ఇంత ఘనాపాటి మీరు.కానీ నేను ఏమి చేయలేదు అంటూ మీరు అనడం మీ సరళత .అది ఎంతో ఘనమైనది.మీరు మాకు ఆదర్శప్రాయులు.🙏🙏
@rameshbabudevalla8054 жыл бұрын
I bow my head at the lotus feet of Brahmasri Malladi Chandrashekhra Shastry garu.
@srirama21853 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ మల్లాది చంద్ర శేఖరశాస్త్రి గారు,మీ శివైక్యం మాకు ఎంతో లోటు.. .కానీ భగవత్ సన్నిధి లో మీ పురాణ ప్రవచన ధార ప్రవహి న్చాలని శ్రీ వారి కటా క్షం....
@kowshikponnapalli98143 жыл бұрын
మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పాదపద్మములకు అనేకకోటి నమస్కారాలు
@laxmikanthrao86003 жыл бұрын
ఈ మహానుభావుని పురాణ ప్రవచనం వినాలి అన్న బుద్ధి దేవతలకు పుట్టింది, అంతే మొన్న ఉత్తరాయణ పుణ్యకాలం లో 14/1/22 న తమ వద్దకు ఈనను పిలిపించుకున్నారు😭
@abalabhanu2 жыл бұрын
Yes sir
@pullepulic32782 жыл бұрын
నిజం అయ్యా🙏
@jaggarao23123 жыл бұрын
మన తెలుగు జాతి అదృష్టం.. ఈ మహానుభావుడు..
@veerabhadraiahalladi72583 жыл бұрын
పురాణ బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి కోటి కోటి జోహార్లు అర్పిస్తూ నా నమస్సులు.
@chandrasekharkanigalpula632 жыл бұрын
మహానుభావా 🙏 మీ పేరుతో నేను జీవిస్తున్న నాకు కళ లాంటి అభిరుచి కానీ ఏ కళ అబ్బలేదు విని చూసి ఆనంద పడుతున్నాను వచ్చే జన్మలో ఏదో ఒకటి ఇవ్వు స్వామి చంద్ర శేఖర అని కోరుకుంటూ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalitharanipaidi95903 жыл бұрын
భాగవతోత్తములు శ్రీ శాస్త్రి గారికి వినమ్ర నివాళులు 🙏🙏🙏🙏🙏🙏🙏
@srishailamp29203 жыл бұрын
మా జన్మధన్యము గురు దేవా 🙏🙏
@showryhrnk75542 жыл бұрын
Sri gurubhonamah and 🙏🙏🙏🙏🙏
@channurushobha43053 жыл бұрын
గురు దేవ మీరు మళ్ళీ ఈతెలుగు గడ్డ మీద పుట్టి నారు.🙏🙏🙏
@gayatrineti23303 жыл бұрын
గురుదేవులకు నమస్సులు 🌸🌸🌸🙏🙏🙏🙏🙏
@kkkumar7773 жыл бұрын
🙏🙏🙏 శ్రీ శివాయ గురవే నమః 🙏🙏🙏
@sbd.sakethsharma35392 жыл бұрын
మంచి ఇంటర్వ్యూలో పనికిమలిన ఉపోద్ఘాతం, పాటలు అవసరమా..ప్రోగ్రాం నాశనం కాకపోతే...వారు మంచి ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో ఒక పాట లేకుంటే సోది..ఏందండి ఇది..చాలా ఇర్రిటేటింగ్గా ఉంది
@kkkumar7773 жыл бұрын
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@Jyothi_Bayyappagari6 жыл бұрын
She looks gorgeous on the display of this video Chakkani talli .. devathala undi