Abbabba Iddu Full Video Song | Choodalani Vundi Movie | Chiranjeevi, Soundarya | Gunasekhar

  Рет қаралды 14,288,694

Vyjayanthi Network

Vyjayanthi Network

3 жыл бұрын

Watch Abbabba Iddu Full Video Song from Megastar Chiranjeevi Choodalani Vundi Movie.
Song Name: Abbabba Iddu
Singers: S.P Balu, Sujatha
#ChoodalaniVundiSongs #Chiranjeevi #Soundarya #VyjayanthiMovies
For more updates:
Subscribe us on KZbin: kzbin.info...
Like us on Facebook: / vyjayanthimovies
Follow us on Twitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies

Пікірлер: 2 100
@venugopalarogopi4889
@venugopalarogopi4889 3 ай бұрын
2024 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ
@sandhyaparvathi5444
@sandhyaparvathi5444 Ай бұрын
❤❤
@mnpavannag
@mnpavannag 14 күн бұрын
That's already got old saying...try something new
@rajasekharbalivada7404
@rajasekharbalivada7404 11 ай бұрын
మన సొంత ఊరు వదిలి... వేరే ఊరు లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, రాత్రి ఇంటికి వచ్చి ఈ పాటలు వింటుంటే.... మన ఊరు, మన ఊర్లో మనం చేసిన అల్లరి గుర్తొచ్చి తెలియకుండా కన్నీళ్లు వస్తాయి
@shailajamanda2970
@shailajamanda2970 10 ай бұрын
Yes
@rayavinuthna8769
@rayavinuthna8769 10 ай бұрын
Nijamu
@kingofpenki79
@kingofpenki79 8 ай бұрын
Yes bro
@meeteluguammaisoujanya0786
@meeteluguammaisoujanya0786 8 ай бұрын
S🙏
@nareshramesh8291
@nareshramesh8291 8 ай бұрын
Yes bro
@devunurianitha4741
@devunurianitha4741 Жыл бұрын
డాన్స్ కన్నా కళ్ళలో పేస్ లో ఎక్స్ప్రెషన్ wowww..... సౌందర్య madam తర్వాతే ఎవరినైనా 👌👌👌👌👌👌👌👌song తగ్గట్టు కళ్ళలో express 👌👌👌👌👌👌👌
@koduribhaskar7171
@koduribhaskar7171 6 ай бұрын
🤝👏👌👍👊🏽
@maddilety5770
@maddilety5770 Жыл бұрын
మళ్ళీ ఈ సాంగ్ చూస్తూ ఉంటే మళ్ళి ఆ రోజులు గుర్తొస్తున్నాయి.. ఎంత సంతషంగా ఉందో...😍😍👌👌
@bisairaju6758
@bisairaju6758 Жыл бұрын
Avunu bro
@sudhakarbabubade2105
@sudhakarbabubade2105 Жыл бұрын
Yes bro, malli aa eojulu raavu.
@demudukambala5862
@demudukambala5862 Жыл бұрын
Avunu👌👌
@mdabdulinthiaz1379
@mdabdulinthiaz1379 Жыл бұрын
💯 Percent Correct
@universalfriend5522
@universalfriend5522 Жыл бұрын
Yes bro aa time lo nenu 8 years kid
@yuvarajsonga5718
@yuvarajsonga5718 10 ай бұрын
నా జీవితంలో వరుసగా 37 సార్లు చూసిన ఒకే ఒక్క సినిమా💯💯💯 చచ్చేంత ఇష్టం ఈ పాటలన్నీ
@gubbalasatyavathi1006
@gubbalasatyavathi1006 3 ай бұрын
O my god 😊
@ranigajula-ph8kl
@ranigajula-ph8kl 3 ай бұрын
నాకుడ❤❤❤❤😊
@yuvarajsonga5718
@yuvarajsonga5718 3 ай бұрын
@@ranigajula-ph8kl tqq andi
@srikanth-vk7ne
@srikanth-vk7ne 3 ай бұрын
Mani magic ✨🎉❤
@RinatRocks
@RinatRocks 2 ай бұрын
Why u stopped at 37?
@ShivaKumar-vo9vx
@ShivaKumar-vo9vx 2 жыл бұрын
మణిశర్మ గారి సంగీతం.... బాలు & సుజాత గారి స్వరం.... చిరు & సౌందర్య క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ... ఇంకా ఎం కావాలి ఒక అందమైన పాట కోసం
@chiranjavichchchiru7514
@chiranjavichchchiru7514 2 жыл бұрын
chitra kadu sujeta
@bibinbalakrishnan1455
@bibinbalakrishnan1455 2 жыл бұрын
Not Chitra Amma , Sujatha Amma
@kannaiahbannela4532
@kannaiahbannela4532 2 жыл бұрын
Chitra kadu bro sujatha
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
ఈ పాట పాడింది చిత్రమ్మ గారు కాదు సోదర సుజాత గారు
@deepurachumari3176
@deepurachumari3176 Ай бұрын
Music is good for health
@muralikrishna-dz1ut
@muralikrishna-dz1ut Жыл бұрын
చిన్నప్పటి పాట అప్పుడు అర్ధం కాలేదు..ఇప్పుడు వింటుంటే అధ్భుతం గా వుంది❤️
@prasadpaila906
@prasadpaila906 5 ай бұрын
😊k
@keerthisuresh7382
@keerthisuresh7382 28 күн бұрын
😂
@vikkydivi3634
@vikkydivi3634 2 жыл бұрын
పాత రోజులు గుర్తు చేసిన మంచి పాట. 90's కిడ్స్ కి ఈ పాట విలువ తెలుస్తది, ఆరోజుల్లో వన్ ఆఫ్ the బెస్ట్ సాంగ్. Mani sharma ♥️♥️ . Enni saarlu vinna vinalanipinche melody . N good Quality video .
@sureshchotusuresh2955
@sureshchotusuresh2955 3 жыл бұрын
మెలోడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు హ్యాట్సాఫ్ మణిశర్మ గారు
@indirapriyadarsini2507
@indirapriyadarsini2507 2 жыл бұрын
Tyffho
@yuvarajgold8602
@yuvarajgold8602 Жыл бұрын
Mani sharma hats of sir 🙏
@durgaraometta1928
@durgaraometta1928 Жыл бұрын
Yes yes yes I love mani sir music picci peak sharma Garu
@user-nu6cw3iz2i
@user-nu6cw3iz2i 9 күн бұрын
Sd
@user-nu6cw3iz2i
@user-nu6cw3iz2i 9 күн бұрын
Ssss
@mandatigopal9706
@mandatigopal9706 3 жыл бұрын
ఈ పాటలో ఇంకో గొప్పతనం వుంది. అది కాస్ట్యూమ్స్ ఎంపిక, ఎంత బాగుంటుంది.
@tester24243
@tester24243 3 жыл бұрын
Ekkada bhayya ... boddu chuddam antey asala kanapadadu ... deeply hurted
@gopalareddy
@gopalareddy 3 жыл бұрын
@@tester24243 Bro.. If u truly puts ur mind on lyrics, I am sure, u get more happiness than what u look for others ! Make a try, I am sure, u enjoy.
@lalamprasad7663
@lalamprasad7663 3 жыл бұрын
Soundhyara garu select her own costume
@srimoulipatan1615
@srimoulipatan1615 3 жыл бұрын
soundarya garu ame movies ki ame costume degin chysukuntaru mam costume degin telusa konni movies matrame verikariki chance estaru
@gopalareddy
@gopalareddy 3 жыл бұрын
@@mandatigopal9706 Sir, lets restrain making such comments on people who are not in this world. By the way, if we keep on looking for such, at some point, we will become Vemana.
@udaykolli6569
@udaykolli6569 9 ай бұрын
నా అన్న BANGARAM ❤❤❤❤⭐⭐⭐⭐⭐⭐⭐ 100 కోట్లు ఇచ్చిన ఇలాంటి స్టైల్ ఎప్పటికి రాలేదు ❤❤🎉🎉
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
2021 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక్క లైకు కొట్టండీ
@palleshivashankar7866
@palleshivashankar7866 Жыл бұрын
Like deniki
@jagadishlinganaboina1743
@jagadishlinganaboina1743 Жыл бұрын
2023
@sreekanthroyal1056
@sreekanthroyal1056 Жыл бұрын
2023
@sreekanthroyal1056
@sreekanthroyal1056 Жыл бұрын
2023 kadhu e bhumi meedha manyshulu vunnanta varaku vintaru vintuntey vinalanipistundhi
@lakshmivasavi8231
@lakshmivasavi8231 Жыл бұрын
2021 enti eppudaina chustharu andi..
@satyasatya5390
@satyasatya5390 3 жыл бұрын
మణిశర్మ, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైమ్ హిట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ..1998 లో వచ్చిన తెలుగు సినిమాలలో చుడాలనివుంది తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసింది🤗🤗
@ramavathmaathrunayak239
@ramavathmaathrunayak239 3 жыл бұрын
Pp
@srinivasuludasarisrinivasu5021
@srinivasuludasarisrinivasu5021 3 жыл бұрын
@Harish Suravarapu ĺl
@theemperor535
@theemperor535 3 жыл бұрын
Mari indhra em rasindhi...
@spyspy7567
@spyspy7567 3 жыл бұрын
Neeko dandam ra cinema floo ra naayana .musical hit maatrame
@spyspy7567
@spyspy7567 3 жыл бұрын
Half knowledge ppl
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 3 жыл бұрын
సాంగ్ లో ఏదో తెలియని స్పెషల్ వుంది.. వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.. 💚💚.. మ్యూజిక్ 👌 లిరిక్స్ 👌👌 Love u Boss.. 💚
@mushahidpashamd1679
@mushahidpashamd1679 3 жыл бұрын
Yes dear
@vinodkumarbandla9182
@vinodkumarbandla9182 3 жыл бұрын
Mani sir is great very talented 🎵🎶 music director
@prasanthisatya9885
@prasanthisatya9885 2 жыл бұрын
Melody bramha manisharmagari music anduke auntha baagundhi veturigari gari lyrics mahaa adbhutam
@gugulothuanjibabu3028
@gugulothuanjibabu3028 2 жыл бұрын
bro ne phone number ne plz
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 2 жыл бұрын
@@gugulothuanjibabu3028 ఫోన్. నెంబర్ దేనికి బ్రో.. 🤔..
@bharatiyudu2408
@bharatiyudu2408 2 жыл бұрын
Abbaba mani music 😍 Abbaba soundarya beauty 😍 Abbaba chiru grace 😍 Abbaba costumes 😍 Abbaba awesome locations 😍 Total ga nenu plat Abba 😊
@Murthy444
@Murthy444 2 жыл бұрын
ఈ పాట లో సౌందర్య చాలా సౌందర్యం గా ఉంటుంది 🌹🌹🌹❤❤
@advikkumar7359
@advikkumar7359 Жыл бұрын
Yes 😍😍😍
@sandeepyoutubechannel8939
@sandeepyoutubechannel8939 8 ай бұрын
🎉
@RamaKrishna-dz9kq
@RamaKrishna-dz9kq 3 жыл бұрын
వేటూరి గారు మీకు పాదభి వందనం. మణిశర్మ గారికి హ్యాట్సాఫ్.
@narts5579
@narts5579 3 жыл бұрын
సుజాత గారి హస్కి వాయిస్...కిర్రాక్..ఇగ నా బాలు గారు గాన సముద్రం..
@LAHARICHANNEL
@LAHARICHANNEL 2 жыл бұрын
Balu garu your great singer
@kishorep8473
@kishorep8473 Жыл бұрын
Spb garidi magical voice
@gabrielkarise3245
@gabrielkarise3245 11 ай бұрын
👌👌👌👌👌👍👍👍👍ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఇటువంటి పాట రాసిన రచయితకు ఇంత మంచి సంగీతం అందించినవారికి పాటలు పాడిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు👍👌💐💐💐
@raghumlpraghumlp8066
@raghumlpraghumlp8066 10 ай бұрын
❤❤❤❤
@BhanuSiddu1
@BhanuSiddu1 2 ай бұрын
I also like this song KAKARLA SIDHU PULIVENDULA KADAPA
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Жыл бұрын
మెగా 🌟 & సౌందర్య కాంబో సినిమాలు...... రిక్షవోడు చూడాలని ఉంది అన్నయ్యా 3 సినిమాలు ఇద్దరి బాడీ కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, పాటలు & నృత్యాలు 👌👌👌👌
@rajuchandan2238
@rajuchandan2238 3 жыл бұрын
వేటూరి గారి కాలం నుండి జాలువారిన ఆణిముత్యం. బాలు గారి గానం . మణి శర్మ గారి సంగీతం. చిరు డాన్స్ ఎంత సౌందర్యం గా ఉందొ
@rekhawebaccu3436
@rekhawebaccu3436 3 жыл бұрын
South Indian cinema Queen Soundarya mam 😘
@shafisyed3038
@shafisyed3038 2 жыл бұрын
Soundarya gari big fan annukunata rekha garu wonderful actors on Soundarya
@vankondhvinodha4864
@vankondhvinodha4864 2 жыл бұрын
Bh
@mdkhaja9914
@mdkhaja9914 2 жыл бұрын
Sss...
@suradadilleshwarrao9211
@suradadilleshwarrao9211 2 жыл бұрын
Yes
@mustaqparkar6779
@mustaqparkar6779 2 жыл бұрын
ముందుగా మా మణి శర్మ గారికి thanks చెప్పలి ఇంత గొప్ప మ్యూజిక్ ని అందించారు మా మణి సర్ తెలుగు ఇండస్ట్రీలో లేకుండా ఉని ఉంటే ఈ లాంటి సాంగ్స్ వచ్చేవి కావు . నాకు ఈ పాటలు వింటుంటే నా చిన్నప్పుడు మోమోరీ స్ గుర్తుకొస్తున్నాయీ ఆ రోజు లే బాగుండెవి
@Srikakulamchinnodu.
@Srikakulamchinnodu. Жыл бұрын
ఈ సాంగ్ చిరంజీవి గారు,సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం 💖💖💖💖
@Premkumar-lk3dy
@Premkumar-lk3dy 3 жыл бұрын
Aa camera enti??aa location enti??aa costumes enti??aa lyrics enti??aa singers enti??aa music enti??evergreen songs of Chiru sir@
@arifshaikk
@arifshaikk 3 жыл бұрын
90 s gopptanam malli.radu
@nagulshaik6617
@nagulshaik6617 3 жыл бұрын
Hi
@mahendargoud353
@mahendargoud353 2 жыл бұрын
True true no words.
@gugulothuanjibabu3028
@gugulothuanjibabu3028 2 жыл бұрын
hai bro
@srimoulipatan1615
@srimoulipatan1615 2 жыл бұрын
Soundarya gari cherecter ki ame coustam chusukuntaru
@muzeerahamed107
@muzeerahamed107 3 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి సారి నాకు ఆ రోజుల్లో నేను చూసిన మ్యాట్నీ షో తాలూకా జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి..... ఇంత మంచి పాట ఇచ్చినందుకు మా గురువు గారు మణిశర్మ గారికి ప్రత్యేక కృతఘ్నతలు....
@purushothamakkala1564
@purushothamakkala1564 3 жыл бұрын
Same feel bro
@pixelgraph2811
@pixelgraph2811 3 жыл бұрын
Maaanchi summer lo Ashoka ( RJY) lo chusa friends tho...DTS audio system vachina kothalo Kotha experience apatli
@prasanthielipem9168
@prasanthielipem9168 3 жыл бұрын
Yes iam also
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 2 жыл бұрын
The word kruthaghnathalu gives exactly the opposite meaning than what was actually intended. It should have been kruthagnathalu. Sorry for interrupting.
@Sandeep-ir4oe
@Sandeep-ir4oe 2 жыл бұрын
@@pixelgraph2811 rajahmundry lo ekkada broo maafhi kuda rjy ee
@srinivasaraodarla4292
@srinivasaraodarla4292 2 жыл бұрын
🙏🙏"చూడాలని ఉంది" ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సంచలనం.... "మెగాస్టార్ చిరంజీవి-- మహానటి సౌందర్య " కాంబినేషన్ , మణిశర్మ సంగీతం, గుణశేఖర్ దర్శకత్వం, అశ్వనీదత్ నిర్మాణంలో ఈ సినిమా " ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది".. ఆ టైం లో చిరంజీవి--సౌందర్య సౌత్ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు.🙏🙏🙏💖💘💘 .🙏🙏🙏🙏 సౌందర్య గారి లాంటి నటి ఇక పుట్టరు, ఒక వేళ పుట్టిన మళ్లీ సౌందర్య గారే పుట్టాలి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narshimhanarshimha4606
@narshimhanarshimha4606 Жыл бұрын
So 👍
@magzinevideos1123
@magzinevideos1123 Жыл бұрын
Yes
@sateeshreddy9275
@sateeshreddy9275 Жыл бұрын
E film eppydu release ithy India lo records close
@User84567
@User84567 Жыл бұрын
వేటూరి గారి సాహిత్యం అదుర్స్
@vimalsudhakarr2275
@vimalsudhakarr2275 Жыл бұрын
Bongu sanchalanaam
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Жыл бұрын
మణిశర్మ గారి సంగీతం 🔥 వేటూరి గారి సాహిత్యం🙏 బాలు గారు మరియు సుజాత గారి గానం😘 మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సౌందర్య గార్ల నృత్యం 😍🤩😍
@purinisreenu
@purinisreenu 11 ай бұрын
M LP
@dhanish1609
@dhanish1609 8 ай бұрын
​@@purinisreenuMLP ante
@korukondabujji9467
@korukondabujji9467 7 ай бұрын
L
@lovelykumar1020
@lovelykumar1020 3 жыл бұрын
ఈ సినిమా నేను చాలా సార్లు చూసిన బోర్ కొట్టదు ఇంకా పాటలు చాలా బావుంటాయి చిరు సార్ సూపర్ యాక్టింగ్ మరియు మణిశర్మ గారు సంగీతం ఒక్క రకంగా కంపోజ్ చేసారు 👌👌👌
@prudhvirajm3884
@prudhvirajm3884 3 жыл бұрын
Soundarya is soundarya no one can replace her! Miss u mam!
@jalsagoud5945
@jalsagoud5945 2 жыл бұрын
Arey ఏమి సాంగ్ రా బాబు pair ఎంత బావుందో చూడండి నా దిష్టి తగిలేలా ఉంది😍🤗😚😘😘😘
@cherryranjith9489
@cherryranjith9489 Жыл бұрын
చిరంజీవి సాంగ్స్ లో బీట్ చేసే వాడే ఉండడు ఇప్పటికీ ఎప్పటికీ జై చిరంజీవ ❤❤❤నీ డాన్స్ పరమశివుడు నాట్యం లా ఉంటుంది ❤❤❤❤
@Boppapuram
@Boppapuram 3 жыл бұрын
ఇలాంటి పాటలు ఈ రోజుల్లో మళ్లీ రావు
@NaveenKumar-ys2ms
@NaveenKumar-ys2ms 2 жыл бұрын
Mani sharma sir come back sir
@abdulrasool8306
@abdulrasool8306 3 жыл бұрын
అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు సలి పులి పంజా విసిరితే సల సలకాగే వయసులో గిలగిలా లాడే వయసుకే జోలాలీ.. అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు వాటేసుకో వదలకు వలపుల వాలా విసిరి వాయించు నీ మురళిని వయసు గాలి పోసి దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి ఎవరికీ తెలియవు యదా రస రసాలు పరువులాటకు పానుపు పిలిచాకా తనువూ తాకినా తనివి తీరని వేళలా….. అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు జాబిల్లితో జాతకాలూ జగడపు రగడాలతో పోంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి అలకలు చిలకలు చెలి రుస రసాలు ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ మనసు తీరిన వయసు మారని వేళలా… అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
@muneendran7931
@muneendran7931 3 жыл бұрын
Super exlent sir thank you so much sir for writing this song...
@indumathigoud4499
@indumathigoud4499 3 жыл бұрын
👌
@lalushaiklalu5505
@lalushaiklalu5505 2 жыл бұрын
I love my song
@vanabalakrishnamurthy3208
@vanabalakrishnamurthy3208 2 жыл бұрын
Thanks sir
@sahasragarlapati5672
@sahasragarlapati5672 2 жыл бұрын
( ful song writing this is good)
@devunurianitha4741
@devunurianitha4741 2 ай бұрын
సౌందర్య అక్క song మొత్తం లో expressen lo చిరంజీవి గారిని డామినేట్ చేసారు....❣️❣️❣️❣️
@allurimohan1434
@allurimohan1434 2 жыл бұрын
మణిశర్మ మ్యూజిక్ చిరు గ్రేస్ సౌందర్య గారి అందం ఈ పాటకు అందం..... దీనెమ్మ మెలోడీ వెయ్యాలంటే మణిశర్మ గారి తరువాతే ఎవరైనా
@venkat6053
@venkat6053 3 жыл бұрын
తెలుగు సినిమా చేసుకొన్న అదృష్టం చిరంజీవి.
@narasimhanarasimha8513
@narasimhanarasimha8513 3 жыл бұрын
E nikrustudu cinima varaku ok kani daya hrudayam leni daridrudu andulo no 1 chiru no 2 nagarjuna mushti no 3 munda nayalu mahesh
@ganeshrao7526
@ganeshrao7526 3 жыл бұрын
*Chimpu Poltics Lo No.1 PACKAGE STAR & Real life Lo No.1 Pisinaru* 🤣🤣🤣 *Telugu Lo 150 Movies Chesina Chimpujivi CORONA FUND 1 crore Echadu* 😂😂😂 _Neku Nenu chepindhi Artham Avuthundha_
@sivabasa9744
@sivabasa9744 3 жыл бұрын
@@ganeshrao7526 1st nuvvu emi chesavu
@narasimhanarasimha8513
@narasimhanarasimha8513 3 жыл бұрын
@@sivabasa9744 nenu chiru cinema chusi vadu dabulu kosam pagati veshalu vestharani jalipadi cinimaki 100 rupailu kadiki eppatiki chala danam chesa
@ajedits224
@ajedits224 3 жыл бұрын
@@narasimhanarasimha8513 nuvve pedha dardripapu na koduku vi chiranjeevi laga sahayam chese vallani chupinchara munda
@LocalBoxoffice
@LocalBoxoffice 3 жыл бұрын
ఎంతైనా చిరు Style 😍😍 ...
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 3 жыл бұрын
Yes
@anilbidar18
@anilbidar18 3 жыл бұрын
Tokkalo chiranjivi
@sreedhar674
@sreedhar674 2 жыл бұрын
@@anilbidar18 maa devudini ni ishtam vachinattu comment chesthe bagodhu don't comment again like this because all hero's have good humanity
@suryavalluri9804
@suryavalluri9804 2 жыл бұрын
@@sreedhar674 Thalli dhandrulu kanna devuvulu.. Evaru leru..., Don't worry I'm fan of pawankalyam..., kaani naa talli dhandrulu kanna ekkuvemekadhu.., just fan anthe..
@ashuviswasi1539
@ashuviswasi1539 2 жыл бұрын
@@suryavalluri9804 yes
@chandramohan2528
@chandramohan2528 11 ай бұрын
గుణశేఖర్ చిరంజీవి కాంబినేషన్లో అద్భుతమైన మూవీ❤❤❤❤
@nagurai3922
@nagurai3922 3 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. యూట్యూబ్ లో చాలా సార్లు చూసాను. వీడియో అస్సలు క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో చాలా క్లారిటీ గా ఉంది. Thank u for upload 👌👌
@phanikumar2491
@phanikumar2491 3 жыл бұрын
కానీ ఆడియో క్లారిటీ అసలు బాలేదు 👎
@karimullashaik5965
@karimullashaik5965 3 жыл бұрын
good
@lakshmibuddula4068
@lakshmibuddula4068 3 жыл бұрын
❤️
@prasanthielipem9168
@prasanthielipem9168 3 жыл бұрын
Iam also
@ravindranathtagore8096
@ravindranathtagore8096 3 жыл бұрын
@@phanikumar2491 Earphones pettukuni vinte audio quality telustundhi.Video and Audio both are fine 👍
@purnimamalladi2445
@purnimamalladi2445 3 жыл бұрын
చలిపులి చేత పంజా ఎవరు విసిరించగలరు వేటూరి తప్ప
@youngforest8793
@youngforest8793 3 жыл бұрын
Vayasu Arina manasu teraniiii mudduuu Venturi garekeeee vachuuuu
@jeevanarahasyam
@jeevanarahasyam 3 жыл бұрын
"ఓంకారనాదాను సంధానమవు గానమే.." అని మనల్ని భక్తి లో ముంచి తేల్చినా, "గ్గు గ్గు గ్గు గ్గు గుడిసె ఉంది, గుడిసెలో మంచముంది.." అని పచ్చి శృంగార సముద్రంలో మన మనసుల్ని తోసేసి మధించినా.. అది ఆ వేటూరి గారికే సాధ్యం! తెలుగు నుడికారాన్ని అవొపాసన పట్టిన శుద్ధ సోత్రీయ బాహ్మణుడు! ఆయన పక్కనే కూర్చుని హైదరాబాద్ నుండి చెన్నై వరకు ఒకే ఫ్లైట్ లో ప్రయాణించే భాగ్యం నాకు కలగడం నాకు, మా అమ్మగారికి దక్కిన అదో గొప్ప అదృష్టం! 🙏
@youngforest8793
@youngforest8793 3 жыл бұрын
@@jeevanarahasyam Meru number estara naku
@youngforest8793
@youngforest8793 3 жыл бұрын
Plsss
@TWB084
@TWB084 3 жыл бұрын
Super madam
@S.RamannaDora1983
@S.RamannaDora1983 2 жыл бұрын
ఈ పాటకు తిరుగే లేదు. మా చిరు స్టెప్ కు ఎదురే లేదు. 😎😎✊✊
@sahumahesh1380
@sahumahesh1380 Жыл бұрын
సినిమా థియేటర్ లో కూడా ఇంత అందంగా అనిపించ లేదు. ఈ సాంగ్ HD చాలా క్లారిటీగా వుంది ప్రతి లొకేషన్ కన్నులకు ఇంపుగా వుంది.
@gopilingampally8590
@gopilingampally8590 3 жыл бұрын
Telugu heroines lo Nomber 1సౌందర్య గారూ 👍👍
@krishna627
@krishna627 3 жыл бұрын
Legend Mani Sharma. No one can replace him. Such beautiful melodious composition and orchestration. Forever Mani Sharma fan
@mratnamahitha2944
@mratnamahitha2944 3 жыл бұрын
Very true
@rk8176
@rk8176 3 жыл бұрын
Koti can do
@krishna627
@krishna627 3 жыл бұрын
@@rk8176 Show me one koti's song that can outbeat Mani Sharma music
@rk8176
@rk8176 3 жыл бұрын
@@krishna627 manasuna mana sai/ pellichesukundham Kopamoste mandutenda/ taraka ramudu Kallaloki kallupetti/ nuvve kavali
@krishna627
@krishna627 3 жыл бұрын
@@rk8176 Hahaha
@akkimsreenivas8042
@akkimsreenivas8042 2 жыл бұрын
This song is choreographed by legendary Saroj Khan.. One of the Best Melody in chiru sir career ❤️❤️
@madhubabupeela2929
@madhubabupeela2929 Жыл бұрын
Choreographar avara ani anukunna. Saroj khan ani baga chepparu
@NagarajNag-wp9tj
@NagarajNag-wp9tj Жыл бұрын
@tvinod9992
@tvinod9992 5 ай бұрын
No this song choriyography Raju sundharam
@akkimsreenivas8042
@akkimsreenivas8042 5 ай бұрын
@@tvinod9992 అంత లేదు బాబు.. ఈ సాంగ్ బాగా వచ్చింది అని saroj Khan master కి ఓ మారియా సాంగ్ ఇచ్చారు మెగా స్టార్. ఈ మూవీ లో.
@vamsi0909
@vamsi0909 2 жыл бұрын
*ఈ మూవీ వచ్చి23ఇయర్స్ అయింది, ఎప్పుడు ఈ మూవీ సాంగ్స్ చుసిన మళ్ళీ మళ్ళీ ~చూడాలనిపిస్తుంది~ అదే మరి మెగాస్టార్ magic🙏*
@danayabashipally503
@danayabashipally503 3 жыл бұрын
సౌంధర్య👍👌💓
@psriramulu9911
@psriramulu9911 3 жыл бұрын
I love you soundarya
@anuaashiq7738
@anuaashiq7738 3 жыл бұрын
Egg
@sirivennelasastry
@sirivennelasastry 2 жыл бұрын
సౌందర్య...spell check
@lokanandk
@lokanandk 3 жыл бұрын
Veturi + Mani Sharma + SPB + Chiru + Soundarya = Classic :)
@venkysai5668
@venkysai5668 3 жыл бұрын
sujatha mohan garini marchipoyaruuu
@rameshchinthala1606
@rameshchinthala1606 3 жыл бұрын
Wonderful combination
@rameshchinthala1606
@rameshchinthala1606 3 жыл бұрын
Super comment
@maniprasaducheboyina5739
@maniprasaducheboyina5739 3 жыл бұрын
@@venkysai5668 qqqqqqq
@maniprasaducheboyina5739
@maniprasaducheboyina5739 3 жыл бұрын
@@venkysai5668 q
@premkishore1427
@premkishore1427 2 жыл бұрын
Mani sharma gari music😍😍 Veturi gari lyrics😍😍 Balu, sujatha gari voice😍😍 Chiru n soundarya gari dance expressions superb😍 Okka song ki anni superb ga set avvtam ultimate asalu... Such a beautiful melody
@rajuanga8411
@rajuanga8411 2 жыл бұрын
మణిశర్మ గారి సాహిత్యంనికి నా వందనాలు 🙏🙏🥰❤
@dronacharybanala2840
@dronacharybanala2840 10 ай бұрын
( manisharma gaaridhi Dahithyam kaadhu .Sangaatham)
@visuteja
@visuteja 3 жыл бұрын
2:44 - 3:35 is why Mani Sharma garu is a legend and why I listen to this song on loop. The way he used drums, guitar, chorus, whistle, violin in that sequence is just mind blowing. Even for proper commercial movie songs, he never let go his melody. Blessed to have him in Telugu industry.
@kommasaniarun
@kommasaniarun 2 жыл бұрын
after ar rahman, manisharma almost equal to his unbeatable music 1996-2006 . Golden era of manisharma
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 2 жыл бұрын
@@kommasaniarun Yes arun
@tejajcv3391
@tejajcv3391 2 жыл бұрын
More specifically his signature style synth interlude at 3:19
@naveenreddy4963
@naveenreddy4963 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కూడ ఇంకోసారి.....🌾🌾🌾
@kapilkondaas9464
@kapilkondaas9464 Жыл бұрын
Perfect analysis
@nagarajumamidi3550
@nagarajumamidi3550 3 жыл бұрын
అబ్బబా ఏమీ చెప్పాలి సంగీతం లిరిక్స్ పడినవారి గురించి 💖💖💖💖💖
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 жыл бұрын
Soundarya garu was a divine personality. Her very appearance on the screen was pleasing. Many people felt that she was like their own family member. Her untimely demise left many devastated. Mohan Babu garu wept on hearing the sad news. Nagarjuna garu indirectly blamed destiny stating that there are so many horrible sinners who are still alive while fate has taken away a nice woman like her. Her loss is irreparable for South Indian film industry.
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Жыл бұрын
అత్యద్భుతమైన వేటూరి గారి రచన బాలు సుజాత గారి గానం వర్ననాతీతం
@upenderracha3341
@upenderracha3341 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా అద్భుతo గానే ఉంటుంది మరి, అది పాడింది SP బాలసుబ్రహ్మణ్యం కాబట్టి. మణి శర్మ సంగీతం కాబట్టి. అన్నిటికి మించి చిరు అన్న సినిమా కాబట్టి😍
@phanipappu6740
@phanipappu6740 3 жыл бұрын
My all fime fav song.. Mani sir magic.. Chiru grace charisma.. Soundarya look.. Perfect song
@nanimanda632
@nanimanda632 2 жыл бұрын
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది... కెమెరా మెన్ కి 🙏🙏💐✌️
@ShivaKumar-vo9vx
@ShivaKumar-vo9vx 2 жыл бұрын
Ee song lo matram Chiranjeevi garini matram chudadam ldu....only total eyes on soundarya garu only....wt a cute cute expressions...
@allujagadeesh578
@allujagadeesh578 3 жыл бұрын
Mani Sharma నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్స్ ఇంకా కావాలి
@harishkumarrayasam
@harishkumarrayasam 3 жыл бұрын
Never boring even after watching 1000 times. One of the best performances by Chiranjeevi and Soundarya :)
@gugulothuanjibabu3028
@gugulothuanjibabu3028 2 жыл бұрын
hai bro
@adellianandkumar3550
@adellianandkumar3550 Жыл бұрын
👍👍
@rupesh2024
@rupesh2024 8 ай бұрын
Well said Harish. This song highlight of the movie with slow steps and excellent lyrics music costumes etc
@ashokkumarnakka3354
@ashokkumarnakka3354 8 ай бұрын
It's all-time my favourite song
@kapilkondaas9464
@kapilkondaas9464 8 ай бұрын
Firstly give credits to composer legend manisharma garu
@avemariya842
@avemariya842 2 жыл бұрын
Aa music yemiti....Aa dance yemiti....Aaa costume yemiti......Very very nice...
@madhugowd3974
@madhugowd3974 Жыл бұрын
Chiranjeevi dance🕺... Class, style, grace...🙏 Extraordinary performance 🙏
@gangadharkante6270
@gangadharkante6270 3 жыл бұрын
Only Mani sharma can compose this type of great Melody songs...We can hear the sound of every instrument and clear lyrics... Superb singing by SPB and SUJATHA garu... Great picturization and superb locations ... Superb costumes.. Fantastic camera work and choreography...
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 2 жыл бұрын
Ayido engineers credit kuda untundi itlanti music output ochinapudu
@e.naveenkumar8976
@e.naveenkumar8976 3 жыл бұрын
Only legend combination can do this. Chiru sir Mani sir and spb sir
@sumanb4166
@sumanb4166 7 ай бұрын
Sjf hi
@royal6541
@royal6541 Жыл бұрын
ఈ మూవీ లో సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ చిరంజీవి గారు సౌందర్య గారు కాంబినేషన్ ఇంకా సూపర్. నాకు చాలా నచ్చింది ఈ మూవీలో
@karthikmahesh1390
@karthikmahesh1390 2 жыл бұрын
Baalugaari voice lo magic kosam gattiga oka like👍
@mutyalanaidudamuroutu2520
@mutyalanaidudamuroutu2520 3 жыл бұрын
ఎన్ని కళ్ళు ఉన్నా చాలవు వెండి తెరపై ఆయన్ని చూడడానికి,,,, no one can replace his place
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
ఇలాంటి మధురమైన పాట, music composition, మధురమైన హీరో హీరోయిన్ chemistry ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో అనిపిస్తుంది... ఒక 5 min ఏదో మైకంలో పడిపోయెలా ఉంది ఈ పాట... Hats off Chiru, soundarya and manisharma and vaijayanthi movies...
@NSSai-qk9ou
@NSSai-qk9ou 2 жыл бұрын
డాన్స్ లో అందం రావాలంటే మెగా స్టారె
@ankeprasad6841
@ankeprasad6841 2 жыл бұрын
చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ సూపర్.‌.. చిరంజీవి గారు ఒక సమ్మోహనం
@bekind7656
@bekind7656 3 жыл бұрын
annaya chese chinna moments kuda graceful ga chesthaaru 👌
@prathaps.h6086
@prathaps.h6086 3 жыл бұрын
ಮೈ ಫೇವರೆಟ್ ಹೀರೋಯಿನ್ ಮಹಾ ನಟಿ ಸೌಂದರ್ಯ ಗಾರು
@venkypathivada
@venkypathivada 2 жыл бұрын
Mani Sharma trend starting ........time
@sathishthirumareddy1972
@sathishthirumareddy1972 9 ай бұрын
చూడాలని ఉంది ,ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అందులోను ఈ సంగీతం అద్భుతం మాణి శర్మ గారు కి ధన్యవాలు ఈ సాంగ్ సూపర్ చిరంజీవి గారు మహానటి సౌందర్యం గారు నా పెవరెట్ హీరోయిన్ సౌందర్యం అద్భుతం గా చేశారు ఎన్ని పాటలు విన్న ఈ సాంగ్ కే మొదట స్థానం I miss you soundarya bangaram 😭😭
@nandhuvizagkuroduuu2065
@nandhuvizagkuroduuu2065 3 жыл бұрын
ఈ మూవీ వచ్చినప్పుడు నేను 3క్లాస్ లో . ఈ పాటలు పండకి మా గుడి దగ్గర వేసేవల్లు నా బాగా గుర్తు. ఈ పాట వింటే నా చిన్నప్పుడు గుర్తుకు వస్తుంది.😘😘
@bogenarsaiah4884
@bogenarsaiah4884 3 жыл бұрын
ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 жыл бұрын
నా చిన్నప్పుడు చదువుకునే రోజులో 1 నుంచి 5 వరకు చదివే రోజుల్లో మైక లో : వినే వాడిని అబ్బ అబ్బ ఆరోజు లు మళ్లీ మళ్లీ మళ్లీ రావు ఇటువంటి సినిమా రాదు ఇటువంటి పాట రాదు
@rajuar5895
@rajuar5895 2 жыл бұрын
Yes
@mudigondabhadri.8528
@mudigondabhadri.8528 2 жыл бұрын
Nijam Boss
@megastar4954
@megastar4954 2 жыл бұрын
Same bro
@megastar4954
@megastar4954 8 ай бұрын
Same bro
@spiritofyouthchannel3198
@spiritofyouthchannel3198 2 жыл бұрын
Dis like nduku chesarura..... Im NBK fan.... But i love this song manisarma, chiru, soundarya super combo.💐
@potnururajesh7073
@potnururajesh7073 Жыл бұрын
ఇంకో 100 years taruvata ayina e song ilage vinalanipistundi
@sciencesconnectus7001
@sciencesconnectus7001 3 жыл бұрын
Undoubtedly, the Music of Manisarma is backbone to it's success
@sreedhar674
@sreedhar674 2 жыл бұрын
Chiranjeevi gari acting and story strategy also paired to its success
@user-mu6bi1in5l
@user-mu6bi1in5l 3 жыл бұрын
Pata chusina antha sepu constumes chusina varu oka like eskondi
@mushahidpashamd1679
@mushahidpashamd1679 3 жыл бұрын
Awesome traditional good costumes
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 8 ай бұрын
Legend hero : chiranjivi. Legend. : music mnisharma Legend : singr baalu Legend ; heroin : soundarya.
@cherrybulletraja
@cherrybulletraja 9 ай бұрын
E rojutho 25 years of movie ni successful ga purthichesukunnanduku challa hapie ga undi silver jublee
@ravikiran1070
@ravikiran1070 3 жыл бұрын
ఈ పాట వింటుంటే రాజమండ్రి అశోక థియేటర్ లో డి టి ఎస్ లో వింటున్న రోజులు గుర్తుకొస్తున్నాయి
@user-ie3vg7iw4g
@user-ie3vg7iw4g 6 ай бұрын
Adi 1998 anukunta nenu 7th class Board exam ki ani ma tution sir intiki veli prepare avthunte choodalani undhi ani songs tape record lo play avthunde .. wah wah okasari na mind rewind ayndhi literally 25 years back
@Politicalpishogue
@Politicalpishogue 3 жыл бұрын
No one so far I have known like chiru giving expressions while dancing.
@jagadish4ru
@jagadish4ru 2 жыл бұрын
Magical expressions😍
@kaechu3
@kaechu3 Жыл бұрын
SPB സർ & Sujatha ചേച്ചി 👌👌
@prasadreddy6234
@prasadreddy6234 2 жыл бұрын
Annayya ni kottevadu industry lo puttaledhu. Puttaru kuda. That is mega star
@MaiStudio
@MaiStudio 3 жыл бұрын
aa rojullone em quality ra babu...MANI sir Meeru nijamga SWARA BRAHMA ne.....Till now my most favourite song.....Chiru place lo inkevarini oohinchalem All time No 1 Place in Cinema Industry
@RamaKrishna-xw7ql
@RamaKrishna-xw7ql 3 жыл бұрын
Manisharm sir is Indian great music director ani songs fresh GA untai
@narasimha1244
@narasimha1244 Жыл бұрын
సంగీతం ఇది ఇప్పుడు ఇస్తున్నారు music song ki voice tune అసలు సంబందం ఉండదు
@anjaneyulukonthammudhiraj7268
@anjaneyulukonthammudhiraj7268 2 жыл бұрын
Music vinagane go back to 90's manalni manam marchipoye song
@RamKumar-fl1yw
@RamKumar-fl1yw 3 жыл бұрын
Own banner nundi upload chesinavi kuda audio quality check cheyali kada... How can we get full mazaa without MANI beats..
@chirucvt
@chirucvt 3 жыл бұрын
Manisir magic is still there ...even after 20 years the song is so fresh
@indirapriyadarsini2507
@indirapriyadarsini2507 2 жыл бұрын
Tutuxjzfsvaldetruiom
@harsha3223
@harsha3223 2 жыл бұрын
సుజాత మోహన్...ఆ వాయిస్ ఏంటి తల్లి...ప్రాణం పోతుంది వింటుంటే
@RAM-ju5jw
@RAM-ju5jw 2 жыл бұрын
ఇలాంటి మెలోడీ ఇవ్వాలి అంటే మణిశర్మ గారి తర్వాతే... ఎవరైనా
@ashoknulu6706
@ashoknulu6706 3 жыл бұрын
King of Telugu cinema.. one and only Megastar 👍👍
@jagadish4ru
@jagadish4ru 2 жыл бұрын
Yes undoubtedly👍👍
@vijayvijay9836
@vijayvijay9836 2 жыл бұрын
🙏👌👌👌👌
@yuvarajgold8602
@yuvarajgold8602 Жыл бұрын
👌👌🙏🙏
@r-vez4241
@r-vez4241 3 жыл бұрын
No one can match the beauty and expressions of Soundarya garu ❤❤ miss u so much 💔
@sanjaysridhar1057
@sanjaysridhar1057 3 жыл бұрын
Avnu 🙌🏻
@sureshstoic9015
@sureshstoic9015 2 жыл бұрын
మణిశర్మ and చిరు creates wonders
@yellajid7342
@yellajid7342 Жыл бұрын
63 centers 100 days Nizam lo just Miss industry hit block buster movie jai Chiranjeevi❤❤❤❤
КАХА и Джин 2
00:36
К-Media
Рет қаралды 4 МЛН
Bro be careful where you drop the ball  #learnfromkhaby  #comedy
00:19
Khaby. Lame
Рет қаралды 39 МЛН
Kotta Kottaga Unnadi Full Video Song | Coolie No 1 Telugu Movie | Venkatesh, Tabu | SP Music Shorts
4:17
🍪 Compartilhar é Cuidar:  Biscoito que Ensina a Compartilhar
0:13
Músicas Infantis LooLoo Divertidas
Рет қаралды 88 МЛН
Чья эта клубника ?
0:30
ЛогикЛаб
Рет қаралды 908 М.
Too Too Boy | Cooking For Baby Part-2 | #shorts  #youtubeshorts #animation #tootooboy
0:59
Videogyan Kids Shows - Toddler Learning Videos
Рет қаралды 15 МЛН
Спасли собаку от мерзавцев #дорамы #легендаокумихо
0:43
Девичьи посиделки
Рет қаралды 3,3 МЛН
BABY Comedy : Baby helps homeless people
1:00
BABY Comedy
Рет қаралды 7 МЛН