ఈలాంటి దుర్మార్గులను ఊరితీయాలి దేశాద్రోహులు గా ముద్ర వేసి ఊరితీయాలి జైహింద్
@Rao-iy6yhАй бұрын
అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షకుడుగా డబ్బా కోట్టుకోట్టుకుంటూ తిరిగే నరేంద్ర మోడీకి కూడా ఈ జగన్ నేరాల్లో , లడ్డుల పాపంలో భాగం ఉంది
@ArunajyothiPVАй бұрын
Elantivarini vurithiysli
@yasamveeraiah24Ай бұрын
హిందూ ల.మనోభావాలను.దెబ్బతీసిన..వాడి.కుటుంబం. సర్వనాశనం.కావాలి...జైహింద్
@scnyoganand9861Ай бұрын
Over action aapamdi baabu, idhanthaa cheyinchedhi Bodi ye ani amdhari ki thelsipoindhi, Bodi may be Christian or ethiest
@kavettilokesh5638Ай бұрын
ఇందుల మనోభావాలు దెబ్బ తీసిన జగన్మోహన్ రెడ్డి సర్వం నాశనం అవ్వాలని మనం కోరుకుంటే దేవుడే చూసుకుంటానని తెలియజేస్తున్నాను ఇలాంటి వాళ్లకి రాజకీయ భవిష్యత్తు లేకుండా దేవుడే చూసుకుంటారని తెలియజేస్తున్నాం
@Rao-iy6yhАй бұрын
తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీ పాపాంలో నరేంద్ర మోడీ కూడా భాగస్వామే అందుకే జగన్ వంటి పరమ పాపాత్ముడిని రక్షిస్తున్నాడు
మన తెలుగు ప్రజలకూ మన తెలుగు తల్లికీ కదండీ ప్రమాదం - నరక మోడానీకి జగన్దున్న ప్రమోదం ఆమోదం హర్షాతిరేకం దత్తపుత్ర వాత్సల్యం వినోదం మృగయా వినోదం। జగన్ పై ఈగ వాలనీయక పైపెచ్చు అన్ని రకాల నాటకాలూ బూటకాలూ నౌటంకీలూ జగన్ గాడి చుట్టూ గర్బా డాన్సులూనూ! ఇదంతా నరకుడి తొండి ఆట!
@jagathlakshmisamudrala1222Ай бұрын
Bhale chepparu 👌🏻jail lo veyyandi thondaraga jaggu ni , mammalni uristhinnaru Jail, Jail ani , Jai CBN
@phanikumarteku4169Ай бұрын
ఇలాటి ఎదవల్ని తీహార్ జైలులో చచావరకు బతకనివాలి ఇ ఎడారి మతస్తులని మన దేవలయాలలోనికి రానివ్వకుండా చూసుకోవాలి వీరికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం🙏 జై bharath mataki జై
@varmap.s.r8110Ай бұрын
ఇంత దుర్మార్గులను వదిలి పెట్ట కండి.వాడ్ని వడలకంది
@MaheshKumar-gv1zgАй бұрын
Poyadi na thandri paruvu kada, ika pai ila jargakanda chusukondi.
@sv2200Ай бұрын
కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఈ ఇష్యూ వింటూ ఉంటే , ఆ దేవుడు వరమందిస్తే సీఎం అయి ఆ దేవునికే శఠగోపం పెట్టేస్తూ ఉన్నాడు , ఆ స్వామి కన్ను తెరిస్తే ఎక్కడ ఉంటాడో కదా , ఇక జైల్ లోనే గా , ఏమీ తెలియని వెధవ వి బడి గుడి జోలికి ఎందుకురా అసలు , వాడి దిష్టి బొమ్మలు తగలబెట్టడం కాదు వాడినే తగలెట్టేస్తే దరిద్రము పోతుంది, అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి 😢😢
@Vinash-du7hlАй бұрын
వాడెక్కడ దొరికితే అక్కడ తల నరకటానికి నేను సిద్ధం గా ఉన్నా...... నిజమైన హిందువు ని నేను
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru
@scnyoganand9861Ай бұрын
Paina Bodi unnanta varaku maa jeganannani evvaru emi peekaleru
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@naga1046Ай бұрын
neeku siggunda jagan vedavani support chesthunnavi😂
@adilakshmialthi2008Ай бұрын
చాలా బాగా చెప్పారు శివ గారు…ఏడుకొండలు ఎక్కి ఎంత భక్తి తో వెళ్లి ఆయన ప్రాసాదం లడ్డు చేతిలోకి తీసుకోవాలని ఎన్ని రోజులు ఎదురు చూస్తా ము…భక్తులు అందరికీ ఇదొక పెద్ద షాక్…ఇంత దుర్మార్గులకు ఎలాంటి శిక్ష వేస్తాడు ఆ గోవిందుడు అందరం ఎదురు చూస్తున్నాము
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@sureshjavvadi9512Ай бұрын
నిజంగా వీళ్ళకి మరణ శిక్ష విధించారు సార్
@bhagatsoulАй бұрын
Bjp vesthda😂😂😂
@madhavanaidu6014Ай бұрын
తిరుమల సెట్టింగ్ ఇంట్లో వేయించుకున్న పాపం ఎక్కడికి పోయింది
నాకు చాలా బాధగా ఉంది నా ఆవేశం ఎలా తెలియపరచాలి తెలియడం లేదు
@marrilakshmi7858Ай бұрын
Modiki cheppu
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@venkataraja8199Ай бұрын
ఈ దుర్మార్గులు సర్వ నాశనం అయిపోవాలి
@gvrrao3225Ай бұрын
అవినీతి అక్రమాలను ఆధారంగా చేసుకుని అత్యంత సంపన్నుడుగా ఎదిగిన ఓ నీచుడు నికృష్ణుడూ అయిన వ్యక్తికి ఇంతకాలం అండగా నిలిచిన న్యాయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈనాడు ఆ నీచుని వెంట్రుక కూడా పీకలేరు. కనుకనే సర్వ శక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడే 11 స్థానాలకు దిగజార్చి శిక్షించారు, ఈ శిక్షా కార్యక్రమం ఇక్కడితో ఆగదు, తనకే ద్రోహం చేసిన వాడిని శిక్షించడానికి స్వయంగా శ్రీనివాసుడే పూనుకున్నారు. కుల దురభిమానులు, మత దరహంకారులు, ఫ్యాక్షన్ నేతలు, గంజాయి సమూహాలు, బ్లేడు సమూహాలు, దోపిడీ దారులు అందరూ త్వరలోనే శిక్షలు అనుభవించితీరుతారు, ఇది. జరుగబోయే సత్యం.
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@sattibabup9860Ай бұрын
దయచేసి అధికారులు తిరుపతి ఒకటే కాదు అన్నవరం సత్యదేవుని సన్నిధి అలాగే నెయ్యి తో తయారు చేసే అన్ని నెయ్యి తో తయారు చేసే ప్రసాదాలు ఉన్న ప్రతి గుడిని సెట్ చేయాలి నా ఉద్దేశం ఇదే పాలసీ అన్నవరం దేవస్థానంలో కూడా పాటించి ఉంటారు
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@prabhakararaothonangi1839Ай бұрын
సర్, ఆ శ్రీనివాసుడు శిక్షని ఇచ్చిస్తారు సర్, ఇప్పుడు పడుతున్న హిందువుల మనోవ్యధ, ఆందోళన, కడుపుమాంటతో వాళ్లకు వాళ్ళే ఉరివేసుకోవాలీ సర్.
@ShivaShankara-e4cАй бұрын
కలియుగ దైవం నమో వెంకటేశాయ ప్రసాదంలో అవకతవకలు ఉన్నాయంటే దీనిలో ఎవరెవరున్నారో తెలుసుకొని జీవితకాలం అనగా చనిపోయే అంతవరకు అండమాన్ జైలులో పెట్టాలి అప్పుడు ఎవరు ఇలాంటి తప్పులు చేయరు నమో వెంకటేశాయ 💐🙏💐
@VijayaSathish-k6rАй бұрын
వీడికి అండమాన్ జైలు పక్క పాపాత్ముడా, నీచనికృష్టుడా, రాష్ట్రానికి పట్టిన దరిద్రుడివిరా నువ్వు ఆ జైల్లోనే చావు
@varmap.s.r8110Ай бұрын
ప్రపంచంలో వీడ్డతంటి దుర్మార్గుడు ఉండడు ఉండబోడు.వీడ్ని కోర్టు ద్వారా చాలా కటినంగా శిక్ష వేయండి.వీడి మొకం ప్రజలు చూడ కూడదు.
@pavankodali129Ай бұрын
40% ప్రజలు court lu vadi sanka nakuthunnayi
@naidubalachandra55Ай бұрын
Valla Nanna mana King Babu Garu Classmates Anna Manchi Manasu there Best Friends. But Koduku Best Frod. Chellemma is Best. Ma CBN AND PAWAN SIR Is Greate.
@ramkumarg7006Ай бұрын
Marana shikshe sarainadi
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@SriRam-yj4jxАй бұрын
దీనిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఏం చేసినా పాపం లేదు
@puligakondalrao6662Ай бұрын
Sir తీహార్ జైలు లో పెట్టి నిజాలు కక్కించి ఇక జన్మ లో bayil కూడా దొరక కుండా శిక్ష వెయ్యాలి sir
@MujamerMujjuАй бұрын
Super.myadam❤
@radhatv8927Ай бұрын
Yes
@prasadchowdary1950Ай бұрын
Venkanna Daya valana edhe..jaragali.jalo bayataku rakudadhu
@prakasaraonuthalapati3032Ай бұрын
BJP దయ cbn pk యేమి cheyyaleru
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@vijayalocharla6551Ай бұрын
వాళ్ళని ఉరిశిక్ష విధించిలి
@bhagavathsakshathkaramubyg623Ай бұрын
సులభ మరణ శిక్ష కూడా వారికి చాల చాల తక్కువే.
@prakashkuchana9433Ай бұрын
నిజంగా మరణ shiksha వేయలి 🙏
@రాధ-ద3ళАй бұрын
శివగారూ వాడిని జైలులో వెసీన ప్రోగ్రాం మీరు ఎప్పుడూ ప్రసారం చెస్తారో అప్పుడు గాని ఇక మీ ప్రోగ్రాం ఛూడను
@laxmanreddy9487Ай бұрын
1:43 1:43
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@vadlamudivenkateswararao4900Ай бұрын
తిరుమల లోయలో కతోసెయ్యాలి. మెట్ల మార్గంలో ఉరి తీయాలి
@svvnageswarao9245Ай бұрын
కల్తీ లేకుండా ఇంత రాజకీయం జరగదు 💯💯💯💯💯
@phanikarilla9740Ай бұрын
రాజేష్ అన్న ఈ విషయాలు చెబుతుంటే ఒక భక్తుడిగా నీ కళ్ళు చెమ్మగిల్లాయో విన్న మాకు అంత కంటే ఎక్కువ బాధగా ఉన్నాది రాష్ట్రానికి ప్రజలకు ఆఖరికి దేవుడి సొమ్ముని దోచుకొన్నాడు పోరాబోకు జగన్ గాడు కొండకి వెళ్లే భక్తులతో కాక స్వామివారి సేవలు చేసే పుణ్యాత్ములైన అర్చకులకు కూడా ఆ కల్తీ లడ్డులు తినిపించాడు సైకో వెదవ, వాడి దగ్గర దొంగ డబ్బు ఉన్నంత కాలం ఎన్ని కేసులు పెట్టిన వాడు బయటే తిరుగుతాడు అధికారులు , వ్యవస్థలు అమ్ముడుపోతాయి, example మొన్న వాడి passport renwal issue నాకైతే కోర్థులు మీద నమ్మకం వంద శాతం లేదు ముందు వాడి ఆస్తులు Govt హ్యాండోవర్ చేసుకోవాలి
@KiranGURRALAАй бұрын
నేను R C M మిషనరీ క్రైస్తవున్ని నాకే నచ్చలేదు ఈ పని...ఎందుకంటె భగవంతుడు అనేది ఏ మతానికైనా నమ్మకం. ఆ ప్రసాదం చిన్న పిల్లల దగ్గరనుండి ముసలివాళ్ళ వరకు ఎంతమంది తిన్నారో😢😢😢😢ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో 😢😢😢😢ఆ వెంకటేశ్వర స్వామి సంగతి ఆయనెరుగు మన వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి దానికి కారణం కూడా రాజకీయ నాయకులే...
@TKR-mf8nrАй бұрын
క్రైస్తవులు కు ఉన్నా భావజాలాన్ని చూపించు కున్నాడు జగన్. చెర్చి లో పాస్టర్లు చెప్పిందే గా చేశాడు.
@rajasthanaale9657Ай бұрын
You are not Cristian you are Indian Hindu 🕉️ conversation Hindu to Cristian this is real
@KiranGURRALAАй бұрын
@@rajasthanaale9657 సరే నేను మతం మారాను ఎందుకంటె అది నా నమ్మకం!!!ఈ దేశంలో రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టు నేను మారలేదు కదా??
@DevarajDevarajgondaliАй бұрын
Jaggan ki urri thiyyale. 🚩🚩Govinda Govinda 🚩🚩
@GovindarajuP-jl9qsАй бұрын
హిందువుగా పుట్టిన వాడే అయి ఉంటే ఇలాంటి పనులు చేయడు మన దేశం దాటి నెయ్యి తీసుకు రావలసిన అవసరం ఏముంది సార్ స్వామికి అంటే పవిత్రము కదా ఎక్కడ నాణ్యత తగ్గుతుందో అన్న భయం లేదు వీళ్ళకు. వీరికి పాప భీతి లేదు. పోలీసుల భయం లేదు
@subrahmanyamviswanadha2107Ай бұрын
జంతువుల కొవ్వు అన్న మాట వినడానికే చాలా కష్టం గా ఉంది , విషయం అందరికీ తెలిసింది కదా? లడ్డు కల్తీ అని లేక నెయ్యి కల్తీ అని చెప్పండి, చెప్పించండి ప్లీజ్. పాపం చేసిన వాళ్ళ ఫ్యూస్ లు ఎలా పోయాయో చెప్పండి.
@sriramashakthi8756Ай бұрын
వీళ్ల అరాచకాలు కి కేస్ లు పెట్టుకుంటూ పోతే రోజుకి ఒక కేస్ పెట్టినా 5 సంవత్సరాలు సరిపోయేలా లేవు. ఇన్ని అరాచకాలు చేయడానికి వీళ్ళకి మనసు ఎలా వచ్చింది. హిందువులు అందరూ ఆగ్రాహవేశాలతో వున్నారు. వాళ్ళ కోపానికి వీళ్ళు దేశం వదిలిపోతారు
@Aadithya.369Ай бұрын
@@sriramashakthi8756 anthaledu bro.
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@venkataramanapalakonda6487Ай бұрын
Well said Siva garu
@ksrguptabcomАй бұрын
Sir గోవిందా గోయిందా అని అనే మాటకూడ అనటానికి అర్హులు కాదు ఈ దగుల్బాజీలు దగాకోరులు అంతకుముందు ఎవరైతే TTD పరిపాలన చేయటానికి అధికారం ఇచ్చిన ముఖ్యమైన మంత్రి తదితర చెర్మన్ ఈఓ అందరూ ఆ వెంకన్న స్వామీ కోపానికి భస్మము కాక తప్పదు
@Rao-iy6yhАй бұрын
కలి కాలం కదా శ్రీవారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమై భ్రష్టు పట్టింది శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా అవినీతి క్రిమినల్ జగన్ వంటి నేరస్థుడు కే సహకరిస్తున్నాడు అందుకే జగన్ వంటి నేరస్థుడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@madhavanaidu6014Ай бұрын
మరణ శిక్ష విధించాలి
@ramanamurthygarimella8333Ай бұрын
CBI విచారణ జరిపితే షుమారుగా 100 మంది జైల్ కే
@raghavacharyulu230Ай бұрын
హిందూ దేవాలయాలలో ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా ఆ సాంప్రదాయానికి సంబంధించిన అర్చకులను అదనంగా ప్రసాదాల తయారీకి నియమించాలి బయటవారి కాంట్రాక్ట్ లు రద్దు చెయ్యాలి అన్నవరం, సింహాచలం ద్వారకాతిరుమల విజయవాడ వంటి అన్ని దేవాలయాలలో ప్రసాద కాంట్రాక్ట్ రద్దుచెయ్యాలి
శ్రీ వారికి గోశాల లు లేవా గోక్షీరము. పెరుగు వెన్న నెయ్యి వంటి ఉత్పత్తులు దేవస్థానము స్వామి వారి కోసం వినియోగించే వీలు లేదా బయటి వనండి కొనవలసిందేనా
@pulugurthasatyanarayanamur5081Ай бұрын
ఇవన్నీ ఉత్తిత్తి ఫైర్లె , చూస్తున్నాం కదా!
@anantharamkk3636Ай бұрын
సార్ ఇ జగన్ రెడ్డి కి,సుబ్బారెడ్డికి, ఉరి శిక్ష వేయండి ,వీరిద్దరిని,బట్టలుఊడదీసి, ఆంధ్రానుండి,తరిమి తరిమి కొట్టాలి,వీల్లకి కాళ్లుచేతులు పడిపోతాయి సార్ ,ఆ దేవుడు, వీల్లని,వదలి పెట్టడు, ఒకప్పుడు, ఏడు, కొండలు, ఐదు కొండలు,అన్నప్పుడు, ఏమయిందో, అందరికి,తెలుసు,ఇప్పుడు వీరికి కూడ ఆదేగతి పడుతుంది, జైహింద్,జైభారత్.
@srinivaspaturi813Ай бұрын
That useless fellow Dharma Reddy gadu kuda
@HEMANTH_BHAI_GAMER_TYАй бұрын
దొషులకు శిక్ష పడి తీరల్సిందే
@ThrilokSomaАй бұрын
వై వి సుబ్బారెడ్డి గారిని జైల్లో పెట్టి పెద్ద శిక్ష వేయాలి
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa annani evvaru emi peekaleru...
@lolugusimhadrinaidu3329Ай бұрын
జగన్ రెడ్డి కి మోడీ,షా ల సపోర్టు పుష్కలముగా ఉన్నది.సాక్షాత్తు వెంకన్న కూడా ఏమీచేయలేడు శివగారు.కానీ పాపఫలితం తప్పదు.ఇందులో ఓటు వేసి జలగను గెలిపించిన పాపం లో ప్రజల వాటా కూడా ఉంది. ఏదో ఒక రోజు ఈ జలగ చావు తథ్యం. సర్వేజన సుఖినోభవంతు. జై ఏడుకొండలవాడా......
@vsspgannavarapu3208Ай бұрын
Jathasya maranam dhruvam. Thappuki siksha yedi
@Gandham_SrinivasuluАй бұрын
ప్రపంచంలో ఉన్న శ్రీనివాసుని భక్తులందరూ వారి మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక వారందరూ కోరుకోవాల్సింది ఒకటే ఇది నిజంగా జరిగి ఉంటే వారికి ఏ శిక్ష వేయాలో ఆ శ్రీనివాసుని అందరు కలిసి వేడుకోవడం మంచిది ఇంతకన్నా ఇంకేమీ చేయలేము ఎందుకంటే రాజకీయ నాయకులు ఒకరితో ఇంకొకరికి ఒకరితో ఇంకొకరికి వేరే వేరే సంబంధాలు ఉంటాయి కనుక వారిని మీరు ఎలా కాపాడుకోవాలో వారికి తెలుసు కనుక నిజమైన భక్తులందరూ కోరుకోవాల్సింది శ్రీనివాసుని ఆయన సమక్షంలో జరిగింది కనుక ఆయన్ని శిక్ష వేయగలడు అనే నమ్మకం భక్తులకు ఉంటే చాలు
@ttechtelugu6018Ай бұрын
ఉరి శిక్ష వేయాలి
@MurthyAvr-d8kАй бұрын
బిజెపి ప్రభుత్వంపై నాకు నచ్చనిది ఈ y CP ని ఎందుకు వదిలేస్తున్నారు
@bethuvijay9571Ай бұрын
Yes..నాకొక డౌట్ మోడీ నాస్తికుడ ani.
@satyaveni9925Ай бұрын
సైకో చంక బాగా నచ్చిందట. అందుకే బీజేపీ కి 50%కూడా తెలియదన్నాడు జగన్.ఇప్పుడు ఏం చెబుతారో బీజేపీ పెద్దలు,చూద్ధాం
@komaliprasad9292Ай бұрын
ఈ రమణ దీక్షితులు గతం లో జగన్ ని సాక్షాత్తు విష్ణు రూపం గ వర్ణించడము , ఈ దొంగ కూడా చెప్పడమా
@benarjeegarapati3240Ай бұрын
కాసుల కోసం కక్కుర్తి పడి చాలా అత్యంత దుర్మార్గం పని చేసి నారు.
@kasiviswanadhkopparthi8746Ай бұрын
శ్రీవారి మహాప్రసాదం అపవిత్రం కావడంలో వైకాపా పాత్ర ఎంత ఉందో భాజపా పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే అన్ని రకాల నిబంధనలు తుంగలో తొక్కి, విచక్షణా రహితంగా అఖిల భారత సర్వీసు ఉద్యోగులు సర్వీస్ నిబంధనలు అన్ని రకాలుగా అతిక్రమించి కేంద్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. సమాధానం చెప్పాలి. "అధర్మారెడ్డికి" ఎన్ని సార్లు డెప్యూటేషను పొడిగించడం ఖచ్చితంగా భాజపా తప్పే.
ఇన్ని రోజులు జలగ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మోదీ అమితాషాలకు మరియు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు కూడా భక్తులకు ఇచ్చినట్లుందే.. శిక్షించాల్సిందే దొషిని
@varunsapАй бұрын
ఈ జలగ గాడు అదే ప్రసాదం వాళ్ళకి పంచాడు... విడి చెల్లి ఇంకో అన్య మతస్తు రాలు మాట్లాడటంలేదు
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@annajiraogarimella2767Ай бұрын
Lord Balaji will settle their accounts soon. Jai Balaji.
@CHIMAKURTHYMALLIKARJUNARAOАй бұрын
ఆంధ్రాలో ఉన్న అందరూ వైసిపి నాయకుల్ని ప్రజలందరూ కలిసి కొర్ల పడండి ఈ విషయం మీద వాళ్ల జన్మలో బుద్ధి వచ్చేటట్టు చేయండి
@satyamb5956Ай бұрын
😢😢😢😢Om Namo Venkatesaya Prabhu Meere kapadsli Tandri 😢😢😢😢😢😢😢
@kasiviswanadhkopparthi8746Ай бұрын
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నో శ్రమదమాదులకు ఓర్చి వెంకన్న పట్ల అభిమానం ఆరాధన భక్తి తో లాభాపేక్ష లేకుండా నందిని వారు శ్రీ వారికి నెయ్యిని సరఫరా తమ సేవాభాగ్యం గా భావించారు
@satyaveni9925Ай бұрын
తను అనుకున్న వారిని, వారే వదిలిన వెంకన్న వదులుకోరు!!! మళ్ళీ వారికే అప్పగింత అన్న CBN ద్వారా చెప్పించారు, ఆ స్వామీ 🙏🙏🙏 గోవిందా.... గోవింద
@VaishnoTech-v9qАй бұрын
జై శ్రీ రామ్ ! మన హిందూ ధర్మం అంటే ఎంత చులకనంటే చూడండి ఆకరికి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి చేసేటటువంటి అతి పవిత్రమైన ప్రసాదాలలో వినియోగేంచి నెయ్యి ని కూడా అపవిత్రమైన నెయ్యి తో చేయడం ఎంతో శోచనీయం, హలాలు సర్టిఫికేషన్ ఉన్న బాదం పప్పులు ముంతమామిడి పప్పులు వాడడం, ఆ అపవిత్ర ప్రసాదం దేవుడికి నివేదిన ఇవ్వడం అది యావత్ ప్రపంచానికి ప్రసాదంగా వితరణ చేయడం ఎంతో శోచనీయం. మన ఆలయాలు అన్నా, దేవుళ్ళు అన్న వీరికి ఎంతో చులకన, ఒక నాయకుడు అంటాడు అంతర్వేది లో రథం కాలిపోతే ఏమంటారంటే రథమే కదా కాలిపోతే ఏముంది కొత్తది చేసుకోవచ్చుకదా ఏంపోతుంది అని, విజయవాడ లో అమ్మవారి రథంలో వెండి నందిని దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతే 10 లక్షలు కాదు ఇంకోటి చేసుకోవచ్చు కదా అంటారు, హనుమంతుడి విగ్రహానికి ఎవరో చెయ్యి విరగకొటింటే హనుమంతుడి చేయిపోతే ఏముంది హనుమంతుడికి పోయేది ఏమి లేదు అన్నవాళ్ళు మన ధర్మాన్ని ఎలా గౌరవిస్తారు ఇలాంటి హిందూ భావజాలం లేని వారిని ఆపదవిలొ ఉంటే వారికి ఎక్కడ పవిత్ర భావం వస్తుంది. ఇంకా శోచనీయ విషయం ఏమంటే అయోధ్య రామ ప్రతిష్ట రోజు తిరుమలనుంచి లక్షల లడ్డులు అయోధ్యకు చేరి అక్కడ వచ్చిన ఎంతో సాధు సన్యాసులకు విశేష వ్యక్తులకు ఇలాంటి ప్రసాదం ఇవ్వడం ఎంత దౌర్భాగ్యమో చూడండి
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@ratnamanidhanyamraju4915Ай бұрын
Endowment అంతా ఇతర మతాల ఉద్యోగులు ఎక్కువ అంటారు. గతం లో కూడా అన్నవరం లో నెయ్యి కల్తీ జరిగింది. అందుకే ప్రసాదాలు పళ్ళు కొబ్బరిముక్కలు😢 మాత్రమే తీసుకుంటాను.
@SrinivasaraoJetti-bl1ceАй бұрын
Thyaq,sir,govimdha,govimdha❤
@venkateswararaokorrapati1657Ай бұрын
మోడీగారి మద్దత్తు తో 5 సవత్సరాలు పరిపాలించాడు. మోడీ గారి మద్దత్ తో కోర్ట్ కి హాజరు కావటం లేదు.
@konamangaraju3346Ай бұрын
అసలు సూత్రధారి నీ వదల కూడదు.
@KVISWANADHAM-v6dАй бұрын
MAIN PERSON MODI SIR
@somasekharkommalapati3382Ай бұрын
జగన్ పాలన అవినీతి లో 100 కు కోటి కోట్లు మార్కులు సాధించింది.పిన్నీసు కొన్నా అందులో కూడా అవినీతి వుంటుంది.
@అమ్మమ్మకవితలుАй бұрын
వాడు వాడి వంశం కొట్టకపోతే పాపా అగ్నిలో దగ్ధం అయితది
@SudhakarRaju-q8tАй бұрын
Mari present govt 100 days gayemi chesthunnattu,
@kvvenkatarathanam4426Ай бұрын
మనోభావా వల్ల దెబ్బతీసిన వేళ్ళని ఊరిక వదలకూడదు ఆ దేవుడు శిక్షించాలి వీళ్ళకు సర్వనాశనం కావాలి
@ashokashok-ho4plАй бұрын
నేను మే నెలలో వెళ్ళాను తిరుపతి ❤❤ రుద్రా చేసుకొని రెండు పుట్ల స్నానం చేస్తా ❤కల్తీ కలిపారో నా కొడుకుల్లారా పురుగు కూడా చెప్తారు దొంగ నా కొడుకుల్లారా ఎదవ నా కొడుకుల్లారా ❤❤
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@ramchandraprasadalapati6070Ай бұрын
PM gariki chala sarlu thinipincharu 😂
@-kanipinchani-4go-MekuАй бұрын
BLUE మీడియా batch బుర్ర ఎక్కడ పెట్టుకుంటారో ఏంటో..?
@rameshv6345Ай бұрын
ఎన్నాళ్ళు ఈ దౌర్భాగ్యం హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పాపపు చర్యలు ప్రభుత్వాల సంకెళ్లు నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి లేదా??
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@ChittibabuSandipamuАй бұрын
ఇప్పుడు BJP leader's అంతా హిందూత్వం గురించి మోదీ,అమిత్ షా,లు ఎంత నిజాయతీగా నిర్ణయం తీసుకుంటారో బయటపడుతుంది.
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@ammaraja1184Ай бұрын
ఇది పార్టీలు లేకపోతే రాజకీయాలుకి సంభందించినది కాదండి మేము స్వయంగా పోయిన సంవత్సరం నవంబర్లో వెళ్లి అనుభవించిన బాధలు, బాధలు అనే మాట చాలా చిన్న పదాలు, దర్శనాలు కానీయండి స్టె చేయటానికి కి రూములు కానివ్వండి అక్కడ డబ్బు మాత్రమే, గుడిలో ప్రసాదాలు కానివ్వండి అన్న ప్రసాదాలు ఏది కూడా నోట్లో కూడా పెట్టుకోలేకపోయాం. నిజంగా నాకైతే తిరుమల వెళ్ళిన తృప్తి కనీసం జీరో జీరో కూడా రాలేదండి వెంకన్న బాబుకు తెలుసు, ఎంత కష్టపడానో డబ్బులు ఎంత ఖర్చయిపోయి నాయో ఆ శ్రీనివాసుడికే తెలుసు, దర్శనం అవలేదు పెద్దవాళ్ళకి ఎటువంటి దర్శనాలు జరగలేదు. మాటలు చెప్పడమే కాళ్ళు నొప్పులతోటి పెద్దవాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్లకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా నాలుగు కిలోమీటర్లు గుడి చుట్టూ నడిపించారు అంటే ఎంత కష్టమో అర్థం చేసుకోండి, శ్రీవాణి టిక్కెట్ 10,500 తీసుకున్నా కూడా వాళ్ళు కూడా నడవాల్సిందే వచ్చింది. ఇదే కాకుండా ప్రసాదం అని చెప్పి అన్నప్రసాదం పెట్టారండి బయట, అది పులిహార అని పెట్టారండి ఎండుమిరపకాయలు దంచేసి ఆ గొడ్డు కారంతో అన్నం కలిపి అది ప్రసాదమని పెట్టారండి మేము అక్కడ అడిగితే ఇక్కడున్న వాళ్ళందరూ కడప వాళ్లు కదండి కారాలు ఎక్కువ తింటారు అని చెప్పి సరిపుచ్చారు, కానీ అది పారేయలేము తినలేము అలాంటి సంకట పరిస్థితుల్లోకి వచ్చాం కనీసం హోటల్స్ కి వెళ్లి భోజనం చేద్దాం అనుకొంటే రోటి పన్నీర్ బట్టర్ మసాలా, వెజ్ బిర్యాని 🤦♀️ఇది వరకు వెళ్తే ఏ హోటల్ లోనైనా మంచి సాంబారు అన్నం ఒక కర్డ్ రైస్ లేదా మామూలు భోజనం దొరికేది, అట్లాంటిది అంతా నార్త్ ఇండియన్ ఫుడ్ రోటి తర్వాతే ఏంటి ఆ పన్నీర్ బట్టర్ మసాలా ఏంటండీ ఇది కొండ మీద🤔 తిరుమలలో ఉన్నామా లేదంటే ఎక్కడైనా ఓ టూరిజం ప్లేస్ కి వెళ్ళాము అర్థం కాలేదండి నాకు 😳 ఒక్క గోవింద నామం లేదు ఓం శ్రీ వెంకటేశ్వర అన్నది లేదు ఆ స్వామిని స్మరించేదే లేదు , ఎక్కడ చూసినా కమర్షియలు షాపింగ్ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ రోడ్లు వేసిఅసలు దూరాన్ని పెంచేసి చంపేశారు,అసలు ఒకప్పుడు ఆ కొండమీదికి వెళితే , కాలిబాటను నడిచిన వాళ్లకు కూడా ఎంత ప్రశాంతంగా ఉండేదో ఎంత భక్తి భావంగా తిరుమల అణువు అణువు పులకరిస్తు ఉండేదో🙏 ఇప్పుడు చూస్తే అంత కష్టం మాత్రమే ,ఇది అనుభవించి తిరిగి వచ్చిఅంత కష్టం అనుభవించి తిరిగి వచ్చి జబ్బు అయిపోయానండి🙏 సారీ నేను ఇలా చెప్తున్నందుకు, నెను ఇది ఏ రాజకీయాల గురించి చెప్పటం లేదండి, స్వయంగా అనుభవించిన ఈ కష్టాన్ని చెప్పుకున్న ఆ స్వామివారికి చెప్పుకుంటున్నాం మేము అప్పటినుంచి, ఇప్పటివరకు కూడా సంవత్సరం అవుతుంది అప్పటినుంచి స్వామి ఎప్పుడు మళ్లీ మంచి దర్శనం ఇప్పించగలవు స్వామిఅని ఆ స్వామివారికి చెప్పుకొంటునాను, ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్ళు అలాంటిది ఐదు సంవత్సరాలనుంచి వెళ్ళలేదండి, దీనికి తోడు రైల్వే స్టేషన్ పగులగొట్టారు కొత్తగా కడుతున్నారు అన్నారు. కష్టపడి ఎంతో దూరం నుంచి రైలు దిగి వచ్చిన వాళ్ళకి ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితి అయిపోయిందండి దయచేసి మీకు పెద్ద నమస్కారం🙏దయచేసి మా పూర్వపు తిరుమలను దర్శనం భాగ్యం కల్పించండి🙏 ..
@satyaveni9925Ай бұрын
మీ బాధలకు likes, comments నాస్తి కానీ మా బంధువులు ఇదే చెప్పారు ఇంచుమించుగా... మరి ఆ ఏడుకొండల వాడు ఎందుకు గమ్మున ఉన్నాడో??!! అమ్మా, మంగమ్మ నివైనా అలుకమాని, ఆయనను కానికరించమని, చెప్పమ్మా దాసుని తప్పులు దణ్ణంతో సరి 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
Don't leave jagan first arrest him in every issue criminal and corrupted person
@sreeramkrishnaiahchalla3620Ай бұрын
మోడీ, షా లాంటి వాళ్ళ జన్మ ధన్యం. ఇప్పటికి ఎన్ని లడ్డూలు తిన్నారో
@SRP-lt6pkАй бұрын
God. Is. Great
@mramachandraiah4951Ай бұрын
God only should take action. 🎉🎉🎉🎉🎉
@vvr3683Ай бұрын
Nijame kadha, ycp time lo laddu taste maarindhi adhi kuda telidha janaalaki
@pkrishna866Ай бұрын
గోవిందా గోవిందా గోవిందా 🙏
@katakamanjaneyulu3607Ай бұрын
నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతసేపు జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు
@sreelalithabharathi4116Ай бұрын
మాంసం తినాలని వారిని కూడా ఈ రకం గా బ్రష్టు పట్టించిన వారు ఎవరు అయినా భగవంతుడికి ఇటువంటి నైవేద్యం పెట్టిన వారు ఎవరైనా శిక్షిఅనుభవించి తీరవలసిందే ఆ కలియుగ దైవం ను ఆరాధించే వారు అందరు ఈ విషయాన్ని ఏకీభవించండి
@gollarajubotuАй бұрын
నేను ఏ రాజకీయ పార్టీ కాదు... భారత్ పౌరుడిని.... ఒక్క మాట చెప్తా... జగన్ ని ఈ దేశం లో ఎవ్వరు ఏమి చెయ్యలేరు... అర్ధం చేసుకొని పరిశోదించండి 🙏🙏
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@Krishnarao-f2qАй бұрын
వైసీపీ వాళ్ళని ఎవ్వరిని వదలొద్దు
@myattitude10qtv63Ай бұрын
దేశానికే కళంకం తీసుకోవచ్చాడు జగ్గూ😂😂
@sreelalithabharathi4116Ай бұрын
నాశనం అయిపోతారు ఇంత దుర్మార్గానికి పాలు పడిన వారు అందరు కలియుగ దైవం అయిన ఆ శ్రీవారిని చూడటానికి ఎంతో భక్తితో శ్రధ్ధ తో వెళ్లి ఎదురు చూసి వారి వారి మొక్కలను ఎంతో జాగ్రత్తగా స్వమికి చెల్లించి వస్తారు అటువంటి వారి మనోభావాలతో ఆడుకున్న ఒక్కరినీ వదిలి పెట్టకూడదు
@yarlagaddavaraАй бұрын
పైన అబ్బకి బోరు కొట్టి కొడుకును పిలుస్తున్నట్టున్నాడు.... అందుకే వెంకన్న నీ కెలికాడు... ఇంకెవ్వరినో కెలికితే దారి తప్పుతాడని వెంకన్ననే కెలికాడు....సరి అయినా రూట్లో దారితప్పకుండా తనదగ్గరకు కే వస్తాడని అనుకుంటా....
@venkateshds1174Ай бұрын
నిజమే
@JanakideviSolaАй бұрын
వెంకటేశ్వర స్వామినే ఈ ద్రోహులను బయట పెట్టారు. వీరికి భయంకర మైన శిక్షలు కూడా నా స్వామి త్వరలో విదిస్తారు.🤦♀️🤦♀️🤦♀️🙏 గోవిందా ... గోవిందా 🙏🙏🌹
@A.ramaraoReddyАй бұрын
జైల్లో జగన్ కి పెట్టాలి శిక్ష పాడెల చెయ్యాలి 💯💯💯💯🙏🙏🙏
@kishannaik1995Ай бұрын
దేవుడే అందరినీ చూస్తాడు
@R.M.D.369Ай бұрын
అదే లడ్డు మోడీ కి పెట్టాడు, మా జగన్
@suryanarayana1640Ай бұрын
You are right Shiva sir 🙏🙏
@Rao-iy6yhАй бұрын
నరేంద్ర మోడీ దత్త పుత్రుడైన అవినీతి క్రిమినల్ జగన్ ఎన్ని దారుణాలు , ఎంత అవినీతి లెక్క లేనంత అరాచకాలు చేసినా తన దత్త పుత్రుడైన బెయిల్ రికార్డు సృష్టించిన క్రిమినల్ జగన్ మీద మాత్రం కనీసం చర్యలు తీసుకోవడానికి మనసు రాని హిందూ ధర్మ పరిరక్షకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ
@radhatv8927Ай бұрын
Yes
@vishnumurty9595Ай бұрын
Modi datta putrudu pawan swamy
@srinivaspeddibhotla4810Ай бұрын
Well said.
@hanumantharaojanga5717Ай бұрын
Rightly said.
@Anuradha-xo8rsАй бұрын
100PERCENT CORRECT MODI ANDHRALO ADIKARAM KOSAM JAGANPI OKKA ACTION KUDA THESUKOKUNDA ANNI VIDALA ENCOURAGE CHESARU. IDI NOOTIKI NOORPALLU. NIJAM.
@SreeSreenath-zk6hxАй бұрын
శివన్న చూద్దాం కనీసం ఈ విషయంలో జగన్ ని ఏమైనా టచ్ చేయగలరేమో చూద్దాం
@dhruvamaneesh50Ай бұрын
ఇలాంటి వాడికా మోడీ సపోర్ట్ ఇచ్చింది 🤦♂️🤦♂️🤦♂️
@KVISWANADHAM-v6dАй бұрын
MONEY SIR KD MODI JAGAN GOOD FRIENDS IN THE WORLD ❤❤❤
@SKumar-mu5mwАй бұрын
టీటీడీ లో పనిచేసే వారికి తెలియదా, లక్షలకు లక్షలు దక్షిణలు, వీఐపీ టిక్కెట్లు అమ్ముకోడం చేస్తారు. మీరు ఉచితంగా సేవలు చేస్తున్నారా? సాలరీ తీసుకోవట్లేద అందరికీ కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందరినీ తీసి కొత్తవాళ్ళని పెట్టాలి అందరికీ బలిసిపోయింది.అందరూ కలిసి మాట్లాడే దైర్యం లేదా. దీనికి కఠిన శిక్షలు వేయాలి మరలా చేయాలంటే ఆలోచించాలి జై శ్రీరామ్
@scnyoganand9861Ай бұрын
Paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru...
@bhumarajuseetharamaiah8942Ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏👍🙏
@scnyoganand9861Ай бұрын
@@SKumar-mu5mw paina Modi unnantha varaku maa jeganannani evvaru emi peekaleru
@sasikalamoorthy4212Ай бұрын
Pradhanigaru many many thanks for taking a v strict action against JAN &HIS TEAM.
@srikanthraopvrao9579Ай бұрын
కలలు కన కండి. కేంద్రానికి ఆయన దత్తపుత్రుడు. ఏమీ కాదు ఆయనకు వాళ్ళ అండ ఉండగ.
@KVISWANADHAM-v6dАй бұрын
1OO PERCENT FACT BJP KD MODI AND JAGAN COMBINED CURREPTION LEADERS IN THE WORLD ❤❤❤❤
@malliahsettyh2056Ай бұрын
AND NEXT TTD GOVINDA GOLD AND DIAMOND JEWELRY CHEQUE IMMEDIATELY SAVE TTD PROPERTY
@mnrao3300Ай бұрын
Aa Enquiry must be taken by CBI as early as possible to arrest the Sycho.