ఇలా వ్యవసాయ అధికారుల Feed back ఇవ్వడానికి ఇంకా TRY చెయ్ అన్న / thanks for this video అన్న
@Manukota6tvTeja8 күн бұрын
TQ 🙏 ఆన్న గారు
@RajannaRaja-g2r8 күн бұрын
మోహన్ యాదవ్ అన్న ఇలాంటి వీడియోలు రైతులకు ఉపయోగపడతాయి సమాచారం తెలిసినా కూడా ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో సార్ చెప్పే సమాచారం 100కు 100% మిరపలో దిగుబడి రావడం లేదు మేము చాలా నష్టపోవడం జరుగుతుంది
@MrChintubhaiMrChintubhai8 күн бұрын
నిజంగా మీరు చెప్పే సమాచారం 100% నిజం సార్ ఇలా చేస్తేనే వ్యవసాయాన్ని పంట దిగుబడి పెంచే విధంగా తీసుకోవచ్చు ధన్యవాదాలు సార్
@RamchandhuIslavath8 күн бұрын
నమస్కారం సార్ ఇలాంటి వీడియోలు చేయండి రైతులకు చాలా ఉపయోగం మిర్చి పంటకు లక్షలు పెట్టుబడి పెడుతున్నాము చివరికి గిట్టుబాటు ధర లేక సరైన పంట దిగుబడి రాక మేము నష్టపోతున్నాము, జాదవ్ అన్న మీరు చాలా మంచి సమాచారాన్ని వీడియో ద్వారా చేస్తున్నారు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి దిగుబడి పెంచే విధంగా వీడియోలు బాగున్నాయి ధన్యవాదాలు సార్
@LAXMIlaxmi-o5u2x8 күн бұрын
Good information అన్నగారు చాల బాగ చెప్పారు
@rajnarishetti8 күн бұрын
చాలా మంచి వీడియో పోస్ట్ చేశారు మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే మంచి వీడియో🙏🏻
@Manukota6tvTeja8 күн бұрын
TQ 🙏 ఆన్న గారు
@GopiyaGopiya-l5p8 күн бұрын
Good information ❤❤❤
@boyalingeswarylucky78834 күн бұрын
చెప్పడానికే సార్ గార్లు చేయడానికి అగ్రికల్చర్ సార్ల్ వున్నది ఏంటికి మందులషాప్ కి ప్రోత్సహించదానికి వెస్ట్ సార్
@Ramdastv-q5k8 күн бұрын
ఒక మిరప తోటకు 25 నుంచి 30 సార్లు మందు పిచికారి చేస్తున్నాము ఒక కాయ బయటకు రావాలంటే మొత్తం రసాయన మందు తోనే దాని లేయర్ నిండిపోయి కాయ బయటకు వస్తుంది, వచ్చిన కాయపై మందులతో నిండిపోతుంది
@suryadevararamamohanrao52758 күн бұрын
40 సార్లు వేస్తున్నారు,మా ఏరియా.లో మరియు కర్ణాటక ప్రాంతంలో
@swamyrockdjsound54447 күн бұрын
good❤❤❤
@GopiyaGopiya-l5p8 күн бұрын
ప్రతి రైతులము ప్రతి పంట పండిస్తున్నాము కాయలు గాని క్వాలిటీ దాన్యం గాని తినలేక పోతున్నారు
@AnitaAnita-e3k8 күн бұрын
ఇప్పుడు పురుగు మందులకు మాత్రమే తింటున్నాము
@GaneshGanesh-l8c7 күн бұрын
KZbin ఛానల్ పెట్టి మందులను ప్రచారం చేసే ఎదవలు చాలామంది ఉన్నారు, అలాగే మందులు అమ్ముకునే షాప్ వాడు చెప్పేది రైతులు నమ్ముతున్నారు,,కానీ తెలుగు రాష్ట్రంలో వ్యవసాయ అధికారులు ఎక్కడ,,ఊరికి ఒక వ్యవసాయ అధికారి ఉన్నాడు ఈ రోజుల్లో తెలంగాణలో ,,,కానీ ఒక్క రైతు కన్నా పంటల గురించి సలహాలు కానీ ఇచ్చారా,,నాకు తెలిసి ఎవరు కూడా సలహాలు ఇవ్వలేదు వ్యవసాయ అధికారులు,, అలాంటప్పుడు భూములు పాడు గాక ఏమవుతాయి