AbCD అవ్వాలి అప్పుడే అన్ని కులాలు సమంగా డెవలప్ అవుతారు. లేకుంటే ఒకే కులం డెవలప్ అవుద్ది అది కాదు అంబేద్కర్ రిజర్వేషన్ ఉద్దేశ్యం
@RammohanPottellaКүн бұрын
ఈ మీటింగ్ లో ఒక్కరూ కూడా మీ సబ్జెక్టు గురించి మాట్లాడలేదు. మంద కృష్ణ గారి కోసం పెట్టినట్లున్నారు.
@MadhuKar-z8jКүн бұрын
బరాబర్ ఆయన కోసం పెట్టారు మాలలు లేరు అని అన్నారు కదా అదే మాలలు సభలు నిర్వహిస్తూ ఉంటే మల్లి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు మా బలం ఏంటో ఇప్పుడు చూపించారు కదా
@Harishth16Күн бұрын
subject article 341 gurinchi matladaru...30 years meevi em dobbi tinnam annaru...BJP ruling state lo implement chesaka ikada cheyamanru
@PitteGangaram4 сағат бұрын
10000000000% correct jai mala jai bheem jai bheem and full happiness
@Iam-NationalistКүн бұрын
SC వర్గీకరణ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి... SC ఉప కులాలు బాగు పడొద్దా. మీరే ఒక్కరే బాగు పడాలా ????
@bolumallanaresh6595Күн бұрын
341artical prakaram vargikana ok
@raj999RsКүн бұрын
వర్గీకరణ ముసుగులో మన రిజర్వేషన్ పోగొట్టే ప్లాన్ ఉంది అర్దం చేసుకోండి మాదిగ బిడ్డలారా వర్గీకరణ ఆశచూపి బీజేపీ వేసిన పక్కా ప్లాన్ ఉంది అంద్లో వర్గీకరణకు ఒక్కసారి మనం ఒప్పుకుంటే రిజర్వేషన్ పోవడానికి ధరిచ్చినట్టే రిజర్వేషన్ పోగొట్టే మళ్లీ మళ్లీ తెచ్చుకోవడం మనవల్ల కాదు ఎవరివల్ల కాదు
@kashinath92463Күн бұрын
@@raj999Rs ముస్లిం 12% రిజర్వేషన్ ఇస్తే ఎవరివి తగ్గుతాయి ? అప్పుడు మాట్లాడారు ఎందుకు మీకు మీరే ఎందుకు తన్నుకుంటారు మీ కన్న కింది వాళ్ళు బాగుపడవద్ద
@yadagirieasam3665Күн бұрын
U r also study show u r knowledge (pratibha) and get reservation get job bro
@velthurujayaraj1431Күн бұрын
@@yadagirieasam3665 superr👌👌👌👌👌💪💪
@Jaisriram-gg1xyКүн бұрын
నాకు తెలిసి రిజర్వేషన్నులతో ఒక మాలలు మాత్రమే బాగుపడ్డారు వీడి పోతే మీకు ఏమి నొప్పిరా జై మాదిగ
@Anandkdr65Күн бұрын
ఆనాడు మందకృష్ణ అన్నగారు ఇదే స్థలములో మాదిగల విశ్వరూప సభపెట్టి మాదిగలకు, 58 ఉప కూలా లకు ఏమి అన్యాయం జరిగిందో సభద్వారా ప్రపంచానికి చెప్పాడు. మీరు ఈ సభ ద్వారా మాలలకు SC వర్గీకరణం చేస్తే ఏమి నష్టం జరుగుతుందో చెప్పే దేర్యము లేదు. మందకృష్ణను తిట్టడానికే ఈ సభ పెట్టినట్లుంది
@kkantharao8159Күн бұрын
తెలంగాణ తెలంగాణ జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో అయినా మాదిగల కంటే మీ మాలలు ఎక్కువ ఉంటే టచ్ చేయమని నువ్వే చెప్పు దిగంబర్ కం ప్లే తడాఖా చూపిస్తాం ఖబర్దార్ జై కృష్ణ మాదిగ జై జై కృష్ణ మాదిగ
@lakshmansunke6158Күн бұрын
Arey prakruti kuda meeku against,bcaz ur side is injustice
@kolligangadhar4153Күн бұрын
మీకు కృష్ణమాదిగ ని విమర్శించడం తప్పా మాలలకి వొరిగేదమి లేదు
@nagarajuc437Күн бұрын
జై మాల జైభీమ్ 🙏🏻🙏🏻
@venkateshboini-uy4rzКүн бұрын
ఇదేనా పూలే అంబేద్కర్ చూపిన మార్గం
@vinaysaahu.3610Күн бұрын
ఇలాంటి సభలు, దీని కంటే 100 రేట్ల జనాభాతో మాదిగలు చాలా చేశారు.! వాటి ముందు ఇది చాలా చిన్న విషయం..! మీరు 2 నెలలు కష్టపడి ఒక సభ చేయడానికి నానా తంటాలు పడ్డారు..! మేము 2 రోజుల్లో ఇలాంటి సభలు చేయగలము .! కానీ విషయం నిజాయితీ గా ఉండాలి.! మీది మలల ను రెచ్చగొట్టి మాదిగల మీదికి ఉసిగొల్పే చర్య తప్ప ఇంకేం లేదు..! కడుపు నిండిన వాదం మీది..!
@BittuGnanakanthКүн бұрын
అందరి నోటా ఒకటే మాట అన్న మందకృష్ణ మాదిగ ఆ ఒక్క పులి చాలు. మీ సభలో అన్నను గుర్తు చేసిన మీ అందరికి ధన్యవాదములు
@bsbv-mc5deКүн бұрын
బొక్కేం కాదు
@jangaiah8200Күн бұрын
జై మంద కృష్ణ మాదిగ
@rameshgochipatala3359Күн бұрын
'కమీషన్లు - రాష్ట్రపతి- ఎస్సీ వర్గీకరణ' ఇటీవల వర్గీకరణ గురించి ఏ చిన్న వార్త చూసినా, ఏ అడ్డంకి ఎదురౌతుందో అన్న ఆలోచన, అసలు విషయం ఏమిటని తెలుసుకోవాలన్న ఆతృత కొందరిలో చూస్తున్న. అందుకే ఈ పోస్ట్ తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమీషన్స్ నియమించిన తరువాత కొందరు ఏపీ మరియు తెలంగాణ హైకోర్టులో ఒక కేసు వేసినట్టుగా చూస్తున్నాను. ఆ కేస్ ఏమిటంటే రాష్ట్రపతి పరిధిలో ఉండే ఎస్సీలకు సంబంధించిన విషయంలో, రాష్ట్రం ఎలా కమీషన్ వేస్తుంది అని కొందరు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారని చూశాను. ఆ వార్త చూసిన తర్వాత కొద్దిమంది నాకు ఫోన్ చేయటం అలాగే సోషల్ మీడియాలో మెసేజ్ చేయడం గమనించి ఈ పోస్ట్ రాస్తున్నాను. విషయం ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జాబితా సవరణ (కులాలు తొలగించడం, కలపడం) రాష్ట్రపతి పరిధిలో ఉన్న అంశం అనేది వాస్తవమే. అది షెడ్యూల్ కులాల జాబితాని లేదా షెడ్యూల్ తెగల జాబితాన్ని సవరించాలి అంటే కచ్చితంగా రాష్ట్రపతి ఆమోదంతోనే జరగాలి. కానీ ఇక్కడ అంశం వర్గీకరణ. జాబితా మార్పు కాదు. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు ఇచ్చిన తరువాత వేరే విషయంలో కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీల జాబితా మార్చే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది అని. ఇక దానిని పట్టుకొని వర్గీకరణ కు లింక్ పెట్టి అర్ధం పర్ధం లేని మాటలతో నవ్వుల పాలవుతున్నారు. కాబట్టి ఆ విషయానికి వర్గీకరణకు ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎలా చేస్తారు అనే ప్రశ్నకు ఏంటంటే గతంలో ఏపీ లో రామచంద్ర రాజు కమీషన్ కర్నాటక లో సదాశివ కమిషన్ మహారాష్ట్ర లో లాహుజీ సాల్వే కమిషన్ ఇలా ఎక్కడైనా రాష్ట్రాల పరిస్థితి ని బట్టి కమీషన్ వేసుకున్నారు. అప్పుడు రాష్ట్ర పతి పరిధి కాదు కదా. అలాగే ఇటీవల హర్యానా కమిటీ వేసి వర్గీకరణ చేసేసి అక్టోబర్ నుండి అమలులోకి తెచ్చింది. మరి దానిని రాష్ట్రపతి ఆమోదించారా! సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ అన్నీ కొట్టేసినా ఇంకా వర్గీకరణ అమలును ఆపాలి అని కోర్టులనే ఆశ్రయించడం హాస్యాస్పదం. ఇప్పుడు వేస్తున్న పిటిషన్స్ ఎస్సీలకు సంబంధించిన కమీషన్ రాష్ట్రపతి కి తెల్సి వేయాలని అట. వర్గీకరణ ఆపమని కాదు. ఏపీ ఇచ్చిన కమీషన్ సెటప్ ఆర్డర్స్ గవర్నర్ పేరు మీద, కమీషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ భారత ప్రభుత్వ చట్టం కింద సుప్రీంకోర్టు లో వర్గీకరణ తీర్పు ను ఉదహరిస్తూ పంజాబ్ కేసుతో పాటు కృష్ణన్న వేసిన పిటిషన్ ను కూడా ప్రస్తావిస్తూ పకడ్బందీగా కమీషన్ వేశారు. కోర్టులో కేస్ సంగతి నాకు తెలియదు కానీ కొన్ని నెలల్లో వర్గీకరణ కూడా పూర్తయిపోతుంది. కాబట్టి 2025 లో వర్గీకరణ రాజ ముద్ర సంబరాలకు సిద్ధంగా ఉండండి. పచ్చల రాజేష్ 25.11.24
@bathulagoutham214721 сағат бұрын
Manchi subject undi anna🎉
@sujathaadb1234Күн бұрын
Super sir Jai bheem jai mala
@shankaranandamanandamКүн бұрын
అయ్యా ఇది వివేక్ గారికి మంత్రి పదవి కోసం మీటింగ్
@venkanna1Күн бұрын
మోదీ బ్యాచ్ 😂😂
@k.narsingrao2100Күн бұрын
💯 percent correct brother
@azadshahid-e9k19 сағат бұрын
తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర పెట్టుబడి దారులు చేసిన పసలేని వాదనలానే ఈరోజు ఏబిసీడి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న స్వార్ధ మాలల వాదనకు పెద్ద తేడా లేదు.
30 yrs alupu erugani poorata yoodhudu manda Krishna maaadiga gaari kaali gooti loo vunna dhummu ku kooda maala lu saripooru.....Jai maadiga
@charantej564123 сағат бұрын
30yrs ina mi విలువ ఎక్కడ ఉందో సమాజంలో తెలుసుకో
@scstbcКүн бұрын
Jai bhim
@PatilRamesh-ui9itКүн бұрын
సూపర్ సార్
@Anandkdr65Күн бұрын
మీ మాల జనాభా ప్రకారం మీ వాటా మీరు తీసుకోండి ఇది న్యాయం. అందరికి వాటాను మీరే అనుభవించాలి అంటే కుదరదు.
@bolumallanaresh6595Күн бұрын
@@Anandkdr65 yetla anbavisthunaru poti parishkalalo pass ainavadiki jobs vastha vi
@bathulagoutham214721 сағат бұрын
Alla aite motam reservations tiseste poti parikshalu prepare avdam😂
@santivishnu2545Күн бұрын
జై మాల జై జై మాల
@suryamanohar3833Күн бұрын
Jai Bheem ✊✊✊Jai MALA❤️❤️❤️
@Anandkdr65Күн бұрын
మీరు........ ఎన్ని చేసిన ఏమిచేయలేరు
@kadapatintichinnamahanandi3735Күн бұрын
Jaibheemjaimala
@narayanatallapalem4197Күн бұрын
వివేక్ కుటుంబమే అన్ని పదవులు అనుభవించారు.పెద మాల కు ఏమైనా చేసాడు
@DosapatiVeeruКүн бұрын
సుప్రీం కోర్ట్... తీర్పు.. రాజ్యాగబద్దం.... మాలలరా.. మీరు.. సుప్రీం కోర్ట్ ద్వారానే... వర్గీకరణ.. కొట్టేహరుగా..... మాలలు.. దోపిడీ దారులు... మీకు.. సమాజం.. సహా karinchadu... నోరు జాగ్రత్త కొడకా... జై మంద కృష్ణ మాదిగ ✊✊✊
@DosapatiVeeruКүн бұрын
మాదిగల సూర్యుడు మంద కృష్ణ మాదిగ ✊✊w
@konkatisriniwas501520 сағат бұрын
Jai madiga 💪 jai bheem 🇮🇳 jai. Jjr. 🌈🔥🩵m. Rps 🙏
@LGNews-k7yКүн бұрын
MRPS Zindabad ❤
@KRANTHIKUMAR0008Күн бұрын
Maala la Meeting ❌ Vivek Meeting 😅
@dissac1383Күн бұрын
తెలంగాణ మాలమహానాడు great
@jnaresh242Күн бұрын
Jai mala,jai bheem 6:12 6:17
@ugandharkatepaga340Күн бұрын
ఒరేయ్ మీ వాటా మీకు ఇస్తారు మీకెందుకు నొప్పి
@jnaresh242Күн бұрын
Jai mala,jai bheem
@ChandraShekar-w2rКүн бұрын
వర్గీకరణ చేస్తే మీ కేంద్ర బాబు బాధ
@syamleenu5496Күн бұрын
Jai Mala 🎉Jai AP
@GyadariMalleshКүн бұрын
Anna garu good speech
@DhanayyaGoddu20 сағат бұрын
❤👍👍👍
@kattisrinivas538013 сағат бұрын
వో అన్న కృష్ణ అన్నాను విమర్శించే స్థాయి మీకువుందా, కృష్ణ అన్నకు మీకు పోలికనా, ఇది నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పునే వ్యతిరేకస్తున్న మీరెక్కడ, 30 సంవత్సరాలనుండి ఉద్యమం చేస్తున్నా అన్న ఎక్కడ ఏమన్నా పోలిక వుందా, మీరెన్ని మీటింగులు పెట్టిన చివరికి ధర్మమే గెలుస్తుంది ఆ దర్మం మాదిగలా పక్షానవుంది..... జై భీమ్..... ✊
@atozchannel5352Күн бұрын
వర్గీకరణకు వ్యతిరేకంగా సభపెట్టినట్ట్టే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా ఇలా సభలు పెట్టి ప్రశ్నిస్తే బాగుండు రాజ్యాంగ విరుద్ధం సుప్రీం కోర్టు తీర్పిచ్చిందంటున్నారు మరి గతంలో వర్గీకరణ అమలు అయినపుడు కూడా మాలలో కొందరు రాజకీయ స్వార్థపరులు సుప్రీమ్ కోర్టులో కేస్ వేసి వర్గీకరణకు అడ్డుపడి కొట్టేపించారు కథ అది కూడా రాజ్యాంగ విరుద్ధమేనా. తీర్పు మాలలకు అనుకూలంగా వస్తే న్యాయం మాలలకు వ్యతిరేకంగా వస్తే తప్పనట్టా ఆలోచించాలి మేధావులు అని చెప్పుకునేటోల్లు
@mr3sss860Күн бұрын
మోడీ గానీ కి ఓట్లు (బీజేపీ పార్టీ) వేసి.. కాంగ్రెస్ పార్టీని వర్గీకరణ చెయ్యమంటే.. దున్నపోతు కు గడ్డి వేసి.. బర్రె కు పాలు ఇవ్వమని అడిగినట్టు.. మంద కృష్ణమాదిగ గానికి గుద్దల దమ్ము వుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్గీకరణ గురించి అడగమని చెప్పండి.. చూద్దాం .
@narayanatallapalem4197Күн бұрын
Revanth రెడ్డి అభయం ఇచ్చాడు
@venkata642815 сағат бұрын
మీకు కుల వ్రుత్తి లేదంటే అర్ధం, మీది ఈ దేశం కాదని అర్ధం అవుతుంది.ఆఫ్రికా నుండి మాలలు వచ్చారనేది చరిత్ర చెబుతున్న సత్యం.అంతా విదేశీ ఆచారాలే.చివరికీ మీ మతమే ఇజ్రామేల్ వదిలేసిన క్రిస్టియన్ మతం.ఇక్కడోళ్ళం కాబట్టే మాదిగల వ్రుత్తి ఉంది,సనాతన ధర్మం ప్రేమ ఉంది.జై మాదిగ,జై మంద క్రిష్ణ అన్న.
@bsbv-mc5deКүн бұрын
జై మాల...జయహో మాల
@vaddisatyam5573Күн бұрын
Jai maala jai jai mala
@babubandela6731Күн бұрын
Jai Bheem 💙💙💙 Jai mala❤❤❤
@bsbv-mc5deКүн бұрын
మంద కృష్ణ పెద్ద మనువాది
@sreenivaskandi5877Күн бұрын
Baba saheb ఆలోచనకు కి విరుద్ధంగా మాట్లాడుతున్నారు.
@DosapatiVeeruКүн бұрын
మాలలు... స్వార్థపరులు... మాలల అను ఏ వర్గం.. సపోర్ట్ చెయ్యదు... మీ గుంట నక్క అరుపులు... ఎక్కడ.. చెల్లదు... ఖబర్దదార్ మాలలారా.. జై మంద కృష్ణ మాదిగ ✊✊✊
@rameshgochipatala3359Күн бұрын
వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: ----జస్టిస్ చంద్రచూడ్ చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్పీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీక రణ విరుద్ధం కాదని అన్నారు రాష్ట్రాలకు ఆర్టికల్ 15(వివక్ష లేని), ఆర్టికల్ 16 సమాన అవకాశాలు కింద ఆయావ ర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉండన్నారు ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు. నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీక రణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమాన తలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేర కమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరసంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు కేవలం చట్టప రంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒకచోట. కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించ దగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారం గానే వర్గీకరణ చేయ వచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్పీ కులాలకు వర్తించే A లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల దేనని జస్టిన్ గవాయ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది. 'వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యా నించారు. వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపి స్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 ఆధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోప మని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వినక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు..
@palepublessy201820 сағат бұрын
Jay madiga 💪👌
@matrudevobhavababu8868Күн бұрын
మాదిగ సోదరులు కష్టపడి చదువుకొని 15% ఉద్యోగాలుపొంది మీసత్తా చూపిస్తే మిక్కిలి సంతసిసస్తారుకదా. వర్గీకరణ ఆలోచనలు మానేసి దేశములో వున్న మన SC వారిమంతా కలిసివుంటేనే భవిష్యత్ బాగుంటుంది🙏
@pulipakapremkumar7841Күн бұрын
సోదర వర్గీకరణ జరిగినంత దూరం కారు.... వర్గీకరణ జరగ నంత మాత్రాన కలిసిఉండరు... జనరల్ కోటలో కస్టపడి మిమల్ని జాబ్ లు కొట్టు అంటే మీకు ఎలా ఉంటాదో చెప్పండి సోదర... ఒకసారి ఆలోచించండి
@karun2181Күн бұрын
E meeting tho Vivek minester post conform 😂
@parusharameera674Күн бұрын
రాజ్యాంగ ప్రకారం చేయాలి,అలా చేస్తే మేం అడ్డుపడము(వ్యతిరేకం) కాదు అంటునావు, మందకృష్ణ మాదిగ అలా చేయడానికి అతను మినిష్టర్ కూడా కాదు ఎందుకు అతని మీద పడి ఏడుస్తున్నారు,
@naveenkumarkamreКүн бұрын
Madigollu miku anduku ra saparate reservation
@chapidivasudev9170Күн бұрын
Jaibheem...kamble sir.. CM sir..ku అన్నీ తెలుసు.... ఆయన...కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకం
ఒక్కసారి ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చిన తరువాత వారి పిల్లలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు
@rajababuthatipally93572 сағат бұрын
పెద్దపల్లి పార్లమెంట్ లో నేతకానీ హక్కులను హరిస్తున్నారు వివేక్ గారు
@neredimelliabbuluКүн бұрын
మనువాదుల మనో భావాలు ఎరిగిన మాలలు వారి కుట్రలో ఎప్పుడూ పడరు.మందబుద్ధి గల వారు అసలుకే ఎసరు వచ్చిన తరువాత లబోదిబోమంటారు. కాళ్లా వేల్లా పడి దొంగ చాటుగా తెచ్చుకున్న తీర్పు. గతంలోది అదే కాబట్టి కొట్టేశారు.కాకపోతే కొంచెం టైమ్ పడతాది. దూరదృష్టి గలవారు మాలలు
@ammammachethivantaКүн бұрын
Jaimala Manda Krishna main banda battali
@devanandnagellassre735914 сағат бұрын
😔 *చీలిక*.😔 ఎవడేమి బాగుపడ్డది లేదు ఎవడేమీ భావుకున్నది లేదు... ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో....కానీ...!! నిన్న మొన్నటి వరకు అన్నధమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న అణగారిన జాతులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో తయారయ్యాయి. నిన్న మొన్నటి దాకా ఆదిపత్య కులాలు వారికి బద్ద శత్రువులు. నేడు వారికి వారే... బద్ద శత్రువులు.. విది విచిత్రమైనది రాజకీయ రంకులో సమిదలుగా మారిపోయిన మాల మాదిగలు భలి అవుతున్నారు అగ్ర వర్ణ పార్టిల చేతుల్లో తొత్తులుగా మారిన కొందరు కుల రాజకీయ నాయకుల వల్ల. ఓట్లు మావే సీట్లు మావే అని నినదించి రాజ్యాదికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేసిన కాన్షీరామ్ గారి సిద్దంతాన్ని వదిలేసారు. మేకలను భలి ఇస్తారు కానీ.... పులులను భలి ఇవ్వరు... మీరు పులులు గా మారి...!! రాజ్యం ఏలాలని సూచించిన డా" అంబేడ్కర్ గారి విలువైన సందేశాన్ని పక్కన పెట్టారు.. తిక్కలేసినోల్ల లాగా... మాల మహానాడు అంటూ మాదిగ రిజర్వేషన్ పోరాటమంటూ...... కల్లం లోని దాన్యం రాసి ని విడిచి పొల్లు కోసం కొట్లాడినట్లు ఉంది. రిజర్వేషన్లు అనేవి సమాజంలో సమానత్వం కోసం ఏర్పాటు చేసినవి అని తెల్వక.. మన పొట్టలు నింపుకుని ఆస్తులు కూడబెట్టుకుని... అగ్రవర్ణ పార్టిలకు తొత్తులుగా మారెందుకు ఎంత మాత్రం కాదు... ఆర్థికంగా ఎధగడం అవసరమే కానీ.... రిజర్వేషన్లనే ఉపయోగించుకుని ఎధగడమంటే చాతకానితనమేనని ఎంత మందికి తెలుసు..!! రిజర్వేషన్లు అనేవి కేవలం ఒక మెట్టు ఎక్కడానికి అసరా మాత్రమే అని తెలుసుకుంటే ఈ గొడవే ఉండదు. అంబేడ్కర్ గారి ఆశయం ఇది కాదు కాన్షీరామ్ గారి లక్ష్యం ఇది కాదు వారిద్దరి లక్ష్యం ఒక్కటే అధికారమే అంతిమ లక్ష్యం... దానికోసం పోరాడుతారా బిక్షం కోసం కొట్లాడే వారిలాగా చరిత్ర లో హీనులుగా నిలిచిపోతారా మాల , మాదిగ నాయకుల చేతిలో చిక్కిన ప్రతి గ్రామ , పట్టన యువత ఆలోషించాలి. కులాన్ని మరిచి నిన్నటి వరకు అన్న , తమ్మీ , బావా, మామ , అనే అనేక బందాలలో *చీలిక* తేవద్దనే నా బాద. (మీ దేవన్న ) --- నాగెల్ల దేవానంద్ ముంబాయి 25 / 11 / 2024 జై భీమ్ ✊✊✊✊
@TELANGANAPRAJAPARTY_KS18 сағат бұрын
*☝️😀🇮🇳ఇది మాల నాయకుల దమ్ము ధైర్యం నిజాయితీ.. స్వంత డబ్బులతో మా కార్యక్రమం.. మేమేవ్వడి దగ్గర భిక్షం ఎత్తుకొం జై భీమ్ జై మాల. కరెక్ట్.. అన్న Digamber Kamble గారు మీరు చెప్పినది అక్షర సత్యం.. ఇక మొదలు రాజకీయ యుద్ధం .. బానిసత్వం పారద్రోలే వరకు విశ్రమించం, కుల పోరాటాలు ఒక భాగం మాత్రమే.. కనుక మమ్మల్ని తాకితే ఎవ్వరికైనా తడవాలి బొంద పెడుదాం మమ్మల్ని ఎదిరిస్తే.. జై భీమ్ జై మాల.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ❤*
@kkantharao8159Күн бұрын
దిగంబర్ కాంబ్లీ మాదిగల టచ్ టచ్ చేయటము నీ తరం కాదు నీ తలలో జేజమ్మ తరం కాదు ఖబర్దార్ కాంబ్లీ నీ దమ్ముంటే మాదిగల టచ్ చేసి చూడు నువ్వు ఏమైతివో తర్వాత ఆలోచిస్తాం ఖబర్దార్ జై కృష్ణ మాదిగ జై జై కృష్ణ మాదిగ
@PremRaj-v8eКүн бұрын
ఏ వా రీ, వా ట, వాళ్ళుఆ పంచుకోవడానికి, ముక్కలు కాదు, రాజ్యాంగ అంశాలు కూడా ఆ లోచించాలి, మాదిగ దండోరా,
@ramagiriraju352620 сағат бұрын
మంద కృష్ణ మాదిగ అన్నను విమర్శించే సాయి కాదు, ఆయన ఓకే ఎజెండాతో 30 ఏళ్ల పోరాటం చేశాడు ఎన్నో పదవులను కూడా కాదనుకున్నారు మీరు చిన్న చిన్న పదవులకు బానిసలై ఉంటున్నారు. వర్గీకరణ జరగడం వల్ల దళితుల్లో అందరికీ సమాన అవకాశాలు కలుగుతాయి, మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తుంటే సంక్షేమ ఫలితాలు అన్ని మాలలే తింటున్నారు అని అర్థమవుతుంది జనాలకి
@VictoryVenkatMBAКүн бұрын
అన్నగారు జై భీమ్ జై మాదిగ మీరు ఈ రోజు మందకృష్ణ అన్నగారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ గత పాలన 30 సంవత్సరాల ముందు నుంచి మరి ఎందుకు మీరు మాట్లాడలేరు, ఎమ్మార్పీఎస్ అంటే కడుపు నిండి తినే వాళ్ళని మాట్లాడుతున్నారు నీ కడుపుని ఇన్ని సంవత్సరాలు ఎవరు నింపిండ్రు, మాట్లాడితే సభ గురించి గానీ దాని సబ్జెక్టు గురించి మాట్లాడాడు ఏబిసిడి వారికి వస్తే 59 కులాలు బాగుపడతాయి తప్ప మీకులాన్ని మాత్రం ఉద్దేశించి ఇక్కడ మాట్లాడలేదు, ఈ విధంగా సభలు పెట్టి మీరంతాకు మీరు ప్రత్యేకంగా హోదాలో ఉండాలని ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నారో అది మీతో 59 కులాలు కూడా నిర్ణయించుకోవాల్సి వస్తది, ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి, జై భీమ్ జై మాదిగ జై మందకృష్ణ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ జై మందకృష్ణ మాదిగ
@srinusiripangi3501Күн бұрын
ఒక కృష్ణ మాదిగ గారిని విమర్శించడానికి గుంట నక్కల ని ఏకమయ్యాయి
@maddelaniranjan1592Күн бұрын
Are donga mevodu guntanakka
@RamprasadRagula13 сағат бұрын
👏🏿👏🏿👏🏿👏🏿
@DosapatiVeeruКүн бұрын
మాలలు.. మనువాదులు.. మీరు.. మరో 30..ఎడ్లు.. పోరాడిన.. వర్గీకరణని.. ఆపలేరు.. జై మంద కృష్ణ మాదిగ ✊✊✊
@psunil1904Күн бұрын
అన్ని మాట్లాడుతున్నావ్ వర్గీకరణ అంటే యెమ్మిగనూరు చెప్పు అన్న
@maponline2123Күн бұрын
మంద కృష్ణని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు, కోర్టులు రిజర్వేషన్ తీసివేసే కుట్రలు జరుగుతున్నాయి.... 15 శాతం వాడుకోమంటే విభజన అంటావేందయ్యా తోలు మన్దమ్ కృష్ణా........ బీసీ లకు ఆర్థిక వెనుకబాటు వల్ల వర్గీకరించి రిజర్వేషన్ ఇచ్చారు.... స్సీ లకు కులవివక్ష, అంటరానితనం వల్ల రిజర్వేషన్ లు.... అద్దెకు ఇల్లు ఇవ్వరు, గుడిలోకి రానివ్వరు. అందువల్ల వర్గీకరించటం చెల్లదు. రాజ్యాంగానికి , అంబెడ్కర్ కి వ్యతిరేకి మందకృష్ణ..... మల,మాదిగలు మంద కృష్ణ ను చెప్పుతో కొట్టాలి.
@bathulagoutham214721 сағат бұрын
Janaba prakaram evari vata valakostadi reservations em tiseyaru😂
@mankijairaj5470Күн бұрын
Jai madhiga jai Manda Krishna madiga 🔥
@VijayPidugu20 сағат бұрын
క్రైస్తవములో ఒక కధ ఉన్నది తప్పిపోయిన కుమారుడు నా వాటా నాకు కావాలి అని అతను ఆ డబ్బులతో వెళ్లి మొత్తం పోగొట్టుకొని చివరకు పందులకు వేసిన పొత్తు తింటాడు ఆ పరిస్థితి మంధ కృష్ణ మాదిగలకు తెస్తాడు అప్పుడు వాళ్లు తింటారు
@venkatarupula7274Күн бұрын
Stage paina unnavaru andaru dongalu
@DasariSrinivas-jt4muКүн бұрын
ఫస్ట్. మంద. గాడు.
@rajababuthatipally93572 сағат бұрын
సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వివేక్
@venkatarupula7274Күн бұрын
Motham meeda dongalu ani oppukunnaru very great
@mankijairaj5470Күн бұрын
Jai madhiga jai jai madhiga
@elishagolla776417 сағат бұрын
Jai Bheem Digambar Anna
@ugandharkatepaga340Күн бұрын
ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్కడ పోయారు ఎవరి వాటా వాళ్లకు పంచాలి మీకు ఎందుకు నొప్పి లేస్తుంది
@Anandkdr65Күн бұрын
జై మాదిగ జై మందకృష్ణ జై బీమ్
@mr3sss860Күн бұрын
మోడీ గానీ కి ఓట్లు (బీజేపీ పార్టీ) వేసి.. కాంగ్రెస్ పార్టీని వర్గీకరణ చెయ్యమంటే.. దున్నపోతు కు గడ్డి వేసి.. బర్రె కు పాలు ఇవ్వమని అడిగినట్టు.. మంద కృష్ణమాదిగ గానికి గుద్దల దమ్ము వుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్గీకరణ గురించి అడగమని చెప్పండి.. చూద్దాం .
@maddelaniranjan1592Күн бұрын
Jai mala
@socialservice164Күн бұрын
ఎస్సీల వర్గీకరణ ఎందుకు వద్దు చెప్పాలి కానీ , వర్గికికరణ జరిగితే సమాన న్యాయం పొందరాడు అనే వాదనకు మీరు మద్దతు ఇస్తున్నారు,
@gangaramdagam1009Күн бұрын
కుటుంబానికి ఒకరు వచ్చారు....కుటుంబం లోని సభ్యులు అందరూ వస్తే గ్రౌండ్ సరిపోదు. జై భీమ్ మాల. జైజై మాల సామాజికవర్గం
@VijaykumarAddanki-o1fКүн бұрын
Jai mala khadgham_jai bheem
@ombimfatКүн бұрын
Super anna Jai bhim From Surendra Nenu madiga kulam Mala madigalu kalisi undalani korukune vyakti ni Manda pani out మాదిగలు అందరు మంద తో లేరు అందులో నేను ఒకడిని జై భీమ్ అన్న
@bsbv-mc5deКүн бұрын
జై భీమ్
@SantoshKumar-wv9kmКүн бұрын
❤
@rajababuthatipally93572 сағат бұрын
వివేక్ మంత్రి పదవి కోసం బాగా ఇబ్బంది పడుతున్నారు
@RajuR-gq8zpКүн бұрын
Anna dhachesi ammudupoku anna
@palvaisrinivas204Күн бұрын
మహారాష్ట్ర కాంబ్లీ విషయం లేని పరిజ్ఞానం మీటింగ్
@Venkatrathnam-kr1imКүн бұрын
రాజ్యాగం మార్పులు చేయాలి, స్కూల్స్ లో చేరేటప్పుడు కులం పేరు రాయకూడదు,ఆర్థికంగా వెనుకపడినవారికి ఏవరైనా ఒక్కటే, చేస్తే మరో 40yers లో కులాలకుంపటి పోతుంది, రిజర్వేషన్ అంటూ ఎన్ని రోజులు మోసం చేస్తాయి పార్టీలు ప్రజలు మేలుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలి
@sonkambleprashanth6796Күн бұрын
Jai Bheem✊
@Sivakumar-hi9wjКүн бұрын
I am against vargikarana ....and support constitution
@thekalamnewstv4310Күн бұрын
మాలలకు జరిగిన అన్యాయంపై ఏ ఒక్కరైనా మాట్లాడుతారు అనుకుంటే మాట్లాడలేకపోయారు. మంద కృష్ణ మాదిగ పైన ఎమ్మార్పీఎస్ పైన మాట్లాడడం తప్ప నీకేం తెలియదు సామాజిక ఉద్యమాలకు పెద్దన్న మంద కృష్ణ మాదిగ అనే గుర్తుపెట్టుకో అనవసరంగా వ్యక్తిగతంగా దూషించకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మాకు కూడా వస్తాయి మాటలు కానీ మేం విజ్ఞానంతో ఉన్న వాళ్ళం ఒకరి చెప్పితే ఎగిరి మాట్లాడలేదు మా ఆలోచన తోటి ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది. ఖబర్దార్ సంపన్న మాల లారా
@aeletiyesu8974Күн бұрын
మీలో ఏ ఒక్కడికి కృష్ణ మాదిగను విమర్శించే అంత సీన్ లేదు మీరంతా కలిసిన కృష్ణ మాదిగ కాలిగోటికి సరిపోరురా