*2050 కి కూడా ఈ సాంగ్ హిట్ సాంగ్ అనుకునే వాళ్లు లైక్ కొట్టండి*
@Ravikumar-cz4fc4 жыл бұрын
3020 ki koda
@koruwadadurgaprasad42474 жыл бұрын
😂😂😂
@strongerpoint25384 жыл бұрын
Kani appatiki telugu vundali bro
@ksiva9354 жыл бұрын
2050 enti bro enni years marina eppudu ee song hit avuthune vuntundi
@shaikmahaboobbasha64094 жыл бұрын
Nice song
@venkateshdasi29476 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటి పాటలు లేవు...ఎలాంటి పాటాలు ఉంటే స్వచ్చమైన ప్రేమా ఇంకా బ్రతికి ఉండేదేమో...ప్రేమలో ఉన స్వాచతను ఈ పాటలో తెలిపాడు...
@kajanagaraju60996 жыл бұрын
Super
@leelajayaram8706 жыл бұрын
Just
@bhumeshjalla64236 жыл бұрын
Chala baga chepparu
@nagarajuk87836 жыл бұрын
నువ్వు చెప్పింది నిజం కానీ. పైసా వసూల్ వంటి డర్టీ సినిమాలకు అవార్డులు వస్తాయి.
@syammatha99556 жыл бұрын
Yes
@aragondarupeshreddy3 жыл бұрын
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై...
@Shravpspk2 жыл бұрын
Love u bro 😘🤗
@vinay39032 жыл бұрын
Chala opika bro niku
@aragondarupeshreddy2 жыл бұрын
Thank you ☺️
@mvshilpa43132 жыл бұрын
Super song
@mahiigoud36392 жыл бұрын
E pata ante neku entha pranamoo ardham aavthundhi bro
@naveenreddy-fc9vy5 жыл бұрын
2010 లో నా ప్రిరురాలు ద్వారా ఈ పాట వినడం జరిగింది తాను ఇపుడు నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతో ఇంకా ఉన్నాను నా దేవత తన ఫ్యామిలీ తొ సంతోషంగా ఉండాలి ఎల్లపుడు
@pittalarajesh35505 жыл бұрын
Meeru goppollu brother🙏🙏🙏🙏
@chinnakotlaprakash74905 жыл бұрын
Very sad
@pavankumarreddy73655 жыл бұрын
Same me bro
@shaikshavali44515 жыл бұрын
Same thing happens to me also
@ganeshmuppeda14175 жыл бұрын
True bro
@unique71194 жыл бұрын
Spb గారు చనిపోయిన తర్వాత పాటల విలువ తెలుస్తుంది......బాలు గారు చనిపోయిన తరువాత విన్న వాళ్ళు ఎంతమంది......😢😢😢
@bachusentertainmentworld42564 жыл бұрын
aunuandi
@dhanalakshmiyatagiri25194 жыл бұрын
Really
@durgaprasadangidi1204 жыл бұрын
Nijamey bro
@charithavelpula17144 жыл бұрын
Nijamay bro Ma Nanna peduthu unte Epudu eve songs aa Boring anedhani but epudu telusi vastundhi Balu gari Songs Lo entha meaningful ani.Entha baguntai ani
@Shivaranjani.K4 жыл бұрын
😭😭
@nagvuyyala36746 жыл бұрын
మనసుకి చాలా ప్రశాంతతని , ఆనందాన్ని కలిగించే అద్భుతమైన పాటల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తెలుగు సినీ ఇండస్ట్రీకి ధన్యవాదాలు👏👏
@kameswararao82696 жыл бұрын
Manasu dochukone pata
@chakribotla31386 жыл бұрын
What a song...Mind Blowing. Hatts off to the singer,music director,writer,korus singers.
@MaradapudiHaribabu6 жыл бұрын
Nejam anna
@worldbestsubscriberganesh8716 жыл бұрын
NAGESWARA RAO VUYYALA job, supar
@jogipetarameshgoud12286 жыл бұрын
Super
@mahendra56777 ай бұрын
2024 లో ఈ పాట విన్నవారు లైక్ కొట్టండి ఫ్రెండ్స్... ఇలాంటి సాంగ్స్ మరి రావు... 💙💙💙💙
@3rdeyeEagle7 ай бұрын
unmai.... nijamae....
@Santosh_Lnv4 жыл бұрын
మనిషికి, మనసుకి దూరంగా ఉన్న ప్రేయసి కోసం అంకితమైనా ఈ గానం మరువలేనిది, best love song forever.. :(
@chakrin90483 жыл бұрын
Super words
@Santosh_Lnv3 жыл бұрын
@@chakrin9048 thank you
@anilkumars41063 жыл бұрын
Ur comment gives a wonderful feeling bro
@Santosh_Lnv3 жыл бұрын
@@anilkumars4106 thank you bro
@saikumarinandha83753 жыл бұрын
Yes 😇😇
@AnilYadav-te5pq5 жыл бұрын
Em lyrics bayya,,em voice bayya,,em music bayya totally e song ni beat chese soulful songs raaledu GA..real lovers never forget this lyrics 💕💕💕
@guralapraveenreddy80955 жыл бұрын
Yep
@out_on_roads5 жыл бұрын
Yes bro
@kavetiramcharan40185 жыл бұрын
Yes bro Real lovers Ippudu lovers antha Undiporadhey Arjunreddy breakup song Vintunnaru ...
@katurirajesh13855 жыл бұрын
Yes bro
@laxmikoppala30755 жыл бұрын
Lyrics
@bharathipandranki98496 жыл бұрын
ఎన్ని తరాలు మారినా తరగని ఆస్తి ఈ పాట అద్భుతమైన పాట
@mr_karthe6 жыл бұрын
Well said mam
@RaviRavi-di5hs6 жыл бұрын
Bharathi Pandranki yes
@govindhugovindhu2916 жыл бұрын
No count
@nagarajuk87836 жыл бұрын
@@mr_karthe నువ్వు చెప్పింది నిజం కానీ. పైసా వసూల్ వంటి డర్టీ సినిమా పాటలకు అవార్డులు వస్తాయి. మన ప్రభుత్వ మహిమ. ఈ సంవత్సరపు గొప్ప చిత్రం ఎన్టీఆ కథానాయకుడు. నీకేమైనా అనుమానమా?
@prasadkowru62135 жыл бұрын
Yes
@krishnaraghuram244828 күн бұрын
Anyone in 2025???????❤❤❤❤
@shivabunny71965 жыл бұрын
నా రేపటి ఆడియాసల రూపం నీవే....... దూరాన ఉన్న నాతోడు నీవే ......... నీ దగ్గరున్న నీ నీడ నాదే........ నాదన్నదంత నీవే నీవే..... Who is still listen 2020??
@mightymohan20295 жыл бұрын
2020 always listening
@vigourfitnesssuchitra41704 жыл бұрын
2020
@harimudraboina49714 жыл бұрын
Super
@raajitharaisaradhy21704 жыл бұрын
Evergreen song
@manmadhajana41734 жыл бұрын
That is Atreaya✍️🙏🙏🙏🙏🙏🙏thnq...👍
@n.madhusudhana84264 жыл бұрын
ఫలించిన ప్రేమ కన్న, ఓడిపోయిన ప్రేమకు ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది.
@bhaskarsupeerb10273 жыл бұрын
💞💞🌛🌜🌛🌜🌛🌜🌘🌚
@dappugangaram76483 жыл бұрын
Avunu,gagaram
@maheshyadav6543 жыл бұрын
Nijanga andulone untadi bro oka magic... ❤️
@lakshmiprasanna32672 жыл бұрын
S it's true
@lakshmikrishna77442 жыл бұрын
Yes u r 100% right
@idoitwala91574 ай бұрын
Anyone here listing this song in 2024❤
@ranjithideatechsolutions89854 ай бұрын
Yeah
@skrizvi77454 ай бұрын
Yes
@Allirani-bx9lt4 ай бұрын
Yeah
@rameshvegi93634 ай бұрын
Almost every month every year
@sanjeevkumar-yy4fl4 ай бұрын
Yes
@ncyoutub4 жыл бұрын
" Vundi leka vunnadi neeve.. Vunna kuda lenidhi nene " GREAT Line 👌
@manmadhajana41734 жыл бұрын
That is atreaya sir intha China matalo anthoo ardhani okka atreya gare chepagalaru
@praveenpennada6374 жыл бұрын
Haa bro super line adhi
@Spandana-ho1ix4 жыл бұрын
Yesss
@sreekanthvarma55874 жыл бұрын
"Oohallo teli urruthaloogi" annavi chinna padalu aina entho meaning convey chestunnai. Master piece by Aatreya garu.
@jangamprakash87054 жыл бұрын
Na chinnappidu ma Amma paaduthunte, yentamma e pichi anevadni... kani tharuvatha aah raagam, aalapinchina aah vyakthi, athani prasthanam thelisi Nivvera poya... Vandhanalu 🙏🙏🙏SPB sir 👏👏👏💐
@barathipanduranki74775 жыл бұрын
ఈ భూమి వున్నంతవరకు ఈపాటకు మరణం లేదు
@shekaryadav25155 жыл бұрын
Yes
@satyaveni47335 жыл бұрын
S
@potabattulaprasanthi61135 жыл бұрын
S
@sandeepballavarapu25555 жыл бұрын
S super
@ankireddy73115 жыл бұрын
S
@vamsikrushna46146 жыл бұрын
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా ఉండీ లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నా నీడ నాదే
@saitejasalla34656 жыл бұрын
Hey copy writing...
@vnrfacts95755 жыл бұрын
Tq sir
@balakrishna29915 жыл бұрын
E pata naku amanicheppanu
@historyb-dq3gw5 жыл бұрын
Hey broh last line nee daggarunna nee needa naadhe.. correct cheyu🌸.
@saigana44675 жыл бұрын
Tq bro...
@sketchfactt Жыл бұрын
2024 లో కూడా వినాలి అంటున వాళ్ళు, వినాలి అనుకునే వాళ్ళు like it నేను నోటిఫికేషన్ ద్వార మల్లి వింటా ...❤️ నా ప్రేమను గుర్తు చేసుకోవడానికి ఈ వ్యాఖ్యను పెడుతున్నాను ❤️❤️❤️😔😔
@madhuyengani1882 жыл бұрын
ఈ పాట విన్న తర్వాత ఎంత మంది వాల తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు ఇది మనం మరచిపోయిన వన్ని గుర్తుచేస్తుంది ఏమంటారు
@venkivenki73742 жыл бұрын
అవును నిజమే మరి నా కు ఈపాటవింటుంటేమనసుపులకరించిపోతుంది
@saivenkatesh84982 жыл бұрын
నిజమే
@rejetiprasadrejetiprasad7339 Жыл бұрын
Avunu
@SriKrishnaVlogs143 Жыл бұрын
Auu
@RajeevGolla-vo4iq Жыл бұрын
Nijami brother
@madhugoud45433 жыл бұрын
భూమి ఉన్నంతవరకు ఈ సాంగ్ ఉంటది 💯 wee miss u balu garu 😭🙏🥺
@chanduravathi64273 жыл бұрын
Super ❤️
@durgasupersongprasad72103 жыл бұрын
Nijam Cheparu 👌👌👌👌
@MadhuGoud8882 жыл бұрын
kzbin.info/www/bejne/npuyimumntOfp7s tamil version live kzbin.info/www/bejne/kHi2aI2omrV4rrM kannada version
@technologyexposure76102 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rajadupati50332 жыл бұрын
❤️
@shaffishaik38523 жыл бұрын
జన్మ జన్మలకి గుర్తుండిపోయె పాట ఇది.. ప్రేమలో ఓడిపోయిన నాలాంటి వాళ్ళకి ఈ పాట ఒక మధుర స్మృతి...
@bingipothanna896610 ай бұрын
ఈ పాటని ఇప్పటికీ ప్రతిరోజు రోజుకు ఒక్కసారన్నా వినకుంటే నా మనసు కుదుట పడదు
@ssg30664 жыл бұрын
ఇంకా ఎన్ని సార్లు వినాలి వేల సార్లు విన్నా తృప్తి అనిపించటం లేదు...ఇళయ రాజ గారు మీరు ఎప్పుడు ఎవర్గ్రీన్
@thandaganesh70845 жыл бұрын
ఆత్రేయ అద్భుత సృష్టి...నిజమైన ప్రేమలకు మధుర జ్ఞాపకం...
@sravanitirupathi41545 жыл бұрын
Super baga chepparu
@raghukondipudi42665 жыл бұрын
absoutely correct
@revanthrevanth79525 жыл бұрын
Yes
@vvkprasadvemuri46915 жыл бұрын
Super song all time great
@pradeepvlogs32457 ай бұрын
సినీ సంగీత రచయితలందరూ మామూలుగా పాటలు రాస్తే,ఆత్రేయ గారు మాత్రం మనసుతో రాశారు...అందుకే ఆత్రేయ గారిని మనసుకవి అని పిలుస్తారు....
@amandavijay39023 жыл бұрын
వేచి ఉండటంలో ఉండే ఒక అందమైన అనుభూతి వర్ణించలేనిది..
Dooranna unna na thodu nuvve, nee daggira unna ne needa naade, naadunnadanta neeve neeve. ❤ me and my husband are in long distance relationship. This song is so special for us. Describes our relationship so well. Every line is so true. ❤
@sairamvelaga73737 жыл бұрын
మన తెలుగు బాషలో వున్న మధుర అనుభూతి అంత ఈ పాట లో వుంది...
@janardhanaraobongi32576 жыл бұрын
మన తెలుగు భాష కున్న గొప్ప తనం అదే పదాల పొంది క
@saiteja42766 жыл бұрын
Yes anna
@ravikumarvempa43626 жыл бұрын
Yes
@thewanderer.175 жыл бұрын
Desha Bhashalandhu TELUGU bhasha lessa
@user-be4qz4uo2f4 жыл бұрын
ఇంత మంచి సాంగ్ ని రాసిన,పాడిన,సంగీతం అందించిన ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు🙏💐💐
@lokeshpekete96304 жыл бұрын
Same wishes from my side too💐.
@avvaruspandana42874 жыл бұрын
This song was sung buy S.P. Balasubramanyam
@rekhamythili99363 жыл бұрын
Thank you so much👍
@vijayalakshmipulagam64303 жыл бұрын
Is P6 ⁸
@subrahmanyampvrc43973 жыл бұрын
Acharya Aatreya, Ilairaja, Sripathi pandithaaradyula Baala Subrahmanyam garu
@srisripathi13862 жыл бұрын
2030 వచ్చిన సరే.. ఈ పాట lyrics అందరి మనసులు గెలిచే తిరుతాది...😔😔😔
@Maheshmahi-io7kb Жыл бұрын
Mana tharam poye dhaka ee pata crazy podhu 🤷♂️
@bsahithimithra5908 Жыл бұрын
Even Bhanu Chander performance was fabulous
@fazulfazul9882 Жыл бұрын
It's me❤
@shaikmujju1116 Жыл бұрын
❤❤
@manipatikrishnamurthy1980 Жыл бұрын
@@Maheshmahi-io7kbàaa
@Shravpspk Жыл бұрын
ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎన్నీ యుగాలు అయిన ఒక్క నిజమైన ప్రేమికుడి మనసులో ఈ పాట శాశ్వతం.....❤
@airangalbapshan442 жыл бұрын
మా నాన్న విన్నప్పుడు ఎందుకు ఇన్నిసార్లు వింటారు అర్థం కాలే కానీ ఇప్పుడు నేను వింటుంటే బాదేస్తుంది
ఈ పాటలో నిన్ను చూస్తూ బ్రతుకుతున్న నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను మరువలేను ఈ పాటని మరువలేను I......You sri...... ha 😢😢😢😢😢😢
@nashimadhu44203 жыл бұрын
Me tooo
@srikanthabba64223 жыл бұрын
Same bro nenu kuda
@Shravpspk2 жыл бұрын
రాత్రి అవ్వగాన ప్రతి ఒక్క ప్రేమికుడి మనసులో కదిలే పాట ❤️👍
@akhilakhil58462 жыл бұрын
Nijam bro
@babavalipuleti86842 жыл бұрын
100 💯
@ankurimallesh45822 жыл бұрын
...
@janakibennayya17042 жыл бұрын
Pain of love
@arjunchandaka9472 Жыл бұрын
Pichi lechipothadiii brooo
@Prabha1343 ай бұрын
2024 lo vina valuu unte plez like
@Sippy15085 жыл бұрын
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.. నీ పేరొక జపమైనది.. నీ ప్రేమొక తపమైనది... నీ ధ్యానమె వరమైనది.. ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది.. నీ ప్రేమొక తపమైనది... నీ ధ్యానమె వరమైనది.. ఎన్నళ్ళయినా... ఉండీ లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై... చిత్రం : మంచి మనసులు (1985) తారాగణం: భానుచందర్, రజనీ, భానుప్రియ సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం : యస్ పి బాలు.
மிகவும் பிடித்த பாட்டு அதை இந்த மொழியில் கோட்டு ரசித்தது மாறுபட்ட அனுபவம்.அஜித் பாட்டம்👍
@askfareedbasha55507 жыл бұрын
ఇలాంటి మధురమైన పాటలు వింటు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది,కానీ ఇప్పుడు రాక్షస పాటలు వింటుంటే చాలా జాలిగా ఉంది.
@chandrikacheboyina78716 жыл бұрын
100% correct sir
@peddidakasudarshan6 жыл бұрын
A Sk Fareedbasha..... Perfect comment bro....
@kelango15456 жыл бұрын
A Sk Fareedbasha 😁😁😁 super comment bro
@RamBabu-so3cn6 жыл бұрын
Super
@saicharan-19966 жыл бұрын
E paata vini sacchipoo mari
@kurmaraopalisetti95556 жыл бұрын
👏👏👏👏👏💞💞ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు💞💞👏👏👏👏👏
@santoshbheemavenkatakirana84965 жыл бұрын
Super coment
@sakarayshiva816923 күн бұрын
Who are going to listen 2025... 🎉🎉🎉🎉
@ajayharsha46854 жыл бұрын
చచ్చే వరకు ఈ పాట వింటూనే ఉంటా ❤️❤️❤️
@kondaiahmaddu95114 жыл бұрын
సంగీత గ్నానం కలవారనుకుంటాను 🙏🙏🙏🥀🥀🌺🌺🌹🌹🌹🌷🌷💐💐
@kourojuaravind32234 жыл бұрын
Nenu kuda
@varshiniindupuri23354 жыл бұрын
Neanu kudaa bro I love this song 👍 jai spb
@motepallinagamani96764 жыл бұрын
నేను కూడా
@munirajr11454 жыл бұрын
Yes ilove is songs,,👍👍👍👍💓💓💕💞
@ksagar78393 жыл бұрын
అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఇది ఒక మహా అద్బుతమైన పాట.... జై SPB Sir😌😌🎶🎶🎶🎶🎶
@nagabhushanam64353 жыл бұрын
ఈ భూమి మీద ప్రేమ ఉన్నంత వరకు ఈ పాట నిలిచి ఉండిపోతుంది 💚❤️💚❤️💚 ❤️ ఆత్రేయ గారు కళ్ళైతే... ఇళయరాజా గారు శ్వాస అయ్యారు... బాలు గారు స్వరం అయ్యారు... ముగ్గురు కలసి ఈ పాటకి ప్రాణంపోశారు...🙏🙏🙏
@jaminarayanarao57942 жыл бұрын
I'm chela estam
@bharathipandranki98499 ай бұрын
ఇలాంటి పాటలు కు ఈ భూమి ఉన్నంత వరకు మరణం లేదు.
@sanjukumar5803 жыл бұрын
ఈ భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం ఈ పాట వింటా Miss you Balu Garu 😥
@harikrishnaj4733 жыл бұрын
😭
@gvpraju51583 жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢
@Akhil-zz3qg2 жыл бұрын
vintunnavaaa eppudu...nee pilla pu 🤣
@Rk-hr2mh3 жыл бұрын
ప్రేమ విఫలంఅయ్యి #జ్ఞాపకలతో తపస్సు చేస్తున్న ప్రేమజ్ఞానులకు నా వందనాలు💐. అనుభవమే గుణపాఠం.🙏🏻🙏🏻🙏🏻
@tamtamprashanth32325 жыл бұрын
2019 lo kuda e song vinna vallu like cheyandi
@SureshBabu-og7gm5 жыл бұрын
Ee janareshan enti bro a janareshanlo aina ilanti premane evaraina korukuntaru kani adrushtavntulake adi dakkutundi
@boyakasim12085 жыл бұрын
Tamtam Prashanth BC
@santoshdusi51145 жыл бұрын
Today I'm listening Brother 18/09/19
@praveenkurakula99585 жыл бұрын
Ever green song darling
@sriharshachattu41255 жыл бұрын
2019 endi bro 3019 aina vintuney untaru
@BhaskarRaoBhaskar-rv2pk2 ай бұрын
తెలుగు భాష ఉన్నంత కాలం ఈ పాట యెప్పటికి కొత్తగానే ఉంటుంది..
@kondirakesh82784 жыл бұрын
ఎన్ని లవ్ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ కింద ఏది పనికి రాదు
@V_Nehan_Nani3 жыл бұрын
Yes
@santhoshkumarthala21603 жыл бұрын
S
@saithashivashanker73613 жыл бұрын
Its ever green songs
@mcsboy76233 жыл бұрын
Antha ledy
@parimalatalluri79944 жыл бұрын
Undi leka unnadhi nive.... Unna kuda lenidhi nene.... Na repati adiyasala rupam nive dhurana unna na thodu nive ni dhaggarunna ni nida nadhe nadhannadhantha nidhe... Nidhee... Super lyrics 😍😍😍
@sampaul10803 жыл бұрын
96666 86553 cl me
@techservicetelugu71343 жыл бұрын
మనిషికి మరణం ఉంటుంది కానీ పాటకి మాత్రం మరణం ఉండదు అది 2021 అయిన 2050 అయిన ❤️❤️🎶🎵
@sayyadsardar84422 жыл бұрын
S
@rajenderbadakala2555 жыл бұрын
పల్లవి: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... చరణం:1 నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా... ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా.. ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ... నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... చరణం:2 నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా... ఉండి లేకా ఉన్నది నీవే.... ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే... నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.... వేచాను నీ రాకకై... మంచి మనసులు(1986) భానుచందర్,రజని,భానుప్రియ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. మీ బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800
@murthymurthy81504 жыл бұрын
super bro
@muntajmuntaj25514 жыл бұрын
Super sir
@rajenderbadakala2554 жыл бұрын
Muntaj Muntaj గారు thank you very much
@muntajmuntaj25514 жыл бұрын
@@rajenderbadakala255 😊
@rajenderbadakala2554 жыл бұрын
Muntaj Muntaj గారు నాకు పాత పాటలంటే చాలా ఇష్టం
@s-27-cthejeshbabu365 жыл бұрын
ఎందరో మహానుభావులు , అందులో కొందరు ఈ సినిమా తీసిన వారు 😍 వారందరికి నా నమస్కారాలు 🙏🙏 Any one 2019 like 👍😍
@peasadb63514 жыл бұрын
Supper song
@narasimharaomv61023 жыл бұрын
ఇంటర్నెట్ లేని రోజుల్లో ఈ పాట కోసం ఎన్నో సంవత్సరాలు వెతికాను. విన్న ప్రతి సారి కళ్ళలో నీళ్ళు వస్తాయి.
@sikegaming28022 жыл бұрын
Kallallo nijangaane vacchaya bro
@shaik.Gousiya241 Жыл бұрын
2024 loo vine vallu oka like cheyandi friends ❤❤
@demudubabunimiditalli8992 Жыл бұрын
అప్పుట్లో ఒక్క పాట వింటే జీవితం అంటే యేంటో అర్ధం అయ్యేది ఇప్పుడు సినిమా మొత్తం చూసిన సినిమా నే అర్ధం కావటం లేదు. ఒక మరోచరిత్ర, ముత్యాల ముగ్గు, సాగర సంగమం, స్వాతిముత్యం, ఆకలిరాజ్యం.
Beautiful lyrics/poetry touches the heart/soul. Hats off to Dr. Athreya. I listen to this original song in Tamil as well - "Raasaathi unna kaannadha nenju..." from Vaithegi Kaathirunthaal. Master piece
@PavanKumar-hx7me Жыл бұрын
Sorry to say it's the original version
@manikanta11223 Жыл бұрын
@@PavanKumar-hx7mesorry to say tamil is the original version😂😂😂
@manikanta11223 Жыл бұрын
@@PavanKumar-hx7me telugu movie manchi manusulu released in 1992, and its original version tamil movie viadegi kaathirundhaal released in 1984. Dont give false information 😂😂😂
@theprocrastinator7230 Жыл бұрын
@@PavanKumar-hx7me Tamil song is the original. Music director is illayaraja
@babuvenkatesh720711 ай бұрын
❤
@alluarjunking47854 жыл бұрын
*నా ప్రాణం ఉన్నంత వరకు కనీసం వారానికి ఒకసారైనా ఈ సాంగ్ కోరుకుంటాను* 🙂😒🥴🥴😞 🤩🤩🤩
@srinivasm60983 жыл бұрын
నెను కూడా
@manudevils28683 жыл бұрын
@@srinivasm6098 You yyy yr ye to be a great time gggg
@ashokreddyrokkam12023 жыл бұрын
Love song
@bannenollakavitha55223 жыл бұрын
Devuda
@ashokanvith10923 жыл бұрын
Nenu kuda .......kani nenu love failure kadhu
@navigamingffАй бұрын
Any one listen this song Vibe in 2024😅
@simhapower42085 жыл бұрын
ఈ పాట విన్నా ప్రతి క్షణం ఏదో లోకంలో ఉంటాను
@peasadb63514 жыл бұрын
Nijaga
@praveenpennada6374 жыл бұрын
Yes bro
@arupusivaarupusiva36704 жыл бұрын
Ilayaraja sir music 😍😍😍😍
@prashanthveerla55454 жыл бұрын
Neenu kuda bro..
@bharathprabu23853 жыл бұрын
Ilayaraja is the one and only music director in the world who has composed for more than 1000 films. He is first asian to compose full symphony in London royal philharmonic orchestra. God of Music. No more words to tell about him.
@jithsunny2 жыл бұрын
He got guinness world record SPB got guinness Brahmanadam also
@vijayak15306 жыл бұрын
How many of you r watching this still in 2019.....@
@Ravindhar31716 жыл бұрын
Hi
@chinnidnr84076 жыл бұрын
Me
@saitejasalla34656 жыл бұрын
@@Ravindhar3171 kakruthi padakandi
@Ravindhar31716 жыл бұрын
@@saitejasalla3465 y dhenikani kakruthi paduthunna ayina evadra nuvvu
@bhavanikeshwathkar15995 жыл бұрын
Me
@srinuguntoju97675 ай бұрын
నేను group 2 ప్రిపేర్ avutunna .. ప్రతి రోజూ రాత్రి ఈ అలనాటి మధుర గీతం వినకుంటే నాకూ ఏదో అసంపూర్తిగా అనిపిస్తుంది..
@ManthenaVamshi052 жыл бұрын
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై.
@kalyanb3782 Жыл бұрын
❤
@Venkateswarlu0301 Жыл бұрын
❤❤❤❤❤
@adivaiahp8944 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gbnanil60422 жыл бұрын
ఆమె నోట ఈ పాట విన్న ఆ క్షణం ఎప్పటికి మరువలేనిది... తను ఇప్పుడు నాతో లేదు, ఏండ్లు గడుస్తున్నాయి కాని రోజూ రాత్రుళ్లు వినపడుతూ ఈ పాట నాతోనే తన రూపంలో ఉండిపోయింది.
@shivarajsagarsagar49282 жыл бұрын
👌🙏❤️
@ramakrishna79522 жыл бұрын
💔
@srinidhi46132 жыл бұрын
Great feeling
@rohanram6202 жыл бұрын
అవును అండి నా లైఫ్ లో ఈ సాంగ్ గుర్తుండిపోయింది
@sricharansharma78532 жыл бұрын
@@gbnanil6042 sorry for u brother ..god give u strength and love♥️💐☺️
@kothurisupraja83695 жыл бұрын
Addicted to this 🎶song 😍enni times vinna inka vinalanipisthundhi🤩🤗
@dileepnaidu54255 жыл бұрын
Me also
@preamdevupalli5745 жыл бұрын
Could u please...... meeeru vizag lo untara
@badribadriinadh97104 жыл бұрын
Naa lover gurthuku vachindi
@sivamutta39154 жыл бұрын
I m also...
@user-gowtham4 жыл бұрын
Picha comments petakandi ra ammai petindi ani
@yumusic35354 ай бұрын
I am Tamilian. This song is good to hear in Tamil, but it is super good to hear in Telugu though I dont know the language. This is one of the evergreen, master piece, music composition by Illayaraja. Bharathiyar, the legendary poet of twentieth century in Tamilnadu says in one of his poetry which narrates the best things in the different regions of India that 'sundhara Telunginil paattisaithu', meaning 'sing the song in beautiful Telugu' in another words 'it is so good to hear a song in Telugu'. Like his words it is so sweet to hear this song in Telugu than Tamil. But it is so unfortunate that Telugu people feel proud to mix Hindi words in Telugu songs. Bharathiyar knows 14 languages, he says that among the languages that he knows, Tamil is sweetest language but Telugu is so beautiful to sing a song. Feel proud about Telugu songs and avoid mixing other languages like Hindi, or even Tamil.
@syedsahussaini89815 жыл бұрын
Our chemistry sir's favourite song.He is the most favourite teacher of mine...I have a lot of respect for him.Also he is a good singer.He sang this song on teachers day celebration in our college in 2018
@rameshr68394 жыл бұрын
Ammailani inpressc cheyadanki padintadu
@ManiKanta-yl4ou4 жыл бұрын
Mi Peru S tho start ayindhi ani like kotta 🤗
@deepak-uz4ge4 жыл бұрын
Which College
@ravirajvraj.v67616 жыл бұрын
What a lyric.." Nuvvakkada nenikkada" konni lyrics mana madilo nilichipothay.. Konni emotional chesthay aalanti ee paata nijanga all time superb song
@saikumardarshanam10544 жыл бұрын
ఈ భూమి పైన ప్రేమ అనే పదం , మౌనం అయినప్పుడు , మనిషి మరణించినప్పుడు ఈ పాట ముగింపు అవుతుంది.
@suryasr28883 жыл бұрын
Best Comment
@srinivasarao4425 Жыл бұрын
ఆత్రేయ గారు, అమృతం అనే సిరాలో కలాన్ని ముంచి వ్రాసారనీపిస్తోంది. చిన్న చిన్న పదాలలో ఇంత లోతైన భావాన్ని పలికించడం వారికే చెల్లు. ఎవరో అన్నట్లుగా రాయక నిర్మాతలని, రాసి ప్రేక్షకులని ఏడిపిస్తాడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
@m.arunpandu91913 жыл бұрын
ఈ మంచి పాటను విన్న వారు like చేయండి 🙏🙏🙏
@lovelychandu38104 жыл бұрын
Lockdown లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు like వేసుకోండి
@arunaanu21264 жыл бұрын
😄
@lovelychandu38104 жыл бұрын
@@arunaanu2126 W t happen yaarrr
@arunaanu21264 жыл бұрын
Nachithe like chestharu lockdownlo kuda annaru kada anduke navvochindi
@lovelychandu38104 жыл бұрын
@@arunaanu2126 Ante Flow lo vachindi,,,,,,,,,
@lovelychandu38104 жыл бұрын
@@NA-if8nx 😋😋😋😉
@alluarjunking47855 жыл бұрын
E song 2020 Veenatuna Vallu like cheyndi friends my favourite song 🤗🤗💞💞💏💏
@shirishananagari075 жыл бұрын
Super song i love it
@skvlogsintelugu9635 жыл бұрын
Appudu like bro e..... Song😍😍😍😍
@simhapower42085 жыл бұрын
Yedho theliyani lokam lo vellipothamu
@madhurpandu16345 жыл бұрын
Akadiko teskuni vellepotadi e song
@ammuim2.05 жыл бұрын
😊
@peddareddy4038 ай бұрын
One of the best evergreen song. ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని పాట.
@doddasrividya57966 жыл бұрын
Who is still listen 2019 .?
@khaleedmulla80276 жыл бұрын
✋🏼
@chinnidnr84076 жыл бұрын
Nenu brooo
@vinaykumar-li8yz6 жыл бұрын
I am
@soundaryainaganti44976 жыл бұрын
✋
@NEVERGIVEUP-ty6yo6 жыл бұрын
It's me....wow 9million great
@syedashwaqali8196 жыл бұрын
Ilaantii songs ippudu ee generation lo ekkada. I'm 21 yrs old but I like those old songs. Ever green songs. I love old.
@velpulalinganna76776 жыл бұрын
Old is gold
@venkatagayatrikadali68156 жыл бұрын
Me too
@NARENDER88996 жыл бұрын
Excellent msg
@tarunteja23586 жыл бұрын
Yes old songs are golden songs
@sudheergamingyt92726 жыл бұрын
Same
@sujathasiratha16425 жыл бұрын
Nee Peru oka japamainadi nee Prema oka tapamainadi nee dyaname varamainadi ennalluayena....e song vintunte Prema oka tapassu lantidi anipistundi kada...💘
@ajayajith26405 жыл бұрын
Nyc lyrics
@ajayajith26405 жыл бұрын
Anipisthadhi nd break up iyaka ndku premincha ani kudhu anipinsthadi
@satyamgoudk3095 жыл бұрын
Hai
@marripudikiran4805 жыл бұрын
Superb
@cremefoodsberry37305 жыл бұрын
ivuna mari marrage chesukunara
@shaikm.a.mshaik92972 ай бұрын
2024 lo viney vallu ఉన్నారా
@blooper400310 күн бұрын
2025 lo kudda vintuna
@kommireddysrinivasvis72123 жыл бұрын
నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద.. #ilayaraja #SPB #Manisharma
@ramchinnu817 Жыл бұрын
అంటే ఇప్పుడు మీకు 28,29 year ఉంటాయ్ కదా..ఎలా అంతా కరెక్ట్ గా చెప్పిన అంటే same నేను కూడా 2009 లో నేను కూడా 9th class నాకు కూడా 28 year అనుకో
@vijayKumar-bg8fj Жыл бұрын
We are same bro 2009-10 9th class 😅 , ilayaraja & Mani mama ki ❤️🔥❤️🔥
@mohammedmujahid53895 жыл бұрын
E Song istam unna vallu oka like veskondi
@anilkumargutam84395 жыл бұрын
ఎప్పుడూ విన్స కొత్త దనమే
@jagdeesh96165 жыл бұрын
"Undi leka unnadhi neeve unna kuda lenidhi nene " what a lyric. genius.
@manmadhajana41734 жыл бұрын
That is Atreaya✍️🙏🙏🙏👍thnq
@nani_bhai_591611 күн бұрын
Anyone in 2025?
@manoharrachepalli073 күн бұрын
why not❤
@aparnareddy2865Күн бұрын
Beautiful song
@MAHESHPATEL-ll4duКүн бұрын
2039
@maheshyalamuri39210 сағат бұрын
2050
@vinodchinna37214 жыл бұрын
2021 lo vintu, coments chadhuvuthu, feel ayevalu oka like vesukondi
@truefriend43012 жыл бұрын
ప్రేమ కోసం పరితపించే మనసుకి మాత్రమే.... అర్ధమయ్యే... భావాల సంగమం..ఈ మధుర గానం..!❤🥰🥰🥰😭😭😭
@krish-l5o3 жыл бұрын
ప్రేమించిన అమ్మాయిని అబ్బాయినీ గుర్తుతెచ్చుకుంటూ ఎంతమంది ఈ సాంగ్ వింటున్నారు 💔💔💔💔💔💔💔
@aurbatao98633 жыл бұрын
How did you guessed exactly. బ్రేకప్ మీకు కూడా జరిగిందా?
@ARMYLOVER-on5qt3 жыл бұрын
😓😓😓😓
@indrasena75033 жыл бұрын
Off course 🤷♂🤷♂🤷♂🤷♂🤷♂💔💔💔💔💔💔
@aurbatao98633 жыл бұрын
💔💔💔
@prabhareddy65633 жыл бұрын
Mee
@martinmanoj21036 жыл бұрын
Wow..... years passed but still it makes me feel fresh every time Who else watching in 2019 guys
@ramadanush26164 жыл бұрын
మంచి గాయకుడు ని కోల్పోయం I miss you బాలు గారు 😢😢😢😢😢😢😢😢
I'm not 90's generation , but I do love this song so much ! One of the best classics💗
@anandmannuru3 жыл бұрын
I'm also
@aksharatirumala96602 жыл бұрын
Me tooo
@Manideep65572 жыл бұрын
Manchidhi
@purshidasari68922 жыл бұрын
Dis song is every generation song manchi taste unna vallu prathi generation lo unnaru
@grjtyoutubechannel4603 Жыл бұрын
I am also
@Rockstar966-u3q3 ай бұрын
ఎంత సుఖం.... ఎంత సుఖం ... నిజంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి కోసం ఒకరు వేచి వేచి ఉండటం..... ఎంత సుఖం....కానీ ఇప్పుడు ఇప్పుడు అది...... ఎప్పుడు ఎప్పుడు గుందుకుందామనే
@sudhakaru10873 жыл бұрын
ఈ పాట ను ఇష్ట పడని వారు ఉండరు అనుకుంటున్నా అందరు ఇష్ట పదే పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టాడు
@iravi698 жыл бұрын
Generations come and go..people like..Albert Einstein..Ramanujam..Vivekananda swamy..are unforgettable..Ilayaraja Sir is a wonderful Gift to all who luv music..feels so proud to be in the same..Many many thanks Sir..you are a true Music Maestro..!!
@rajkumarraja15148 жыл бұрын
reds
@gappu1738 жыл бұрын
reds
@jaisrikrishna72628 жыл бұрын
reds
@khaleelbasha20187 жыл бұрын
reds also like apj abdul kalam
@vasanth3287 жыл бұрын
reds yimito evala kotha
@prudhviraj69094 жыл бұрын
My grandfather loved this song... My father loved this song... I love this song... Maybe my son will also love this song... Haha... 🥰🥺🖤 What a lyrics... 😍💯
@TVamsi-tj3mq4 ай бұрын
2024 like comment ❤ old is gold 😭😭😊
@hemanth7119 Жыл бұрын
ఇలాంటి పాటలు పంచభూతాలు ఉన్నంతకాలం మరచిపోలేము.
@ravulaamarendra95927 жыл бұрын
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4) నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనడైనా (2) ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా ఊహల్లో తేలీ ఉర్రూతలూగి మేఘాలతొటి రాఘాల లేఖ నీకంపినాను రావా దేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా (2) ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నా దన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4) నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై