విజయవాడ అప్సర థియేటర్ లో 1998 లో చూసాను.... మెగాస్టార్ 👌👌👌మూవీ.. చిరు మార్క్ movie
@ravindardarling84083 жыл бұрын
మెలోడీ బ్రహ్మ మణిశర్మ 90s అప్పటి నుంచి 2021 ఇప్పాటిధాక మణిశర్మ సంగీతం ఎ మాథ్రం తగ్గలేదు 🎶🎼
@Ramesh-k1l1q10 ай бұрын
❤
@KrishnaKumar-qq1ct Жыл бұрын
ఇటువంటి మంచి సాంగ్స్ పాడాలంటే బాలు గారు తప్ప ఇంకెవ్వరు బాలు గారికి గీటుగా పాడలేరు . చిరంజీవి garu పాడినట్లుగా మిమిక్రీ చేసి పాడడం ఒక బాలు గారికి మాత్రమే సాధ్యం
@nageswararaokilaru99023 жыл бұрын
మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా ఇది అందమైన వింత ఆత్మ కథ మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా ఇది అందమైన వింత ఆత్మ కథ చరణం: 1 హంస గీతమే వినరాద హింస మానరా మధన తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా ఇపుడే విన్నాను చెలి వేణువేదో నిదరే ఇక రాదు లేవమ్మా చెవులే కొరికింది చెలిమింటి మాట ఎదలో ఇక దాచలేవమ్మా పూల గాలికే పులకరం గాలి ఊసుకే కలవరం కంటి చూపులో కనికరం కన్నె వయసుకే తొలివరం మొదలాయె ప్రేమ క్లాసు రాగసుధా మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం చరణం: 2 రాయలేనిది ప్రియలేఖ రాయభారమే వినవా వేదమంటివి శుభలేఖ వెన్నెలంటని కలువ పురులే విరిసింది నీలో వయ్యారం కనులే తెరిచిందిలే పించం వెలిగే నీలోన గుడిలేని దీపం ఒడిలో తీరింది ఆ లోపం ఎంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెలా కలవనీ హాల మమతల తరగనీ ప్రియ కవితలా బహుశా ఇదేమొ భామా ప్లస్ కదా మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా ఇది అందమైన వింత ఆత్మ కథ
@satishsatish30152 жыл бұрын
Thaala thanks bro chaala istamaina paata naaku
@venkypowerstar9284 Жыл бұрын
Dance super
@lakshman6052 Жыл бұрын
మైండ్ బ్లోయింగ్ సాంగ్ సూపర్ సాంగ్ మణిశర్మ సంగీతం అందించిన పాటలు అద్భుతం
@jallisuresh4K6 ай бұрын
చూడాలని ఉంది బ్లాక్ బస్టర్ సినిమా చూడాలి అనిపిస్తుంది
@lovelykumar10204 жыл бұрын
కేవలం మణిశర్మ గారికే సాధ్యం ఇటువంటి మ్యూజిక్ ఇవ్వటం మెగాస్టర్ గారు మీ సెలక్షన్ సూపర్ సార్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్
@asrinivasvasu84844 жыл бұрын
Vv ibíkno
@goshappak85163 жыл бұрын
@@asrinivasvasu8484 obnvib no Nbim Bk
@katuribhanuprakash84283 жыл бұрын
Megastar+spb+mani sharma combination lo malli songs vastai ankuna kani mana badluck spb sir manku leru.aina sare ayana mana heart lo untaru.
@ashokkumary12803 жыл бұрын
ri
@NICE-lp5oi3 жыл бұрын
Yes.but same sir voice laa mano
@lakshman60522 ай бұрын
3.17 నిమిషాలకి music మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించారు మణిశర్మ మెలోడి కింగ్ 🎉🎉🎉🎉
@kalyanrodda62232 жыл бұрын
చిరంజీవి గారికి సంగీతం ఇవ్వాలంటే మనీశర్మ గారి తర్వాతే మళ్ళీ వస్తున్నారు ఆచార్య తో నో డౌట్ మ్యూజిక్ అదిరిపోద్ది
@naveen_neeli Жыл бұрын
గతం లో ఇళయరాజా గారు కూడా.
@pamarthivenkat60358 ай бұрын
Mani sharma geru ❤❤❤❤
@kumaraganesh91504 ай бұрын
Padagatam bro
@chittojisatyanarayanasatya54913 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤mA
@PKAKJ2 ай бұрын
రాజ్ -కోటి తర్వాతే ఎవరైనా.... ఇళయరాజా కూడా....
@hemanth71193 жыл бұрын
మణిశర్మ గారి సంగీతం రమణీయమైనది
@dronacharybanala28403 жыл бұрын
( Corect sir )
@hemanth71193 жыл бұрын
ద్రోణా చారి బోనాల గారు ధన్యవాదాలు.
@dharavathmahesh6931 Жыл бұрын
వెంకటేశ్వర 70 mm ..తిరుమలగిరి 1998...లో చూసా..సూపర్ మూవీ
@naveenkt38574 жыл бұрын
ఈ లాంటి పాటలు life lo malli రావు chaala బాగా చేశారు,మణిశర్మ గారు love you sir
మెగా బ్లాక్ బస్టర్ మూవీ 1998 లో చూడాలని ఉంది 🎉🎉🎉🎉🎉🎉🎉
@ajedits2242 жыл бұрын
ఏం డ్రెస్ maintenance అన్నా బాలీవుడ్ లో కూడా నీ లా డ్రెస్ మెయింటైన్ చేసే వాళ్ళు లేరు
@vanithavanitha91412 жыл бұрын
Super music super lovely song , super lyrics ,my favourite lovely song , ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@karthikk9029 Жыл бұрын
Mamulu ga ledhu music omg mani Sharma debut movie but osm... Flooot ayite abba keka
@lakshman60522 ай бұрын
చిరూ అన్నయ్య సౌందర్య సుపర్ కాంబో చూడాలని ఉంది అన్నయ్య అండ్ రిక్షా వోడు మూవీస్ 🎉🎉🎉🎉
@rajketawath8359 Жыл бұрын
మణిషర్మ గారు యుగ పురుషులు ❤️❤️❤️
@tharunsaithakasi79833 жыл бұрын
సూపర్ సాంగ్ 💚💚.. Love U Boss.. Manisharma Sir 👌👌👌
@hemanth71193 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@tholapuusha79373 жыл бұрын
manisharma lanti music director avaru vundaru eppudu kuda box baddalai songs music chestunnaru god of manisharma
@kasi363 жыл бұрын
Nee music ki sari Leru yevvaru. Nuvvu thopu mani sir....!!
@abcdefgh-cr9zs4 жыл бұрын
inka emi kaavali..appatlo pellilaku ekkada chuinna e songs vinipinchevi..e movie gurinchi matladukune vaallam..that days beatiful...
@Prasad1314-4 Жыл бұрын
Mani sir e music sir 2030 lo kottuna music la vundi ,endaro mahanubavulu andulo meru okaru sir ,love you sir ❤❤❤❤
@karthikbabu29463 жыл бұрын
Indian no.1 king of dance no.1 all rounder legend megastar chiranjeevi sir 👌
@klnswamykosinapogu97163 жыл бұрын
Yes great dancer megastar Chiru
@tharunsaithakasi79832 жыл бұрын
Yes bro 💚
@klnswamyklnswamy49232 жыл бұрын
Yes Jai megastar ⭐
@udaykumar18224 жыл бұрын
Those days only Chiru makes songs beautifully...
@UdayKumar-yb3mw3 жыл бұрын
Wow SPB sir voice Boss performance Mani sharma music
@Rajulpt323 жыл бұрын
Manisharma garu fan's ki maravaleni album Manisharma garu career ni next level ki teesukellina album choodalani vundi
@jraj572610 ай бұрын
vyjayanthi Banner + chiru sir+ Mani sir = Deadly combination
@lakshman60524 жыл бұрын
1998 lo biggest block buster hit mooovvviii but song's Supar dupar hit all song's chiru great dancer 👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Telugufun427 Жыл бұрын
Mani sarma is all time great music director in tollywood
@manjunathagk70243 жыл бұрын
I m kannadiga. This song super
@neethac57184 жыл бұрын
Exlent song...no one replace Mani sharma
@ksivaram46823 жыл бұрын
Extraordinary lyrics
@akepatinagaraju85643 жыл бұрын
👍
@tragavendraragava8973 жыл бұрын
@@ksivaram4682 🔥hi 🔥bvuu hi h
@tramesh.tramesh90663 жыл бұрын
మణి శర్మ సార్ మీ సంగీతం అబ్బా అ💪👈💖💚
@mahendranathvankeswaram91773 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు
@malleshmallesh725514 күн бұрын
నేను మొదటిసారి థియేటర్ లో చూసిన MEGASTAR సినిమా,హుజురాబాద్ నటరాజ్ థియేటర్
@lakshman60522 ай бұрын
మని శర్మ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ 🎉🎉🎉🎉🎉
@sateeshreddy92752 жыл бұрын
Dance chudandi.. This movie na life
@dsnandham698910 ай бұрын
💯 nenu anukoledhu ilaa jaruguthundhani I like this and love 💘 this song superb 👌🏽 andi
That's is megastar supreme hero music great manisharma Sir suuuuuppppaaaarrrr love ly music awesome mind blowing great composer mani Sir chiranjeevvii acting dancing Supar 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@IrshadShak013 жыл бұрын
Evergreen songs and unforgettable album from only and only music legend "Melody Brahmna Manisharma" garu
@MrMuzeer3 жыл бұрын
అయ్యా బాబోయ్ , అసలు ఆ గురువు గారు ఈ ట్యూన్ ని ప్లే చేయటం ఒక ఎత్తు అయితే , ఆర్కెస్ట్రా చేత అది కూడ డీఫ్రెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చేత ఎలా కంపోజ్ చేశారో, అసలు ఆ టైం కి ఆ ఇన్స్ట్రుమెంట్ వాడాలి అని ఎలా ఆలోచన వచ్చిందో ఆలోచిస్తుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది.... అప్పట్లో 52 వ రోజు అనుకుంటా చూడాలని ఉంది మూవీ థియేటర్ లో 2 సార్లు చూసాను . మొదట నేను నా ఫ్రెండ్ వెళ్ళాము సినిమా కొంచెం బోర్ అనిపించిన సాంగ్స్ మాత్రం డైరెక్ట్ గా బుర్రలో ఎక్కేసింది...అబాబ్బా ఇద్దు అదిరేలా ముద్దు పాట వేరే లెవెల్, ఓ మారియా సాంగ్ అయితే కిరాక్ భలేగా అనిపించింది. బుర్రలల్లో తోసుకుంటా వెళ్ళిపోయింది.2 వ సారి ఒక్కడినే 2nd షో కి వెళ్ళాను మ్యాట్నీ కి కరెక్ట్ గా thatre మధ్య లో కూర్చొని ఆ సాంగ్స్ , ఇంకా background మ్యూజిక్ భలేగా ఎంజాయ్ చేసాను ఒక్కడినే hardly ఓ 10-15 మంది ఉంటారేమో, అప్పట్లో movies కి మధ్యాహ్నం ఆటకి పెద్దగా జనాలు రారు....ఇంక అప్పటి నుండి మా గురువు గారికి పేద్ద ఫ్యాన్ అయిపోయా...... మణిశర్మ గారి ఆల్బమ్స్ అన్ని ఒక ఎత్తు అయితే, రావోయిచందమామ ఇంకో ఎత్తు అసలు అలాంటి పాటలు మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు.....లేత లేత గాలి వానల్లో పాట ట్యూన్ ఎప్పటికీ మరచిపోలేను
@vijayv89933 жыл бұрын
What a music yar, manisharma is always manisharma evaru athaniki sari raru
@somusomu26623 жыл бұрын
Manisharma rocks
@nvsudheers4 жыл бұрын
Choodalani Vundi songs were one of the greatest composing from Music Mastero Mr. Manisharma and it is such a shame that in the title heads his name not included! :-(
@rajureddy64333 жыл бұрын
Idi andamaina vintha atma katha, ababababa mani sir, balu sir. Malli ee magic vaste bagunnu anpistundi.
@youngforest87934 жыл бұрын
చిత్ర గారు voice nee అంతగా మార్చి పాడారు
@chitralahari53614 жыл бұрын
Chitra kadu sujatha garu padindi
@youngforest87934 жыл бұрын
Okay
@ramuyeka50594 жыл бұрын
@@chitralahari5361 no chitra gaare
@chinnaraju42004 жыл бұрын
@@chitralahari5361 chitra gaaru paadindhi
@harshavardhan47524 жыл бұрын
Chitra gaare padindi
@vivekakarapu56013 жыл бұрын
Excellent music 01:45 - 02:03 and ReUsed in Racha movie as Bgm Great musican Manisharma garu 🎶🎶🎶
@Harishkumar-sh5sk2 жыл бұрын
In which song
@vivekakarapu56012 жыл бұрын
@@Harishkumar-sh5sk Song kadu.... Oka Scene lo untadi
@highlyindian4162 Жыл бұрын
Also in Adavi Ramudu
@lakshman60523 жыл бұрын
Melody music chiranjeevvi acting kiraakkk eppudu vachhi vunte boxlu baddalai poyevi Wow emi style is song suuuuppaarr anna 🌹🌹🌹🌹
After ilayaraja, a,r Rahman music , I am a fan of manisharma sir.
@naveen_neeli Жыл бұрын
Same here
@mallibabu263 жыл бұрын
Thanks to manisharma for giving awesome music.
@PavanKumar-tb5gs Жыл бұрын
Music ,lyrics , music lo enni variations icharu anni variations dance with grace , chiru really a great dancer , and last but least spb gari singing 🔥
@Gupthaaca4 ай бұрын
Asalu apatlo mani Sharma garu keka..a music e chala chala different
@maheshpspk43544 жыл бұрын
Boss always no 1
@pawankalyandevotee58512 жыл бұрын
MIND Blowing Song BALU SIR VOICE MANI SIR MUSIC CHIRU SIR GRACE 💥💥 EXTRAORDINARY 💥💥
@satyagiri12334 жыл бұрын
One of the Legend TFC Mega Star
@satishpukkalla2972 Жыл бұрын
E movie lo sentiment scenes prathi okka telugodi gundenu touch chesthaayi
@chitralahari53613 жыл бұрын
Woooow really music superb,
@Jagadeesh-c4z Жыл бұрын
Spr. music manisharma
@zaheerbadsha13913 жыл бұрын
Rikashavodu cinema lo, "Endabba takuchiku debba" ee paata lo kuda elements elage vuntai... In fact daani lo vetyaasalu chana ekkuva. Carnatic, pop & folk anni kalagalipi vuntai.... Ee paata dani inspiration tho vachhindo, leeka aah paata lo Mani Sarma gari prameyam ekkuva vundindo mari teliyadu. Appatlo Mani garu Koti gari deggara assistant ka chesevaru...
@MrKalyan194 жыл бұрын
i like the music rather than lyrics hats off to mani sharma sir
@venkatachalam2586 Жыл бұрын
Manisharma mantra jaalam ❤❤❤
@manjubadiger40553 жыл бұрын
Manisharma 💖💞💓🥰🥰🥰
@saikiranprudhivi84763 ай бұрын
💋💋💋
@kranthikumartentu30653 жыл бұрын
Upload jai chiranjeeva &jagadeka veerudu athiloka sundari &balu hd songs
@sunshine_98093 жыл бұрын
Megastar ante adho craze fans and cine loverski jai megastar