#చిన్నదో

  Рет қаралды 78,223

Palani Swamy

Palani Swamy

Ай бұрын

Пікірлер: 222
@jobandnaukri
@jobandnaukri 17 күн бұрын
కోటీశ్వరుడు ఇంటిలో కిరాయి ఉండడం కన్నా సొంత గుడిసెలో జీవించడం స్వర్గంలా ఉంటుంది
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel Ай бұрын
మీలా చెప్పే వాళ్లు లేక మాకు పెళ్లి అయి 15 years ayina ఇప్పటికి సొంత ఇళ్లు కానీ స్థలం కానీ కొనుక్కొలేకపోతున్నాం బాబాయ్ గారు🙏🙏🙏🙏🙏
@nagendraprasadprasad8724
@nagendraprasadprasad8724 29 күн бұрын
జగనన్న ఇస్తున్నాడు కదండీ
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel 29 күн бұрын
@@nagendraprasadprasad8724 memu tidco houses ki emount kattamu andi aa houses ivvaledu madhi Eluru pakkana lakshmi puram lo stalalu icharu memu tesukoledu house kosam vere ooru ela vellipotam cheppandi 😮‍💨
@satyagowriballa7913
@satyagowriballa7913 27 күн бұрын
​@@nagendraprasadprasad8724ఎవరికి ఇస్తున్నాడు జగన్
@naidukv
@naidukv 26 күн бұрын
Maata kaadhu 💰 vundaali..😅
@Sriharihara777
@Sriharihara777 23 күн бұрын
భూ వరాహ స్తోత్రం మనస్పూర్తిగా అధ్యయనం చేయండి.... పరమాత్మ కు మన దుష్కర్మ్ ను తొలగించే అధికారం ఉంది....భక్తి,శ్రద్ద ల వల్ల మనలో మార్పు వస్తుంది....సత్కర్మ లు చేస్తాం,మనసు మారుతుంది....మంచి జరుగుతుంది
@jsm5079
@jsm5079 29 күн бұрын
మీ మాటల్లో ఏదో మహత్తు ఉంది.మా ఇంటి పెద్ద లేక మా ఇలవేల్పు మీతో చెప్పిస్తున్నట్లు అనిపిస్తుంది. భగవంతుని దయవల్ల, మీవంటి పెద్దల ఆశీస్సులు వల్ల నేను ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాను....గురువు గారు.
@anandkammari
@anandkammari 20 күн бұрын
మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం పెద్దాయన.మనకి ఇల్లు వుండాలి కానీ చిన్నది,పెద్దది అని ఆలోచించకూడదు.ఈ జీవితం ఎప్పుడు ఎలా వుంటుందో చెప్పలేము.కానీ భార్య పిల్లల్ని రోడ్డు మీద పదడేయకండి.చిన్న రేకులు రూం అయిన పర్వాలేదు 40 గజాలు అయిన పరవాలేదు
@lalithakalyanipannala2176
@lalithakalyanipannala2176 Ай бұрын
అయ్యా మీరు గతంలో ఒకసారి కూడా ఇదే విషయం గురించి మరీమరీ చెప్పారు.మళ్ళీ ఇప్పుడు చెప్పారు.మంచి మాటలు ఎన్ని సార్లు విన్నా,చెప్పినా మంచిదే.మీరు వంట లనే కాదు మంచి సూచనలను,సలహాలను మాకు వడ్డిస్తున్నందుకు మీకు మా🙏🙏🙏🙏
@greencityIND
@greencityIND Ай бұрын
బా.గీ ॥ పద్యం -2. (ప్రాస-త) సొంత స్థలం కొంతయైనను కొనుమను శుభసూచన చెంత నున్న ధనము సమసిపోవు నీటి ఆవిరిగ యెంత మనవారలైనను యింట నుండఁగ నొప్పెదర చింత దరిజేరనివ్వనిది మీ వాణి పళణి స్వామి !
@joshuapremkumar5803
@joshuapremkumar5803 17 күн бұрын
మీరు నాకు సరైన సమయంలో యూట్యూబ్ లో కనిపించారు సార్. మీకు నా ధన్యవాదాలు 🎉🎉🎉❤❤❤❤
@krishnabadeti9808
@krishnabadeti9808 22 күн бұрын
మీరు చెప్పినది బంగారం గురువు గారు ధన్యవాదాలు 💐🙏🙏🙏
@bujji9095
@bujji9095 Ай бұрын
నిజం చెప్పారు గురు గారు future లో లాండ్స్ అనేదే చూడలేం ఎక్కడ చూసినా బిల్డింగ్స్ లేపేస్తున్నారు own house కటుకోటానికి వుండదు 200 300 land తీసుకుంటే ఫ్యూచర్ లో అదే మనకి హెల్ప్ అవుతాది loan లో ఇన హౌస్ కటుకోవచ్చు ఇపుడే geated community లో మినిమం 2 bhk 70 to 80 lakhs with registration తో 1cr దాటిపోయిది ఇపుడే లాండ్ తీసుకోవాలి తర్వాత ఓన్ హౌస్ కాటుకోవటానికి వుంటది ఓన్ హౌస్ వుంటే అది వేరు 😢😢
@andalabrundavanam
@andalabrundavanam Ай бұрын
మంచి విషయాలు చెప్పారు. ఇల్లు లేకపోతే చాలా ఇబ్బందులు పడాలి
@SrikanthReddy-ws6cd
@SrikanthReddy-ws6cd 13 күн бұрын
S
@nagapraveena1702
@nagapraveena1702 Ай бұрын
ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మాకు చెప్పాలని కోరుతూ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@ruthammagandluru8069
@ruthammagandluru8069 Ай бұрын
మీరు చెప్పు తున్న మాటలు చాలా విలువ గలవి ఆక్షరాల నిజం 🙏🏻
@kattavenkayya6322
@kattavenkayya6322 Ай бұрын
గురువు గారు మీ వంటలతో ఆరోగ్యాన్ని కాదు లావు కూడా అవ్వడానికి ఉపయోగ పడేలా కొన్ని వంటకాలు చెప్పగలరు నాలాంటి సన్నగా నాజూకుగా ఉండే వాళ్లకు ఉపయోగ పడతవి. ధన్యవాదాలు .
@mansurshaik4280
@mansurshaik4280 Ай бұрын
I agree with you
@harshatheprinceno1
@harshatheprinceno1 Ай бұрын
Aa okkati adagakandi...tarvatha bhaadhapadutharu...sannaga undatam oo varam
@bilakantihimabindu1999
@bilakantihimabindu1999 26 күн бұрын
My daughter 9years slim ga undi
@vijaybharadwaj2911
@vijaybharadwaj2911 27 күн бұрын
ఎంత మంచి మాట గురువుగారు మీకు 🙏🙏🙏
@goverdhanreddy6592
@goverdhanreddy6592 24 күн бұрын
గురువు గారు చాలా చక్కని మాట చెప్పారు.
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c 7 күн бұрын
పనీ పాటు లేక మేము బాధపడుతుంటే మేరేమిటెండి సలహా ఇస్తున్నారు ఏపీ సీఎం దయవల్ల ఏ రోజు బువ్వ ఆరోజే అన్నట్లు ఉంది ఇంక డబ్బులు దాచుకోవటం స్థలము కొనుక్కోవడం ఒకటి మీరు పెద్దవారు ముందుగా మీరు మా లాంటి పిల్లలకు చక్కగా జీవితములో ఎలా స్థిరపడాల అన్న విషయం నేర్పాలి అంతే గాని స్థలము కొనుక్కొని ఏమి పీక్కోవాలి
@sudhalakshmip7196
@sudhalakshmip7196 Ай бұрын
చాలా మంచి సలహాలు ఇస్తున్నారు బాబాయ్ గారూ. మీకు శతకోటి నమస్కారములు😊
@drsurya777
@drsurya777 20 күн бұрын
చాలా గొప్పగా చెప్పారు గురువు గారు, నమస్సుమాoజలి 🙏🙏🙏
@greencityIND
@greencityIND Ай бұрын
బా.గీ ॥ పద్యం -2. (ప్రాస-త) సొంత స్థలం కొంతయైనను కొనుమను శుభసూచన చెంత నున్న ధనము సమసిపోవు నీటి ఆవిరిగ యెంత మనవారలైనను యింట నుండఁగ నొప్పెదర చింత దరిజేరనివ్వనిది మీ వాణి పళణి స్వామి !
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 Ай бұрын
Nice
@greencityIND
@greencityIND 29 күн бұрын
@@laxmicherukumalla5257 Thank u so much.
@ravitej8396
@ravitej8396 26 күн бұрын
Excellent
@greencityIND
@greencityIND 25 күн бұрын
@@ravitej8396 Thank u soo much sir for ur great appreciation
@guruganga5162
@guruganga5162 22 күн бұрын
👏👏👏
@user-nx5rf9jo1w
@user-nx5rf9jo1w 22 күн бұрын
గురువుగారు మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు
@babasrinu9558
@babasrinu9558 20 күн бұрын
Manchiga chepparu guruvu garu
@chenigaramnagaraj4714
@chenigaramnagaraj4714 22 күн бұрын
Chala manchi information cheparu Palani swamy garu.
@intelligentboykarthi6826
@intelligentboykarthi6826 Ай бұрын
నమస్తే babaigaru ela uvnnaru ilanti manchi vishayalu maku nithyam chepthu uvndandi mi matalu maku chala spurthidhayakam mi matalu వింటుంటే kondantha balam vachinatlu uvntundhi నమస్కారం babaigaru
@user-ei2dv4cj6d
@user-ei2dv4cj6d 26 күн бұрын
Manchimaata chepparu Swami garu🙏🙏
@bhavanin8143
@bhavanin8143 Ай бұрын
Nizam Guru Garu
@ranjithkumarkongara321
@ranjithkumarkongara321 23 күн бұрын
Good suggestion guruvu garu...
@Bharath.Reddy175
@Bharath.Reddy175 29 күн бұрын
Manchi mata chepparu guruvu garu..
@umadevi901
@umadevi901 Ай бұрын
Thankyou guruvugaru
@Crazyfoodfindings
@Crazyfoodfindings Ай бұрын
చాలా మంచి సలహా గురువుగారు . ధన్య వాదములు
@DeviK-hg7rs
@DeviK-hg7rs 25 күн бұрын
Vanda markula Mata chepparu guruvu garu🙏🕉️
@swarnalathareddy1002
@swarnalathareddy1002 Ай бұрын
Thanks for the great information 🎉
@tjm70729
@tjm70729 27 күн бұрын
Well said Guruvu Garu 🎉
@mahipalreddy3721
@mahipalreddy3721 9 күн бұрын
Thank you for your valuable words Swami garu.
@PremKumar-jn9pt
@PremKumar-jn9pt 17 күн бұрын
Manchi mata chepparu guruvu ģaaru🙏🙏🙏
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 25 күн бұрын
Nijame guruvu gaaru ❤
@arunakoppula1596
@arunakoppula1596 28 күн бұрын
Valuable words tq uncle ❤
@paulbusiindia4295
@paulbusiindia4295 26 күн бұрын
మంచి విషయం చెప్పారు...మీకు వందనములు
@venugopalaraorao3717
@venugopalaraorao3717 29 күн бұрын
Very good message thank you
@Rajesh77998
@Rajesh77998 24 күн бұрын
Thank you for nice word’s.
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@kiranbabu239
@kiranbabu239 25 күн бұрын
superrr sir correct ga chaparu
@bahadurminkumar1587
@bahadurminkumar1587 Ай бұрын
Baga motivate chesaru sir.
@user-mw8py1fn3i
@user-mw8py1fn3i 17 күн бұрын
Bagundi sir Nice suggestion
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 17 күн бұрын
Great massage mahatma 🙏🙏🙏
@meenakumaris1747
@meenakumaris1747 Ай бұрын
Baabai garu vandanaalu
@avulagirisrinivas5483
@avulagirisrinivas5483 25 күн бұрын
చాలా బాగా చెప్పారు.ధన్య వాదాలు.
@Suresh_Shivarathri
@Suresh_Shivarathri 26 күн бұрын
wah great words
@maruthilvy
@maruthilvy 17 күн бұрын
Right timelo cheparu guruvu garu
@moneymantra900
@moneymantra900 20 күн бұрын
Super sir manchi mata chepparu
@simplysuperb3676
@simplysuperb3676 18 күн бұрын
మంచి మాటలు చెప్పారు తండ్రిలా 🙏మా లాంటి పిల్లలకి
@user-dk6vi7fn8i
@user-dk6vi7fn8i 22 күн бұрын
నిజమె గురువు గారు అంధుకె ఇల్లు కట్టి చుడు పెళ్ళి చెసి చూడు అన్నరు పెద్దా లూ పెద్దాల మాట చడ్డి ముట అన్నారు
@bajishaik4774
@bajishaik4774 11 күн бұрын
Guru garu meeru super
@DakshaNY
@DakshaNY Ай бұрын
swamy mee matalu vintunte ento prasamtamga hayiga vuntundi. chala machi matalu guruvu garu.
@paduthatheeyagafamily9803
@paduthatheeyagafamily9803 29 күн бұрын
🙏🙏aanimuthyala vanti matalu guruvugaru
@harin8233
@harin8233 25 күн бұрын
చాలా బాగా చెప్పారు... ilanti manchi vishayalu ఈ Generation vallaki inka cheppandi...
@RamBabu-ub5wl
@RamBabu-ub5wl 13 күн бұрын
Guruji Correct chepparu
@kattavenkayya6322
@kattavenkayya6322 Ай бұрын
Namaste baabai Garu mee matalu maku entagaano protsahaanni istuntaayi mee channel parichayam chesina na misses ki Chala danyavaadaalu
@ashok-qc4lh
@ashok-qc4lh Ай бұрын
Brahma satyam Vinna vincharu Guruvu garu.asalu eppudu ee alochane Raledu.manchi vishayam chepaaru
@manjulach1503
@manjulach1503 25 күн бұрын
Ma parents laga good words chepparu , thankyou so much
@budagamvarun3633
@budagamvarun3633 9 күн бұрын
కృతజ్ఞతలు గురువు గారు
@Telugupole
@Telugupole 15 күн бұрын
Really, valuable words.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 26 күн бұрын
చాలా బాగా చెప్పారు.
@mahesharpirala12
@mahesharpirala12 17 күн бұрын
Nijam chepparu sir
@nagadevi8800
@nagadevi8800 Ай бұрын
Nice 👍👍🙏🙏
@narayanaps9799
@narayanaps9799 Ай бұрын
మంచి సలహా ఇచ్చారు.
@venky1372
@venky1372 26 күн бұрын
గొప్ప మనసు గురువు గారు మీది
@usharoy7331
@usharoy7331 Ай бұрын
Good advise
@SMR826
@SMR826 22 күн бұрын
Jai Muragan Swamy🙏🙏🙏🙏🙏🙏 Nannu Aadhukondayya Swamy Muragan Swamy 🙏🙏🙏🙏🙏🙏
@raizelkusuma6707
@raizelkusuma6707 18 күн бұрын
Good information 🎉🎉
@dshirisha892
@dshirisha892 22 күн бұрын
JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA....SRIMATRE NANAHA....OM NAMAH SHIVAAYA 🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhulavenugopalrao646
@sudhulavenugopalrao646 21 күн бұрын
Video. Superrrrr. Tq. Gurugeee... More. Motivation.. Videos. Plase...
@srinivasaraokavati6034
@srinivasaraokavati6034 23 күн бұрын
Nice words... Sir
@chennasuresh9617
@chennasuresh9617 18 күн бұрын
Great sir
@esrinivas3071
@esrinivas3071 21 күн бұрын
Great word❤
@rkn3383
@rkn3383 22 күн бұрын
Mee nootidwara machi maatalu vinadam maa adruatam. Inka vinali anipisthuntundhi. Meeru cheppedi satyam.
@karumanchiroja2348
@karumanchiroja2348 Ай бұрын
Namaste aundy manchi salah
@ramadevikapoor2330
@ramadevikapoor2330 Ай бұрын
చాలా మంచి మాట చెప్పారు
@tejakolati8935
@tejakolati8935 Ай бұрын
మీరు చెప్పింది 100% నిజం గురువుగారు
@patthikalyan421
@patthikalyan421 22 күн бұрын
Good words said
@rpmgarden2008
@rpmgarden2008 17 күн бұрын
Baga chepparu andi🙏🙏
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Ай бұрын
మంచి చెప్పారు నమస్కారం గురువుగారు
@satya4866
@satya4866 Ай бұрын
Mahaprabhu. Thank you. If I come to India I think I want to meet you.
@RIGHTLEFTNEWS
@RIGHTLEFTNEWS 24 күн бұрын
థాంక్యూ
@mangalampallivmmuralikrish5873
@mangalampallivmmuralikrish5873 Ай бұрын
నమస్కారం బాబాయిగారు
@srimayeemeka1736
@srimayeemeka1736 26 күн бұрын
Janaabha peruguthunna ee time lo sthalaniki vasthu chusi konadam correct antara... Meeru cheppina chinna mukkalu vasthu ki viruddhanga unnai Guruvu gaaru... Vasthu anedhi mukhyam kadha. Meeremantaru 💐🙏
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 10 күн бұрын
Meru ANI Mutyalu lanti matalu cheptharu 🙏🙏🙏🌹
@jdprasad2489
@jdprasad2489 Ай бұрын
నాన్న గారికి నమస్కారం❤
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 Ай бұрын
Super 👌👍🙏🙏
@maheshmarapaka6680
@maheshmarapaka6680 18 күн бұрын
Good swamy g
@raghavachary2116
@raghavachary2116 15 күн бұрын
100% Currect Annagaru....
@user-gj1ep7gz4d
@user-gj1ep7gz4d 11 күн бұрын
బాగా చెప్పారు పంతులుగారు
@ananthularavi579
@ananthularavi579 13 күн бұрын
Super sar ❤❤😊😊
@anumulabrahmam8239
@anumulabrahmam8239 24 күн бұрын
మంచి మాట చెప్పారు గురువు గారు
@rajeshch947
@rajeshch947 Ай бұрын
Namaskaram babai garu, elaa vunnaru.
@rajsudheer8959
@rajsudheer8959 24 күн бұрын
Good words ❤
@Purnao6151
@Purnao6151 24 күн бұрын
Well said sir. Now place prices are increasing so much
@anuanusha9748
@anuanusha9748 18 күн бұрын
Ok guru ji
@dileepnagendra8199
@dileepnagendra8199 26 күн бұрын
sure gurugaru
@mohhannwiseinvestment6580
@mohhannwiseinvestment6580 26 күн бұрын
Manchi Maata
@kumari1472
@kumari1472 16 күн бұрын
Namaste babai gaaru
@royalsroyals256
@royalsroyals256 24 күн бұрын
Golden words 💝❤
How to prepare Jeelakarra karam quickly | Easy for bachelors to make ||
0:53
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 17 МЛН
$10,000 Every Day You Survive In The Wilderness
26:44
MrBeast
Рет қаралды 133 МЛН
Шокирующая Речь Выпускника 😳📽️@CarrolltonTexas
00:43
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,3 М.