శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు | Shiridi Sai Controversial Q & A | Nanduri Srinivas

  Рет қаралды 1,465,316

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Q) There are so many controversies online about Shirdi Sai Baba. Nanduri Srinivas has been getting thousands of mails, seeking answers about the same.
This video answers 10 such common questions like:
- ShirdiSaiBaba was a Non-vegetarian, can we follow him?
- Is there a mention about him in Vedas and Shastras?
- Is he a Hindu or Muslim? What is his caste?
- He didn't do Sandhyavandan, How can he be a Guru?
- Is his soul wandering in Shirdi as a Ghost as there were no rituals performed?
- Is he a God?
etc etc
----------------------------------------------
Got almost 30 thousand EMails (Questions) on these topics after posting this video. If I leave out hatred arguments and loose talks, Here are some of those commonly asked questions and Answers by Nanduri garu - Channel Admin
Q) శిరిడీ సాయి గురించి భవిష్య పురాణంలో ఉందా? కల్కి గురించి ఉంది కదా?
A) భవిష్య పురాణంలో లేని వాళ్ళు మహనీయులు కాదని ఆ పూరాణంలో ఇంకెక్కడా చెప్పబడలేదు. It doesn't have exhaustive list of all Mahatmas. మీలాగే మొన్నెవరో, శ్రీ వేంకటేశుని గురించి భాగవతంలో చెప్పిన 22 విష్ణు అవతారాల్లో లేదు కనుక, ఆయన విష్ణు అవతారం కాదని వాదన మొదలు పెట్టేరు. ఏం చెప్తాం? భాగవతంలో దత్తాత్రేయ అవతారం గురించి ఉందికదా. అక్కణ్ణుంచి శ్రీపాద వల్లభ చరితామృతం అనె పుస్తకం చదవండి, మీకు ఆ పరంపర అర్ధమౌతుంది.
Q) శిరిడీ సాయి బాబా అల్లా మాలిక్ అన్నారు ఆయన్ని నేను ఎందుకు పూజించాలి?
A) అల్లా మాలిక్ తో పాటు "విష్ణు సహస్రనామం-గురుచరిత్ర-శ్రీరామ నవమి-కృష్ణాష్టమి-గురుపూర్ణిమ-తులసి పెంపకం-మసీదుకి ద్వారకామాయి అనే పేరు" ఇంకా ఎన్నిటినో ఆచరించేరు. అవేవీ మీకు కనపడకపోవడం దురదృష్టం
నన్ను పూజించండి, నాకు క్షీరాభిషేకాలు చేయండి అని ఆయన ఎప్పుడూ అడగలేదు. మహాత్ములని పూజించడం కన్నా, వారు చెప్పినది ఆచరిస్తే వాళ్ళు సంతోషిస్తారు.
Q) సాయి బాబా గోహత్య చేశారు, గో మాంసం తిన్నారు
A) అది సాయీ సచ్చరిత్రలో మీరు ఎక్కడ చదివారో చెప్తారా ?
Q) మాంసం తిన్నవాళ్ళని పూజించకూడదని మొన్న ఒక "పీఠాధిపతి " చెప్పారు
A) మరి కన్నప్ప పెట్టిన మాంసం తిన్న పరమేశ్వరుణ్ణి, ఆ స్వామీజీ తెల్లారి లేస్తే ఎందుకు పూజిస్తున్నారు? విభూతి రేఖలు ఎందుకు ధరిస్తున్నారు? వెళ్ళి అడగండి.
Q) శిరిడీ సాయి దత్తావతారం అనడానికి సాక్ష్యం ఏమిటి?
• Video
Q) శిరిడీ సాయిని ముస్లిం లు దర్శించరు ఎందుకు?
A) అది మీ భ్రమ. శిరిడీ వెళ్ళీ, అక్కడ క్యూలో ఉన్నవాళ్లని అడగండి. ఎందరో మహమ్మదీయులు కనిపిస్తారు. అలాగే బెంగుళూర్ లో కూడా సాయిబాబా మందిరాలకి మహమ్మదీయులు రావడం నేను చాలా సార్లు చూశాను
Q) వేరొక బల్లి ఔరంగాబాద్ లో బయల్దేరితే బాబాగారికి తెల్సింది, మరి శిరిడీలో గోడమీద బల్లికి ఎలా తెల్సి అరవడం మొదలుపెట్టింది?
A) జరగబోయే సంఘటన ఆయనకి తెల్సు కాబట్టి, ఆ బల్లిలో "సంతోషంతో అరవాలి" అనే స్పందన ఆయనే కలిగించి, "సోదరి రాబోతోంది" అని భక్తులకి చెప్పి ఉండచ్చుగా!
నేను చెప్పిన సొరకాయల స్వామి వీడియో చూడండి. అందులో దోమల సంఘటన ఉంది , అది చూస్తే ఈ సంఘటన అర్ధమౌతుంది
--------------------------------------------------------------------------------------------
About the speaker:
/ @nandurisrinivasspirit...
--------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Sri Narasimharao Damaraju (Guntur). Our sincere thanks for his contributions.
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#saibaba #shirdisaibaba #shirdi #shirdisai #shirdisaibabamessage
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 3 800
@tamvadasantharam4693
@tamvadasantharam4693 3 ай бұрын
ఎంతో మంది అజ్ఞానం తో, మూర్ఖత్వం తో, కావాలని ఇబ్బంది పెట్టే అడిగిన ప్రశ్నల కు, సందేహాలకు చాలా చక్కగా, వివరణాత్మకంగా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. బాబా గురించి ఇంత చక్కగా ఎన్నో విషయాలు జోడించి, వేదాల లో, పురాణాల లో చెప్పిన విషయాలను సందర్భోచితంగా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఎవరి నైనా, గురువుగా, దైవంగా భావించి కొలిస్తే అన్నిటికీ నమ్మకం ప్రధానం. బాబా నిజంగా దైవస్వరూపమే. నన్నే పూజించు అని బాబా ఎప్పుడూ ఏ భక్తుని కీ చెప్పలేదు. సబ్ కా మాలిక్ ఏక్ హై అని అల్లా అచ్చా కరేగా అని ఎప్పుడూ అనేవారు. హిందువుల పండుగ లను షిరిడీ లో జరి పించేవారు. హిందూ ముస్లింల ఐ క్యతకు ఎంతో కృషి చేశారు. ఆయన సమాధి అయిన తర్వాత కూడా భక్తుల కష్టాలు, సమస్యలను తీర్చేరు. బాబా దైవాంశ సంభూతుడు. సందేహాల కు సరైన వివరణలతో కూడిన జవాబులను😮 ఇచ్చినందుకు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.ఓం సాయిరాం.🙏🏼
@vijaykumarmcvyfo5012
@vijaykumarmcvyfo5012 2 жыл бұрын
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అండీ. సాయి బాబా గారితో మాకు ఎన్నో అనుభూతులు, అనుభవాలు కలిగాయి. ఓం సాయిరాం 🙏
@indoobalamalladi9718
@indoobalamalladi9718 Жыл бұрын
ఎంత బాగా చెప్పారండి. అసలు మనసులో ఏ చిన్న doubt కూడా మిగలకుండా చిన్న పిల్లలకు చెప్పినట్టు 🙏🏻🙏🏻🙏🏻 అంతటి మహానుభావులని సందేహించడానికి మన స్థాయి ఏంటి.ఓం సాయి రామ్. Sab ka malik ek🙏🏻
@sairamprasad8416
@sairamprasad8416 6 жыл бұрын
Mii laanti vaaru ee samajaaniki enthoo avasaram sir.... Thank you very much.
@sunithakongara8010
@sunithakongara8010 4 жыл бұрын
Gurubyonnamaha🙏
@user-df5vb9yw4k
@user-df5vb9yw4k 4 жыл бұрын
ఎంతో మంది తెలసి తెలియక అడిగే ప్రశ్నలకు, సందేహాలకు మీరు చేస్తున్న ఈ సేవ నభూతో నభవిష్యతి. మీరు చల్లగా ఉండాలి.
@thanuganucreations5493
@thanuganucreations5493 4 жыл бұрын
మీ ప్రసంగాలు చాల బాగుంటాయి. నాకు మీ వ్యాఖ్యానం ముచ్చటగా వింటుంటె సమయం కూడ తెలియటం లేదు. చాలా ఙ్ఞానం పొందు తున్నారు. 🙏🙏🙏🙏🙏
@RaviKumar-ge2iz
@RaviKumar-ge2iz 3 жыл бұрын
Yes andhi nijam chepparu meeru
@ramadevir9402
@ramadevir9402 3 жыл бұрын
🙏🙏
@krishnapuchakayala5563
@krishnapuchakayala5563 3 жыл бұрын
@@ramadevir9402 www Sai
@rajapurushotham4483
@rajapurushotham4483 2 жыл бұрын
Sai baba gurchi wrong chepthunaru
@srinivasacharan1587
@srinivasacharan1587 8 ай бұрын
నమస్కారం. మీ సమాధానం "హిందువులకు ఏ మతాన్ని అయినా అవలంబించే వెసులుబాటు, ఆ చేత్తో శాస్త్ర సమ్మతము కానీ ఊహజనితము లకు తావు ఇస్తోంది" నేను సంపూర్ణంగా మీ సమాధానం లను వ్యతిరేకిస్తున్నా.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 8 ай бұрын
యద్భావం తద్భవతి అన్నట్లు ఎవరి ఆలోచనలు దేనిచుట్టూ ఉంటయో వాళ్లకి ప్రపంచం అలాగే కనిపిస్తుంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఒకటే: "మనకన్నా గొప్పవారైన మహాత్ములని మన మిడి మిడి జ్ఞానంతో తూలనాడకూడదు" అది జనం నేర్చుకుంటే నా శ్రమ పలించినట్లే!
@srinivasacharan1587
@srinivasacharan1587 8 ай бұрын
నాది మిడి మిడి జ్ఞానం అని నాకు సుస్పష్టం. అందుకే నేను ప్రవచనం చెప్పాను. కానీ తమరు జ్ఞానులు అనే కదా ప్రవచనం,you tubes వేస్తున్నారు. మరి సనాతన ధర్మం యొక్క ప్రమాణాలు విస్మరించి, శంకరాచార్యుల వారు రామానుజ ఆచార్యుల వారు వ్రాసిన ఉద్గ్రంధము ల ప్రామాణికము లేకుండా వేద ప్రామాణికము లేకుండా పిచ్చి మూఢ నమ్మకాలకు మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు. మీ నుంచి శాస్త్ర ప్రమాణాలకు అనుబంధమైన హిందూ సనాతన ధర్మం గురించి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మిడి మిడి జ్ఞానం అని వ్రాసే ముందు ఒకసారి ఆలోచించుకుని ఉండవలసింది. గ్రహించగలరు
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 8 ай бұрын
అవునా, ఏమిట పిచ్చి మూఢ నమ్మకాలు? అవధూతలకి సంబంధించి రామానుజుల వారు ఏ గ్రంధం రాశారు? ఏమిటి మీరు చెప్తున్న ఆ ప్రామాణిక గ్రంధం
@srinivasacharan1587
@srinivasacharan1587 8 ай бұрын
నేను ప్రవచనం చెప్పను అది అలా అర్థంతో టైప్ అయింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను యామిని అంటే ఏ ప్రమాణంతో మీరు సాయిబాబా అవధూత అని చెప్తున్నారు
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 7 ай бұрын
దత్త పురాణం, గురు గీత ఎన్నో ప్రామాణిక గ్రంధాలు అవధూత తత్వం గురించి ఉన్నాయి. ఇంకా శ్రీపాదవల్లభ, నృసింహ సరస్వతీ, మాణిక్య ప్రభూ , అక్కలకోట స్వామి చరిత్ర వంటి దత్తావతారాల చరితలు ఉన్నాయి. ఇవన్నీ చదివి ఆ తరువాత సాయిబాబా చరిత్ర చదివితే మీకూ తెలుస్తుంది.
@gayatrisarika3200
@gayatrisarika3200 4 жыл бұрын
Chala bhaga chepparandi. Baba garu doesn't need any crown or ornaments. These all we provide. I do have faith on him i have seen miracles through my life. Thank you for sharing much more important messages for all.
@satyakumari5223
@satyakumari5223 4 жыл бұрын
Sai Ram Sai Ram Sai Ram👃 Thank you very much Srinivasa garu. You have explained and clarified crystal clear about Baba garu and Avadhuthalu.
@h2o1111
@h2o1111 9 ай бұрын
చాలా చక్కగా వివరించారు 👌👌👌 సాయి బాబా మీద నిందలు వేస్తూ వచ్చిన వీడియోలు చూసి బాధేసింది కానీ మీ వీడియో వల్ల చాలా సంతోషం కలిగింది. సనాతన ధర్మం గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి 🙏
@kondaniranjan4019
@kondaniranjan4019 4 жыл бұрын
By GOD'S GRACE YOU ARE BLESSED WITH A DIVINE & SPIRITUAL VOICE WITH LOT OF ATTRACTION.
@sreenivaskumarnakkala1846
@sreenivaskumarnakkala1846 3 жыл бұрын
Chala baaga chepparu. Your explanation is very nice. I am strong devotee of shirdi saibaba. He showed me many miracles in my personal and professional life. Om sai ram
@murthytata1553
@murthytata1553 Жыл бұрын
So, wonderfully explained. I have never had any doubt about Sri Saibaba, because he himself God.
@mymomandme
@mymomandme 3 жыл бұрын
మీరు చాలా చక్కగా, విపులంగా వివరించారు .ఇంత మంచి సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు 🙏
@komaladevi7441
@komaladevi7441 3 жыл бұрын
So wonderfully explained, l never had any doubt about shirdi sai baba because is God himself, he is very kind, simple loving and caring Parent 🙏🕉️
@sarojinibudige6557
@sarojinibudige6557 Жыл бұрын
Baba gari gurinchi naku sondehalu levu .meeru cheppina samadhanalanni baba daya valla naku ardhamainayi mee samadhanalu vinnaka nakento aanandaga vunnadi dhanyavadalu guruvugaru ,
@immadisettyvlpsanthi1503
@immadisettyvlpsanthi1503 2 жыл бұрын
ఎంత ఓపికగా చెప్పారు అండీ 🙏🙏 బాగా చిలికి వెన్న తీసి అందించినట్లు చెప్పారు.. కృతజ్ఞతలు 🙏🙏
@adigangarapu2848
@adigangarapu2848 6 жыл бұрын
విలువైన సమాచారం తెలిపినందుకు ధన్యవాదములు
@akalamkamsridevi7969
@akalamkamsridevi7969 Ай бұрын
అవును స్వామి మీరు చెప్పింది 100/ కరెక్ట్ మీరు చెబుతుంటే నాకు చాలా ప్రశాంతంగా వుంది స్వామి ఇంకా మీలాంటి వారు ఉండబట్టే ఈ ప్రపంచం ఇంత మాత్రం వుంది స్వామి మీకు కోటి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Venugopal98500
@Venugopal98500 5 жыл бұрын
Very well explained .. I watched till 25:50 and became a Saibaba bhakta. Om sai Ram Sri Gurudev Dutta
@rambabuyalla5940
@rambabuyalla5940 4 жыл бұрын
Good.good
@shivacheruku3500
@shivacheruku3500 4 жыл бұрын
చాల సంతోషంగా ఉంది..బాగా అన్వయించి చెప్పారు .జీవంమ్క్థులు వారు ఏమి చేసిన తిన్న వారికీ దాన్ని రస మాయం చేసే శక్తి ఉంది.
@poojalakka8681
@poojalakka8681 3 ай бұрын
మీ ఈ వీడియో చాలా మంది సందేహాలకు సమాధానాలు దొరికాయి. గురువు గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@guruswamyguruswamy1669
@guruswamyguruswamy1669 4 жыл бұрын
Swamy ur explanation is so great nd u r more knowledge than mattadipathis like upeople the reality of sanathan Dharma exploring so automic bright this is well knowledge to the people who are frog in the well thankful to u namaskaram swami
@gurudattb
@gurudattb 5 жыл бұрын
Sir ... I salute u ... What a explanation for each question..... Thank you for giving answer to those questions... At least now people stop spreading wrong thing about almighty saibaba.....
@manoharimani6550
@manoharimani6550 2 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు గురువు గారూ ధన్యవాదాలు
@saigayatri573
@saigayatri573 Жыл бұрын
Wonderful explanation sir...my belief in Sai Baba tripled after watching this video....
@bhanuthej626
@bhanuthej626 6 жыл бұрын
బాగా చెప్పారు.. బాబా సద్గురువు.. ఎందరో యోగులు పుట్టిన దేశం.. కానీ ఒకప్పుడు ఊరి కో శివాలయం, రామాలయం ఉండేవి.. ఇప్పుడు వాటి స్థానంలో బాబా మందిరం ఉంది.. ఒకసారి ఆయన పాదుకలు తిరుపతి వెంకన్న గర్భాలయం లోకి తీసుకుని వెళ్లారు.. చాలా బాధాకరం..మనం వైదిక ధర్మం మర్చిపోయాం.. నాకు బాబా అంటే ఇష్టం కానీ దకిషనామూర్తి, హయగ్రీవుడు సరస్వతిని మరిచి గురువారం అంటే సాయి బాబా లాగా మెండ్ వాష్ చేస్తున్నారు.. మనస్పూర్తిగా నమస్కరించ లేక పోతున్నాను..
@srilakshmi7346
@srilakshmi7346 6 жыл бұрын
Bhanu thej ప్రజలకి మైండ్ వాష్ చేశేది బాబా కాదు, media tv chanels
@issr3095
@issr3095 6 жыл бұрын
kachitanga , ,idi oka pramadhakara parinama, ee video lo kuda data avatharam ga aadhralu lekapoyina project chestuanru,, aaynaa kaliyugam mottam 9 aavataralu annadu , villu cheptuna prakaram oo 30 amndi pina vunanru inka kaliyugam poorthi kuda kaledu
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 5 жыл бұрын
Correct ga cheparu...
@bharathiyudu7743
@bharathiyudu7743 4 жыл бұрын
Miru mararu inka doubt lu leputhuney untaru
@sreesailamallikarjunaraobu4004
@sreesailamallikarjunaraobu4004 4 жыл бұрын
Bhanu tej garu, I suggest u read books written by Pujya Acharya Ekkirala Bharadwaja available at www saibharadwaja.com.org.books n I hope ur doubts will be cleared
@palanin1444
@palanin1444 4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు...సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై
@sudhaperi3585
@sudhaperi3585 Жыл бұрын
I bow my head to the clear explanation that you have given to all those who speak ill of lord shiridi sai .i would like add that when sai was in his physical form many worshipped him as god incarnation also there were people who always criticised him but eventually all those who criticised him also became great devotees of him ,but sai the form of love never uttered a word against the people who criticised him . Lets pray lord sai to change all the ones who criticise him into great devotees and spread love. If you surrender to sai with love and affection he will take care of you till your last breath
@suneeltirumalasetty
@suneeltirumalasetty 6 жыл бұрын
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై .. 🙏🙏
@dhanalakshmivelaga8665
@dhanalakshmivelaga8665 2 жыл бұрын
షిరిడీ సాయి బాబావరి గురించిన వివరణ ,ఎంతో విపులంగా వివరించారు .ధన్యవాదములు గురువుగారు
@LakshmiGorela
@LakshmiGorela 6 күн бұрын
గురువుగారికి నా నమస్కారం గురూజీ శివయ్యకి భక్తకన్నప్ప మాంసం పెట్టడుగా అలాగే శివుడు పులి చర్మం ధరించే వాడుగా ఆయనకి కిరీటం దుస్తులు కడుతున్నారుగా సాయి ప్రత్యక్ష దైవం సాయి నేను దేవుడిని అని ఎప్పుడైనా చెప్పాడా లేదే దత్తాత్రేయ స్వామి కూడా నిజ భక్తులకు అనేక వికృత రూపాల్లో కని పించాడు మీరు చాలా బాగా వివరించారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్.
@sastrrysurya6889
@sastrrysurya6889 4 жыл бұрын
Aa saiye mee Rupam tho answer icharu. Meelo guru amsa answer ichindi. You understood Dattatreya tatva very well sir. Your also our guru
@ryagasrinivasgoud3716
@ryagasrinivasgoud3716 3 жыл бұрын
🙏🙏💎👌👏
@RaviKumar-ge2iz
@RaviKumar-ge2iz 3 жыл бұрын
S really
@ushas_collections2675
@ushas_collections2675 3 жыл бұрын
You are ryt sir.!! Absolutely ayina meeda unna anumapanallani e guruvugaru dwara tircharu andi
@dattibharathi2854
@dattibharathi2854 3 жыл бұрын
🙏🙏🙏
@chinnichenchuratnam6590
@chinnichenchuratnam6590 3 жыл бұрын
@@ryagasrinivasgoud3716 ¹¹
@padmajavedantam7826
@padmajavedantam7826 4 жыл бұрын
My doubts are cleared. Thanks for beautiful explanations.
@namanasandhyarani
@namanasandhyarani 9 ай бұрын
Today whatever I am.. Whoever I am... Its all because of Shirdi Sai baba... He gave me life... Na jeevitam antam ayipoyina... Ayana epudu na thodu untaru🙏
@vijayabharatim373
@vijayabharatim373 3 жыл бұрын
Excellent Srinivas garu. Namaskarams. In my life so many miracles happen. Today I am living with peace and happy because of Shiridi Sai baba. He saves me every where. He gives me strength to face any situation. You are great Srinivas garu.
@sriluramana562
@sriluramana562 2 жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్
@srisaanvi9494
@srisaanvi9494 2 жыл бұрын
Its too late to comment but this changed the whole perspective of my thinking ..... Chala kruthagyatalu Swami 🙏🙏🙏
@hairaja8353
@hairaja8353 2 жыл бұрын
this all is created by Bjp n RSS Social Media, just to spoil Maharashtra income from shirdi They want to take ttd also from AP government Just to spoil State incomes and to take states in their control.
@hairaja8353
@hairaja8353 2 жыл бұрын
Please make a Video about Sathya Sai Baba
@aravinda1947
@aravinda1947 2 жыл бұрын
@@hairaja8353 satya sai baba is not god, he is not saibaba. But he is a good person
@ravindersairam
@ravindersairam 2 ай бұрын
అద్వితీయ వివరణ గురువు గారు మీకు ప్రత్యేక నమస్కారములు మరియు ధన్యవాదములు ఇంత చక్కగా శాస్త్ర పురాణాల వివరణతో భగవంతుడు ఎవరు బాబా ఎవరు అతన్ని ఎలా పూజించాలి ఎందుకు పూజించాలి చాలా బాగా చెప్పారు మీకు మా యొక్క ప్రత్యేక నమస్కారములు. మీరు సదా వర్ధిల్లుదురు కాక జై శ్రీరామ్ జై సాయి రామ్
@krishnaveni2518
@krishnaveni2518 Жыл бұрын
నమస్తే గురువు గారు... చాలా చక్కగా వివరించారు.. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా తెలియచేశారు.. ఓం సాయి. శ్రీ సాయి
@vijayalakshmibandaru6026
@vijayalakshmibandaru6026 4 жыл бұрын
Me interpretations chala baguntay, me vanti varu undatam thelugu varu cheskunna adrustam
@pragnya2005
@pragnya2005 2 жыл бұрын
I Prayed and kept complete hope and trust on baba in my difficult times and he helped me always .
@AnilKumar-jw8xy
@AnilKumar-jw8xy 5 ай бұрын
అద్భుతం,చక్కని విశ్లేషణ
@vallamdasusirvally946
@vallamdasusirvally946 9 ай бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు,మనసుకి హాయిగా ఉంది, ఈ మధ్య బాబాని విమర్శించడం ఫాషన్ అయింది చాలా మందికి, బాధగా అనిపించింది నాకు
@pammimohanbaabu2408
@pammimohanbaabu2408 Жыл бұрын
Thank you Sir for your explanation which opened my eyes.🙏🙏🙏
@surendrareddy1065
@surendrareddy1065 4 жыл бұрын
మీకు ధన్యవాదాలు, మీ vedios మంచిగా వున్నాయి జ్ఞానం తెలుసుకునే విధంగా వున్నాయి,
@mnriitmathsfaculty1484
@mnriitmathsfaculty1484 3 жыл бұрын
I consider you as my sadguru. I am learning so many new spiritual things from you Sir.
@vusreevatsakumar7713
@vusreevatsakumar7713 Жыл бұрын
Thank you sir. You relieved me from pain. After reading several articles in WhatsApp, i was confused and very disturbed, As I believe Sri Sai Baba. He solved many of my problems too. Once again thank you sir.
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 5 жыл бұрын
Moorkhuliki kanuvippu kaligela chala Baga chepparu Om Sri Sai Ram
@bhavani00772
@bhavani00772 3 жыл бұрын
స్వామి, బాబా నా జీవితం, మీరు అద్భుతమైన వివరించారు. ధన్యవాదాలు
@ashokvidya9455
@ashokvidya9455 Жыл бұрын
Thanks Guru ji for explanation very patiently uu explanined God bless you too forever, 🙏🙏🌹🌹🌷🌷🌸🌸💐💐🙏🙏
@PavanKumar-dh7gn
@PavanKumar-dh7gn 4 жыл бұрын
I am Speechless and Extraordinary Explanation sir ,My pranams to you
@meenamalyala7871
@meenamalyala7871 6 жыл бұрын
మనసు చాలా ప్రసాంతంగా ఉంది
@saitejakokkula7740
@saitejakokkula7740 4 жыл бұрын
manasu visalam
@kadapalaradhamma4558
@kadapalaradhamma4558 3 жыл бұрын
Baba baba baba baba baba baba
@ushasreeboda5921
@ushasreeboda5921 2 жыл бұрын
Excellent logic and justifications andi.chala chakkaga cheppinanu🙏
@siripragadaramani8885
@siripragadaramani8885 4 жыл бұрын
Baba.is with our family members always I cant explain how many times he saved us from problems he is sadguru god guide everything om sai ram🙏
@creativityprincess
@creativityprincess 3 жыл бұрын
Yes
@kamakshiaparna5997
@kamakshiaparna5997 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం సర్..నాకు బాబా గారంటే విపరీతమైన ఇష్టం.. నాకు 13 ఏళ్ల వయసులో వారు రెడ్ డ్రెస్ లో వుండే ఫోటో చూసి ముగ్ధురాలైపోయాను సర్ అప్పటినుంచి నన్ను వేలు పట్టి నడిపించేవాడు govt job ..పెళ్లి ...ఇద్దరు బిడ్డలు కలిగితే వారి ప్రసాదమే అనుకుని..వారి ఇద్దరి పేర్లముందు సాయి అని చేర్చుకున్నాను🙏🙏 కానీ ఈమధ్య ఈ కువిమర్శలు విని చాలా కలత చెంది దిగులు పెట్టుకున్నాను అయోమయ స్థితిలో ఉండిపోయాను..అపుడు అనుకున్నాను ..సాయి ఈ కువిమర్శలు కు మీరే సమాధానం చెప్పాలి సాయి..అది కూడా పది మందికి తెలియాలి నాకు మాత్రమే కాదు అనుకున్నాను..మళ్ళీ ఇపుడే ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే..ఎవరో ..యూ ట్యూబ్ చూడు యూ ట్యూబ్ చూడు అని చెప్పినట్లు అనిపించింది ఆఫీసులో కూడా నా సీట్ ఎదురుగా సాయి ఫోటో ఉంటుంది అపుడు ఎదురుగా ఉన్న సాయి ఫోటో చూసి ..యూ ట్యూబ్ చూశాను.. మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసి ఏడుపొచ్చేసింది..సర్..నాకు మాత్రమే కాదు లోకానికి అంతటికీ మిద్వారా చక్కటి సమాధానం చెప్పించారు..సర్..మీకు ..మీ తల్లిదండ్రులు కి నా పాదాభివందనములు సర్..శతకోటి నమస్కారములు సర్..
@sravanik925
@sravanik925 Ай бұрын
Sri vishnu rupaya nama sivaya 🙏 Shiridi Sai baba gari gurinchi chala baga chepparu thanks.., but still would like to know answers for these 2 doubts. 1. Anni jivullo daivam ni chuse baba, mamsaharam(chicken pulav) enduku vandevaru or pettevaru? 2. Ekadasi should be followed was told by Lord Krishna in Padma purana and Brahma vaivartha purana. Then why baba not allowed to do ekadasi? Please clarify 🙏
@gajulapallibalaji1281
@gajulapallibalaji1281 26 күн бұрын
@@sravanik925 saibaba is parabaramha.
@voice_of_karma_yogii
@voice_of_karma_yogii 24 күн бұрын
1) mee first question ki reply ...vyasa bhagwan virachita sri marakandeya purana antargatam ga unna Datta charitra lo Dattudu Avadutha ga undi ...gadiga mamsam thinattuga and vishnu Dattudu aney bramhin chetilo mamsam pettinattu ga, madyam thaguthu , womaniser ga cheppabaddaru...antey..deeni ardam Dattudu nijamganey thagubotha or inkemanna na ? Dattavatarlu anni kuda ala ne untayi...sai nathundu mundu hanumanthuni amsha tho dattavadutha ga vacharu... akkalakota Swami samadi chenduthu purna dattavataranni sai nathuni lo kalipesaru ! Ayana avatara karyam samanvaya parichi manavatvanni nelakolpatam..so ayana muslim la nu unnaru and hindu la nu unnaru ..andulo bhagam ga Muslims ki mamsam pettaru! Hinduvula ki pettinattu ga akkada ledu...page no 307, sai satcharitra lo oka hinduvuni pariksha pettinattu ga undi anthey kani thinipinchi attu ledu... meeku idey scene Datta charitra lo kuda untundi ! Avey datta pariksha lu 2) meeru ekadashi gurinchi Sri kusabhau aney reference tho matladi undochu, upasani maharaj, kusabhau veelladeggara matrame baba ekadashi gurinchii ala chepparu.. endukante mumukshuvulaki ekadasai dwadashi, ullipaya thinakidadu ilanti niyamalu undavu..vallu annitillo parabrahmmanni chudali...thithulu tharikulu mana lanti gruhasthulaki...and second thing , Datta sampradaym lo or guru sampradaym lo akkada kuda thithi pradanyam ledu ..only guru marganiki pradhanyam untundi.....anduke padukalu untayi ! So Sadguruvu mana mundu unnapudu ala saranagati cheyali anedi oka slokam dwara kuda ayane chepparu ! Vishnu sahasranamam kuda gruhasthulaki cheskomani kuda chepparu ! Ee udanthalu kuda gamaninchagalaru. Ayana mana sadhana sthayi ni batti cheptharu kani...andariki okela evi cheppaledu... Nanduri garu cheppani chala references na deggara baba garivi SANATHANA darmam ani cheppataniki unnayi....machu ki RAMANA PERIYA PURANAM chadavandi...(Arunachala ramanula vari ashramam release chesina book) Andulo baba ni spread cheyyandi Ani cheppinadey ramanulu ! Guru Datta anugrahaprapthirasthu 🙏
@voice_of_karma_yogii
@voice_of_karma_yogii 12 күн бұрын
​@@gajulapallibalaji1281Meeku redtv bakthi ane channel lo sai baba vari gurinchii proofs tho saha dattavataram ani nirupustu oka video chesaru chudandi...meeku chala clear ga ardam avtundi 🙏 Jai guru datta 🙏
@responsibleindian5618
@responsibleindian5618 4 жыл бұрын
దేముడు = పరమాత్మ ను ఎరిగిన ప్రతిఆత్మ ; ఆ ఆత్మ కులమతాలకు అతీతం 🙏
@ramcharan9128
@ramcharan9128 2 жыл бұрын
good
@musiclover2274
@musiclover2274 2 жыл бұрын
Elanti varu undi sanatatana dharmam debba tintundi Sai vishyam miku emi teliyadu Miku saksam dwara teliya jestanu
@hanumanbojjoju3472
@hanumanbojjoju3472 4 жыл бұрын
E questions adiginavarandariki thanks b.coz naku babagurrinchi inka ekkuvaga telsindi and N.S Gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnajaldu9077
@ramakrishnajaldu9077 Жыл бұрын
శ్రీనివాస్ గారికి, నమస్కారాలు. దుర్లభమైన మానవజన్మ పొందిన జీవుడికి అంటే ఆత్మకు చేరుకోవలసిన గమ్యం లేదా పొందవలసిన, కోరుకోదగినది యేమిటి అంటే, మోక్షం అని మన సనాతన వాంగ్మయం ఎరిగిన వారికి అర్ధమౌతుంది. అంత జ్ఞానం లేనివారు అయిన కోరుకునేది పునరావృత్తి రహిత మోక్షం. అందుకే పురుషార్ధాలలో నాలుగవది అయిన మోక్షం అందరు సాధించవలసినది అని అక్షరజ్ఞానం లేని వారికైనా సులువుగా తెలియచేసినది మన సనాతన ధర్మ వాంగ్మయం. ఇప్పుడు చెప్పండి, మరి సాయిబాబాని పూజించేవారికి మోక్షం లభిస్తుందా, అలా అని గురు చరిత్రలో ఎక్కడైనా ఉందా. దీనికీ సమాధానం సూటిగా చెప్పండి, అతికి అతకని, పొంతనలేని అయోమయమైన అన్వయలను వల్లించకండి. సాయిబాబా కూడా ఆతని భక్తులకు షిరిడీ ప్రవేశమే సర్వపాపహారం అని, అతని భక్తులను సమాధినుండే కాపాడతానని చెప్పినట్లు ప్రచారం. మరి బాబా శక్తి షిరిడికే పరిమితమా. ఆదికూడా నమ్మిన వారి కష్టాలు తీర్చడానికే పరిమితమైనదా. మోక్షం మాటేమిటి? సమాధానం చెప్పగలరు. మోక్షాన్ని అనుగ్రహించగలిగింది భగవంతుడు లేధా దైవం మాత్రమే కదా. మరి సాయిబాబా దైవమే అయితే ఆయన మోక్షం ఇస్తాడా. లేక మోక్షమార్గాన్ని చూపేది గురువే కాబట్టి సాయిబాబా గురువే అంటారా. మరి సద్గురువుని అనంతకోటి బ్రహ్మాండ నాయకుడని ప్రచారం చేయటం దైవనింద కదా. అలా చేస్తే ప్రచారాన్ని సమర్థిస్తూ మీ వంటి వారు భాష్యం చెప్పడం భావ్యమే. మరో విషయం, మీరు శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని తేల్చేశారు. సర్వ జీవులకు తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు యే అవతారం దాల్చినా ఆకలి తీర్చుకోవటంకోసం సామాన్య మానవుడిలా ప్రాణిహింస చేసి మాంస భక్షణం చేస్తాడా. Meeru cheppinade satyam site, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదాహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః అని చెప్పాడే కానీ మాంసం అని చెప్పలేదు. రామో విగ్రహవాన్ ధర్మహా అని కదా శ్రీరామచంద్రుడు నేను వర్ణించినది. అటువంటి శ్రీరాముడు నిరంతరము ధర్మమే ఆచరించాడు కదా. వనవాసం చేసేవారు బ్రతికేది కందమూలాలు, పండ్లు తిని కదా. మరి మాంసం తిన్నాడు అని చెప్పటం వెర్రి కుదిరింది రోకలి తలకు చుట్టమని చెప్పినట్లుగా లేదూ. దీనినే వక్ర భాష్యం అని అంటారు. సాయిబాబా దేవుడని చెప్పే ప్రయత్నంలో శ్రీరామచంద్రుడిని ముగ్గులోకి లాగటం దైవాపచారం మాత్రమే కాదు, ధర్మం ద్రోహం కూడా. ఇది రంధ్రాన్వేషణ అంటే. మీరు నమ్మిన బాబాను దేవుడని నిరూపించడానికీ సకల సనాతనధర్మానువర్తకులకూ ఆరాధ్యుడైన శ్రీరామచంద్ర ప్రభువుని మాంసాహారిని నిర్ధారించి ఆస్వామి భక్తులందరికి బాధ కలిగించడమే కాదు, మీ వక్రభాష్యం విని శ్రీరాముడికి మాంసం కూడా నైవేద్యం పెట్టడం మొదలుపెడతారేమో ఆలోచించండి.
@balajipraveenkumar856
@balajipraveenkumar856 6 жыл бұрын
చాలా చక్కటి వీడియో చేశారు. meeku chala chala dhanyavadamulu Jai Sai Ram Jai Sai Ram
@ramakrushnatatipudi8267
@ramakrushnatatipudi8267 4 жыл бұрын
శ్రీ సాయి శరణం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయి గురుదత్తా.....
@user-rj4we5td9u
@user-rj4we5td9u 9 ай бұрын
ఓం సాయిరాం నండూరి శ్రీనివాసరావు గారికి పాదాభివందనం నిజంగా మీరు చేసిన ఎక్స్ప్లెయిన్ చాలా చాలా బాగుంది
@harishkumar-xx2hk
@harishkumar-xx2hk 5 жыл бұрын
Chala Baga cheparuuu sir.... Thankuuuu Om sai ram....Jai Sri ram
@imb75
@imb75 4 жыл бұрын
Your great sir, doing noble cause... 👏 🕉 Thank u so much... Om 🕉 Namaha shivaya 🕉
@shantikirangandham2470
@shantikirangandham2470 8 ай бұрын
Great, detailed , authentic explanation, your discourse shattered the doubts that are spread in various media platforms about BABA.Thank you once again,Sir 🙏
@narasimhadevmallubhotla4812
@narasimhadevmallubhotla4812 3 жыл бұрын
Srinivas garu . Saprema Namaskaramulu. Your speech is simply great and it is a guiding path to those ill-informed atheists and enemies of Hindu Dharma . Kindly contribute more and more enlightening videos like this. I have watched many of your videos and you are doing great service to Sanatana Dharma. Paramatma bless you always.
@sridevihotwatercoperbottle7471
@sridevihotwatercoperbottle7471 2 жыл бұрын
👌👌Sir 🙏🙏 I like your explanations 🙏🙏
@MrSagarksagar
@MrSagarksagar 2 жыл бұрын
I was looking for these answers from long back finally Baba send his answers through this video. Thanks Guruji.
@KrishnaKaliyuga
@KrishnaKaliyuga Жыл бұрын
Only a Jnani can recognize another Jnani :- a. Tembe Swamy Vasudevanada Saraswati (he directed Mouna Swamy & others to meet Sai Baba) b. Sringeri Peetadhipathi Sachidananda Sivabhinava Narasimha Bharathi ( he declared Tembe Swamy as Datta Avatara) c. Poondi Mahan Swamy ( he referred to Sai Baba as Karunamayi Guru to Sainathuni Sarath Babuji) d. Parmacharya Chandrasekharendra Saraswati of Kanchi ( he referred to Poondi Swamy as Siddha Yogi) e. Swami Sivananda of Rishikesh (He directed his followers to Shirdi to worship Sai Baba like Sivanesan Swamiji) f. Gajanan Maharaj (He sent Bapusaheb Booty to Sai Baba) g. Madhavanath Maharaj ( He has written in his Biography that Sainath, Madhavnath, Gajanan Maharaj, Narasingh Nath etc were group of 5 Nath brothers and said Sai Baba was born to a Yajurvedi Brahmin in Pathri village, this was earlier confirmed by Mahalsapti as Sai Baba told him he was born Yajurvedi Brahmin) h. Ram Maruthi Maharaj (He came to see Sai Baba and referred to Baba as Adinath and Baba called Ram Maruthi as Bhujanga Nath in Nath Parampara) i. Mouna Swamy (As he went to see Sai Baba on instruction of his Guru Tembe Vasudevanada Saraswati Swamy and Sai Baba temples are present in Kurtallam Peetam) j. Devidas & Janakidas Swamis (As they referred to Sai Baba as Great Saint) k. Bet Narayana Maharaj of Khedgaon ( As he directed BV Narasimha Swamiji to Shirdi and said Sai Baba is Kohinoor among Saints) l. Akkalkot Swami Samarth (He directed some of his disciples to Sai Baba before his Samadhi) m. Ramakrishna Paramahamsa (He practiced Islam for sometime & declared it leads to same goal as Sanatan Dharma if properly followed) Physical Examination of Sai Baba body: a. Sai Babas disciple Abdul has written inhis diary that Sai Baba ears had holes like Hindus b. When Baba took Samdhi, to give last bath to body the Kafni was removed and Baba was wearing Koupinam like All Hindu Saints. It is Against Sharia to wear underwear which reveal shape of organ. Based on this and that Sai Baba did not have Sunnati or circumscion kaaledu like All Muslims must have. The Koupinam is still preserved by devotee family Sai Baba Sayings Against Orthodox Islamic code: a. Sai Baba said Rama, Krishna, Allah etc All are God's. This is greatest Shirk or unacceptable as per Sharia b. Sai Baba asked his Muslim devotee to go and worship in Maruthi Mandir. Which is Against Islamic Sharia c. Sai Baba Hated and Stopped Hindu conversion to Islam d. Sai Baba said Maruti is Greater than Allah and asked Muslim devotee to worship Maruthi e. In Abduls diary Sai Baba has quoted the Correct Order of Creation from Omkara to Dasha Avatharas and not the Muslim or Christian interpretation of 7 day creation story as in Genesis Bible or Quran f. Sar Tanse Juda or Cut off Head from Body slogans were raised by Orthodox Pathan Muslim against Sai Baba for what he considered practice & Sayings f Baba which were Against Sharia. But Sai Baba gave him Right hard treatment and he never came back.
@jayalakshmiboddu3640
@jayalakshmiboddu3640 8 ай бұрын
Namaste Sir, I am very very happy and fully satisfied with your eloborative and constructive explanation,which whole heartedly encourages and supports millions of devotees. Thank u very much Sir.
@praveenahomelytalks40
@praveenahomelytalks40 3 жыл бұрын
Me padalaku vandanluu gurvu garu🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmipullamma9537
@ramalakshmipullamma9537 3 жыл бұрын
Chalabi baga chepparu guruvugaru.Danyavadhamulu
@venkatalakshmi1986
@venkatalakshmi1986 4 жыл бұрын
Mee vivaranaku dhanyavaadamulu
@maheswaric5296
@maheswaric5296 Жыл бұрын
చాలా బాగా క్లియర్ చేశారు sir.మీకు మనఃపూర్వకమైన నమస్కారము లు. మీ వాచాలత కు అనంత కోటి దణ్డం లు.
@ravidarbha1582
@ravidarbha1582 6 жыл бұрын
చాలా మంచి వీడియొ చేశారు శ్రీనివాస్ గారు, ఈ మధ్య జనాలకి చెత్త డౌట్లు అవి పెంచే చానెల్స్ ఎక్కువయ్యాయి , బాబా గారి స్మరణలోఈ గారి, దత్తాత్రేయ సంప్రదాయంలో వుండే అవధూతలని స్మరిస్తున్నపుడు గాని , గురు చరిత్ర చదువుతున్నప్పుడు కలిగే చిత్త శాంతి చాలు అవి ఎంత గొప్పవో చెప్పడానికి !
@ssrao3026
@ssrao3026 3 жыл бұрын
నిజంగా అద్భుతమైన వివరణ .. నిర్దిష్టమైన ఆలోచనలు, అవగాహనా స్థాయి, తెలియనిది తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా కరువై సందేహాలను, విమర్శలను గుప్పించే అలవాటు కలిగియున్న కొందరికి కనువిప్పు కలిగిస్తుందని ఆశించవచ్చు. ఇది కేవలం సందేహాలకు వివరణ అనేకంటే మీరు అందించిన ఆధ్యాత్మిక వితరణ 🙏అనడమే సబబుగా ఉంటుంది. 🙏 జై శ్రీమన్నారాయణ 🙏
@prashanthav2392
@prashanthav2392 9 ай бұрын
I got a lot of help and the blessings of sri shridi Sai Baba still doubting because of bad narrative by others via KZbin and Facebook...now you cleared my doubts on sri shiridi Sai Baba.. thank you
@lakshmiprabhavathichappidi7465
@lakshmiprabhavathichappidi7465 2 жыл бұрын
Excellent explanation with sincerity and commitment . Thank you so much for your research and wonderful presentation
@suryachandra941
@suryachandra941 3 жыл бұрын
Dear sir, Your explanation is very constructive and the illustrations you have taken are really really wonderful.. And the amount of time you spent on this and the care you have taken oh my God you are amazing sir amazing..Thank you thanks a ton
@sivakumaril9657
@sivakumaril9657 2 жыл бұрын
Good information
@sivakumaril9657
@sivakumaril9657 2 жыл бұрын
Thank you Guruvu Garu
@anithakumari6034
@anithakumari6034 Жыл бұрын
Namasthe Sir, I am Staunch devotee of Saibaba, but few people have asked the same questions made me feel bad, thanks for your pure explanation, Sir people say the dress of Saibaba is like Afghanistan people dress, so baba came from Afghanistan and converting us.....please if possible make a video on this Sir
@muniyasaswi6322
@muniyasaswi6322 4 жыл бұрын
Thank you so much for talking so sencable which indirectly involved science. Unfortunately e time lo people lack common sense which gives rise to this kind of questions and this type of answers will keep a check to them 🙏 .
@meetelug269
@meetelug269 6 жыл бұрын
Happy fr having such a Guide nd Guru like u srinivas garu👏🏻😀💐🙏🏼
@niha4773
@niha4773 Жыл бұрын
Sir you are opened my eyes. From my childhood I worshipped baba. But from the past 2years because of so many videos I think that he is not datta swamy.and I stopped worshiping baba ...now I know the fact with your video Thank you sir 🙏🙏🙏
@harishbirram780
@harishbirram780 3 жыл бұрын
బాగా చెప్పారు.ధన్యవాదాలు.
@user-vd5wc5ns1h
@user-vd5wc5ns1h 4 жыл бұрын
శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతమ్ పారాయణ చేసినట్లైతే శిరిడీ సాయి నాథులు ఎవరో చక్కగా అర్థం ఔతుంది నమస్సుమాంజలులు స్వామి మీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sriprasad8936
@sriprasad8936 2 жыл бұрын
Andulo sai baba gurinchi okka maata koodaa ledu
@kanyagudipati8605
@kanyagudipati8605 2 жыл бұрын
@@sriprasad8936 మీరు పిఠాపురం వారి book చదవండి
@laxmidonga9851
@laxmidonga9851 Ай бұрын
నమస్తే గురువు గారు, కొంత మంది మూర్కులు మీ లాంటి వారు ఎన్ని చెప్పినా నమ్మరు, అయినా బాబా కి ఎవరి నమ్మకం తోనూ అవసరం లేదు, ఆయన తన పని తాను చేసుకుంటూ పోతారు, మీ ప్రతి ఒక్క మాట నన్ను చాలా సంతృప్తి పరిచింది, మీకు శతకోటి కృతజ్ఞతలు. ఓం శ్రీ సాయి నాధయ నమః 🙏🙏
@srujanthalla6380
@srujanthalla6380 6 жыл бұрын
Chala chala chala chala chala. Bhagachepparu👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@nanduriseethalakshmi6843
@nanduriseethalakshmi6843 4 жыл бұрын
This video is excellent.I am a sai devotee and many people around me raise such questions .You have explained it so clearly that it will help many people.I hope to attend your sat sang sometime.
@ramadevichaganti2796
@ramadevichaganti2796 Жыл бұрын
Excellent explanation sir baba garu gurinchi padabhivandanaalu
@lepred1580
@lepred1580 3 жыл бұрын
Explained Excellently Sir, simply superb.
@subbalakshmi6182
@subbalakshmi6182 4 жыл бұрын
♥️ really I like this vedio. Baba gurinchi nenu cheppali anukunnavi, mi dwara vachesayi. Live you baba
@padmanabhsahu7400
@padmanabhsahu7400 8 ай бұрын
అద్భుతం గా విశ్లేశించి చెప్పారు. ఇంకా సందేహిస్తే వారి ఖర్మ. మూర్ఖులతో వాదిస్తే సాధనలో ముందుకు వెళ్లలేము.
@krameshg72
@krameshg72 3 жыл бұрын
జై శ్రీ రామ్ మీ ప్రవచనాలు బాగుంటాయి, ఒకటి మాత్రం నిజం చాంద్ మియా అనే వాడు దేవుడు కాదు, ఇది నిజం, మన ధర్మాన్ని దెబ్బతీయడానికే వీడిని దేవుడు చేశారు. వందేమాతరం
@harshavardhanharsha377
@harshavardhanharsha377 Жыл бұрын
ఇంత video చూసి మళ్లి ఇలా అంటున్నారంటే చాలా బాధగా ఉంది…అన్ని పురాణాలు, శ్లోకాలు తెలిసిన నందూరి గారే బాబాని దేవుడు అన్నప్పుడు మీరు, నేను ఎంత?!!! అయినా మీ లాంటి వాళ్లు మంచి చెప్తే వినరు..మతాన్ని, దేవుడిని ఉపయాగించి మనుషులని విడదీసే రాజకీయ నాయకులు, యోగీజీ/స్వామీజీలు చెప్పితే రొమ్ములు చీల్చుకుంటారు…రేపు ఆ శ్రీరాముడే వచ్చి అన్ని మతాల వారిని కలిసుండమంటే ఆయనపై కూడా ఏదో ఒక నింద వేస్తారు. కోట్ల మంది పాదాభివందనాలు చేసే బాబా కి మీ లాంటి వాళ్ల వల్ల గడ్డి పరక అంత ప్రభావం కూడా ఉండదు
@kiasovajulia
@kiasovajulia 3 жыл бұрын
Just Fantastic Sir. Too good and you have explained very well. Continue such wonderful work. Om Namo Bhagavate Vasudevaya
@ranamay4
@ranamay4 Жыл бұрын
నమస్తే sir, మీ videos అన్నింటినీ నేను ఏకీభవిస్తాను కానీ ఈ video ను నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు ఈ వీడియోను సాయి బాబా ను దేవుడిగా నిరూపించడానికి చెప్పినట్టు ఉంది. మిస్లేమ్స్ ఎవరు సాయి ని దేవుడిగా ఒప్పుకోరు. కానీ మీరు muslims కూడా సాయి గుడికి వస్తారని చెప్పారు కానీ నేను ఎప్పుడూ చూడలేదు.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
సాయిబాబా గారు తాను దేవుణ్ణని ఎప్పుడూ చెప్పలేదు. నన్ను పూజించవద్దు, ఈ స్తంభాన్ని పూజించండి అని చెప్పారు. కృష్ణాష్టమి రోజు పల్లకీలో దైవాన్ని పెట్టి నేలమీద ఆయన నడిచేవారు. గురువుని పూజించడం కన్నా, వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే వాళ్ళు సంతోషిస్తారు . సాయిబాబాగారు కానీ మిగితా అవధూతలు కానీ అర్ధం కావాలంటే దత్త ఉపాసన ఛేయాలి. గురు చరిత్ర నిత్య పారాయణ చేయాలి. అది చేస్తే అప్పుడు అవధూతలని అర్ధం చేసుకొనే మానసిక స్థితి వస్తుంది . మహమ్మదీయులు అక్కడికే కాదు, వేములవాడ, అరుణాచలం ఇకా చాలా ప్రదేశాలకి రావడం చూశాన్నేను. బెంగుళూర్ లో ఉన్న చాలా సాయి మందిరాలకి కూడా వస్తారు. అందులో ఆశ్చర్యం ఏముంది? వస్తే తప్పేముంది?
@satishvatyam1271
@satishvatyam1271 6 жыл бұрын
ఒకసారి నాకు బాబా పరమాచార్య స్వామి వారి స్వప్న దర్శనం అయింది. నేను పరమాచార్య స్వామి వారి ని మనసులో ఒక ప్రశ్న అడిగాను, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను బాబా ను పూజించ వచ్చా అని. మరుసటి రోజు స్వప్నంలో పరమాచార్య స్వామి వారు నాకు ఆయన పాదుకలు అనుగ్రహించి కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి కుంకుమ తీసి ఇస్తున్న సమయంలో పరమాచార్య స్వామి వారి కుంకుమ లో బాబా వున్నారు. అప్పుడు నా మనసు గ్రహించిన విషయం బాబా పరమాచార్య స్వామి వారి కి కూడా పూజనీయులు అని. కలలో చూసిన పరమాచార్య పాదుకలే 3 నెలల ముందు తెలిసినవారు నాకు ఇప్పించారు. బాబా పరబ్రహ్మ స్వరూపం.
@sujithkumar4712
@sujithkumar4712 6 жыл бұрын
sreeram goutham nuvvu ayana charitra chadivava,baba gariki enlightenment leda ento mandi siddha purushulu ayanni guruvulake guruvani annaru.sri dattavataram ayina sri pada vallabhulu tana charitra lo saibaba tana samarthan sadguru rupamani clear ga chepparu. So,don't understand with your limited knowledge he's more than sastra's & devateeta.he's the great guru
@sharathbabu572
@sharathbabu572 6 жыл бұрын
go through this video, this is created especially for similar people like you. After explaining this much if you ask the same question, then its better not to explain more...
@karthikm7399
@karthikm7399 4 жыл бұрын
నా తల్లి తండ్రి నా గురువు సాయి బాబా
@bhavarajusatyanarayana9656
@bhavarajusatyanarayana9656 8 ай бұрын
Excellent explanation...thankyou sir for your the best presentation about my Sai Baba 🙏 🙏 🙏
@mbbpavani5928
@mbbpavani5928 4 жыл бұрын
Really great God sir I too had so many miracles in my life thank you so much for your kind messages sir
@venugopal5480
@venugopal5480 3 жыл бұрын
An excellent analysis. Thankfully. 👌🙏🙏🙏👌
@raisingsun1468
@raisingsun1468 6 жыл бұрын
you always explain neat thank you for opening eyes bhakti is always main
@raghuramchallapalli9905
@raghuramchallapalli9905 6 жыл бұрын
nirmala kp .Ok madam! If bhakti alone is sufficient then I will go to a chirch and pray for sai baba instead of christ or I will make Jesus is one of the god along with sai baba within christianity and observe Christmas like sai baba's birth day.But all these seems to be foolish. same in hinduism. Whether sai is god or not is not the question but in what way he can be preached is a question.
@padmavathichitneedi401
@padmavathichitneedi401 4 жыл бұрын
RAGHU RAM Challapalli 🙏🙏🙏
@padmavathichitneedi401
@padmavathichitneedi401 4 жыл бұрын
🙏🙏🙏
@chennik9991
@chennik9991 2 жыл бұрын
ముస్లింలు ఎంత మంది సాయిబాబాను పూజిస్తారు?
@aravinda1947
@aravinda1947 2 жыл бұрын
Adhi neekendhuku
@kavithakonjeti3283
@kavithakonjeti3283 4 жыл бұрын
Meru chepe prathi video చూస్తున్నాము ..ఎంతో బాగా చెపుతున్నారు.. ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి..గురువు గారు మీకు ,🙏🙏🙏
@leeladharv.v2315
@leeladharv.v2315 6 жыл бұрын
Excellent, Thanks for giving clarifications which will clear the doubts of many devotees.
@sravpola
@sravpola 2 жыл бұрын
I appreciate your effort to clear any doubts and sustain facts and truth as best as you know. I hope you inspire many to stay on the track of the truth and stick to the divine path. Many blessings to you.
@AS-zv9nz
@AS-zv9nz 3 жыл бұрын
ఎంత బాగా చెప్పారండి... Great explanation 🙏 Jai SaiRam 🙏🙏🙏
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 37 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 47 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 11 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН