12 లీ"పాలు పెరినవి|milk increase formula in dairy farm|mallesh adla|

  Рет қаралды 151,782

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

12లీ"పాలు పెరినవి|milk increase formula in dairy farm|mallesh adla|
#Umapathidairyfarm #dairyfarmformula #malleshadla
ముచ్చర్లపల్లి గ్రామం ఊరుకొండ మండలం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువరైతన్న ఉమాపతి రెడ్డి గారు వారి యొక్క డైరీ ఫామ్ లో ఒక పద్ధతి ప్రకారం దాన మరియు మేత పెట్టడం వల్ల కేవలం 40 రోజుల కాలంలో 10 నుంచి 12 లీటర్ల వరకు పాల ఉత్పత్తి పెరిగిందని, సంవత్సరం క్రితం నా డైరీ ఫామ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఒక సమయంలో తీసేద్దామని ఆలోచన వచ్చిందని ఆ సమయంలో చరవాణి ద్వారా నన్ను కాంటాక్ట్ అయిన SI సార్ గారు తనకు తెలిసిన విషయాలు నాకు చెప్పడం వలన నేను అవి పాటించి గణనీయంగా పన్నెండు లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచుకున్నానని ఈ వీడియోలో వాటి గురించి పూర్తి సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఉమాపతి రెడ్డిగారు వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు రైతుల కోసం మనతో పంచుకోవడం జరిగింది.
#umapathireddy #mucharllapally #nagarkurnooldist
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
----------------------------
స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy farm infarmation|mallesh adla| • స్నేహితుల సలహాతో డైరీ ...
FMD వల్ల లక్షల్లో నష్టం|FMD in my dairy farm|mallesh adla| • ఈ వ్యాధితో జాగ్రత్త |s...
అమ్మ చూసుకుంటుంది|Adarsh dairy farm|annaram|mallesh adla| • అమ్మ చూసుకుంటుంది|Adar...
ఖర్చుతో పాటు, అనుభవం ఉండాలి|why dairy farm closed |mallesh adla| • ఖర్చుతో పాటు,అనుభవం ఉం...
నల్ల ఆవులతో డైరీ ఫార్మ్dairy farm with black cows|mallesh adla| • నల్ల ఆవులతో డైరీ ఫార్మ...
ఒంగోలు ఎద్దులతో ఉపాధి పొందుతున్న|Ogolu eddulu|mallesh adla| • ఒంగోలు ఎద్దులతో ఉపాధి|...
40 సం"లుగా చూస్తున్న మోసపోయేది రైతే|laxmareddy dairy farm|mallesh adla| • 40 సం"లుగా చూస్తున్న మ...
నా చిన్న వయసులో తెచ్చిన ఆవు ఉంది|father son dairy farm|mallesh adla| • నా చిన్నప్పటి ఆవు youn...
20 ఆవులు నష్టపోయిన, వెనకడుగు వేయలేదు|young farmer successful dairy farm|mallesh adla| • 20 ఆవులు నష్టం|srinu s...

Пікірлер: 137
@surenderssr6186
@surenderssr6186 Жыл бұрын
ఉమాపతి రెడ్డి గారు మీరు ఆవులకు దాన పరంగా అనుసరించే ఫార్ములా చాలా బాగుంది అలాగే మేత కూడా పచ్చిది వట్టిది కలిపి ఒక టైమ్ ప్రకారం మాత్రమే వేస్తూ పాల ఉత్పత్తిలో గతంలో కంటే మంచి దిగుబడి సాదించినారు Very good success Umapathi garu Thanks for your SI sir 🙏 Congrats Mallesh garu 👌
@ramukallelapu9739
@ramukallelapu9739 Жыл бұрын
000000
@srinivasseenu6752
@srinivasseenu6752 Жыл бұрын
Good sir a dhanlo mineral mixer and solt use cheyandi
@AnilKumar-bv8sh
@AnilKumar-bv8sh Жыл бұрын
సమీకృత దాన తయారీచేయు విధానం. సపరేట్ గ ఒక వీడియో చేయండి.
@oldmonk6481
@oldmonk6481 Жыл бұрын
For quintal 50kg wheat bran + 30kg maize (makka)+ 20kg oil cakes
@badrinath6059
@badrinath6059 Жыл бұрын
Good video Mallesh garu. Congrats Umapathy garu for successfully running the dairy in profit. Mallesh garu want to see more videos on concrete feed formula being used by farmers 👋👋
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Sure bro
@sathishsavili875
@sathishsavili875 Жыл бұрын
Anna raithu number pettu
@VGFarms
@VGFarms Жыл бұрын
ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే గడ్డి కట్ చేసిన 3-4 గంటల తర్వాత కుట్టి కొట్టండి... ఇలా చేస్తే ఆవు కి మంచిగ అరుగుతుంది అండ్ వాటర్ కంటెంట్ తగ్గుతుంది. మిగతావి అన్ని బాగున్నాయి
@vcrnaturalfarms202
@vcrnaturalfarms202 6 ай бұрын
నెంబర్ plz
@pendelasrinivaspsrinivas7389
@pendelasrinivaspsrinivas7389 Жыл бұрын
చాలా బాగుంది అన్న
@jayudujayudu1089
@jayudujayudu1089 Жыл бұрын
Good information mallesh garu and I am watching all your previous vedios also very usefull
@dameravijaykumar5227
@dameravijaykumar5227 Жыл бұрын
Anna good information anna ekokati enni liter la దానికి ఎంత cost పెట్టాలి అని వీడియో చేయగలరు
@kskfarmerstelugubadi525
@kskfarmerstelugubadi525 Жыл бұрын
Good information bro keep going thank you
@gkrvlogs7724
@gkrvlogs7724 Жыл бұрын
వీడియో చాలా👍👍👍👍
@sudhaganikarnakarna2443
@sudhaganikarnakarna2443 Жыл бұрын
Mi paddathi bagundi umapathi Reddy garu memu patistham
@madgularaju8216
@madgularaju8216 Жыл бұрын
Good information mallesh bro
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@mogiliramu9910
@mogiliramu9910 10 ай бұрын
కంది చున్ని పత్తి చెక్క గోధుమ పిండి మరియు వివిధ రకాల ధనాలు కొనుగోలు చేసే షాప్ వాటి ధారాలు, అవి ఎక్కడ కొనుగులు చేయాలి and address...?...ఒక్క వీడియో తీయండి అన్న......?
@user-pn2qr8vc4b
@user-pn2qr8vc4b 11 ай бұрын
సూపర్ వీడియో పెట్టారు మల్లేష్ గారు
@ramakrishna-rb1vd
@ramakrishna-rb1vd Жыл бұрын
Super information video brother hailet
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@srirambhanu6434
@srirambhanu6434 Жыл бұрын
Good Information bro
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you very much bro
@kskfarmerstelugubadi525
@kskfarmerstelugubadi525 Жыл бұрын
Mallesh Anna maize Hydroponics tho Dairy farm run cheyochu ha videos cheyandi andhariki use avuthundi
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Sure bro
@lavakumarreddy2560
@lavakumarreddy2560 Жыл бұрын
bro gujurath lo biogas tho power generation video upload
@chennakesavaraomedam4467
@chennakesavaraomedam4467 Жыл бұрын
Sir super
@lovasiyyadri4202
@lovasiyyadri4202 Жыл бұрын
Good video sir
@matlanageswarrao3743
@matlanageswarrao3743 Жыл бұрын
Good information Malli Mama 👍
@luckylaxman4055
@luckylaxman4055 Жыл бұрын
Gd information bro continue
@choppadandiashok3471
@choppadandiashok3471 Жыл бұрын
Very nice
@purugulasaidulupsa4623
@purugulasaidulupsa4623 Жыл бұрын
Super video brother
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@ajaychowdary2554
@ajaychowdary2554 Жыл бұрын
Doctor madhan Kumar vet ni fallow avandiii chaluuuu
@aravinddondra2693
@aravinddondra2693 Жыл бұрын
Supper video anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@ravitejarao6445
@ravitejarao6445 Жыл бұрын
@@MalleshAdla i need u r number Anna
@boreddynagalaxmi9987
@boreddynagalaxmi9987 Жыл бұрын
మొక్కజొన్న సైల్ జ్ కూడా కలిపి వేయండి 1 కేజీ ఆవుకు ఆ దాన తిరిగి నెముర కు వస్తుంది
@kondalyadav1518
@kondalyadav1518 Жыл бұрын
super mallesh ana
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@farmers1204
@farmers1204 Жыл бұрын
Super❤
@battinamallareddy1255
@battinamallareddy1255 Жыл бұрын
అన్నా ఆ సార్ నంబర్ ఇవ్వండి అన్నా మాది కడప ఆయన్ను కలుస్తాను
@pshivanireddy3825
@pshivanireddy3825 Жыл бұрын
Good Bava Shivani
@upendrak9375
@upendrak9375 Жыл бұрын
Good video bro .. Well done
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@thotasreenivasulureddy5761
@thotasreenivasulureddy5761 Жыл бұрын
Good sir
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you very much
@villagecomedy3899
@villagecomedy3899 Жыл бұрын
1st లైక్ 1st వ్యూ 1st కామెంట్
@anjilocal_vlogs.
@anjilocal_vlogs. Жыл бұрын
Anna pane manshe lekunda en buffalos menten cheyachu mallesh anna chepu
@umachippada8292
@umachippada8292 Жыл бұрын
మల్లేష్ గారు ఉమాపతిరెడ్డి గారు devarming, ఆవాల నూనె vadali
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz 10 ай бұрын
Super.adula.anna
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Жыл бұрын
Super police
@The_Films_telugu
@The_Films_telugu Жыл бұрын
Video chala bagudhi anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Super
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@satyayadav944
@satyayadav944 Жыл бұрын
మహేష్ అన్నగారు సూపర్ వీడియో
@manikantan3522
@manikantan3522 Жыл бұрын
మల్లేష్ గారు దానలో వాటర్ ఎంత కలపాలి అని ఎవ్వరు చెప్పలేదు
@manikantan3522
@manikantan3522 Жыл бұрын
Answer ఇవ్వడి మల్లేష్ అన్న
@girisrinivas6800
@girisrinivas6800 Жыл бұрын
Just dhana swell ayyentavaruku water poyali Ekkuva water kalapodhu
@user-pn2qr8vc4b
@user-pn2qr8vc4b 11 ай бұрын
సార్ ఓఖోక ఆవు కు ఎన్ని kg దాన ఇస్తారు. రైతు ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్
@anjis5849
@anjis5849 Жыл бұрын
Mallesh anna naaku 10 cows vunayi vatilo 5cows milk estunayi milk increase cheyalante elanti feeding evali
@katasaniyugandharreddy8508
@katasaniyugandharreddy8508 Жыл бұрын
Umapathy gari grace name eanti haaadhi ala vaysukovali
@nagulatharun6691
@nagulatharun6691 Жыл бұрын
Nice video Mallesh anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@nagulatharun6691
@nagulatharun6691 Жыл бұрын
@@MalleshAdla wel come Mallesh anna
@koushikreddy2246
@koushikreddy2246 Жыл бұрын
Horsegram kuda vadocha Andi?
@madhumohanreddy7398
@madhumohanreddy7398 Жыл бұрын
Mallesh garu Dundigal lo madi poultry farm grampriya breed semi free range model lo undi Mee channel lo video plan chestara
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Purthi addrass akkada bro
@gurralabhanu7083
@gurralabhanu7083 Жыл бұрын
అన్న నేను కొత్తగా dairy farm పెట్టాలి అనుకుంటున్న.నాకు అస్సలు అనుభవం లేదు కానీ నాకు వేరే దారి లేదు బాగా tink చేసి పెట్టాలి అనుకున్న. నాకు కొన్ని సలహాలు ఇస్తారు pls
@paadisirulu
@paadisirulu Жыл бұрын
Pettaku tammi
@gurralabhanu7083
@gurralabhanu7083 Жыл бұрын
@@paadisirulu ఎం అన్నా
@karanamfarms4894
@karanamfarms4894 Жыл бұрын
పెట్టొద్దు అంతే
@sateeshgoud8919
@sateeshgoud8919 Жыл бұрын
Endhuku pettodhu bro
@paadisirulu
@paadisirulu Жыл бұрын
@@sateeshgoud8919 no pampu
@srikondapochamma331
@srikondapochamma331 7 ай бұрын
అయ్యా ఉమాపతి గారుమీరు చెప్పేది బాగానే ఉందికానీ.ఆవులకికొంచెం రబ్బర్ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేస్తేమంచిగుంటది..
@nagarajmudhiraj6971
@nagarajmudhiraj6971 Жыл бұрын
Good evening mallesh anna 👋
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
good evening bro
@movieupdates9503
@movieupdates9503 9 ай бұрын
Avulaki china plates lkha ochukuntu hair usii aa place lo pundu la ayithundi anna
@murthys8022
@murthys8022 3 ай бұрын
Anna Dana Loni water poyalla leka antha water sarepodha
@shashankreddy-fh4on
@shashankreddy-fh4on Жыл бұрын
Good
@narasimhareddy-pr3dp
@narasimhareddy-pr3dp Жыл бұрын
First view, first like, first comment
@venkateshgusala9323
@venkateshgusala9323 Жыл бұрын
Ap lo patthi chekka dorakdam kastam ga vundhi
@laxmaiahmadgula3622
@laxmaiahmadgula3622 Жыл бұрын
Rithdhi nombre iwe vava anna
@ssunilbasha8505
@ssunilbasha8505 Жыл бұрын
Anna dhana names chepu anna
@vamsikrishnavaddeboina4385
@vamsikrishnavaddeboina4385 10 ай бұрын
Best Minerals mixture with low cost cheppandi
@balajivakiti7019
@balajivakiti7019 Жыл бұрын
Anna nenu kuudaa kotaga dairy farm pettalli anukuna
@priyacreatz2851
@priyacreatz2851 4 ай бұрын
Aavu duda ki ami pettali
@alukapellyanil929
@alukapellyanil929 Жыл бұрын
Anna dudalu ammutharaaa???
@sujithchandhu1604
@sujithchandhu1604 Ай бұрын
Ma aavu 1 litre ye esthundi.. Paalu pergali antey m cheyali
@kasaganiravi3096
@kasaganiravi3096 Жыл бұрын
deenilo farmula yaamundi daanaalo
@etukalavenkatesh3688
@etukalavenkatesh3688 4 ай бұрын
Uma pathi garu miru dhanalo VTM vadandi Dailey 30 g
@diwakaryalamanchili1289
@diwakaryalamanchili1289 Жыл бұрын
Anna nenu start chiyyale anukutuna
@nerallakishor8406
@nerallakishor8406 Жыл бұрын
Sirgadalakuvadavacha
@girisrinivas6800
@girisrinivas6800 Жыл бұрын
Vadochu
@anjilocal_vlogs.
@anjilocal_vlogs. Жыл бұрын
Hi mallesh anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Hi bro
@nethulavenkatesh6558
@nethulavenkatesh6558 Жыл бұрын
Dr .madan kumar sir KZbin channel lo details ga chepthadu chudandi andaru
@nethulavenkatesh6558
@nethulavenkatesh6558 Жыл бұрын
Dr. Madankumar vet KZbin channel 👍
@ఐలవ్అగ్రికల్చర్
@ఐలవ్అగ్రికల్చర్ Жыл бұрын
అన్న నాకు పత్తి చెక్క కావాలి మీకు తెలిస్తే kg ఎంత కొంచం వివరాలు చెప్పండి మాది నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల్
@kondetiumapathikondetiumap782
@kondetiumapathikondetiumap782 Жыл бұрын
34 rupes 1 kg anna
@ఐలవ్అగ్రికల్చర్
@ఐలవ్అగ్రికల్చర్ Жыл бұрын
@@kondetiumapathikondetiumap782 ఎక్కడ దొరుకుతుంది
@kondetiumapathikondetiumap782
@kondetiumapathikondetiumap782 Жыл бұрын
kalwakurthy
@madhuinfovlogs4052
@madhuinfovlogs4052 Жыл бұрын
1st viewer
@b.krishan4209
@b.krishan4209 Жыл бұрын
Hianna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Hi bro
@b.krishan4209
@b.krishan4209 Жыл бұрын
Hi
@arunanarendra3121
@arunanarendra3121 Жыл бұрын
అన్న మక్క పిండి అంటే ఏమిటి
@sampathgoudnacaluka8675
@sampathgoudnacaluka8675 9 ай бұрын
మొక్క జొన్న పిండి
@anilsadire4198
@anilsadire4198 Жыл бұрын
Hi anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Hi bro
@shekarnayak6772
@shekarnayak6772 10 ай бұрын
అన్న మా ఆవులు పాలు పెరగడానికి
@ourbeautiful2825
@ourbeautiful2825 Жыл бұрын
21నిమిషాలు వీడియో పెట్టినవ్ అంతా పెద్ద వీడియో స్కిప్ చేయకుండా చూడలేము
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@sandeepch9455
@sandeepch9455 Жыл бұрын
Buffalo ki same formula na Anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Maana daggaralo Doctor gari salahatho cheyavachu bro
@girisrinivas6800
@girisrinivas6800 Жыл бұрын
Vadochu sandeep
@sandeepch9455
@sandeepch9455 Жыл бұрын
@@girisrinivas6800 thanks anna
@sandeepch9455
@sandeepch9455 Жыл бұрын
@@MalleshAdla thanks anna
@shekarnayak6772
@shekarnayak6772 10 ай бұрын
కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా
@user-bw5lq1zc9q
@user-bw5lq1zc9q Жыл бұрын
😅
@gopalkrishna-gj6ic
@gopalkrishna-gj6ic 4 ай бұрын
Anna a sir number kavalli anna
@Rkvillageagriculture.
@Rkvillageagriculture. Жыл бұрын
Sir please farmer number.
@parnika3258
@parnika3258 10 ай бұрын
I want phone number sir i am also thinking to start farm pls responde
@kasaganiravi3096
@kasaganiravi3096 Жыл бұрын
Rytu number please
@shobanshobankunduri5249
@shobanshobankunduri5249 11 ай бұрын
Malesh anna me pon namber send
@chanduchandra253
@chanduchandra253 Жыл бұрын
Phone number sir
@sambap417
@sambap417 Жыл бұрын
Good video malleshe garu
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@nageswarayadav9170
@nageswarayadav9170 Жыл бұрын
Hi
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Hi brother
@sathishsavili875
@sathishsavili875 Жыл бұрын
Rithu number plz
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 52 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 60 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 61 МЛН
100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy
19:37
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 52 МЛН