దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన నీ కోసమే - నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని (2) నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2) ||మారని||
@anujyothivardhineedi9660 Жыл бұрын
Praise the lord 🙏🙌
@sunilpammi8641 Жыл бұрын
✝️AMEN AMEN PRAISE THE LORD💒
@marlapudimary7823 Жыл бұрын
God bless you
@surendrakeys1400 Жыл бұрын
What a pleasant wonderful song..❤ All glory to God