రచయిత కు పాదాభివందనం ఇంత అద్భుతమైన పాటను రచించినందుకు 🙏🙏🙏
@shankarsehwag87985 жыл бұрын
Ambati Jyothi sss
@vamulashankar88845 жыл бұрын
P
@sureshv14885 жыл бұрын
s sri rait
@javeedjaveed86434 жыл бұрын
Super
@sanju789284 жыл бұрын
🙏🙏🙏🙏
@MettirameshRameshmetti3 жыл бұрын
అమ్మ ఉన్నంతవరకు మనకు తెలీదు అమ్మ విలువ ఏంటో,,, తీరా తెలుసుకునే లోగ అమ్మ మనకు ఉండదు,,, love you అమ్మ,,, మరుజన్మ లో కూడా నీ కడుపున పుట్టాలని ఆ దేవున్ని మరీ మరీ వేడుకుంటున్న అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
@ravivivek28013 жыл бұрын
Nizamey anna
@narapureddysurya39192 жыл бұрын
Nijam anna
@harshahari45602 жыл бұрын
S sir
@kishorekumar23072 жыл бұрын
nijam sir
@tupakulamulankaramma12172 жыл бұрын
🙏🙏
@abdul4360 Жыл бұрын
యోగి re release theatre లో చూసాక నేను ఏడ్చిన కళ్లు లో నీళ్లు ఆగలేదు..😭💔
@RatnalaDinesh10 ай бұрын
2024 lo kuda e song chuse vallu entha mandi
@JyothishJampala9 ай бұрын
Me
@megahnav99697 ай бұрын
Me miss you so much ma daily one time wach chestha bro
@bedadhamshivakumar81677 ай бұрын
Ninu entanu bro❤❤❤🎉🎉🎉
@Varahi114 жыл бұрын
మా అమ్మ కూడా నన్ను ఒక్క నిమిషం వదిలి ఉండలేదు ... లవ్ యూ అమ్మ 💞💞💞
@maheshreddylanka80313 жыл бұрын
Yes bro nijamu
@HACKER__GAMING5763 жыл бұрын
Nijame bro I love mom
@sakarsomisetti13962 жыл бұрын
Ll
@naveennallana68462 жыл бұрын
E song Chudalante na kalla lo red ness ayi potundi naku favorite song
@GTeja-bp3vi2 жыл бұрын
@@maheshreddylanka8031 nagar Lp
@nanijalli94912 жыл бұрын
ఏం సాంగ్ రా బాబు కళ్ళ లో నుంచి నీళ్లు ఆగటం లేదు.... అమ్మ ప్రేమ మీద పాటలు అంటే ఇంతెనేమో ఆ పదానికి ఉన్న అనుబంధం అలాంటిది ❤️🥰
@veeraveera2102 жыл бұрын
Nejam bro... Annnay
@sardharbasha65323 ай бұрын
😭😭😭😭🙏🙏
@sardharbasha65323 ай бұрын
😭😭😭💯💯💯nijam bro
@akashsongsandvideos59013 жыл бұрын
ఏం ఇచ్చిన అమ్మ రుణం తీర్చుకోలెం. అమ్మ మీద ప్రేమ,ఇష్టం,........ఉన్న వారు ఒక like 👍 కొట్టండి.
@spmahmed64395 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా కళ్ళలోంచి నీళ్ళు ఆగడం లేదు ఇప్పటికి ఎన్ని సార్లు చూశాను కానీ చూసినప్పుడు ప్రతిసారి కళ్ళలోంచి నీళ్ళు ఆగడం లేదు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు 😭😭😭😭
@vikasyadav96064 жыл бұрын
Really
@anjianjianjianji17184 жыл бұрын
@@vikasyadav9606 a nji
@venkeyvikky2394 жыл бұрын
S bro
@gaddamr90594 жыл бұрын
Srushti ki dhivam amma Dhevudu Anni chotu vundaleka amma nu srushtinchadu
@spmahmed64394 жыл бұрын
Aru sir walaikum salam
@PondaraGurunadh-gu7tv Жыл бұрын
2023 లో వినే వాళ్ళు ఒక లైక్
@abdul43603 жыл бұрын
నేను ఎప్పుడూ చూసినప్పుడు నాకు తెలీకుండానే కళ్ళ నీళ్ళు లో వచస్తాయి😢 I'm lucky నాకు అమ్మ ఉంది...💖😍😍 కానీ లేనివాళ్ళకే ఆ భాద తెలుస్తుంది😢😭
Estam anedhi okka like tho chupalemu.old age lo vallani vadhileyakunte unte anthe chalu.
@ravichandbanoth81175 жыл бұрын
Amma ante naku chala istam
@tragava48835 жыл бұрын
RAGAVA
@GogreenGosolar1235 жыл бұрын
Bhayya nuvvu chepavasarledu ee srusti lo Talli ante istam Leni jeevi vundadu
@rajkumar-tm9ws5 жыл бұрын
Amma anta istam vundani vallu avaru I naa vuntaraaa ra
@creative_manu11k2 жыл бұрын
😭😭😭😭మా అమ్మ చనిపోయి నేల రోజులు అయుతుంది 😭😭😭 నాకు ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మా అమ్మ గుర్తుకువస్తుంది నీవు లేని జీవితం శన్యంగా వుంది 😭😭అమ్మ ప్రతీ నిమిషం నీ జ్ఞాపకాలు😭😭😭 గుర్తొస్తే ప్రాణం పోతుంది అమ్మ లేని జీవితం వెస్ట్ 😭😭😭😭🌎 దేవుడా మా అమ్మ నీ పంపించు 😭😭🌎🌎🌎🙏🙏 ఎవరీ ఎంత ప్రేమ చూపించిన నీ కిందకీ రారు నీ ప్రేమ నీ నోచుకోలేదు అమ్మ 😭😭😭 🥺 amma miss you miss you so much 😭😭🙏🙏🙏😭🌎 నాకు ఈ ప్రపంచం ఆగినట్టు వుంది
@veeraveera2102 жыл бұрын
Nejam. Bro......
@venkataratnamchinthamalla73752 жыл бұрын
బ్రదర్ బాధపడకు... 😭 అమ్మ స్వర్గంనుండి నిన్ను ఆశీర్వదిస్తోంది... You dont worry brother🤝
@rsanyasirao67322 жыл бұрын
Don't very broo god ne life loki me amma ni malli pampistadu me baby rupamlo, tanalo me ammani chuko, don't feel,be strong and be happy .
@kavalikabonula5274 Жыл бұрын
అమ్మ ఉంది నాకు కాని జీవితం కోసం వేరే దేశంలో ఉన్న నేను 😢😢😢😢😢😢😢😢
@jyothivolgsjyothi8207 Жыл бұрын
Avunu andi ma leka 3 months avtundi
@akiltej73044 жыл бұрын
నాకు 1year ఉన్నపుడే మా అమ్మా గారు చనిపోయారు మా అమ్మా ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు I miss you Amma 😭😭😭😭😭
@shivavollurouthu62623 жыл бұрын
Badhapadaku brrooo
@pkmh52993 жыл бұрын
Naku yedupu vasthandhi brother bhadapadaku.
@kethavathmothilal1653 жыл бұрын
Same to same Anna 😭😭
@HAPPYLIFE-bm4bs3 жыл бұрын
Edvakuuu brooo
@swathiyalla70683 жыл бұрын
Bhada padaku mee amma gaaru yeppudu neeto ne untaru
@srisailalmabbaivenky21515 жыл бұрын
I love amma ane vallu like kottndi
@umasweetheart11305 жыл бұрын
Hey neku like ravadam kosam amma ne vadukuntunava. Amma ante istham vunavalu Ella pattaru.
@wjanardhan57074 жыл бұрын
బాగుంది
@b.s.chiranthan15724 жыл бұрын
This movie is the remake of the Kannada movie "JOGI." Shiva Rajkumar was the hero of JOGI movie.
@thevenkateshmyanam2 жыл бұрын
ప్రపంచంలో మనల్ని ఏ స్వార్థం లేకుండా తన ప్రాణాన్ని కూడా అడ్డువేసేది అమ్మ ఒక్కతే💓🙁
@veeraveera2102 жыл бұрын
Nejam. Annnaya...
@kunukueswararao56194 ай бұрын
100%
@aleemaleem1175 жыл бұрын
Super song amma antea Pranam aunavalu like
@nandikeswaraonandana84015 жыл бұрын
Prema andi like like tho raadu ardham ayinda
@pawankalyanproduction58045 жыл бұрын
@@nandikeswaraonandana8401 Currect bro
@kirankiran92585 жыл бұрын
@@nandikeswaraonandana8401 correct bro
@ksksaisony88505 жыл бұрын
Super ra
@ksksaisony88505 жыл бұрын
Super song amma
@abhiramabhiramramabhiramra20325 жыл бұрын
నాకు అమ్మ లేదు కానీ నాకు ఆ అదృష్టం లేదు ఐ లవ్ అమ్మ ఐ మిస్ యు అమ్మ 😭😭
@sarangicowdayaa25484 жыл бұрын
Dfght
@rajitha6154 жыл бұрын
అవును అన్నయ్య మీలాగే నాకు అమ్మ లేదు బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మిస్ యు మా...😂😂😂😂
@bagyaprasad43434 жыл бұрын
@@rajitha615 ayyo annaya ...so.sad annaya 😭
@sanju789284 жыл бұрын
I love you amma i miss you so much amma nannu vadili velladaniki yela mansochindamma neeku
@abdul43604 жыл бұрын
Memu unnam bro
@PujariJagadeesh-c5h19 күн бұрын
ఎంత మంది 2025 ఇయర్ లో చూస్తున్నారు😊❤😢😢
@shalinikandi43355 жыл бұрын
Amma lekapote life ledu anevalu like kotyandi
@prashanthprashanth78265 жыл бұрын
super rachayitha
@kuruvanarsimulunarsimulu58155 жыл бұрын
Amma
@venkateswarluyellamraju32205 жыл бұрын
Nijam Nana lekapoyina umdachu emo Kani Amma leka pothe manaku jivitham ledu
@upparadushyanth53245 жыл бұрын
Hl
@karimullask83644 жыл бұрын
Naku amma ledu Chanipoyendi 10 class lo
@akashsongsandvideos59013 жыл бұрын
రచయితకు పాదాభివందనాలు ఇంత అద్భుతమైన పాటను రచించినందుకు 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@likithroy28683 жыл бұрын
He is prem kannada director.
@udarasuresh46752 жыл бұрын
ఈ పాట వింటే ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ అంటే అంత ఇష్టం.అమ్మ వుంటే విలువ తెలియదు.అమ్మ లేకుంటే శూన్యము గా వుంటుంది.ఈ పాట రాసిన వారికి , పాడిన వారికి దన్యవాదాలు
@jogibhavani26225 жыл бұрын
I miss my mom 😢😢😢😢 Miss a lot amma Pls come back my life.. Ni kanna nannu evvaru antha goppaga chudaru
@vinaynarasimhaviva14093 жыл бұрын
Don't worry. Be happy always. Can U be my sister.
@kiranjhadi17813 жыл бұрын
Nijam akka
@kiranjhadi17813 жыл бұрын
Amma kanna goppaga evaru chudaru adhi amma unnappu telidu andhariki
@chittoorammayiiswapna60412 жыл бұрын
Don't warry dear be happy all are your mothers u know just be happy
@katamaseenu3 жыл бұрын
ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.
@thasleenshaik32442 жыл бұрын
Super 👌 Anna
@mendinagendrakumar7417 Жыл бұрын
శారద గారు నటించిన అద్భుత మయిన సినిమా పాట ఇష్టం ఇనవాల్లు plesase లైక్ ❤❤❤
@modemvamshikrishna11894 жыл бұрын
2020లో ఈ పాట విన్న వారు ఒక లైక్ ఇవ్వండి
@chakalimahesh22214 жыл бұрын
Super song
@kishorekante58564 жыл бұрын
super song
@mangaraok73744 жыл бұрын
July lo vinna valu ok like kottandi
@nagamalleswararaomatta56454 жыл бұрын
Nenu vintunna bro ✋👌👌
@gadamagopalakrishna56244 жыл бұрын
I'm the one bcoz I lost my mom
@gopalyadavgopalyadav38723 жыл бұрын
😭😭😭😭😭😭😭🙏🙏 నాకు ఊహ తెలిసినప్పటి కెళ్ళి ప్రభాస్ అన్న అంటే నాకు ప్రాణం పిచ్చి ఈ సాంగ్స్ వచ్చినప్పుడల్లా నా కంట్లో నీళ్లు ఆగవు
@truth33412 жыл бұрын
Me also
@MukkuSaikiran Жыл бұрын
Nanu pk fan I like Prabhas Anaya na koi movie chala istam Prabhas Anna acting very level
Amma mangamma I love u nee kuthuru Sharada,Goutham
@kalyankumar73812 жыл бұрын
Ma amma peru kuda sharade I miss you amma 😭😭
@ravimusiligala7329 Жыл бұрын
Washroom Vivan and my place my when my house I want position you and no event I don't want sorry ok hi you will be fine BF all of India in MP hi friends meet you hai happy
@ravimusiligala7329 Жыл бұрын
Suno mein kisanon mein Yahan online testing my daddy interesting and family when I am brothers the three brothers and an interesting and funny moments in cricket hello I don't come to know and I went to 67 job
@ravimusiligala7329 Жыл бұрын
I am in something new one manasuna unnadi aur Manju se Wale Baba ki MP3 pakwalia Vishva knowledge Charan Mujhe School interest in the world any portion and daddy mummy interesting madaari movie supporting
@balureddyk5075 жыл бұрын
Ee film climax lo choosinappudu kallalo neellu thiruguthayi evarikaina
@balakrishna14095 жыл бұрын
Exactly Amma ante antha pichi
@iammahi28355 жыл бұрын
I can't stop crying when seeing climax
@ashoksonu54065 жыл бұрын
Super guru
@balureddyk5075 жыл бұрын
Tq Bro Full emotional scene
@viewerslove98494 жыл бұрын
Avunu anna
@gayathrisree6633 Жыл бұрын
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి మోడయి మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్లలో పొంగే గంగా తో గుండె తడిసి పోయే జగదీశా ఇటు వంటి తల్లినీకుంటే ఈషాతెలిసేది నీకు ఈ తల్లి గోషా నీ కన్ను అది చుడదా ఈ కంటి తడి ఆరాధ ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి గుండె గొంతు గ అమ్మ అనే మాట తనకు చాలాయ మహాదేవా తానే నేస్తమయి తోడయి పెంచిన తల్లి కొడుకుని ఓసారి కలిపేవా చను బాల తీపి తెలిసుంటే ఈసా కనుగొందు వేమో ఈ పేగు భాష చెప్పమ్మా నువ్వు పార్వతి అమ్మ అంటే ఓ హారతి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి
@mohammadfaizurrehman7856 Жыл бұрын
Naa kudha Maa Amma antey chala istham
@mohammadfaizurrehman7856 Жыл бұрын
Roju namaz lo korukuta Amma nenu chachey varukhu natho undali
@balakrishnaguruvelli18179 ай бұрын
Nv bale unv
@jayaramjr-oe4vo4 ай бұрын
Thnks
@ramur72623 жыл бұрын
1:58 ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోషా 😭😭😭
@mgchintu783 жыл бұрын
Pen tho kaadu gunde tho raasadu lyric writer
@sushmithapsushmitha20072 жыл бұрын
@@mgchintu78 avnuu it's true
@janayadav92512 жыл бұрын
100% bro
@kishore57462 жыл бұрын
100 percent
@smdrafi6032 жыл бұрын
yes
@rayalasemayouth70164 жыл бұрын
అమ్మ మీద. పేమ ఉన్న వారు.ఓ.లైక్.కొట్టండీ
@sreekanthc77643 жыл бұрын
Amma ante prema kadhu bro pichii❤️❤️
@mdmuneer41423 жыл бұрын
,
@dhananjaybevara62313 жыл бұрын
Amma paina prema inte like kodathara ......
@AbhishekAbhi-ic8wi3 жыл бұрын
My ayyappa police question paper is supporting mom
@siddiqpasha23263 жыл бұрын
Romantic Prema
@daggadabhishek33462 жыл бұрын
అన్న పాట రాసినవాళ్ళకి పాడిన వాళ్ళకి నటించిన వాళ్ళకి 👣🙏🏻
@rameshprabha9145 жыл бұрын
మా అవ్వ గురించి చదువు బందు చేసి గల్ఫ్ వచ్చాను ఇప్పుడు 9 సవంత్సరాలు అయింది....నేను ఇక్కడికి వచ్చి ఈ సినిమా మొత్తం చూడలేదు...ఎందుకంటే ఈ సినిమా చూస్తే ఇక్కడ ఉండలేను....ఇంటికడ ఉన్నపుడు అవ్వ పొలం నుండి వచ్చే వరకు ఇళ్ళు, ఆకిలి,బొళ్ళు థోమీ ఇంకా అన్నం వండి పెట్టె వాడిని నా 11 వ ఏటా...
@yuvasurya79864 жыл бұрын
Great bro
@itsabdul63324 жыл бұрын
👍
@mrmodelrahul61434 жыл бұрын
Nuvvu chala great bro
@syamalasamu72674 жыл бұрын
Ok bro nijam bro
@shivajohnny35484 жыл бұрын
Super anna
@NANAG-VIYYAPU-85993 жыл бұрын
ఈ సాంగ్ ఆలకిస్తే కంట నుండి నీరు దానంతటా అదే తెలియకుండా వస్తుంది..... అమ్మ ఎవరికైయేనా అమ్మే............. I love you అమ్మ. మిస్ you నాన్న (rip)
@mr_innocent7717 ай бұрын
2024 lo kuda vinevallu like cheyandi 😢
@chandrikakonda94135 жыл бұрын
👌amma anthey estham unna vallu like cheyandhi👌👌👌👌👌
@nithinthandra29395 жыл бұрын
Thu like love ur parents not social media
@chandhanarp78234 жыл бұрын
Like ante pranam iena esranu
@sksoni21075 жыл бұрын
Amma ante pranam anna vaallu voka like kottandi
@CHARYSAAB2 жыл бұрын
Prabhas anna + Mother sentiment = Deadly combination 🔥🖤
@KesavaRaoMaguluri3 ай бұрын
Hii hero super nuvvu
@Ramakrishna-st2rg5 жыл бұрын
Amma ki oka like kotandi
@sujathakondabattula97814 жыл бұрын
Hi
@neerukundiusha43872 жыл бұрын
నేనూ ఈ పాట పంజాబ్ నుండి వస్తూ train దిగి ఆటో ఎక్కాను సడన్ గా విన్నాను అప్పుడు 8months pregnent ని ఒక్కసారిగా అమ్మ ప్రేమ తెలిసింది అమ్మ ప్రేమ అమ్మ అయ్యాక రెట్టింపు అవుతుంది నా జీవితం లో మర్చిపోలేని సందర్భం 😍తల్లీ బిడ్డ ల మధ్య దూరం పెరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా పాటను రాసిన రచయితకు పాదాభి వందనాలు 🙏🙏🙏 ఇటువంటి తల్లీ నీకుంటే ఈశా తెలిసేను నీకు ఈ తల్లి ఘోష 😭పెట్టించే లిరిక్స్ 🙏🙏🙏🙏
@renducherlaobulesh7163 Жыл бұрын
ప్రపంచం లో న అంత దుర్ముర్గుడు ఎవడ్డు లేడా మ్మా నిన్ను ఎంత బాధపెట్టనో 😭😭😭😭😭😭 నన్ను మన్నించు అమ్మ ఇంకెప్పుడు బాధ పెట్టాను ఇంకెప్పుడు మందు తాగాను 😭😭😭😭😭
@AnkiReddy-oc1uf Жыл бұрын
🙏🙏👌👍👍
@saieswarreddypuli500911 ай бұрын
Bro maanesavaa
@saichitturi689310 ай бұрын
Bro nuvvu nijamga mari vinte mi amma adrushtavanturalu,and ni kaboye wife kuda
@gopalkrishna74705 жыл бұрын
MOM Millions of Memories 👩👧👦😍❤️
@gadamagopalakrishna56244 жыл бұрын
yes 💯 amma antene million of memories 🤗
@maheshreddylanka80313 жыл бұрын
Bro yes nadi prabal
@dpu14335 жыл бұрын
I think Prabhas ki lord shivudu baaga kalisostaru.. but prabhas ki bhakti nd centiments pedhaga levani cheptaru... finally sivuni blessings darling ki baagane unayi..
@manikalaramesh84915 жыл бұрын
Pi
@dpu14335 жыл бұрын
@@manikalaramesh8491 whattttt?
@mahi-ye7se5 жыл бұрын
Evaru cheparu bro prabhas Anna ki centiments levvu anni
@dpu14335 жыл бұрын
@@mahi-ye7se interviews lo ohh so many times chepparu kadha centiments ni follow avvanani
@rowdyboys2758 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా కన్నీళ్లు ఆగడంలేదు నాకు ఈ సాంగ్ వింటుంటే బహుశా ఈ లోకంలో అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది
@kuruaharsha76585 жыл бұрын
సెంటమెంటల్ సాంగ్
@NiranjanNarayan-xb5sl11 ай бұрын
కన్నడం వచ్చేవారు ఒకసారి ఈ పాట కన్నడంలో వినండి కళ్ళలో నీళ్ళు కారుతుంది ❤
@Kissy_speaks7 ай бұрын
Bhasha mukhyam kaadu emotions important e language ayithee enti..Amma gurinchi a bhashalo evaru cheppina goppagaane vuntai
@ChandrakalaChandrakala-o9m11 ай бұрын
Naaku e song vinte ammatho unnatte vuntundi❤😂🎉❤
@kurralavanya55603 жыл бұрын
నేను ఈ సాంగ్ విన్నప్పుడల్లా చాలా ఏడ్చేస్తను ఎందుకో కళ్ళలో ఆటోమాటిక్ గా నీళ్ళు వస్తాయి...చిన్నప్పటి నుండి దూరంగా ఉండి చదువుకోవడం వల్ల అమ్మకు నాకు అటాచ్మెంట్ ఎక్కువగా లేదు..నాకు ప్రేమను ఎక్స్ ప్రెస్స్ చేయడం రాదు...కానీ దూరంగా ఉండి తనని చాలా మిస్ అవుతున్నా...😔😔😔😥
@msaigopikids2 жыл бұрын
Meeru mee ammaku dooram gaa unnaru ante artham a dooram lo premaku place echharu ani
@srinukokkera342 жыл бұрын
Miru ante ammai kabbati vasthunai Naku kuda vasthunai same mi lagane 🥺🥺
@venkatasaiprakash8582 жыл бұрын
Mee to akka what we miss we are not understand when there is same then we feel it but at that time there is nothing to do
@vinaykumarmudirajubolla76052 жыл бұрын
Hiii
@sunenipamuleti44512 жыл бұрын
అమ్మ అంటే అంత ప్రేమ
@charansaikumaryerra14285 жыл бұрын
Etu vanti thalli neekunte eshawara.. telisedhi ee thalli gosha... 😍💖 Super lyrics... 🙏🙏🤗
@rameshneelam19973 жыл бұрын
I 💕 Love you Amma 💕
@chekkasrihari55073 жыл бұрын
Yes,Ilikethis
@gothirajuborgisardarthanda71632 жыл бұрын
Late night🌃 + headphones🎧🎧 + some😢 tears💧😢 + headphones🎧🎧 + this song🎵🎵🎵 = heaven and best ever feeling
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@gurubangaram6093 Жыл бұрын
naakoduku
@sivashankar-mz5cl3 жыл бұрын
2021 lo ఈ పాట వినేవాళ్ళు ఒక like vesukondi
@jampaiahjampaiahp8569 Жыл бұрын
నాకు 5రోజుల వయసుల మా అమ్మ చనిపోయింది మా అమ్మ ఎలా ఉంటాదో తెలియదు
@mangamvenkatesh5228 ай бұрын
😢
@premkumarenjapuri17098 ай бұрын
😭😭
@prasadsarepalli22097 ай бұрын
Amma ante amma pata laga vuntundhi
@rameshrapelli54237 ай бұрын
😂😂😂
@Ajaybollam-zp5vn7 ай бұрын
🙏😢@@rameshrapelli5423
@siddhartharana24635 жыл бұрын
I am crying hard , I just can’t stop my emotions . Love you Maa , and so sorry too
@user-wv2rk2mi9e5 жыл бұрын
But ma amma nannu buthulu thidthundi nenante ameki ishtam undadhu.nakepdu ishtamga emivledu..
@nithinthandra29395 жыл бұрын
@@user-wv2rk2mi9e niku najnmani echindi chalu nu sadinchukovalsindhi anto unde mind it do hard work
@sipora83374 жыл бұрын
I love my mom😘
@srisreedhar53564 жыл бұрын
@@user-wv2rk2mi9e I can understand ur pain brother
@msaigopikids2 жыл бұрын
@@user-wv2rk2mi9e Ninnu alaa chudatame me amma gaaru pema!!
@urstrulyloki4 жыл бұрын
ఆకాశాన సృష్టి కర్త బ్రహ్మ అవని మీద సృష్టి కర్త అమ్మ అమ్మ గురించి వర్ణించడానికి సరిపోదు మనకి ఈ జన్మ 😂💓💓♥️♥️💓💓💓💓💓💓 i love you and I miss you every day amma
@thasleenshaik32442 жыл бұрын
Very Very. nice
@sunkaraadilakshumma96632 жыл бұрын
ప్రపంచంలో మనోహరమైనది వెలకట్టలేనిది అంతులేనిది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమె అమ్మ ప్రేమకు మించిన అంభృతాం ఏదీ లెదు
@princesuhail39204 жыл бұрын
ఈ పాట వింటే మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ పాట వల్ల తల్లి ప్రేమ తెలుస్తుంది
@BalarajuG15 жыл бұрын
Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi.. Murisindhi ee kana thalli.. Thana swasa tho bhandham alli.. Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi.. Murisindhi ee kana thalli.. Thana swasa tho bhandham alli.. Nuve ichina bide duram ayi modayi migale e thalli paramesa.. Thalli kalalo ponge ganaga tho gunde thadichi poye jagadhisha.. Etu vanti thalli..neekunte eesa..thelisedhi neeku e thalli gosha… Nee kanu adhi chudaga..nee kanti thadi aradha… Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi.. Murisindhi ee kana thalli..Thana swasa tho bhandham alli.. Gunde gonthu ga amma ane mata thanaku chalaya mahadhevaa.. Thane nesthamayi thodayi penchina thalli kodukuni oosari kalipevaa.. Thanu bala thipii thelisunte eesaa..kanugondhu vemo ee pegu bhasha.. Chepama nuvu paravathi.. Amma ante oo harathi…. Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi.. Murisindhi ee kana thalli..Thana swasa tho bhandham alli
@ravinaik35385 жыл бұрын
Balaraju G
@anushaguduru91105 жыл бұрын
Amma nenu neenu miss avutuna
@vsyamala20995 жыл бұрын
Hi
@vsyamala20995 жыл бұрын
Very Heart touching song.. Superb 😭😭😭😭
@HariKrishna-hp5ki5 жыл бұрын
Nice
@ravindrareddyeeda2688Ай бұрын
పాట రచిన రచయేట పాదాభివందవం ఇంత అద్భుతమేనా పాట రచిన నందుకు 🙏🙏🙏🙏👌👌
@కొణిదలఅభిమానిశశి4 жыл бұрын
అమ్మ కోసం పాట చూసినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@manojchintada41875 жыл бұрын
E song vinte oka feel loki vellipotam kada.
@PavanLingampelli5 жыл бұрын
Avunu bro Chala emotional avutham
@bandamchaitanya73264 жыл бұрын
Bro Amma
@bollanaani58854 жыл бұрын
Avunu bro
@sivaprasadv74334 жыл бұрын
Absolutely
@pvphotography1581 Жыл бұрын
😭😭😭😭మా అమ్మ చనిపోయి నేల రోజులు అయుతుంది 😭😭😭 నాకు ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మా అమ్మ గుర్తుకువస్తుంది నీవు లేని జీవితం శన్యంగా వుంది 😭😭అమ్మ ప్రతీ నిమిషం నీ జ్ఞాపకాలు😭😭😭 గుర్తొస్తే ప్రాణం పోతుంది అమ్మ లేని జీవితం వెస్ట్ 😭😭😭😭🌎 దేవుడా మా అమ్మ నీ పంపించు 😭😭🌎🌎🌎🙏🙏 ఎవరీ ఎంత ప్రేమ చూపించిన నీ కిందకీ రారు నీ ప్రేమ నీ నోచుకోలేదు అమ్మ 😭😭😭 🥺 amma miss you miss you so
@MaheshLanka-zh8ko Жыл бұрын
yes 😂😂😂😂😂😂❤😢😢😅😊
@appuaparna28275 жыл бұрын
No life without my mother 💗💗💗💞💞💜💛💚💙💙💗
@HariKrishna-hp5ki5 жыл бұрын
💓💞
@vengaliranjith44884 жыл бұрын
Ranjith
@manojtalluri50872 ай бұрын
Yesss
@naveenkumarjadeja93973 жыл бұрын
అందమైన జీవితానికి నేస్తం అమ్మ... ఆనందమైన ఈ జన్మకి రూపం నువ్వమ్మా.... ఒడిలో లాలించి పాలించి పెంచావు... నా తొలి అడుగుని చూసి మురిసావు... మానవ జగతికి పరిచయం చేసావు.... ఓటమిలో ఓదార్పునిచ్చి ధైర్యం చెప్పావు.... ఆపదలో దైవంలా నా తోడు నడిచావు.... నా ధైర్యం నువ్వే నా ప్రాణం నువ్వే... అమ్మ ప్రేమ మధురం అదెంతో స్వచ్ఛం... తన ప్రేమ అనంతం నాకెంతో ఇష్టం..... నా అనురాగ దేవత నువ్వమ్మా.... ఎన్ని జన్మలెత్తినా తీరుతుందా నీ రుణం ఇదిగో స్వీకరించు నా పాదాభివందనం... ✒️🖊️ నవీన్ కుమార్, అభంగపట్నం, మహబూబ్ నగర్
@KumarSwamy-no8el Жыл бұрын
చనుభాలా తీపి తెలుసుంటే ఈశ.. కనుగొన్దువేమో ఈపేగుభాష.. చెప్పమ్మా నువ్వు పార్వతి... అమ్మంటే ఓ హారతి... Whaaa lyrics hits me more 🥲🥲
@radhikaattepu20365 жыл бұрын
Evaru e song rasaro kani.....thanu chala great...entha prema thana gundello undoo....but chala baga chupincharu pata roopamlo.......
@gadamagopalakrishna56244 жыл бұрын
ramajoggayyah Sastry garu raaaaru
@ganeshgorle9503 жыл бұрын
Ramajogayya sasthri garu
@mastanprabhas49752 жыл бұрын
ఈ పాట వేల కట్టలేనిది.....ఈ పాట ఒక్క అమ్మకే అంకితం...అమ్మ 🥰🥰
@bhavyaboya10 ай бұрын
Ma Amma lekunda nenu oka nimisam kuda uvdalenu 😊 miru mi Amma ni vadhilli vuntara oka like 😢
@prathaps.h60864 жыл бұрын
సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గారు నయనతార గారు ఊర్వశి శారద అమ్మగారు అమ్మ పాత్రలో సూపర్ ఆక్టింగ్ బాగా చేసారు
@crazygoy20035 жыл бұрын
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశా తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండే తడిసిపోలేదా జగదీశా ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి గుండే గొంతుగా అమ్మా అనే మాటే తనకు చాలయ్యా మహదేవా తానే నేస్తమై తోడై పెంచిన తల్లికొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు బాష చెప్పమ్మా నువు పార్వతి అమ్మంటే ఓ హారతీ ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి Movie : Yogi Lyrics : Ramajogayya Sastry Music : Ramana Gogula Singer : Suresh
@muzeebrahman32065 жыл бұрын
I love u amma nanu shaminchu amma
@mallikarjunmalli85644 жыл бұрын
అన్న గారు మీరు రాసిన ఈ పాట గురించి తల్లిదండ్రులకు కూడా అంకితం
@gopigopi20274 жыл бұрын
Tq bro Super lyrics Ramajogayya sastri garu hats off sir
@madhuyepachettu87414 жыл бұрын
I love amma
@naaistamdsp52174 жыл бұрын
Super
@mungaranagaraju955 ай бұрын
ఈ రోజుల్లో తల్లి దండ్రులను బాగా చూసుకోవాలి అంటే కష్టంగా ఉంటుంది.మనకు ఎంత ఆశ ఉన్నా ఇంటికొచ్చిన కోడళ్ళ వాళ్ల చాల మంది బాధపడుతున్నారు.
@subanishaik68413 жыл бұрын
ఇ పాట వింటే నా ప్రాణం ఆంతా స్వర్గం లో ఉన్నట్టు ఉంటుంది సూపర్ లిరిక్స్ 💐💐🙏🏻🙏🏻
@devikamanchala2808 Жыл бұрын
Extraordinary lyrics by SASTRY SIR AND wonderful singing Too good performance by prabhas and sharada garu THIS SONG DESERVES LOVE FROM A CHILD TOWARDS HIS /HER MOTHER INSTEAD OF ANY DESCRIPTION ABT MOTHER
@manidhoni3711 Жыл бұрын
True
@SubhasWorld2 жыл бұрын
Nothing will replace mothers love in this world ❤️❤️
@sekharprasadprasad90262 жыл бұрын
అమ్మ ప్రేమ దొరకడం చాలా అదృష్టం 🙏🙏
@venkataiahmunegala6604 жыл бұрын
రచయిత గారు మీరు చాలా great అండి🤗🤗🤗🥰😍
@veerababumura-if9cj10 ай бұрын
Endhuku sir adipistharu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@eshasri5275 жыл бұрын
My favourite song Amma nanna prema anantam.
@vardhamanramakrishna23004 жыл бұрын
I Miss you maa
@ramuampolu25954 жыл бұрын
Hi
@melapusubbinaidu40403 жыл бұрын
My all time favourite song... Dedicated to all mothers
@yadavrebal795 Жыл бұрын
బాధ్యత బంధం అన్ని కావలెను అనేవారు లైక్ చేయండి 🙏🙏🙏💕🤝🤝
@shyamanjillishyamanjilli7673 Жыл бұрын
ప్రపంచం లో నాన్న అంటే నచ్చని వాళ్ళు ఉండొచ్చు తల్లి అంటే నచ్చని వాళ్ళు ఎవరు లేరు ఇది నిజం
@gasigantisaikumar40212 жыл бұрын
prabhas and mahesh babu are tollywood 6 ft cut outs but when it comes emotions they literally make everyone cry with their performances 👏👏👏 and jr ntr is someone from other planet when it comes to acting🙏🙏🙏
@tdimmortalgaming2 жыл бұрын
Nenu puttinappudu 1 hour varaku edavaledhu... Doctors entha try chesina edvaledhu...last ki doctor nannu konchem dooram visiresadu ...appudu edchanu...appativaraku ma amma entha badhapadi untadoo😢😢😢😢....ee pata vinnappudu ma ammane gurthosthadi.. naku ma amma kante edhi ekkuva kaadu...antha istam amma ante😍😍😍😍
@balakrishnapaila48215 жыл бұрын
Elanti songs ki kuda dislikes vastaya soooo poor people
@sravanik87423 жыл бұрын
Pillalani vadilesi veltaru kada amma vallu vallu 2nd marriage chesukunna vallu untari kada so dislike chestaru
@gurajalavenu90763 жыл бұрын
000 is 3 and I 2
@rsrinuvasrsrinuvas3193 жыл бұрын
haa
@sagarkunda48303 жыл бұрын
Kontha mandhe entya anna
@prabhakarprabha79643 жыл бұрын
Yes north side vallu language theleyani vallu
@NANAG-VIYYAPU-8599 Жыл бұрын
పదాలు తెలియని పెదలకు అమృత వాక్యం అమ్మ అమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ సంద్రం కూడ చిన్నబోద తనలో దాచుకున్న కన్నీళ్ళకు..... వెన్నెల దసోహమవదా తన అందమైన ఆత్మీయతకు .. సర్వస్వం మనకై ధారబోస్తు... తన సంతోషాన్ని మనలో చూస్తూ ... ప్రతీ నిమిషం ప్రేమను పంచుతూ ... అనుక్షణం మన ప్రేమను కోరే ఆ కరుణ మూర్తి కి ఏమని వర్ణించాలి. ??? మరో జన్మంటు ఉంటే మన ఒడిలో తనని మోసి కొంతైనా ఋణం తీర్చుకోవాలి.. మిస్ యు అమ్మ.... 😭
@bhanuchinna966510 күн бұрын
2025 Lo Kuda E Song Vine Vallu Entha Mandhi
@vasuvisuals81414 жыл бұрын
నేను మొదటిసారి చుసిన పుడు😭😭😭😭😭😭😭😭యిల👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🙏
@sivaprasadv74334 жыл бұрын
Me also
@mycherla.prasadprasad39954 жыл бұрын
నాకు కూడా
@ashokzoom24963 жыл бұрын
Ok
@ammailoveyouamma59553 жыл бұрын
👌👌
@j.s.mansoor39544 жыл бұрын
Jogi Siva rajkumar acting is mesmerising outstanding. Darling Praba’s good
@manu_mahesh Жыл бұрын
No one can't beat Original ❤️JOGI Kannada movie Songs SHIVA RAJKUMAR acting 🔥SHIVANNA 💎
@vadthyakumar66275 жыл бұрын
అమ్మ నే ఈ జగత్తుకు మూలం
@wald68925 жыл бұрын
This movie and all songs are remake of Kannada blockbuster movie jogi 🔥🔥🔥🔥
@knanibabu45692 жыл бұрын
నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ నా నుంచి దూరం అయిపోయింది అప్పుడు నుంచి మా నాన్న చాలా బాధపడుతూ ఉండేవారు ఏదేమైనా అమ్మ ఉంటే చాలా బాగుంటుంది మిస్ యు అమ్మ❤️❤️💯
@veeraveera2102 жыл бұрын
Nejam... Annnaya...
@raghavendra50565 жыл бұрын
Kannada Jogi movie remake original movie song was wonderful super acting boss shivanna ❤️❤️
@sandeepsandeep64625 жыл бұрын
Cliamax Chala emotion ga undi
@skrish603911 ай бұрын
2024 lo vine vallu❤
@SaiKrishna-dx2pr5 жыл бұрын
Really love of ammaa😢😥. automatically water drops in my eyes.
@NRavi-ml7kx Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తునది దయచేసి అమ్మ ని జాగ్రత గ చూసుకోండి
@SirishaPradhano11 ай бұрын
Nijame
@lingaswamireddiboina61732 ай бұрын
నాకు ఈ సాంగ్ విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి
@vasanthashettyganiga81565 жыл бұрын
Karnataka Kannada industry power jai prem direction Original Kannada jogi