మహానుభావులు. వృద్ధ భీష్మ పితామహులు .ఉత్తరాయణపుణ్యకాలం కొరకు కాచుకొన్న పుణ్యాత్ములు🙏🙏🙏
@subhash75886 ай бұрын
బ్రహ్మ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి నమస్కారములు , ఈ శాస్త్రి గారు ఈ కంఠం ఏ లోకాల్లో ఏ దేవి దేవత లకు వినిపిస్తున్నారో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@BB-sx9cd2 жыл бұрын
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి హృదయ పూర్వక నమస్కారములు
@shankerpateri14352 жыл бұрын
పూజ్య చంద్రశేఖర శాస్త్రి గారు ప్రస్తుతం మన మధ్యలో లేనప్పటికీ వారు ఆత్మ స్వరూపులుగా మనలను దీవించగలరు. వారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు.
@jayachandramarava44182 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు సద్గతిని పొందాలని కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తున్నాను.
@SY271962 жыл бұрын
ఇప్పుడు టీవీ ల లో. KZbin లలో కంపించే వాళ్ళు ఎవ్వరూ ఆయన సాటి రారు ఎందుకంటే ఆయన వేదం వ్యాకరణం తర్కం శాస్త్రం మీమాంస వంటివి చిన్నప్పుడే అభ్యసించారు గర్వం లేని మనిషిగా డబ్బు మీద ఆశా లేకుండా . ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు
@mahalakshmikotamarthi5992 жыл бұрын
పురాణ పురుషుడికి పాదాభీ వందనములు 🙏🙏🙏🙏
@raminenisatishbabu74153 жыл бұрын
Humanity lost a Legend, No one completely knows the Great Value of this Legend, GOD bless us All
@saraswathi123saru22 жыл бұрын
గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@yarraveerabhadrarao2 жыл бұрын
అపర వ్యాసమునీంద్రులు మల్లాది చంద్రశేఖర ప్రవచన చక్రవర్తి కి పాదాబివందనములు.
@prakasamsurabhi32062 жыл бұрын
శ్రీ మల్లాది చంద్రశేఖర ప్రవచన చక్రవర్తి వీరు త్రిమూర్తి స్వరూపం, సరస్వతి కటాక్షంగా ప్రజలకు ధర్మ సంస్కార జీవితములను కలుగునట్లుగా ప్రబోధించుటకే జీవించి తరించారు, ప్రజలను తరింపజేశారు.* వీరు ధర్మజీవులు , ధన్యజీవులు * వీరికి మా శతకోటి నమస్కారములు. ధన్యవాదములు
@chandrakalagowrishetty76792 жыл бұрын
Nobody can replace brahmasri malladi vaaru 🙏🙏🙏🙏🙏🙏
@kondanarsaiah78432 жыл бұрын
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక పౌరానిక జ్ఞానాన్ని భావి తరాలకు అందించిన మహాప్రజ్ఞాశాలి ధర్మ ప్రభోధం గావించిన భగవత్ స్వరూపుడు ఎల్లప్పుడూ హృదయాంతరంగాల్లో నిలిచి ఉంటాడు
@sivanarayanabs40172 жыл бұрын
Such personalities are rarest. Today's parents mostly need to be educated in their direction, to keep going the spirit of sanathan dharma. Good anchoring done.
@malladiramachandra Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kowkuntlslaxmareddy29602 жыл бұрын
గురు బ్రహ్మ n గురు విష్ణువు గురు దెవొ మహేశ్వర పర బ్రహ్మ శ్రీ గురావె నమః ఆయన కంఠ శైలి చాల చాలా ఇష్టం
@SY271962 жыл бұрын
ఇప్పుడు టీవీ ల లో. KZbin లలో కంపించే వాళ్ళు ఎవ్వరూ ఆయన సాటి రారు ఎందుకంటే ఆయన వేదం వ్యాకరణం తర్కం శాస్త్రం మీమాంస వంటివి చిన్నప్పుడే అభ్యసించారు గర్వం లేని మనిషిగా డబ్బు మీద ఆశా లేకుండా . ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు
@sistlakameswari3762 жыл бұрын
కంచు ఘంట శ్రీ malladichandrasekhara శాస్త్రి గారు🙏🙏🙏
@satyavani87172 жыл бұрын
We miss you Guruvu garu
@suryanarayanamurtyn92582 жыл бұрын
నభూతో నభవిష్యతి కారణ జన్ములు.
@muralidhararya94172 жыл бұрын
కారణ జన్ములు మల్లాది గారు ఆ పురాణ కథనం మరెవ్వరికీ సాధ్యం కాదు పరిపూర్ణ జీవనులు. శతకోటి వందనాలు
@hiranyakumariyaddanapudi26432 жыл бұрын
Brahmasti malladi chandrasekhara sastri gariki satakoti pranamaalu.no words to say sastri gari greatness.mana puratana bharatiyaani teliya cheppina maha goppa vedaanti.
@saladi-vb9lk8 ай бұрын
Great personality. Speech and singing are quite fascinating. His spiritual recordings were often played in temples earlier.
@pattabhiramam82043 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః..శతాధిక వందన పష్పాలు
@kvrprasad15422 жыл бұрын
We are indebted to him for his guidance to lead a righteous life . 🙏🏻🙏🏻🙏🏻
@vijayaraghava49352 жыл бұрын
గురువుగారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇంకా విని తరించే భాగ్యమున్నందుకు మనమందరము ధన్యులము. అస్మత్ గురుభ్యోనమః 🕉️🙏
@prabhakaramkvr26582 жыл бұрын
ప్రత్యక్ష వ్యాసమహర్షి వారికి నమః సుమాంజిలి
@pullareddyy85392 жыл бұрын
మహానుభావులు స్వర్గానికి పోయి ఉంటారు
@narsimhaacharyabhattar22592 жыл бұрын
Swamy vaari padalaku pranamamullu
@laxmikanthrao86002 жыл бұрын
దేవతలకు ఈర్ష్య అసూయలు ఉండవు అంటారు, అబద్దం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పురాణ ప్రవచనాలతో తెలుగు నేల తడిసి ముద్దవడం , తెలుగు ప్రజలు ఈ మహానుభావుని ప్రవచన ప్రవాహం లో ఈదులాడుతూ తన్మయులవడం చూసి, కన్నుకుట్టి ఓర్వలేక దేవేంద్రుడు ఇంద్రసభ లో పురాణ ప్రవచన నిమిత్తం 14-1-2022 తేదీన అమరావతి కి 😭 పిలిపించుకున్నాడు. ఇంతటి పండితుడు, ప్రవచన కర్త, సాధకుడు మళ్ళీ మన తెలుగు దేశానికి రావడం ఎన్నడో, ఎప్పుడో. 😭
@manoramak93472 жыл бұрын
Malladi chadrashkar sasthrigaru purana purushothamulu mari puttirandi sir
Guruvugaru గరిష్టలు.... ఆయన తరువాత మన ఇప్పటి గురువుగారు, చాగంటి, గరికిపాటి 🙏🏼🙏🏼
@SY271962 жыл бұрын
మల్లాది వారి ముందు చాగంటి గరికపాటి చిన్న పిల్లల తో సమానం
@yajamanambhargava5822 жыл бұрын
గురువు మల్లాది గారు ఆద్యులు... గరికిపాటి గారు అద్భుతంగా అన్ని మతాలు వారిని మరియు యువతను, మన ప్రాచీన గ్రంధాలు మరియు ఇతిహాసాలు వైపు మళ్ళించారు... చాగంటి గారు,, చూస్తే దేవుని చూసినట్టే.. అందరు మహానుభావులు.. గురూజీ సామవేదం శర్మ,,, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gbalijepalli Жыл бұрын
Chaganti & Garikipati are Pravachana Karthalu and Malladi is Purana Brahma. I think this case better not to compare, all three are one among the greates for our telugu people.God bless you all.
@subramaniamm85693 жыл бұрын
మా బాల్యం నుండి వీరి వచనాలకు దాసోహం🙏🙏
@మావూరుతిరుపతి3 жыл бұрын
సముద్రమంత జ్ఞానం...మహా మనిషి...
@venkataramarao67883 жыл бұрын
మహా మనిషి .
@MN-KARTHIC-19582 жыл бұрын
Sri Sastry garu bhagavantudu pampina devadoota. Vaaru manakosame janminchaaru.
@jambhavatvchannel65902 жыл бұрын
Great person, God gift to telugu people
@sathidevishathakotenamasum24062 жыл бұрын
Thanks guruvu garu.
@gadamnmallesh95566 ай бұрын
sir great sir your mahabharat pravachanam
@kkkumar7773 жыл бұрын
🙏🙏🙏 శ్రీ శివాయ గురవే నమః 🙏🙏🙏
@veeravenkatasatyanarayanam34606 жыл бұрын
Hats of Guruvu Garu. Purana Pravachanlu Cheppadamlo Melu mere satii. Msku Setakoti Vandanalu.
Andhra and Telangana people's luck that such a legend took birth on our land and moved among us as a human being. Seems, now he may entertaing in Indrasabha. Pranamam Swami ji. Please take birth once again.
@SY271962 жыл бұрын
ఇప్పుడు టీవీ ల లో. KZbin లలో కంపించే వాళ్ళు ఎవ్వరూ ఆయన సాటి రారు ఎందుకంటే ఆయన వేదం వ్యాకరణం తర్కం శాస్త్రం మీమాంస వంటివి చిన్నప్పుడే అభ్యసించారు గర్వం లేని మనిషిగా డబ్బు మీద ఆశా లేకుండా . ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు
@balamkondashivapriya3724 Жыл бұрын
మల్లద్రి చంద్రశేఖర్ శాస్త్రి అన్న బాగా ప్రవచనాలు చెప్పేరు అన్న
@lakshminarayanan21514 жыл бұрын
She is smitha madhav (Bala ramanayam sita)
@venkataramarao67883 жыл бұрын
Thank you .
@kamalamachiraju31295 жыл бұрын
పాదాభివందనం 🌹 గురువుగారు
@botlagovardhanbotla1945 жыл бұрын
శ్రీ గురుదేవోనమ: మానవులకు మన తెలుగువారికి సరస్వతిదేవి పుత్రులు..పురాణేతిహాసాలు,రామాయణ మహాభరత లను సజీవంగా ఉంచిన మీకు పాదాభివఁదనాలు🙏🙏
@srimathaadhyatmikam41763 жыл бұрын
సరస్వతీ స్వరూపులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి కివే నామనస్సుమాంజలులు.
@SY271962 жыл бұрын
ఇప్పుడు టీవీ ల లో. KZbin లలో కంపించే వాళ్ళు ఎవ్వరూ ఆయన సాటి రారు ఎందుకంటే ఆయన వేదం వ్యాకరణం తర్కం శాస్త్రం మీమాంస వంటివి చిన్నప్పుడే అభ్యసించారు గర్వం లేని మనిషిగా డబ్బు మీద ఆశా లేకుండా . ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు
@vijaykumardilli61672 жыл бұрын
మల్లది వారి ప్రవచణం కర్ణపేయం
@malladiramachandra Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kkkumar7773 жыл бұрын
🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@Raju_chengelli60003 жыл бұрын
Great voice and quality
@prasadmalladi61743 жыл бұрын
Paadabhivandanam
@reddepaachari49812 жыл бұрын
గురువుగారు ఒకరోజు బహు బీజేపీ ఫలం గురించి వివరణ ఇచ్చారు ఆరోజు గురువుగారి గొప్పతనం చూశాను
@thomas1947-f1q2 жыл бұрын
ఓ మహానుభావా ఓ పురాణ పురుష నీకు నా శతకోటి దండాలు
@kunchamayyappaswamy92982 жыл бұрын
మహానుభావుడు 🙏
@shailajadurbha12682 жыл бұрын
We missed legend 🙏🙏💐💐
@ramukonduru95823 жыл бұрын
Namaskam guruvugaru.
@VK-zu3fg5 жыл бұрын
valuable interview,good information
@venugopalnagumalla88353 жыл бұрын
పురాణ ప్రవచన కర్త. మహానుభావుడు.
@kammasurendra99252 жыл бұрын
Guruvugari young age loprvachanaalananu upload cheyagalara🙏
@pravallikae91512 жыл бұрын
We miss u at bhadrachala kalyanam sir
@venkateswararaonagineni44502 жыл бұрын
Guruji ki 💯 support
@rameswarareddyn34222 жыл бұрын
🙏నమస్కారము స్వామి🙏
@venkataramarao67883 жыл бұрын
A great personality of mankind .
@jaganr13 Жыл бұрын
బాల రామాయణం లో సీతమ్మ మీరే కదమ్మా. సీతా మహాలక్ష్మి 🙏😍
@rajasekharla4 жыл бұрын
Guruvu gariki padabivandanalu
@radadamodar79862 жыл бұрын
ధన్యవాదములు?
@vijayabhaskarreddy66876 жыл бұрын
Excellent guruvu garu
@soujanyai90125 жыл бұрын
🌹💖GURUVUGAARIKI🌙🕋🌟🕌🤲PAADAABHIVANDANAALU💖🌹
@RavikkThe2 жыл бұрын
V miss you guru ji
@saradambaeswara1209Ай бұрын
Namaskaram gur ur brhma
@nageswararaonara48432 жыл бұрын
Chala Danyavadalu
@mkp8822 жыл бұрын
Guruvu gariki 🙏
@uvlnarayana60042 жыл бұрын
Great interview! Who is the interviewer that asked some good relevant questions?
@nagabhushana11506 ай бұрын
Pranams! 🙏🙏🙏🙏
@narasimhamdvl92 жыл бұрын
Anchor very Traditional 👍🙏🙏🙏👍👍🙏🙏🙏🙏
@hariteja85122 жыл бұрын
Lavakusa lo sita ga chesindi
@ravishankar353332 жыл бұрын
I think NTR ramayanam
@chesettianandkumar44922 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sastrymukateshwara24332 жыл бұрын
Great scholar, and Eminent person
@anupama29682 жыл бұрын
Malladi guruvulu Bhagavat samanulu 🙏🙏
@venkatasubbaiahbezawada51982 жыл бұрын
Jai sriram jai jai sriram
@jaydev-jdkapakatrapati379Ай бұрын
You should not add advertisements in between. Please don't be commercial
@rajagopalalladi67776 жыл бұрын
Guruvugaru meru very great Telugu people proud of you always ....
@mahalakshmi55213 жыл бұрын
Avunu Andi maa amma athani pravachalu gurichi chapendi air lo vinnanu Ani naku athni kantam eshtam andi," kanchu kantam" yem chaptharu Andi pravachanalu🙂🙂🙂🙂🙏🙏🙏🙏🙏
@mahalakshmi55213 жыл бұрын
Nanu svbc lo mahabharatam vinna athnu chaputharu asallu💯👌👍👍👍
@SY271962 жыл бұрын
ఇప్పుడు టీవీ ల లో. KZbin లలో కంపించే వాళ్ళు ఎవ్వరూ ఆయన సాటి రారు ఎందుకంటే ఆయన వేదం వ్యాకరణం తర్కం శాస్త్రం మీమాంస వంటివి చిన్నప్పుడే అభ్యసించారు గర్వం లేని మనిషిగా డబ్బు మీద ఆశా లేకుండా . ఎంతో మారు ముల పల్లెలో కి కూడా వెళ్ళి పురాణ ప్రవచనం చెప్పిన గొప్ప వ్యక్తి ప్రజలకి ఏవిధంగా తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందించాలా అని నిరంతరం తపన పడ్డారు
@Ravindra.G2 жыл бұрын
Very beautiful Anchor
@tulugugunavardhananaidu96236 жыл бұрын
Jai Sri Ram.Om Sri Ram.
@satyavolusubbarao61782 жыл бұрын
There is nobody asChNdrasekharsastry
@raghuinturi9741 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🥗మహానుభావుడు వారిలాంటివారు మరలా జన్మించడం కష్టం
@oksomkar31074 жыл бұрын
🙏🙏🙏🙏
@sivajimunnaluri61252 жыл бұрын
Our prostrations to the holy feet of His Holyness Malladi Chandrasekhara Sastry
@srinivasamurthy78962 жыл бұрын
శ్రీ గురభ్యో నమః
@haribabu9542 жыл бұрын
Guruvu gaariki paadabi vamdanalu
@badarinarayanabharatula19912 жыл бұрын
అపర భీష్ములు.
@kathakadambam29052 жыл бұрын
ఈ ఎంకర్ ని చూస్తే బాల భారతంలో సితల ఉందే.....🤔
@bharathsajja50212 жыл бұрын
She acted as Sitha matha in Jr.Ntr Bala Ramayanam
@kathakadambam29052 жыл бұрын
@@bharathsajja5021 hooo
@RaghuveerUPL2 жыл бұрын
Bharatham lo seetha enti bayya... Bala ramayanam lo seetha
@kathakadambam29052 жыл бұрын
@@RaghuveerUPL సీత రామాయణంలో ఉంటుంది భారతంలో కాదు. ఇలా చెప్తే చూద్దాం అందరూ ఎలా react ఓవతారో అని అలా పెట్టా. అందరూ బాగానే కనిపెడుతన్నారు చూద్దాం bro ఇంక ఎవరేమంతరో.....
@TheGiriganga2 жыл бұрын
@@kathakadambam2905 intelligent 👍
@vijayabhaskarreddy66876 жыл бұрын
Jai sriram
@paadipanta26072 жыл бұрын
andhra brahmanulu enta goppa varo, valla madya puttadam janma dhnyam.