Рет қаралды 1,883
#vemanaSatakam
నమస్కారం! నా పేరు బండ్ల సత్యనారాయణ. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వేమన శతకం పద్యాల సారాన్ని, వాటి నీతులనూ, మన జీవితానికి సంబంధించిన అర్థాలను మీకు అందజేయడమే నా లక్ష్యం. ప్రజా కవి వేమన గారు తెలుగు భాషకు ఒక వరంగా నిలిచారు. ఆయన పద్యాలు సెక్యులర్ నీతులు, సామాజిక స్పృహతో సమాజంలోని వివిధ సమస్యలను మనకు ఆవిష్కరిస్తాయి. తెలుగు భాష విశాలమైనది, గొప్పదిగా శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహనీయులు అభివర్ణించిన భాష.
వేమన గారి పద్యాలు మకుటం "ఆట వెలది" తో సామాజిక, నైతిక మార్గాలను చూపుతూ మనను ఆలోచింపజేస్తాయి. నేటి తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పడంలో, వాటి విలువలను బోధించడంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ ద్వారా వేమన శతకంలోని అమూల్య సత్యాలను, పద్యాల అర్థాలను సులభమైన భాషలో మీకు అందిస్తాను. ప్రతి వీక్షకునికి తెలుగు భాష అందచేయడం, వేమన కవితా సంపదను సగౌరవంగా పరిచయం చేయడం మా ఆశయం.
ఈ ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు. దన్యవాదములు
If you have not subscribed yet then please do subscribe.
IT IS FREE TO SUBSCRIBE.... Thanks.
I APPRECIATE YOU HAVING VISIT TO MY CHANNEL. Thank You
Description :
(1) 5000 వేమన పద్యాలు (తాత్పర్య సహితము) సేకరణ, తాత్పర్య కర్త : ’భాషా ప్రవీణ’ శ్రీ చిలుకూరి సత్య సుభ్రహ్మణ్య శాస్త్రి ఎం.ఏ., పి.ఓ.ఎల్ రిటైర్డు ప్రిన్సిపాల్
(2) వేమన పద్య రత్నావలి 2500లకు పైగా పద్య తాత్పర్య సహితము సంకలనము బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్శ్మీ నరసింహారావు
(౩) నిక్కమైన నీలాలు వేమన పద్యాలు 1626 - భావంతో భావం సంపాదకుడు : శ్రీ పి రాజేశ్వర రావు
(4) ప్రజాకవి వేమన సిద్ధాంత గ్రంధం డాక్టర్ ఎన్. గోపి
(5) వేమన్న వెలుగులు వేమన పద్యాలకు వ్యాఖ్యానం డాక్టర్ ఎన్. గోపి
(6) వేమన శత ’క’థలు రచన శ్రీ ఆడెపు ప్రకాశ్
(7) వేమన పద్య రత్నములు (తాత్పర్య సహితము) రచయిత "వాజ్మయసేవక" కీllశేll బ్రహ్మశ్రీ నేదునూరి గంగాధరం
(8) వేమన పద్యాలు సి.పి. బ్రౌన్ 1839 నాటి సంకలనం సంపాదకుడు బంగోరె (శ్రీ బండి గోపాలరెడ్డి)
(9) వేమన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
(10) వేమన శతకం శ్రీ వేమన
(11) వేమన శతకము టీకా తాత్పర్య సహితము (వేమానార్య ప్రణీతము) వ్యాఖ్యాత : శ్రీ వడ్డాది వీర్రాజు
(12) వేమన శతకము (తాత్పర్య సహితం) తాత్పర్యకర్త శ్రీ ఎం. విశ్వనాధ రాజు సంకలనం శ్రీ వి.వి. బ్రహ్మం
(13) సి.పి. బ్రౌన్ సంకలనాలు వేమన పద్య రత్నాలు తాత్పర్య, విశేష వ్యాఖ్యానములతో డాక్టర్ పోచనపెద్ది వెంకట మురళీ కృష్ణ రాజమండ్రి
(14) శ్రీ వాసవి సేవా సమితి గుంటూరు వేమన శతకము మరియు కుటుంబ వారసత్వ వరసలు 2018 సంవత్సర ప్రత్యేక కానుక అధ్యక్షులు శ్రీ కోట వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి శ్రీ చుండ్రు మురళీకృశ్ణ మూర్తి
(15) 250 వేమన పద్య రత్నాలు భావం సంపాదకుడు శ్రీ పి రాజేశ్వర రావు
(16) నేను ఈ ఛానల్ లో పబ్లిష్ చేసిన విషయాలన్నియు పైన తెలియజేసిన వివిధ పుస్తకాలనుండి, వివిధ సోషల్ మీడియాలు యూట్యూబ్, ఫేస్‍బుక్, మరియూ వాట్సప్ ల నుండి సమాచారాలు సేకరించి నా విధానంతో రాసుకొని వినిపించినది
(17) ఈ ఛానల్ లో పబ్లిష్ చేసిన ప్రకృతి చిత్రాలు నేను స్వయంగా ఫోటోలు తీసి వాటిని ఈ ఛానల్ కు అనుకూలంగా మార్పు చేసికున్నవి.
(18) ఈ ఛానల్ లో పబ్లిష్ చేసిన వేమన చిత్రాలు పొటోషాప్ ద్వారా నేను రంగులు అద్ది వాటిని ఈ ఛానల్ కు అనుకూలంగా మార్పు చేసుకున్నవి.
Bandla Satyanaarayana
బండ్ల సత్యనారాయణ