ఒక్కసారి అలాంటి శ్రీరాములవారిని చిత్రీకరిస్తే చూడాలి.. రామాయణం పై మీ నిశిత పరిశీలన, అవగాహన మీ పట్టు. చాలా బాగుంది. ఈ జన్మలో నాకూ రామాయణం అవగాహన అవ్వాలని ఆ శ్రీరాముని వేడుకుంటూ శ్రీ గురుభ్యోన్నమః
@MuraliChemuturi-cmk3 жыл бұрын
May God bless you
@Shanmukha2464 жыл бұрын
మన దేశంలో వాస్తవం కన్నా అలంకార ప్రియమైన అబద్ధమే అన్ని వర్గాలకు నచ్చుది... కఠిన వాస్తవాలు మీ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి .....
@lakshminarayana58363 жыл бұрын
🙏🙏🙏🙏మీరు చెప్పిన తీరు చాల బాగుంది .మీ క్రృషి అభినందనీయము.
@abhiramthootumadhuabhiramt23833 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు
@rajasekharrayudu80944 жыл бұрын
శ్రీ రాముడు నల్లని వాడు కాదు ! మా ఊహకు అందేలా మీరు వర్ణించారు. కృతజ్ఞతలు.
@kaladar53773 жыл бұрын
నీల మేఘా శ్యాముడు అంటే చామని ఛాయా( blue ) వర్ణం లో ఉంటాడు. నలుపు లోనే ఉంటాడు
@TheChaitu1233 жыл бұрын
chala bhaga chepparu...
@a.kmetaldetector79373 жыл бұрын
Meeku thanks
@thotamsettyrameshsai57453 жыл бұрын
గురువు గారు, మీరు చాలా బాగా రామాయణ అంతర్గత విషయం మాకు అర్థం చేసుకునే లాగ వివరించారు ఈ రోజులలో నిజం కన్నా మేకప్ వేసిన విషయం అందరికి ఇష్టం ( అబ్బడాలు చెపితే సంతోషిస్తారు నిజాలు వారికి రుచించడం లేదు)
@MuraliChemuturi-cmk3 жыл бұрын
You are right sir
@ederamanamma86833 жыл бұрын
Dhanyavadamulu🙏
@chandrarekha99505 жыл бұрын
Sir Chala baga chepparu elantivi enka enka cheppandi Chala interesting GA undhi tanqqqqqq sir .. may God bless you.....
@MuraliChemuturi-cmk5 жыл бұрын
Thank you for your kind words
@venkatareddy87804 жыл бұрын
నేడు అనేక ఆధ్యాత్మిక ప్రవచకులు గొప్ప గొప్ప మహిమలు చొప్పిస్తు ప్రవచిస్తున్నారు.ఇందువల్ల సాధారణ భక్తులు మూఢవిశ్వాసాలకు లోనవుతున్నారు.అలాంటిదే నేడు మదనపల్లె లో జరిగిన ఘటన.జీవితం అందరినీ బ్రతికించే దిగా వుండాలని నాభావన.దర్మం తెలుపుతూ, చక్కగా జీవనం చేయించాలి.అన్యదా భావించకండి నేను ఎవరిని నెత్తకెక్కించు కోలేదు.నమస్కారాలు.
@srinivasgurram35864 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు.
@radhikamarisetty44303 жыл бұрын
మీరు చెప్పిందంతా అక్షర సత్యమే.
@krishnareddysabballa79493 жыл бұрын
TQ so much sir..... Gud information jai sriram
@racharlasujata10183 жыл бұрын
🙏🙏🙏 seethamma varini varninchagalaru🙏
@radikatvk55883 жыл бұрын
Namaste guruvugaru chalabagacheptunnarandi
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thanks amma
@vasu.marripudi3 жыл бұрын
Hanumanthudu cheranjeevi antaru kadha... Eppudu ganaka ayana janalloke vastay... How people will react... While watching him. Andharu ramayananni chadhavandi, bhagavatham chadhavandi ane cheppay vare... Kani meru mathram chadhive, vasthavalanu veluguloki testhunnaru. Thank u... Sir.
@umeshchandra38873 жыл бұрын
JAI SRI RAM. Ma ramudu andagadu 🤟🤟🤟16000 Mandi rushulni kuda mohimpa chesadu alanti ramunni aakari swasa lopu okkasarina darshinchali guru ji
@kkirankumar47674 жыл бұрын
చాల బాగా చెప్పారు... మరి... "పుంసాం మోహన రూపాయ" అంటే పురుషులు కూడా మోహించే రూపం అని వాల్మీకి రాసారుగా
@harekrishna68183 жыл бұрын
akarshana shakti ki andaniki sambadamledu.
@kkirankumar47673 жыл бұрын
@@harekrishna6818 mohana means mohinchetlu kaani aakarshinchetlu kaadu.
@sunithachintagunta42984 жыл бұрын
Chaala baaga chepparu
@narasimharao88414 жыл бұрын
అద్భుతం గురువు గారు. నమస్కారము.
@shivashankar92653 жыл бұрын
Gurugari namasjram,dhanyAvadamnulu🙏
@pratapreddyvaka90363 жыл бұрын
జై శ్రీరామా
@bhaskarraovudaya65483 жыл бұрын
Sreerama jaya Rama jaya jaya Rama jai bhagaranga bhali
@regananageswararao22673 жыл бұрын
SIR Na devudu Anjaneyudu Gurinchi intthchakkaga chepparu meeku satakoti namaskaralu sir
@MuraliChemuturi-cmk3 жыл бұрын
May God bless you
@alternateaccount45974 жыл бұрын
Thank you Guruvu Garu for teaching Every thing sir.--Jai Hind
@sundaraaparajith52933 жыл бұрын
Nice research andi 👍
@sairam-io4vy3 жыл бұрын
You are correct sir great
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thank you sir
@kaladar53773 жыл бұрын
ఎక్సలెంట్ గురువు గారు. చాలా బాగా వివరించారు మీరు. శ్రీ మహా విష్ణు అవతారుడు అయిన శ్రీ రాముడు నీల మేఘా శ్యాముడు, చామని ఛాయా. శ్రీ కృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు, అనంత పద్మనాబుడు వీళ్లంతా నలుపు రంగులో ఉంటారు. స్వయాన మహా విష్ణువే నలుపులో ఉంటాడు ఇక ఈయన అవతరాలు కూడా నలుపే.
guru's garu namaskaram . shivudi gurinchikooda cheppandi
@vamsis3293 жыл бұрын
సినిమా అంటేనే అబద్ధం .....వాళ్ళు సృజనాత్మకత కోసం ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. హనుమంతుడు తన శరీరాన్ని ఎప్పుడు ఎలా కావాలంటే అలా మార్చగల రూపదారి అని విన్నాను. సూక్ష్మరూప దారి. అది కూడా వివరించగలరు.
@thannirukumarlaxmi65204 жыл бұрын
అతను తన శరీరాన్ని పెంచి ఉంటాడు కాబట్టే రామ లక్మన్లను తన భుజాల మీద కూర్చున్నారు వారు.అంతేగాని హనుమంతుడు ఆ శరీరంతో ఉన్నాడు అనికాదు
@harireddyca3 жыл бұрын
అవును, ఆనిమాధి అష్ట సిధులు కలిగినావరు ఆంజనేయ స్వామి వరు
@RavikkThe4 жыл бұрын
Thanks guruji for sharing knowledge
@rutvik.m91295 жыл бұрын
Jai sri Ram.
@budipem4 жыл бұрын
Sir, I like your explanation, i am sure you are referring from the original scriptures. It may not be right to show Rama as clean shaved while in Vanavaasam but, Most of the time, when you are writing poetry on Ramayana, Kavi uses his imagination to enhance the characteristics and appearance. Similarly, movie is a creative medium where they might have shown Rama like that. But i like your explanation, i had this doubt many times how Rama looked when he was in Vanavaasam. The important point you are making and encouraging everyone is to Read Moola Gradham to know the facts!!! I saw several of your videos providing explanation/clarifications on few points that Sri Garikapati garu explained in his pravachanam. I see his pravachanam and feel good as he connects with todays social elements. He puts the points very simple on how hindu to follow the practices in todays life style. He may have slipped few things (i am not any close associate/defending him, never met him too), but yes, i totally agree with you on many points! We need your explanations and clarifications continued. Lard Vishnu might have sent you for a definitive purpose _/|\_ Simple example is when you are young you were wearing suite, pant and shirt, after sometime you started this new journey and wearing a different attire(In a good sense). It is not easy to read all grandhas and write 10 books a big pranam to you _/|\_ Garikapatigaru created the enthusiasm in many hindus and instilled interest in knowing about our Scriptures, you are doing the course corrections and encouraging us to read the Root scriptures to know the facts. we are happy to have both! With Respect!! _/|\_ Thank you so much!!!
@mnbabu49552 жыл бұрын
You are right in case of Garikapati, but God's should not be taken as granted by Cinemas. They should do some research. The mistake should not be continued for ever.
@ramanarama24044 жыл бұрын
Jai sriram
@dpvprasad13843 жыл бұрын
Cinema stories are myths.
@SankarKumar-dw5vu3 жыл бұрын
But Many Sri Rama Temples are having with Sri Rama MOOLA VIRATHS without MEESALU from the last Thousands of Years And there is no confirmation of Sri Rama's Meesalu in Ramayana
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Please see the video sir
@ayyappakorada088485 жыл бұрын
Jaisri ram
@sampathkumar-qc9cr3 жыл бұрын
Hi sir! God bless you! I heard that.. The height of srirama is 18 feet and lakshamana is 17 feet.. Just 10 years back I saw a news.. unknown aatavika jaathi vari height 15 feet vuntundi ani theliparu.
@SriSri-fk3nn4 жыл бұрын
Supar
@padmaart3 жыл бұрын
Sir 500 years old temple lo kuda meesam lekunda vigraham undi kada , antakanna old temple lo kuda meesam ledhu kada
@MuraliChemuturi-cmk3 жыл бұрын
All temples are of recent origin, ee kali yugam lonive
@ravikirannyathani84602 жыл бұрын
Buddhuni vigrahaku alage untai.
@kumarsurya51984 жыл бұрын
Jai Shri ram
@Ramana_63964 жыл бұрын
గురువు గారు , వాలి వధ గురించి వివరించండి , చాలా అపోహలు ఉన్నయి
దైవం మానవాళిని ఒకే జంట ఆదాం మరియు హవ్వా ల నుండి భూమి పై వ్యాపింప చేసాడు ఇక ఆదాం ను సృష్టించ డానికి భూమి నుండి ఆయా ప్రాంతాల నుంచి నలుపు, ఎరుపు, పసుపు, తెలుపు, రంగుల మట్టి తో దాదాపు 60 cubits (90 ఫీట్లు) ఎత్తు మట్టి బొమ్మ ను సృష్టించి దానికి ప్రాణం పోసి మనిషి గా తయారు చేసాడు, మానవాళి మాతృ మూర్తి హవ్వా ను ఆదాం యొక్క ఒక ప్రక్కటెముక నుండి సృష్టించాడు వారి సంతాన వృక్ష వ్యాప్తే ఈ మానవాళి అందుకే దైవం ఖురాన్ గ్రంధం ఎప్పుడు ఎవరి కోసం మరియు ఎందుకోసం అనే విషయాన్ని తెలియజేస్తు (شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ وَبَيِّنَاتٍ مِنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ Sūratul Baqarah, No. 2, Āyat 185) రమజాను నెల - ఖుర్‌ఆన్ అవతరింపజేయబడిన నెల. అది (ఖురాన్) మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అని సుస్పష్టంగా పేర్కొన్నాడు భూమ్యాకాశాలను వాటి మధ్యనున్న సమస్థాన్నీ సృష్టించిన ఆ దైవాన్నే అరబిక్ భాషలో అల్లాహ్ అని అంటారు... ముస్లిం లకో దైవం క్రిష్టియన్ లకోదైవం హిందూ లకో దైవం యూదులకో దైవం అంటున్న మానవుడికి తన దేహం, తను పీల్చే గాలీ, తాగే నీరు నివసించే భూమి, ఈ సూర్యుడు , చంద్రుడు ఇవన్నీ మానవాళి కి తమ తమ దైవంగా భావించే వారు ఎవరిది వారికి వేరే సృష్టించి ఇవ్వలేదు అనే ఆలోచన ఎందుకు రావడం లేదో....? కానీ ఈ ఆలోచనే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త ఇబ్రహీం కు తన సృష్టి కర్త ను పరిచయం చేసింది.....?
@bhanutanikella54924 жыл бұрын
🙏🙏🙏
@aparajitan36453 жыл бұрын
మీవివరణ వాస్తవమే కావచ్చు కాని ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటుఉన్న మనం మరీ విమర్శలు పాలవకుండా చూడండి
@2mallikharjuna4 жыл бұрын
Manu dharmam eppudu vachindi
@MuraliChemuturi-cmk3 жыл бұрын
In the beginning of this Manvantharam
@SB-dg5hu3 жыл бұрын
🌹🇮🇳👏
@klvnarayanareddy74283 жыл бұрын
Garima ane siddhi use chesi hanuma pedhaga ayi valani bujana mosadu mere cheparu kada guruvugaru samudram datinapudu parwatam antha pedaga ayadu hanuma ani
@dharmachakra3693 жыл бұрын
Avnu kani aa siddhulu ayanaki gurthu vachinadi samudra langhanam chesinapudu. Anthavaraku ayana bujala meeda mosukuni theesukellevaru. Siddhulu vachina tarvata ayana peragatam thaggatam chesadu.
@psteja20002 жыл бұрын
But should we consider the descriptions literally? Hanuman is ashta siddha so he can change his size as required. I think estimating his sctual size based on 8ft human is not good logic?
@sadanandbukka23323 жыл бұрын
Bukka Sadanand one man show link established in 1917.
@subrahmanyamkockonda24613 жыл бұрын
ippud ivi cheppi emi sadhinchali ani. cinema ante glamour, ramudu ni glamour ga choopiste ne baguntundi... ramudu ela vunna andariki aradhya dyvame..
@arunkumarreddylavanuru29674 жыл бұрын
భద్రాద్రి రాముని విగ్రహం ఒంటిమిట్ట రాముని విగ్రహం ఇది స్వయంభూ రాముని విగ్రహాలు కదా మరి నువ్వు చెప్పిన విధంగా ఎక్కడ మీసాలు గడ్డాలు లేవు కదా
@srikanthvarma41803 жыл бұрын
What a logic ? its needs answer.
@sudheer5963 жыл бұрын
Swayambhu means as formed from the original. Rama never existed at two places at one time in universe.Thirupathi Venkateshwara swami is Swayambhu. But Rama applying Banyan tree milk is not convincing as chaganti garu said that Rama did that while he completely moved into sanyaasahrama in the forest. Chaganti garu even said that if person applies banyan tree milk to his hair atleast once in lifetime. That hair will never set!
@venkatagirikotte40193 жыл бұрын
8 అడుగులు అనేది పురావస్తు పరంగా బహు అరుదు. దాదాపు అసంభవం. బహుశా అప్పటి కిష్కు చిన్నదేమో
@midhunrahul9693 жыл бұрын
ప్రభాస్ నేస్ట్ ఫిలిం
@NanjundaKumarYoutubechannel4 жыл бұрын
Most of the gods pictures are written by ravi varma.
@tirumalagod58163 жыл бұрын
We just image the history, not possibility to guess also!why reason our life period just 100 years only."Eragaa kunda vasthavu, EERaga kunda potharu! This vedam.enough.
@sarithaaluwala26583 жыл бұрын
Asalu vana ta sena yemmaiyaru
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Vaaranha rrmudi tho swargaaniki vellaru
@venkatrao54354 жыл бұрын
AAAJAANU BHAAHUDU antaaru..So all parts n FRAME be accordingly Big. So no need to explain in details.
@1947-n7u3 жыл бұрын
హిందువులు అందరూ కొలిచే.శ్రీరాముడి కి మీసాలు గడ్డాలు ఉన్నాయా లేవా. అనే ఆలోచన ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా?
@sivakumarguntreddi72464 жыл бұрын
Swamy meeru cheppinattu ex cm nyt matram set ayyaru
@mviswanadham32323 жыл бұрын
అయ్యా నమస్కారం మీరు రాముడికి మీసం వుంటుంది అంటున్నారు కదా మరి రామచంద్ర మూర్తి ఆశ్వ మేధ యాగం చేశారు కదా మరి వారు నిత్యా గ్ని హోత్రం చేసే వారు కదా యజ్ఞ యాగాదులు చేసిన వారు ముఖ వపనం చేయించు కొరు కదా మరి మీరు రాముల వారి మీసం వుంది అని ఎలా చెప్తున్నారు
@satyaallidona3 жыл бұрын
మీరు చెపితే మీ ఊహలకు తగినట్లు చెప్పకండి.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
అలా ఎప్పుడూ చెప్పను. గ్రంధాలలో ఉన్నదే చెబుతాను
@gopalkrishna44163 жыл бұрын
Devudante moksaniki tesuku velle vadu
@srikanthdatta55954 жыл бұрын
Meere annaru kadha hanumantudiki asta siddulu unnayi ani thana sareeranni penchi vuntadu ee logic yela maricharu
@chadusekar10553 жыл бұрын
వీడు ధర్మాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాడు
@harekrishna68183 жыл бұрын
mari gudilo vigrahalu enduku ala unnay,miru cheppina vidamga undalibkada
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Yes, the idols were made recently
@vsrmurthy67023 жыл бұрын
Mari nilameggashyama ante entandi Cenema tho comparision endukandi Ramayana Bharatha bhagawatha kathalatho manchi cheptunnaro ledo chudandi Miru bane analyze chesarugani Andulo logic endukandi
@parvathiputhraperformances21554 жыл бұрын
కాని రాములవారు దైవీ గుణ సంపన్నులు.. క్షత్రియుడైనా దేవాత్మ.. దైవీసంపద కలవాడు కనుక.. మీసాలు తప్పక ఉండవు.. దేవతలకు ముఖంలో మీసాలు గడ్డాలు మోలవవు. ఎందు కంటే ఆత్మ లో సంపూర్ణ దైవీ సంస్కారము ఉండటం వలన. ఎంత క్షాత్ర మో అంత సాత్వికత సౌమ్యత..ఉంటుంది సౌమన్మత..సున్నితత్వం సాదారణంగా స్త్రీ గుణం..కనుక.మీరు చెప్పేది సరికాదని.. నాఅభిప్రాయం..
@padmarao60834 жыл бұрын
Read Valmiki Ramayanam then you will know! Don’t be a fool after watching Telugu mythological movies 😂these Telugu mythological movies mislead people, Rama means blue color! How is it possible?whatever sir is telling about Ramais true !
@parvathiputhraperformances21554 жыл бұрын
@@padmarao6083 వాల్మీకి వరిజినల్ రామాయణం ఇప్పడుఉందా. కదలు చెప్పకు... దానిలో ఎన్ని చొప్పింప బడ్డాయో... తమరికి తెలుసా...తెలుసా.. అసలు తెలుగు రాయడమే చేతతకాని తమరికి.. ఈ నీరూపణలు.. నిరుపయోగాలు... నిరుపమానమైన మాటలు తమరికెక్కడం కల్ల.. కామేంట్స్ ఎందుకు మల్లా
@padmarao60834 жыл бұрын
@@parvathiputhraperformances2155 ముందు తెలుగు ఎలా రాయాలో తెలుసుకో ! ఎందుకంటే నీ భాష చూస్తే తెలుస్తుంది నువ్వు తెలుగు కూడా సరిగా నేర్చుకోలేదని. మనకు ఇంక రామాయణ ఆదికావ్యం గురించి ఏమి తెలుస్తుంది ?! ఇప్పటికీ మనకు మన మూల గ్రంథాలు లభ్యమవుతున్నాయని, వాటిని వాటి భాష ఆధారంగా వాటి ప్రాచీనతను చెప్పవచ్చని తెలియని నీలాంటివాళ్ళ వల్లనే మన హిందు మతం మీద ఇతర మతాల దాడులు జరుగుతున్నాయి.
@padmarao60834 жыл бұрын
@@parvathiputhraperformances2155 నీ తెలుగు లోని అణిముత్యాలు కదలు కాదు కథలు, నిరూపనలు కాదు నిరూపణలు !!!
@parvathiputhraperformances21553 жыл бұрын
@@padmarao6083 కథకు వికృతిగా రాసా.. కదలు నిరూపణలు రాయలేక కాదు.. ఇదేం యగ్జాం కాదు నేను టైపింగ్ నేర్చు కోలా.. అర్దమైతే చాలు మనం ఓకటిటైప్ చేస్తుంటే మరోటి ప్రెస్ కావచ్చు..... ఇదేం యగ్జామ్ కాదు పెన్ తో రాయటం లేదు ప్రింటింగ్ కోసం ప్రూప్ కూడా కాదు. తమరికామాత్రం కూడాలేకుండా ఇంగల్ పీస్ దేశంలో పుట్టినట్లు రాస్తున్నావ్. ఏదో తప్పపట్టాలని కాదు వోయ్ విషయం ఉండేలా మాట్లాడు.
@rayuduvcs3 жыл бұрын
Avengers cinema has some relative make up, but no mustaches
@sravanitungala62063 жыл бұрын
I don't understand wat u want to tell people... By telling how Rama looks, wat is the caste of Hanuman, Rama is non vegetarian etc.. By saying all these wat u want to prove... A true guru will discuss on what we can learn from epics and their characters.... Whatever Ur vedio i see it's only misleading indirectly leaving a low impression on grt characters.... I believe Ur a pop in orange... Please don't follow him guys and report his content.. pls..
@MrDvramanarao4 жыл бұрын
No one will worship Rama, if he was with the descriptions said by you Sir.
@kaladar53773 жыл бұрын
దేవుడికి మీసాలు, గడ్డాలు ఉన్నా లేకున్నా. నలుపు రంగు ఉన్నా లేకున్నా పూజిస్తాం. ఎందుకంటే ఆయన దైవం గనక. శ్రీ రాముడు విష్ణు అవతారం. అంతటి మహా విష్ణువే నలుపురంగులో ఉన్నాడు. ఇక తనే దశవాతరాలు ఎత్తడం లో రాముడు, కృష్ణుడు, ఇక కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వరుడు వీళ్లంతా నలువు రంగులోనే ఉంటారు. మరి పూజిస్తలేమా?
@Sudeevarma3 жыл бұрын
Then they aren't real devotees , just stupid idoits
@suryanaryanakothuri14083 жыл бұрын
శ్రీమద్రామాయణం నువ్వు వ్రాయలేదు కనీసం చదవలేదు.అన్య మతాల వాళ్ళు ఇచే డబ్బుకు కక్కుర్తి పడి. ఈ ఉపన్యాసాలు చేస్తున్నావు
@MuraliChemuturi-cmk3 жыл бұрын
నేను వాల్మీకి రామాయణాన్ని చదివాను దానిని ఇంగ్లీషు లోకి అనువాదం కూడా చేశాను
@sudheer5963 жыл бұрын
Naaku thelisinanthavaraku muslims theesthaaru center paapada.