మీ ప్రసంగం .. వాయిస్ చాలా బాగుంది sir.. వైవిధ్యమైన వివరాలు అందిస్తున్నందుకు థాంక్స్..
@srinivaskanchinadham641Күн бұрын
మన విశ్వనాథ సత్యనారాయణ గారి “వేయి పడగలు” నవల కూడా Netflix లో సిరీస్ గా వస్తే బాగుంటుంది. అలాగే మను చరిత్ర కూడా తీస్తే బాగుంటుంది.
@_VenkatC2 күн бұрын
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@pramutalks2 күн бұрын
🙏
@srilaxmitadakamalla2458Күн бұрын
Bavuntunnayi sir videos..chadivanu marchipoyanu sir kontha varaku, meeru chpthunte complete gurthuki vachhindi… 😊
@esthervegesina800352 минут бұрын
"Hundred years of solitude" is a great read. Lookforward to the series in Telugu!
@raju380220 сағат бұрын
🎉🎉 nice analysis
@pramutalks6 сағат бұрын
Thank you
@paniraoyarraguntla14602 күн бұрын
Good book.Good narration. Thangalaan movie is the first Indian movie with magic realism technic
@pramutalks2 күн бұрын
🙏
@ashokkaryannadhindla578713 сағат бұрын
Thanks
@indumathi.v5869Күн бұрын
Very beautifuuly said !🙏
@pramutalksКүн бұрын
థాంక్యూ
@vikranthvijay39282 күн бұрын
నేను ఈ రచయత వ్రాసిన చరమ యాత్ర చదివాను.Love at the time of cholera అనే మూవీ చూసాను
@manchisreedharrao5892 күн бұрын
బహుషా దానికి రీడబిలిటీ ( చదివించే తత్వం) బాగా ఉన్నట్టుంది, అందుకే అన్ని సార్లు ముద్రించ బడింది
@pallevodi92062 күн бұрын
నావద్ద ఉంది తెలుగు అనువాదం, నేను చదువుతున్న సగం పూర్తి చేసినా.
@PRINCIPALGDCSRUNGAVARAPUKOTA2 күн бұрын
మేము ఎక్కడ కొనుక్కోవాలి తెలుపగలరు
@rameshcheedaragadda95152 күн бұрын
చెప్పుoడి ఎక్కడ కొనాలి బ్రో
@manikumarigollamandala90422 күн бұрын
Awesome.
@CGK2108Күн бұрын
Thanks for sharing sir 💌
@venkatayogakedarasarvan4869Күн бұрын
అబ్బా గురువుగారు పుస్తకాలు గురించి మాట్లాడటం అరుదు. తెలుగు లో ఇంకా చాలా అరుదు. మీరు ఎదో ఓక పుస్తకాలు గురించి మాట్లాండి. Thanks for doing this.
@DKD183Күн бұрын
Humm...modati parichaya vakyalanubatti aa book paramahamsa yoga nanda gari 'oka yogi aathmakatha' bookkemoo anukunnaa
@Ind94056 минут бұрын
what is the use of this non-sense series???
@jayjeekayjay2377Күн бұрын
వేయిపడగలు నవల లా ఉంది
@PRINCIPALGDCSRUNGAVARAPUKOTA2 күн бұрын
ఈ బుక్ తెలుగులో ఏ పబ్లిషర్స్ ప్రింట్ చేశారు,ఎక్కడ దొరుకుతుంది
@pramutalksКүн бұрын
ఈ పుస్తకం ప్రతి కోసం ఈ కింది నెంబర్ కి ట్రై చేయండి 9949052916
@srinivasaraoramakuru7157Күн бұрын
Beautiful review sir... Thank you so much...🙏
@biworld71082 күн бұрын
😊🙏
@MadalapuSwarupaКүн бұрын
The.roots.navel.gurinchi Oka.video.please
@manchisreedharrao5892 күн бұрын
సర్ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు
@pramutalksКүн бұрын
డిస్క్రిప్షన్ లో చూడండి
@manchisreedharrao589Күн бұрын
Thank you sir @@pramutalks
@Roark_roark2 күн бұрын
సార్ మాకు ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ బుక్ సమ్మరీ కావాలి.
@Vara_prasad_basava2 күн бұрын
రిపబ్లిక్ పుస్తకంలోని కొన్ని అంశాలు మన పాఠ్య గ్రంధాలలో ఉన్నాయి. ప్లే టో భారతదేశం వచ్చి చదువుకున్నాడు. ఇక్కడ గ్రంథాలలో అంశాలను తీసుకుని రిపబ్లిక్ రాశాడు.
@Roark_roark2 күн бұрын
@Vara_prasad_basava అవును ఆ బుక్ కు సంబంధించి కొన్ని విషయాలు నేనూ విన్నాను. కాని పూర్తిగా తెలుసుకుందామని అడిగాను ఎందుకో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అది ఉపయోగపడుతుందని అనిపించింది.
@Vara_prasad_basava2 күн бұрын
@@Roark_roark వెస్ట్రన్ పాలిటి చదవండి. రిపబ్లిక్ గురించి కొంతమేర ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అయితే హిట్లర్ చరిత్ర అయితే సరిపోతుంది ఏమో, బుల్డోజర్ కల్చర్ అక్కడ నుంచి వచ్చింది అనుకుంటా...
@Roark_roark2 күн бұрын
@Vara_prasad_basava 😁 సరే
@Roark_roark2 күн бұрын
నిజానికి ఇంగ్లీష్ పై నాకు అంతగా పట్టు లేదు అందుకే తెలుగులో ఈయన ద్వారా విందాం అని అనుకున్నాను. అవునూ మీకు బాగానే అవగాహన ఉన్నట్టు ఉంది ఆ బుక్ పైన? మీరు చదివారా? దాని ట్రాన్స్లేషన్ మార్కెట్లో ఏమైనా దొరుకుతుందా??
@mach612 күн бұрын
Bible gurunchi cheppagalaru
@nagabhushanammudigonda8902 күн бұрын
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల భజన చేసావు , ఫలితాలు తో పిచ్చి క్కి, రూట్ మార్చావా,
@drvkrishnarao10142 күн бұрын
హర్యానా ఎన్నికలకు అన్ని పోస్ట్ పోల్ సర్వేలు ఏమి చెప్పాయి
@sureshsomasetty11592 күн бұрын
Jharkand lo correct chepadu kada
@NarasimhaRaoKL-wh8zdКүн бұрын
రూట్ మార్చిన కారణం EVM లని అంటున్నారు
@pcrajendrakumar8362Күн бұрын
Baga telivyna vaalaki dictator ship istam vundadu.. Manalanti vari standard inte..