No video

మంత్రాలకి చింతకాయలు రాల్చే దమ్ముందా? | Aghori Guru Raja Swami ji | Jakka Anjaneyulu | DevotionalTree

  Рет қаралды 101,573

Tree Media Devotion

Tree Media Devotion

Жыл бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Devotional Tree Channel is The Home of God..
Subscribe for Good Devotional Videos..
#DevotionalTree
మంత్రాలకి చింతకాయలు రాల్చే దమ్ముందా? | Aghori guru Raja Swami ji | Jakka Anjaneyulu | Devotional Tree
Follow Us On
Facebook: / devotionaltree1
Instagram: / telugushows
Twitter: / telugushows1
#Aghora #aghoralifestyle #KashiAghora #Aghori #Rajaswamiaghora #AghoriguruRajaSwamiji #jakkaanjaneyuluvideos

Пікірлер: 109
@bdhargandham3175
@bdhargandham3175 Жыл бұрын
ఇందులో కామెంట్లు చూసి చాలా బాధ కలిగింది దయచేసి అఘోరాల ను తక్కువ అంచనా వేయకండి 1% కూడా మీరు ఆ సాధన చెయ్యలేరు ఊర్లో కూర్చుని కామెంట్స్ చేయకండి 🙏 గురువుగారు మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడగటం లేదు నీ దగ్గర సహాయము అడగడం లేదు ఛానల్ వాళ్ళు వెళ్ళి నలుగురికి తెలవాలి అని ప్రశ్నలు అడుగుతూనే సమాధానాలు చెప్తున్నారు తక్కువ అంచనావేసి మాట్లాడకండి మిమ్మల్ని ఆయన రండి నన్ను నమ్మండి అని అడగలేదు
@SatyaNarayana-sm7pt
@SatyaNarayana-sm7pt 10 ай бұрын
anna chethabdi nundhi thapencukovali anna..okkati okkokaruu naa vallu chanipothunaruu emi chiyaloo thaledam lee thapinchukone margam ledu
@rolex_yt_225
@rolex_yt_225 10 ай бұрын
​@@SatyaNarayana-sm7ptsiddha guruvu ni kalavandi.. Parshkaram dorukuthundi.... Sri siddheswaranandha barathi swami varu.. Siddha pursulu... Guruvu garini kalavandi...
@Badhrakali.anugraha
@Badhrakali.anugraha 9 ай бұрын
Msg cheyandi
@user-qj9fz6ur2q
@user-qj9fz6ur2q 6 ай бұрын
​@@rolex_yt_225address sir di
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
కలియుగం లో భగవద్భక్తి ఎవరు ఎక్కువగా చేస్తారో వాల్లే కలియుగాంతంలో మిగిలి ఉంటారు రాబోయే కృతయుగంలో వీళ్ళు దేవతలుగా ఉంటారు వీళ్ళకు మరణం ఉండదు అని చెప్పారు కృష్ణుడు 🙏
@kumarb4041
@kumarb4041 Жыл бұрын
No
@vannelabasatyanarayana1693
@vannelabasatyanarayana1693 11 ай бұрын
కరోనా టైమ్ లో దేవుడు ప్రజలను రక్షించలేదు, డాక్టర్ మందులు తో పని అయింది
@tpkcharyulucharyulu4553
@tpkcharyulucharyulu4553 Жыл бұрын
చింతకాయలు ఇంకదేనితోకూడా రాలకపోతే మంత్రాలతో రాల్చొచ్చు. మంత్రాలు చింతకాయలు రాల్చడానికా? ఏమిటా ప్రశ్న? అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రాన్ని దేనికి సాధన చేస్తారు? చింతకాయలు రాల్చడానికా?
@bdhargandham3175
@bdhargandham3175 Жыл бұрын
హిందువులంటే హిందూ మంత్రాలు అంటే అంత లోకువా అయింది మంత్రాల శక్తి వీళ్ళకేం తెలుసు నడమంత్రపు మతం వెధవలే వాగుతూ ఉంటారు 😡😡😡
@yellaiaha7441
@yellaiaha7441 Жыл бұрын
అఘోరగురువుగారికిపాదభివందనాలు
@pocharambikshapathi9515
@pocharambikshapathi9515 10 ай бұрын
గురువుగారికి నా యొక్క ముక్కోటి నమస్కారాలు స్వామీజీ మీ అడ్రస్సు పెడితే మేము మీ దర్శనము చేసుకుంటాము
@kskofficial1033
@kskofficial1033 7 ай бұрын
Gatakeshar
@rajkumarmanepalli8839
@rajkumarmanepalli8839 10 ай бұрын
VERY GOOD VIDEO NAMASKARAM
@pocharambikshapathi9515
@pocharambikshapathi9515 Жыл бұрын
Guru. Gaariki. Naa namaskaaramulu..gurugaari .ADRESU U TUB LO. THELUPAALANI. MAA AASHA. THANKS🙏🙏🌹🙏🙏
@ravinderk5302
@ravinderk5302 Жыл бұрын
Jai gurudev 🌹🌹🙏🙏🌺🌺
@LakshmanKumar-rm4oc
@LakshmanKumar-rm4oc Жыл бұрын
Har har Mahadev 🚩 jai maa kalii
@GaddamPrakasham-yt4nd
@GaddamPrakasham-yt4nd 11 ай бұрын
❤❤❤govumatta gurinchi bhagacheparu sir
@velpulavijaya319
@velpulavijaya319 Жыл бұрын
భైరి నరేష్ దేవుడు లేడు అని చెప్తున్నారు ఆయన ను ఒక్కసారి. చూడండి స్వామి
@BandiRamakrishna-zk2cq
@BandiRamakrishna-zk2cq Жыл бұрын
🙏🕉 om nama Shivaya hara hara mahadeva shambo Shiva Shankara parvati prameswara namaha 🙏🙏🙏🙏
@rameshgodendla-sr4bd
@rameshgodendla-sr4bd 10 ай бұрын
Hara Hara Mahadev
@pocharambikshapathi9515
@pocharambikshapathi9515 10 ай бұрын
గురువుగారికి గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ స్వామీజీ ఉండే స్థలము స్వామీజీ ఇవ్వగలరని స్వామీజీ యొక్క దర్శనము మాకు కావాలని మా యొక్క
@kskofficial1033
@kskofficial1033 7 ай бұрын
Gatakeshar
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 Жыл бұрын
Om namha shivaya❤
@srikasiannapoorneshwaricharita
@srikasiannapoorneshwaricharita Жыл бұрын
Manchi interview.
@user-qm5mi9be7n
@user-qm5mi9be7n Жыл бұрын
Om namaha shivaya
@vijaillakshmeemaloth4912
@vijaillakshmeemaloth4912 8 ай бұрын
Jai maa aghora kaali 🙏🏻
@GaddamPrakasham-yt4nd
@GaddamPrakasham-yt4nd 11 ай бұрын
Agori sir super
@ganeshsadamastula8710
@ganeshsadamastula8710 3 ай бұрын
Spr sir
@HappyBluebonnetFlowers-kb5wu
@HappyBluebonnetFlowers-kb5wu 7 ай бұрын
Har har mahadeva
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
కృష్ణుడు చెప్పాడు కర్మ ణ్యేవాది కారే మా ఫలేషు కదాచనా .. అని చెప్పారు మనిషి భూమిమీద పుట్టినప్పుడు భగవంతుడు నియమించిన కర్మలను చేయాలి . అంటే పనులు చేయాలి . కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి తల్లి తండ్రులను భార్యా బిడ్డలను పోషించాలి ఎంత సంపాదించావు అనేది కాదు పని చేసావా లేదా అనేది ముఖ్యం నీకు రావాల్సిన ఫలితం నేను ఇస్తాను అని చెప్పాడు భగవంతుడు . కానీ మీరందరూ దాన్ని వదిలేసి ఇలా అఘోరలము మేము అని బయల్దేరారు మీ వలనా ప్రజలకు నష్టమే కాని మేలు జరుగదు. కలియుగం అంతం అవడానికి మీరే ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కృష్ణుడు చెప్పాడు కలియుగ భారం మనుషుల మేదే ఉంది కాపాడుకున్నా లేదా అంతం చేసుకున్నా మీదే భారం అని చెప్పాడు.
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Жыл бұрын
""""సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి """ అన్నారు కదండీ పెద్దలు. అయినా ఈ అఘోరా వారిది "వామాచారం " అని క్లియర్ గానే చెప్తున్నారు కదా. వివిధ ఆచారాలలో వారి వారి సంప్రదాయం అనుసరించి వెళ్తారు కదండీ. కలియుగ భారం అన్నారు. కృష్ణుడు ఎక్కడ అన్నారో చెప్పగలరు 🙏 తెలుకొంటా. మిమ్మల్ని మీరు ఉద్దరించుకోమన్నాడు.. అదే కృష్ణుడు తేడా చేస్తే క్షమించే ప్రసక్తే లేదు. ""యదా యదాహి ధర్మస్య"" అన్నాడు కదా. ( కల్కి అవతారం )🙏🙏
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
Neti aadhunika yugamulo yedi yemo theliyadu yevarini nammaalo yevarini nammakudado theliyadu ayomayam
@bdhargandham3175
@bdhargandham3175 Жыл бұрын
ఈ ఘోర సాధువులు అది మీకు కాదు కానీ దానికోసం తెలుసుకోవాలని ప్రయత్నం చేసేది లేదు ఆది అంత కష్టమైన సాధన మన వల్ల కాదు దానికోసం తక్కువ చేసి మాట్లాడకండి వారి వల్ల ఎవరికి ఎలాంటి లాభం లేదు అంటున్నారు లాభం ఉందో లేదో మీకు తెలుసా వాళ్లు కొంతమంది లాగ డబ్బా కొట్టుకోని మేము ఈ మహత్యం చేసామా ఆ మహత్యం చేసాము అని చెప్పుకోరు వాళ్ల వల్ల చీమకు కూడా హాని లేదు అంతే గాని కష్టమైతే లేదు కదా మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడగడం లేదు కదా సహాయం అడగడం లేదు కదా వాళ్ళ జీవితంలో ఏదో వాళ్ళు కఠినంగా బ్రతుకుతున్నారు వాళ్లకోసం తెలియకుండా తక్కువగా మాట్లాడకండి
@krishnachaitanya1562
@krishnachaitanya1562 3 ай бұрын
Krishna is not the only god in Sanathana Dharma, for your information the Sanskrit meaning of aghora is Shiva and aghora is equal to kaalabhairav, veellaki vachina vidyalu normal poojariki raavu, by the way veella syllabus teliste shock avtav, bayata duplicate Inka half knowledge aghoralu chalamandi untaru , Raja Aghori guruji chala rare and ilanti siddis kaligina vallu chaala takkuvamandi unnaru e prapancham lo. Konni samasyalaku parishkaaram Only aghoralu maatrame cheyagaltaru. Anni manaku telusu ankovadam moorkatvam. Emi telidu ankuntene kothavi telustai.
@krishnachaitanya1562
@krishnachaitanya1562 3 ай бұрын
Without Aghora there is no sanatana dharma. Eepatiki Islam paripalana undedi without aghoras.
@gyaneshwarpyarasani3489
@gyaneshwarpyarasani3489 Жыл бұрын
Omm namah shivah
@hundekardhanraj297
@hundekardhanraj297 7 ай бұрын
🙏🙏
@user-xs7ws8mn8j
@user-xs7ws8mn8j Жыл бұрын
Guruvu gariki namaskaram
@sunilkumarpasupureddi5280
@sunilkumarpasupureddi5280 Жыл бұрын
Hara Hara Mahadeva
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
మీరు మేకపోతు భళి ఇస్తారా అది హింసనే కదా అది భక్తి ఎలా అవుతుంది ? మిరే చేస్తుంటే మిమ్మల్ని చూసి అందరూ భళి ఇస్తుంటారు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా ? అసలు మీరు ఇలా మారడానికి కారణం మిమ్మల్ని మీరు ఉద్దరించు కోవడం కోసమా?లేక ప్రజలను ఉద్దరించడానికా .ఈ భళీ అనేదానికి ప్రజలు అలవాటు పడి మనసు భళి ఇవ్వాలి అనే తాట్ మీదనే ఉండి ఉన్మాదులుగా మారి మనుషులను కూడా భళి ఇస్తున్నరు మీరు నేర్పేది ఇదేనా ఇది ఎంతవరకూ కరెక్ట్ 😢😢😢🙏
@ilovemyindia521
@ilovemyindia521 Жыл бұрын
Yes true
@NaniKavalinani-gk1jv
@NaniKavalinani-gk1jv Жыл бұрын
Har har mahadev baba ji ko pranaam 🙏🙏🙏🙏🙏
@architsharma2877
@architsharma2877 11 ай бұрын
Hindi, english interview please 🙏
@devijaggi1519
@devijaggi1519 Жыл бұрын
💯❣️❤️🙏🙏
@user-db5mz6hl2l
@user-db5mz6hl2l Жыл бұрын
Jaimaakamkhya
@user-db5mz6hl2l
@user-db5mz6hl2l Жыл бұрын
Kamkhyaki❤
@yakaiahbanda6013
@yakaiahbanda6013 9 ай бұрын
Swamy
@ryapanposhetty2850
@ryapanposhetty2850 Жыл бұрын
🙏🙏🙏
@arunachalashiva7293
@arunachalashiva7293 Жыл бұрын
అదేశ్ అదేశ్....జై శ్రీ మహకల్
@Na_keerthanalu
@Na_keerthanalu 11 ай бұрын
ఈ గుడి ghatkesar లో ఎక్కడ ఉందో చెప్పండి
@yakaiahbanda6013
@yakaiahbanda6013 10 ай бұрын
Swamy ghatikesar lo ekada
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
అగోరాలు త్వ్ చనల్స్ కి దూరంగా ఉండండి
@kollinaresh9480
@kollinaresh9480 Жыл бұрын
🙏🙏👌👌
@durgamlaxman9458
@durgamlaxman9458 Жыл бұрын
Gormm.lenidi agora siva sarupmm
@swarnasingana2415
@swarnasingana2415 11 ай бұрын
My.svamini.samudralo.thupanu.lepa.galanu.apAgalanu. Mudo.kanutho. Dhivamutho.matlagalanu
@user-vc3uo7zn7u
@user-vc3uo7zn7u Жыл бұрын
నమస్తే స్వామీ, మీ ఫోన్ ఇవ్వండి., జై హింద్.
@bodamaharathnam707
@bodamaharathnam707 Жыл бұрын
kzbin.infoVnayyBSQ_oI?feature=share
@bodamaharathnam707
@bodamaharathnam707 Жыл бұрын
Guruvugari channel number vundhi chudandi
@santhoshkumar2897
@santhoshkumar2897 Жыл бұрын
Ghatkesar dhaggara temple lo untaaru
@annap00rnapratha58
@annap00rnapratha58 Жыл бұрын
Plz give swami no
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
ఓకే మీరన్నటే మీసాదన వరనా సిద్దులు ఉంటే మీరు ఇక్కడ మాయం అయి మరో చోట కనిపించాలి అలా జరిగినా కూడా అది మీ సుఖం కోసమే కానీ ప్రజలకు ఎలాంటి మేలు జరుగదు 🙏
@bdhargandham3175
@bdhargandham3175 Жыл бұрын
ఏం ఎప్పుడూ ప్రజల ప్రజల కోసమే బ్రతకాలా గురువుగారు బ్రతకకూడదు ఆయన భగవంతుడి దీక్షలో ఉన్నారు అదే మరి ఆయనకు మనకు ఉన్న తేడా నమ్మకం లేని వాళ్లకు ఎన్ని మహిమలు చూపించిన వేస్ట్
@MahammadGouseShaik-fz2be
@MahammadGouseShaik-fz2be Жыл бұрын
👌👌
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 11 ай бұрын
Prajalaku melu cheyadam vallakem avasaram. Prajala melu kosam kadhu vallu chesedhi. Valla alochane asalu niku ardam kadhhu. Andhuke e comment pettavu. Enthasepu ni labham matrame chusukuntunnavu adhe ni swardhamtho kudina budhi.
@krishnachaitanya1562
@krishnachaitanya1562 3 ай бұрын
Veela vidyalu unnave srushtini kaapadadam kosam, paripoorna vairagyam veeri jeevanasaili. Anni vedalu abyasinchina variki maatrame veellu artham avtaru, potta koste aksharam mukkaraadu guruvulani avamaninche anta peddodivi kaadu. Asalu nikem telsu sanatana dharmam gurinchi?
@galetinagendra5634
@galetinagendra5634 Жыл бұрын
Yekada swami adress
@galetinagendra5634
@galetinagendra5634 Жыл бұрын
Adress
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
దేవుడు మనిషిని సృష్టి సర్వ జీవులను రక్షించు అని మనిషిని అన్ని జీవరాసులకు మనిషిని రాజును చేసాడు ఇది శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కానీ మనుషులు ఏదేదో నేర్చుకొని అదనీ ఇదనీ చెప్తూ జంతు భళిని నర భళినీ ఇస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు. ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే భగవంతుని సాదన చేయాలి అది కూడా అమోఘమైన శక్తి పవరు లభిస్తుంది . మీరు దాన్ని ఆశ్రయించారు కాబట్టి అక్కడి నుండే పవరు వస్తది అని అనుకుంటున్నారు కాదు ఏది సాదన చేసినా అందులో నుండే పవర్ వస్తుంది . మీరు దాన్ని వదిలేసి రమణ మహర్షి లాగా సాదన చేయండి ఆయన మహాత్ముడు అయినాడు మీరుకూడా అలా చేయండి . మీ వలనా ఎవరికి మేలు జరుగదు. కేవలం మీ వాంచ తప్పు మరేమి లేదు. 🙏
@dadiappalakonda
@dadiappalakonda 11 ай бұрын
O.k,
@ssss-fj5pg
@ssss-fj5pg 11 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ భగవాన్ కృష్ణ పరమాత్మ చేత ఏం చేయించాలో ఆయనే చేయిస్తారు
@banalaarun118
@banalaarun118 Жыл бұрын
Addresss cheputhara
@patlollaanitha952
@patlollaanitha952 5 ай бұрын
Address
@vivekcandy
@vivekcandy 11 ай бұрын
చింతకాయలు కాదు రా నీ వట్టకాయలు 🍒రాలుతాయి anchor
@anilgaruglaofficial7107
@anilgaruglaofficial7107 Жыл бұрын
నమస్తే గురూజీ మీరు మీ శిష్యులకు సాధన నేర్పిన తరువాతా ఆమైన డబ్బులు తీసుకుంటారా. ఇంకో విషయం అన్ని మంత్రాల కంటే పెద్ద మంత్రం ఎవరిది.
@PallamoniSumalatha
@PallamoniSumalatha 3 ай бұрын
Agora swamy me number evvandi pls
@annap00rnapratha58
@annap00rnapratha58 Жыл бұрын
Swami no pettandiplz
@user-hf9dx4jr9g
@user-hf9dx4jr9g Ай бұрын
Arai anchor, 1st e Donga Brahmins janalanu picholani chesthunaru, Hindu 🕉️ Dharmani Nashanam chesharu,,,adi chepu,respect, equality leaka valu velthunaru,,,,BHAGWAT GITA chadavandi, Vedas chadavandi,,,apudu chepu e,,,
@snareshgoud3605
@snareshgoud3605 Жыл бұрын
Brother baba phone nombar send cheyara 🙏
@yakaiahbanda6013
@yakaiahbanda6013 9 ай бұрын
Mee no evu
@user-up7si2wn6u
@user-up7si2wn6u Ай бұрын
Phone numbet swamidi petandi
@kallimatasamsthanam7604
@kallimatasamsthanam7604 9 ай бұрын
రేయ్ అఘోరీ అంటే ఏంటో తెలుసా నీకు చింతకాయలు రాల్చాలా నువ్వు ఎవరో నువు తెలుసుకో నువ్వే రాలిపోతావు
@abdulkhasim6913
@abdulkhasim6913 10 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@siddarthaprasad
@siddarthaprasad Жыл бұрын
మరి సీఎం లు ఎందుకు పిచ్చివాళ్ళు అవడం లేదు అనేది అంతుపట్టడం లేదు ఖర్మ ఫలం వాళ్ళని ఎందుకు వదిలేస్తుంది మరి...😞😞😞😞
@krishnachaitanya1562
@krishnachaitanya1562 3 ай бұрын
Karma evaruni vadaladu.
@abdulkhasim6913
@abdulkhasim6913 10 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@RAJARJ-nu6yi
@RAJARJ-nu6yi 11 ай бұрын
వొల్లు కొవ్వెక్కి అజ్ఞానం తో తప్పుడు,తక్కువ చేస్తారు.
@NareshNaresh-sn3xm
@NareshNaresh-sn3xm 11 ай бұрын
మీరు డబ్బున్నవాళ్ళు అంటే పట్టించుకుంటారా పేద వాళ్ళని పట్టించుకో
@krishnachaitanya1562
@krishnachaitanya1562 3 ай бұрын
Left hand path, skin diseases vachina vaalaki hospitals kattaru with free treatment , abandoned childrens ni adopt cheskuni penchadam, food donate cheyadam Inka chaala maanava seva cheyadam veeri pratyekata
@venkateshbandaru7701
@venkateshbandaru7701 Жыл бұрын
Laga gadu Mee yesune raa puka
@rajumaheshwaram1150
@rajumaheshwaram1150 10 ай бұрын
మీరు అందరికీ అర్థం అయ్యే రీతిలో చెపుతున్నారు నమ శివాయ
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn Жыл бұрын
**welldone🔺Devotional*🌴** Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@srhkyadav4116
@srhkyadav4116 Жыл бұрын
SWAMY Aghoralu yeppudu kuda Pattanalallo, Gramalalo Nivasincharu Ani Oka Chaanal interview cheppinaadu. Aghoralu kumbhamelaalo maatrame Prajalatho kalustharu Tharuvaatha Vaallu Himalayallo , lekha Kashi lo lekha Pedha,Pedda keekaranyalalo, pedha, pedha Parvathallalo maatrame untaaru Ani , Oka Aghora Swamy Oka Chaanal Vaari interview lo chepparu, Prajalatho undevarini Aghoralu Ante Nammavadhu, VAARU FAKE AGHORALU Ani cheppinadu Nijamena Swamy..
@krishnachaitanya1562
@krishnachaitanya1562 3 ай бұрын
Veeru vaalla devata ekkada undamante akkada untaru. So called aghoras ae veeru havan chestunapudu memu kuda join avtam ani kurchuni madyalo bayapadi vellipotaru. Ikkada ilanti Sidhas undatam mana adrushtame
@ushaontipuli4345
@ushaontipuli4345 5 ай бұрын
Bro ph number pettava
@sunilkumarpasupureddi5280
@sunilkumarpasupureddi5280 Жыл бұрын
Swamy mi mobile number ivvagalara
@sudheerkumarmaddi
@sudheerkumarmaddi 11 ай бұрын
🙏
SRI SRI SRI ADITYA PARASRI GURUJI THO bv reddy
1:45:27
Vgc Creations B v reddy
Рет қаралды 149 М.
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 10 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 31 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 3,8 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 10 МЛН