Master the Art of Meditation: Sri Rajeswarananda Swami Reveals Powerful Techniques

  Рет қаралды 42,012

Niravi Tv

Niravi Tv

11 ай бұрын

#niravitv #niraviastro #ravisastry #srirajeswaranandaSwami #meditation #meditationtechniques #meditationproblems
Master the Art of Meditation: Sri Rajeswarananda Swami Reveals Powerful Techniques @niravitv ​ధ్యానము చేసేవారికి వచ్చే సమస్యలు ఏమేటి ? | Sri RajeswaranandaSwami with Ravisastry | Niravi Tv
In this video, Sri Rajeswarananda Swami shares powerful techniques for mastering the art of meditation. If you're looking to develop deeper meditation skills, then this is the video for you!
Sri Rajeswarananda Swami is a world-renowned meditation teacher and author. In this video, he reveals powerful techniques for learning to meditate effectively. From beginner meditation to advanced meditation techniques, this video is a valuable resource for anyone looking to improve their meditation skills!
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629

Пікірлер: 73
@deveechannel5679
@deveechannel5679 11 ай бұрын
Nenu third time chustunnamu. Chaalaa gnaanaanni andinchaaru. Thank-you . Nirvi channel godparents staayiki velli gnaanam andaruki vellaalani korukuntunnanu.
@arunakumari2708
@arunakumari2708 11 ай бұрын
🙏🙏🙏 sree gurubhoyo namaha 🙏 thankyou Ravisastrygaru
@padmajapadmaja5491
@padmajapadmaja5491 11 ай бұрын
We are so blessed having you Guruvugaru. This knowledge is ultimate, Dhanyosmi dhanyosmi 🙏🙏🙏 Thank you Ravi Sastry garu🙏🙏🙏
@edaraster
@edaraster 11 ай бұрын
Incredible knowledge, so grateful for this episode. 🙏🙏🙏
@saradatadikonda4454
@saradatadikonda4454 11 ай бұрын
Chala baga cheparu guruji garu🙏🏻💐
@vineelamuthineni413
@vineelamuthineni413 11 ай бұрын
Knowledge sharing extremely good
@vvrbmstv
@vvrbmstv 11 ай бұрын
మంచి విషయాలు చెప్పారు. స్వామి వారికి శాస్త్రి గారికి ధన్యవాదములు
@spiritualbooks4522
@spiritualbooks4522 11 ай бұрын
Dhanyavadamulu ghuruvugaru 🙏🙏🙏
@priyankaganta7449
@priyankaganta7449 11 ай бұрын
Namaskaram guruji gaaru....mee dwaara neenu kontha gnaanaanni pondinaanu,thank you guru gaaru
@srilakshmi-wy6yp
@srilakshmi-wy6yp 11 ай бұрын
Namaste Swamiji. Santhanam kalagalante ee graham anukulamuga vundali
@sarojamandapaka3633
@sarojamandapaka3633 11 ай бұрын
Sree Gurubhyonamaha 🙏🏽🙏🏽🕉️🌺💐
@pulipatiramesh1056
@pulipatiramesh1056 11 ай бұрын
కృతజ్ఞతలు
@Harshithsai2015
@Harshithsai2015 11 ай бұрын
అసలు ధ్యానం చెయ్యాలా వద్దా స్వామి కొంతమంది చెయ్యాలి అంటారు కొంతమంది చేస్తే కష్టాలు వస్తాయాంటారు 🙏
@vidyapedii5854
@vidyapedii5854 11 ай бұрын
Dhyanam cheste clarity vostundi, apdu evari edi correcto telustndi
@ptcpragnateluguchannel1750
@ptcpragnateluguchannel1750 11 ай бұрын
Super
@chintapallikrishna3418
@chintapallikrishna3418 11 ай бұрын
నమస్తే గురువు గారు 🎉🎉🎉
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 11 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ నేను భ్రుమద్యంలో దృష్టీ పెట్టినప్పుడు health issue వచ్చింది check చేస్తే సుగర్ దగ్గరలో ఉంది అన్నారు
@vidyapedii5854
@vidyapedii5854 11 ай бұрын
Miku already sugar vundochu, dyanam valla sugar radu, sugar a time lo byta padundochu, dyanam valla problems ravu correct ga cheste
@tshesharani3047
@tshesharani3047 11 ай бұрын
Om Sri gurubyo namaha
@deveechannel5679
@deveechannel5679 11 ай бұрын
On gurubyo namaha. Thank for solving doubts. Aardhika ibbandulu solve kaavadaaniki kudaa mantra cheppandi guruvu gaaru.
@tharumanisudhakar8586
@tharumanisudhakar8586 11 ай бұрын
శ్రీ గురుబ్యో నమః
@yoga5453
@yoga5453 11 ай бұрын
Chaala interesting subject konchem clearga okkokka chakra gurinchi chepthe baagundedi. Inthakumundu ee guruvugari vedio choosaamu choosamu. Andulo clearga chepparu. Kaani ee vedio lo kooda cheppi unte baagundedi.
@user-bo4gf7yp9t
@user-bo4gf7yp9t 7 ай бұрын
🙏🙏🙏
@gampapadma7227
@gampapadma7227 11 ай бұрын
Dyanam chese variki aarogyamga bhaguntundi. Meeru yenti ela chebuthunnaru. Acharyamga vunnadi
@sbabu7066
@sbabu7066 11 ай бұрын
You super bro
@rallabandikrishna7823
@rallabandikrishna7823 11 ай бұрын
Vishwaguru sandeshalu aa Ammagarini interview cheyandi. Chala information vastadi.
@vineelamuthineni413
@vineelamuthineni413 11 ай бұрын
Plse interview Athmanandamayi ammagaru (Divya babaji Foundation) Sushumna Yoga kriya
@trivenidasa9304
@trivenidasa9304 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@user-co6pr2ux7j
@user-co6pr2ux7j 11 ай бұрын
🙏🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 11 ай бұрын
ధ్యానం వల్ల ఆర్థిక సమస్యలు తీరితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిధ్దాంతం తప్పా? సమస్యలు తీరాలన్నా వారి ప్రారబ్ద కర్మఆనఉసఆరంగా జరుగుతుంది.అంతే గానీ ధ్యానం వలనో, దేవతా మొక్కుల వలనో జరగదు.మీ ధ్యానం ఏ విధంగా మీకు ఉపయోగం జరిగిందో తెలియదు గానీ ఒకవేళ జరిగి ఉంటే అది మీ ప్రారబ్ద కర్మానుసారంగానే జరుగుతుంది.మీ కర్మలో ధ్యానం ద్వారా జరగాలని ఉంది కాబట్టి జరిగి ఉండవచ్చు.అలా అందరి కర్మల్లోనూ ఉండదు.అందుచేత మీ భావనలో నా కర్మానుసారంగా ధ్యానం అనే అజ్ఞానం ద్వారా నాకు కర్మ తీరింది గాని ధ్యానం వల్ల కాదని భావించడం మంచిది.ధ్యానం చేసేది ఎవరు? శరీరంలో ఉన్న ఆత్మే.ఆయనే మనం ఆరాధించవలసిన దేవుడు.
@upenderc
@upenderc 11 ай бұрын
good point ❤
@Atmakuri
@Atmakuri 10 ай бұрын
nijam Sir chala Bagachepparu.... Manam chesindi marala manaku tirigi vastundi... Ani Nammuthanu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 10 ай бұрын
@@Atmakuri ధన్యవాదాలు.మనం చేసింది అంటే మంచి,చెడు పనులు.మంచి పనికి పుణ్యం, చెడు పనికి పాపం వస్తాయి.వాటి ఫలితాలైన సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు వచ్చే జన్మల్లో మనం అనుభవిస్తాం.ఇది దేవుడు చేసిన దైవ చట్టం.
@Gopinathk17
@Gopinathk17 10 ай бұрын
మీరు చెప్పిందే కరెక్టే గానీ..భగవద్గీతలో కర్మ యోగం తో పాటు భక్తి యోగం, జ్ఞాన యోగం గురించి కూడా చెప్పారు. ఎన్ని కర్మలు ఎంత మంచిగా చేసిన, దైవ భక్తి, దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం. నువు చేసేది నువు చెయ్యి ఫలితం నాకు వదిలేయ్ అన్నాడు కృష్ణుడు అంతేగానీ దైవ భక్తి అవసరం లేదు అనలేదు. అలాగే ధ్యానం మనిషికి చాలా ముఖ్యం, ధ్యానం మరియు యోగ మార్గం ద్వారా మనం శారీరకంగా, మానసికంగా మరింత బలంగా తయారవుతాం తద్వారా మనం చేసే కర్మలు కూడా సాఫీగా చేయగలుతాం. నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా మనిషి తన నిత్య జీవితంలోని ఒత్తిడిలు చాలా తగ్గుతాయి తద్వారా మనం ఎన్నో జబ్బులకు దూరమవుతాం ఆరోగ్యంగా ఉంటాం.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 10 ай бұрын
@@Gopinathk17 భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన యోగాలు జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం, రాజయోగం లేక కర్మయోగం.ఇంకోటి యోగం కాని యోగం భక్తి యోగం.ఎన్ని కర్మలు ఎంత మంచిగా చేసినా దైవ భక్తి, దైవానుగ్రహం చాలా ముఖ్యం అన్నారు కదా మీరు? కర్మలు మంచిగానే కాదు కొన్ని చెడుగా కూడా చెయ్యవలసి ఉంటుంది.ఎందుకంటే మనం చేసే పనులు(కర్మలు) అన్నీ ప్రారబ్ద కర్మానుసారంగా చేస్తాం.అవి మంచి గానీ చెడు గానీ.పనులు చేయడం చేయకపోవడం నీ చేతుల్లో లేదు కర్మానుసారంగా చేయవలసిన పనులు చేయవలసిందే అని,ఆ పనులు జరిగేటప్పుడు వచ్చే పాప పుణ్యాల ఫలితాలు మీద ధ్యాస లేకుండా చేస్తే ఆ పాప పుణ్య కర్మలు నీకు అంటవు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు.అదే కర్మయోగం.కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకంలో.ఇక దైవ భక్తి అంటే దేవుని మీద భక్తి ఏ విధంగా ఉండాలి అంటే కర్మయోగం ఆచరిస్తూ శరీరంతో జరుగుతున్న పనులన్నీ నా ప్రమేయం లేకుండానే శరీరంలోనే నాతో పాటు నాకు తోడుగా ఉన్న ఆత్మ దేవుడు తన చైతన్య శక్తితో చేస్తున్నారు,ఆ పనుల్లో వచ్చే కష్టం, సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే నేను పొందుతున్నాను అని జీవాత్మలైన మనం భావిస్తూ ప్రతీ క్షణం అదే భావనలో ఉంటే అదే దైవ భక్తి.దైవం ఎక్కడో లేడు.మన శరీరంలోనే మనకి (జీవాత్మలైన మనకి) అతి దగ్గరగా ఉన్నారు.అటువంటి ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆథ్యాత్మికం.ఫలితం మీద ఆశ లేకుండా నువ్వు కర్మానుసారంగా చేయవలసిన పని చెయ్యి పాప పుణ్య ఫలితాలు నాకు (ఆత్మకి)వదిలెయ్ అని చెప్పారు.చెప్పింది శ్రీకృష్ణుడిలో ఉన్న ఆత్మ. ధ్యానం వేరు.యోగం వేరు.రెండింటికీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.ధ్యానం అంటే తపస్సు.తపనతో అంటే కోరికతో చేసేది తపస్సు.మనసులో ఏ కోరిక,ఏ ఆలోచనా లేకుండా చేసేది యోగం.బ్రహ్మ యోగం గానీ కర్మయోగం గానీ ఏ కోరికతోనూ చేసేది కాదు.ధ్యానంలో ఏదో ఒక వస్తువు రూపాన్ని గానీ,ఒక మంత్రం గానీ, శ్వాస మీద ధ్యాస గానీ ఇలా అనేక రకాలుగా ధ్యాస ఉంచి చేసేది.దాన్ని ఏకాగ్రత అనకూడదు.ఏకత అనాలి అంటే ఒకదాని మీద ధ్యాస ఉంది కనుక.మనసులో ఏ ధ్యాసా లేకుండా ఉంచడం అంటే శూన్యంగా ఉంచడం ఏకాగ్రత అనాలి.ఏక అంటే ఒకటి.ఒకటి అగ్రం అంటే ఒకటికి ముందు అని ఒకటికి ముందు ఏమీ లేదు అంటే శూన్యం లేక సున్నా.అలా మనసుని శూన్యంగా ఉంచి చేసేది యోగం.ధ్యానం అంటే తపస్సు అని చెప్పాను కదా.ఇదే ధ్యానం అనే తపస్సు గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే యజ్ఞాలు,దానాలు, వేదాధ్యయనాలు, ఉగ్ర తపస్సులు ఇవన్నీ అధర్మాలని వాటి వల్ల నన్ను చేరలేరని పరమాత్మ విశ్వ రూప సందర్శన యోగం 48,53 శ్లోకాల్లోను, అక్షర పర బ్రహ్మ యోగం ఆఖరి శ్లోకంలో (28) చెప్పారు.నన్ను చేరడం అంటే మోక్షం పొందడం.మోక్షానికి అధిపతి పరమాత్మ.
@sarojamandapaka3633
@sarojamandapaka3633 11 ай бұрын
Sree Ravi Sastrygaru Chandra sửa am means what sir How to make it 🙏🏽🙏🏽💐💐
@padmavathisrinivas9540
@padmavathisrinivas9540 11 ай бұрын
ఈ తనను kalusukovalantey ఎలా
@subbireddymaddimadugu
@subbireddymaddimadugu 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@sheelashivraman7181
@sheelashivraman7181 10 ай бұрын
Please tell us how to contact this guruji thanks
@naidurajendra146
@naidurajendra146 9 ай бұрын
ద్యానం చెయ్యమని అందరు చెప్పారు. నువేమో ద్యానం వలన సమస్యలు అంటునవు 😮😮. యేమిటి పరిస్తితి guruji
@KarrePadmaksn
@KarrePadmaksn 11 ай бұрын
మన హృదయం దహరాకాశం అని , ఆకాశంలో గాలి బాగా వీచినప్పుడు దుమ్ము ధూళి కాగితాలు చెత్తా చెదారం అంతా పైకి లేచి నిర్చలంగా ఉన్న ఆకాశం కనిపించ నీయకుండా కమ్ము కుంటుంటుంది . అలాగే మన మనసు ఎక్కవ ఆలోచనలతో వత్తిడి పెరిగినప్పుడు గురుభ్యో నమః 🙏 మన హృదయం లో బాధ ఎక్కువ పెరిగి అసలు ఏమిటో ఏమో అర్దంకా వేదనకు గురి అవుతాము అని అంటారు నిజమేనా 🙏🙏🙏
@kalpagiriraju8800
@kalpagiriraju8800 11 ай бұрын
B
@enakondasubramanyamnaidu3557
@enakondasubramanyamnaidu3557 11 ай бұрын
​@@kalpagiriraju8800q1
@raghavulujangam9695
@raghavulujangam9695 11 ай бұрын
30 mints daggara jobs gurinchi undi
@poshettisudhakar7313
@poshettisudhakar7313 11 ай бұрын
ఏమిటి బ్రో పిఎంసి ఛానల్ వదిలి పెట్టారా.
@sainathnayakanti7728
@sainathnayakanti7728 11 ай бұрын
ఆజ్ఞాచక్రేశ్వరి అని వారాహి కి పేరు.మీరు మూలాధారం అని చెబుతున్నారు ఎలా?
@perepaprabhakarasarma3150
@perepaprabhakarasarma3150 11 ай бұрын
⚓ bahut bada bada gnaniyon se milkar jyadatar gnani ban gayaa 😂
@burugupalliphaneendrakumar7029
@burugupalliphaneendrakumar7029 11 ай бұрын
🙏🙏🙏
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 89 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 4,9 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН
Sri Sri Sri Viswayogi Viswamjee Maharaj : Secrets of Himalayan Yogies.
1:08:47
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 89 МЛН