సూపర్ బ్రదర్ బాగా చెప్పారు మొదట చెయ్యాల్సింది 15% రిజర్వేషన్ ను 25% గా చేసి అప్పుడు వర్గీకరణ చెయ్యాలి ఉపకులాలుగా కాకుండా కులాలుగా గుర్తించి అందరికి హక్కులు కల్పించాలి ✊
@a10tv866 сағат бұрын
కృష్ణ మాదిగ గారు ఎవరికోసం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదేమో అనిపిస్తుంది... ఒకవేళ విల్లు మాట్లాడుతున్న దాంట్లో ఇంత అన్యాయం జరిగింది అనుకుంటే.... ఇన్ని రోజులు విల్లు ఎక్కడ పందుకున్నారు.... కృష్ణ మాదిగ చేసిన పోరాటం వల్లనే కదా kanisam ఇక్కడ మైక్ ముందల మాట్లాడుతున్నారు
@pamulamahesh14186 сағат бұрын
సూపర్ గా చెప్పారు అన్నగారు. వర్గీకరణలో 57 ఉప కులాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఎన్ని రోజులు రిజర్వేషన్ ఫలాలు మాదిగ మాల అనుభవించారుఉప కులాలకు ఎటువంటి లాభం పొందలేదు.
@Bharathkumar-y2c6 сағат бұрын
కురువ కులానికి చెందిన చాలామంది ఈన్ని రోజులు బీసీ రిజర్వేషన్ పొంది ఇప్పుడు మాదాసి కురువ అని చెప్పి ఎస్సీ రిజర్వేషన్ పొందాలని అనుకుంటున్నారు లాస్ట్ కి రఘు అన్ననే తప్పు దోవ పట్టిస్తున్నారు
@jsreehari6 сағат бұрын
yes true ..maddi kuravalu
@mulavaasi12346 сағат бұрын
@@Bharathkumar-y2c నీకు బలే తెలుసు.. వాళ్ళతో డిబెట్ చెయ్ వెళ్లి.. రూల్ చెయ్యకు.. కురువ లే మాదాసి kuruvalu అని నేషనల్ ఎస్సీ కమిషన్ చెప్పింది.. అన్ని ఆధారాలు పక్కా ఉన్నాయి.. నువు వెళ్లి డిబెట్ చెయ్ వాస్తవాలు తెలుస్తాయి.. ఒక జాతిని ఒక కులాన్ని పూర్తిగా నిర్మూలించే కుట్రలు మీవి..కురువ గా పిలవబడే మాదాసి కురువ లు కృష్ణా, తుంగభద్ర నదీ తీరాన ఉన్నారు.. వీరు గొర్రెల కాపరులు.. మీకేం తెలియకుండా మీ మనువాదానికి అణగారిన మాదాసి కురువ ల మీద మీ అసత్య ఆరోపణలు మానుకోండి మన వాదులారా..
@Neelam.thirupathi6 сағат бұрын
ఈ అన్న చెప్పింది 100%కరెక్ట్.ఉన్నావాటి కొరకే తన్నుక చేస్తున్నారు కానీ రిషర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన పెంచాలని ఎవ్వడు అడుగుతలేరు.
@Jpramesh76 сағат бұрын
కొట్లాట కాదు రఘు.. వాళ్ళకు న్యాయం చేయాలని 30ఏళ్లుగా కృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు. ఇప్పటికైనా అందరూ సమానంగా అవకాశాలు పొందాలనే MRPS ఆశయం.అందరూ సమానంగా ఉండకూడదు అని మాలలు... అడ్డుకునే వాళ్ళు కచ్చితంగా మనువాదులే..... స్వార్థపరులు.
@anaggressiveroyalbengaltig17236 сағат бұрын
అయ్యా బాబూ... వర్గీకరణ అడ్డుకునేది మాలలు. మీకోసమే మంద కృష్ణ మాదిగ అన్న పోరాడుతున్నాడు. 57 ఉప కులాలు వున్నాయి, వారందరికీ న్యాయం జరగాలి అని 30 యేళ్ళ నుండి పోరాడుతున్నాడు. దాని వల్లనే మీరందరినీ ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది, మీరు ఎవరు అనేది సమాజానికి తెలుస్తుంది. ఈ గొప్పతనం అంత MRPS జాతీయ అధ్యక్షుడైన మాన్య శ్రీ మంద కృష్ణ అన్నదే...🙏🙏🙏
@flower45565 сағат бұрын
చెప్పు తెగ్గింది మాలలని అంటే కుల వృత్తి ఉన్న వారు చాకలి, మంగలి వారు BC లో ఉన్నారు. మాదిగలకి కుల వృత్తి ఉన్నది. కృష్ణ మాదిగ ఒక దోపిడీ దారుడు. 56 కులాలది దొబ్బి తినాలి అని మాలల కుట్రలు చేస్తూ A, D లో వారినీ కూడా B లో వేపించుకున్నాడు. మాదిగలు దోపిడీ దారులు 7% మాదిగ తింటున్నారు. గత 30 సంవత్సరాలు నుండి మాదిగలు ఎక్కువ తిన్నారు.
@sujithgaming18376 сағат бұрын
రిజర్వేషన్ పెంచి తేనె అందరికీ న్యాయం..
@PrathapkumarBuddolla6 сағат бұрын
కృష్ణ అన్న ఒక్కడే కొట్లాడు తూ ఉంటే ఎక్కడి కి వెళ్ళారు వీళ్లందరు ఎన్ని సభలు జరిగాయి ఒక్క సరైన వచ్చార మాల ల తో పోరాడు తూ ఉంటే ఒక్కసారి అన్న మీరు వచ్చార ఇప్పుడున్న వెళ్లి మీకు రావాల్సి న వాటా meru తీసుకోండి
@mtrmusicworld30996 сағат бұрын
అన్న మాదాసి కురువ కాదు వీళ్లు కు కురువ కమ్యూనిటీ చెందిన వాళ్లు రిజర్వేషన్ కొరకై కురువని కాస్త మాదాసి కురువని చేసినారు
@Bharathkumar-y2c6 сағат бұрын
✅
@ramuediting77166 сағат бұрын
కాకి జాతికి రొట్టె ముక్క దొరికినట్టు ఉన్నది, రొట్టె ముక్కను దూల ఆ కాకుల కి, ఆ రొట్టె మొక్కను దొరకకుండా చేసినట్లు ఉంది...
@mathangijayaramulu25455 сағат бұрын
మరి మాదిగలను మాత్రమే అడిగే వారిని ఏమంటరయ్య
@reganakarthik99866 сағат бұрын
Yes
@sujithgaming18375 сағат бұрын
మాలల్లో, మాదిగల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నోళ్లు సాటి మాల, మాదిగలకు ఏ మాత్రం ఉపయోగపడరు... Sc కార్పొరేషన్ దగ్గరకు ఏ దయినా సమాచారం కోసం వెళితే సరిగా సమాధానం కూడా చేప్పరు, ఇది నా అనుభవం...
@damalasrinivas30035 сағат бұрын
రఘు ఎప్పుడు కూడా నువ్వు అందరితో మంచిగా ఉండయ్యా నీ ఛానల్ మంచిగుండాలి కుల పరాతి పెద్దగా కానీ ఏ ఏ కాలేజీ మాకు
@newsupdate71135 сағат бұрын
అన్న ఇంతసేపు చెప్పావు గాని అసలు నీ కులం ఏందో చెప్పలేదుగా
@chandub33196 сағат бұрын
వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు మాట్లాడారు
@JayakarSaradhi-y9f6 сағат бұрын
Bro nenu mala memu chepedhi andharam kalasi undham Jai SC
@karnudunelapudi55916 сағат бұрын
Annadammula madya sichu
@swamynalla69315 сағат бұрын
మీ కోసం మాదిగలు కొట్లాడుతుంటే మీరు మాదిగలను విమర్శించడం సిగ్గుచేటు... ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నావ్ నాయనా నువ్వు.. ఇవాళ మాట్లాడుతున్నావు...
@pcr82086 сағат бұрын
Anni rajakeeya padhavulu anubhavinchi na mala madhigalanu veruga unchi mimmalni andharini oka group ga chesi meeku nyayam cheyali..mee demand nyabaddamainadhi....mee upa kulalu vaaru janabha prathipadhikana vaata adagakandi...venukabaatu prathipadhikana adagandi...meeku nyayam jarugudhhi.....
@dosapatisrinu71056 сағат бұрын
Are babu! Madiga population ekkuva kanuka sc-B lo ekkuvaga labdi pondi undochu... But asalu ee sc-sub categorization thechinde maa mrps devudu mandakrishna madiga kada ra babu appudu ekkada pandukunnavu??
@sudhirmatta64155 сағат бұрын
Arrepuklalu
@sudhakareditor16306 сағат бұрын
అయ్యా కొత్త నాయక ఉప కులాలు అనొద్దు 18 కులాలు వేరు అంటున్నావు కదా మరి నీ కులం ఏదో నీ కులం సంగతి చూసుకో అయ్యా 17 కులాల సంగతి ఎందుకు మాట్లాడతావ్,
@janandanand81116 сағат бұрын
Madasi kuruvalaki certificate lu jari cheyali thvaraga variki jarigina anyayam thirchalenidhi ikanaina varivi mariyu ethara upakulalaku chala anyayam jarigindi vatini arikattali Jai Bheem
Are viswasam leani maatalu matladaku maa krishna madiga mrps 30 years nundi fight cheyyabhatte eppudu meerandaru matladuthunnaru!!!
@pamulamahesh14186 сағат бұрын
సార్ అన్నగారు ఎస్సీలను ఉన్న ఈ 59 కులాలకు ఎమ్మార్వో ద్వారానే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించే ఎలా చూడాలి. అందరం ఎస్సీలు కాబట్టి అందరికీ ఎమ్మార్వో ని ఇవ్వాలి. ఇది ఒక కులాల ప్రధాన డిమాండ్.
@vidyavidya4976 сағат бұрын
మాదసి కురుమలు రాష్ట్ర వ్యాప్తంగా 20000 కూడా లేరు వాడు mbnr లోనే లక్ష అంటుడు SC రిజర్వేషన్ల కోసం కురుమలు మదాసి కురుమలు అని చెప్పుకుంటున్నారు అక్కడ ఉన్న వారు ఎవ్వరూ దళితులు కాదు కాస్త ఆలోచించి THUMBNAIL వెయ్యండి రఘు గారు
@janandanand81115 сағат бұрын
Akka Mbnr lo velli adugu Kurumalu unnara Madasi kuruva lu unara ani chinna Chaduvu ranollu kuda cheptharu Kurva Ane vallu unnaru Ane cheptharu artham aindha
@ParashuramGaini5 сағат бұрын
Mandaha krishna gani notla ni vucha poyyi anna vaniki budhi asthadhi