Good Evening Mana Nudi ela Vache A *Update* ayena nammandi 🤗 Others pette Fake videos Nammakandi ( Ante Eppati varaku yevarem petale🤣😂 kani Gatlane vuntaru ani ) Repu enko video elage evening vasthundhi 😁
@sirasavadaramesh96684 ай бұрын
Good Evening sri
@ajayrudraram4 ай бұрын
Hiii all of you team happy Thursday ❤❤❤
@jaibheem19984 ай бұрын
Ella unnaru
@Manasa155_manu4 ай бұрын
Good evening anna ❤❤
@LakshmiLakshmi-q8o4 ай бұрын
Hiiii Sree annaaa good evening ❤
@bharathgajula69294 ай бұрын
రాజు అప్పుడప్పుడు వచ్చిన చాలా సంతోషంగా ఉంటది అప్పుడప్పుడు ఇలానే రావాలని కోరుకుంటున్నాము
@challasarithachalla56754 ай бұрын
సాత్విక అన్నది కరెక్ట్ వామకు బజ్జి చేస్తారు
@KRANTHI345674 ай бұрын
Creative thinks లోఅసలు సిసలైన దోస్తులు ఎవ్వరు అంటే శ్రీ & రాజు బ్రదర్ వీళ్ళ combination రాజమౌళి, కీరవాణి, మీ స్నేహం చిరకాలం కలిసి వుండాలి. ఈ సారి జనాలు తక్కువ మంది వున్న వినాయక చవితి గట్టిగా చేస్తున్నారు. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో నవ్వుతు వుండాలి మీతో పాటు మన creative thinks members అందరూ కూడా ❤️ from విజయవాడ శ్రీ
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@kumarradha56694 ай бұрын
నేను మీ వీడియోస్ 2017 నుండి చూస్తాను.. నిన్నటి ముచ్చట వీడియోకి మొదటి కామెంట్ నదే రిప్లై యిచినందుకు కృతజ్ఞతలు..మనసులో ఎంత బాధ వున్న సరే మీ వీడియోస్ చూస్తే మనసు ప్రశాంతంగా వుంటుంది..❤❤
@surabagihari73704 ай бұрын
మీ మంచి మనసులకి ఏమి కామెంట్ చేయాలో అర్థం కాలేదు దేవుడు మిమ్మల్ని సల్లంగా చూడాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏హరి 🙏
@joguanuradha32954 ай бұрын
రాజు రావడం చాలా happy గా అనిపించింది. డైలీ ముచ్చట బాగుంది. ఇలాగే మీ members ఇంకాఇంకా పెరగాలి మీ మూవీ పెద్ద hit కావాలి. విజ్ఞాలు తొలగించే వినాయకుని ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ.all the best anna 👍👍
@nvrdrr1774 ай бұрын
హాయ్ తమ్ముడు శ్రీ దేవుడు మనకిచ్చిన హృదయం మంచిది అది నీలో ఉంది తమ్ముడు నీ పక్కన కూడా నీ భార్య మంచితనం నీ వెయ్యి ఏనుగులకు బలం ప్రతి నిమిషం మౌనిక బలం నీకు
@charanrajugoud46634 ай бұрын
శ్రీ And రాజు కలిస్తే Comidy క్రియేట్ అవుతోంది .. All'The Best..
@sudhakarreddy42184 ай бұрын
మీ కంటెంట్ లో దమ్ము ఉంటది……. మీ మాటలో నిజాయితి ఉంటది…… మీ అమాయకత్వం లో నిజం ఉంటది…… మీ నవ్వు లో కల్ల కపటం ఉండదు…….
@anvithaa2934 ай бұрын
Nijam😊
@Sparkle-kutty38284 ай бұрын
శ్రీ అన్న అందరికి మంచి లైఫ్ ఇస్తున్నారు. త్వరలో మిమ్మల్ని డైరెక్టర్ గా బిగ్ స్క్రీన్ లో కనపడాలని దేవున్ని కోరుకుంటున్న🙂.
@shanthi33844 ай бұрын
హాయ్ శ్రీ అన్న మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపిస్తది ఎదుటి వారితో మాట్లాడే విధానం, అందరితో కలిసి పోయే గుణం,మనకి ఉన్నదాంట్లో కొంత సహాయం చెయ్యాలి అని విన్నాను ఇపుడు మిమ్మల్ని చూస్తున్నాను ఎప్పుడు ఇలాగే వుండండి🥰🥰
@mounikaganuga11214 ай бұрын
నీ మంచి మనసుకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఎప్పటికీ మీ స్నేహం ఇలాగే ఉండాలి.
@gsrthinks62124 ай бұрын
మోతనికి శ్రీ & రాజు ఒకటయారు ఇంక అంత సూపర్ మీరు ఎప్పుడు కలిసివుంటేనే బాగుంటుంది అన్న శ్రీ అంటె ఒక పెద్ద chettu ఆ chettu ఒక కొమ్మ పొతే మల్లి ఎన్నో కొమ్మలు vastai ఆది శ్రీ అంటె
@Baikasathyam074 ай бұрын
శ్రీ అన్న ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు మీ స్నేహానికి కానీ ఒకటి మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఉంటారు, మిగతా వాళ్ళు ఏమి అన్నా పట్టించుకోవద్దు తన ఛానెల్ లో కూడా తనని కామెంట్స్ తో బాధ పెట్టారు, కానీ అవి ఏమి పట్టించుకోకుండా ఇలా ఉండడం మీకు మాత్రమే చెల్లింది. అందరికీ మంచి క్లారిటీ ఇచ్చారు. ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా👍👍😊😊
@srinaththirukachi32524 ай бұрын
Last pic bagundhi Sri,Raju bike pi వెళ్తుంటే శ్రీ చూస్తూ వున్న పిక్..
@sravankumarnaredla81353 ай бұрын
Chana rojulaki Raju anna ochaka video medha intrest Baga ochindhi okka skip kuda kottaleee after aa long time seeing you Raju anna❤❤❤❤❤
@kavitharanithallapelli11404 ай бұрын
హాయ్ శ్రీ 👋 సూపర్ గా చెప్పారు... శని గురించి మీరు చెప్పింది 💯 కరెక్ట్ మన లైఫ్ లోకి వచ్చే పర్సన్స్ బట్టి అదృష్టం అయినా శని అయినా అంతే కానీ స్పెషల్గా శని దేవుడు మన లైఫ్ లోకి ఏం రాడు
@rameshnagilla50954 ай бұрын
మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న శ్రీ. ముచ్చట చాలా చాలా బాగుంది శ్రీ 👌❤️
నిజంగా శ్రీ కి మనోధైర్యం ఎక్కువ ఎన్ని కష్టాలెదురైనా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో మన అందరి నీ నవ్విస్తూ ఉండే శ్రీ టీమ్ అందరికీ ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను
@PabbalaSwamy-i2qАй бұрын
శ్రీ సాత్విక అంబిక రాజు అలాగే మీ దాంట్లో ఉన్న చిన్ని చాలా బాగా చేస్తున్నారు ❤👍 నా పేరు పబ్బాల స్వామి యాదగిరిగుట్ట సిపిఐ పార్టీ 👍❤❤❤👍
@nareshparugalla89814 ай бұрын
Creative thinks ki entha mandi artists vachina శ్రీ & రాజు meedi ever Green combination waiting for your next videos ❤❤
@Siddu444 ай бұрын
శ్రీ అన్న ని రాజు అన్నని పక్క పక్కన చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి మీ స్నేహం కలకాలం నిలిచిపోవాలి అన్న❤
@jamalpuriraju32164 ай бұрын
Super Anna..Raju Annanu chusi Chala Happy ga undi...Good Human being meeru...Eagerly waiting for our Movie 🎬
@satwikasiripuram24174 ай бұрын
నీ మనసు చాలా మంచిది శ్రీ ఎదుటి మనిషిని దోషంచవు అది మాకు ఇష్టం 😊
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you
@GLS-f8d4 ай бұрын
Super ❤
@DasariSaritha-n4g4 ай бұрын
Exactly nenu ide coment pettalani vachanu coments Loki kani chusthe andaru ide chepparu chala santhoshanga anipinchindi God bless you all of you,meereppudui ilage kalisundali ,meeru cenima successful g complete cheyalani aa bagavanthunni korukuntunna all the best shree and all team 💐💐🤝
@Ricky102014 ай бұрын
Sri garu acting chance estara
@DasariSaritha-n4g4 ай бұрын
And one more thing Sathwika cheppina akku nijamugane bajjilu chesukovachu,shanaga Pindi lo mirchi laga dip chesi cheskovali ,palak pakodilaga ee akuthi kuda pakodi chesukovachu,inka chatni kuda cheskovachu baguntundi . Adi oma vache chettu kaadu, just a information for you 🙏🙏
@ajayprince23734 ай бұрын
All the best Raju Anna..Inni rojulu nv ravatledu Ane lotu chala unde.. mana creative thinks team lo..Ipdu memu ma team nalguram ani Sri Anna chepte chala happy anipinchidii...Love from warangal ❤
@kchaithanya26444 ай бұрын
శ్రీ మీరు చాలా బాగా మాట్లాడుతారు మీరు మంచి మూవీ తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ శ్రీ
@LavanyaLakka-by7ci3 ай бұрын
అది వొమఆకు బజ్జిలు వేసుకుంటారు సాత్విక చెప్పింది నిజమే శ్రీ
@bangaramlaxmimanjula57014 ай бұрын
Sri garu nenu chala years nuchi mi vidio s chusthunnanu andari lo sri and sathvika villidaru chalanacharu andulo sri chala manchi varu❤
@sathishgarvandulags4 ай бұрын
We miss you in Creative Thinks Raju. And All The Very Best For Your Future Bro❤
@mohanthokalathokalamohan77364 ай бұрын
Super ga undi vedio kosam weting chesanu. Raju anna vachada sathosham..❤️🥰
@srinivasmera67554 ай бұрын
శ్రీ నీ మనసు చాలా మంచిది అందరిని ఒకేలా చూస్తావు.
@Creativethinksprashanth1434 ай бұрын
ఉన్నది ఉన్నట్టు ముఖం మీదనే చెప్తవు అన్న నాకు అదే బాగా అనిపించింది, అప్పుడు బాధ అనిపించినా ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తది..... కానీ మనం ఎవరికైనా ఎంత దగ్గర, నమ్మకంగా మారుతామో అప్పుడే మనల్ని వెనకకి లాగే వారు, తప్పులు పుట్టించే వాళ్ళు వారి బుద్ధి చూపెడతరు..... సినిమా విజవంతంగా పూర్తి అయ్యి మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ Prashanth
@kushithadasari77214 ай бұрын
Good night sri Morning nundi time dorakale mi video chidadaniki ela ina chudali ani intha time ina chusi padukuntunam intha dedication naku chaduvulo unte vere level undevallam antha istam miru mi videos mi 1st video nundi mimalni follow avtuna okka muchata video kuda miss avaledu intha varaku barthuday is my favourite video enni videos ochina sri ante naku ah video gurthosthadi ma family lo andariki patti patti chupinchanu aa video mi paina unna abimanam ela thelapalo ardhm kavatle
@keerthikarthik25764 ай бұрын
హాయ్ శ్రీ ఈ వీడియోలుతీసేటప్పుడు నువ్వు అనుకున్న ఇంత సక్సెస్ అయితావని సినిమా తీస్తేకూడా తప్పకుండా సక్సెస్ అవుతావు ఆల్ ద బెస్ట్ 👍👍🥰
@venkatpadala52024 ай бұрын
నీ మనసు చాలా మంచిది Sri Nice team
@parnithaqueency93614 ай бұрын
Sri anna meru these prathi videos and move hit kavalani korukuntunna ❤❤❤
@nadhigamaraju52144 ай бұрын
గుడ్ ఈవెనింగ్ శ్రీ బావ అండ్ మౌనిక సాత్విక క్రియేటివ్ టీం అందరికీ శుభాకాంక్షలు ముచ్చట వీడియో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది శ్రీ బావ
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@nadhigamaraju52144 ай бұрын
థాంక్యూ శ్రీ బావ రిప్లై ఇచ్చినందుకు
@rajendereku77814 ай бұрын
Sri anna ne manasu chala goppadi ... Alage vundu nuvvu . Vuna Valle mana vallu... వాము ఆకు తో బజ్జి లు వేయచు సూపర్ వుంటది... అది గైగడ్డ చెట్టు. Curry chala baguntadi
@shekarmandagalla40934 ай бұрын
Hi శ్రీ గుడ్ ofternoon విడియో చాలా బాగుంది చాలా రోజుల తరువాత రాజు వచ్చిండు మంచిగా అనిపించింది రాజుకు మన చానల్ తరుపున కాన్గ్రాచలెసన్ రాజు శ్రీ కి ఎప్పుడు ఇలాగే సపోర్టు చేస్తుఉన్దాలి ❤❤❤❤❤ శ్రీ
@kopparthitejaswini68514 ай бұрын
Super video.chala rojula tharuvatha raju ni chusamu sri.meeru eppudu ilage happy ga vundali😊😊
@mantheshbamndlapelli62874 ай бұрын
Hii sri anna good evening meru thisa mucht cla bagudhi raju chla rijulaku kanipachidu sri anna ❤️❤️❤️😍😍😍😍
@Mallavenirevthi4 ай бұрын
Hi sri garu good evening abba mana Raju garu video lo kanipesthe chala shanthosham happy 😊😊❤❤
@___openhearted3 ай бұрын
Ni manasu chala peddhadhi Sree❤
@SujathaAnnam-m6x4 ай бұрын
శ్రీ ఇపుడు బాగుంది క్రియేటివ్ తిన్క్స్ ఛానల్ కు కల వచ్చింది సూపర్ 👌👌
@AkhilaEnagandula-tc3cm4 ай бұрын
Super 👌🏻 & All The Best Sri Annaya ❤️🤗
@challasarithachalla56754 ай бұрын
సాత్విక అన్నది కరెక్ట్ వామాకు బజ్జీలు చేస్తారు సినిమా నీ ఇంత ప్రేమించే నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకునీ సక్సెస్ అయితే అప్పుడు నీ కష్టం అనేది మార్చిపోతావ్ All the best bro....
@prathapkatta14474 ай бұрын
Sri ni manasu chala manchindhi .supper bro❤
@najjubablu86834 ай бұрын
హాయ్ శ్రీ అన్న ఈరోజు ముచ్చట వీడియో చాలా బాగుందన్న 👌 రాజు మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నా 💯
@srinutoorpu184 ай бұрын
Good evening మొత్తానికి రాజు star లాగ మెరిశాడు మన వీడియోలో...
@Satyameva_Jayate1234 ай бұрын
ఫస్ట్ టైం Msg చేస్తున్న .ఈ రోజు వీడియో లో రాజు వచ్చినపుడు ని ఫేస్ లో happiness, and వెళ్తుంటే రాజు ని అలాగే చూస్తూ ఉన్నావ్ , నేనే ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. I think nv kuda emotional ai untav
@SyedsirajSiraj-d6m4 ай бұрын
Sri bro raju nu cinimal poato super untodi super faimilly mobars andaru❤❤❤💯👌👌👌👍
@rajaeps35274 ай бұрын
Raju ni chusi happy gaa undhi 😂😂🎉🎉 welcome raju
@Hellohoneybunny2794 ай бұрын
Memu yem feel kaamu anvika,meeru a video pettina chusthamu.❤
@VamsiJournalist4 ай бұрын
Awesome 🥰👌👌👌 పంచాయతీ అంటే ఇంకా ఏమి జరిగిందో అనుకున్నా
@venkateshvoddepally97614 ай бұрын
Chala bagundi video welcome back raju❤
@kattekallabichaiahgoud71804 ай бұрын
Raju creative thlnks lo kanpadadam bavundi nice video super ❤
@RamaBoya-k8t4 ай бұрын
First Time First Comment, Nen Bangalore lo untanu Mee videos ante chala istam , All The best sri gaaru mee cinema ki. Naadhi oka advice meeru vlogs regular gaa pedthe mee movie ki help avutundhi financial gaa
@NishithD-d1v4 ай бұрын
Videio Challa bhagundhu sri anna keep smiling and keep thinking❤❤🎉🎉😊😊😂
@ravinalgonda52974 ай бұрын
chala rojula tarvatha raju vachindu chala santhosam ga vunnaru sri
@Homemaderecipesbyrajitha4 ай бұрын
Real ga me manasu chala manchidhi sri anna. Ne laaga andaru think chesthe em godavalu mansparthalu undavu
@rajendharranaveni8654 ай бұрын
హాయ్ శ్రీ అన్న మీరు రాజు చాలా రోజుల తరువాత వీడియో చుస్తే చాలా హ్యాపీ దుబాయ్ నుండి అన్న మీ ప్రతి వీడియో చూస్తాను 🥰🥰
@jagadishyadav7864 ай бұрын
Love your smile sathwika ❤
@padamatiravindergoud86164 ай бұрын
Sri nice video Raju Bhai God bless you ❤
@sagar.sagaram4 ай бұрын
All tha best sir❤❤❤
@lakshmilucky42334 ай бұрын
Bagunde Anna me video super 😍🌺🌹💐
@nakkalasaidulugoud11184 ай бұрын
SUPER NICE AWESOME VIDEO ❤❤
@ambicapinkyteluguvlogspink12004 ай бұрын
Hi sree garu waiting for you are daily vlogs
@lovely_vegetables4 ай бұрын
సూపర్ వీడియో నాకు చాలా బాగా నచ్చింది😊😊❤❤❤
@ThipparapuVijay4 ай бұрын
Me environment chala bagundhi sri chetlu baga penchuthunnaru
@allaprasad62274 ай бұрын
Sree you are great 👍 love 💕 you
@mrtaruntej78644 ай бұрын
Ganpati video chala bagundi super super
@bathiniashokgoud75614 ай бұрын
Sri anna raju sathwika kalisi A video chesina super super super Hit anna All the best Both of you❤
@nagulapremalatha17404 ай бұрын
Hi sri and all 🎉andharu bagunddali
@arunraj-ys1yi4 ай бұрын
Raju please continue with our creative thinks channel... And also post your channel videos also.... We will support you raju.... In creative thinks you are our favourite actor... Sri inthavaraki ravadaniki karanam ekkuva nuvve....
@arunraj-ys1yi4 ай бұрын
❤
@arunraj-ys1yi4 ай бұрын
❤
@arunraj-ys1yi4 ай бұрын
❤
@arunraj-ys1yi4 ай бұрын
❤❤
@arunraj-ys1yi4 ай бұрын
❤🎉🎉🎉🎉🎉
@AllinoneCreations12044 ай бұрын
రాజు& sri Super👌👌♥♥after long time see 👀 Good night💤💤😴😴 From Kuwait🇰🇼🇰🇼
@ssvideos38874 ай бұрын
బ్రో మీ ఓల్డ్ టీం మెంబెర్స్ కు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అయింది ఏదో అయింది ఒక ఛాన్స్ ఇవ్వు
@MrR73064 ай бұрын
No no.. cheat chese vallu eppatiki alane untaru, pyki natinchina kuda valla lopala, adhe kullu untadhi
@PranayErigalla4 ай бұрын
Mali Ante Macha padaka radhu Gangajalla realtion kavch maybe
@RenuBonagiri4 ай бұрын
Mee cenema kala aa gananaadhudu neraveraalani korukuntunna Sree
@zubairzain45964 ай бұрын
Raju brother super and all the best
@ummedsnaveen56634 ай бұрын
Super friendship band 🎉 sri&Raju
@saveenmuchindlasaveen28204 ай бұрын
ఎంత మోసపోతావ్ శ్రీ.... ఎందరికో లైఫ్ ఇచ్చావ్...
@budugulamounikamounika81594 ай бұрын
Ur really super hero 😎 annayya miru anduke mirante chala istam annayya naku🥰🥰🥰🥰🥰❤❤❤❤❤
@akrammohd99994 ай бұрын
Raju anna after long time video Loki vachav😊
@satwikasiripuram24174 ай бұрын
హాయ్ శ్రీ అండ్ టీమ్ ఎప్పటినుండో ఫాస్ట్ విశేష్ పెట్టాలనుకుంటా కానీ ఎప్పుడు వీలేకదు అందరూ తొందరగానే పెడతారు 😊
@CreativeThinksAdventure4 ай бұрын
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
@ashokch14214 ай бұрын
Nuvvu great sri❤❤
@ramurenuka98564 ай бұрын
Supr raju❤❤❤❤❤
@sannythinkzyt81564 ай бұрын
This is Bhanuprasad Love From Kamareddy ❤️💖
@srinivasreadysrinivas25724 ай бұрын
Good morning sri anna❤❤
@annamaheshyoutubechannel4 ай бұрын
Baagundhi vlog thammudu..
@NagarajuMusi4 ай бұрын
Well come back raju bro👌👌👌
@SandeepKumar-l6j2k4 ай бұрын
శ్రీ అన్న రాజు అన్నని మళ్ళీ మీతో చూ డడం చాలా సంతోషం అన్న