#ముఖ్యంగాఎండాకాలంలోకడుపులోచలువచేసేపాతకాలపుఆహారంఈ

  Рет қаралды 214,482

Palani Swamy

Palani Swamy

Ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 276
@muralikancham3121
@muralikancham3121 26 күн бұрын
వంటల రుచి ఏమోగానీ... మీ తెలుగు భాష మాత్రం అమృతం.
@Happymoments2008
@Happymoments2008 13 күн бұрын
Ruchi inka amogham ga untundi……..try cheyandi …… I love His recipes …… Chala baguntayi…… manam biriyani, manchuriayaku thini naluka Paadu chesukunnam……. Assalaina telugu foods ivi…….
@vineshkumar4963
@vineshkumar4963 Ай бұрын
పళని స్వామి గారి మాట పెద్దల మాట. పెద్దల మాట చద్దన్నం మూట.❤❤
@tollywoodtalks144
@tollywoodtalks144 25 күн бұрын
Miru tayaru chesina annasaram lage miru kuda challaga bramhandam ga undali guruvu garu❤❤❤
@karthikkumar8126
@karthikkumar8126 Ай бұрын
నమస్తే గురువుగారు మీ వీడియోస్ అన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతాను మా అందరికీ మంచి మంచి వంటకాలు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🍒🍒🥥🥥🥥🌽🌽🍑🍈🍊🍏🍌🍌🍌🍇🍇🧆🥭🥭🍚🍚🍯🍎🍎🍎🍎🍎🍵🍵☕☕🫖🫖🫖🫖💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰
@vasupariti2326
@vasupariti2326 Ай бұрын
చాలా రోజులు అయింది అండి ఈ అన్న సారం చూసి...మా అమ్మా, నాయనమ్మ ఉండేరోజుల్లో చేసేవారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను.. వారిని గుర్తు చేసారు 🙏 ఈ వేసవిలో మేము చేసుకొని తింటాము. ధన్యవాదములు అండి 🙏🙏🙏
@apparaothota2318
@apparaothota2318 Ай бұрын
మీరు చెన్నై లో ఉండి కూడా తెలుగు ఉచ్చారణ ఎంత బావుందండి వినాలనిపిస్తుంది మీ మాట
@Anniyan18
@Anniyan18 Ай бұрын
He is from Rajahmundry and lives in Rajahmundry.
@nagasiddhanti1982
@nagasiddhanti1982 Ай бұрын
నేను ఇవాళే చేసేస్తాను బాబాయ్ గారూ!🙏🙏🙏🙏
@gantisomeshwar8496
@gantisomeshwar8496 Ай бұрын
👌🙏అమ్మ చెప్పినట్లు చాలా చక్కగా వర్ణించారు మీకు ధన్యవాదములు👌🙏
@thanvimadhusaritha1420
@thanvimadhusaritha1420 Ай бұрын
బాబాయ్ గారు మీరు మా బంగారం అండి. మీరు ఏమి చెప్పినా, చేసినా కుడా అవి బంగారమే. నిజమండీ🙏😋😍
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 Ай бұрын
నిజమండీ. వీనుల విందుగా చెప్తారు😊
@padmaa9943
@padmaa9943 Ай бұрын
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటి లో ఇలా తరవాని చేసేవారు
@saratkumar2009
@saratkumar2009 Ай бұрын
ఆహా! అబ్బహ్! ఊరపెడుతున్నారు! ఊరిస్తున్నారు! 👌🙏🙏😊
@user-fv3vn6zh7x
@user-fv3vn6zh7x Ай бұрын
అమ్మ చెప్పినట్లు చెప్తారు చక్కగా (ధాన్యవాదములు) బాబాయి గారు🙏
@gantisomeshwar8496
@gantisomeshwar8496 Ай бұрын
అమ్మ చెప్పినట్లు చాలా చక్కగా వర్ణించారు
@tulasikayala6081
@tulasikayala6081 Ай бұрын
Noru vurindi swamigaru
@sharadn3485
@sharadn3485 Ай бұрын
Om namah shivaya Guruvugariki padabivandanalu
@user-om6bo7ef2r
@user-om6bo7ef2r Ай бұрын
గురువుగారు నీకు నమస్కారం తరమని గురించి ఎవరికీ తెలియదు తరమని లో ఉన్న గొప్పతనం ఎవరికీ తెలియదు వేసవిలో ధర్మం చారు తాగడం వల్ల ఎంతో మంచిది షుగరు బీపీ అలాటి ఎన్నింటికి కంట్రోల్ చేస్తుంది
@venkatallam7136
@venkatallam7136 27 күн бұрын
బాబోయ్ చూస్తుంటే నోరు ఊరిపోతోంది
@naikdeva4968
@naikdeva4968 Ай бұрын
ధన్యవాదములు గురువుగారు ❤❤
@pasupulitichandu909
@pasupulitichandu909 Ай бұрын
సూపర్ గురువుగారు ఇన్ని రోజులు మీరు చేసిన వీడియోస్ బాగున్నాయి. కానీ ఈ వీడియో మీరు తినడం సూపర్ మీరు కష్టపడి చేసింది మీరు తినడం మాకు చూపించాలి ఇన్ని రోజులు మీరు అది చేయలేదు కానీ ఇప్పటినుంచి చేస్తున్నారు థాంక్యూ పంతులుగారు
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 Ай бұрын
Guruvugaru anyaayam meeru ruchi ni vivaristhunte,maaku kadupulo aakali peruguthondi.Chala adbhutam ga chepthunnaru,ee rojullo evaru ila chepparu🙏
@chinthanurikarthik
@chinthanurikarthik Ай бұрын
Your wards are like family member guruvu garu
@hymavatig2618
@hymavatig2618 Ай бұрын
Avunandi maa nanna garu maku chebutu vunttaru valla chinnapudu tharammanam antaru Ani cheparu
@suji5990
@suji5990 Ай бұрын
తరవాణి (లక్ష్మి చారు )మా అమ్మగారు ప్రతీ ఎండాకాలం చేస్తారు చాలా బాగుంటుంది
@AnuRadha-hs5pn
@AnuRadha-hs5pn Ай бұрын
🙏🙏
@Sudhavlogs-jg2nz
@Sudhavlogs-jg2nz Ай бұрын
అద్భుతః.......
@indiramylavarapu4144
@indiramylavarapu4144 Ай бұрын
ధన్యవాదాలు గురూజీ
@saradakaburlatho
@saradakaburlatho Ай бұрын
Ee video chusaka ninnane chesanu swami 🙏🙏🙏 asalu ma variki chala baga nachindi. Mari enno elanti vantalu mi dwara memu chesukovalani asistunam
@saibabavinukonda6768
@saibabavinukonda6768 5 күн бұрын
Swamy garu it is great
@satyavani5925
@satyavani5925 Ай бұрын
Yerrani gajulatho ma pinnigari chei chustunte parvathi mata, annapoorneswari gurtostunnaru. Iruvuriki pranamaslu andi
@JamadaghniJampana-xe6di
@JamadaghniJampana-xe6di Ай бұрын
వందనాలు గురువుగారు
@user-qi8ep8kq6p
@user-qi8ep8kq6p Ай бұрын
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనం 🎉
@user-do6gn7nf9x
@user-do6gn7nf9x Ай бұрын
Sri gurubyo namha
@venkatagopikodavatiganti6054
@venkatagopikodavatiganti6054 Ай бұрын
అద్భుతం గురువుగారు
@avvajagadishwarrao2851
@avvajagadishwarrao2851 Ай бұрын
Dhannyavadam guruvugaru
@lepakshihaseena7974
@lepakshihaseena7974 Ай бұрын
నమస్తే స్వామి గారూ🙏🏻🙏🏻
@sudhakarraochavala3604
@sudhakarraochavala3604 Ай бұрын
Thank you sir🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Ай бұрын
Sree gurubhyonnamaha 🙏
@gsubramanyambabu
@gsubramanyambabu Ай бұрын
Sir great meeru awasome
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 Ай бұрын
నాక్కూడా తినాలనిపిస్తుంది గురువు గారికి ధన్యవాదాలు
@kalyanigabbita9558
@kalyanigabbita9558 Ай бұрын
Dhanyavaadaalu baabaygaaru❤
@hymavathichembati7474
@hymavathichembati7474 12 күн бұрын
కాంబినేషన్ గురించి చెప్తేనే నోరు ఊరించే చేస్తున్నారండి నోట్లో నీళ్లు ఊరి పోతున్నాయి ఆ కమ్మని వంటలు రుచులు చూసి ఎంత కాలమైందో😢❤
@arunakumari2708
@arunakumari2708 Ай бұрын
🙏🙏🙏 thankyou guruvugaru
@rajaraotadepalli3301
@rajaraotadepalli3301 Ай бұрын
గురువు గారికి నమస్కారం. సెనగలతో పాతోలి చేయడం చూపించండి
@user-rh3pv7yo8o
@user-rh3pv7yo8o Ай бұрын
Super ammamma maku gurtukuvachindandi swamy garu
@annadath69
@annadath69 Ай бұрын
Thank you sir
@chitra9123
@chitra9123 Ай бұрын
నమస్కారం గురువుగారు 🙏 వేడి వల్ల జ్వరం వచ్చినా లంకణాలు చేసినపుడైన... ఇలా ఎండాకాలంలో ఐనా నేను ఇలా గే తింటాను....చిన్నప్పటినుండి...నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు చేసేవి మా అమ్మమ్మ చేసినట్లు ఉంటాయని ....అందులో ఇది కూడా ఒకటి🙏చాలా బాగుంది మీరు చెప్పేది చేసేది బాగుంటుంది హెల్తీగా ఉంటాయి మీ వంటలు అన్ని...తాతగారు🙏
@nirmalasoringala9780
@nirmalasoringala9780 Ай бұрын
Tq,,,👏🏾👏🏾🥰
@VK.Babu1
@VK.Babu1 Ай бұрын
Excellent 😋😋😋😋👌👌👌👌
@madapathishashikala9975
@madapathishashikala9975 Ай бұрын
7 Days mundu video lo madiriga tenka leni mamidi kayalato vuragaya pettanu chala use full iendi Swami mavallu chala chala bagundi antu tinnaru meeku Danya vadamulu manchi manchi videos Inka Meeru cheyalani korukunttu namastey keep it up
@sarvalakshmi1906
@sarvalakshmi1906 Ай бұрын
Endaakaalaaniki super guruvugaru
@TeluguCreations-rc3vp
@TeluguCreations-rc3vp Ай бұрын
Guruvugaru namaste 🙏
@phaniprakash6156
@phaniprakash6156 Ай бұрын
Chala bagundi guruvu garu
@manisaraswatula8999
@manisaraswatula8999 Ай бұрын
You're the best chef sir. Thank you for your videos
@moulalisk5362
@moulalisk5362 Ай бұрын
Thank you గురువు garu
@vvsnmurty12
@vvsnmurty12 Ай бұрын
Ummm guruji meku namaskaram...adbutam...🙏🙏
@balukotthuru2944
@balukotthuru2944 Ай бұрын
Great
@jhansirani5628
@jhansirani5628 Ай бұрын
Super guruvu garu.
@sudharani9680
@sudharani9680 Ай бұрын
Chala chala bagundi guru garu 🙏
@prudhvirajkarra3446
@prudhvirajkarra3446 Ай бұрын
Namaste guruvgaaru
@bharathisivakoti6532
@bharathisivakoti6532 Ай бұрын
Chala bavundi Guruvu garu 😋😋🙏
@The_Life_Of_Music.
@The_Life_Of_Music. Ай бұрын
నమస్కారం గురువుగారు
@maheshpanda8904
@maheshpanda8904 Ай бұрын
Sri sivaya guravanamaha!Hara Hara
@kaverich5663
@kaverich5663 Ай бұрын
చాలా బాగుంది బాబాయ్ గారు🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@swathikatukuri4739
@swathikatukuri4739 10 күн бұрын
Guru ji dhabha akkuluu anti ammi guruvu garau
@ravaliravali2016
@ravaliravali2016 Ай бұрын
👌👌🙏🙏
@p.sunithapavani3431
@p.sunithapavani3431 Ай бұрын
Thathayya meru soooper ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks Ай бұрын
So nice🙏😊❤
@Protagonist77
@Protagonist77 Ай бұрын
Guru garu kayam prasadam cheyyagalara
@saradakaburlatho
@saradakaburlatho Ай бұрын
🙏🙏🙏 ee roju ma vaaru adigaru ela cheyalo chusi annasaram cheyi ani.Miru chakkaga chesi video pettaru
@seethaaisola6457
@seethaaisola6457 29 күн бұрын
Very nice guruji
@user-nv4zd3co8h
@user-nv4zd3co8h Ай бұрын
Adbhutham,amogham,anandhakaram,mee annasaram swamivaru
@br75857
@br75857 Ай бұрын
Wonderful
@ottit
@ottit Ай бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@sirisha-mw7vt
@sirisha-mw7vt Ай бұрын
Bagundi babaigaru
@pavankumar-yn5sl
@pavankumar-yn5sl Ай бұрын
Namaskaram guruvu garu...
@PaidikalvaChandramohan
@PaidikalvaChandramohan Ай бұрын
Thankq swamy garu🙏
@gayithriannapareddy2220
@gayithriannapareddy2220 Ай бұрын
Mouthwatering
@user-mf8zr2mh5y
@user-mf8zr2mh5y Ай бұрын
👌🙏🙏
@FlavourIndiaPicklesOnAmazon
@FlavourIndiaPicklesOnAmazon Ай бұрын
I like this recipe 🎉🎉❤❤
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z Ай бұрын
Super, yeme, yeme andi🙏🙏🙏🙏🙏🙏🙏
@pradeepv760
@pradeepv760 24 күн бұрын
Amazing dish
@rajeshwairirajeshwairi7042
@rajeshwairirajeshwairi7042 Ай бұрын
Thank you so much
@rajeswaris7824
@rajeswaris7824 Ай бұрын
😊👌🙏🙏
@user-ic6pv5qs9z
@user-ic6pv5qs9z Ай бұрын
Thank you sir for sharing this video
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 Ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు, ఆచరిస్తాం అండి. ధన్యవాదములు.
@ramukalakonda7182
@ramukalakonda7182 21 күн бұрын
గురువు గారు చాలా చక్కగా చూపించారు 🙏🙏🙏
@HariwithHaran
@HariwithHaran 23 күн бұрын
ఇది నిజంగా అద్భుతం గా పని చేస్తుంది స్వామి 🙏🏻🙏🏻. ఇప్పుడు నైట్ కావాలనే అన్నం ఎక్కువ వండి పొద్దున్న ఇది చేస్తున్నా. నిజం గా ఇది తాగి బయటకి వెళితే ఎండ అసలు తెలియ లేదు. చాలా చాలా ధన్యవాదములు. రోజు విడిచి రోజు ఇప్పుడు కూడా చేసుకుంటున్నాము. అందరికి చెప్పాను కూడా. నిమ్మకాయ కారం కూడా చాలా అద్భుతం గా వచ్చింది.
@Krishnavenianenenu
@Krishnavenianenenu Ай бұрын
ధన్యవాదాలు స్వామి గారు🙏🙏🙏🙏
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq Ай бұрын
👌
@lawdale
@lawdale Ай бұрын
super video
@vamsirokkam1479
@vamsirokkam1479 Ай бұрын
First time chustunna guru ji 🙏🙏🙏
@vinupamidi8702
@vinupamidi8702 Ай бұрын
Chalabaga chesi choopinchaaru guruvugaru. TQ
@user-ty1zq6hi5g
@user-ty1zq6hi5g Ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@pavan2209
@pavan2209 Ай бұрын
మీరు హైదరబాద్ లో ఒక బ్రాహ్మణ వంటశాల మొదలు పెట్టండి బాబాయ్
@ruthammagandluru8069
@ruthammagandluru8069 Ай бұрын
నమస్తే గురువుగారు మంచి విషయాలు చెబుతున్నారు మీకు ధన్యవాదములు
@rupisirigina7489
@rupisirigina7489 Ай бұрын
I LIKE UR VIEDOS VERY MUCH SIR U WIL EXPLAN VERY CLEAR
@sankarajarajeswari596
@sankarajarajeswari596 26 күн бұрын
Super
@GarnetChitneni
@GarnetChitneni Ай бұрын
నాక్కూడా తినాలనిపిస్తోంది 😋
@Plb17674
@Plb17674 Ай бұрын
మీరు తింటుంటే..నోరు ఊరుతుంది అండి..
Thara Tharaalanaatidhi Ee"THARAVAANNAM"-8th(Final)Video.
17:07
Palani Swamy
Рет қаралды 114 М.
Когда на улице Маябрь 😈 #марьяна #шортс
00:17
Normal vs Smokers !! 😱😱😱
00:12
Tibo InShape
Рет қаралды 98 МЛН
YouTube's Biggest Mistake..
00:34
Stokes Twins
Рет қаралды 76 МЛН
Lakshmi charu kunda pettu vidhanam
3:48
Veeralakshmi Pavuluri
Рет қаралды 2,6 М.
Когда на улице Маябрь 😈 #марьяна #шортс
00:17