Telangana Education Commission Chairman Akunuri Murali Exclusive Interview | Mana Tolivelugu

  Рет қаралды 103,126

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో జర్నలిస్ట్ రఘు! TG Education Commission Chairman Akunuri Murali First Interview | Mana Tolivelugu
#Akunurimurali #ChairmanAkunurimuraliinterview #EducationchairmanMuralisir #Telanganaeducationchairmanakunurimurali #akunurimuralioncmrevanthreddy #Akunurimuraliabouttelanganaeducation
#Akunurimuralionysjagan
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 972
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 9 күн бұрын
కంగ్రాట్స్ సార్ తెలంగాణా ప్రభుత్వ విద్య కి మంచి రోజులు సార్ కి పూర్తి స్వేచ్ఛ ని నిదులు ఇవ్వాలి 💐💐💐
@FunnyBirds-wn8xc
@FunnyBirds-wn8xc 9 күн бұрын
E commission em chestundi anukuntunnavu
@tvenkatesh5277
@tvenkatesh5277 9 күн бұрын
We hope murali sir will make lot of changes in education system,govt school
@pallarao838
@pallarao838 9 күн бұрын
Govts good decision, we hope that Many reforms will come , not only in Govt sector, also we hope to stream line the pvt sector education, fees structures
@ShaikNagulmeera-z7m
@ShaikNagulmeera-z7m 9 күн бұрын
ఆకునూరి మురళీ సార్ విద్య వ్యవస్థని గాడిలో పెడతారు అన్నింటి కంటే విద్య వ్యవస్థ ముఖ్యం సిఎం గారు మంచి వ్యక్తిని నియామకం చేశారు ధన్యవాదాలు
@SammaiahSammiah-sx5le
@SammaiahSammiah-sx5le 9 күн бұрын
మురళి సార్ సేవను గుర్తించి చెర్మన్ పదవి ఇచ్చినందుకు తెలంగానా గవర్నమెంట్ కు ధన్యవాదములు
@JadiPoshanna
@JadiPoshanna 7 күн бұрын
నాకు అలా అనిపించడం లేదు ఈ ఈ ఆకునూరి మురళీ సార్ యొక్క నోటిని నొక్కి పెట్టడానికి మాత్రమే సార్ గారికి ఈ హోదా ఇచ్చినట్టు అనిపిస్తుంది
@ksreddy1476
@ksreddy1476 9 күн бұрын
Congratulations sir మురళీ సార్ 1000% బాగు చేస్తాడు
@pabbojuvishnumurthy964
@pabbojuvishnumurthy964 9 күн бұрын
ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్టమొదటి చేసిన అతి మంచిపని
@krishnatamtam4890
@krishnatamtam4890 9 күн бұрын
Not only one all works doing well
@Ramya.anusuri
@Ramya.anusuri 9 күн бұрын
Definitely ,and Also job calendar include.
@munnarupavath772
@munnarupavath772 9 күн бұрын
Ani manchi panule chestundi Congress party
@nishanthnikky7211
@nishanthnikky7211 9 күн бұрын
Vidooo sidhanthi , vadoo vedhanthi
@saiprasadkodicherla6334
@saiprasadkodicherla6334 9 күн бұрын
Ippatiki govt decisions anni bane unnayi Oka tspsc chairman mahender reddy ni pettadam thappa
@laxman5090
@laxman5090 9 күн бұрын
సార్ నేను ఒకటే కోరుకుంటున్నాను అధికార పార్టీకి తలవంచకు తెలంగాణ విద్య వ్యవస్థ ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నా
@boinpallylaxmaiah1974
@boinpallylaxmaiah1974 9 күн бұрын
ఒక దళిత మాజీ IAS అధికారి అయిన ఆకునూరి మురళీ సారు తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ గా నియామకం చేసిన సందర్భంగా CM రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
@ramdaslavudya9457
@ramdaslavudya9457 9 күн бұрын
అంతా పెద్ద మేధావి కి దళిత అనే పదం వినియోగించడం తప్పుడు అవగాహనా దయచేసి ఇక ముందు వినియోగించకండి
@krvritsourlife5421
@krvritsourlife5421 9 күн бұрын
ఆయన ఒక గొప్ప అధికారి. ఆయనకు కులం ఆపాదించి కొందరివాడు గా చేయకండి. కొంత మంది వ్యక్తులు కులమతాలు దాటి ముందుకు వెళ్ళారు
@gnaneswar.mgnaneswar.m1934
@gnaneswar.mgnaneswar.m1934 9 күн бұрын
కులాన్ని ఎందుకు ఆపాధిస్తున్నారు అన్న ఆయన ఒక మంచి ఐఏఎస్ అధికారి ప్లీజ్ don't tag the cast brother
@nmessi3489
@nmessi3489 9 күн бұрын
కుల ప్రస్థావన ఎందుకు తెస్తారు రా అయ్యా
@shrujannkumar456
@shrujannkumar456 9 күн бұрын
ఆయన సమర్థనీయుడు
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 9 күн бұрын
అకునురి మురళి గారికి కంగ్రాట్స్ లేయషన్స్ సార్ మాకు చాలా హ్యాపీగా ఉన్నది 💐💐💐💐💐👌
@ravipapaganti8025
@ravipapaganti8025 9 күн бұрын
బంగారాన్ని మట్టిలో పడేసిన ,దాని విలువ తెలిసిన వారు దాన్ని వెదికి మెరుగు పెట్టి దాన్ని విలువైన అభారణంగా మార్చి దాని మురళి సర్ లా సమాజాన్ని మార్చగలిగే పర్సన్ అవసరం ఉంది .all the best sir may God bless u sir .
@SHEIKMOHAMMAD1
@SHEIKMOHAMMAD1 9 күн бұрын
సరైన వ్యక్తికి సరైన శాఖ 👍 Congratulations to Murali గారు.
@nareshkumarpanduga2245
@nareshkumarpanduga2245 9 күн бұрын
విద్యారంగ సమస్యలు కొంతలో కొంతైనా తీరుతాయన్న నమ్మకం మీకు ఛైర్మైన్ పదవి ఇవ్వడం వల్ల కలిగినది సార్...
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 9 күн бұрын
విద్య రంగం ఇలా ఉండడానికి ముఖ్య కారణం ప్రభుత్వ టీచర్లు పాఠాలు సరిగా చెప్పారు అందుకే వీళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు &* అలాగే టీచర్లు చిట్టిలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫైనాన్స్ ప్రైవేట్ స్కూల్ వ్యాపారం ఇలా చాల వ్యపారాలు చేస్తున్నారు అలాగే ప్రభుత్వ కూడ 25% నిర్లక్ష్యం చేస్తుంది
@karnesolomonraj9394
@karnesolomonraj9394 9 күн бұрын
ఆకునూరి మురళీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. May God bless you sir. May God give you much more knowledge to run the education system. And may God help you to get maximum support from government.
@chinthalarajendar.9937
@chinthalarajendar.9937 9 күн бұрын
నాకు నచ్చిన సార్ వచ్చినందుకు కృతజ్ఞతలు. విద్య మీద మార్పులు చేస్తారని. ఆశిస్తున్నాను
@yasakanthireddy6028
@yasakanthireddy6028 9 күн бұрын
సార్ కి ఇవ్వాలని ప్రభుత్వం వచ్చిననుండి అనుకుంటున్నాం 👍
@durgaprasadmaharaj252
@durgaprasadmaharaj252 9 күн бұрын
సలహాలు ఇచ్చే బాడి కి విద్యా కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన ఆకునూరు మురళీ గారికి అభినందనలు 🎉🎉 ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విద్యా వ్యవస్థ ను బాగు చేయాలని / బాగు కావలని కోరుకుందాం. ఎడ్యుకేషన్ మౌలిక అంశం కాబట్టి బాగుచేసే బాధ్యత ను 100% వహించి మంచి రిజల్ట్ తీసుకురావాలి.
@shankarmabbu4569
@shankarmabbu4569 9 күн бұрын
Sir తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ హాస్టల్స్ ని SC, ST, BC. అనీ విభజించి పెట్టారు కుల వ్యవస్తను రూపు మాపాలంటే జనరల్ హాస్టల్స్ తీసుకురావచ్చు కదా. విద్య వ్యవస్థ లో ఇలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నాను.
@mnagaraj6087
@mnagaraj6087 9 күн бұрын
కంగ్రాట్స్ సర్
@Prashant-f3j
@Prashant-f3j 9 күн бұрын
Congratulations to sir
@yasakanthireddy6028
@yasakanthireddy6028 9 күн бұрын
సార్ కి పూర్తి గా పట్టు ఈయాలి నిధులు కూడా ఈయలే 👍
@bollavenikomuraiah1515
@bollavenikomuraiah1515 9 күн бұрын
సార్ను విద్యాకమిటి చైర్మన్గా నియమించటం హర్షణీయం. కానీ విద్యకు కేటాయించిన బడ్జెట్ను చూస్తేనే అర్థమవుతుంది. సార్ ఎదురుచూపులు ఫలించి పని మాత్రం శూన్యమని అర్థమవుతుంది.
@sathishrok
@sathishrok 9 күн бұрын
మురళి సార్ శుభాకాంక్షలు.. మీ ఆశయాలకు సరైన హోదా ఇది. బడుల్లో సదుపాయాలు.. టీచర్స్ లలో నైపుణ్యాలు పెంచే updated శిక్షణ కార్యక్రమాలు గురుకులాల నిర్వహణ, అవసరం.. all the best sir
@durgaprasadmaharaj252
@durgaprasadmaharaj252 9 күн бұрын
కొన్ని ఏండ్లుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉన్నది! మానవ హననం నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.....కమిషన్ అనగానే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చూడలేము? జరిగే పనిని బట్టి ,వచ్చే రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది,తెలియవస్థాయి.
@rajashekharraj210
@rajashekharraj210 9 күн бұрын
కంగ్రాట్యులేషన్స్ సర్ . ఈ పదవిలో కొనసాగుతూ తెలంగాణ గవర్నమెంట్ మంచి సూచనలు సలహాలు ఇస్తూ. వాటిని కచ్చితంగా గవర్నమెంట్ పాటించాలని, ఈ విద్యారంగంలోనూ అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@komuraiahkummari5833
@komuraiahkummari5833 9 күн бұрын
Congratulations sir. మీ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య పిల్లలకు అందాలని కోరుకొంటున్నాను
@prabhuburragalla5692
@prabhuburragalla5692 9 күн бұрын
కంగ్రాట్స్ సర్ మీరు ఖచ్చితంగా విద్య వ్యవస్థను పటిష్టం చేస్తారు అని అశిస్తూన్నము దన్యవాదాలు
@thirupathiraokolli7529
@thirupathiraokolli7529 9 күн бұрын
మురళీ సర్ శుభాకాంక్షలు ఇప్పుడున్న విద్య వ్యవస్థలో ఉపాద్యాయులకు బోధన కంటే బోధనేతర విధులు ఎక్కువగా ఉన్నాయి.తక్కువ syllbus ఉండాలి. విద్యార్థులు భుజాలపై బుక్స్ బరువు తగ్గాలి .వీటన్నిటి పై దృష్టి పెట్టి నాణ్యత కల్గిన విద్య ను పిల్లలకి అందించేలా మీ వంతు కృషి చేయాలని నా మనవి.
@tandranirmala4309
@tandranirmala4309 9 күн бұрын
Cngratulations Murali Sir all the best in efforts to improve educational standards in Telangana.💐
@potlakayalavenkateshwarmud8177
@potlakayalavenkateshwarmud8177 9 күн бұрын
సార్ కంగ్రాజులేషన్ మీలాంటి వారికి మంచి గుర్తింపు ఇచ్చిన బాధ్యత మీది ఇంకా ముందు ముందుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా వెంకటేష్ ముదిరాజ్
@sadaiahbattala537
@sadaiahbattala537 9 күн бұрын
Congratulations sir మీకు విద్యా మీద చాలా అవగాహన ఉంది
@koushik-l1d
@koushik-l1d 9 күн бұрын
💯 % nyayam chestadu Murali sir
@katta.eshwar5160
@katta.eshwar5160 8 күн бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం మంచి నిధులు ఇవ్వాలి,🎉🎉
@MsMoin-e7v
@MsMoin-e7v 9 күн бұрын
🎉 చాలా సంతోషంగా ఉంది మురళి సార్ కి శుభాకాంక్షలు 🎉🎉🎉
@user-mk8jr6zf6b
@user-mk8jr6zf6b 9 күн бұрын
కంగ్రాట్యులేషన్ మురళి సార్ నీవల్ల విద్యా వ్యవస్థ మొత్తం మారిపోవాలి
@sumalathathalari670
@sumalathathalari670 9 күн бұрын
Congratulations sir mana విద్య కు మంచి భవిష్యత్ ఇవ్వండి
@PraveenKumar-yn7bo
@PraveenKumar-yn7bo 9 күн бұрын
Congratulations Murali sir , Ur the correct person for education commission 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@durgaprasad-nq1mz
@durgaprasad-nq1mz 8 күн бұрын
వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మీలాంటి అధికారులులను గుర్తించి బాధ్యతయుత మైన పదవిని అప్పగించినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదములు. మురళి సార్ కి అభినందనలు 🌹🌹🌹
@jmsolutions386
@jmsolutions386 9 күн бұрын
మీకిష్టమైనది విద్య. ఆ శాఖ కు చైర్మన్ గా ఎంపికైనందుకు అభినందనలు sir
@venkateswar_rao
@venkateswar_rao 9 күн бұрын
Yes sir,, support andariki ఇవ్వాలి,, BC, SC, ST, MINORTY, OC ప్రతిఒక్కరికి అండేటట్లు cheyali👍👍
@ktnayak576
@ktnayak576 9 күн бұрын
It is commendable that Murali sir is the chairman of education commission. Baahubali we Murali Sir who came for educational system .
@dhanasampathn311
@dhanasampathn311 9 күн бұрын
Hearty Congratulations Sir for You are Appointed as Chairman of Education Commission, Telangana State.It's a Very Good Decision of Hon'ble CM.Good Days are Coming to Telangana People Under Congress Party's Ruling.
@KNRao-cr2jg
@KNRao-cr2jg 9 күн бұрын
Congratulations sir, your are the right person to Education chairman sir
@bhoomaiahballa1218
@bhoomaiahballa1218 9 күн бұрын
Many many Congratulations to Sri.Akunuri Murali Retd.IAS gariki.❤❤❤❤
@kalpanayerragokula4278
@kalpanayerragokula4278 9 күн бұрын
Good stand of TG Thank you for Appointing Him 👍
@laxmanjinka6468
@laxmanjinka6468 9 күн бұрын
విద్యాశాఖ కమిషన్ చైర్మన్ గారికి హృదయ పూర్వక అభినందనలు ప్రభుత్వ బడుల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి సార్... అలాగే ప్రైవేట్ బడుల్లో ఫీజుల దోపిడీ నీ అరికట్టండి సార్... ప్రతి గురుకులం తిరగండి సార్....
@mathsmasters-1117
@mathsmasters-1117 9 күн бұрын
గురుకులాల్లో టీచర్స్ కు హెవీ బర్డెన్ వుంటుంది సరిపడ స్టాఫ్ మరియు వార్డెన్స్ ను రిక్రూట్ చేయండి అసలు వార్డెన్లు వుండని గురుకులాలు ఏమిటి అసహ్యంగా.తెలంగాణ గురుకులాల్లో వార్డెన్ లు లేకపోవడం అనేది హాస్యాస్పదం.
@venkatesht8093
@venkatesht8093 9 күн бұрын
Super sir 💐💐
@niranjanbommu9270
@niranjanbommu9270 3 күн бұрын
గౌరవనీయులు అయిన ఆకునూరి మురలి సర్ గారికి శుభాకాంక్షలు, దయచేసి పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందెలా చూడండి సర్ , అప్పుడే మా బతుకులు మారుతాయి సర్
@ravishravikumar
@ravishravikumar 9 күн бұрын
Congratulations 🎉🎉🎉 A Murali anna
@prabhakarkokkera8
@prabhakarkokkera8 5 күн бұрын
విద్యావంతుణ్ణి నిజాయితీపారుణ్ణి విద్య కమిషన్ చైర్మన్ గా నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు 🙏🏻
@vinodkumar-vc9dv
@vinodkumar-vc9dv 9 күн бұрын
Congratulations ఆకునూరి మురళీ సార్ గారు im very happy sir
@jukantianilkumar518
@jukantianilkumar518 6 күн бұрын
We are believing you sir, TG people expecting change in education system now this is the time to change the education system and congratulations 🎊 and all the best sir.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 9 күн бұрын
Aakunuri murali గారికి CONGRATULATIONS
@bestfriendsbestfriends6371
@bestfriendsbestfriends6371 9 күн бұрын
Congratulations మురళీ sir విద్యావ్యవస్థలో సమూలంగా మంచి మార్పులు వస్తాయని భావిస్తున్నాము
@tejeshwarsreelamanthula9291
@tejeshwarsreelamanthula9291 9 күн бұрын
Congratulations sir you are the great human being.....
@venkateshamdosapati4996
@venkateshamdosapati4996 9 күн бұрын
గవర్నమెంట్ స్కూల్ లొ చదివించే తల్లితండ్రులకు మరియు చదివే పిల్లలకి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్న .కానీ government స్కూలను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. సర్ బెస్ట్ luck రెడ్డి రాజ్యంలో. మీరూ తలొగ్గరని అనుకుంటున్న. పేద పిల్లల, ప్రజల పక్షాన నిలబడతారని ఆశిస్తూ... మీ అభిమాని
@guntalasivaprasad9700
@guntalasivaprasad9700 9 күн бұрын
Congregation Respected sir.
@praveenkumar-vu1mb
@praveenkumar-vu1mb 9 күн бұрын
మురళి సార్ ఒక లెజెండ్ అయితే ప్రభుత్వం విద్యావ్యవస్థలో అవినీతిని తొలగించడానికి బడ్జెట్ మరియు ఉచిత హ్యాండ్ ఇవ్వాలి
@madhubandi8632
@madhubandi8632 9 күн бұрын
Congratulations sir 🎉
@deepakDeepak-ks7ud
@deepakDeepak-ks7ud 9 күн бұрын
Congratulations.sirఎపుడైనా తెలంగాణలో విద్య మంచిది దొరుకుతుంది అని మీ రాకతో భావించుతునం
@suvarnakandukuri4087
@suvarnakandukuri4087 9 күн бұрын
Telangana lo education ki manchi rojulu vachi. Heartly congratulations sir 😀😀🙏🙏
@saraiahbollampally
@saraiahbollampally 9 күн бұрын
తెలంగాణ రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ గా నియమితులైన సందర్బంగా ఆకునూరి మురళి గారికి హార్థిక శుభాకాంక్షలు 🎉
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 9 күн бұрын
సరి ఐన సమయంలో సామర్ధ్యం గల వ్యక్తి Aakunuri murali గారికి విద్యా commission పదవి ఇచ్చిన CM REVANTH REDDY గారికి ధన్యవాదాలు
@NYadaiah-eh1ey
@NYadaiah-eh1ey 9 күн бұрын
Thank you verry much sir మీరు ఈ నిర్ణయం తీసుకున్ననందుకు ఎడ్యుకేషన్ ను మనా ఆకునూరి మురళీ సర్ గారినీ నియమించడం చల్లా సంతొషం Congraculation మురళీ sir One s Again ...
@karnesolomonraj9394
@karnesolomonraj9394 9 күн бұрын
Sir మీమీధ చాలా ఆశలు పెట్టుకున్నాము.
@Karthikgoud-md3eo
@Karthikgoud-md3eo 9 күн бұрын
విద్యా సంస్థలకు అవగాహన ఉన్నటువంటి ఆకునూరు మురళి సార్ కి ఇవ్వడం చాలా సంతోష
@a.ravikumar3077
@a.ravikumar3077 9 күн бұрын
Congratulations sir no commission need direct Action we know education system. Gurukulam hostels visit cheyyandi teachers not teaching well they're not teaching in English properly please check every school
@tadakaraju1461
@tadakaraju1461 9 күн бұрын
Congratulations murali sir.please focus on supervision system in telangana education system.like MEO,Dy.Deo,Deo post fill intime.tq sir.
@ravibanavath9529
@ravibanavath9529 9 күн бұрын
Sir.. DSC లో school అస్టెంట్ పోస్టులు.. ఎక్కువ ఉండేలా చూడండి sir B. Ed చేసి వెస్ట్ అవుతుంది.. ✍️
@karthikb4978
@karthikb4978 9 күн бұрын
Yes
@sanjuramancha6272
@sanjuramancha6272 9 күн бұрын
సార్ కి congratulations.... *ప్రతి student కి చదవటం అలాగే తప్పులు లేకుండా వచ్చే విధంగా ఈ కమిషన్ చూడాలి
@gangishettyraju6143
@gangishettyraju6143 9 күн бұрын
Telangana Vidya vdhanam marutadi congratulations sir👍💐
@srinivasbadikela2948
@srinivasbadikela2948 9 күн бұрын
తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి వర్గము చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గొప్ప పని చేసినారు
@GopalHarsha
@GopalHarsha 9 күн бұрын
Congratulations 🎉sir 😊 Chala Happy ga undhi
@vijaymanthawar6453
@vijaymanthawar6453 9 күн бұрын
అభినందనలు సర్ ..పేదలకు విద్య మీ పిరియడ్ లోనైనా ఉచితంగా అందుతుందని ఆశిస్తాం సర్.ప్రైవేట్ విద్యాలయాల ఫీజుల ను క్రమబద్ధీకరిస్తుంది అని నమ్ముతున్నాం సర్.
@srinivasiingampelli1156
@srinivasiingampelli1156 9 күн бұрын
All the best sir 🎉
@subhashch7581
@subhashch7581 9 күн бұрын
Good decision from government side... hopefully things will improve fast in education field of our state 🙏🙏🙏💐💐💐...all the best to sir 🙏🙏🙏
@sandeepgoud9785
@sandeepgoud9785 9 күн бұрын
కంగ్రాట్స్ సార్
@anumularadhakishan1590
@anumularadhakishan1590 9 күн бұрын
మీ నియకం పట్ల నా హృదయ పూర్వక అభినందనలు సార్
@arvvprasadraju8292
@arvvprasadraju8292 9 күн бұрын
Congrats. Sir Good. Days. Came. to. Education
@ramsuman1209
@ramsuman1209 7 күн бұрын
Congratulations Murali Sir ❤❤, thanks Revanth Garu ❤❤
@suneelkumardaravath7307
@suneelkumardaravath7307 9 күн бұрын
Congratulations dear sir 💐🙏
@Nizam0959
@Nizam0959 9 күн бұрын
శుభాకాంక్షలు..... అభినందనలు సార్.... మీ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలనే ఆశతో ఈ రాష్ట్ర ప్రజలు.....
@hechhuramana2474
@hechhuramana2474 9 күн бұрын
Hearty congratulations sir
@voragantigangadhar8246
@voragantigangadhar8246 9 күн бұрын
కంగ్రాట్యులేషన్స్ సర్ సార్ మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడే తత్వం మీలో ఉంది చాలా సంతోషం ప్రజల తరపున ప్రజలకు మరి నిరుద్యోగి సమస్య పైన ప్రతీది మీరు అడగడం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా చదువు అంటే మూడవ కన్ను లాంటిది కాబట్టి చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్ని అయిపోతాది కాబట్టి భవిష్యత్ భవిష్యత్ అంటేనే చదువు చదువు అంటేనే భవిష్య 🎉🎉🎉🎉🎉
@venkateshwarlumada6674
@venkateshwarlumada6674 9 күн бұрын
Murali sir Congraculation God bless you 🌿🌿🌿🙏🙏🙏
@MathsNature
@MathsNature 7 күн бұрын
Congratulations Murali Sir❤ You are the great personality in that chair🪑
@dayakarpaka4379
@dayakarpaka4379 9 күн бұрын
Heartly congratulations ❤🎉
@theddunaveen5480
@theddunaveen5480 7 күн бұрын
భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు🎉,
@sanamurali4156
@sanamurali4156 9 күн бұрын
మీ ప్రతాపం చూపించాలి మురళి సర్
@Rameshram-vv2vj
@Rameshram-vv2vj 9 күн бұрын
సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారు చైర్మన్ పదవి ఇచ్చినందుకు
@sureshreddyramidi9164
@sureshreddyramidi9164 9 күн бұрын
వైద్య,విద్య మీద లోతైన చర్చ జరగాలి
@undetivenkatesh1485
@undetivenkatesh1485 7 күн бұрын
Congrats sir 🎉🎉 విద్య వ్యవస్థ ను డెవలప్ చెయ్యండి
@dayakartoutu2034
@dayakartoutu2034 9 күн бұрын
Congratulation Murali sar Garu
@nakkaravi2341
@nakkaravi2341 9 күн бұрын
Murali sir great ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థుల భవిష్యత్తు చాలా ఏర్పాటుతది
@PrasadRaccha
@PrasadRaccha 9 күн бұрын
Congratulations sir namaste 🙏 excellent super message sir
@shericrn9819
@shericrn9819 3 күн бұрын
Congratulations sir and thanks to our CM sir also.
@praveenmist
@praveenmist 9 күн бұрын
Congratulations sir..❤
@chinnammakopuri929
@chinnammakopuri929 9 күн бұрын
Namasthe Acunuri Murali garu, Congratulations all the best, Improve. the standard regulate the fee structure 🎉❤🎉
@rsadvocate1234
@rsadvocate1234 9 күн бұрын
నేను ఏ పార్టీ లోకి పోను అన్ని అవినీతి మాయం అయినవి అని చెప్పి మరీ కాంగ్రెస్ పార్టీ లోకి ఎలా వెళ్ళినాడు. తను చేస్తే నీతి వేరే వాళ్ళు చేస్తే మరొకటి
@the-loverofbeardo2142
@the-loverofbeardo2142 9 күн бұрын
Congress lo join avvaledu education commission chairman ga post echaru
@indrasenabolleddu8837
@indrasenabolleddu8837 6 күн бұрын
సార్ మీరు నిజాయితీగా రాజకీయ వొత్తిల్లకు తలొగ్గకుండ పేద పిల్లల భవిష్యత్తు కోసం పని చేయాలని కోరుకుంటున్న
@sudulasrinivasulu4068
@sudulasrinivasulu4068 9 күн бұрын
Congratulations sir good news to poor students
@GLRAO369
@GLRAO369 8 күн бұрын
Very good decision of Our CM sir... congratulations Sir you are a very honest and straightforward person..🎉🎉🎉🎉 thank you CM sir ..for appointed this good person for Education commission
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 48 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 20 МЛН
Uttarakhand Raises In Revolt | Raka Lokam | K R Sudhakar Rao
8:02
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 48 МЛН