బీముడు, యమధర్మరాజు, ఘటోత్కచుడు అంటే స్వర్గీయ శ్రీ కైకాల సత్యనారాయణ గారు....
@pandupandu9609 Жыл бұрын
2023 లో ఈ సాంగ్ చూస్తున్నా వారు ఒక లైక్ వేసుకోండి
@KiranKumar-qc8qn Жыл бұрын
అహ్ ధర్పం, ఆహ్ టివీ చుసుంటే నిజంగానే యమలోకం నుంచీ దిగి వచ్చినట్టుంది అలా ఉంది ఆయన నటన పాట చివరలో అయితే ఇక ఉగ్రరూపం దాలుస్తాడు...👏👏👏🙏🙏🙏🙏మూవీ అంతా ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ కైకాల సత్యనారాయణ గారు......👏👏👏🙇🙇🙇🙇🙇
@nadalnadal-iv1mu Жыл бұрын
1994 లో సినిమా చూసాను మా చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు స్పెషల్ సాంగ్ గొప్ప కామెడీ కుటుంబ కథ చిత్రం గ్రేట్ డైరెక్షన్ sv కృష్ణ రెడ్డి గారు ఆరోజులు ఆ maduraజ్ఞాపకాలు మళ్ళీ రావు ❤❤❤🙏🙏🙏
@pittarajithapitta3779 Жыл бұрын
Yes
@UdayKumar-vp9ex3 ай бұрын
Yes
@kishorejesta699710 ай бұрын
ఇలాంటి సాహిత్యం తో కూడిన పాటలు ఈరోజుల్లో దొరకడం కొంచెం కష్టమే కానీ తెలుగు వారుగా పుట్టిన ప్రతివోక్కరి కి ఇలాంటి పాటలు ఒక అదృష్టం హ్యాట్సాఫ్ సిరివెన్నెల సార్ అండ్ SPB సార్ 😍👌👍
@meenasrigandla26923 жыл бұрын
2021లో ఈ సాంగ్ ఎంతమంది చూశారో ఒక్క లైక్ వేసుకోండి
@syamgoud86802 жыл бұрын
2022
@korlammakavitha9382 Жыл бұрын
2023
@chandra9441 Жыл бұрын
Actress name please
@vijaybhaskarreddythantla4591 Жыл бұрын
2023
@apvijayap9 ай бұрын
2050 lo kuda chestha song
@R.L.SHEKAR5 ай бұрын
మెంటల్ టెన్షన్ లో రిలాక్స్..అవ్వాలంటే..ఈ సాంగ్ వినాలి....😊
@J.GowriPrasad19702 жыл бұрын
ధర్మపరిరక్షణా ధురంధరుండ సకలపాప శిక్షణా దక్షుండ చండతర దండథర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ యముండ అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ ఆ... ఆ... ఆ... ఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ... ఆ... ఆ సగ పమప నిని పమ గమగ గమ గమ పమ పని సని పమప సరసాలు చవిచూడ ఇటురా దొరా నవమన్మథాకారా నడుమందుకోరా రాకాసి కింకరుల రారాజునే నరకాన నీవంటి సరుకెపుడు కననే పాపాలు తెగ మోసి తల మాసెనేమో నా పాలబడి కాస్తా సుఖమందుకోవోయ్ ఆ... ఆ... అవశ్యము అటులనే కానిమ్ము నీ కౌగిలే నవ సింహాసనం రసలోకమే ఇక మన కాపురం యమ సరదాగా సాగాలి ఈ సంబరం ఆ ఆ ఆ ఊర్వశికి నీవేమి కజినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేలా నరలోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి ఊరించకే ఇక నా రాజహంస యమ హాయి నీదేలే రసికావతంస ఆ..ఆ..ఆ రసికాగ్రేసరుండ యముండ మైకాలలో తమ మతిపోవగా నా కేళిలో పడి మునకేయగా గధ వదిలేసి ఒడిలోకి రా దేవరా ఆ..ఆ..ఆ మజ్జారే మదవతీ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ... ఆ... ఆ... ఆ. హహ..ధర్మపరిరక్షణా ధురంధరుండ సకలపాప శిక్షణా దక్షుండ చండతర దండథర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండ హ...యముండా.
@VenkateshVenkatesh-uo4no Жыл бұрын
Super ga rasavu bro super and thank you 🙏
@J.GowriPrasad1970 Жыл бұрын
@@VenkateshVenkatesh-uo4no thank you bro
@9505020445 Жыл бұрын
సూపర్
@J.GowriPrasad1970 Жыл бұрын
@@9505020445 thank you sir
@narasimhamaila3068 Жыл бұрын
Woow super bro
@chhinnayadav6552 Жыл бұрын
పాపాలు తెగ మోసి పొలమాసినేమో, నా పాల తడి కాస్త సుఖ మందుకోవొయ్..... సిరివెన్నెల గారి కలం ఎంత పదునైనది అండి. ఆ పదాలు వింటుంటే పెదాలు ప్రాయాశ పడాలి అంటున్నాయి .. Spb గారి గానం...అమోఘం. వెరసి బ్లాక్ బస్టర్ song.
@mitravindavivek8533 Жыл бұрын
Chala baga chepparu
@chhinnayadav6552 Жыл бұрын
ఏమి సాహిత్యం sir. Anyhow thank you sir
@bodduramesh48026 ай бұрын
Super 💜💜💜💗💗💗
@bodduramesh48026 ай бұрын
Super 💓💓💓💗💗💗
@rajudarpalli7489 Жыл бұрын
ఊర్వశికి నీవేమి కజినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేల నరలోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి ఊరించకే ఇక నా రాజహంస యమ హాయి నీదేలే రసికావతంస... రసికాగ్రేసరుండ యముండ మైకాలలో తమ మతిపోవగా నా కేళిలో పడి మునకేయగా గద వదిలేసి ఒడిలోకి రా దేవరా lyrics to super 👏 the legendary actor mana Kaikala Satyanarayana garu but really miss you 😔Legends never die
@kishankittu38789 ай бұрын
నాకు ఇష్టమైన పాటల్లో ఇదొకటి సూపర్ సత్యనారాయణ సార్ గారు
@SrinuSrinu-cv5vb3 жыл бұрын
బాబోయ్ ఏం song అండీ బాబు రాసినవారికి పాడినవారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@true5817 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@cnu2767 Жыл бұрын
Lyrics By the one and Only Sirivennela Sitaramasastry Garu one of the greatest Poet in this World Sung By SPB sir Gaanam, Gaathram, Bhaavam varnichadaniki saamanya maanavulaki maatalu dorakavu.
@chinnucool6305 Жыл бұрын
@@cnu2767K S Chitra ma also sang this
@cnu2767 Жыл бұрын
@@chinnucool6305 of course! greatest female singer ever. but, here i mentioned SPB. because, he sang differently for Kaikala
@chinnucool6305 Жыл бұрын
@@cnu2767 cool buddy🤗🥰
@niranjanbolisetty92793 жыл бұрын
ఒక sv రంగారావు గారు ఒక కైకాల సత్యనారాయణ గారు.... ఇద్దరూ కారణ జన్ములు
@lohithtanniru Жыл бұрын
👍
@satyaparam9803 Жыл бұрын
కైకల సత్యనారాయణ నటన అమోఘం🙏💐
@subbareddykolli4626Ай бұрын
పాట రాసిన వారికి , పాడిన వారికి , కొరియోగ్రఫీ వారికి , నటులకు కృతజ్ఞతలు. మంచి పాటని అందించారు.
@skyp60513 жыл бұрын
Ppl born in 1990s can feel this song. No TV, no KZbin
@raviwagh1368 Жыл бұрын
Yes
@tcp-selectiveacknowledgeme4325 Жыл бұрын
TV is there
@GopiGOPI-nu8dp Жыл бұрын
0
@childrenchannel75865 ай бұрын
Avunu
@venkateshkurapati7884 Жыл бұрын
కైకాల సత్యనారాయణ గారు యముడు ఇలానే ఉంటాడు అనీ ఈ సినిమా చూసినప్పుడల్లా గుర్తుకు వస్తుంది మీరు లేని లోటు యముడు రూపంలో ఎవరు తీర్చలేరు
@sashidharpamidimukkala68493 жыл бұрын
Hats off and Kudos to Shree SV Krishna Reddy gaaru , a very rare director who can bring out and show the talent of each and every artist in his movie
@krishnasantosh98963 жыл бұрын
What a Music. What a lyric. What a memory!
@sreenuvasuluganne3703 Жыл бұрын
ఊర్వశి కి నేవేమి కజిన్ అవుదువా.. కాక్కున్న నే కింత సౌందర్యం ఏల..😂😂😂😂..
@Mallesh-3019 ай бұрын
నిజంగా చాలా అద్భుతమైన పాట... 🕉️
@vijaybhaskar25 Жыл бұрын
ఆ సాంగ్ అఖరున లతశ్రి సీక్రెట్ చెప్పాక ఆయన expression న భూతో న భవిష్యత్ 🙏🙏🙏
@kirankumarpagidikathula2758 Жыл бұрын
అసలు కైకాల గారు ..... నటిస్తూ డాన్స్ .... అందరిలా కలిసేలా చేయడం.... బాలు గారి,, స్వరం..... ఆహ..........!!!!!
@rajendarkatta74134 жыл бұрын
Lovely music 🎶 from S.V Krishna Reddy 👍
@KrishnaPrasad-sp6lj Жыл бұрын
Mind blowing... Ever green song ever and for ever in any timing❤️
@dakshayanichary53324 жыл бұрын
Thanks for....Sony South music... For uploading this legendary song.....
@hemafashionmakers76216 ай бұрын
Who's listening this in 2024
@7rchandu5 ай бұрын
Any time audio now video 😊🎧
@SathishLakkakula4 ай бұрын
Not only 2024,,,not till end of time
@anantharamulu80802 ай бұрын
Evergreen song.
@mr.helper4542Ай бұрын
Iam
@surendrareddyvajrala4883Ай бұрын
Me 😚hmmm❤ valla never before never after
@vijayakumarkoppula40973 жыл бұрын
Sir meeru malli ravali sir Mee yokka movies kani songs kani chusina vinna aa musical instruments oka badyathani ado teliyani anubuthi ni a tention aina forgote ado feeling ni inspiration ni Mee nundi manchi nadavadika ela cheppukutu pothe anno sir e tharaniki meeru Mee movies kavali avi hit kaka povachu kani e samajaniki chala nerpistundi sir konchem technique tho e tharaniki nachela maarchi hit kottochu meeke possible all rounder Shetti Venkata Krishna Reddy sir garandi meeku vandanalu🙏 iam waiting for your re entry(movies) sir
that's SPB for you. one can see the character in his voice for the song.
@RajuswaraBoga2 күн бұрын
Anna e okk pata chalu cinima dhummu rege poddhe.........❤❤❤❤❤❤chala bagundhi ....
@mahabalibhasha261315 күн бұрын
Lyrics, singing, and action Superb❤
@SampathRamu8 ай бұрын
🥳🥳🥳🥳...
@maddisandeep4856 Жыл бұрын
2023 లో ఈ సాంగ్ చూసే వాళ్ళు ఎంతమంది
@103anil Жыл бұрын
aa rojullo youtube undi unte 100M+ views pakka Combo of S.V Krishna reddy S.P Balu. Sirivennala seeta Rama sasthri.
@sathauahdandiga7 ай бұрын
❤❤❤❤❤❤❤
@rajinikanthreddy1388 Жыл бұрын
2023 e song avaru chisaru 1 like cheyandiii
@venkateshpenubakam79914 жыл бұрын
Loveble hero kaikala after ntr in telugu industry
@seemakurthikumarraju Жыл бұрын
Only possible for S v Krishna Reddy sir,songs for comedians,villans,character actors,take a bow for ur creativity
@veerababuthanuboyina6943 Жыл бұрын
One & only sensbul and sentiment and dignity dairector of indian history KRISHNAREDDY SIR ,, zero valgarity
@vanieesh1031 Жыл бұрын
Miss you satyanarayana garu ,my favourite actor
@prakashk92122 жыл бұрын
Dance by kykala Satyanarayana Garu.. Wah...🙏🙏🙏
@kanthrajukg4188 Жыл бұрын
Nenu chinnappudu video cassette lo inti baita colour TV lo e movie chusa apudu chusina anandam ippudu a multiplex lo a theater lo chusina radhu apudi rojulu yentho bagundevi i really miss my childhood days 😭😭😭😭
@maheshmahee8102 Жыл бұрын
Yes avn bro eppdu atla ledu nakuda
@udaycreates2003 Жыл бұрын
Rest in peace Kaikala Satyanarayana Garu.
@nashokkumar7483 ай бұрын
1990' s lo ee song oka Maha adhbutha gattam🎉🎉👌👌🥳🥳🥳🥳
@arakondakarthikeya3168 Жыл бұрын
RIP Kaikala Satyanarayana Gaaru... Legendary Actor 🙏🙏
@maddisandeep4856 Жыл бұрын
సత్యనారాయణ యాక్టింగ్ అద్భుతం
@shilpasss8017 ай бұрын
Balu garu thappa Inka evvaru intha adhbuthanga padaleru ❤❤❤❤❤❤❤❤❤
@venkateshpenubakam79914 жыл бұрын
His role was vilon but he's hero of Telugu fans
@131384724342 ай бұрын
Welcome to my childhood goosebump movies😂
@djsrinupaderu86196 ай бұрын
మైండ్ నుంచి పోవట్లేదు 😮😮
@madeshsacharya14362 жыл бұрын
One of the best classic song in Telugu ....
@vunguturirajesh9422 жыл бұрын
Nice song.thank u sv Krishna Reddy sir
@miniprabhash12342 жыл бұрын
Jabardast promo lo chusi song chusina vallu like cheyandi
@satyanarayanabandaru5045 Жыл бұрын
బాలు గారు పాడిన విధానం అమోఘం
@surendrareddyvajrala4883Ай бұрын
😚hmmm❤ valla never before never after song
@KS-of3el Жыл бұрын
You can't be replaced 😐. Rest in peace sir
@ravikishoremare11713 Жыл бұрын
Super super lyrics...very nice song.....👌🏼👌🏼👌🏼👏👏👏👍👍👍
@sravans3874 Жыл бұрын
Sathyanarayana garu meru ma hrudayalalo eppudu jivinche untaru....🙏
@drsalma2208 Жыл бұрын
Roju Hotels lo unde aani rakaala food thini moham mothesina tharuvatha intikelli amma chethi vanta thinnantha kammaga unde songs oka 80s and 90s kids ke sontham❤❤❤
@shannukolapalli6941 Жыл бұрын
Great legendary Actor Rest in peace Sir 🙏
@shortshub2019 Жыл бұрын
RIP Kaikaala gaaru 💐💐🙏
@srinivassreddysajjala5486 Жыл бұрын
SV krishna reddy creativity...ayana evarithonina song cheyagaladu like kv reddy sir..
@chinnureddy9499 Жыл бұрын
Legends can hear this song on 2023🔥
@KrishnaPrasad-hg2ip Жыл бұрын
What a legendary actor Sathyanarayana sir ....
@kmuthu35344 ай бұрын
What a choreography yaar❤❤
@praveenkumarvelidi8439 Жыл бұрын
Such a wonderful actor satyanarayana gaaru 😥🙏🙏
@sivanayak87215 ай бұрын
ఏం మినిగ్స్ ఉన్నాయి రా ఈ సాంగ్ లో 😮❤❤
@ajmmaj21722 жыл бұрын
Came here after extra jabardast sreenu entry
@dkyoutubechannel4832 жыл бұрын
I am also 🥺😘
@shaikallabasha7657 Жыл бұрын
ఎన్ని సార్లు వినా మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@anilkumarvegulla4465 Жыл бұрын
Yama Dharmaraaju ki duet song pettina great director SV Krishna Reddy garu
@Ragnarok_79179 ай бұрын
04:05 aah expressions ki enni kotlu aina ivvocchu
@VamsiVs-ll4mv Жыл бұрын
Eee song maa love vesindhi andhu valla naa fav song ayindhi