేదుబండి గ్రౌండ్ ఫీలింగ్ ఎంత ఉందిబండి ట్రైలు లేదుఒక డిస్ట్రిబ్యూటర్ నెంబర్ లేదు
@1234venkatt
@1234venkatt 5 ай бұрын
Nice video
@durgacharancharan3922
@durgacharancharan3922 5 ай бұрын
Good information bro
@vgouthamkumar
@vgouthamkumar 5 ай бұрын
Super anna
@durgareddynimma8086
@durgareddynimma8086 2 ай бұрын
Oil clucha leka narmal clucha
@abbanapuramnarasimhachary8412
@abbanapuramnarasimhachary8412 Ай бұрын
How much rate not tha ratewest demo
@srinivaspakala6959
@srinivaspakala6959 5 ай бұрын
You should answer the questions here.
@AithamAnjaiah
@AithamAnjaiah 2 ай бұрын
Retu cheppandi 👍
@ginnavaramvijayanderreddy3301
@ginnavaramvijayanderreddy3301 2 ай бұрын
How much cost
@tellam.kishor
@tellam.kishor 4 ай бұрын
Farmers kosam konni apps gurinchi cheppandi sir
@srinivasaraolingam3869
@srinivasaraolingam3869 5 ай бұрын
రేట్ ఎంత
@bgmivamshinani3314
@bgmivamshinani3314 3 ай бұрын
Retu
@rambabubandi5786
@rambabubandi5786 3 ай бұрын
Cost ceppaledu sir
@agrimessage6239
@agrimessage6239 Ай бұрын
ట్రెండ్ కోసం హై టెక్ బైకులు కావాలి ట్రాక్టర్లు కాదు.
@DoraswamyeNallam
@DoraswamyeNallam 3 ай бұрын
, ట్రాక్టర్ రేట్ చెప్పని యూ ట్యూబ్ చానెల్ నీ లైక్ చేయకండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై మోడీ జై యోగి జీ
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 3 ай бұрын
Very good 😊
@basineni_manohar
@basineni_manohar 2 ай бұрын
​@@PLEASESAVEFARMERS వీడియో లో కరెక్ట్ రేట్ చెప్పాలి అదే షోరూం కి పోతే రైతుల దగ్గర ఎక్కువ దెంగచ్చు అని వీళ్ళ ప్లాన్ 😂😂
@doddimunisekharreddyeswarc1776
@doddimunisekharreddyeswarc1776 5 ай бұрын
Amount yentho kooda cheppali ga bro
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 ай бұрын
అమౌంట్ అనేది ఒక్కొక్క షో రూమ్ లో ఒక విధంగా ఉంటుంది మనం చెప్పడం వల్ల తీసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే మన దగ్గరలో ఉన్న మహేంద్ర షోరూంలను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి
@venkataraoPodapati
@venkataraoPodapati 5 ай бұрын
Bongu laga vundi vst 224 best mini tractor
@appalaraju5924
@appalaraju5924 2 ай бұрын
Position no one e,gaddi meeda dunni chupakumda
@kirteshramana6277
@kirteshramana6277 2 ай бұрын
Mahindra 2124 oja 550000 దాటి ఉంది వాళ్ళు చెప్పరు వాళ్లకే తెలియదు చప్పాడు అతను మోడల్ గూగుల్లో కొట్టు రేటు పట్టు
@ramachandrareddyreddychenn7597
@ramachandrareddyreddychenn7597 5 ай бұрын
రేటు ఎంతాన్నా
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 ай бұрын
దగ్గర్లో ఉన్న మహేంద్ర డీలర్ షిప్లను సంప్రదించండి ప్రస్తుత రేటు తెలుస్తుంది
@venkatyadav55
@venkatyadav55 3 ай бұрын
440000
@anugurajkiran9235
@anugurajkiran9235 5 ай бұрын
Cost
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 ай бұрын
మీ దగ్గరలో ఉన్న మహేంద్ర డీలర్ షిప్పులను సంప్రదించండి
@ranjithbairi8444
@ranjithbairi8444 3 ай бұрын
Tractor kuchodaniki panichesthundhi
@burritirupathi976
@burritirupathi976 5 ай бұрын
ఇది పొలంలో నడుస్తుందా బ్రో
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 ай бұрын
నడుస్తుంది
@ranjithbairi8444
@ranjithbairi8444 3 ай бұрын
Gatlu ekkadhu
@SinguHema
@SinguHema 2 ай бұрын
Inka endhuku
@mahendradamera7971
@mahendradamera7971 27 күн бұрын
ఒరేయ్ ఫస్ట్ రేటు చెప్పరా తర్వాత రైతులు తీసుకునేది తీసుకున్నది తర్వాత తెలుస్తది
@madhusudanreddy9667
@madhusudanreddy9667 2 ай бұрын
Mahendra servicing worst .
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS 4 ай бұрын
బొంగు వీడియో, పెడితే ఫుల్ గా పెట్టాలి, డౌట్స్ క్లియర్చేసెట్టుగా, price అడుగుతుంటే నే సరిగా చెప్పట్లేదు... ఫెయిల్యూర్ video... 👎
@venkateshmudimadugula3430
@venkateshmudimadugula3430 3 ай бұрын
Price entha bro
@SBSVpresents
@SBSVpresents 3 ай бұрын
అర్ధగంట వీడియో చేసి ఏముంది బొంగు వీడియోలో ఆ ఒక రేటు లేదు వాడెవడో వాడి ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా చేతకాదు
@chakalinamdev
@chakalinamdev 3 ай бұрын
How much price
@manapathiharikrishna1239
@manapathiharikrishna1239 5 ай бұрын
How much cost total
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 ай бұрын
మీ దగ్గరలో ఉన్న మహేంద్ర డీలర్ షిప్లను సంప్రదించండి
@laxmangajangi
@laxmangajangi 2 ай бұрын
రేట్ ఎంత
MAHINDRA OJA 2127 FULL EXPLANATION IN TAMIL | CONTACT NO : +91 90424 48999
30:55
వ్యవసాయ పనులకు all in one? | Ashok
13:13
Raitu Nestham
Рет қаралды 59 М.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,3 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 20 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 27 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 17 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,3 МЛН