ఓ రాజయ్య ఎన్ని లీటర్ల డబ్బా కు ఎన్ని m l చెప్పాలి కదా రాజుగారు అలా చెప్తే రైతులకు ఎలా అర్థమవుతుంది ఒక డబ్బా 10 లీటర్ల ఉంటది ఒక డబ్బా ఇరవై లీటర్లు ఉంటది ఒక డబ్బా కు 10 ml ఏమన్నావు ఎన్ని లీటర్ల డబ్బా కు ఎన్ని ఎమ్మెల్యే వెయ్యాలి అది చెప్పాలి కదా రాజు గారు మీరు
@Soujamvlogs2 ай бұрын
అయితే మామూలుగా చాలామందికి 20 లీటర్ డబ్బా ఉంటదని చెప్పేసి ఉంటది కదా అందుకే అలా చెప్పాను