మంగ్లీ అక్క పాట కోసం ఎవరు వేచి ఉన్నారు❤❤ like❤ చేయ్య డి bro 💕💕💕
@PavanKumar-dv7ll7 ай бұрын
🕉️శివుడు వున్నాడని ఎంతమంది నాముతున్నారు 🙏
@akshaykommu40212 ай бұрын
Nenu namutha shivaya hunnadani⚜️🔱🙏
@KuritiSrinivasarao-ny8hk9 ай бұрын
Mangil akka song chala wait chesanu akka TQ for the wonderful song❤❤❤
@varshachinna14339 ай бұрын
నల్లటి చీరలో నాగసర్పం వలె ఉన్న మంగ్లీ అద్భుతమైన ప్రదర్శనతో ఈ సంవత్సరం మన ముందుకు దుమ్మురేపే పాటతో వచ్చింది....❤
@ok_kaka_official9 ай бұрын
శివరాత్రి మంగ్లి అక్క పాట కోసం వేచి చేస్తున్నారు like చేయండి❤ , పాట సూపర్ అక్క
@Kranthi_tk9 ай бұрын
Last year same song (sounds of isha) lo padindhi...
@baluusha9 ай бұрын
Amazing
@lalitr65939 ай бұрын
Super song
@lathat63359 ай бұрын
❤
@harithar95789 ай бұрын
Super
@CHAITHU768329 ай бұрын
మంగ్లీ అక్కా పాట కోసం ఎవరు వేచి ఉన్నారు❤ like చెయ్యండి
@madhumukthi70249 ай бұрын
Nenu wait chestunna
@Faizu_20089 ай бұрын
Dyheart fans ❤
@mahendharsandhila50539 ай бұрын
Akka anku bro 😂
@HariKumar-vo8no9 ай бұрын
Evvaru lairu 😂
@bdl1tv9 ай бұрын
Laks of people
@tanakalanagasurya92459 ай бұрын
శివరాత్రి ఎప్పుడు వస్తది మంగ్లీ పాట ఎప్పుడు వస్తది అని ఎదురుచూసే వాళ్ళు ఒక లైక్ చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర
@girishkumar56129 ай бұрын
Entha mandi unnarra nilanti vallu 😡🙄🙄
@SarvaniNaga9 ай бұрын
Nenu vuna bro mangli akka song kosam
@SarvaniNaga9 ай бұрын
Ni comment maku vadhu Girish Kumar
@sarkaryt51839 ай бұрын
What type of jalebi is this😅😅
@eswarr96717 ай бұрын
@@girishkumar5612me 😅😅the x😊 po in ur life d guess raale hi nahi hai to wo bhi nahi hai to wo bhi nahi g.
@anilkandi79729 ай бұрын
మహా శివుడు అంటే ఎంత మందికి ఇష్టం 👍🏻
@vasanthaadunuri-53343 ай бұрын
Xuui😮
@silentspectator17772 ай бұрын
Ishtam kadu Pranam
@punnamsiriphotography879020 күн бұрын
Naaku ishtam namo nama shivaya
@gowri_sadhashiva_all_in_one9 ай бұрын
ఓం నమశ్శివాయ అశ్విని ఆశీస్సులు పొంది ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న మంగ్లీ గారు
@PirinshKumar-hl6ol9 ай бұрын
❤😂🎉😢😮😅😅😊😊😊
@srinivasmudiraj82909 ай бұрын
సూపర్ మా 🙏
@sanganithisiva212489 ай бұрын
Super sister 👍👍🎉🎉🎉🎉
@jayanthisrinivasalu19385 ай бұрын
Why super sister??? 😊😊
@hari_chedella179 ай бұрын
Chala baundhi akka 👏🏻👏🏻❤️
@kanchesrikanth20169 ай бұрын
Mangli madam song kosam shivaratri varaki wait cheyalsi vasthundhi God Shiva..song kosam
@KrishnaKrishna-pl9yk9 ай бұрын
Very verys super
@subramanianr52379 ай бұрын
What an energetic singer. Great.
@RenukaKottur-gc2tt9 ай бұрын
Mangli akka patta 🎉full energetic
@jayanthisrinivasalu19386 ай бұрын
మీ పాటలు అత్యుత్తమమైనవి!!!నాకు ఇది చాలా ఇష్టం!!!!!!!¡!!!!!!!!!
@SELMONKHAAN9 ай бұрын
Har har MAHADEV 🙏
@bneelakantam76365 ай бұрын
Super సూపర్ సాంగ్స్ మంగ్లీ అక్క ఒక లైక్
@jogupadma12449 ай бұрын
❤❤❤
@navvi1413creations9 ай бұрын
*Lyrics*. డంగురు డంగురు డంగురు మా శివ వయ్యారి మా శివ డంగురు మా ''2" ఓం నమః శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక సుడుమా "2" "డంగురు"2 మంచి మల్లెలన్నీ వల్లే పోసుకొని, కొప్పున ముడిసేను దండలల్లుకొని, దేవరాణి ఊసు కళ్ళ నింపుకొని ఎదురెగే పున్నమి వెన్నెలంపుకుని ఏ దారి నొత్తావో కేదారి నాధుడా బదిలీయవేమయ్యా ఓ బద్రీనాథుడా "డంగురు"2 శోకాలు బాపేటి దేవుడ ముక్కంటి లోకాలు ఏలేటి నందీషానీతోటి, సరిజోడ నీతోటి కానంగా నీతోటి చేరంగ సరసంగ తోవెంట, నీతోటి పంచభూతాలలో కొలువైన ఈశా కొంచెమన్న జాలి చూపు మహేషా "డంగురు"2 బసవా..... బసవయ్యా..... బసవా రాజా ..... బసవా గురువే..... బసవ బసవ బసవ బసవ బసవ బసవ బసవ బూడిద దేహపు బైరాగిరావాడు వల్లకాడు వగ్గి ఉండలేనివాడు ఏది అడిగిన ఇచ్చే ఆది యోగి వాడు డంగురు డంగురు డమరునాధ ప్రియుడు దేవాది దేవుళ్ల దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సఖుడు డంగురు.... డంగురు.... ఆహా.. "డంగురు"2
@yashgamer59979 ай бұрын
🎉❤
@rishireddy76709 ай бұрын
L look óplpppp
@ShivaKumar-or2pd9 ай бұрын
Nyc❤❤
@remyakm50009 ай бұрын
Can I get the lyrics in english typing please.
@Murugesan-ls6nx9 ай бұрын
❤❤😂🎉😢😮😅😊
@chandraspmani38159 ай бұрын
Even though I don't understand the meaning of the song, a vibration arises in the body when I hear the song.
@chetanchetu53859 ай бұрын
Ssuuupppeeerrr Akka Red saree girl expressions amazing 😊
@rathnavathravi5189 ай бұрын
మంగలి అక్క పాట శివరాత్రి కి కచ్చితంగా ఉండాలి హర హర మహాదేవ శంభో శంకర 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🚩🙏
@nikhilmehra56129 ай бұрын
love from uttarakhand, mangli and shivratri songs always rocks .....
@iamgeethareddy9 ай бұрын
శివరాత్రి అంటే నే మంగ్లీ అక్క పాట ఉంటే నే ఏమైనా సంతోషం 🤗🤗
@Santhosh125509 ай бұрын
శివ రాత్రి పాటలు ఎన్ని వచ్చినా మీ పాటలు అద్భుతం..మీ గొంతు మహాద్భుతం❤ శివయ్యకి తలుచుకోవాలి అంటే మొదట గుర్తొచ్చే పాటలు మివే అక్క...ఆ తర్వాత సద్గురు పాటలు❤ యోగితత్వం పాట వింటే ఇప్పటికి నా కళ్లల్లో నీళ్లు వస్తాయి😊 ఓం నమః శివాయ
@AnjiAnji-vm4wx2 ай бұрын
సూపర్ అన్న❤❤❤మీరు ఏ పాట రాసిన హిట్టే❤❤❤
@SwamiBaleАй бұрын
చాలా ఆందంగా పాడారు మినాట్యం కూడా పాటకు తగ్గటుగా నాట్యంచేసారు.
@kirankumarmandarapu96099 ай бұрын
Mangli garu, ee patatho meerantey abhimanam inka perigindhi. Ituvanti devitional songs inka mee nunchi expect cbestunnamu. Congratulations mangli garu. Keep this momentum. All the best.
@POOJITHACHILLARA9 ай бұрын
❤❤❤❤❤❤ SUPER cute song
@VishnuPRahunath9 ай бұрын
Good voice.❤❤❤❤❤❤❤ good song ❤❤❤❤
@ssjpalleyatrikudu9 ай бұрын
మంగ్లీ అక్క పాటలు ఎంతమందికి ఇష్టం, ఒక లైక్ వేసుకొండి.
@pkraopkaro5299 ай бұрын
Good song 👌👌
@SrinuvasaraoSrinu-l5f9 ай бұрын
Super
@PALLEPATALABANDI9 ай бұрын
🎉🎉 super అక్క
@knagarajuyadav27059 ай бұрын
Song చాలా బాగుంది మహా శివ రాత్రి శుభా కాంక్షలు మంగ్లి గారు
@mangarisrilatha9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏... Om namha sivaya.... Super akha song 🎵no words
@durgaprasaddurgaprasad43619 ай бұрын
Om namah shivaya 🙏🔱🕉️🥥
@jayapalanvasudevan96469 ай бұрын
Sir. Very nice song and music
@Explorer200109 ай бұрын
RRR movie release ki kuda intha wait cheyaledu. mangli akka shivaratri song kosam. as usual nice akka.
@silentspectator1777Ай бұрын
Namah ParvathyPathaye Hara Hara Mahadeva Shambo Shankara 🌹 🙏 ♥️ Om Namo LakshmiNarayanaya 🙏 ♥️ 🌹
మీరు ఒకపాటకోసం ఎంత శ్రమిస్తున్నారో అర్థమవుతున్నది పాట వేరే లెవెల్ లో తీశారు ధన్యవాదములు
@mr-sunny41519 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Hanmanthnayak099 ай бұрын
ఓం నమఃశివాయ 🙏🏻😍🙏🏻😍🙏🏻 Excellent song of 2024 mahashivarathri... Awesome lyrics 🙏🏻🙏🏻😍 Totally blockboster hit shiva divotional song🎉🎉💐💐🙏🏻 ఈ శివరాత్రి జాగారానికి మంచి పాటని అందించారు
@er_ssn49849 ай бұрын
I was there when this song shot last year 22 sep 2023
@mogulaiahmogulaiahl86719 ай бұрын
ప్రతి శివరాత్రి నీ పాట ట్రెండింగ్ అవుతుంది నీ పాటకి సద్గురులే ఊగిపోతున్నారు నీకు నువ్వే పోటి
@99sukumarreddy879 ай бұрын
డంగురు డంగురు డంగురు... ఓ శివా ... డంగురు డంగురు ఓ శివా 🙏 🙏 🙏
@alwaystrending82419 ай бұрын
Excellent song!! Super execution.. Girl in red saree in background amazing expression... Mangli as usual mind blowing...❤
@bmn-q1r8 ай бұрын
🙏🏽
@dailydoseofgaming35939 ай бұрын
I am from Uttarakhand, what an amazing song. full of spirituality and blissful. Divine, Om Namah Shivaya 🙏 🕉❤️😊
@srinivasyadav6059 ай бұрын
Happy shivratri sister ❤
@GTAkhil3699 ай бұрын
Lyrics- కమల్ ఇస్లావత్ 😍❤️👌🏽👌🏽👌🏽
@masthansunnam34749 ай бұрын
సూపర్ మంగ్లీ అక్క సాంగ్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐
@bneelakantam49169 ай бұрын
సాంగ్స్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తుంటా సత్యవతిఅక్కమహాశివరాత్రి వచ్చిందని అంటే మంచి సాంగ్స్ ఉండాలని కోరుకుంటారు కేదార్‌నాథ్ షూటింగ్ లొకేషన్ చాలా బాగుందిఓం నమశ్శివాయ ఒక లైక్ వేసుకోండి🙏🙏🙏🌹
@mratv64659 ай бұрын
పాలమూరు తెలంగాణ పాటలు రీమిక్స్ చేస్తున్నారు మంగ్లీ గారు మీరు చేసే ప్రతిపాట రీమిక్స్ సాంగ్స్ చేస్తున్నారు పాలమూరు పాటలు ఒకటే మీరు చేస్తున్నారు కొత్తగా చేయండి ఈ పాత పాటలు మీకు లింకు పెట్టాలంటే పెడతాం కొత్తగా ప్రయోగం చేయండి
@PrenatiSomanthpspk9 ай бұрын
Super song ❤❤❤❤
@imamhussain10159 ай бұрын
ఈ song కోసం చాలా wait చేసాం akka లాస్ట్ year ఈ song ని నేను isha Coimbatore లో లైవ్ మహాశివ రాత్రి కి విన్న.... 🙏🙏🙏ఈ song ఎంతో అందరిలో ఎంతో ఊపు తెచ్చింది 🙏🙏🙏
@PrashanthCh-n5z9 ай бұрын
Super మంగ్లీ అక్క
@jalabunnyyadav87819 ай бұрын
శివరాత్రి రావడానికి ముందు రోజుల్లోనే ప్రతిసారి లాగే ఈసారి ఈసారి కూడా శివ మెత్తు తున్న మంగ్లీ🙏🙏🙏🙏🙏
@KamalKishor-ju9rb5 ай бұрын
Thank u for coming Kedarnath, I from this place and worked in Hyderabad, I like Bonala festive very much and wanted to invite to Kedarnath but fortunately u came
@bhaktitarangalu9 ай бұрын
మనందరిని భక్తిపారవశ్యంలో ముంచి తేల్చిన మంగిలి వాయిస్ నచ్చిన ప్రతి శివ భక్తుడు ఒక లైక్ కొట్టండి
@bhaktitarangalu9 ай бұрын
శివరాత్రి వచ్చిందంటే నీ పాట కోసం ఎదురుచూస్తూ ఉంటాము,కొత్తగా ఆ దేవదేవుని స్తుతించటానికి మాకున్న ఆయుధం నీ పాటే, హర హర మహాదేవ్ శంభో శంకర
@sravanikotagiri32289 ай бұрын
Super mom ❤
@batchulaadilakshmi82679 ай бұрын
Wow, మంగ్లీ గారు సూపర్ సూపర్ ఆ మహా శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యువర్ సాంగ్స్❤❤❤❤❤❤❤
@nithendra9 ай бұрын
🙏🙏🙏🙏
@DesiharmanLubana9 ай бұрын
I am Punjabi can't understand but enjoy full feel this
@jayanthisrinivasalu19386 ай бұрын
I pity you my friend
@BRSKosam9 ай бұрын
భక్తి నామస్మరణలో ముంచుతున్న పాట ఇది. శివతత్వంలో లీనమవుతున్నాం ❤
@venkataramananudurupati39479 ай бұрын
Mangli is very talented and we must encourage her. All the best dear Mangi.
@Pinkpanther07-v9b9 ай бұрын
ऊं नमः शिवाय 🙏🙏🙏🙏
@poornimavaliveti56079 ай бұрын
Super composition... ❤ har har mahadev 🙏
@RajTejavath9 ай бұрын
Versatile singer one and only mangli akka❤❤❤❤❤🎉🎉
@govardhannani27929 ай бұрын
ఈ సాంగ్ తో ఇ శివరాత్రి శివ తాండవమే......పూనకలు రావాలా......💥🕉️🙏🙏
@jhansireddy10249 ай бұрын
Super duper mangli🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉
@jayanthisrinivasalu19386 ай бұрын
ఈ ప్రపంచంలో నేను చూసిన అత్యుత్తమ వ్యక్తి మీరు
@benudharnayak21879 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@remyakm50009 ай бұрын
Super ....can I get the lyrics in english typing please
@avulamunisekhar47099 ай бұрын
Grate work 💪💪💪 song kosam team motham kedhar veladam super 💯👍🙌💪
@Santhosh125509 ай бұрын
ఈ 2024 మీ ఛానల్ లో శివయ్య శివరాత్రి పాట కన్నా వనిత టీవీలో పాడిన ఆదియోగి సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంది అక్కా...మన ఛానల్ సాంగ్స్ ఎప్పుడూ బాగుంటాయి... కానీ ఈసారి వనిత టీవీ లో ఆదియోగి సాంగ్ వినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 1% ఆ సాంగ్ మన సాంగ్ ని దాటేసింది అక్కా❤ అయినా అక్కడా నువ్వే..ఇక్కడా నువ్వే. ఏ శివరాత్రి కి అయినా mangli అక్క పాటే ట్రేండింగ్. Top 1.
@Dinesh-dh9cg8 ай бұрын
Mangli super dancer.singer ❤❤❤
@prakash36g9 ай бұрын
Yem ayina Yendi Kondalu song vere level 🔱 🔱 🔱
@etcreations54019 ай бұрын
Music sprb
@kprudvinath44969 ай бұрын
Every year shivaratri ki me song kosam wait chesta there is something magic in your song Every shivaratri ki ma temple lo play chesta me song
@Tappetasujitha9 ай бұрын
Shivaratri ante mangli akka song 💖
@saipavankumarsaipavankumar50539 ай бұрын
superb song mangli gaaru meeru padithe mind blowing and positive energy vasthondi maaku aa lord shiva mimmalni challaga choodali meeku mee kutumbaaniki shiva ratri subhaakankshalu om namah shivaya.
@KrishnaVamshi111.9 ай бұрын
చాలా బాగా పాడారు అక్కా 🕉️🚩🌸✨
@Vamsi-21239 ай бұрын
నేను ఒక క్రిస్టియన్ ని but మంగ్లీ వాయిస్ లో మ్యాజిక్ వుంటది వినడకి అద్భుతంగా ❤
@sireeshaparasabattula9 ай бұрын
Akka nu super
@rathalavathvinoda32199 ай бұрын
Happy maha shivaratri ❤❤
@praveenpalepu6309 ай бұрын
HAR HAR MAHADEV 🚩🙏
@njpith60995 ай бұрын
ॐ नमः शिवाय हर हर महादेव
@PraneethKumar-x5b9 ай бұрын
Om nama shivaya 🙏🙏 Mangli gari song vachindhi ga 😁 endi kondalu song all time favourite
@jayanthisrinivasalu19389 ай бұрын
I❤ u very much 💕💕💕💕💕💕😊😊😊🎉🎉🎉
@karunakarreddyjinna91139 ай бұрын
Excellent singing
@megavathgopal9616Ай бұрын
Super 🎉🎉🎉🎉
@psreddy5309 ай бұрын
మంగ్లీ గారు పరమేశ్వరుడు మీకు ప్రత్యేకంగా కంఠస్వరం ఇచ్చాడు ...