ఈ వీడియో చూసి, మీరు నన్ను తిట్టుకుంటారు..

  Рет қаралды 365,612

Manjula power channel

Manjula power channel

Күн бұрын

#anadha ashram
#poor people
#tarCher
#quarrals
#disputes

Пікірлер: 573
@lakshmiv4984
@lakshmiv4984 Жыл бұрын
అమ్మ ఆశ్రమంలో మిగిలిన అవ్వ తాతలు పడుతున్న కష్టం ని గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది
@venidevisetti1115
@venidevisetti1115 8 ай бұрын
Meeru chesinadi Right Amma
@swamikingg5172
@swamikingg5172 7 ай бұрын
Amma you are rang
@lakshminellorechannel4763
@lakshminellorechannel4763 Жыл бұрын
చాలా మంది ఇలానే ఉంటారు అమ్మ ఇలానే మనోక్షోబకు గురిచేసే అత్తలు ఉంటారు అలానే కొంత మంది కోడల్లు ఉంటారు ఈమె ఆశ్రమం కి వచ్చి కూడా మారలేదంటే ఆ భగవంతుడు మార్చాలి
@urmilagoswami2916
@urmilagoswami2916 Жыл бұрын
You are right medam
@bksatyanarayana9783
@bksatyanarayana9783 9 ай бұрын
అమ్మా కొందరు పల్లెటూరి ముసలి వారు ఇలాగే ఉంటారు, వారిని కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, కొడుకును పెద్ద మనిషిని పిలిచి చెప్పి ఆమెను సరిచేయల్సి వస్తుంది. తన దగ్గర ఏ వస్తువు కనపడక పోయిన, మొదట ఎవరైనా తీసుకొన్నారు అని అనుకుంటారు, బాగ్ మోతాం వెదకాలి అని అనుకోరు. ఏజ్ ఎక్కువ కదూ డబ్బు కూడా వెనుకకు ఇస్తున్నారు. You are great. ఏది ఏమైనా మీరు చేసిన పని సరి అనిపిస్తుంది.
@mahendrareddy2154
@mahendrareddy2154 5 ай бұрын
అన్నీ తెలిసిన మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న మీకు దేవుడు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది
@lathasyam7615
@lathasyam7615 Жыл бұрын
మీరు ఏమి చేసినా అది పది మందికి మంచి జరగాలనే ఆలోచిస్తారు అమ్మ 🙏🙏
@thyagarajum5572
@thyagarajum5572 Жыл бұрын
Manchi pani chesaru madam
@chenchuramadevi2620
@chenchuramadevi2620 Жыл бұрын
మంచి పని చేశారు అమ్మ
@ravin6966
@ravin6966 Жыл бұрын
Hai akka
@thotasaru518
@thotasaru518 8 ай бұрын
❤​@@thyagarajum5572
@hanma5559
@hanma5559 3 ай бұрын
ఇలాంటి వారు ఒక్కరు చేయబట్టి ఇతరులు కూడా చెప్పుడు మాటలకు చెడిపోయే అవకాశం ఉంది... వాళ్ళ కొడుకు అప్పగించింది కరెక్ట్... అక్క
@d.satyaprasadvideos1707
@d.satyaprasadvideos1707 7 ай бұрын
ఆ వయసు వచ్చేసరికి మతిమరుపు అనేది కామన్ గా వస్తుంటుంది
@sowmyachandu22
@sowmyachandu22 Жыл бұрын
మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము. మనసుకి కష్టం గా మీకు అనిపోయిస్తున్న పంపించారు అంటే మీకు కలిగించిన బాధ అలాంటిది so u r right
@kbharathikbharathi577
@kbharathikbharathi577 Жыл бұрын
తప్పు లేదు అమ్మా. ఇలాంటి మల్టీ షేడ్స్ ఉన్న వాళ్ళను భరించడం చాలా కష్టం. మొహం అమాయకంగా ఉంటుంది చేసే పనులు తలనొప్పిగా ఉంటాయి. ఇలా చేసింది అని పక్కన వాళ్లకు చెప్తే ఆమె మొహం చూసి వాళ్ళు మనమే అబద్ధం చెప్తున్నామని అపార్థం చేసుకుని మనని అంటారు. ఇదొక డిఫరెంట్ క్క్యారక్టర్. నేను కూడా ఇలాంటి వ్యక్తితో వేగుతున్నాను.
@shreshtapadigapati4734
@shreshtapadigapati4734 9 ай бұрын
Same problem 😢
@kavalibalaji8022
@kavalibalaji8022 8 ай бұрын
💯 correct
@FarzanaBegum-n1n
@FarzanaBegum-n1n 14 күн бұрын
Madam meeru chala manchi pani chesaru. Excellent ashramam lo shanthi vundali godavalu kadu you r right madam🙏
@bvytelugu4888
@bvytelugu4888 10 ай бұрын
మీరు ఏం చేసినా వాళ్ళు మంచి కోసమే చేస్తారు కానీ ఇ ఒక్కసారి క్షమించగలరు పెద్ద మనసుతో పెద్దావిడ ఏదో అయిపోయింది మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించగలరు🙏🙏🙏🙏🙏🙏అమ్మ
@sivasekharmaturi9650
@sivasekharmaturi9650 9 ай бұрын
Meeru Antalya cheppakkaraledu madam, ilantivallaki alane cheyyali, meeru 100 ki 200% correct 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmimuppirisetti2513
@lakshmimuppirisetti2513 Жыл бұрын
ఇంత మంచి ఆశయాన్న అమలుచేస్తున్నారు, మీరు చాలా పుణ్యాత్ములు🙏
@kanyasukku
@kanyasukku Жыл бұрын
Ame ikkade పొందకపోతే ఇంకెక్కడ ఉండలెందు కొంతమంది రాతలనీ మీ లాంటి వాళ్ళు మార్చాలన్న మార్చలేరు వాళ్ళ బుద్ధి వల్లే దేవుడు వాళ్ళని సీక్షిస్తాడు u did correct thing welldone,,👍
@gayathri887
@gayathri887 8 ай бұрын
Kani koncha badha vesindhi amma adhe valla pillalu vallani baga chuskunte vallaku e paristhithi radhu kadha andhuke koncham badhaga anipinchindhi ha avvani chusthe
@user-ki6sm6xb6i
@user-ki6sm6xb6i 8 ай бұрын
లేదమ్మా మిమ్మల్ని తీసుకోవాల్సిన పని లేదు మీరు మంచి పని చేశారు మీ ఆశ్రమంలో భోజనాలు చాలా మీరు ఎప్పుడు ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@pravallikasurendra9414
@pravallikasurendra9414 Жыл бұрын
ఎవరికైనా కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. క్షమాపణలు చెప్పి దీనంగా అడుగుతోంది కదా మిగిలిన వాళ్లందరికీ చెప్పి ఆవిడ నుంచి పరివర్తన ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు... అది కూడా వృద్దుల సేవ అవుతుంది.
@krishnavenik7694
@krishnavenik7694 6 ай бұрын
మంచి నిర్ణయం ఈ క్యారెక్టర్ వాళ్ళ హస్బెండ్ కు మరియు son కు మరియు కోడలు కు తెలుసు అందుకే మీ దగ్గరకు తెచ్చినారు
@lathask2413
@lathask2413 Жыл бұрын
You are always correct Amma I am watching your videos from there years. The one and only multi talented Manjula garu hatts off to you
@gopalvenkkey8186
@gopalvenkkey8186 6 ай бұрын
ఆ పెద్దావిడ కి ఇంకా కొంచెం కౌన్సెలింగ్ చేయాల్సి ఉండే మేడం తొందరపడి నిర్ణయం తీసుకున్నారు మీరు చాలామందికి సేవ చేస్తున్నారు అందులో ఆవిడ కూడా ఒకటి
@reenashealthykitchen8811
@reenashealthykitchen8811 Жыл бұрын
Hi amma Meeru cc cameras పెట్టండి అమ్మ ఆశ్రమానికి మంచిది
@teluguammayi447
@teluguammayi447 2 ай бұрын
Cc camera pettadaniki money kudha undali ga vala dhaggara 😢
@bablubablu6652
@bablubablu6652 Жыл бұрын
Hai Amma good afternoon, meeru chesidi correct Amma , god bless you Amma 🙏🙏🙏
@annapoornag9163
@annapoornag9163 Жыл бұрын
అమ్మా మంజు లాగారు, ఒక మనిషి వలన, ఇం తమంది, బాధపడటం కంటే ఆవిడని పంపించడం, మంచి పని
@pathakamurikrishnaveni5375
@pathakamurikrishnaveni5375 Жыл бұрын
ఇలాంటి వాళ్లు అక్కడ ఉండటం మంచిది కాదు లే అమ్మ మిగతా ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందులే ఆమె పైకి చాలా అమాయకురాలు ఎవరు ఏమనుకున్నా మీరు చాలా మంచి పని చేశారు అమ్మ అన్నం ఉన్న దగ్గర కుక్క ఉండదు అనేది ఈమెలో నేను చూస్తున్నా అమ్మ
@saikumarreddysaikumarreddy5413
@saikumarreddysaikumarreddy5413 Жыл бұрын
అమ్మ మీరు చేసింది కరెక్ట్ ఎందుకంటే మన నుంచి అవతలివాళ్లు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు
@KotlaBhavyansh123
@KotlaBhavyansh123 9 ай бұрын
Ma manjulamma please 😢😢😢thappu prathi okaram chesthamu dhani kshamichey pedda manasu midhi amey ki mind set kavatledhu please Amma amey ni kshaminchandhi
@suryamanoharre
@suryamanoharre Ай бұрын
Correct andi plse
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏 మునెమ్మ గారిని ఆశ్రమం నుంచి పంపించి మంచి పని చేశారు. ఒక్కరి వల్ల అంతమంది అవ్వాతాతలు ఇబ్బంది పడడం వారికీ మీకూ మనశ్శాంతి లేకుండా ఉండటం బాదే కదా. మంచి వారిని మీరు ఎప్పుడూ దూరం చేసుకోరు మీ మంచి మనసు మాకు తెలుసు ఏమి చేసినా అందరి క్షేమం కోరే చేస్తారు. ఆమె కొడుకు కూడా ఆవిడతో ఇబ్బంది పడలేకే ఆశ్రమంలో వదిలేసి ఉంటాడు అని అర్థమవుతోంది. అందరి మంచి కోరి మునెమ్మ గారిని పంపిణీ చేయడంలో తప్పులేదు. మీరేమి బాధపడకండి. మీకు అవ్వాతాతలు అందరికీ ధన్యవాదములు 🙏
@durgambasunkara9623
@durgambasunkara9623 Жыл бұрын
Manchipani chesaruamma
@tulasib2639
@tulasib2639 7 ай бұрын
తన మానసిక పరిస్ఠితి బాగా లేదు అనుకుంట.
@mrinnugs1756
@mrinnugs1756 Жыл бұрын
పర్సు పాయిందని అందరిని గొడవ పెట్టుకుంది అని మీరన్నప్పుడు మునమ్మ వాళ్ళ అన్నతో నేనలా చేయలేదు అన్నట్టుగా చెప్పుతోంది..
@Abhi-fd6ik
@Abhi-fd6ik 8 ай бұрын
పాపం తర్వాత ఆవిడ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది
@saikiran8512
@saikiran8512 Жыл бұрын
Verey Amma valu already chala kashtapadi ekada unaru... Emey vala valaki chala kashtam... Meru chala manchi Pani chesaru.... Verey Amma valaki manasu happy ga untaru
@Manisfoodworld
@Manisfoodworld Жыл бұрын
మీరు ఏమి నిర్ణయం తీసుకున్నా అవ్వ,తాతల మంచి కోసమే కదా అమ్మ🙏
@boppudiramesh4120
@boppudiramesh4120 9 ай бұрын
Manjulamma meriye chesina manchi gane untundi
@sujathavanaparla9745
@sujathavanaparla9745 Жыл бұрын
అన్నా మీరు చేసే సేవ చాలా గొప్పది ఏనాటికైనా నేను కూడా అందులో మీ ఆశ్రమములో నేను కూడా చీరాల అనుకుంటున్నా
@suma2345
@suma2345 Жыл бұрын
Aamenu chustunte baadha ga undhi amma..yelanti msnishi ayina mee daggara unte kadupu ninda tintundhi kadhaa amma..
@సిరికళింగ
@సిరికళింగ Жыл бұрын
tanu tappu oppukundi kada andi ....inko chance esthe bagundedi....godava pade ame ite eppuduu kuda metho argue chesedi kada....Aame perigina environment alaantidi so ah time lo vallatho ala behave chesi untundi.... eppuduu intlo ahme situation Ela undo call chesi telusukondi.
@umauma5890
@umauma5890 7 ай бұрын
Thank you madam . Intha service chesthunnadhuku may God bless you🙏🙏🙏🙏🙏🙏
@ramalakshmicooking1637
@ramalakshmicooking1637 9 ай бұрын
క్షమించండి పెద్ద మనసు చేసుకొని ఆశ్రయించి కాపాడు
@padmavathipadmavathi4163
@padmavathipadmavathi4163 9 ай бұрын
Madam మీరు ఆశ్రమం ఎలా నడుపుతున్నారు నాకు చాలా సంతోషం గా వుంది అందరూ వున్నా మనశ్శాంతి లేదు నాకు మీ ఆశ్రమం లో వచ్చిశాంతితో పూజ చేసుకుంటు మీతో వుండాలి అనిపిస్తుంది ఎంత బాగుంది మీ ఆశ్రమం
@padmavathipadmavathi4163
@padmavathipadmavathi4163 9 ай бұрын
లేదు madam ఆశ్రమం లో చేరాలంటే luck వుండాల అంతమొందించి వుంటే ఎలా రోజు ఎవరో ఒకరు ఇసత్తారా
@santhigummadi122
@santhigummadi122 10 ай бұрын
Chellammaa,Aamer vayasu,maanasika sthithi Kuda chudavalasindi.ikkadi vaathaavaranamlo..Aame baagupadedi.
@babujpl
@babujpl Жыл бұрын
Ameku mental condition బాగోలేదు అమ్మ
@burraanuradha8274
@burraanuradha8274 6 күн бұрын
Amma meru super Amma me asramaniki ravalani undi okkarojyna vachi.andariki vandi pettalani undhi.Amma
@dhanu333
@dhanu333 Жыл бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ ఆమె ఒరిజినల్ ఎలా ఉంటారో నేను ఊహించగలను ఆమెను పంపించే మంచి పని చేశారు చాలా చాలా మంచి పని చేశారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆమె కొంచెం గయ్యాలి
@estherganga1452
@estherganga1452 8 ай бұрын
చాలా మంచి పని చేశారు 🙏
@lakshmikumari890
@lakshmikumari890 Жыл бұрын
Amma meeru emchesinaa aloochimchee chestaru 🙏🏻🙏🏻meeru chesindhi 1000 percent correct 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
@bandojuvenkateshwarlu729
@bandojuvenkateshwarlu729 9 ай бұрын
Papam ameku okka xhnac eevvandi plz amma
@BabuBabu-oe1ie
@BabuBabu-oe1ie 3 ай бұрын
Madam కొద్దిగా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చి ఉంటే బాగుండు .ఇపుడు ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో ముసలి వాళ్ళు కొద్దిగా మూర్ఖంగా ఉంటారు కొంతమంది. అలా అని బయటకు పంపితే కొద్దిగా బాధ గా ఉంది.madam మీరు అనాథ వృద్ధులు ను మీ ఫ్యామిలి members చూసుకున్నట్లు చూసుకుంటున్నారు.కానీ ఆ ముసలామే ను కొద్దిగా మార్చి దారిలోకి తెచ్చిఉంటే బాగుండు అనిపిస్తుంది
@adabalababu137
@adabalababu137 10 ай бұрын
చెల్లమ్మ మీరు ఏమి చేసినా తప్పు చేయరు కరెక్ట్ గానే చేస్తారు మమ్మల్ని అడగడం అవసరం లేదు మీ మంచి మనసుకు ధన్యవాదాలు❤
@palleturipilla3726
@palleturipilla3726 6 ай бұрын
Papam Okka chance ichi chudalsindhi amma
@varadalakshmikanchari6761
@varadalakshmikanchari6761 2 ай бұрын
అమ్మ plz అమ్మేది తెలివితక్కువ తనం కొంచెము మార్చి ఉంచండి అమ్మ plz మ అమ్మ లాగానే ఉంది plz
@vanithamuvvala9128
@vanithamuvvala9128 Жыл бұрын
Meeru chala correct ga nirnaym thesukunnaru amma okkari valana andaru badha పడకూడదు 🙏🏻
@aparnakyasaram2986
@aparnakyasaram2986 2 ай бұрын
అమ్మ ఆశ్రమంలో మిగిలిన వారి గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం మంచిది
@kavithakumari6034
@kavithakumari6034 9 ай бұрын
No you have done good work madam God bless you and your family 🙏🙏🙏🙏🙏
@KotlaBhavyansh123
@KotlaBhavyansh123 9 ай бұрын
Pillalu elanti vallu ayina thalli bharisthundhi mi pillalanu ela pampakhandhi anna😢😢😢
@syedchandani8047
@syedchandani8047 Жыл бұрын
మీరు చేసింది కరెక్టే ఆమె వల్ల అందరికీ ఇబ్బంది వస్తుంది అమ్మ మీరేం బాధపడకండి 🙏👍
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk Жыл бұрын
Chaalaa manchipani chesaaru. Migilina vaallandaru prasantamga vuntaaru. Vadileyandi mom
@parvathimaramreddy3818
@parvathimaramreddy3818 Жыл бұрын
Amma Bane vundi kaani enko avakaasam evvalsindi allanti vaallani byta chudaru Baga bada vuntundiameki
@padmajasunduru3365
@padmajasunduru3365 Жыл бұрын
Manche nirnayam tisukunaru meeru,emetho meku chala problems vastai 😊
@lakshmiprasanna3717
@lakshmiprasanna3717 9 ай бұрын
Medam pls telisi teliayaka thapulu chestharu pls medam kshaminchandi medam pls medam
@kavalibalaji8022
@kavalibalaji8022 8 ай бұрын
Amma meeru chesindi 💯 percent correct 🎉👏👏👏
@saradhaakka
@saradhaakka Жыл бұрын
Amma bharinche varike telustunde badha Amma okka avva valla andhri ki ebhandi ayethe adi kastamye meru yemi chesina sarigane chestharu mimmalne tittukivadam yenduku Amma alaa anakandi god bless all 🙏
@sujathapedamalla6409
@sujathapedamalla6409 Жыл бұрын
👏
@lavanyavaida1950
@lavanyavaida1950 5 ай бұрын
Amma sometimes I think .. their character changes because they are thirsty for love and affection. She is frustrated . You have done your job because you have experienced . Wherever she is hope so she is happy.
@shaikkarimulla1390
@shaikkarimulla1390 Жыл бұрын
Manjula Madam Garu your Right 👍. 💯🕉️🚩🕉🙏🕉️🙏🚩🚩🚩🚩🔱🏹. Har Har Mahadev 🕉️🕉️🕉️🪔🔱. Namaste Madam Garu. Your Really great 👍.
@vijayashankarreddy4050
@vijayashankarreddy4050 7 ай бұрын
ఇప్పుడు ఉంచిన అమ్మ మరికొన్ని దగ్గర రోజుల్లోనే ఇలాంటి పరిస్థితి కచ్చితంగా వస్తుంది మంచి నిర్ణయం
@malleswari80
@malleswari80 Жыл бұрын
Meeru chaesindha correct, amma. Anni avva thaathalu prasanthanga untaaru. Okkaru ochi elaaga baadha pettaedi ibhandi. All others come to live with you peacefully.
@sushilchidre9970
@sushilchidre9970 Жыл бұрын
Namasthe Amma, mee thapu ematram ledamma meeru chesina pani correct ashramam lo vallu prashanthamga undali ante ilanti vallu unte adi sadhyam kadamma, manchi pani chesaru evaro em anukuntarani manam ibbandulo padutama emledu happy ga undandi amma.....meeru maatalu madhyalo aayappa aayapa antare bhale tamashaga untundi :)🙏🙏🙏🙏🙏🙏
@yashodha_ramakrishnappa
@yashodha_ramakrishnappa Жыл бұрын
Amma you are very jenuion person 🙏
@swapnakumari5196
@swapnakumari5196 Жыл бұрын
Genuine
@yashodha_ramakrishnappa
@yashodha_ramakrishnappa Жыл бұрын
Good 👍
@shabanashabbu4437
@shabanashabbu4437 Жыл бұрын
Ayyo papam amma kodhuku machivadhiayyeti amme medaggaraku radhu kadam ammi noru dhuru papam
@sunithakusumbu6276
@sunithakusumbu6276 8 ай бұрын
Andariki annam petti nattu a avva ki pette stomatha miku leka kadu...okari valla migatha vallu ebandi padakudadu ani miru tisikunna nirnayam chala bagundu amma 🎉🎉🎉🎉🎉
@vasanthareddykoneru9409
@vasanthareddykoneru9409 Жыл бұрын
Age valla mentality distrub gaa vundachu kada andi.meeru cheppaedi nijam ayinaa koncham artham chaesukondi manjula gaaru
@ravikumarbeeravelli4578
@ravikumarbeeravelli4578 7 ай бұрын
Right Decesition God Bless You Amma
@indirabhagavatula7713
@indirabhagavatula7713 Жыл бұрын
Meeru 100 percent correct gaa chesaaru 👍
@lavanyasiva779
@lavanyasiva779 Жыл бұрын
Amma correct 💯 ga chesaru atlanti valla valla cheda Peru ravadhu
@lepred1580
@lepred1580 8 ай бұрын
What you did is correct mam. You dont need viewers approval. You are doing a nobel job with your caring services.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 9 ай бұрын
ఆమె ఒక పేషెంట్ మీరు డాక్టరే కదమ్మా, ఆమెను చూస్తే మాకు జాలి వేస్తోంది,కానీ మనకు పుట్టపర్తీశ్వరులకు ఉన్నంత ఓర్పు ఉండదు కదా శిరిడీశ్వరా పుట్టపర్తీశ్వరా 😭😭
@rammohanraoteppala5757
@rammohanraoteppala5757 Жыл бұрын
Emaindamma malli eevida modalakochinda aavida maradu anthe better u leave her sis mee nijayithi mimmalni eppatiki kapadutadi sis god bless you 👍🙏fst comment amma mani from vizag
@sushmareddy5652
@sushmareddy5652 28 күн бұрын
Thanks you are doing correct work amma
@renukaadepu4930
@renukaadepu4930 Жыл бұрын
Manchiga chesaru amma
@kittusworld2075
@kittusworld2075 Жыл бұрын
మీరు ఆమెను పంపించి మంచి పని చేశారు అమ్మ ఒక్కరి తో అంతమంది అవ్వ తాతలకి ప్రాబ్లమ్స్ వద్దు
@kandipadmaja845
@kandipadmaja845 Жыл бұрын
Manchi pani cvhesaramma
@deepthic4340
@deepthic4340 Жыл бұрын
By looking her mind is not in stable condition give her one more chance to stay
@geethaandugula7064
@geethaandugula7064 8 ай бұрын
Miru chesindi naku Chala badhaga undhi madam
@swarnaprince2949
@swarnaprince2949 8 ай бұрын
E rojulo na family na pillau anukunari rojulu lo meeru ela cheyatam varam eroju e mamma kosam meeru ah decision teakunatu anta adhi meeru anta alochista ala teskuntaru memu ardam cheskogalam ah money meeru ledhu ani chepina ipodhi kani genuine ga ichesaru me gud heart ke 🎉
@user-ny1xz1hg8z
@user-ny1xz1hg8z 2 ай бұрын
నేను వృద్ధాశ్రమం లొ పనిచేస్తాను మా ఆశ్రమంలో కూడా ఒక్కొక్కళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు మాది , జ్యోతి వృద్ధ జనాశ్రయం, పశ్చిమ గోదావరి తణుకు
@lakshmiprasanna3717
@lakshmiprasanna3717 9 ай бұрын
Pls aunty koncham dhaya chupinchandi medam pls
@divyasworld4269
@divyasworld4269 8 ай бұрын
Meeru chesindhi correct amma... Kani okka chance ichi unte bagundedhi anipinchindi...
@KotlaBhavyansh123
@KotlaBhavyansh123 9 ай бұрын
Amma pillalu thappu chesthey thalli vodhiledthunda nuvu epudhu makhu andhariki Amma vi ni pills la nu vidhalaku😢😢😢
@ammulubhargavi8105
@ammulubhargavi8105 2 ай бұрын
మీరు చాలా మంచి పని చేశారు మేడం
@muralikrishna-qm7ye
@muralikrishna-qm7ye Жыл бұрын
Mee abhipraayaanni gouravistunnaanu... Meeru always correct 🙏🏼.. Opika nasisthe kastam.. Meeru chala opika ga unnaaru inka vaddu vere vaallaki ibbandi undakoodadu..
@preethipurohit7406
@preethipurohit7406 Жыл бұрын
Hii aunty im preethi from rajasthan your subscriber, daily me vlog chustunnanu.
@manjunadhabn4622
@manjunadhabn4622 Жыл бұрын
అక్కా, ఇప్పుడే వీడియో చూసాను, మీరు చేసింది correct. ఎందుకంటే, మొన్న నేను వచ్చినపుడు, ఆమె torture చూసాను...నాకే చాలా కోపం వచ్చింది ఆమె ప్రవర్తన వల్ల..
@hometech1487
@hometech1487 Жыл бұрын
మీ నిర్ణయం 100% కరెక్ట్ అమ్మ.
@mohanrajumohanraju2617
@mohanrajumohanraju2617 9 ай бұрын
Amma miku asalu padabhi vandanam cheyali❤❤..u are great amma❤..
@ddhanalakshmi3793
@ddhanalakshmi3793 Жыл бұрын
మేడం మీరు చేసిన పని మంచి పని మేడం
@radham7817
@radham7817 Жыл бұрын
తులసి వనంలో గంజాయి మొక్క ఎందుకమ్మ ....మంచి పని చేసారు..
@RamaDevi-zo1iw
@RamaDevi-zo1iw Жыл бұрын
Miku chana thondara pettindi anipinchindi papam anipinchindi maku ainameru papam meru andari gurinchi alochana cheyyaligada akka🙏🙏🙏🙏
@padmavathigopavaram656
@padmavathigopavaram656 Жыл бұрын
E okaa sari unchukondamma
@venubabu4688
@venubabu4688 Жыл бұрын
Your disision is correct 💯👍
@sadgurusairam4222
@sadgurusairam4222 Жыл бұрын
Manchepani chesaru amma....amea epatikhaina mamchega maruthea bhagumdunu...om sai ram 🙏
@tulasib2639
@tulasib2639 7 ай бұрын
పాపం కోడళ్లు యల హింమిస్తారో . పాపం
@sunithabadugu5949
@sunithabadugu5949 Жыл бұрын
ఒక ఆవిడా కోసం పది మంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఎవరు ఆ ఇబ్బంది కీ కారణమో ఆమెను పంపించేయడం మంచిది అమ్మ మీరు చేసింది 100%కరెక్ట్ అమ్మ గుడ్ జాబ్ అమ్మ మీరు ఏమి చేసిన మంచికే అమ్మ నిజం గా ఇంట్లో ఒక ముసలి వాళ్ళ తో వేగడమే చాలా కష్టం కానీ మీరు ఇంత మంది ముసలి వాళ్ళతో మీరు వేగుతున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అమ్మ మీ సేవకి శతకోటి నమస్కారాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShashiKala-mr4um
@ShashiKala-mr4um Жыл бұрын
Correct ga chesarakka papam unde valaki embandi👌👌🙏🙏🖐💕🌹
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 44 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН