చాలా మంచి ప్రోగ్రామ్ చేసారు. సత్యనారాయణ గారు. మీలాంటి వారి గొప్పతనం, ఇప్పుడు ఉన్న వారికీ, రేపటి వారికీ తెలియడం ఎంతో ముఖ్యం.
@chyadagiri48612 жыл бұрын
సత్యనారాయణ గారి లాంటి మహా మనసున్న మనిషి (ఋషి )గారిని ఇంటర్యూ చేసి మాకు చూపించినందుకు 🙏🙏🙏, దుచ్చర్ల సత్యనారాయణ గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏
@jaganavula23342 жыл бұрын
సృష్టికి ప్రతి సృష్టి సృష్టించిన మహానుభావుడవయ్యా నువ్వు
@padalaravi69112 жыл бұрын
మీకు కోటి కోటి ధన్యవాదాలు.sir
@creativethinksrajesh69652 жыл бұрын
Hi how are you sir where are you from
@gpofficial38752 жыл бұрын
ఇలాంటి వాళ్లకు పద్మభూషణ్ పద్మవి భూషణ్ అవార్డు ఇవ్వాలి
@muralit30722 жыл бұрын
మీకు శతకోటి వందనాలు sir, మనుష్యులు వెరీ స్వార్ధం కోసం ఇతరులను బాధపెడుతుంటే మీరు ప్రజల కొరకు పోరాడుతున్నారు మీరు రావాలి sir పాలించే nayakudiga🙏🙏🙏🙏🙏
@zoneholders91522 жыл бұрын
శతకోటి పాదభివందనాలు సత్యనారాయణ గారు
@ramaganivenkateshwarlu10992 жыл бұрын
మీలాంటి వారి గొప్పతనం ఇప్పుడు ఉన్న వారికీ, రేపటి వారికీ తెలియడం ఎంతో ముఖ్యం.
@jujjuvarapusalmanraju68642 жыл бұрын
చేట్లు నటినా మనిషి నీకు.శత కోటి వందనలు.🌲🌲🌲🌲💯✍️🙏 ప్రకృతి ఒడిలో మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ధన్యవాదాలు..
@kilaparthiparadesinaidu15682 жыл бұрын
మీలాంటి పర్యావరణ రక్షకులు కావాలి రావాలి మీకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@kamaakshe92 жыл бұрын
ప్రక్రుతి కి నువ్వు చేసే సేవ అద్బుతం అన్నా నువ్వు సల్లగుండాలే
@dhruvavasudev36762 жыл бұрын
మీ క్రుషి కి మీ కు పాదాభివందనం Suma tv ki congrats 👏
@shivakumarnarimalla48952 жыл бұрын
ఇయ్యల్ల నల్గొండ జిల్లా అంతో ఇంతో సుభిక్షంగా ఉందంటే ఆ ఘనత దుష్చర్ల సత్యనారాయణ గారిదే. నీళ్ళ కోసం జీవితం త్యాగం చేసిండు. ఈ రోజు ఒక అడవినే తయారు చేసిండు. బహుశా కారణ జన్ములు అంటే ఇలాంటి వారేనేమో..!
@ShravanKumar-mf1fp2 жыл бұрын
చాలా మంచి ప్రోగ్రాం చేశారు
@rajendarthatikayala38032 жыл бұрын
పాదాభి వందనాలు బాబాయ్ గారు
@MANUACADEMY4192 жыл бұрын
Suman tv follow avutunnduku I feel really proud.
@ganesh...7902 жыл бұрын
నువ్వు నడుస్తున్న మానవ రూపంలో ఉన్న దేవుడు రా అయ్యా నువ్వు......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajkiran32852 жыл бұрын
Nenu chala interviews chusanu..chala mandi guremchi chadivanu..But he is different Telangana people needs this type of leaders...humble..open minded...no selfish.. Wow Super sir🙏🙏
@asobha59842 жыл бұрын
భూమి ఉన్నవాళ్శు తమ భూమి లో మధ్యలోనో చివర్లో నో చాలా కొద్దిగా నైనా ఈవిధంగా అడవిలా పెంచండి. అదే భూమాతకి, ఆయనకి మనమిచ్చే జోహార్లు
@srinivasnayakou41512 жыл бұрын
అన్నా నీలాంటి వారు సీఎం కావాలి🙏🙏🙏🙏🙏
@sumalathaballa66222 жыл бұрын
No one make him cm bzc he gueniu person even common man also want vote
@raghavendrarao14692 жыл бұрын
Exactly but people like him won't be allowed to come by devils n evils.
@sagarnani.creations75832 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dusharlasathyanarayana43162 жыл бұрын
By being the real OWNERS of our NATION CONSTITUTION PROUD STARTING FROM CHILDREN DAY OLD ..... Knowing pretty well that all getting elected , from bottom to the top And All Other services are mere and afterall SERVANTS paid by people owners ... AND WE ARE THE OWNERS MALIKULU YAJAMAANULU AASAMULU OF ALL GETTING ELECTED ... AND EVERY PARTY IS OUR PARTY AND NO PARTY IS OUR PARTY IT IS THE GOAL OBJECTIVES IDEA BEHIND OUR CONSTITUTION NATION PROUD 👏 PL... WE HAVE SEEN SHOWN THE MYTHS INTO REALITIES CREATED MIRACLES BY.BEING THE REAL OWNERS.... WE WISH ...TO BE OWNERS PL... IN PLACE OF SERVANTS POLITICAL .CONTD WE ARE THE OWNERS MALIKULU YAJAMAANUL
@lokeshpilli97732 жыл бұрын
Super ga chapavu bro
@VinayVinu-mf5im5 ай бұрын
Living legend sathyanaryana garu
@bobbyrblbobbyrbl6 ай бұрын
మీరు ఈ భూమిలో నిజమైన మంచి మనిషి ఈ ప్రకృతి ప్రతి జీవి జీవించే హక్కు ఉన్నది కొంత మంది అంత కాంక్రీట్ చేసేస్తున్నారు చుక్కనీరు భూమిలోకి వెళ్లకుండా 🙏🙏❤️❤️😥
@ramakrishnayvns74586 ай бұрын
Great job సత్యనారాయణ గారు... ఫారెస్ట్ ఫాదర్
@nirmalsudheerreddy10182 жыл бұрын
ఈ మహానుభావుడి కొడుకు కూతురు చాలా దురదృష్టవంతులు ఓ మంచి భారత జాతి గర్వించే తండ్రిని దూరం చేసుకున్నారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vrm62732 жыл бұрын
Role model for young generation. Great
@praveenpeddinti7202 жыл бұрын
వనమాలీ దుష్చర్ల సత్య నారాయణ గారికి ప్రణామాలు...
@gamingkinggurudev63702 жыл бұрын
Aranya movie mimmalanu chuse thisnatunarru great Andi🥰
@peddannagarimahenderreddy62042 жыл бұрын
మీరు చెపింది కరెక్ట్ ఆంధ్ర వాళ్లు కాదు మన తెలంగాణ వాళ్లు జ్ఞాన్యవాతులని రాజకీయ నాయకులు గిట్లనే చూస్తారు మీ పరిజ్ఞనం సమాజానికి ఉపయోగపడాలి నిరూపమాగారికి నీళ్లు పదాలు వనమును చూపించి రాజకీయ నాయకుల తెలివి గిట్లవుంటది చేపి వినిపించిన మా తెలంగాణ బిడ్డ
@manoj9946 Жыл бұрын
Endhuku sir miru inka prantiyabedam chuputaru maku vundadhu. పైగా ఆధాయం iche రాజాదాని కొల్పయం.addagolu విభజన వల్ల నష్ట poyam
@manoharpanjala37682 жыл бұрын
Huge respect of Him👏👏👌
@madigatlapandu20662 жыл бұрын
Meku padhama vibhusan ravali ani korukuntuna sir god blessed you 🙏🙏
@dokethirupathi43392 жыл бұрын
Great satyanarayana Garu I am proud of You
@sravankumarkanchanapalli30332 жыл бұрын
Genuine human being for entire nature 🙏.
@madhusudhanraju3332 жыл бұрын
Sir meru chala great 🙏
@shanthaprasad47302 жыл бұрын
Fantastic programme. Hats of to you people. 🙏
@vemulamahesh56982 жыл бұрын
కృతజ్ఞతలు
@pushpavankayala35182 жыл бұрын
నిజంగా మీరు జీవన్ముక్తి సత్యనారాయణ గారు
@ramusuddala96182 жыл бұрын
శతకోటి వందనాలు
@bhavanishankar82422 жыл бұрын
Sathyanarayana garu miku dandalu awami🙏 Great sir
@uggamrajashekhar12222 жыл бұрын
U r real hero sir
@bhaskaryeddala9082 жыл бұрын
Thank you Suman TV for bringing this to social media. He the real hero
@satishkondala38222 жыл бұрын
He deserves Bharata ratna
@vjvmk19572 жыл бұрын
మీరు చెప్పింది correct బాబాయ్ ఐలవ్ you తెలంగాణా రాష్ట్రం మొత్తం తిరిగినా నాకు ఎక్కడా మీలా నాకు మాట్లాడేవారు ఎక్కడా దొరకలేదు
@ravihasini95312 жыл бұрын
Super sir realy hero sit meru
@dsp_fcuks2 жыл бұрын
CM candidate sir మీరు....మీలాంటి వారు నీచులకి దూరంగా ఇక్కడ ఉండటమే మంచిది.... 🙏🙏🙏🙏
@mdraouf65182 жыл бұрын
REALLY HATS OFF TO THIS MAN
@nagarajuyengali8542 жыл бұрын
అక్క తన భాధ అంత ఇంత కాదు ఇంకా ఏదో తెలియజేయాలి ఈ ప్రపంచానికి అని చాలా ఉంది ఇంకా కొద్దిసేపు మాట్లాడనిస్తే బాగుండు అనిపించింది.............
@ramakrishnarangisetty63072 жыл бұрын
We very proud sir due to your thinking
@vamshikumarreddy2 жыл бұрын
Great he said the truth 🔥🔥🔥🔥 About water
@satyanarayanaponnam1682 жыл бұрын
You are nation of the forest
@satyanarayanaponnam1682 жыл бұрын
Hi sir your forest address please
@THANVIAZ2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సర్
@mahesh-ur3td2 жыл бұрын
This has to be widely circulated across the country so that it cud inspire few other people to take up this ‘ thapassu ‘ of creating forests …. This man deserves national recognition just to stand as an inspiration….
@gousepulsur18552 жыл бұрын
మీ లాంటి మంచి మనుషులు ఉండబట్టే మేము ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్నమేమో అనిపిస్తుంది..మీలాంటి వాళ్ళు cm అయితే బాగుండు.
@prashanthgundala45872 жыл бұрын
Wow... Hats off to his knowledge... Thanks you mam for this video.. Great job...
@rickykeller74952 жыл бұрын
May God bless you and your family And Nirupama team for showing fantastic forest and many other things we don’t know God bless you all
@sonuraju21222 жыл бұрын
Your the really Hero sir ✊✊✊✊
@sagarnani63152 жыл бұрын
Great person...
@DoNothing_21382 жыл бұрын
love you Sir.... Such a lots of Love ❤️ sir...
@sriyantra19392 жыл бұрын
కలువ_తామర తేడా ఉంది పాదం ప్రదక్షిణలు చేయాలి అని ఉంది..... దక్షిణ కన్నడ లో కూడా ఒకరు ఉన్నారు
@shankarprakashbadugu35786 ай бұрын
అన్న గారు మీకు శతకోటి వంద్దానాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@syedzuber16632 жыл бұрын
Real hero 👍🙏
@balakrishna-og7kl2 жыл бұрын
Satyam Ana padhabi vandhanalu ana...🙏🙏🙏🙏 Nature blessings always for you..
@samreen17662 жыл бұрын
Satyanarayana sir mi perulone satyam undi.. salute sir
@siddaiahtadiboyina89162 жыл бұрын
Great person 🙏🙏🙏
@degas50922 жыл бұрын
🌱OOMMGG what a human being 🌱
@harikap6322 жыл бұрын
Thanks sir 🙏🏾🙏🏾🙏🏾
@kavithabajjuri252 жыл бұрын
Meeru real ga vana devudey sir .. 🙏🙏
@madineniravi18342 жыл бұрын
Good video madam, salute satyanarayana garu, jai hind, jai jawan.
@sureshkammagani66652 жыл бұрын
మీలాంటి వాళ్లు జిల్లాకు ఒకరు ఉండాలి
@ramarao89392 жыл бұрын
🙏🙏🙏No words only head down to Sir.Satyanarayana garu
@nagarajudasari46632 жыл бұрын
ఇలాంటి వాళ్ళు CM కావాలి రాష్టానికి.
@hemalathamanduvakurthi49862 жыл бұрын
Anna nijam chepparu , meeru challaga undaali
@mohityadav36502 жыл бұрын
Amazing like an small Amazon Forest 😍
@srinivasareddyvustipalli882 жыл бұрын
Great human.
@bhukyaseetharam86612 жыл бұрын
Satyanarayan sir today make forest beauty
@PSreekanth20242 жыл бұрын
I heartily thanks you sathayanarayana for your work
@vimalapavankumaryelugula88802 жыл бұрын
You are genius great human inspiration for many young people of world
@mutyalanarendradairyfarman22845 ай бұрын
మనిషి వల్ల అడవి అంతరించింది మరల అదే మనిషి వల్ల అడవి పెరగడం సూపర్
@roshinibuddepu61902 жыл бұрын
You are the real Hero
@rkdara59992 жыл бұрын
Deeni gurinchi prapanchaniki teliya chesina Suman tv vallaki maa dhanyavadalu.
@foodlover20282 жыл бұрын
Love u sir ❤️❤️❤️❤️
@kondapellychiranjeevikumar71372 жыл бұрын
Sir meeku shatha shathakoti VANDHANALU 👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤝🤝🤝👍👍👏👏🙌🙌🙌👐👐🤲🤲🤲🤘🤘🤟🤟🤟✊✊🤛🤛👌👌🤏🤏👆☝✋🤚🖐🖖👋💪✍️
@worldisbeautiful19372 жыл бұрын
JAItelengana JAI telengana JAI telengana JAI Thank a whole man
@nageswararaoannem25402 жыл бұрын
Super sir Super 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👌
@vgharishkumar23252 жыл бұрын
Great personality
@mandaiahmandaiah71422 жыл бұрын
గ్రేటెస్ట్ మాన్ రియల్ హీరో
@bhavaniadumulla96092 жыл бұрын
U r great sir
@ramkumarmotam992 жыл бұрын
Real Hero
@narsireddya43392 жыл бұрын
real aranya 👏👏
@maheshbabu-cs3uq2 жыл бұрын
Thanks to the anchor for showing all these
@shareyourhappinesswithanu2 жыл бұрын
Salute sir 🙏
@tsr2k10ong2 жыл бұрын
Great & good job, u r real great sir
@burraprashanth99582 жыл бұрын
Leader ✊🙏
@BR-gc1sv2 жыл бұрын
నమస్తే sir meeku శతకోటి vandanalu, శతకోటి జీవరాశి కి swatcha మైన గాలి ichinanduku
@chatragaddavijayavinodrao72672 жыл бұрын
Good thought on nature
@srinivasgn71082 жыл бұрын
Super satyanarayana garu
@shankarprakashbadugu35786 ай бұрын
ప్రోగ్రాం బ్యూటిఫుల్ 🙏🙏
@Veenakka2 жыл бұрын
This is one of my favourite video in #youtube....
@Venkyroyal152 жыл бұрын
Satyanarayana garu meku🙏🙏🙏💯
@sarikidevakivenkatalakshmi82565 ай бұрын
Chala manchi video ❤
@hemachagantipati88552 жыл бұрын
🙏🙏🙏🙏 god bless you sir..you are true inspiration
@laxmi1368indian2 жыл бұрын
Really great 👍 sir . melanti varu eppudu unna society ki chela avasaram sir