Anna intlo earthing proper ga undhi but still chargers shock kodthunnai. Reason enti? Ma intlo fuses and socket and switch terminals konchem black and rust unnai deeni valla ala emina untundha?
@RajSaiduvlogs5 ай бұрын
ఆ ప్లగ్ పాయింట్ కి ఫేసు న్యూట్రల్ రివర్స్ ఉందేమో చూసుకోండి న్యూట్రల్ రివర్స్ వస్తే స్విచ్ ఆపేసిన కూడా పవర్ ఆన్ అయి ఉంటుంది
@RajSaiduvlogs5 ай бұрын
ఆ ఒక్క ప్లగ్ మాత్రమే షాక్ కొడుతుందా మిగతావన్నీ బాగానే ఉన్నాయా లేకపోతే టోటల్ సాక్ కొడుతున్నాయా
@harshavardhanredde24965 ай бұрын
@@RajSaiduvlogs neutral phase correct ga unnai bro anni chargers nundi tester pedthe shock vasthundhi
@harshavardhanredde24965 ай бұрын
@@RajSaiduvlogs maadhi old house kabatti terminals daggara black ayi konchem rust undhi dani valla ala anukuntunna nenu
@sandhya53215 ай бұрын
Ma entlo carunt bill baga ekkuva vasthundhi ndhukani... Edhi varaku 800to1000 ala undedhi... Inverter pettaka ekkuva vasthundhemo ani na dout andi.. inverter valla carunt bill peruguthundha.. please cheppandi.. dhaniki solution kuda cheppandi.. carunt bill ela thagginchukovalandi
@RajSaiduvlogs5 ай бұрын
ఇన్వర్టర్ లో వాటర్ తక్కువ అయితే ఇన్వెర్టర్ ఎక్కువ ఛార్జింగ్ తీసుకుంటుంది ఎక్కువ హీట్ అయిపోయి ఛార్జింగ్ ఎక్కువ తీసేసుకుంటుంది అలాగే చార్జింగ్ పోల్స్ ఉంటాయి కదా ఆ పోల్స్ బాగా రాష్ట్ పట్టేస్తే గనక క్లీన్ చేసుకోవాలి అవన్నీ ఎలక్ట్రీషియన్ చేస్తారు ఎలక్ట్రీషియల్స్ ని పిలిపించి ఇన్వేటర్ ని చూపించండి అలాగే మీ ఇంట్లో రెండు మీటర్స్ ఉన్నట్లయితే ఒక మీటర్ నూటల్లో ఇంకు వేరొక మీటర్ న్యూట్రలు కంబైన్డ్ గా ఉండకూడదు కంబైన్డ్ గా ఉంటే గనక మీటర్స్ ఎక్కువగా తిరుగుతాయి అలాగే గ్రౌండ్ ఎర్త్ న్యూట్రల్లో కలవకూడదు అలా కలిసినట్లైతే మీటర్స్ ఎక్కువ తిరుగుతాయి ఏసీలో ఫ్రిడ్జ్ లో గ్యాస్ ఉంటది కదా ఆ ఆ గ్యాస్ కనుక తగ్గితే ఫ్రిడ్జ్ కూల్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది అందుకని కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది అప్పుడప్పుడు వాటిని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే మీరు వాడే వాటర్ మోటార్ రెండు పోర్షన్స్ కి ఒకే మోటార్ వాడినప్పుడు త్రీ పిన్స్ సాకెట్స్ కాకుండా చేంజ్ యువర్ ఉంటే కనుక న్యూట్రల్ కమాండ్ అయిపోతుంది అలా కూడా కరెంట్ బిల్ పెరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి
@sandhya53215 ай бұрын
@@RajSaiduvlogs tq brother tq for your reply.. Naku reply evadaniki entha type chesaru chala thnx andi..
@sureshkumarpangi76194 ай бұрын
అన్నా మీటర్లో ఎర్త్ సింబల్ చూపిస్తుంది... కానీ మా ఇంటికి ఎర్త్ వైర్ పెట్టుకోలేదు.. దానివల్ల ఏమైనా ప్రోబ్లం ఉందా.. తెలుపగలరు..
@RajSaiduvlogs4 ай бұрын
న్యూట్రల్ బాడీకి టచ్ అవుతేచూపిస్తుంది అంటే ఎర్త్ న్యూట్రల్ కలిస్తే ఎర్త్ సింబల్ చూపిస్తుంది మీ ఇంట్లో వైరింగ్ చెక్ చేయించు కోవాలి బోర్డులో వైర్ షాట్ అయినా ఎర్త్ సింబల్ చూపిస్తుంది
@nagurowtula83642 ай бұрын
Meterlo problem vunna kuda meterlo earth Ani chupistundhi brother new meter veyanchukovali earth Ani ravadam valla current bill kuda yekkuvaga vastundhi
@AdigarlakoteswararaoАй бұрын
Adhi meter complaint brother..... current bill yekkuva vachesthundhi....meter maarchukovaali
@satyakrishna55245 ай бұрын
30 units 1.90 Ani అంటున్నారు కానీ 3.33 per unit ki వేస్తున్నారు
@Sujju1443 ай бұрын
Meter light green vasthy chinna meter adey white colour vastey pedda meter andukey curent blill ekkuva vastundhi annaru nejamena
@RajSaiduvlogs3 ай бұрын
అలా ఒక మీటర్ కి ఎక్కువ ఒక మీటర్ కి తక్కువ అని ఏమీ ఉండదు బ్రో మనం వాడుకున్న కరెంట్ బిల్లు కన్జెంసన్ యూనిట్స్ బట్టి బిల్లు వస్తుంది ఒకవేళ అలా వస్తే మీటర్ టెస్టింగ్ పెట్టుకోవాలి
@VinayVinay-ue5vu3 ай бұрын
Old reading New reading - chesthe vachedhi unit
@RajSaiduvlogs3 ай бұрын
సారీ ఫర్ ద లేట్ రిప్లై కరెక్టే బ్రో మీరు చెప్పేది పాత రీడింగు కొత్త రీడింగ్ టైప్ చేస్తే వచ్చే యూనిట్సే మన బిల్లు యూనిట్స్
@subbarao9907Ай бұрын
Not clear
@veerabhadracharyulub6173Ай бұрын
కొన్ని పాత మీటర్లు అంకెలు కనిపించట్లేదు దానికి మీటర్ రీడింగ్ ఎలా తీయవలెను
@RajSaiduvlogsАй бұрын
sorry for the late reply comment ప్రస్తుతం ఉన్న మీటర్స్ అన్ని కూడా ఐ ఆర్ పోర్ట్ స్కానింగ్ మీటర్స్ అవి కనిపించినా కనిపించకపోయినా మీటర్స్ స్కాన్ అయిపోతాయి స్కాన్ అవ్వకపోతే కచ్చితంగా మీటర్ మారుస్తారు అదే మీటర్ స్కాన్ రీడింగ్ లేనప్పుడు డిస్ప్లే కనిపించకపోతే మీటర్ స్టాక్ కొట్టేవారు