ఇలాంటి టెలెంటూ తొక్కివేస్తారు ప్రభుత్వాలే రానివ్వరు ఆదయం పోతుంది
@yeluruprakasam4 сағат бұрын
ఇలాంటి అభిప్రాయం తప్పు. మీరు అసలైన వెర్రి పుష్ప మయ్యారు. కొంచెం తర్కంతోనే నిజం తెలుసుకోవచ్చు.
@SuryanarayanaAllu-zi1ps10 сағат бұрын
ఆనంద్ మహేంద్ర గారికి తెలియ పరచండి అతని సహాయం కోరండి అతనిని కలవడానికి ప్రయత్నించండి
@andejagannadharao30586 сағат бұрын
G00d. You are contact with Anand Mahindra through Lokesh under skill promotion
@kottesathyam86538 сағат бұрын
Tata వారికి తెలిపేందుకు ప్రయత్నం చేయడం వల్ల లాభం ఉంటుందని అనుకుంటున్నాను....🎉🎉🎉
@uvrartshariharapresents81663 сағат бұрын
🗣️ Bro, congratulations.. Good going... Keep it up... Go and contact With Govt.. I think they will help you... Any Autometion support.. I will help you ✍️
@malakhisikhile412810 минут бұрын
Congrats dear young Engineer. Don't approach to Tata , Mahindra,Bajaj. Yourself is a Entrepreneur. Consult any Bank and Start your business with own skills.
@yeluruprakasam4 сағат бұрын
గతంలో నీళ్ళతో పెట్రోల్ ఒకతమిళ సోదరుడు రామర్ అనేవాడు చేసి చాలా మందిని వెర్రి పుష్పాలను చేసాడు. ఆఖరికి అది ఒక పెద్ద హోక్స్ అయింది. నీళ్ళ తో పెట్రోల్ చేయడం అసంభవం. TV మీడియో ఇట్లాంటివి ప్రచారం చేస్తే views తాత్కాలికంగా పెరిగినా విశ్వసనీయత అడుగంటుతుంది.