manasuna masaluma... with Telugu lyrics - మనసున మసలుమ తెలుగు సాహిత్యం తో

  Рет қаралды 25,761

Bhakti Bharatam

Bhakti Bharatam

Күн бұрын

Пікірлер: 63
@pallinarasimhareddy1029
@pallinarasimhareddy1029 2 жыл бұрын
శివా..శివా ...శివా ...శివా ..శివా .. మనసున మసలుమ సదా శివా మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవ మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవ నా మనసున మసలుమ సదా శివా పీయుషద్రతను శంకరా పీయుషద్రతను శంకరా పిలుపును వినవె మృతుంజయా పిలుపును వినవె మృతుంజయా మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవ నా మనసున మసలుమ సదా శివా శృతివీధి చర సులభ ప్రసన్న యతి వర హృత్ చర ఆభవా భవా శృతివీధి చర సులభ ప్రసన్న యతి వర హృత్ చర ఆభవా భవా సిత కమలాసన స్రిత సంరక్చనా సీతనగ సుత ప్రాణేశ్వర సిత కమలాసన స్రిత సంరక్చనా సీతనగ సుత ప్రాణేశ్వర నా సేగిని గూల్చుమ శుభ చరణ సేగిని గూల్చుమ శుభ చరణ మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవ నా మనసున మసలుమ సదా శివా మొక్కనులను సాధరమ్ముగా నను ముక్కాలమ్ముల కనుమా సోమ మొక్కనులను సాధరమ్ముగా నను ముక్కాలమ్ముల కనుమా సోమ దిక్కైన సుగుణ సుగందా వరణ చక్కని చందురు సిగను దాల్చిన దిక్కైన సుగుణ సుగందా వరణ చక్కని చందురు సిగను దాల్చిన అక్కజ మూరితి షణ్ముఖ భావ అక్కజ మూరితి షణ్ముఖ భావ మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవ నా మనసున మసలుమ సదా శివా మనసున మసలుమ సదా శివా మనసున మసలుమ సదా శివా
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Dhanyavadalu..
@chandrasekhar-kr2uu
@chandrasekhar-kr2uu 2 жыл бұрын
Tnx for lyrics...
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ఆస్వాదించండి.. ధన్యవాదాలు..
@viyyapuramu7124
@viyyapuramu7124 2 жыл бұрын
పాట‌మొదలు శివా అని మీరు పాడినప్పుడు మనసులోని చెడు అంతా పోయినట్టుంది స్వామి 🙏🙏🙏
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Om Namah Shivayah..🙏
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఈ పాటను ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@dr.v.gopalgumma8076
@dr.v.gopalgumma8076 3 жыл бұрын
Excellent singing.
@sanjeevarayudu9519
@sanjeevarayudu9519 3 жыл бұрын
Super Sir and Sister. Thank you.
@trktnl9
@trktnl9 3 жыл бұрын
So nice of you. please keep watching this channel. We are also running 'Adore English Grammar' Channel for all who wish to learn English. Please check it one. AEG Channel url: kzbin.info/door/61NJk_tKQC3BNV49PKfLyg
@shankarraovetcha8424
@shankarraovetcha8424 2 жыл бұрын
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
ధన్యవాదాలు
@puranakathalubyprasadvolet3958
@puranakathalubyprasadvolet3958 2 жыл бұрын
మధురాతి మధురం ఈ గానం
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Dhanyavadalu...🙏
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@malleshmadige9040
@malleshmadige9040 3 жыл бұрын
Excellent song
@trktnl9
@trktnl9 3 жыл бұрын
Thank you తమ్ముడు. Please subscribe and share with your beloved ones. I am also going to start English Grammar Tutorial in Telugu which every one can easily learn from alphabets to excellence. The title is 'Adore English Grammar's AEG.
@trktnl9
@trktnl9 3 жыл бұрын
తమ్ముడు, as I told you, our educational channel for English Grammar started today itself. Lesson 1 link : AEG L-1: kzbin.info/www/bejne/m3nJqoZrgal5Y9E Pls like, subscribe and share to all your circle. It is very useful for all particularly for students. Thank you
@sreenivasa381
@sreenivasa381 3 ай бұрын
💖🙏💖
@SravankumarReddy-qb4nu
@SravankumarReddy-qb4nu 2 жыл бұрын
Super
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Thank you..
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@chalamareddygajjala3992
@chalamareddygajjala3992 2 жыл бұрын
🙏🙏🙏
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Dhanyavadalu 🙏🙏🙏
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో.. ఆస్వాదించండి. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@sivaramaprasadporanki9246
@sivaramaprasadporanki9246 2 жыл бұрын
Excellent sir and Madam. 🙏🙏🙏 SIVARAMA PRASAD PORANKI AND LAKSHMI TULASI PORANKI FROM VIJAYAWADA.
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Dhanyavadalu..
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి... kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@chandramohangakkula3820
@chandramohangakkula3820 2 жыл бұрын
Mee gaanam chaala chaala baagundi.Meku dhanyavadamulu sir and sister. Jakkula Chandra Mohan. MUPKAL.
@trktnl9
@trktnl9 Жыл бұрын
ధన్యవాదాలు
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@subrahmanyamgunturi6536
@subrahmanyamgunturi6536 2 жыл бұрын
Omnamasivay hara Hara mahadev
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
Har Har Mahadev....
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@sumathimundru2464
@sumathimundru2464 2 жыл бұрын
🙏
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 2 жыл бұрын
🙏
@lalitaj2785
@lalitaj2785 3 жыл бұрын
Iddaru chala baga Paderu liriks pettadam chala santoshamuga vunnadi thanks
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 3 жыл бұрын
ధన్యవాదాలు..
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@subrahmanyamgunturi6536
@subrahmanyamgunturi6536 2 жыл бұрын
Omnamo bhagavate rudraya
@kuchideekshit4223
@kuchideekshit4223 2 жыл бұрын
యుగళం అతిమధురం
@trktnl9
@trktnl9 Жыл бұрын
ధన్యవాదాలు..
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@pavanmaheshpavan2236
@pavanmaheshpavan2236 3 жыл бұрын
Satakoti vandanaalu
@adoreenglishgrammar-telugu9477
@adoreenglishgrammar-telugu9477 3 жыл бұрын
Dhanyavadalu
@sreeramjanardhan1366
@sreeramjanardhan1366 3 жыл бұрын
Excellent...
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@ekusumakar
@ekusumakar Жыл бұрын
మనసున మసలుమ సదాశివా...!! --బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు గానం :గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు!!! మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ! పీయూషార్ద్రతనూ! శంకర! పిలుపును వినవే మృత్యుంజయ! శ్రుతి వీధీచర! సులభప్రసన్నా! యతివరహృచ్చర! అభవ! భవా! సితకమలాసన! శ్రిత సంరక్షణ! శీతనగసుతాప్రాణేశ్వరా! నా సేగిని గూల్చుమా శుభచరణ!! ముక్కనులను సాదరమ్ముగ నను, ముక్కాలమ్ముల గనుమా సోమా! దిక్కైన సుగుణ సుగంధావరణ! చక్కని చందురు సిగను దాల్చి అక్కజమూరితి! షణ్ముఖభావ! మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ 🌷🌷🌷🌷🌷
@trktnl9
@trktnl9 Жыл бұрын
ధన్యవాదాలు కుసుమాకర్ గారు..
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@shankarraovetcha8424
@shankarraovetcha8424 2 жыл бұрын
Sister🙏🙏🙏🙏🙏
@trktnl9
@trktnl9 Жыл бұрын
ఇప్పుడు తెలుగు అర్ధాలతో ఆస్వాదించండి.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M ధన్యవాదాలు..
@Suryastudio-yk1px
@Suryastudio-yk1px Жыл бұрын
Baavam kuda cheppandi 🙏
@trktnl9
@trktnl9 Жыл бұрын
మీ భక్తి భావానికి ధన్యవాదాలు. మీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాము. Subscribe చేసారని ఆశిస్తున్నాము. దయచేసి మీ ఆత్మీయులతో కూడా పంచుకోండి.. నమస్కారం. మీ కోరిక ప్రకారం... ఈ పాట ఇప్పుడు అర్ధం మరియు భావాలతో ... మీ కోసం... ధన్యవాదాలు.. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M
@trktnl9
@trktnl9 3 жыл бұрын
This is my another channel for education. Please visit : AEG L-1: kzbin.info/www/bejne/m3nJqoZrgal5Y9E Thank you all.
@potharajuvenu5764
@potharajuvenu5764 2 жыл бұрын
Certain words are difficult in the lyrics. భావాన్ని కూడా తెలియ పరిస్తే ఇంకా ఆనదీం చే వాళ్లం.
@trktnl9
@trktnl9 Жыл бұрын
మీ ప్రగాఢ భక్తి భావానికి నా మనః పూర్వక ధన్యవాదాలు పోతురాజు గారు.. మీ అభిలాష ను పూరించే ప్రయత్నం చేస్తాను.. దయచేసి అన్ని వీడియోలను చూస్తూ ఉండండి. మీకు ఇష్టమైతే మీ ఆత్మీయులకందరికి ఈ వీడియోల ద్వారా మీ భక్తి భావాలను పంచండి. తొందరలోనే మీ కోరిక తీరుస్తాను.
@adoreenglishgrammar4670
@adoreenglishgrammar4670 Жыл бұрын
పోతురాజు గారు.. మీ కోరికను నెరవేర్చాను. తెలుగు అర్ధాలతో ఈ పాటను తిరిగి ప్రచురించాను. ఇది మీకు మరింత మధురానుభూతిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఆత్మీయులతో, బంధువులతో, స్నేహితులతో పంచుకుంటారని మనవి. దయచేసి ఇష్టపడండి.. సభ్యత్వం స్వీకరించండి. ఇదిగో పాట లింకు ఈ క్రింద ఇచ్చాను. kzbin.info/www/bejne/eZy8fIKuea-jZ7M
@potharajuvenu5764
@potharajuvenu5764 Жыл бұрын
మీకు మా కృత్ఞతలు. మీ అనువాదము చాలా క్లారిటీ ఇచ్చినది. "శ్రుతి వీధి చర" అంటే "వేదాలలో సంచరించే" అనే భావాన్ని తీసుకునే వాడిని. మీరు ఇచ్చిన వివరణ కూడా బాగుంది. నా పేరు పోతరాజు ( పోతురాజు కాదు). థాంక్స్ again for your information and ఇంటరెస్ట్. ప్రజలు నిజమైన భక్తులుగా మారిన నాడు ఈ ప్రపంచంలో సమస్యలు అనవే వుండవు.
@trktnl9
@trktnl9 Жыл бұрын
@@potharajuvenu5764వందనాలు.. మీ పేరు పొరపాటున వేరుగా వ్రాసినదుకు మన్నించగలరు.
@vijayalakshmi-be2yy
@vijayalakshmi-be2yy Жыл бұрын
ఆది ముక్కనులను
@trktnl9
@trktnl9 Жыл бұрын
ధన్యవాదాలు..
@kambhampatiannapurna9480
@kambhampatiannapurna9480 5 күн бұрын
🙏🙏
Manasuna masaluma.......
5:36
Balakrishna Prasad Garimella
Рет қаралды 2 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 39 МЛН
arunacahala shiva  lyrics in Telugu
22:09
Sudershan Rao Yareeda
Рет қаралды 11 МЛН
Bhaja Govindam / Moha Mudgaram With Lyrics and Meaning
16:31
Devotional Music
Рет қаралды 3,9 МЛН
NARAYANA STOTRAM with Telugu Lyrics | THE DIVINE | DEVOTIONAL LYRICS
11:07
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 77 МЛН
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 855 М.
KALABHAIRAVASTAKAM TELUGU LYRICS AND MEANING BY SRI ADISHANKARA CHARYA
8:54