శివ గారు మీరు ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నారు వివేకానంద రెడ్డి కేసు ఏమైంది అటకెక్కి కూర్చుంది రేపు ఈ కేసు అయినా అంతే
@indipendent4762 сағат бұрын
ఈడి లేదు బొడి లేదు అంతా డ్రామా
@bavajanbobbybavajanbobby036955 минут бұрын
అయ్యా మీరు అన్ని చెబుతున్నారే తప్ప అక్కడ జరుగుతున్నది ఎం లేదు ఊరికే మీ మాటలు విని మేము ఎదో ఉహించుకోవాల్సిందే
@mudilimukhalingam308447 минут бұрын
ED తనిఖీ చేసి ప్రజలకి షోయింగ్ ఇచ్చి వదిలేశాతారు.. ఇది మన దుషతిథి...
@mudilimukhalingam308451 минут бұрын
సెంట్రల్ గవర్నమెంట్ కోర్ట్ లు కర్రెక్ట్ గా పని చేశితే జీవిత కాలం చాలదు జగన్ కి...
@rudraprasadyerramsetty45172 сағат бұрын
ఏమి జరగదు అది చేస్తాం ఇది చస్తాం అని 6 మంతనుండి నీ సోది తప్ప ఏమి జరగదు కూటమి గవర్నమెంట్ నత్త నడక 🥰🥰🥰🥰🥰
@PrlPrl-zv6llСағат бұрын
నిజం 👍
@Narendrababu-c5e56 минут бұрын
వాడ్ని అరెస్టు చేసేది లేదు పెట్టేది లేదు నువ్వు ఈ బుర్ర కథలు చెప్పుకొంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నావ్
@pramesh8768Сағат бұрын
శివ గారు ఎం జరగదం డి. అన్న చెప్పినట్టు ఎవరొచ్చినా వెంట్రుక కూడా పీకలేరు. మీరు చెప్పేదంతా మీ భ్రమ.
@RameshMalisettyСағат бұрын
అన్న ప్రజలము చాలా నిరుస్సాహంగా ఉన్నారు వాళ్లే మేలు అన్నట్లుంది అప్పుడు కొట్టినారు ఇప్పుడు కొట్టడానికి తయారు అవుతున్నారు అందుకు
@attanurpurnachandra75742 сағат бұрын
Sri Shiva garu in the past CBI ED etc dealt the cases. He is on bail since 10 years nothing has happened. No action was taken till now. Even now nothing will happen.
@raviakkala562556 минут бұрын
AP govt central govt jagan eka kuda pekaleru
@srinivaspalivela293820 минут бұрын
Ed వస్తే రానివ్వండి ఏమి చేస్తారు 10సంవత్సరాలలో పాత కేసులు లో చేయలేనిది ఇదెంత
@nagoorshaik958547 минут бұрын
What happened by ED entering.12 years back ED entered in jagan cases.nothing will happened.
@Surendramullapudi-vl3xrСағат бұрын
శుభసాయంత్రం అందరికీ🙏 శివ గారికి ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్రంలో bjp మొనగాడా ఎక్కడా కనిపించడం లేదు. Bjp మొనగాడ లోకి వచ్చే అంతవరకు మీరు చెప్పిన కథలు ఏవి పూర్తి కావు. ఇప్పటికీ కథలు ........!
@nagoorshaik958553 минут бұрын
Siva garu i am following your manonetram program.since 2years.u are saying cbi ed filing cases jagan bail going to be cancelled.nothing will happened.jagan told many times no one cant touch my leg hair.this govt proved his words.they can't do anything.
@indiradivakaruni2645Сағат бұрын
12 years bail meeda vinnavaadiki inthakante emi thelusthundi Modi and Shaw have to be blamed
@mukhyapranarao4926Сағат бұрын
కేంద్ర పెద్దలకు జగన్ చేసిన అన్ని అక్రమాలు తెలుసు.అదానీ కి, కేంద్రానికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటే మౌనంగా ఎటువంటి చర్యలు లేకుండా కాలక్షేపం చేస్తోంది. కేసులు ముందుకు నడవకుండా కావాలనే ఆలస్యం చేస్తూ...జగన్ ను కాపాడుతోంది. అప్పుడప్పుడు మాత్రమే... ప్రజలకు విశ్వాసం సడలకుండా ఇలా ఈడి, సీబీఐ విచారణ కు ఆదేశించినట్టు డ్రామా , హడావిడి. ఆ తర్వాత షరా మామూలే. ఒక్క ముక్కలో భాజాపా వున్నంత వరకు జగన్ & కో సేఫ్. మీడియా అనవసర డిబెట్లు, హంగామా . ఏమి జరగదు.
@venkataramanaelishetty822337 минут бұрын
First arrest him immediately and then upload a video.
@kuranginagaraju35438 минут бұрын
మా అన్నయ్యను ఎం చెయ్యలేరు😂😂😂😂😂😂😂ఎందుకంటే గొడ్డలి పోయింది కాబట్టి😂😂😂😂😂😂😂అది మళ్ళీ వాడకూడదు
@ShankarPaturiСағат бұрын
Ed no na bodi no only drama
@subbarao6555Сағат бұрын
Daily your are Telling Sir but when will govt take action against them ?
@addankimoulali83192 сағат бұрын
S,, CoRRETS,, 100/-
@SrinivasVangipurapuСағат бұрын
Siva garu mimmalni meeru convence chesukuntunnaro leka mammalni convence chestunnaro ardham kavatla ED Ippudu kothaga enter ayyedi yentandi joke chestunnaru JMR meeda yenni case lu lev ED Lo 5 yrs nundi em jaragaledhu ante inka mundu em jarugudhi anta maya 😂😂😂 Mee videos valla meelo unna talent meeku kuda teliyani oka matala mantrikudu unnadu vadini pillalani nidra puchataniki upayoginchandi waste stories memu vini vini visugochindi SORRY to say this 🎉
@kishanreddy552436 минут бұрын
Seize the ship #### emi ayindi. Mari seize chesi arrest cheyachu ga?
@umapathi814933 минут бұрын
😂😂😂😂
@SamratSandeep-r2r37 минут бұрын
Aadu safe chinna chepaly erukkuntaye
@SamratSandeep-r2r38 минут бұрын
Jaggafitho cheyi kalapadam atma ahiti okaty😂😮😊
@KRKumarKolikapogu22 минут бұрын
శివ గారు మీరు చాలా అమాయకంగా ఉన్నారు, అమిత్ షా ఆదేశం ED, CBI రంగ ప్రవేశం జగన్ అరెస్ట్ అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కోడికత్తి డ్రామా, వివేకా హత్య, తిరుపతి లడ్డు వ్యవహారం, విశాఖ డ్రగ్స్ కంటైనర్, రీసెంట్ గా అదానీ పవర్ అవినీతి కేసు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు ప్రజాధనం దోచేశారని CBI, ED కేసులు, హైకోర్టు సిరియస్, సుప్రీంకోర్టు సిరియస్ అని గత 11 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం కదా! మోడీ గారు జగన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నారు అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, మా బంధం పార్టీలకి అతీతమైనది అని జగన్ అంటున్నాడు. మోడీ PM గా ఉన్నంత కాలం మీరు ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుక కూడా పికలేరు అని సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి గారే అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఇంకా మీరు ఇంత అమాయకంగా ఉన్నారేంటి?😂😂😂😂😂😂😂😂
@surenookeswararao17754 минут бұрын
Matalu tappa 6 monts autudi asalu ami adrdamu kavatamu ladu
@Murpaprabhakar37 минут бұрын
Shivu sir, jagan Dopidilu anni theta thellamaina Inthavaraku okka action ledaye. Yeppudu arrest chesedi, ap prajalaku urata kaligedi. Naidu, Bengaluru