కొంత మంది మాత్రమే పుడుతారు మీలాంటి భక్తి పారవశ్యం గాత్రం ఉన్నవాళ్లు స్వామి
@nationalistbharatiyudu722 жыл бұрын
చెవుల్లో అమృతం పోసినట్లుంది... మీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్దం కావడం లేదు.. మీ ఇరువురికి పాదాభివందనం.🙏🙏🙏🙏
@satyakamala90210 ай бұрын
🙏 అయ్యా నమస్కారం మీ గాత్రంతో మా జన్మ పునీతము ఆ శివానుగ్రహము కలిగేటట్లు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగేటట్టు మీ మధురమైన గలంలో వినిపిస్తూ మమ్ములను పునీతులను చేస్తున్నందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను 🙏 సుధాకర్ శర్మ ఉపాధ్యాయులు రాజన్న సిరిసిల్ల జిల్లా
@mudasalaeswararao33572 жыл бұрын
ఈ ఆలాపన వింటుంటే ఆ భగవంతుడు కల్ల ముందు ఉన్నట్లుగా అనిపిస్తుంది.🌹.
@gattupalleswamyswamy28163 жыл бұрын
కీర్తనలు పాడాలంటే మంచిగాత్రమే కాదు హృదయం లో పరిపూర్ణమైన భక్తి కూడా వుండాలి వేంకటేశ్వర అన్నా సదాశివ అన్నా గురువు గారి గాత్రం లో ఏకత్వం తన్మయత్వం 🙏🙏🙏
@PratapMalla-u2f Жыл бұрын
శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి పాద పద్మముల కు ముందుగా ప్రణమిల్లుతు.......... ప్రశాంత మైన చిత్తం తో మీ గళం నుండి జారు వాలే ప్రతి పాట అద్భుతం అత్యత్చుతం. ఈ పాట బాగుంది ,ఆ పాట చాలాబాగుంది అని చెప్పవలసిన అవసరం లేదు. ఆలపించే ప్రతి పాట లోనూ తాధ్యాత్మికత అగుపడుతుంది మీలో. వింటున్న మాకు మాటలకందని ,భావాలకు అతీతం గా పారవశ్యత చెందుతున్నాము. వినమ్ర పూరక నమస్కారం లతో.............. విన్న మాకు
@nagireddymandli2 жыл бұрын
స్వామి నా చెవుల్లో తుప్పు వదలి పోయి కర్ణ బే రిని తూట్లు పొడిచి కొని మీ గాత్రం పరమ శివుని మీద కీర్తన నా హృదమును ఆనంద పరసింది స్వామి .పరమశివుడు మాకు అగుపించి నట్లే ఉన్నాడు మీ కీర్తనలతో
@ashokkarne9147 Жыл бұрын
Om namashivaaya
@raghupati14514 жыл бұрын
అన్నమయ్య కీర్తనలను మీ మధుర గానామృతములో విని తరించాము😘💓ఇప్పుడు శివయ్యపై పరవశించి పాడుతున్న మిమ్ములను చూసే భాగ్యాన్ని కలిగించారు.👌😘💓💞🙏🙏🙏🙏🙏
@venkatacharivellalacheruvu65304 жыл бұрын
Mee patalu madhuram
@SrinuMaganti-bm6fh Жыл бұрын
Q
@sivaprasad10523 жыл бұрын
ఆ కైలాసంలోఉన్న ఆ మహాదేవుడు కూడా మీ గానం విని ఎంతో సంతోషిస్తారు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@vijayaraghava49353 жыл бұрын
Well-said & well-quoted, sir. 🙏
@bhavithplayz62453 жыл бұрын
@@vijayaraghava4935 hyy I'm
@madhavaraovasireddy8978 Жыл бұрын
@@vijayaraghava4935 za a
@venkataramanapadala25682 жыл бұрын
శివకేశవులకు మీరు చేసిన గానాబిషేకము అద్భుతము మీగానము విన్న మాజన్మ ధన్యము
@lingareddysammireddy31003 жыл бұрын
గురువు గారు మీ గాత్రము లో ఏ మున్నదో గాని నన్ను ఆ భగ వంతుని ముందుకు తీసుకొని వెళుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@singamreddyveerareddy97562 жыл бұрын
My comment also same
@tirupathiraobogi13482 жыл бұрын
Gana gandrvulu guruvu gariki Namah sumanjali ,
@krishnatanikonda55062 жыл бұрын
Equal to Balu🙏🙏🙏
@krishnatanikonda55062 жыл бұрын
Vandanamulu,dhanyosmi guruvugaru
@suryaraomogadala7082 Жыл бұрын
P
@prasadraju52024 жыл бұрын
Om namah shivaaya అన్నమయ్య పాటలు తో పాటు ఆ ముక్కంటి భక్తి గీతాలు పాడిన మీ జన్మ ధన్యమైనది గురువు గారు
@venkatacharivellalacheruvu65304 жыл бұрын
Very good. Mastaru
@jagadeeshgollapothu23923 жыл бұрын
King knob
@harichanderkoora12823 жыл бұрын
గురువు గారు మీరు పాడుతున్నాంత సేపు నాకు నేను అధా మరచి poov చూనన్ను అంత శివ మయం మి ఇద్దరికీ హృదయ పూర్వక vandanaloo దీనికీ తోడు సంగీతము చాలా బాగా ఉన్నది .
@vsrveluri7240 Жыл бұрын
గరిమెళ్ళ వారి గళం లో అమృతం వుంది..
@madhuramkitchen53583 жыл бұрын
Aa Annammayya Bhakthi .. ki mee DIVINE voice thodai maa manasu kailasami .. SADAAA ..... SHIVA AVVAASAMU .. gaa .. thanamayathvamu sadaaaa..sadaa ..
@vijayalakshmibhagavathula91392 жыл бұрын
Samavedamji
@elurisrinivas2 жыл бұрын
మైమరపించి, శివయ్యని హృదయాంతరాలలో ప్రతిష్టించుకునేలా అద్భుతంగా వుంది ఈ గానం.
@ravirajikamaraju19643 жыл бұрын
సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన పరమాద్భుతం మీ గానం అద్భుతం
@j.r.bharathi29102 жыл бұрын
గురువుగారికి నా చిన్నప్పుడు మీ పాదాలను తాకే అదృష్టం కలిగింది. ఇప్పుడు మరి యెకసారి... మీకు పాదాభివందనాలు🙏🙏🙏 శివయ్య మీద మీ గాత్రం అద్భుతం కళ్ళ ముందు కనిపించేటట్లు శివ గానం చేశారు. ధన్యవాదాలు గురువుగారు🙏
@ambalashankar580621 күн бұрын
బాలకృష్ణ ప్రసాద్ అమ్మ నీ గానం అందరిని పరవశింప చేసింది నీకు వందనాలు
@ramnathraodkp82193 жыл бұрын
గురువుగారికి వందనములు చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా ఉంది గుమ్మడి గారి శాంతంసోమయాజులు గారి సంగీత నిబద్ధత (క్రమశిక్షణ) అందరి మనసులు దోచే ఆప్యాయత మీకు జన్మతహ వచ్చిన కవచకుండలాలు ఏజన్మపుణ్యమె మీరుపాడేటి ప్రతి కీర్తనలు వింటున్నాము చక్కగా పాడారు 🙏🙏
@neeharikayadati7522 Жыл бұрын
Bala Krishna Prasad garu, Meerante aa Venkateswara Swamy vaariki entha istam vunte meetho Anni sankeerthanalu paadinchukuntaaru.. chala adrustavanthulu meeru.. memu kuda adrustavanthulame me sankeerthanalu vini..om namo Sri venkatesayah 🙏🙏🙏
@GVRAO-dq5bl3 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట...చాలా బాగుంది
@venkataapparaothatichetla84802 жыл бұрын
భక్తి పారవశ్యంతో పాండే గాత్రలతో పాటు అధ్బుత రచన కృతజ్ఞతలు 🙏 ఓం నమః శివాయ
@govindaraobeesetty Жыл бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్... గానామృతంతో.. అన్నమయ్య సంకీర్తనలు ఆధునిక స్వర్గతుల్య సుస్వరాల దివ్యామృతం వినుల విందు కు. 🙏
@prasadyh348613 күн бұрын
పాట చాలా బాగుంది. వ్రాసిన సామవేదం వారికీ హృద్యంగా పాడిన బాలకృష్ణ ప్రసాద్ గారికి, బుల్లెమ్మ గారికి ప్రణామములు.
@vmadhavi61614 жыл бұрын
మా మనసున ఆ మహాదేవుని సాక్షత్కరింపచేసారు మీ గానామృతం తో 🙏🙏
@shobhavenkataramanaiah34112 ай бұрын
మహాభాగ్యం మీ దర్శనం మహా మహా భాగ్యం మీ కీర్తనలు వినడం. మా జన్మధన్యం గాన గంధర్వ కలియుగ అన్నమయ్య. మీ పాద పద్మములకు నమస్సుమాంజలి 💐💐
@suresha88184 жыл бұрын
అద్వితీయమైన, పాట.. వీనుల కింపైన పాట మీకు వందనములు...
@peamiladevijonnalagadda66542 жыл бұрын
Very good performance
@munikrishnaiah.n67013 жыл бұрын
గురువుగారికి నమస్కారములు. అద్భుతమైన మీ గాత్రం వింటేనే మాకు ఆనందంతో మనస్సు ఉప్పొంగి పోతుంది.
@ravindergottimukkala7008 Жыл бұрын
అద్భుతం మీ గాన మధర్యుమ్ మీకు మరిన్ని పాటలు పడే శక్తిని ఆ స్వామి ప్రసాదించాలని వేడుకుంటాను 🙏🙏🙏
I could listen to GBP's voice 24 hours a day and still not get bored of it 😍🙏
@pe11453 жыл бұрын
same feeling here. Usually, never get bored listening to GBP.
@santhimuppalla751425 күн бұрын
🙏🏼మీరు చాలా బాగా పాడతారు 🙏🏼రోజు వింటా మీ పాటలు నేను.. నాకు నమఃశివాయ నాటేశ్వరాయ song చాలా చాలా ఇష్టం. నాకు ఆ పాట వింటే కళ్ల నీళ్లు వచ్చేస్తాయి ఎందుకో తెలీదు. హర హర మహాదేవ్ 🙏🏼🙏🏼
@k.v.brahmanandam.26023 жыл бұрын
Beutiful song.melodious music rendaring.
@GurappaChemalamudi5 ай бұрын
సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల!
@ganeshsenapathi32524 жыл бұрын
నేను మీ గళము లో ఆ శంకరుని keertana విని మా janma dhanyamendi. Guruvugaru.🙏
Mee Patalu ante maaku chala istam Guruvu garu 🙏🙏🙏🙏🙏
@mpeddada20123 жыл бұрын
My very very many thanks regards to both of you may Lord Sri shiva and Sri Venkateswara blessyou both Mrs Meenakshi Peddada 92 years old this day With great regards to Sree & srmts Balakrishna
@harichanderkoora12823 жыл бұрын
ఒకటా రెండా ఏమని చెప్పను ఎన్ని కీర్తనలు రోజు ఐదు సార్లు విన్నా మనసులో వెలితిగా uñtunadi. ఆ మధురగానం మీకు శత కోటి vañdanaalu.
@kiranpothan142 жыл бұрын
Adhubhutham ganakanta. Okka sari ayina shivashivani la ganamu vinakapodhuna ane korikani e shivuni patatho theeripoyindhi. Janma dhanyam gurugaru. Meeru annamayya patale padutharemo anukunna. Chala chala Kruthagnathaku meeku meetho patu padina gana kokila gariki. Aa shiva shakthulani chupincharu mee ganamulo. 🙏💐shivoham 🙏💐om harihara
@vsnmurthyaretiАй бұрын
మరో అన్నమయ్య షణ్ముఖశర్మ గారికి పాదాభివందనం.
@janakiramswayambhatla4 жыл бұрын
Aa shivudi sangathi teliyadu . Meeru matram ma manasulo masalu thuntaaru 🙏🙏🙏🙏
@seetaramanjaneyuluchaganti95823 жыл бұрын
Chala Madhuram Ga Vunnadi May God Bless You With Health and Wealth Sir
@kvssastri4 жыл бұрын
excellent lyrics and spellbinding singing. most melodious to ears.
@seetaramastudio5611 Жыл бұрын
adbhutam sir meeganamrutamlo memu paravsinchi pulakitulytimi dhanyavadamulu
🕉️మీరు మాములు మనుషులు కారు గురువుగారు, కారణజన్ములు, మీ పాట విని మా జన్మధన్యం, మీకివే నా పాధాబి వందనములు,. ఓం నమ: శివాయ🙏🙏🙏
@NazeerDarbar Жыл бұрын
Miru super sir ye song padina bagavantuni daggarku ma manasunu tisu kelta di
@anuradhareddyvippala68553 жыл бұрын
Shiva Shiva Shiva ....aalapana ....really taken us to see lord Shiva in front of our eyes ... Dhanyavadamulu 🙏
@santusivangi48403 жыл бұрын
Mee voice ke sata Koti vandanalu guru...
@mettasuryakrishnaprasad41023 жыл бұрын
Excellent presentation. Great.
@maruthibongoni74802 жыл бұрын
అయ్యా, ఆ సదా శివుని రూపం ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఆ శివుని రూపంలో మిమ్మల్ని ఊహించుకొని ఆ మహానుభావుడి పాట , వింటుంటే మనసు మాయతీతం అయి పోయి నన్ను నేనె మరిచి పోయి ఎంతో దివ్యాను భూతిని పొందు తున్నాను ఇది అక్షర సత్యం ఆ సదా శివుడి అనుగ్రహం మీ మీద యెల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గురువుగారు ఆ స్వామి ఎన్నటికయినా నన్ను కరుణించి మిమ్మల్ని కలిసే భాగ్యం కల్పించాలని ఆ సదా శివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను 🌹👏