మనుషులని ఒక్కటి చేద్దాం అనుకున్న మతాలు, ఎందుకు చేయలేకపోయాయి? | మేలుకొలుపు | పుట్టా సురేంద్ర బాబు

  Рет қаралды 3,502

Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి

Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి

Күн бұрын

Пікірлер
@satyanveshanamandali
@satyanveshanamandali Ай бұрын
మండలి నుంచి ఏదైనా అంశానికి సంబంధించి వీడియో రావాలని ఆశిస్తుంటే, కామెంట్ రూపంలో తెలియజేయండి. తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాము.
@GV-hl5kf
@GV-hl5kf Ай бұрын
Guruvu gaariki paadhaabi vandhanam.🙏
@GV-hl5kf
@GV-hl5kf Ай бұрын
Dhayachesi Telugu baasha praadhaanyam gurinchi video cheyagalaru. Naaku Telugu lo type cheyadam raadu. Nannu kshaminchandi
@DharmaShakti130
@DharmaShakti130 Ай бұрын
ధర్మం కర్మ సిద్ధాంతం లుచ్చా దేవుళ్ళు నీచ బానిస భక్తి గురించి వీడియోలు చేయండి నీతి బుద్ధి ని లేపండి😂
@parishilana
@parishilana Ай бұрын
చాలా రోజులకు మళ్ళీ వీడియో ఇచ్చారు ధన్యవాదాలు....తరచుగా....ఇస్తే బాగుంటుంది
@satyanveshanamandali
@satyanveshanamandali Ай бұрын
ఇక పై తరచుగా రాబోతున్నాయి
@GV-hl5kf
@GV-hl5kf Ай бұрын
Thanks for your comment. I got the answer for my question too🙏
@KandukooriYadaiah
@KandukooriYadaiah Ай бұрын
ఇతర సిద్ధాంతాలను అసత్యం మని గానీ, తన సిద్దాంతం సత్యమని గానీ నిరూపించే ఉద్యమకారులు మొదటి నుండి ఇప్పటివరకు ఎవరూ లేరు. కానీ, ధైర్యంగా పొరాడడంలో, తుపాకి పేల్చడంలో ముందున్న ఉద్యమకారులు ఎందరో వున్నారు. పై వీడియోస్ అద్భుతం, అపూర్వం. చాలా చాలాఅరుదైన ఉద్యమకారులల్లో మీరొక్కరు మీకు వందనాలు.
@JaiBharat32
@JaiBharat32 Ай бұрын
మీరు చెప్పేది ప్రతీదీ నిజం సర్. మీ లాంటి వారి వలన మాకు నిజాలు తెలుస్తాయి సార్. మీ మాటలు అందరికీ నచ్చుతాయి ఒక్క మతోన్మాదులకు తప్ప. జై హింద్.
@pudivaraprasad7843
@pudivaraprasad7843 Ай бұрын
sir, Dhanyavadalu, please keep advising people on morals and on health aspects.
@yashwanthv25
@yashwanthv25 Ай бұрын
సురేంద్ర బాబు గారిని చూడాలని చాలా రోజులనుండి ఎదురుచూశాం. దయచేసి ఆయనని తర్కశాస్త్రం గురించి వివరించమని అడగండి. చాలా వీడియోస్ లో కొద్దికొద్దిగా తర్క వివరణ తర్కం యొక్క ప్రయోజనాలను చెప్పారు. ఒక సిరీస్ గా భారతీయ తర్కశాస్త్రం వీడియోస్ చేస్తే బాగుంటుందని నా మనవి. అలాగే సురేంద్ర బాబు గారు వీడియోస్ కనీసం వారానికి రెండైనా సమాజహితం, జాగృతి కోసం చేయాలని కోరుకుంటున్నాం.
@shantaramgorantla4653
@shantaramgorantla4653 Ай бұрын
చాలా బాగా మరియు సంక్షిప్తం గా చెప్పారు. ధన్యావాదాలు.
@samdavid2742
@samdavid2742 Ай бұрын
నాకు తెలిసినంతలో ప్రపంచంలో సత్యాన్వేషణ మండలిని మించిన సత్యస్థాపన సంస్థ ఈ భూమి మీద లేదు... ప్రియమైన సురేంద్ర సార్ మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీ ఆలోచనలు, భావాలు, మనుష్య సమాజానికి అవసరమైన విషయాలన్నీ చెప్పేయండి.. మళ్ళీ మీరు వెళ్ళిపోయాక ఈ లోకానికి సత్యాల్ని ఎలా తేల్చుకోవాలో, ఏ మార్గంలో ఎలా నడిస్తే సరైన నడక అవుతుందో తెలుసుకోలేరు. విస్తృతమైన ప్రచారం కావాలి మీ వీడియోలకు, మీరు చెప్పే స్వచ్ఛమైన జ్ఞానానికి... మీరే ఏదో ఒకటి చేసి మీ జ్ఞానాన్ని నాకు, ఈ ప్రపంచానికి అందించి మానవ సమాజాన్ని పది కాలాల పాటు సత్యంలో నడిపించండి... మానవ సమాజం వర్ధిల్లాలి- అది సత్యాన్వేషణ జ్ఞానంతో విరజిల్లాలి 🙏🙏🙏
@GV-hl5kf
@GV-hl5kf Ай бұрын
Same opinion sir
@madhubabuchavala7175
@madhubabuchavala7175 Ай бұрын
ఈ వీడియో చూస్తే నాకొకటి అనుభవం లోకి వస్తుంది.. కేవలం మతాలు మాత్రమే మనుషులని విడగొడుతున్నట్లు నాకనిపించడం లేదు.. సినిమా హీరోల అభిమానులుగా రాజకీయ పార్టీల అభిమానులుగా కూడా సమాజం విడి ఐపోయాయి అనిపిస్తుంది.. మతం ఇందులో పెద్ద పాత్ర కాదనడం లేదు.. అలా recent గా జరిగిన పుష్ప2 సినిమా relese న జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం అన్న దుర్ఘటనకు అసలు ఎవరిని బాధ్యులుగా చేయాలి అన్న సందేహం వచ్చింది. అలాంటి రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్ళిన ఆ చనిపోయిన వ్యక్తిదా ఆ సినిమా హీరోద ఆ థియేటర్ యాజమాన్యం దా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వారిదా ఇలాంటి విషయాలపై మండలి అభిప్రాయం ఏమిటి?
@AbdulKhuddusMd
@AbdulKhuddusMd Ай бұрын
మధు గారు, మంచి విషయాన్ని లేవనెత్తారు. మనుషులని విడకొట్టేది కేవలం మతాలే అని అనలేము. బాగా ఆలోచించి ఏర్పరచుకున్న భావజాలాలు మాత్రమే అని కూడా అనలేము. మీరు చెప్పినట్లు కులాలు, సినిమా హీరోల పై అభిమానం, రాజకీయాలు ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. అయితే అందరం కలవడానికి మాత్రం సత్యమే పునాదిగా నిలుస్తుంది అన్నది ఏ సందర్భంలోనైనా అంగీకరించవలసినదే.
@GV-hl5kf
@GV-hl5kf Ай бұрын
​@@AbdulKhuddusMdswaartham kaaranam
@venkateswararaosandu2579
@venkateswararaosandu2579 Ай бұрын
ఇందులో అందరి భాగస్వామ్యం ఉంది.సినీఅభిమానం వెర్రితలలు వేస్తోంది.సినిమా బాగాలేదని అభిప్రాయం చెప్పిన వారిని చితగ్గొడుతున్నారు.అందరికీ టికెట్ లు అందుబాటులో ఉంచాల్సిన అభిమానులు తామే 1000,2,000 పెట్టి బ్లాక్ లో కొనుక్కుని చూస్తూ మా 'అభిమాన హీరో "సినిమా టెకెట్ ఇంత అమ్మింది అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.తాము దోపిడీకి గురవుతూ ఇతరులను కూడా దోపిడీ కి గురయ్యేటట్టు చేస్తున్నాం అని అనుకోవటం లేదు.హీరోలు కూడా ఇదే గొప్పగా ఫీలవుతున్నారు.సినిమా అభిమానాన్ని రాజకీయ అభిమానంగా మార్చుకొని లాభ పడుతున్నారు .
@mdabdulkhadar50
@mdabdulkhadar50 Ай бұрын
ప్రస్తుత యథార్థ స్థితిని తెలియజేశారు. ఆచరణీయమైన పద్ధతుల్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
@JaiBharat32
@JaiBharat32 Ай бұрын
❤❤
@తెలుగుపద్యం
@తెలుగుపద్యం Ай бұрын
మండలి భావజాలం అందరికీ అవసరం. అంతే కాదు ప్రస్తుత పరిస్థితులలో విస్తృతంగా ప్రచారం చేయవలసింది కూడా. అందుకు అందరూ గట్టి ప్రయత్నం చేయాలి.
@CommonMan2324
@CommonMan2324 Ай бұрын
అసలు మతములన్నీ మనిషి సృష్టి అయినపుడు..మతం వలన మనుషులందరూ కలసి ఒకటయ్యే అవకాశమే లేదు. ఒక్క మూర్ఖత్వమే అన్ని మతాలలోనూ సమానంగా వ్యాపించి ఉన్నది.
@venkataraopotluru1549
@venkataraopotluru1549 Ай бұрын
I suggest that Satyanweshana Mandali should consider the teachings of Jiddu Krishna murti for the understanding of Truth.
@VinodKumar-jk7mx
@VinodKumar-jk7mx Ай бұрын
దానికి సమాధానం ...జీవ త్రైవిధ్యం....ద్వైత philosophy is true.. ofcourse Anni తత్వాలు అనాదివి
@AbdulKhuddusMd
@AbdulKhuddusMd Ай бұрын
వినోద్ గారు, ద్వైత సిద్ధాంతంలో సత్యాసత్య నిర్ధారణ పద్ధతి ఉన్నదా?
@ShaikAbdhul_0
@ShaikAbdhul_0 Ай бұрын
పుట్టా సురేంద్ర బాబు గారు కి ధన్యవాదములు బౌతిక విషయంలో చర్చ జరగాలి అందునా ఇప్పుడు రాజకీయ వ్యవస్థను గురించి జరగాలి న్యాయ వ్యవస్థ లో ఉన్న విషయంలో మీ మేల్కొలుపు కార్యక్రమం జరగాలి న్యాయ వ్యవస్థ భాగంగా. చాలా మంది సాధారణపౌరులు మరియు రాజకీయ నాయకుల పరిస్థితి దారుణంగా వుంది. అందులో తీస్తాసెతల్వాద్ అనే జర్నలిస్టు కానీ అదే విధంగా సంజవీ భట్ Ips.కమీషనర్ గారు గురించి కానీ ఈ మధ్య కాలంలో మరణించిన అండా సెల్ లో శిక్ష అనుభవించి న వారు నిర్దోషులు అని న్వాయ వ్యవస్థ చెప్పి ఉంది కానీ అప్పటికే శిక్షాకాలం పూర్తిగా అయిపోయింది వారు చేయని పనని చేశారు అని చక్కగా కేసు లు తరువాత 15.లేదా. 20సంవత్సరాల తర్వాత శిక్ష అనుభవించి చనిపోయిన తరువాత నిర్దోషి పరిస్థితి ఏంటి సార్ అలాగే నిన్న మొన్న జరిగిన విషయం లో అల్లుఅర్జున్ సాయంత్రం లోపులో బెయిల్ ఏంటీ దుస్థితి. అలాగే డిల్లి స్కాం పేరిట కోర్టు లో రుజువు కాకుండా చీపురు పార్టీ వారికి శిక్ష లు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుల కుటుంబం సభ్యులకు సంబంధం ఉన్న శిక్ష లు లేకుండా పోవడం. అలాగే నల్లగా ఉన్న ధనంతెల్లగా చేస్తాము అని ఇప్పుడు సాధారణ ప్రజలు కు నోటు అందుబాటులో లేదు. అలాగే డిజిటల్ ఇండియా పేరుతో మధ్య తరగతి జిఎస్టీ దోపిడీ ఇలాంటి విషయాలు అలాగే ఆస్తిక పక్షంలో జరిగిన జరుగుతున్న మంచి చెడులను గురించి కూడా తెలుపండి
@Halwa909
@Halwa909 Ай бұрын
🙏
@sajabbarjabbar604
@sajabbarjabbar604 Ай бұрын
S.A. JABBAR BELLARI DISTRICT, Karnataka state,
@rambabuerva2421
@rambabuerva2421 Ай бұрын
సత్యాన్వేషణ అంటే ఏమిటో స్పష్టంగా ఈ నడుస్తున్న కాలానికీ సంబంధించి వివరిస్తారా సార్?
@madirajusaibaba606
@madirajusaibaba606 Ай бұрын
When resources are limited people tried to rob others in the name of religion principles of some religions.
@KandukooriYadaiah
@KandukooriYadaiah Ай бұрын
3:32
@KandukooriYadaiah
@KandukooriYadaiah Ай бұрын
4:40
@ShaikAbdhul_0
@ShaikAbdhul_0 Ай бұрын
పుట్టా సురేంద్ర బాబు గారు కి మరియు ధన్యవాదములు. బౌతిక వాదము లో.ఆస్తిక వాదము లో సత్యం వేరు వేరుగా ఉంటాయి నా అండి
@AbdulKhuddusMd
@AbdulKhuddusMd Ай бұрын
నమస్తే అబ్దుల్ గారు. మీరు దీనిని సత్యం అంటున్నారో స్పష్టత రావటంలేదు. సత్యానికి ఏ వాదం తో సంబంధం ఉండదు. వాస్తవంతో మాత్రమే సంబంధం. వాస్తవ అనుగుణ్యత కలిగిన జ్ఞానాన్ని సత్యం అంటారు. ఇంత వరకు సరిగానే అనిపిస్తుందా?
@ShaikAbdhul_0
@ShaikAbdhul_0 Ай бұрын
@AbdulKhuddusMd గారి కి ధన్యవాదములు. బౌతిక వాదము మరియు ఆస్తి క వాదము లలో సెపరేట్ గా సత్యం అని ఉంటుందా
@AbdulKhuddusMd
@AbdulKhuddusMd Ай бұрын
@@ShaikAbdhul_0 సత్యం నిర్వచనం భౌతిక వాదం లో వేరుగా, ఆస్తిక వాదం లో చేయబడినదా అని అడుగుతున్నారా?
@KandukooriYadaiah
@KandukooriYadaiah Ай бұрын
01-09-1993 ఉత్సుకత- జిజ్ఞాస మరియు 01-01-1995 ప్రశ్నలు- పశ్నించుట అనే మేలుకోలుపులో వచ్చిన పత్రికలను వీడియో రూపంలో తీసుక రాగలరు.🙏
@kundurthirambabu7235
@kundurthirambabu7235 Ай бұрын
మన దేశాన్ని నాశనం చేస్తున్నా కుల వ్యవస్థ గురించి చెప్పండి
@satyanveshanamandali
@satyanveshanamandali 22 күн бұрын
దీనికి సంబంధించిన వీడియో త్వరలో రాబోతున్నది.
@kravindranath9819
@kravindranath9819 Ай бұрын
సార్,మీరు ఏ న్ని చెప్పిన ముందుకు వచ్చేది హిందువులే, ఇతర మతము ల వారు కొందరైనా రారు గాక రారు..
@AbdulKhuddusMd
@AbdulKhuddusMd Ай бұрын
అలా ఏమీ లేదండి. అన్ని సామాజిక వర్గాల నుండీ మండలి సభ్యులు, మండలి భావాలతో ఏకీభవించే వారూ ఉన్నారు
@VenuKavipurapu
@VenuKavipurapu Ай бұрын
🙏
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
అంతరంగ జీవి ~
21:31
Vivekananda Nandamudi - Telugu & English
Рет қаралды 412
దేవుడు ఉన్నాడన్నా, లేడన్నా విశ్వాసమేనా?
32:43
Satyanveshana Mandali సత్యాన్వేషణ మండలి
Рет қаралды 3,1 М.
Indian Atheism book Explained by  Vruddhula Kalyana Rama Rao || Mana Manchi Pusthakam
1:31:39