డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
@saiprasad58203 жыл бұрын
నరాలు బలహీనత తగ్గడానికి సలహా చెప్పండి
@shravanim69263 жыл бұрын
దయచేసి క్యాన్సర్ గడ్డలు తగ్గించుకునేలా ఏదైనా చెప్తే పుణ్యముంటుంది, ఈరోజుల్లో చాలామంది దీనివలన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకు తున్నారు. ఎంతోమందికి ధైర్యాన్ని చ్చిన వారవుతారని ప్రార్థన.
@Kulayreddy3 жыл бұрын
Right now i dont have any quires..TQ🤝
@ramanichappidi68513 жыл бұрын
@@shravanim6926U ni by xr ki
@nagamaniyadav32193 жыл бұрын
Sir iam fimale naku eddaru pillalu 2 operations ayyai naku nadum daggara lavu ga undhi Andi Adhi taggela cheppandi nenu sannaga untanu only nadum daggara matrame lavu ga undhi Andi solutions cheppandi sir
@saiprasad58203 жыл бұрын
హాయ్ రాజు గారు ఎప్పుడు మాకు మంచి చెప్పే మీరు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ఆభగవంతుడు ని కోరుకుంటున్నాను
@Ramkumar-oz9vx3 жыл бұрын
నమస్కారం రాజు గారు... జస్ట్ ఇప్పుడే నేను మజ్జిగ రెసిపీ చేసాను.. 1. కొద్దిగా పెరుగు 2. ఒక ఉల్లి తరుగు 3. ఒక పచ్చి మిర్చి తరుగు 4.కొద్దిగా ఉప్పు 5. కొద్దిగా జీలకర్ర, దనియా పౌడర్.
@vattikutivenkataratnam60412 жыл бұрын
Raju gari mouth is watering while describing the dish preparation.
@valishaik66572 жыл бұрын
చాలా బాగుంది సార్
@shabana44333 жыл бұрын
Dr. You are always right every word is very precious from you. Your description is so well that I can see your taste buds were leaving the mouthfeel enzymes. The truth and facts by you are 100% true and very much useful for the mankind. Kindly tell the details for all diseases which include only in only description and also for weight reduction for patients like diabetes and vertigo also with high blood pressure and varicose veins solution for these symptoms above to reduce weight. Please help us. Thanks a lot Dr.
@Edutainment3693 жыл бұрын
Well said Sir !!! ❤🙏
@viatoryveeresh4753 жыл бұрын
Summer cool concept sir
@muralitanukula66313 жыл бұрын
Doctor garu schamberg disease and it's curing process cheppandi please
@AppalaRajuMeesala-qr5se6 ай бұрын
Hai sir meeveidoes. Very nice❤
@mahendervemula54623 жыл бұрын
super sir
@achamanjaiah31273 жыл бұрын
Chàla baga chepparu
@lovas39713 жыл бұрын
Iodine deficiency problem ki solution cheppandi sir
@sahithichandragiri92723 жыл бұрын
Thanks sir
@venkataravanammayr1133 жыл бұрын
Guruvgaru Mee salahalu bales upahoogamu Malangi prajalaku
Sir daily coconut tinocha Weight tagadaniki emina problem untunda
@bhachimars55223 жыл бұрын
Hi sir gdevng ela unnaru
@karnethanishka95033 жыл бұрын
Hi gm sir
@muralidharrao88153 жыл бұрын
దీనిని పులిమొరే అని మతాత ఆమ్మ మ్మ ల కలం నుండి రుచికరమైన ది గిన్నెలో పొసుకొని థ్గుథుంటె దానీ మజా వేరులే
@rupajrupa83973 жыл бұрын
Supre nice
@suraganikavya79802 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@SriniKavuru3 ай бұрын
Majjiga and Majjiga charu veru andi😮
@pearlrogers97493 жыл бұрын
🙏
@pasumartidurgaprasad3 жыл бұрын
Menthulu Valla Kuda taste vastundi Raju garu
@kumariguttula71123 жыл бұрын
Yes andi
@chalavadikomali28833 жыл бұрын
💯💯💯🙏🏼🌹
@Devi-Yenumula2 жыл бұрын
పొయ్యి మీద మజ్జిగ పెట్టనక్కర్లేకుండా కూడా మజ్జిగ పులుసులో కాయగూరలు వేసుకోవచ్చు. కూరగాయలు కొద్దిగా నీరు మిగిలేలా చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించి, నీటితో సహా వాటిని మజ్జిగలో కలుపుకొని, ఆ మజ్జిగను మీరు చెప్పిన విధంగా తాలింపు పెట్టుకోవాలి. అందులో శనగపిండి వేయనవసరం లేదు. కొచెం పచ్చి కొబ్బరిని paste లా చేసుకొని, మజ్జిగ పులుసులో కలుపుకొంటే అది ఇంకా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు light గా ఆవ కూడా కలుపుకొంటారు.