మాలపిల్ల సినిమా గురించి తెలుగు బాష గొప్పతనం గురించి ఈ రోజుల్లో కూడా కామెంట్స్ ద్వారా ఇంత మంది మాట్లాడుతున్నారు అంటే నాకు చాలా ఆనందం గా ఉంది
@bveeresa68244 жыл бұрын
ఆ రోజు ల లో మాల పిల్ల టై టీ ల్ పెట్టి మూవీ తీసారంటే గ్రేట్.
@chandrashekarbikkumalla70754 жыл бұрын
మాలపిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించినట్లు కాకుండా బ్రాహ్మణ పిల్లనే మాల యువకుడు ప్రేమించినట్లు చూపిస్తే అదీ గ్రేట్ ఇదేంపెద్ద గ్రేట్ కాదు.
@sujsheel4 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 yes bro
@chandrashekarbikkumalla70754 жыл бұрын
@@sujsheel DVk. దేవరకొండ MLG. మిర్యాలగూడెం HYD. హైదరాబాద్ GDK అంటే ఏంటి సార్.
@sujsheel4 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 my life journey bro
@chandrashekarbikkumalla70754 жыл бұрын
@@sujsheel ok ok
@rajadaggupati23624 жыл бұрын
మంచి అన్నది మాల అయితే..ఆ మాల నేను అవుతా..JAi Mala.Jai bheem
@prabhasprince22734 жыл бұрын
మాల బాయ్స్ ఐస్ క్రీమ్ చీకాలి అని ఉంది... Evaraina ఉన్నారా ప్లీజ్.... I'm boy
@vantintiviseshaalu09243 жыл бұрын
@@prabhasprince2273 p}} pm
@jillellapaulraju34123 жыл бұрын
@@prabhasprince2273 pp🔥🎉
@prabhasprince22733 жыл бұрын
@@jillellapaulraju3412 hiii
@ajayashok58893 жыл бұрын
Gurijasa words great inspiration words this are in 1887 indian Congress meet
@rameshbabusugandham35604 жыл бұрын
82 సంవత్సరాల క్రితం మన భారతదేశ సంస్కృతి, ఆచారాలు, మూఢనమ్మకాలు ఎలా ఉండేవో కళ్ళ ముందు కన్పిస్తుంటే ఆనందంగా ఉంది. అప్పటి కాలం లో తెలుగు భాష మాట్లాడే పద్ధతి, అప్పటి హాస్యం ప్రస్తుత కాలానికి ఎంతో మార్పు వచ్చిందనే చెప్పాలి. సినిమా ల వల్ల ఆనందమే కాకుండా పాతకాలాన్ని తరువాతి తరం ప్రజలు తమ కళ్ళ తో తాము చూసే అదృష్టం కలుగుతుంది అలాగే, ఎన్నో మంచి విషయాలను కూడా పూర్వకాలాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి పాత సినిమాలను అప్లోడ్ చేసిన మీకు దధన్యవాదాలు.
@srinivasraokilaru31073 жыл бұрын
ఆ రోజుల్లో ఇలాంటి సినిమా రావటం చాలా గొప్ప విషయం.చూసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
@vsrao53772 жыл бұрын
👍
@2367152382213 жыл бұрын
The younger sister who acted in this movie is my Nainamma (Sundaramma)… I am lucky enough to watch this movie now. Thanks for uploading the movie 🙏 Any one have copies of the movie “Aada brathuku” directed by B.A Subba Rao and produced under A.N Productions. Producer is A.Narasaiah, my maternal grand father… Aada Brathuku rights was unfortunately sold my Ammama without knowing the value of the movie and don’t know who has the copy of this movie now… He also produced another movie Bhishma. My mother told me this was produced even before the NTR’s Bheeshma movie in 1965 and my mother don’t know much about Bhishma’s copy as well. If can find the copies of these two movies will be great! My mom also told me Sri Ranjani was debuted as the heroine in one of the above movies that my grandfather produced and Krishna Kumari (Sister of sowkar Janaki) acted as the bad woman character and actress Roopa’s father was introduced as the hero in one of the movies…
@vijaytravelvlogs2 жыл бұрын
Meeru chaala lucky brother alaanti great actors family lo puttinanduku meeku meeru vetukutunna movie copies dorakalani ashistunnanu
@sndigitalmedia18002 жыл бұрын
Ok..
@krishnamacharisrikanthburr7437 Жыл бұрын
oh,....wow....plz make a video of your grandmother,.....plz share her biography....
అబ్బబ్బ ఎం సినిమా ఎప్పుడో విన్నాను ఈ సినిమా గురించి ఈ రోజు చూసాను స్వాతంత్ర్యానికి ముందు వున్న సామాజిక కళ్ళకు కట్టినట్లు చూపించారు చక్కని సినిమా ఎందరో బాహానుబావుల త్యాగఫలమే ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం ప్రముఖ రచయిత తాఫీ ధర్మారావుగారి రచన యే మా "మాలపిల్ల ".
@srinivasaraobarla23779 ай бұрын
ఇలాంటి సినిమా చూసే అవకాశం కలిగింది , చాలా కృతజ్ఞతలు .
@sureshpunnamala5190 Жыл бұрын
1936 లో ఈ టైటిల్ తో సినిమా తీసారంటే గొప్ప విషయం ఎంతో ముందు చూపుతో తీసారు....!ఈ సినిమా చూడటం అదృష్టంగా భావిస్తున్నా...!
@Sampathn16 Жыл бұрын
It's just a propaganda movie
@rambabugadiraju3996 Жыл бұрын
This is a reflection of mind set of present people with deep rooted caste feelings and an expression of set of politicians 2:mm 2:07:19 2:07:19 2:07:19 2:07:19
@mvbchary658 Жыл бұрын
ఆ రోజుల్లో ఇలాంటి subject ని touch చేయడం చాలా సాహసోపేతం. Great director and great actors 👍👍👍
@ogiralaveerraju1568 Жыл бұрын
మాలపిల్ల పేరుతో గొప్ప సినిమా తీశారు కమ్మ కులానికి చెందిన రామబ్రహ్మం గారు🙏. చివరిగా ఏ ఒక్క కులాన్ని తక్కువ చేయకుండా సమ సమాజమే ధ్యేయంగా చాలా చక్కగా చూపించారు.. నేను నాస్తికుడినే అయినా నాటి పరిస్థితులను బట్టి ఈ సినిమాను ప్రశంసించకుండా ఉండలేను.. ఎంతైనా ఆనాటి సినిమాలు ఆణిముత్యాలు❤.. నేటి ఆధునిక సమాజంలో నాలాంటి యువత ఇలాంటి సినిమా చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి భారతం.. కులమత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన పెద్దలు మనకు ప్రసాదించిన స్వేచ్చా స్వాతంత్య్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.. మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని రక్షించుకుందాం.. జై హింద్ 🇮🇳
@ushasree90053 жыл бұрын
చాలా మంచి సినిమా చూసిన నే భావన. కాంచన మాల పేరు విన్న, కానీ ఇదే చూడ టం మొదటి సారి. ఎంత అందం ఆమెది. ఆ రోజుల్లో కూడా ఉరుము లు, మెరుపులు, గాలివాన scenes ఎలా చూపించి నరో. డైలాగు లు భలే చెప్పారు. ఈ సినిమా నిజం గా సాహస మే 👌👌🙏🙏
@Balu-jd6im3 жыл бұрын
మాలా,మాదిగా అంటారుగానీ మాలావారు మాదిగలను తమతో సమంగా అంగీకరించరు మిగతా కులలావారి మాదిరిగానే తమకన్న మాదిగలను తక్కువ నిమ్నజాతి వారిగా భావించి దూరంగా పెడతారు నిష్టూరంగా వున్న నిజం
@SR-hl9xp2 жыл бұрын
ఏవడ్రా అంది మంద కృష్ణ మాదిగ చేసిన రాజకీయం వాడు డబ్బు సంపాదించి మాల మాదిగ లకు రాజ్యాధికారం దూరం చేసాడు వెధవా ఎపుడు సమానమే
@nature-go1kh Жыл бұрын
Ala m ledhu bro e caste vallaina alochana vidhanam anthe present generation andaru maruthunnaru
@HechuSrinu-ew9wh Жыл бұрын
పోయేకాలం
@cpfcreativeworks Жыл бұрын
S
@ogiralaveerraju1568 Жыл бұрын
ఎవరన్నారు? మాలవారే మాదిగ వారికంటే తక్కువ అని భావిస్తారు.. ఐనా వారు ఎప్పుడూ ఒకేవిధమైన వివక్షను అనుభవించారు..
@krishnatv21354 жыл бұрын
అందరూ లవ్ పెళ్ళిల్లు చేసుకోవాలి... ఇ దేశంలో నే కాదు విదేశాలలో వాల్లని కూడా చేసుకోవాలి.......ప్రేమే అందరిని ఏకం చేస్తూంది
@writers007.2 жыл бұрын
పక్కన ఉండే అమ్మాయిని కంట్రోల్ చేయడం కష్టం ఇంక direct గా other countries.... అయ్యా thamaridhi ఏ ఊరు.
@krishnatv21352 жыл бұрын
@@writers007. kzbin.info/www/bejne/kKGmm417ntCIfdU its give unconditional joy 🙏
@krishnatv21352 жыл бұрын
@@writers007. యద్బావం తద్బవతి 🙏
@josephroymarri1115 жыл бұрын
చాలా గొప్ప చిత్రం అందించారు,వారికి వేయి వేయి కృతజ్ఞతలు,ఇంత మంచి సినిమా చూసి మనం అనాల్సిన మాట"జై మానవత్వం" కానీ జై మాల అని కాదు,ఎంత మంచి సాహిత్యం అయిన సినిమా అయిన మనుషులను మార్చలేక పోతున్నందుకు చింతగ వుంది,అనిలేషన్ ఆఫ్ caste ఎంత దూరం వుందో?
@madanmohanreddyktc90586 жыл бұрын
మంచి అన్నది మాల అయితే ఆ మాలను నేనవుతా💞💞😍😘😍😘
@varsha7775 жыл бұрын
👌👌👌
@vsratna17125 жыл бұрын
Excellent
@satishj35235 жыл бұрын
Gurajada apparao said this words
@rajadaggupati23624 жыл бұрын
Jai bheem.. Jai mala
@danil95234 жыл бұрын
Love u bro
@K.Gowthami555 Жыл бұрын
మాట్లాడడానికి వీలులేని విలువైన అద్భుత చిత్రం. ఇది సినిమా కాదు ఒకప్పటి గాధ. ఎంతో మంది త్యాగాల ఫలితమే ఇప్పటి స్వాతంత్రానికి నిజమైన అర్థం. జై హింద్
@madugonduamar6583 жыл бұрын
ఎంచి చూడక మనుషులందున మంచి చెడు లను రెండే కులములు మంచి అన్నది మాల అయితే నేను మాలని అవుతా...!!-- గురుజాడఅప్పారావు
@povanamramchander4497 Жыл бұрын
అలనాటి పాత చిత్రాలు చూస్తున్న ఇప్పుడు మనకు గొప్ప వరం 👏🌺👏
@ishithavadde70004 жыл бұрын
అద్భుతమైన తెలుగు చిత్ర ఖండము జై భీమ్ జై మాల
@chandrashekarbikkumalla70754 жыл бұрын
చిత్రఖండమేంటీ!!!!!? చిత్రరాజం అనాలి గానీ!!!!!
@sureshkumarkandavalli13014 жыл бұрын
😃😃😃
@pothurajubandikalla31363 жыл бұрын
మనం జై మాల అన్నప్పుడు వాళ్ళు జై కమ్మ, జై రెడ్డి, జై రాజు అనడం లో తప్పేముంది
@savyam64232 жыл бұрын
@@pothurajubandikalla3136 tappu ledu anocchu. Adi maatallo kadu, manasulo nundi ravali. Entho kaalam nundi anagadokki, naligipoyina manasulonundi vacche ea jayam aina thappuledu
@PtRaju-zt2sz Жыл бұрын
ఆ రోజుల్లో ఇలాంటి టైటిల్ తో సినిమా తీయడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు , అదే ఇప్పుడు ఇలాంటి పేరుతో సినిమా తీస్తే "కులగజ్జీ" మామూలుగా ఉండదు అందరూ రోడ్డుపైకి వచ్చి రచ్చలేరచ్చలు జరగేవి, మంచి సందేశాత్మకమైన సినిమాబాగుంది....🙏💕🙏
@shivshankarjangala95995 жыл бұрын
What a great movie! What a daring and great director Rama Brahmam garu! Hats off to you. It is un- imaginable that this movie was produced in 1938.
@ravitejathestranger55874 жыл бұрын
True 💕💕God bless him😇reat in piece great soul🤗
@vijaytravelvlogs2 жыл бұрын
It's not 1938 I think it's 1918
@shivshankarjangala95992 жыл бұрын
@@vijaytravelvlogs Telugu talky cinema started in 1931 only.
@vijaytravelvlogs2 жыл бұрын
@@shivshankarjangala9599 ohk sorry brother I got confused thanks for your clarification
@rambabugadiraju3996 Жыл бұрын
This picture is reflection of independence movement with emancipation of social reforms.
@sudheer66554 жыл бұрын
అంతా బాగుంది సినిమా బాగుంది. అందరూ సమానం అనే సినిమాలో చెప్పారు. కానీ ఈ జై భీమ్ జై మాల నినాదాలు అందుకు కామెంట్స్ లో!?
@kaladar53773 жыл бұрын
అదే కదా . ఈ సినిమా లో అసలు అంబేద్కర్ గారి గురించి కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు .
@prakash70707ify Жыл бұрын
ఈ సినిమా 🎦 చుడ్డానికి కారణం ముఖ్యంగా పెద్దలు శ్రీ కిరణ్ ప్రభ గారు కి ధన్యవాదాలు 🙏 అయన సినిమా 🎦 గురించి చెబుతుంటే సినిమా చుసినంత పిలింగ్ ❤👍
@coolguypravara4 жыл бұрын
1:17:05 నుండి 1:20:37 వరకూ కాంచనమాలను చూస్తే కన్నీళ్ళు ... ఈ అమాయకురాలికా భగవంతుడు అంత ధుర్భర జీవితం కలిగించాడు అని బాధ కలుగుతుంది... 40 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు.. పగవాడికి కూడా అంతటి కష్టం రాకూడదు.. 1:47:48 నుండి 1:49:38 వరకూ కాంచనమాల కాఫీ తాగుతున్న స్టిల్ ఆంద్ర దేశాన్ని ఒక ఊపు ఊపింది.. కాంచనమాల స్లీవ్ లెస్ జాకెట్లో ఆ స్టిల్ ఇప్పటికీ పాపులర్ అని కిరణ్ ప్రభ గారి వీడియొ ద్వారా తెలిసింది ఇక గోవిందరాజు సుబ్బారావు గారి నటన నభూతో నభవిష్యతి ఈ సినిమా వచ్చి 82 సంవత్సరములు అయినా కుల పిచ్చి పెరిగింది కానీ తగ్గలేదు
@sumanthkumar85193 жыл бұрын
Emaindi brother aameki??
@haranadhpatchava19624 жыл бұрын
ఇలాంటి థీం కలిగిన సినిమాలు నేటికాలములో చూడరేమో . హాలులో విడుదల చేస్తే చూడాలని ఉంది
@ranjithsutakani24732 жыл бұрын
Wow excellent movie 🎥 Great..it is the real Legend Movie 🎥 Hats off to Gudavalli Ramabraham Garu...
@spiritualcommunism48454 жыл бұрын
శ్రీ రామ జయం! జయహో భారత దేశం...సర్వజనులు దైవసమానులే...చాలా మంచి సందేశాత్మక చలనచిత్రం ...భారత రాజ్యాంగ సామ్యవాద సౌధానికి కుల మత రహిత సమాజం పునాది...శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష...
@maheshreddy660923 күн бұрын
👍❤
@sunandmabbula3556 Жыл бұрын
Excellent movie which depicts unity among the touchables and untouchables. Enumclaw, WA, USA.
@sunithajee3881 Жыл бұрын
I don’t know how to thank KZbin and the people who upload such classic s.. I know only NTR gari era… but wanted to see Kanchanamala….she is breath taking beauty even in de-glamourised role Just now I have watched Tamil classic Avvaiyar By Gemini Vasan
@nalloorirajesh67462 жыл бұрын
Mathalu Marina manushulu Maraledu very Nice movie Oka manchi Avagahana Kalpinchina pata chitram 🙏🙏🙏👌
@Balu-jd6im3 жыл бұрын
అప్పుడేమోగానీ మాలసోదరులు అన్నిరంగాలలో ముందున్నారు,ఎంతగా అంటే మాలవారు తమసాటి దళితులైన మాదిగ,రెల్లి వారిని పల్లేల్లో హరిజనులు అంటారు
@kallepallisai30959 ай бұрын
Harijanulu ante enti bro
@ramakrishna6543 жыл бұрын
ఇలాంటి సందేశయాత్మక చిత్రాలకి చావులేదు .
@Santhu1969 ай бұрын
ఈ సినిమా చూడటం నా అదృష్టం గా భావిస్తున్న
@yogeshbangaru4 жыл бұрын
Way ahead of time... what a classic
@pavanchandramekala22444 жыл бұрын
మొత్తం గా సినిమా సారాంశం:- మాలలను బ్రాహ్మణులు నీళ్ళు కూడా తాగానివ్వలేదు, గుడుల్లో రానివ్వలేదు...మాల పిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించడం గొప్ప కాదు....బ్రాహ్మణ పిల్లను మాల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప...
@nandunandu87863 жыл бұрын
అవును...
@rajanna3653 жыл бұрын
అది కూడా జరిగింది
@bhargavsriram2927 Жыл бұрын
గోరా గారు ఆయన పెద్ద కూతురిని తక్కువ కులం వాడు అయిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసారు.
@janaiahpatteti85584 ай бұрын
super 🎉
@prakashrao80773 жыл бұрын
Can’t thank you enough for this priceless vintage film. Best wishes
@adinarayanagandam23114 жыл бұрын
ఆ రోజుల్లో మాలపిల్ల టైటిల్ పెట్టారు అదే టైటిల్ ఇప్పుడు పెడితే జైల్లో కూర్చుంటారు సూపర్ మూవీ
@mounajamanthri37093 жыл бұрын
Ndku jail lo krchuntaru
@SatyaNarayana-np1nl4 жыл бұрын
Aa heroin (Kanchanamala)maa Tenali ne Chala santhosam ga Undi
@iconstar36413 жыл бұрын
L
@humbleRaj2 жыл бұрын
Ayitey Meedi Tenali Maadi Tenali Manadi Tenail Ani Dance lu vestaaraa
@kurmarao73824 жыл бұрын
గ్రేట్ సినిమా. చూసాను ఈరోజు
@prakashrao80774 жыл бұрын
Thanks a lot for this rare vintage film
@gopikrishna74646 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు ఈ.చిత్రం లో..... మంచి గుణం ఉన్న ప్రతి మనిషి బ్రాహ్మణుడే..... చెడు గుణం కలిగిన ఏ మనిషైనా మాలే, అతడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే ,..... గుణమే గొప్పది, కులం కాదు.....
@vsofvenkat62796 жыл бұрын
Ante Chedu Gunam unte Mala antavu. Mala lo pudithe Cheddoolla... Konchem aaalochinchi maatladu
@sravanthik83305 жыл бұрын
మీది మంచి గుణామా! మంచి గుణాలు గురించి మాట్లాడే కుల గజ్జి కుక్కలు. ఏనాడో ఓకరిని ఉన్నత వర్గల్లో ఉంచి మరోరిని శ్రామికులుగా చేసిన కులం మీది ! దోచుకోని తినే మురుగు పట్టిన కుళ్ళిపోయిన కులం మీది సమాజానికి నీ బొక్కలో కామెంట్తో ఏం మెసెజ్ ఇయ్యదల్చుకున్నావురా గుట్లే వేరే కులం గురించి తప్పుగా మాట్లడితే జాడిస్తామ్ ఖబడ్దార్ బడ్కవ్!!!
@projectkfw82015 жыл бұрын
Gopikrishna Sigguledu ala matladataniki mala Kulam ninnem chesindi Ela cheddadaindi okasari manusmriti chaduvu evaru cheddavallo telustadi
@@vsofvenkat6279 వాడొక తల తిక్కలోడు కామెంటు పెట్టడం రాని కాకి
@shankarrebbena85764 жыл бұрын
మాల పిల్ల,చాల ధైర్యంతో ఈ సినిమా పేరు పెట్టారు అప్పట్లోనే
@chandrashekarbikkumalla70754 жыл бұрын
మాలపిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించినట్లు పెడితే ఏం ధైర్యం!!!! మాల యువకుడు బ్రాహ్మణ పిల్ల ను ప్రేమించినట్లు పెడితే అదీ ధైర్యం.
@shankarrebbena85764 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 u r correct
@kaladar53773 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 ఆల్రెడీ '1947 లో ఒక గ్రామం ' అనే సినిమా ఉంది 2008 లో రిలీజ్ అయ్యింది . హీరో (బాలాదిత్య )మాదిగ. హీరోయిన్ (శ్రీ రమ్య ) బ్రాహ్మణ అమ్మాయి
@chinthashivaji56022 жыл бұрын
సినిమా అద్బుతం కాంచనమాల గారు మహా అద్బుతం
@PalliThavitiRaju13 күн бұрын
మనకు స్వాతంత్ర్యం రాకముందు ఈసినిమా తీసారంటే గ్రేట్ ❤🎉🎉 ఇదే మాలపిల్ల పేరుతో ఇప్పుడు సినిమా తీస్తే , రాబందుల్లా పోడుచుకు తినేవారు... అప్పట్లో సినిమా సూపర్... 🎉🎉😊
@kothapalliashok89142 жыл бұрын
సురేష్ కుమార్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం నాది కూడా. ఆ నాటి అంటరానితనం ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల కొనసాగడం మన దురదృష్టం
@sanjeevakumar976 Жыл бұрын
ప్రజా ప్రతినిధులు కూడా పాటిస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం
@anithaanitha28063 жыл бұрын
Thanks for making by Producer & director
@thathiparthinarayana60762 жыл бұрын
Super movie valla Alochana jynaniki salam
@hazarathbatta52613 жыл бұрын
ఈ సినిమాని కలర్స్ చేసి మళ్ళీ విడుదల సేస్తే అందరు సూస్తారు.
@suribabu66993 жыл бұрын
Excellent movie Hats of to Director and producer
@rammohanraoayyala80103 жыл бұрын
Daridrulu
@tulasiammi68273 жыл бұрын
I appreciate director for making this movie with mala pilla tittle👏👏👏👌
@Bathula_Pradeep_Socialworker4 жыл бұрын
జై భీం జై జై మాల 💐💐💐👌👌
@Sumadhur-wn5kx Жыл бұрын
జై మాదిగ. జై అంబేద్కర్. అమరావతి ని అంబేడ్కర్ నగర్ గా ప్రకటించి ఆంధ్ర శాసన రాజధాని గా ఉంచాలి
@muralikrishnaporuri30 Жыл бұрын
ఇది అంతా శివమహిమే!
@venuvempati88769 ай бұрын
Yedhi antha
@sanjeevartsptgl86654 жыл бұрын
Telugulo entamanchi samskrakartalu unnara, salute sir
@MrChkmnaidu3 жыл бұрын
అప్పట్లో కులాలు కలిపే పోరాటం ఇప్పుడు అన్ని బాగున్నా కులాలుగా విడి విడి పోరాటం. ఇప్పుడు ఒకటే కులం డబ్బు కులం.
@rajamumapathy9602 жыл бұрын
Hats off to the Director who was daring enough to make this movie and depict social impediment in our society. MRS KANCHANAMALA IS GREAT. I have seen Balanagamma during my childhood. GOVINDARAJULU was a great actor who acted as Mantrikudu.
@karthikkrish36704 жыл бұрын
God Seriously our old generation was struggling a lot for this caste issues Still politics around caste
@yadavallisrinu819517 күн бұрын
నవంబర్ వాచింగ్
@SR-hl9xp2 жыл бұрын
సినిమా మోతం చూద్దమనుకున్నా ఎవడైతే దళితులు దేవుడు అంబేద్కర్ గారు ని గాంధీ వెదించింది సినిమా మోదలు వాడిని హిరో చేసారు
@neelofarmasood28714 жыл бұрын
Super movie.. Aa time lo Harijanulaki Temple lo entrance ledani books lo chavamu. Ee movie valla appatlo adi enta pedda daring issue no artham ayindi.. Super movie.. Heroin and Hero are super.. Jai Humanity..
@shivajigang.95972 жыл бұрын
మల్లయోధులు మాలా🔥🔥🔥
@VJSTUDIES4 жыл бұрын
Such a great.. Movie...👌👌👌👌👌is never before never after
@asrinivasulureddy22634 жыл бұрын
Oh my God , this movie is awesome.. Kanchanamala madam . We miss you ..bad luck..
Andaru nela alochisthe andaram samanam avtham reservation pothay thaq for support us
@sureshkanna31013 жыл бұрын
Vallu yepatiki mararu
@varsha7775 жыл бұрын
Mala pilla =👑👑👑👑👑👑👑👑👑👑jai mala
@shaiknagur255 жыл бұрын
Hi jai mala
@Nani-yy5mx5 жыл бұрын
Ye pilla love u
@rajadaggupati23624 жыл бұрын
జై మాల..జై భీమ్
@DileepKumar-ih6np Жыл бұрын
Yeah
@varunchethan90422 жыл бұрын
1938 è movie ni tesaru antey chala chala goppa director and movie team ki 👌💯 ipudu unna generation mana directors ki enta guts levu elanti movie teyadaniki #start_living_unity
My name Praveen nice movie good massage "dr.BhimraoAmbedkar"garu give Support jai bheem jai mala present no changes present suffering same situations ""jai bheem jai bheem "Johar Ambedkar"🙏
@ravimedidi19425 жыл бұрын
మాల మాదిగ కాపు రాజు రెడ్డి కమ్మ ఎ కులం వాడిని కోస్తే బేల్డ్ ఎరుపు కదా మాల మాదిగ బలిజ నలుపా అందరి బ్లేల్డ్ ఎరుపు కదా మరి ఎక్కవ తక్కవ ఏంటి అందరు అన్న దమ్ములే కదా కులం లేదు కొట్టుకుని చావండ్ర అని పెట్టారు ఛీ
@vsratna17125 жыл бұрын
Yes
@yellamanda80805 жыл бұрын
Enthaki medhi a kullam ravi garu
@KIRANKUMAR996665 жыл бұрын
మధ్యలో కులమే నుంచి వచ్చింది
@KIRANKUMAR996665 жыл бұрын
కులాలని భ్రష్టుపట్టి ఇచ్చేది మీలాంటి వాళ్లే
@MrBattulasridhar4 жыл бұрын
S
@FactsPlatterTelugu2 жыл бұрын
One person like that Chowdary is enough to built a great nation........ Adbuthamaina movie......
@krishnaharsha63667 ай бұрын
Very very good movie..... Thanks to the entire team of the film
@swathivlogs69034 жыл бұрын
Wow nice movie appudu time chala baga undhi appudu life baga undhi eppudu life kana old is gols really
@SREEDHARSSTUDIES2 жыл бұрын
8థ్క్లాస్ సోషల్ లో ఉంది అక్కడ చదువి మూవీ చూసినా వారు లైక్ చేయండి
@savarapparamanna23692 жыл бұрын
Gudavalii ramabrahmam garu great
@ssatyaseshasaigudimella7 ай бұрын
Excellent and message GIVING movie tp society UNDOUBTEDLY SURELY
Thank You Divya Media people for giving another vintage picture- Mala Pilla. The song - Nallavade golla pillavade was on everybody's lips during my childhood. No wonder , Sri Sri wrote - Roxylo norma sharar, broadway lo kanchana mala . Can you please get the picture Samsaram of 1951 of NTR,ANR etc ??? I searched You Tube i am getting only the Tamil Picture. Is it true that the film was lost in a fire accident ?? Thank You again.
Already aapesaru gaa Mee "saranam gachaami'' movie
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
17/10/2023. 9:02PM శ్రీనగర్ కాలనీ నల్గొండ
@travelling.lover.suresh Жыл бұрын
గొల్లగూడ, నల్గొండ
@johnlivingston55243 жыл бұрын
అన్ని controversial cinemalu aa rojullo kanchanamala tesindi అనుకుంటా ఆ కాలంలో బ్రాహ్మణుల పైన సెటైర్ వేస్తూ తీసినవి లాగా ఉన్నాయి మాల పిల్ల , మళ్ళీ పెళ్ళి సినిమాలు
@Itzzthecrazyshiz2 жыл бұрын
Avunu vallato tisina cinima kada ! Mari yemi cheyaleru kada !
@rahul299534 жыл бұрын
Excellent movie, ippudu movie ela unna parvaledhu. Asalu story unna lekapoyina parvaledhu. Pedda Pedda cutouts unte chaalu. Cutout unte cinemalu adesinatte. Okappudu cinemalu theaters lo vatiki Ave adevi. Ippudu kastapadi 💯 rojulu adinche sthayiki cherukunnaru. Hats off
@sndigitalmedia18002 жыл бұрын
Epude chusaanu.. nice 👍
@mallikharjuanaraovedula946620 күн бұрын
This film was made in1938 !
@sudheerkumarchukka94772 ай бұрын
ఈ సినిమా చివరిలో నా మాల మనస్సు మల్లె పూల తోటలా ఉన్నది
@samatha783 жыл бұрын
హరిజన ఉద్యమం కాలం నాటి సినిమా దీనిని గాంధీజీ ప్రవేశపెట్టిన హరిజన ఉద్యమానికి సంబంధించి ఇస్తూ మాలలో పడుతున్నా అంటరాని కులాలు అనుభవిస్తున్న అంటరానితనాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కోసం చూపించక పోవడం బాధాకరం అయినా ఇందులో మాల జాతి దళితులు పడుతున్న అంటరానితనం అస్పృశ్యత గురించి స్పష్టంగా చెప్పటం జరిగింది సినిమా చాలా బాగుంది
@netajimedia15894 жыл бұрын
బ్రాహ్మణులను చాందసవాదులు గానూ కమ్మ కులస్తు ని సంఘ ఉత్తరుని గాను అంటరానితనాన్ని వారే పోగొట్టిన టు చూపించే ప్రయత్నం జరిగింది ప్రజలకు ఇంకా గుర్తుంది కారంచేడు సంఘటన
నాయానా ఈ సినిమా నిర్మాత,,దర్శకుడు హిరోయిన్,, కమ్మవాళ్లే,,ఇది 85 సంవత్సరాల క్రితం తీసిన సినిమా,,,,,, మిగతా కులాలు ఎందుకు ఈ సాహసం చేయలేదు?????
@rkcrust Жыл бұрын
Nice Movie ❤... Great 👍
@lokabhi43032 жыл бұрын
Mala pilla grate🙏 jai bheem👍🙏
@GSRAO-ug3ic Жыл бұрын
Pure Telugu spoke by artists🙏🙏
@SingerRSSPRASAD3 жыл бұрын
Good movie. Innocent and natural action by Kanchanamala garu. Overall all are acted very well. Thanks to Divya Media for uploading this rare movie.🙏
@haridasmaddur95003 жыл бұрын
You gave a good information
@rika65146 жыл бұрын
Elanti movies classic, asala ma generation ki ila 1938 lo samaj ela undo and also living conditions and also villages ela unayo chudachu.. Thank you so much and also if you can, please Ilalu 1940 cinema upload cheyandi.. I have been looking everywhere a movie kosam kani dorakatledu..