ఈ పద్యంలో ఇన్ని మలుపులు వున్న సంగతి నీవు గానం చేస్తుంటే తెలిసింది.చిట్టితల్లికి శుభాశీస్సులు.శ్రీరామరక్ష.
@sk.babushaik86144 ай бұрын
జాహ్నవి కి శుభాశీస్సులు వారి తల్లిదండ్రులకు మరి గురువుగారికి పాదాభివందనం
@laxminarsimharaomanchiraju28945 ай бұрын
వండర్ఫుల్ కంపోజిషన్ బై రాజేశ్వరరావు అండ్ బ్యూటిఫుల్ రైడరింగ్ బై జాహ్నవి థాంక్యూ ఫర్ పోస్టింగ్ బెస్ట్ వీడియో
@modalisrimahalakshmi92345 ай бұрын
బంగారు తల్లి చక్కగా పాడావు అమ్మా God bless you talli ❤
@swaminathakrishnapingale26953 ай бұрын
అద్భుతం గా ఆలపించింది ఈ చిరంజీవి. ఆయురారోగ్యాలు కలిగి వర్ధిల్లాలి. ❤
@sarathchandra31386 ай бұрын
సూపర్. పిల్లల చేత పద్యాలు పాడించడం చాలా గొప్ప విషయం.
@prabhusathyam4 ай бұрын
,
@seshasaimalapaka58425 ай бұрын
ఈ పద్యము పాడుతుంటే నీవు మానసికంగా చాలా ఎదిగావనిపిస్తుంది. శతమానం భవతి.
@vsrikanthsharma22385 ай бұрын
ఎంత కమాండింగ్ ఉందమ్మా ఆ గొంతులో
@diamondjublee39725 ай бұрын
రేర్ గా ఉండే గళం నీది తల్లీ ! చక్కగా పాడావు .ఇంకా సాధన చేస్తే కోకిల కూడా నిలబడదు .....
@RajaBabu-je2qz4 ай бұрын
సెహబాష్ చిన్నారి తల్లిదండ్రులకు ధన్యవాదములు.
@entertainmentbanners32043 ай бұрын
ఆనంద బాష్పాలు విరుస్తున్నాయి వింటుంటే....
@veeraraghavaraoadiraju17595 ай бұрын
అమ్మలూ, మరొకసారి ఆశీస్సులు.పోతనామాత్యుల రచనకు స్వరరాజేశ్వరుని బాణీని ఏ కొంచెం తడబడకుండా దించేశావు.శుభాశీస్సులు.శ్రీరామరక్ష.
@sammingaraju49204 ай бұрын
Mee Thalli Thandrulu Dhanyulu Amma 🙏
@peddiaha73275 ай бұрын
Sir meeku padabhi vandanamulu meeru matala ravali Om Saraswati Putra namo namaha
@mramanjaneyareddy68442 ай бұрын
సూపర్ అమ్మ చిట్టి తల్లి..🙏🙏🙏🙏🙏
@subranalluri85162 ай бұрын
Dr subrahmanyam. You sung so well. Sweet voice. Good luck. Your father is my cousin brother. Wish you long career in films
@annapurna64626 ай бұрын
Pillalaku naa aseervadamulu❤❤❤❤
@VenkateshwarluGouru-vh2os5 ай бұрын
Sir, Chiranjeevi really very talented provided sweet happiness Expecting bright future.I cannot find any difference between originally sing by suseela and this child 's aalaapana.
@yvenkatanarayana63293 ай бұрын
నీకు ఆశీర్వాదం
@peddiaha73275 ай бұрын
Purana giruvulu desanni prajalanu bratikincharu sir Om Saraswati namo namaha
@singareddysunkara35093 ай бұрын
Super Jaanavi 👌👌👌👌👏👏👏👍🎉😃🎉😃👏👌🎉👍😃👏👏👌🎉👍😃👏👌
@sadhulashiva24175 ай бұрын
Amma bangaru thalli chala chakkar padavu thalli good bless you
@kesav78343 ай бұрын
Great Thalli 🎉🎉🎉💯💯💯
@annapurnaiahgarimella974Ай бұрын
జాహ్నవి god bless you ఈ పద్యం ఎంచుకోవడం తోనే నీవు ఒక మెట్టు ఫైకెక్కావు
@nikkulamuralimanmadharao37005 ай бұрын
God bless you talli ,chala chakkaga padevu
@anandae26625 ай бұрын
Enta andamga ardha andamga padavu talli. Potanamatyula vari padyam padagaligina nee janma dhanyam🙏
@annapurnaiahgarimella9746 ай бұрын
God bless you
@satyaNarayana-lt9el5 ай бұрын
Adbhutam, maha adbhutam sada Sarsvatamata anugrhinchugaaka..!!
@annapurna64626 ай бұрын
Mee iddriki padhabhivandanalu 🙏🙏🙏🙏🙏
@satyannatotabalija44185 ай бұрын
GOD BLESS YOU BABY.
@bhaskarneti4693Ай бұрын
Excellent ga padavu 🌹. God bless u.
@dharmarao10345 ай бұрын
పద్యాన్ని బ్రతికించే బంగారు తల్లి
@jaggarao23125 ай бұрын
👌👌👌👌👌 Great Performance..!! 👍👍👍👍👍
@gk90024 ай бұрын
Grate. Lovely girl. Hats off to her and congrats her lovely parents.