చాలా బాధేసింది. కానీ అతనికి బిడ్డా మీద ఉన్న ప్రేమ చాలా అమోఘం. దేవుడి ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలి
@gopalk370615 күн бұрын
mallanna super anna❤❤❤❤
@Anilkumar-zb1ey21 күн бұрын
మల్లన మనుసు చాలా గొప్పది ❤... పిల్లల మీద❤
@devasena99922 күн бұрын
😭😭 నాకైతే బాధ గా బిడ్డ ని చూస్తే god bless u beta
@Prasanth-0115 күн бұрын
Chesina papalu valla karma Ela avutundhi😢😢😢😢
@kasiramainavenkateshkasira223421 күн бұрын
❤పాప పది కాలాల పాటు చల్లగా ఉండాలి నిండు నూరేళ్ళు జీవించాలి దుర్గమ్మ అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడు వుండాలి ❤
@lovarajubidijana297314 күн бұрын
నీ కూతురా అన్నా..... ఇప్పటి వరకూ నిన్ను అపార్ధం చేసుకున్న...... ఎంత మంచి మనసు అన్నా నేది ❤❤❤❤
@venkybuddies14 күн бұрын
ఈ సమాజంలో పిల్లలు ఎలా ఉన్నా ఒక్క తల్లి దండ్రులకు మాత్రమ్ దేవుళ్ళతో సమానం.... ఆ పేగు,, రక్త సంబంధం అలా ఉంటది....❤❤❤
@jyotieswari284415 күн бұрын
అన్న పాపకి ఎన్ని years, భాధ వేస్తుంది, but మీరు పాప ను చూసుకొనే విధానం 🙏🙏🙏🙏రియల్లీ, నవ్వుతూ ఉండే mi manasu lo పాప పట్ల ఎంతో భాధను భరిస్తూ ఉన్నారు అన్న 😭😭😭😭🙏
@FoodByte917 күн бұрын
నచ్చావ్ అన్నయ్యా❤🎉..... గాడ్ బ్లెస్ యు చిట్టి తల్లి 😊🎉
@indrakk372714 күн бұрын
కింద కామెంట్స్ లో వీడియో చూసి అందరూ బాధ పడుతున్నారు...కానీ మల్లన్న గారు ఎంతో సంతోషంగా ఉన్నారు...భగవంతుడు కూడా చాలా తెలివైన వాడు ఎవరికీ ఓర్పు..సహనం..మంచితనం ఉంది అని selct చేసుకుంటాడు అనుకుంటా
@subramanyam853521 күн бұрын
Disturbance kadhu , goose pumps. Your daughter superb.. god bless you chinnnari.
@akshayapeddapally982021 күн бұрын
Yes Andi correct 💯
@venkeykuda627822 күн бұрын
Great Dady
@NarsaiahKottala-z8o16 күн бұрын
మల్లన్న నీ కూతురు మహాలక్ష్మి అవుతాది 👌👌
@JaiSreekrishnaJai123422 күн бұрын
చిట్టమ్మ బంగారం 🥰🥰🥰
@UjwalRam20 күн бұрын
ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు 🥹
@Srijavlog-g5i21 күн бұрын
Meru great andi me medha respect perigindhi inka today, bavunna pillalney vadilesthuna thallithandrulani chusthunam alantidhi,pillani chalabaga chusukuntunaru 🙏🇮🇳jaihind
@nittururadhakrishna912714 күн бұрын
అన్న నీది ఎంత మంచి మనసు
@Mylofamilys132515 күн бұрын
ప్రేమ బిడ్డలమిధ ఎప్పటికీ పోల్చలేనిధి ❤❤
@lakhpathid981414 күн бұрын
అన్నా పాపను మంచిగా చూస్కో అన్న లవ్ యు చిట్టి బంగారు తల్లి
@sandhyakveena3622 күн бұрын
Soooo sad . Entha badaaa ayyoo devudaaaa endukilaaaa. Salute to Mallannaa
@sudhakarchathala596922 күн бұрын
Great dady supar anna
@sk7animallover95722 күн бұрын
Super good
@Inmykitchen-rm2ts11 күн бұрын
ఇవాళ మంచిగా వున పిల్లల్ని కూడా తండ్రి చూస్తా లేరు అన్న పాపను బాగా చూసుకుంటున్నారు మీరు మంచి తండ్రి అన్న
@c.m.office20 күн бұрын
అన్న మీ పాపను చూస్తే ఈ దూర్మార్గపు ఆసుపత్రుల పైశచికం కనిపిస్తావున్నాది మీలాంటి దమ్మున్న మనిషికే ఇలాంటి పరిస్థితి జరిగింది అంటే ఈ రాష్ట్రంలో బీద బిక్కి పరిస్థితి ఎందన్న..! వాళ్ళ అంతుచుసే వరకు నిద్రపోకన్నా ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్న నీ గళం ఎత్తన్న జై భీమ్ ✊ మీరు చేస్తున్న బీసీల పోరాటం హర్షించదగ్గది
@siddisairaj274313 күн бұрын
God bless you malanna.....nuv baagunte aa chittithalli baguntundi..❤god bless you chittithallii
@anilgudala959721 күн бұрын
Kalmasham leni chitti thalli god bless you
@chandhunandhuvlogs21 күн бұрын
Love you Kanna..... All is well Maa. 🎉🎉❤❤❤❤
@Ravi-ue3de21 күн бұрын
చిట్టమ్మ 💯 బాగుండాలి తల్లి
@adityasarla563519 күн бұрын
Papa ravadam chala santhoshanaga undhi anna Hii chitti thalli
@Hanvika30421 күн бұрын
Anna ....papa ni chudaganea chala badha anipinchidhi....god bless you beta❤❤❤
@bodabasha512721 күн бұрын
We love you mallanna garu
@RAVIKUMAR-px2ws19 күн бұрын
నీ గుండె గట్టిదన్నా....ఆ గుండె పది కాలాలు చల్లగా ఉండి, చుట్టూ ఉన్న వాళ్ళని చల్లగా ఉంచుతుంది అన్నా...
@annaka14320 күн бұрын
బాదే చుస్తే మల్లన్న.... సూపర్ బాగుండాలి బిడ్డ జాగ్రత్త 🙏🏼🙏🏼🙏🏼
@godishalasarika413514 күн бұрын
Meru inta soft person anukoledu sir hatsoff to u
@DonipatiDevi-u9c14 күн бұрын
Nuvvu... Amina.... Great raa babu.... Love you anna
@no322415 күн бұрын
Mallanna nuvvu great anna ❤, God bless you papa 🙏
@pushpakalajakkula764221 күн бұрын
God bless you chitti thalli 👌
@swethamanchukonda669411 күн бұрын
Looking cute baby God bless you nanna
@Gane44321 күн бұрын
You are very strong personality sir
@adimeghana656821 күн бұрын
So sweet papa
@chanduakunuri348921 күн бұрын
Papa talent superb
@narasimharaoesanapalli442714 күн бұрын
Suuperbb news reader
@kellakurmarao718313 күн бұрын
❤️❤️❤️ so క్యూట్ anna❤️❤️
@bhavanikatta513714 күн бұрын
Father's love 🥰
@kalyanmunna853121 күн бұрын
Love you chitti thalli...god bless you with good health ma..🎉🎉🎉
@jamapala_official21 күн бұрын
Great మల్లన్న👏
@tallojusudhakarachary502314 күн бұрын
Anna nuvvu Super Anna ❤❤❤❤
@vigneshlakhi21 күн бұрын
Great anna miru
@DAYAyOUTUBEcHANNEL13 күн бұрын
అన్న మీరు సూపర్
@sumalatha338721 күн бұрын
మీ పాప బాగుండాలి మల్లన్న
@VanarchaKanthamma4 күн бұрын
Anna ❤️ super anna Nuvu
@princepasha.m14313 күн бұрын
God Bless U Chinni Thalli 🙏
@nareshjampala714021 күн бұрын
God bless you thalii
@shivascurrenteducational21 күн бұрын
ఈ ఇద్దరు అన్నల ఫ్రెంషిప్ చాలా బాగుంది... ❤️👌🏻👌🏻
@yaddanapudireddysyamala435821 күн бұрын
The society has to accept children as they are. Every child is unique. Protect children's rights!!! ❤ Chitti talli bangaru talli ❤
@sirikontham746919 күн бұрын
A Sivayya Ashisulu a biddapy eppudu undali, god bless you malanna and family 🙏🏻
@ChittiG-y5o21 күн бұрын
Urikey iporu good and great father tamilnadu lo nepolian kooda strong father
@Su9il728413 күн бұрын
Your great person Anna
@Shivadivya-c6b18 күн бұрын
సూపర్
@vanajayaram431221 күн бұрын
Supper father.
@ThinkinrRandomly11 күн бұрын
Paapa bagundali anna❤
@Arunodaya-qu6tn21 күн бұрын
We were glad to see cute guest today❤❤
@Cristianmessage22 күн бұрын
Heart dhochesaav bro
@priyankagyara715313 күн бұрын
Chitti Thalli ❤️ God bless you ❤️.
@chnani354812 күн бұрын
I...❤..u తల్లీ......
@KushamallaLakshmana21 күн бұрын
బంగారు తల్లి చిట్టి తల్లి ❤️
@vikrammarkudu15 күн бұрын
thandriki papa eppudu praname
@naveenkumarmasaboina820220 күн бұрын
God bless you Thalli❤❤ 👍👍👏👏
@BillaAbhi-n7c15 күн бұрын
Super nuvvu anna
@sandabharathamma943222 күн бұрын
God bless nana
@civilservices834715 күн бұрын
Mallanna great father..ni kadupu sallagunda❤
@KashiramTobewar22 күн бұрын
God bless you talli
@gopalakrishna498112 күн бұрын
Mallanna great kuturupy prema
@Balkrishna-gq9xf21 күн бұрын
Super...annna
@swethamanchukonda669411 күн бұрын
I saw dis video 😢 I got tear in my eyes
@SaiKota-e5y21 күн бұрын
Great anna miru 😍💥
@kejiyanaveen119013 күн бұрын
God bless u kanna
@jagadeeshkumarreddy58412 күн бұрын
God bless and save this child 🙏🙏🙏
@chinni.06venny21 күн бұрын
Mi kuthuritho miamlini chustuney chala happy ga undi sir ❤ God bless you chittithalli
@AnjanReddy-uu1qy16 күн бұрын
పాప గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. .8 year's తర్వాత బాగా అవుతుంది. .మార్పు చెందుతుంది. .మా చెల్లి కూడా ఇలాగే ఉండేది చిన్నపుడు..8 సంవత్సరాల తర్వాత పూర్తిగా మారిపోయింది. ..ఇప్పుడు చాలా బాగుంది. .
@VenkataSubbaiah-P15 күн бұрын
Mallanna Garu naku nine years Babu vunnadu same problem but I love my son always