#మన్నించలేము

  Рет қаралды 28,134

Palani Swamy

Palani Swamy

Ай бұрын

Пікірлер: 83
@DhairyaLakshmi-ss8tc
@DhairyaLakshmi-ss8tc 29 күн бұрын
😢అవును నమ్మకద్రోహన్ని మర్చిపోలేం. కొన్ని బంధాలు దూరం పెట్టగలం కానీ కొన్ని తెంచుకునే అవకాశం కూడా ఉండదు బ్రతికుండి నరకం అనుభవించాల్సిందే 😭😭
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 26 күн бұрын
అవును బాబాయ్, ఈమధ్య చుట్టాలు ఇలానే ప్రవర్తిస్తున్నారు. వాళ్లకు చేసిందంతా మర్చిపోయి వెంట్రుకలా తీసి పారేస్తున్నారు
@Raveendrababuful
@Raveendrababuful Ай бұрын
అవును క్షమిస్తే దేవుడు అవుతాము. నమ్మక ద్రోహులకు దేవుడు కాలం రూపంలో సమాధానం చెప్పాడు. బలం విశ్నోహో ప్రవర్దతాం.
@ramalajangi2241
@ramalajangi2241 Ай бұрын
నమస్కారం బాబాయ్ గారు! మీరన్నది అక్షరాలా నిజం! మనం నమ్మినవాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మనకి కావలసిన వాళ్ళు అయితే మనం మన్నించాలో మర్చిపోవాలో తేల్చుకోవడం చాల కష్టం. మీ మాటలు విన్న వెంటనే ఘంటసాల గారి "పాడుతా తీయగా చల్లగా" పాట గుర్తుకువచ్చింది.
@vlalithadevi4324
@vlalithadevi4324 Ай бұрын
బాగా చెప్పారు బాబాయ్ గారు 🙏నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మన వాళ్ళు ఎట్లా అవుతారు,,,,, కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండటమే బెటర్,,,, వెన్నుపోటు ,,,నయవంచన,,,, నమ్మకద్రోహం,,,, ఇటువంటివి నా ఉద్దేశంలో అసలు మన్నించరు ఏమో దగ్గరికి తీస్తే మళ్ళా ఇంకా చాలా పెద్ద దెబ్బే తీయొచ్చు...... టచ్ మీ నాట్ అన్నట్టు ఉండాలి..... ధన్యవాదాలు అండి
@padmajamula1335
@padmajamula1335 Ай бұрын
నిజమే నండి నేను ఇదే అనుభవిస్తున్న
@gmiyer9826
@gmiyer9826 Ай бұрын
మీ వీడియోస్ రావడం లేదండీ బాబాయ్ గారు, బాగున్నారా ఈసారి రాజమండ్రి వస్తే తప్పక మిమ్మల్ని కలుస్తాను. మీ ముందు తరాలవారు తమిళవారో ఏమో మీ ఆహార్యం ఆచారాలు మంచి తమిళ అయ్యర్ ని తలపిస్తున్నాయి. మీ తెలుగు మాటలు మండుటెండల్లో విరిసే మల్లెల సుగంధాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజుల్లో పాశ్చాత్య దేశాల్లో తిరిగేందుకు ఆశ పడుతూ వచ్చిన తెలుగునూ మరచిపోతూ తమ పిల్లలకు నేర్పించాలనే ఆలోచనను కూడా మనవారు మరచిపోతున్న ఈరోజుల్లో మీ తెలుగు వింటుంటే ఆనందభాష్పాలు రాలిపోతున్నాయి. వంట నేర్పేటప్పుడు తల్లిలా, మంచి మాటలు చెప్పేటప్పుడు అనుభవజ్ఞులైన తాతగారిలా, రూపురేఖలకు తండ్రిలా మహానుభావులు మీరు. మీరు నిండు నూరేళ్ళు జీవించాలని మాకు మీ ప్రజ్ఞా పాటవాలను వివరించాలని కోరుకుంటున్నాను. మీ వంటలు, మీ శుచి శుభ్రత పాటించడం అవన్నీ మన రేపటి తరానికి వరాలు. మీకు శతకోటి నమస్కారాలు.
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
@SrikanthBhrigu
@SrikanthBhrigu Ай бұрын
నా జీవితము ఒక పెద్ద ఉదాహరణ. ఒక్కోసారి ఇటువంటి వాటికి అలవాటు పడిపోయాము అనిపిస్తుంది. ఇది మనకు మంచికో చెడుకో తెలీదు. మనం అంటూ ఉన్నామా అసలు అనిపిస్తుంది.
@saiganeshnukala
@saiganeshnukala Ай бұрын
అవన్నీభగవంతుడుతనవైపుకు మలుపుకోవడానికిమనకిపెట్టే పరీక్షలు
@sameerakarri5817
@sameerakarri5817 Ай бұрын
తప్పదు అన్నప్పుడు మన్నించాలి అన్నది మీ ద్వారా తెలుసుకున్నాను , కష్టంగా ఉన్న చేయక తప్పదు
@babykumar8444
@babykumar8444 Ай бұрын
Correct ga chepparu guruvugaru 🙏🙏 naaku ee madya alanti sangatane jarigindi andi … Chala feel avutunnanu … Meeru Chala correct ga chepparu andi …yela vunnaru guruvugaru.. arogyam Ela vundi andi … Meeru bavundali mee aashirvadaalu maaku yeppudu vundali andi
@Telugayofficial
@Telugayofficial Ай бұрын
అక్షర సత్యం గురువు గారు మీరు చెప్పింది.🙏❤️ మీ మాటలు వింటే మనసుకు తెలియని స్వాంతనను చేకూరుస్తాయి ❤🙏
@pavanianumula839
@pavanianumula839 20 күн бұрын
Nijam chepparu Daddy.
@saiganeshnukala
@saiganeshnukala Ай бұрын
అవునండి మీరుచెప్పినవన్నీనిజాలే ఏదిఏమైనా మనమంచితనమేమనల్నినిలబెడుతుంది మనధర్మమేమనల్నికాపాడుతుంది మనంనమ్ముకున్నదైవంమనల్నికాపాడుతుంది మీకుమురుగన్ తోడుగాఉన్నాడు మీరుసహృదయులు మీకుఅంతామంచేజరుగుతుంది శుభం🙏🚩🚩🚩🚩🚩🦚🦚🦚🦚🦚🎊🎊🎊🎊🎊
@anjanidevi9351
@anjanidevi9351 Ай бұрын
ఒక్కోసారి mannichinaa వాళ్లు maarakunda మళ్ళీ మళ్ళీ repeated గా అలానే ప్రవర్తించిన em చేస్తాము బాబాయి గారు. 😢
@praveenvenku
@praveenvenku Ай бұрын
మీ ఆరోగ్యం జాగ్రత్త బాబయిగారు. ఎండలు మండుతున్నాయి..
@njramu1
@njramu1 24 күн бұрын
మీరు నాతో మాట్లాడుతూ ఉన్నట్లు ఉంది గురువుగారు..
@drithideekshitha7799
@drithideekshitha7799 Ай бұрын
Danyavadhamulu swami naku chala manchi sandesamunu teliyajesaru
@mahilakshmi7633
@mahilakshmi7633 24 күн бұрын
Ee samayamlo oka upadesam kosam chustunnanu babaygaru.. meenynchi labinchindi🙏
@subbaraoakella1612
@subbaraoakella1612 Күн бұрын
Namaste sir Ee place Rajahmundry lo ekkada sir?
@padmavatinetha7716
@padmavatinetha7716 16 күн бұрын
🙏🙏🙏...
@intelligentboykarthi6826
@intelligentboykarthi6826 Ай бұрын
Chalabaga chepparu babaigaru manushula manasthathvalu ardham kavatamledhandi
@ratnanemalapuri5247
@ratnanemalapuri5247 25 күн бұрын
Auvnu thappadu jeevi satyam chepparu
@VishnuCharan-sr6ro
@VishnuCharan-sr6ro 23 күн бұрын
🙏🙏👍
@gowthampagilla7736
@gowthampagilla7736 Ай бұрын
నమస్కారం గురువు గారు 💐🍎🍊🙏. అక్షర సత్యం. గురువు గారు .
@saradadevibetha7934
@saradadevibetha7934 Ай бұрын
Nenukooda meeru cheppina vishayamai bhadapaddanandi swami
@srinivasaraom1651
@srinivasaraom1651 Ай бұрын
అవును గురువుగారు.. మీరు కరెక్ట్ గా చెప్పేరు.. సూపర్ 👌🏼
@sreecharan579
@sreecharan579 25 күн бұрын
మీరు చెప్పిన ఈ విషయం 1000% వాస్తవం
@dshirisha892
@dshirisha892 26 күн бұрын
Excellent swamy ji....🎉🎉🎉🎉
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@lakshmana1986
@lakshmana1986 Ай бұрын
క్షమించడం దేవుని గుణం బాబాయ్ గారు...
@ratnanemalapuri5247
@ratnanemalapuri5247 25 күн бұрын
🙏
@dg-hobbymad9898
@dg-hobbymad9898 3 күн бұрын
@subhashiniramineni4014
@subhashiniramineni4014 29 күн бұрын
Naku cheppi natle vundi Swami.
@srikumarichannel4653
@srikumarichannel4653 28 күн бұрын
Swami garu ma sontha thammude nammaka droham chesadu asllu marichipoleka pothunnamu miru chepunthu te ade gurthuki vasthundi
@saisreerama9503
@saisreerama9503 Ай бұрын
No words to speak 🙏🙏🙏
@SaiKrishna-ie2dt
@SaiKrishna-ie2dt Ай бұрын
Great words andi
@varalakshmi9454
@varalakshmi9454 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 నిజం బాబాయి గారు
@shummiraj
@shummiraj Ай бұрын
Pranaams Gurugaru🙏
@archanakondapalli3052
@archanakondapalli3052 Ай бұрын
Correct ga chepparu guruvu garu
@devikakrothapalli9247
@devikakrothapalli9247 Ай бұрын
Baaga cheppaaru swaamy.
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 Ай бұрын
Guruvu garu baga చెప్పారు
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Ай бұрын
Haaa......EE rojullo Pani vaallu kuda maata vinatam ledu. Andarini excuse cheyyaalsi vasthundi. Emchestam.
@swathibagathi2620
@swathibagathi2620 Ай бұрын
👏🙏🙏🙏
@meenuseepana6829
@meenuseepana6829 Ай бұрын
Correct ga chaparu guruvu garu
@jyothidevalla4545
@jyothidevalla4545 Ай бұрын
చాలా బాగా చెప్పారు🙏🙏🙏
@bharathidasari7066
@bharathidasari7066 Ай бұрын
👍👍🙏🙏🙏🙏
@vijayalaxmisrinivas1666
@vijayalaxmisrinivas1666 Ай бұрын
👌🙏
@lakkarajushankar
@lakkarajushankar Ай бұрын
తప్పదు... ఏమీ చెయ్యలేం కాబట్టి...ఖర్మ అనుకోవాలి. 😢
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
నమస్తే గురువు గారు
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Ай бұрын
Summer kada raka rakaala vadiyaalu, appadaalu cheyyatam chupinchandi.
@saturo_nipon
@saturo_nipon Ай бұрын
meeku na padaabhi vandanalu
@sirishagangavarapu604
@sirishagangavarapu604 Ай бұрын
Avunu
@ruthammagandluru8069
@ruthammagandluru8069 Ай бұрын
గుడ్ ఈవెనింగ్ స్వామి గారు ఎంటి వీడియో లు రావడం లేదు హెల్త్ బాగోలేదా మీ వీడియో లు తొందరగా రావాలి
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Ай бұрын
🙏🙏🙏
@Devi9192sp
@Devi9192sp Ай бұрын
Nijam cheparu meru
@bhogeswaria9940
@bhogeswaria9940 Ай бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం
@thulasikumarreddy120
@thulasikumarreddy120 Ай бұрын
Aarogyam jagratta guruvu garu
@srideviirrothu9691
@srideviirrothu9691 Ай бұрын
Akshara satyam guruv garu
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 Ай бұрын
సూపర్ బాబాయ్ గారు
@saherabanushaik9618
@saherabanushaik9618 Ай бұрын
🙏🙏🙏🙏
@RUPADEVI-ib2ws
@RUPADEVI-ib2ws Ай бұрын
Mee ph number cheppandi babay garu Rajahmundry vasthnnam.mimmalni kalusthamu.
@bhujangaraomallampalli4883
@bhujangaraomallampalli4883 Ай бұрын
Miru entoo anubhavamtoo cheppina IIT vaak Kulu maa pinnalaku chalkati maargadarshakaau. Namo vaakaalu
@harin8233
@harin8233 19 күн бұрын
నమ్మక ద్రోహం క్షమించరానిఢీ ...
@sugunammad5077
@sugunammad5077 Ай бұрын
❤👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kommusravya6941
@kommusravya6941 Ай бұрын
100/nijam babai garu
@haripriyam9577
@haripriyam9577 Ай бұрын
Correct nanna garu
@gopavarapuprasanna6322
@gopavarapuprasanna6322 Ай бұрын
Evarinayina vadulukovachu kani kattukunnavaadu chestey ela
@s.v.industries7756
@s.v.industries7756 Ай бұрын
ఏమైంది సార్
@s.v.industries7756
@s.v.industries7756 Ай бұрын
ఏదో బాధ ఉంది ఏమైంది😢
@sureshyallanki4551
@sureshyallanki4551 Ай бұрын
Ento antha
@Fe6F4
@Fe6F4 Ай бұрын
Nenu 10 years adhey pane chestunanu nayana
@bharathin8944
@bharathin8944 Ай бұрын
Ippudu namminchi mosam chesevare ekkuvaga unnaru vallu baguntaru
@BaluBala-pz3rp
@BaluBala-pz3rp Ай бұрын
స్వామి మీ ఇంట్లో చంటి పిల్లలు ఎవరు ఏడుపు వినిపిస్తోంది.
@kalpana1974
@kalpana1974 Ай бұрын
🙏🙏👍
@ramadevikapoor2330
@ramadevikapoor2330 Ай бұрын
🙏🙏🙏
@bharathisivakoti6532
@bharathisivakoti6532 Ай бұрын
🙏
@durgakocherlakota3897
@durgakocherlakota3897 Ай бұрын
🙏
@ammakitelusu
@ammakitelusu Ай бұрын
🙏
@mallikharjunaraomamidi4134
@mallikharjunaraomamidi4134 Ай бұрын
🙏
A pack of chips with a surprise 🤣😍❤️ #demariki
00:14
Demariki
Рет қаралды 41 МЛН