Dayachesi ilanti vallu maa Ashramaniki raavaddu 🙏

  Рет қаралды 1,161,091

Manjula power channel

Manjula power channel

Күн бұрын

#ashramamvlogs
#oldagehomevlogs
#goshala
#goshalavlogs
#vlogs
#ashramam
#old people
#oldagehome
#manjulapowerchannel
new channel link:
/ @massmaharajvlogs
Facebook link :
www.facebook.c...
Instagram ID:
@manjulapowerchannel
New channel link
కొత్త ఛానల్ లింక్
⬇️
/ channel
/ @manjulashappyhome1556
__________________________________
Thanks for watching!! Please share , subscribe and like to support us , we try more and more to save their lives and keep them happy. Thank you soo much for your help and support🙏🙏🙏 💐💐💐💐
___________________________________
Bank account details.
Jeevadhata seva trust.
Indian bank.
Baireddipalli.
AC No - 6437715341
IFSC - IDIB000B003

Пікірлер: 703
@shambhavisham4661
@shambhavisham4661 8 ай бұрын
మేడం మీరు చేసేది గొప్ప పని కన్న తల్లిదండ్రులని ఈరోజుల్లో ఎవరు చూడడం లేదు ఎవరు చూడడం నిజంగా గొప్ప పని రియల్ గ్రేట్
@AcharyaLaxmi-k8y
@AcharyaLaxmi-k8y Ай бұрын
అమ్మ మీరందరినీ నమ్మొద్దు అమ్మ ఇలా మోసం చేసేవాడు చాలా మంది ఉంటారు ఆ దేవుడు మీకు ఎప్పుడూ మేలు చేస్తాడు ఎంతమంది మీరు ఉంచుకొని అంత జాగ్రత్తగా చూస్తున్నారు
@venkatesh.maroju73
@venkatesh.maroju73 3 жыл бұрын
మీ సేవకు నమస్కారం. అలాంటి వారితో జాగ్రత్తగా వుండండి అమ్మ..
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
అమ్మ ఆశ్రమం నడపటం ఎంత కష్టమో అర్థం అవుతుంది. మనం మంచివాళ్ళం అయినప్పుడు ఇలాంటివి ఏమి చెయ్యలేవు. 🙏
@krishnaappala-u4l
@krishnaappala-u4l 9 ай бұрын
🎉
@gsn8496
@gsn8496 3 жыл бұрын
మేడం గారు మీరు చేసే సేవా మిమ్ములను ఎందరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన కూడా మీ మంచి తనం వలన ఏమీ కాదు మిమ్ములను ఎవరు ఏమీ అనుకోరు ఇన్ని లక్షల మంది చూస్తున్నారు మీరు నిబ్బరంగా ఉండండి medam 🙏 🙏 🙏
@ahalyarao485
@ahalyarao485 3 жыл бұрын
First.police .comlente ivvandi
@tanyadevi3920
@tanyadevi3920 3 жыл бұрын
Andrni mamma vaddu jagrttaga vundali
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@vanajakshilingam6634
@vanajakshilingam6634 3 жыл бұрын
మీ మనసు చాలా మంది దేవుడు దీవించు
@sangacharitabletrust
@sangacharitabletrust 9 ай бұрын
​@@ahalyarao485. 😂❤
@suribabupoosapati1064
@suribabupoosapati1064 3 жыл бұрын
అమ్మడు ఇలా జీవితం లో ఎన్నో అనుభవాలు నీర్సుకుంటాము ..👍👍👍👍
@ramreddy4582
@ramreddy4582 3 жыл бұрын
Madam. Chala Great madam. Kondaru manasikanga unbalanced ga untaru. Emi chestaro emi alochana chestaro chanchala manastatvam. Meru enni samsyalu deal chestu asramam nadapadam chala great 👍 madam. Thanks.
@saiphanindra831
@saiphanindra831 2 жыл бұрын
మేడం మీరు చేసే పని చాలా మంచిది మేడం మీరు నిండు నురాళ్లు బతకాలి ,ఐలాంటి సేవలు మరి ఎన్నో చేయలని అనుకుంటున్న మేడం
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 жыл бұрын
Sairam Amma. Meeru chala jagarta ga undali. Ee video chusi chala badhaga anipinchindhi. Inka konnirojulu yevvari ranivvakandi. New person oka atanu Hyderabad nunchi vachhadu kada. Atanukuda eevidaki sambandhichina vademo chudandi. Atanini kuda pampinchi veyandi. Important documents bank locker lo pettandi. Swamy blessed you always.
@koteswararao914
@koteswararao914 3 жыл бұрын
Om namo venkatesaya..Medam, you are doing good service. God may help you
@narugajam6259
@narugajam6259 3 жыл бұрын
అమ్మ CC కెమెరాలు ఇప్పుడే వెళ్ళి చెక్ చేయించండి లేదంటే మళ్ళీ వెళితే డాటా లేదు అంటారు.. ఎందుకంటే కెమెరాల్లో డాటా అనేది 1నెల నుండి 3 నెలల వరకే ఉంటుంది...
@rajbabu2710
@rajbabu2710 2 жыл бұрын
You did right Madam. There is absolutely no mistake from your side. You have shown your considerable amount of hospitality and kindness. I wish all good and best to your Ashram. I would like to visit your ashram.
@skrani1549
@skrani1549 3 жыл бұрын
మేడం మీ మంచితనం దేవుడు చూస్తున్నాడు వారి పాపం వారికే తగులుతుంది మీరు దయచేసి బాధపడొద్దు 🙏🙏🙏🙏🙏
@sivakesava7427
@sivakesava7427 3 жыл бұрын
ఓం నమః శివాయ. మీకు సుఖశాంతులు ఈయాలి దేవుడు.
@ammuthoughts7076
@ammuthoughts7076 3 жыл бұрын
Hi Amma Mi videos nenu first time chusthunna.miru oka ladies Antha mandhiki miru andaga unnaru great Amma. Nenu lady ainandhuku Chala dhairanga undhi.
@m.jayasekharraju8093
@m.jayasekharraju8093 3 жыл бұрын
మీ మనస్తత్వం కి జోహార్ Madam
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
అమ్మా మీరు చాలా మంచి వారు అని ఈ సంఘటన తెలియజేస్తుంది. 🙏🙏🙏
@sharmilakonduru7202
@sharmilakonduru7202 3 жыл бұрын
Mee old age home lo andaru chala happy ga vunnaru mam, meeru chala baga chusukuntunnaru anthakante vallaki kavalasindi emundi, thodu, needa antha meere, pedda vallani antha baga chusukuntunna meeku devudu eppudu thoduga vuntadu
@munigantipranitha7522
@munigantipranitha7522 2 жыл бұрын
@@sharmilakonduru7202 by
@ushareddy8800
@ushareddy8800 9 ай бұрын
🙄🥺🤔😲🥱🤭👊✊👊🙅🙏🙏🙏 ఇలాంటి దాన్ని అసలు నమ్మ కూడదు ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన దగ్గరే అవమానం చేయాలనుకుంది ఇలాంటి దానివల్ల మంచి వాళ్ళకు కూడా పేరు
@ravilakamsani6892
@ravilakamsani6892 3 жыл бұрын
కీడెంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏది ఏమయినా మీరు ఒకటికి పదిసార్లు వ్యక్తుల్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అమ్మా. ఇలాంటి వాళ్ళని నమ్మి మనఃశాంతి ని కోల్పోవద్దు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం వేసేలా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. జాగ్రత్త అమ్మా.
@shambhavisham4661
@shambhavisham4661 8 ай бұрын
గత ఐదు రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను మీరు నా తల్లి వయసు కలవారు చాలా గ్రేట్
@slnarayana6929
@slnarayana6929 3 жыл бұрын
అమ్మా...మీరు చాలా అనాయకులు , భర్త కు చాకీరి చేయాల్సి వస్తుంది అని తపించుకోవటానికి వచ్చాను అన్నప్పుడే బయటకు నెట్టల్సింది. ఇలాంటి వారి వల్ల మంచివారిని కూడా అనుమాని మచాల్సిన పరిస్థి ఏర్పడుతుంది.
@premabanu4597
@premabanu4597 Жыл бұрын
😢
@lavaraju5532
@lavaraju5532 9 ай бұрын
U
@lavaraju5532
@lavaraju5532 9 ай бұрын
​@@premabanu4597❤
@ValmikiJayamma-tw9cq
@ValmikiJayamma-tw9cq 9 ай бұрын
24:41
@crazybhavanivlogs-zo5rx
@crazybhavanivlogs-zo5rx Жыл бұрын
జాగ్రత్తగా ఉండండి అమ్మ🙏🏻🙏🏻🙏🏻
@sureshm1323
@sureshm1323 3 жыл бұрын
Meeru chese seva ki danyavadalu. Meru, me family challa ga undali. Me asramam lo devudi daya valla emi poledu kabatti, Ame ni ala tittavaddu. Frustration lo medaraki varchi, family kosam vellipoyi untaru. Or mind anta sarigga ledu emo. Me la seva chese varu assalu tittukokudadu amma
@srivani1606
@srivani1606 3 жыл бұрын
అమ్మ మీ సేవకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
మీ మంచితనంమే మీకు రక్ష..బాధపడొద్దు మేడమ్...
@vatchavaisrinivasaraju2235
@vatchavaisrinivasaraju2235 3 жыл бұрын
Mee lanti varu esamajaniki chala avasaram God bless you live it
@kanakadurga9807
@kanakadurga9807 3 жыл бұрын
C c camera పెట్టండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫోటో తీయండి మాడందొంట్ worry
@prasannabharathi6716
@prasannabharathi6716 4 ай бұрын
Yes
@surekhameka4504
@surekhameka4504 3 жыл бұрын
Amma cc camera pettandi ashramamlo. Security ga vuntundi
@ravindrajoshi812
@ravindrajoshi812 Ай бұрын
Madam you are doing great service, this is service to God. May God bless you 🙏
@MadhavilaxmanSharma
@MadhavilaxmanSharma 24 күн бұрын
Amma. Meeru. Chala. Great 🙏🙏💐💐👌👌👍
@ramamurthithupakula7946
@ramamurthithupakula7946 8 ай бұрын
Hats off to you young madam. Your patience is superb
@rajubhoopathy145
@rajubhoopathy145 3 жыл бұрын
Sorry Amma, beware of such persons. Take all precautionary steps before admitting any person into the Ashram. God Bless you for your valuable services being rendered.
@manigoriparthi8574
@manigoriparthi8574 3 жыл бұрын
జాగ్రత్తగా ఉండండి 🙏
@sivamovva3838
@sivamovva3838 3 жыл бұрын
Really good suggestion to all Tq mam for your nice advice I hats of to you..good one
@gsn8496
@gsn8496 3 жыл бұрын
మీ మంచి తనం ముందు ఎన్ని సమస్య లు వచిన ఏమీ కాదు మేడం 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 2 ай бұрын
నిజాలు చెప్పారు మనషుల గురించి ,, ఇలాంటి వల్ల మనుషుల మీద నమ్మకాలు పోతాయి ,, మీరు అవ్వ తాతలని సొంత వాళ్ళ లాగా ప్రేమ తో చూసుకుంటున్నారు 🙏🙏🙏
@MeMySon3
@MeMySon3 8 ай бұрын
అందరు అమ్మమ్మలు ముద్దు గా ఉన్నారు ..stay healthy 🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 3 жыл бұрын
వృద్ధుల దగ్గర రాత్రిపూట ఏదైనా జరగవచ్చు వాచ్మెన్ పెట్టుకోవాలి
@manasaindu5789
@manasaindu5789 4 ай бұрын
అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ అలాంటి వాళ్ళ తోటి
@LavanyaCh-cd5nc
@LavanyaCh-cd5nc 6 ай бұрын
అమ్మ మీ సేవలు అమోఘం అద్భుతం అపూర్వం అనంతం ఇలాంటి వారు ఆశ్రమానికి ఒచ్చి అలా చేయడం చాలా తప్పు పాపం ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఎంత భయపడి ఉండి ఉంటారు అందరూ పాపం ఏజ్ డ్ పర్సన్సే ఉన్నారు పాపం వాళ్ళకీ ఏమైనా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందీ అలాంటీ బద్మాష్ లాంటివాళ్ళనూ ఊరికే ఒదలకూడదమ్మా
@lavanyadanka3561
@lavanyadanka3561 3 жыл бұрын
జాగ్రత్తగా వుండండి అమ్మ 🙏🙏
@pathakamurikrishnaveni5375
@pathakamurikrishnaveni5375 3 жыл бұрын
అమ్మా మన అవ్వాతాతలను క్రమశిక్షన చూసి ఆమె వుడలేకపోయింది అలాటి దెయ్యం దేవాలయంలో వుండలేదుకదమ్మా ఇకమీదట ఇలాంటి వాల్లమీద దయచూపకు అమ్మా
@sowbhagyahyd4910
@sowbhagyahyd4910 3 жыл бұрын
ఎవరైనా కొత్త వాళ్లు వచ్చినప్పుడు వీడియో తీయండి సి సీ కెమెరాలు పెట్టించండి👍🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@mvsvprasadarao
@mvsvprasadarao 3 жыл бұрын
అమ్మ, ఈ విషయం పై మిరిచ్చే వివరణతో సమస్య ఏమిటనేది మీరు చెప్పాలనుకున్న వారికి చేరుతుంది. ఒక విశ్వ సంకల్పంతో తలపెట్టే ఈ మీ ఆశ్రమ ఉచిత సేవలు,నిర్వాహణ ముందు, ఏ రకమైన ఉబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అయితే అప్రమత్తత అనేది ముఖ్యం.అందుకు మీరు విడియో తీసి ప్రజలకు తెలియజేయాలనుకోవడం మంచి నిర్ణయం.
@RamaDevi-nx2ew
@RamaDevi-nx2ew Ай бұрын
అది కావాలని చేస్తది గబ్బు ది అది మంచిది కాదండి ఏదో చేయటానికి వచ్చింది దేవుడు మీకు హెల్పింగ్ చేశాడు చాలా వరకు మానవత్వమే మిమ్మల్ని కాపాడింది
@ravirajunurserygardens4093
@ravirajunurserygardens4093 Ай бұрын
Confidence tho unnaru madam garu daring and dashing 🙏🙏🙏🙏🙏🙏
@PriyankaReddy-os3ur
@PriyankaReddy-os3ur 4 ай бұрын
Mee videos prathidi nenu chusthanu meeku helpful ga emaina avuthundemo ani love you amma ❤
@eluridravani4700
@eluridravani4700 11 ай бұрын
అమ్మ మి సేవకి 🙏🙏🙏🙏🙏
@prashanthithadakamalla8765
@prashanthithadakamalla8765 10 ай бұрын
Manjula garu meeru stronga undandi plz emi jaragadu vallu urke try chesaru b’ t koncham jagrata ga undandi ituvanti vari valana me nammakakanni odhalakandi manchivallu kuda me help ni miss avutaru devudu memmalni challaga chudalani manasupurthi ga vedukuntunnanu 🙏👍
@ravipsarva
@ravipsarva 3 жыл бұрын
Chala mosalu chestunnaru, careful ga undali. Meeru correct ga chestunnaru.
@malasekar7793
@malasekar7793 3 жыл бұрын
Amma don't worry. I cried a lot after seeing this video, saradamma she looks like my atha. Very sweet family members. What you said is correct, today circumstances if we do any good, harm is following. Be careful Amma and all. Saradamma and others don't worry Amma goodness will protect you all
@saibaba7866
@saibaba7866 9 ай бұрын
God bless you for your service adhikuda freega chala santhosham meku phone chesi matlada mante number screen medha phone panicheyatledu a bhagawanthudu manchi valla manchi chesthadu me wellwisher
@tejavathnagamani5866
@tejavathnagamani5866 3 ай бұрын
Amma meeru chala manchi panulu chesthunru meeru anta maa family ki chala istam mee ventalu mee voice chala bagundi amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pushparajraj6666
@pushparajraj6666 3 жыл бұрын
CC కెమెరా పెట్టండి, ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టండి
@meghanavindala8746
@meghanavindala8746 3 жыл бұрын
Wow to you for your good work, don't allow unknown persons in ashram, my suggestion install CCTV for safety
@ardevi1589
@ardevi1589 3 жыл бұрын
Namaskaaram amma,🙏 CCTV pettukondi amma.
@EdesivanagaLakshmi
@EdesivanagaLakshmi 8 ай бұрын
Amma very very good job🙏🙏
@ushasaradhy3516
@ushasaradhy3516 10 ай бұрын
Madam u r great. U gave a good hospitality to that lady but she doesn't know the manners how to behave. God is there. God will take care of u all people. Dont worry madam. ❤
@RamalakshmiChavali-wh4mf
@RamalakshmiChavali-wh4mf Ай бұрын
Meeru chese seva chala man chidi .Daya chesi manakamdi.
@gayatrineti2330
@gayatrineti2330 2 жыл бұрын
Correct ga matladaru madam 👌🙏
@viswanathamvempati8159
@viswanathamvempati8159 3 жыл бұрын
A good lesson to every one in the society including the people who manage similar Homes ! From New Mexico USA 🇺🇸
@rajeswarikota9367
@rajeswarikota9367 3 жыл бұрын
9
@yelleshbittu2938
@yelleshbittu2938 10 ай бұрын
Hi bro please reply to me
@ushareddynelvoy1499
@ushareddynelvoy1499 9 ай бұрын
@vprathapkumar3244
@vprathapkumar3244 5 ай бұрын
It looks like a saibaba statue. So fine, saibaba blessings for all of senior citizens
@kmani3904
@kmani3904 9 ай бұрын
Manjula Amma gariki namashkaramu.. minutes Devata Amma garu.. Mikulski kooti dhandalu. MI video Prathi okati chusthuuntanama k.Rushendra mani..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gayathrithudumula5908
@gayathrithudumula5908 9 ай бұрын
Maaa. Thana photage thodi adi kuda you tube lo petti maki chopinchandi ma. May b thanu ma chuttu pakkala vundachu. May b or may not b. So maki vilaithr mem help chestham thanani pattukodaniki
@KrishnaKumari-sc8xx
@KrishnaKumari-sc8xx 11 ай бұрын
Good service madam 🙏🙏🙏🙏🙏
@yelleshwarinukathoti4784
@yelleshwarinukathoti4784 3 жыл бұрын
Take care of yourselves mother's
@mohammedrahamathullakhan3991
@mohammedrahamathullakhan3991 3 жыл бұрын
రియల్కీ యు ఆర్ వెరీ గ్రేట్ మేడం
@kannaayurvedicdetoxcentre3323
@kannaayurvedicdetoxcentre3323 2 жыл бұрын
Sister don't feel ma few people ila bad ga behave chestharu humans meeda failth potundi,sad But meru always god help to fine ga blessed you ma don't feel sister, nature very powerful ma good place lo bad people undaleru so she ran away vibration s power full ga untai TQ nature god
@varalakshmivaralakshmi1029
@varalakshmivaralakshmi1029 3 жыл бұрын
మీరు. చాలామంచి మనసు తల్లి
@seshukumari9854
@seshukumari9854 2 ай бұрын
Vaka sari gurthu Techukovatani ki try cheyandi meke kadu makuda Vakokasari Gurtundadu. Don't worry amma God vunadu.
@seethalaxmi7907
@seethalaxmi7907 3 жыл бұрын
Hi manjulagaru beeruva kee kosam chusi vuntadhi dhorakaledhani vellivuntadhi meeru chala jagratthaga think chestharu alanti meeke topi veyalani chusindhi anyway god save your aasramam& your family god bless you amma
@parimivaralakshmi487
@parimivaralakshmi487 5 ай бұрын
ధన్యవాదాలు అమ్మా వీళ్ళందరికి తోడున్ననందుకు మీరు అందురు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి❤🙏
@rameshreddy1676
@rameshreddy1676 3 жыл бұрын
Cctv pettandi amma Yevarnni nammaalo teliyatamledu mee manchitaname meeku srirama raksha 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏
@mannedusaikumari2232
@mannedusaikumari2232 2 жыл бұрын
Don't worry madam God is their to help for Aaram when positive energy is filled in ashram fully with elderly people negative energy will run in the same manner
@subaramanimani66
@subaramanimani66 3 ай бұрын
Good. Fine helping nature.👍
@lakshmikatta9646
@lakshmikatta9646 3 жыл бұрын
We vishayamulo meet Mataram jagrathaga vundalee
@suribabusodagam1066
@suribabusodagam1066 9 ай бұрын
Mee manasu chala manchidi amma
@viswanath776
@viswanath776 3 жыл бұрын
ఎంతో సంస్కారవంతులు మీరు.
@PPrabhavathi-r9p
@PPrabhavathi-r9p 10 ай бұрын
Amma me Seva drukpatham chala bagundi, Me savalo maku kuda avakasam untunda
@yanapuvenkatapadmaja5567
@yanapuvenkatapadmaja5567 3 жыл бұрын
మీరు జాగర్తగా ఉండండి, వాళ్ళకి మీరు ధర్యం చెప్పండి మేడం. మీ మంచితనం, మిమ్మలిని, మీ పిల్లలిని (ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నవాళ్లు ).కాపాడు తుంది మేడం
@Ramachandraiah.T
@Ramachandraiah.T 9 ай бұрын
Amma ilanti riskulu chala face chesinaru. Meeru bhayapadadhu. Kondiritho Jagrathaga vundandi.
@madhurijuthiga8546
@madhurijuthiga8546 3 жыл бұрын
Amma jagratta amma meeru manchi ki vellite chedu edduraindhi Chala badha anipinchindhi
@ankemgopichand4094
@ankemgopichand4094 3 жыл бұрын
Meeru adigina bharyabartla sambhandam shabhash very good....
@raghavenirudra7118
@raghavenirudra7118 3 жыл бұрын
Antha mana manchike ani anukondi. Eppatnunde chala chala jagrathaga undadi. Meeru chala chala manchi chesthunnaru andi.
@tcgoud1996
@tcgoud1996 3 жыл бұрын
Sharadhamma garu chala bagunnaru ninduga unnaru Mee ashramanike kalaga undi
@manasaindu5789
@manasaindu5789 4 ай бұрын
అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ
@shreekasani2714
@shreekasani2714 3 жыл бұрын
ఆమెకు మెంటల్ కండీ‌న్ సరిగ్గా లేదనుకుంటా
@pakalamogilaiah1440
@pakalamogilaiah1440 3 жыл бұрын
Thalli,meeru badapadavaddu,Cheddar varu.anthe.meeku devudunnadu.meeku vandanam
@sanvig7436
@sanvig7436 9 ай бұрын
mi helping neture very inspired me
@padmalatha6525
@padmalatha6525 4 күн бұрын
It seems from comments some new one came to your ashram first u check about him. Then pl go to police station and get the cc tv footage and circulate in your channel pl
@alluroja6688
@alluroja6688 3 жыл бұрын
Madam you are doing a great job while seeing you we people are getting inspiring you are having a kind heart we will all was support you for good people all was good will only happen😊💞👏👏👏 be smile ma'am please 😊
@Sasi838
@Sasi838 9 ай бұрын
Roja gaaru meeku thanks
@bvprasadgoud3797
@bvprasadgoud3797 3 жыл бұрын
Akka tee inta strong annadi endukante meere amenu lopaliki teesukelte lopala dongatananiki vatavaranam chusukovali anukundi dongadi akka
@ramuvallapuneni5610
@ramuvallapuneni5610 3 жыл бұрын
Amma beeruva oka sari check cheyyandi okatiki padhi sarlu check cheyyandi take care Amma 🙏🙏🙏
@anishtheyoutuber3181
@anishtheyoutuber3181 3 жыл бұрын
Please ma babu vedios chudandi nachote subscribe cheyandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ynagaraju9686
@ynagaraju9686 3 жыл бұрын
నీతి నిజాయతీగలవారు పారిపోరు అనాదాశ్రమము లో వున్నవారికి దానిధర్మకర్తలకు నమస్కారము మీ సంస్కారానికి జోహార్లు
@godadevi7549
@godadevi7549 3 жыл бұрын
అమ్మా బాధ పడద్ధు. పళ్ళువున్న చెట్లమీద రాళ్లువేస్తారు.
@RamaDevi-nx2ew
@RamaDevi-nx2ew Ай бұрын
ఆ అమ్మాయి ఎవరు పడితే వాళ్ళు నమ్మకూడదు మీరు చెప్పేది డబ్బు కన్నా ముఖ్యం డాక్యుమెంట్స్ ఎందుకంటే లేని వాళ్ళని అందని ఆదరించి చూస్తున్న మహా తల్లికి అన్యాయం జరగకూడదు దేవుడు తోడుగా ఉంటాడు
@shekarsirisha7269
@shekarsirisha7269 9 ай бұрын
Amma elanti vallanu asalu nammaku amma dhayachesi nammadhu Amma 🙏🙏🙏 meru ante Naku chala estam amma❤❤
@sravaniyadagiri1857
@sravaniyadagiri1857 3 жыл бұрын
Amma God Chala goppa manasu echaru God bless you Amma
@ramanammavv1079
@ramanammavv1079 3 жыл бұрын
Good morning all meeru manchikivalitha chadu yaduru
@venkateswararoa7818
@venkateswararoa7818 3 жыл бұрын
మేడం మీరు వెంటనే పోలీస్ కంప్లైన్ట్ ఇవండీ ఆమె ఫోన్ నెంబర్ ఉంది కదా వారు వెంటనే చర్చ్ చేసి మీకు ఎవరు అన్నది తెలుస్తుంది
@bhavyasribhavyasri2205
@bhavyasribhavyasri2205 5 ай бұрын
😊
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 6 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 30 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 6 МЛН