పెద్ద వాళ్లు మిమ్మల్ని విడిచి పోవట్లేదు అంటేనే మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు అర్థమవుతుంది అమ్మ❤❤❤❤❤
@lathasyam7615 Жыл бұрын
అవ్వ తాతలు చివరి క్షణం వరకు కోరుకొనేది కొద్దిగా ప్రేమ అది మీదగ్గర దొరికింది అందుకే అవ్వ పోను అంటుంది 😊🙏అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@saikumarreddysaikumarreddy5413 Жыл бұрын
అమ్మ చాలా మంచి మెసేజ్ లు చాలా మంచి వీడియో మా మొదటినుంచి చూస్తున్నాము అమ్మమ్మ గారు ఆశ్రమం కొచ్చిన తర్వాత చాలా బాగున్నారు అప్పుడు చూడని కొడుకు కూతురు ఇప్పుడు చూస్తారా వద్దమ్మా పంపించొద్దు అండి మీ దగ్గర సంతోషంగా ఉన్నారు అమ్మమ్మ ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు మీ పిల్లల ము కాబట్టే చెబుతున్నాము❤❤
@lakshmiyerramsetti7824 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరే ఉంటుంది అంటే ఆవిడ మీరు ఎంత ప్రేమగా చూసుకుంటే మీ దగ్గరే ఉంటాను అని చెప్తున్నారు ఇలాంటి సేవ చేస్తున్న మీకు దేవుడు కంటే ఎక్కువ దండాలు నీకే పెట్టాలి
@kusuma-swaralu5 ай бұрын
Manjula garu Mee thaggaraki vacchina varantharu happy ga arogyam ga unnaru Mee vediyolu roju chustanu chala ananthaga untathi. Rajesh weri
@saikumarreddysaikumarreddy5413 Жыл бұрын
అమ్మ అంత రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు మా అమ్మ ఎలా ఉన్న అమ్మా అమ్మ మీద ప్రేమ తగ్గదు అమ్మ❤❤❤
@kkumar3856 Жыл бұрын
Amma నమస్తే 🙏 మీ మనసు మంచిది మంచి తనముతో మీరు చేసే ప్రతి పనిలోనూ మానవత్వం కనిపిస్తుంది అవ్వ తాతలను ఇంత బాగా చూస్తున్నారు కాబట్టే వారు ఆశ్రమ ము వదిలి వెళ్ళడానికి ఇష్ట పడడం లేదుమెరు నిజముగా చాల గ్రేట్
@Monikasanthu.16 Жыл бұрын
Govind అమ్మ అప్పటి కన్నా ఇప్పుడు ఆరోగ్యం గా ఉన్నారు ఇక్కడే ఉండనివ్వండి అమ్మ.
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Madum Meerantha Bagachusthunnaro Evideo Chustha Thelusthundhi Naku kuda Ventans Akkadiki Vachayyalani Vundhi God Bless All Of You
@TharunKumar-th7rp Жыл бұрын
నమస్తే అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ, 👌👌🙏🙏🙏
@k-gv3do Жыл бұрын
నమస్తే అండి మీ ప్రేమను వదులుకుని ఎవరికీ వెళ్ళబుద్ధి కాదు , బొమ్మరింటి కి దగ్గరలో మరొక పెంకుటిల్లు ఉంది అది ఎందుకు ఉపయోగిస్తారు ఒకసారి చూపించండి చూడాలని ఉంది 👍👍
@g.s.k.adilakshmi5118 Жыл бұрын
Avnu amma meeru cheppadam chala correct.eppudu alochinchi cheptaru ,chestaru.
@ramanammavv1079 Жыл бұрын
Good morning dear amma god bless you with good health and happiness
@Rajanikanth_fan Жыл бұрын
Mee saanidhyame swargam amma vaallaki.God bless you Manjulagaaru.
@radham7817 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ అమ్మ 🙏🏻🙏🏻🤝👌🏼
@sridevibasavarasu2570 Жыл бұрын
Gud morning Manjula Gaaru. Take care your health andi
Namaste Manjulagaru, hatssaf to your service edi samanylavalla ayye pani kadamma great job I harty congrats you good luck, God bless you and your family means avva tatalu❤
@anuradhamalleshwara7611 Жыл бұрын
Hi manjula garu. Govindamma abhiprayamto nenu ekibhavistunna, aame manasu entha gayapadindo, ekkada prashanta vatavaranam , manchi manasunna mee family , baga chuskuntunnaru, ejanmalo emi runamundo , ame eshtanni chuddam .🙏
@radhapotukuchi44986 ай бұрын
Poorva janma lo meeru devata adi emani varninchalo ardham kavatam ledu manjula garu ❤
@vijayalakshmidarbha1104 Жыл бұрын
Ur correct Amma. Meeru before ga intimate cheyyatamu correct.🙏🙏🙏
@rajamahendrasingh2470Ай бұрын
a avvaku asramame swargam anukontundi Swarganni vadali evvaru vellalanuklru ❤
@ganga28687 Жыл бұрын
Amma your initiative is really motivation for others. Responsibility that you have taken is something which one can not be described in simple words. However God bless you and your family with good health and happiness madam.🎉🎉🎉🎉 Har Har Mahadev
@radhapotukuchi44986 ай бұрын
Bandhalu premalu sareeram aarogym pani cheyya galigina Anni rojule manjula garu
@SriDevi-ok5zk Жыл бұрын
Mee prema ruchi chusaaka mimmalni evaru vadalaru, vellaru, mom
@prasannakuncham8151 Жыл бұрын
Naku andari kanna ee avva ante chala istam Amma, chala baguntaru avva
@vb3732 Жыл бұрын
Manjula madem meeru eppudu arogyamga undali, Chala Mandi ni meeru ila chusukovali
@bakkirojmittal29 күн бұрын
God bless you Manjula dear my Baby
@RaviYadav-pf5np Жыл бұрын
Good medam
@mounikachinthapatla6276 Жыл бұрын
Tq for social sarvice
@SriDevi-ok5zk Жыл бұрын
Mee health elaavundi, blood empruv ayyinda, h b periginda maa