మరో చరిత్ర.. | AP Deputy CM Pawan Kalyan REVEALED INTERESTING COMMENTS in Ambani Family Marriage

  Рет қаралды 17,661

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 23
@rajusayannagari7362
@rajusayannagari7362 3 ай бұрын
ఫలితాలు వేరేలా వచ్చినా. ఇలాగే వుండే వాన్ని. సూపర్ అన్న.... నిజంగా వుండే వాడివే. ఆవిషయం ప్రతి జన సైనికులకు. వీర మహిళలకు. మదిలో. వుంది.. సూపర్.
@shashank7699
@shashank7699 3 ай бұрын
Well said...gud motivation
@GopinadhAllada
@GopinadhAllada 3 ай бұрын
చిరంజీవి గారికి రాష్ట్రపతి కోటా లో రాజ్యసభ మెంబర్ని చెయ్యండి సర్
@SampathKumar-up2fk
@SampathKumar-up2fk 3 ай бұрын
Super PK.....CBN PK friendship should last forever,for Telugu race to develop.
@parvathichittineni620
@parvathichittineni620 3 ай бұрын
బాగా చెప్పారు మీరు తప్పనిసరిగా మీ జన సైనికులకి ఆమాత్రం అవగాహన కల్పించాలి ఎందుకు అంటే 2019 ఎన్నికల ముందు మీరు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. ఎన్నికల అయిన తర్వాత బిజెపి ఏలియన్స్తో అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయారు. తెలంగాణలో అయితే 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి 18 నియోజకవర్గాల్లో ఒక్క కూకట్పల్లిలోని డిపాజిట్ వచ్చింది. స్థాని సంస్థల ఎన్నికల్లో కూడా టిడిపి పోటీ చేయనప్పుడు మాత్రమే ఆ సీట్లు గెలిచారు అనేది మర్చిపోవద్దు ఇక్కడ టిడిపి పోటీ చేయకుండా ఉండలేదు ఎన్నికల కమిషనర్ నిర్ణయానికి విరుద్ధంగా పోటీ చేయలేదని మీరు గమనించాలి. టిడిపి తో మీరు పొత్తు ప్రకటించిన తర్వాత మీకు నాలుగు లక్షల మంది సభ్యత్వం మాత్రమే ఉన్నప్పటికీ , మీకు 80 లక్షల సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎప్పటినుంచో ఇన్చార్జెస్ పెట్టుకొని, అన్న క్యాంటీన్ నిర్వహించుకొని సమావేశాల్లో నియోజకవర్గాల పర్యటనలో రాడ్ల దాడులు ఎదుర్కొని, సీట్లు త్యాగం చేసి ,దగ్గరుండి గెలిపించారు, అన్న వాస్తవాన్ని మీరు మర్చిపోకుండా మీ జన సైనికులకు అవగాహన పెంచాలని కోరుకుంటున్నా. , ఉదాహరణకి మీకు గెలుపులో భాగస్వామి అయిన వర్మ గారు అక్కడ కానీ లిక్కర్ స్టోరేజ్ పై కానీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ వాళ్ళ దుష్ప్రయత్నాన్ని తిప్పికొట్టారు అలాగే అన్ని చోట్ల టిడిపి వాళ్ళు. 16 లక్షల దొంగ ఓట్లను తొలగించి. ఎందుకంటే మీకు సీట్లు త్యాగం చేసింది, టిడిపి ఎన్నో రోజుల నుంచి చార్జ్ ఇన్చార్జెస్ గా ఉండి అన్న క్యాంటీన్ నిర్వహించుకుంటూ వార్డ్ ఏజెంట్స్ పెట్టుకొని ఎన్నో అక్రమ కేసులు ఆర్థిక విధ్వంసాలు ఎదుర్కొని. కాకపోతే వాళ్ల మీద వాళ్ల మీద ఉన్న కేసులు ఎన్ని ? వైసీపీని ఎదుర్కోవటంలో ఎవరు ఎంత కష్టపడ్డారు అని ఒక్క మచ్చుతునక మీకు కావాలి అంటే. జన సైనికుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి టిడిపి వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి . అని ఒకసారి పోల్చి చూసుకుంటే చాలు .మీకు ఎన్ని కేసులు ఎదుర్కొనే సీట్లు అది నేత అదృష్టం ప్రకారం త్యాగము చేశారు అర్థం అవుతుంది. అందుకని మీరు స్వచ్ఛందంగా టిడిపి వాళ్లకి ఆ కమిషన్ పదవులు ఇవ్వాలి అని సూచించాలి చంద్రబాబు గారికి నిజంగా మీరు పదవులు ఆశించకుండా ఉంటే. ఇప్పుడు మీరు బిజెపి యొక్క క్రమశిక్షణ చెప్తున్నారు తప్పనిసరిగా రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వగలిగినవి మీ ఉపాధి హామీ పనులకు కానీ పంచాయతీ నిధులు కానీ గరిష్టంగా సాధించడానికి ఉపయోగిస్తారు అని ఆశిస్తున్నా. నిజంగా జనసేన అధినేతకు పదవుల మీద వ్యామోహం లేకపోతే . తమ కోసం సీట్లు త్యాగం చేసిన టిడిపి వాళ్లకి ఎన్నో కేసులు రిజిస్టర్ అయ్యున్న టిడిపి వాళ్లకి, స్వచ్ఛందంగా ఆ పదవులు ఇవ్వాలని చంద్రబాబు గారికి సూచిస్తారని , రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట ఆశిస్తున్న . ఎందుకంటే పోరాడిన వాళ్ళకి ఫలితం దక్కాలి కాబట్టి. ఇంకా తటస్థ మేధావులు మీడియా వాళ్ళు కూడా ఎంతోమంది రాష్ట్రాల కోసం పోరాడి ప్రజలకు అండగా నిలబడ్డారు జనసైనికుల కంటే ఎక్కువగా. .
@AbhilashGoud958
@AbhilashGoud958 3 ай бұрын
ఒక్క నిజాం చెప్పండి సార్, మిమ్మల్ని చూసి సనాతన ధర్మాన్ని చానా బాగా కాపాడుతున్నారు అని చెప్పిన రాజ్ టాకూరు గారు, సనాతన ధర్మాన్ని పాటించేవారు ఆషాడం పెళ్లిళ్లకు హాజరు కావొద్దు అని చెప్పలేదా? Ambaani తన కొడుకు పెళ్లిని ఆషాడం లో ఎలా జరిపించారు సార్?...ఒకవేల వారు పెళ్లి చేసుకున్నా, మీరు ఆషాడములో హాజరు అవడం సనాతనముకు వ్యతిరేకం... సనాతన ధర్మాన్ని నమ్మేవారు ఆషాఢమాసంలో పెళ్లి చేసుకోరు, అలాగే ఆషాడ మాసములో ఎలాంటి దేవుని మా లలు దరించరు, కానీ మీరు ధరించారు సార్, ఇయ్యా మీరు నిజాలు చెప్పారో అబద్దాలు చెప్పారో ప్రజలకే తెలియాలి సార్...
@lakshminarasimhaminturi4135
@lakshminarasimhaminturi4135 3 ай бұрын
Endhuko😂self daba ekuvavuthundhi. తగిచుకొ.
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 3 ай бұрын
Special status adagandi modi ji ni...ye demands lekunda modi tho pottu AP people ni mosam cheyadamey
@828anuradha
@828anuradha 3 ай бұрын
😢😢😢. special status kastam AP ki.
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 3 ай бұрын
@@828anuradha yendhuku kastam interest untey modi eppudu AP MP la pi adhara PADI unnaru... support withdraw chesthamani demand cheyali political leaders ki abhimanam mattulo manam support chesthey loss state ki pk, jagan,babuki kadhu
@828anuradha
@828anuradha 3 ай бұрын
@@alamandayuvarajgowtham4601 , special status ki koni requirements vuntayi, AP is devloped state in India. AP special status kastam.
@828anuradha
@828anuradha 3 ай бұрын
@@alamandayuvarajgowtham4601, kindly know some basics, special status to the states whose economic condition is proper.
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 3 ай бұрын
@@828anuradha fallow CBN techniques
@vikramdharma3823
@vikramdharma3823 3 ай бұрын
Anna goppalo awakua ayyaye
@bashabashaofficial6178
@bashabashaofficial6178 3 ай бұрын
Apara babu apu ,nuvvu ni pilla chestalu,ni chilara matalu,ni gopalu, actually Manchu vari family vastavalu chebutaru kani adi over ga kanipistadi nuvvu false matalu nijam Ani chebutaw ,apu nuvvu
@iamindian333
@iamindian333 3 ай бұрын
Varahi pooja chesi vacchadu, ilaa annavo nashanam ayipothav
@santhoshp9521
@santhoshp9521 3 ай бұрын
Array useless felloww.. He's giving a normal speech and didn't uttered a single bad words like ycpp buthu leaders.. Oka brathuka ra Nidhi..
@ramreddynagendla8040
@ramreddynagendla8040 3 ай бұрын
అరేయ్ బాషా నా చిన్న బాషాకి చెప్పు
@smastan3975
@smastan3975 3 ай бұрын
Sarle evanni enduku, aa Nandyal case chudu papam
@AbhijithKrishna-ic7vq
@AbhijithKrishna-ic7vq 3 ай бұрын
Solu apu bey
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 25 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 151 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 81 МЛН
4:30 PM | ETV Telugu News | 26th October "2024
7:38
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН