ఎంతోమంది మేధావులు ఈ వాస్తవాలను చెప్పనికి ఇబ్బంది పడ్డారు ఫ్రీథ్వీరాజ్ అన్న ఎక్కడ గుండెల్లో భయంలేకుండా అవేశంతో వాస్తవాలు ప్రజలకు తెలిసేవిధంగా చెప్పిండ్రు ఫ్రీథ్వీరాజ్ అన్న మీకు వందనం 🙏🙏🙏
@venkatachalamramulu79085 күн бұрын
పృథ్విరాజ్ వాదనలు విశ్వసనీయము.
@TKD-w4i6 күн бұрын
అవును గద్దర్ అన్న జయంతి రోజు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కూడా.. సంగం రెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ గారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు అని... జోహార్ ముచ్చర్ల సత్యనారాయణ జోహార్ జోహార్....😢😢
@bolkavenkat95936 күн бұрын
జై తెలంగాణ జై జై పృథ్వి అన్న
@TKD-w4i6 күн бұрын
సామ్యవాదులు కూడా స్వార్థపరులు అయినారు. అధికార దాహంతో ఆందులే అయినారు. ఆనాడే అన్నారు ముచ్చర్ల సత్యనారాయణ గారు... ఇంకా చాలామంది చరిత్రను బొంద పెట్టె ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫ్యూడల్ నాయకులు..
Wah em talent prudhvi anna hatsoff nee fan aypoya🙏🙏
@lvkanthlvkanth24755 күн бұрын
Prudhvi Anna super analysis excellent langleav Anna garu ❤
@pashamdeepa63815 күн бұрын
Super informative video … thanks Raghu….
@giraganisudarshan65995 күн бұрын
రఘు గారు మీరు ఇంత పెద్ద నగ్న సత్యాలను బయట పెట్టె నిజమైన తెలంగాణ వాదుల వీరుల మరుగున పడిన చరిత్ర వెల్లడించిన ప్రఖ్యాత ఘనత మొదట మీది తర్వాత పృథ్వి ది అవుతుంది. ముచర్ల సత్యనారాయణగారు తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతీ చిన్న గ్రామానికి వచ్చి తెలంగాణ ప్రజలకు జరిగే అన్యాయాలను కమ్మనైన కవిత్వాలతో "తెలగాణ సోదర తెలుసుకో నీ బతుకు మోసపోతివ నీవు గోస పడతావు"అంటూ ఈ నాటికి మరిచి పోనీ విప్లవ అనుభూతిని నిలిపారు. కాళోజీ పుట్టింది కర్ణాటక లో,ఆయన వ్యక్తిత్వం ఏ ఎండకు ఆ గొడుగు, ఎన్టీఆర్ పాలనలో వెన్నుపోటు తో అధికారంలోకి వచ్చిన cbn కు వెంటనే మద్దతు ఇచ్చారు. పాటలు కవిత్వాలే తెలంగాణ అవిర్భావానికి ఊపిరులు ఊదింది.జయశంకర్ సార్ ఎంతో గద్దర్ అన్నకు కూడా అంతే స్థానం ఇవ్వాలి. ఈ యదార్ధ నిజాయితీ ఉద్యమం అపొద్దు .మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది...
@thammadipadmarao47634 күн бұрын
గద్దర్ కళాక్షేత్రం. లేదా. సుక్క సత్తయ్య. కళాక్షేత్రం. పేరు పెట్టడానికి. పాలకులకు అడ్డం.వచ్చింది. కులం. సమైక్యవాది అయిన కాళోజి. అగ్రకులం కావడం. ప్రధానం. కాళోజి. కవితలు విని. ఎంతమంది చైతన్యమయ్యారు. చెప్పలేం. అయినట్టు కూడా గ్యారెంటీ లేదు. ప్రజా యుద్ధనౌక. ప్రపంచ పాటల ప్రవక్త. గద్దర్ అన్న పాట విని. చైతన్యం కాని వ్యక్తులు. ఎవరు లేరు. ఉండరు👍
@joshetm4 күн бұрын
Nijam cheparu sir
@thribhuvanreddy7145 күн бұрын
Prudvi u r amazing. GOD bless.
@anjanuppula26285 күн бұрын
Anna 🔥🔥🔥
@malrajraju6 күн бұрын
Prithviraj garu me avesham la nijayithi undhi. Chala facts cheppinaru
@Santhu1966 күн бұрын
Most firing interview
@chandanareddy-r7f6 күн бұрын
ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమం లో unsung హీరో. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ సాహిత్య నివేదిక ఆయన
@shekarbandi58516 күн бұрын
Superb speech anna
@polepally69656 күн бұрын
Super anna
@KHK21016 күн бұрын
Kaloji Narayana Rao was from Karnataka, anduke samaikhya vaadi ayyundochu
@thotavenkataiah76333 күн бұрын
100 percent contact
@suresha20435 күн бұрын
Exactly 💯% కరెక్ట్
@mohanakkam54355 күн бұрын
He is 200% true...kaloji don't have any connection with enlighment of telangana.
@avnreddy94633 күн бұрын
Prithwish raj garu great Athanu oka Telangana icon
@voragantigangadhar82464 күн бұрын
వరంగల్లో గద్దర్ కళాక్షేత్రం గద్దర్ పేరే పెట్టాలి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గద్దర్ కళాక్షేత్రం గద్దర్ పేరు పెట్టాలి
@chbadri7926 күн бұрын
Prudvi anna super
@johnvuppala6 күн бұрын
Excellent Pruthvi anna
@johnvuppala6 күн бұрын
It’s true anna
@chandanareddy-r7f6 күн бұрын
ఇది ఎమోషన్ కాదు, చరిత్ర తెలిసిన ఉద్యమ కారుల ఆవేదన. ప్రభుత్వాలు నిర్లక్షం చేసిన నిప్పు లాంటి నివేదన
@ramuveeramalla43066 күн бұрын
That his pruthvi raj anna nilanti vaaru vuntali
@PBhasker-hk9go4 күн бұрын
సూపర్ సూపర్ అన్న పృథ్విరాజన్న
@krishnamohan-qu3ng4 күн бұрын
Super anna🔥
@malrajraju6 күн бұрын
Kaloji gurinchi janalaki theluvani facts unnae, he was a good poet kani samikyavaadhi
@cbhaskar48175 күн бұрын
You said correct bro
@pallagorlanagaraju9526 күн бұрын
🙏🙏
@NagarajuNukala-s1r4 күн бұрын
👌👌👌
@shivarajun220616 сағат бұрын
❤
@devanandgaddamedi5734 күн бұрын
🔥🔥🔥
@NarasimhareddyManda-rq5kn4 күн бұрын
నాలుకను ఎటు అయినా తింప వచూ దానికేమి వుంది
@bhaskaryadavbhaskaryadav7615 күн бұрын
బీసీ రజాం వొచ్చు వొరకు ఇది అగ్రవర్గాల పని ఇది
@extremist_95 күн бұрын
నారాయణ రావు పవార్, హయగ్రీవ చారి, బత్తిని మొగిలయ్య గౌడ్,... వీళ్ళు ఎక్కడ మరి
@chirraudaykumar15985 күн бұрын
🔥🔥
@ArunaGangamadula-df4sw5 күн бұрын
Mirchepinadi.correctsir
@MooliJangaiah5 күн бұрын
Anna chala chala baga matladinaho viri goodu tailor jangaiah nwp
@sreenadh8jjhuyyvsankranthi2805 күн бұрын
సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టారు.కదా కాళోజీ మీద వ్యతిరేకత ఎందుకు?
Prudhvi raj anna correct 💯 your the true leader you have best ideology your the future Telangana Leader
@Arunach81443 күн бұрын
ఇది బీజేపీ గూటి పక్షి మొన్ననే క్యాంప్ కు వెళ్లి వచ్చింది😂
@malrajraju6 күн бұрын
Avnu kaloji gurinchi nenu kuda chadivina aayana samaikyavadhi ani. Kani prabhutwam kavalani kaloji ni impose chesthundhi
@ssamuelpaulchirstservent9404 күн бұрын
Revanth kuda telanganaku aterekame
@JambukavinodvinodVinod6 күн бұрын
సావు రాదని కాంగ్రెస్ను గెలిపించారు మీరు కెసిఆర్ ఎలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు ఈ పార్టీలో నమ్ముకుంటే మన తెలంగాణ ప్రజలు నట్టింట్లో ముంచు డే
@shridharkumaar12935 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍✅✅✅✅✅✅✅✅✅✅
@gainivlogs6 күн бұрын
అన్న అంత బాగానే మాట్లాడుతారు.. కానీ ఒక్కటి ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఎలుతున్నారు... ముందు వాళ్ళ ఆగడలను, పోకడాలను కంట్రోల్ చేయండి...
@svs72355 күн бұрын
అన్న మరీ అంత వొద్దు మనవాళ్ళు కూడా మహారాష్ట్ర ఒరిస్సా బెంగుళూరుకు లాంటి ప్రదేశంలో ఉన్నారు వాళ్ళను తరిమిస్తే బాగుంటుంద,దేశం ఏమవుతుంది, వాళ్ళను మన రాజకీయ నాయకులే welcome చేస్తే వచ్చి సెటిల్ అయినరు. వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు టాక్సెస్ కడుతున్నారు సినమా కానీ పెద్ద పెద్ద వ్యాపార వేత్త లు కానీ మనకు.ఒకరిని కించపరిచే మాటలు ఈజీగా మాట్లాడుతాం కానీ అది అవతలి వాళ్లకి ఎంత ఇబ్బంది ఉంటుందని ఆలోచించాలి
@gainivlogs5 күн бұрын
@svs7235 తెలంగాణ ఆస్తిత్వం, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది.. కొన్ని వేల మంది విద్యార్థులు ఎందుకు ఎవరి కోసం ప్రాణాలు తీసుకున్నారు...దీనికి సమాధానం చెప్పు ముందు
@svs72355 күн бұрын
@@gainivlogs నువ్వు ఉద్యమం చేసావో లేదో తెలియదు కాని నేను 2 సార్లు అరెస్ట్ అయి జైలుకు పోయాను ఉద్యమం లో,తెలంగాణ వచ్చింది దొర ముఖ్యమంత్రి అయినాడు గెలిచాక tdp కాంగ్రెస్ లో ఉన్న అతడి కులం వాళ్ళను పార్టీలోకి తీసుకుని మమ్మల్ని వెనక్కి నెట్టారు.వాళ్ళు అపర కోటీశ్వరులు అయ్యారు మేము ఇంకా దిగజరిపోయాం.తెలంగాణ వచ్చుడు ముఖ్యమే కానీ మా జనాల బతుకుల్లో మార్పులు ఆంద్రప్రదేశ్ గా ఉన్న అలానే ఉన్నయ్ ఇప్పుడు అంతకంటే దిగజారాయ్.తెలంగాణ వచ్చాక మీ దొరగడు మా భూములు గుంజుకున్నాడు, మా బలహీన వర్గాలు ప్రజలు చదువుకోవద్దని మెల్లగా పిల్లలకు గంజాయ్ తెప్పించాడు ఎంతమంది ఆ మత్హులో పడి చెడిపోయార తెలుసా.ఇది ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణ జనాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేసాడు.ఆంద్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అయినా అరె చదువుకొండ్ర అని ప్రతి ఊరికి ఒక స్కూల్ కట్టించారు.పెద్ద చదువులు కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివించారు ఆరోగ్య శ్రీ ఇచ్చారు.మీ దొర వచ్చి ఇవన్నీ తీసేసాడు.ఇవి గమనించాలి తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో మా జీవితాల్లో ఎదుగుదల అంత ముఖ్యం.మా భూములు గుంజుకున్న రక్షసుడురా మీ దొర. వాడు అందుకేనా తెలంగాణ. అలాంటి తెలంగాణ కోసమా మెం ఉద్యమం చేసి జైలుకు వెళ్ళింది.తెలంగాణ బలహీన వర్గాలకు అంతో ఇంతో ఆంధ్రవాడే న్యాయం చేసడెమో అనిపిస్తుంది. దొరలను మాత్రం అణచివేశారు వాళ్ళు
@YB-jg5pj6 күн бұрын
సుక్క సత్తయ్య పేరు మంచిది. గద్దర్ గత చివరి 10 సంవత్సరాలనుండి రాజకీయ బ్రోకర్ అయ్యాడు.
@gainivlogs6 күн бұрын
మీ స్పీచ్ లు తరువాత ఇద్దురు కానీ.
@narasimhakari91666 күн бұрын
Only Jai Telangaana tone happy,not working towards betterment of Telangaana
@kumarkotagiri76835 күн бұрын
సంగం రెడ్డి గారు...మీరెంటే అందరికీ ఇష్టం..కానీ కాళోజీ ప్రస్తావన విషయాల్లో మీ వైఖరి ఏం బాగాలేదు
Kaloji Peru pettinadhi kcr kadha emi chesinavu NuVu Anna
@bolkavenkat95934 күн бұрын
వాడికి కూడా చింపినం వాడు వినలేదు అందుకే పీకేసిన్రు వీడు అడిసెతుండు
@srinivasreddyperati31606 күн бұрын
Kaloji kadu kaloji garu.... please respect their age
@hollysam1006 күн бұрын
Pruvdhi Anna i have huge respect towards you stop coming to this channel this guy has only one agenda how to cover congress party failures , Please don't loose your credibility vedu pedda donga . Mere kada anna Vittal anna deepsdas ma intiki vachi votes veyamannaru anni congress party ki gelphcharu, eppdu em aithunadi anna , vedu aa malli gadu asal encourage cheyakandi , Jai Telangana
@sandeepa3255 күн бұрын
oho janala kosam jail ki vellinappudu ekkada unnaru meelanti porata yodhulu intlo kurchoni comment cheyyadam thappa emanna undha raghu em bajana cheyyatle nee mind lo problem unte em chestham
@NikhilKonda6 сағат бұрын
Anna, nuvu 368 deaths ki kaloji karanam kani, indiramma kada. Indiramma palana malli vastundi ante support chesindru , goppa annaru. Meru kuda original charitra marichi support chesara
@krishnakanthkondagadapa76305 күн бұрын
Anna nuvvu kuda bapanollane antunnavane
@jarpulanaresh74655 күн бұрын
Me problem ento ardam kavadamledu anna....Gaddar gari pere enduku pettali.....kaloji రచనలు తెలంగాణ పై fhight చేయలేదా......ఏదో issue cheyali...hero avvali....
@TKD-w4i5 күн бұрын
610 జి ఓ ఆగం ఆగం చేసిర్రు ముల్కీ నిబంధనలను మూల కి వేసిండ్రు పేపర్ మీద ఉన్న హక్కును పెంట పాలు చేసిర్రు. ఈ సాహిత్యం పుట్టినప్పుడు ఎక్కడ ఉండు బ్రదర్ కాళోజి..