No video

శరీరం కాంతిరూపంగా మారాలంటే? | Guru Sangathyam | Sri RajeswaranandaSwami with Ravisastry | PMC Telugu

  Рет қаралды 73,768

PMC Telugu

PMC Telugu

2 жыл бұрын

#GuruSangathyam #pmctelugu #patriji #pssm #pmc #Ravisastry
శరీరం కాంతిరూపంగా మారాలంటే? | Sareeram Kantirupamga Maralante? | Want the body to become luminous? | Guru Sangathyam | Sri Rajeswarananda Swami with Ravisastry | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 pmctelugu
🌐 pmctelugu
🌐 pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Famous Other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmctelugu
🌐 PMC Music: • How To Upload KZbin ...
🌐 Patriji Telugu Messages: / patrijitelugu
🌐 Patriji English Messages: / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovement.org
🌎 www.pmconlinetv.com
🌎 www.pmcenglish.com
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcallservice.org
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
* Please Subscribe Our Channels, Thank you *
‪@PMCTelugu‬ ‪@PMCENGLISH‬ ‪@pmcfilm‬ ‪@PMCMusicChannel‬ ‪@PMCTeluguLive‬ ‪@PatrijiTelugu‬

Пікірлер: 142
@dtmfolksongs3778
@dtmfolksongs3778 Жыл бұрын
ఎన్నో తెలియని విషయాలు సామాన్య ప్రజలకు వివరంగా తెలియ చెప్పినందుకు Pmc ఛానెల్ వాళ్లకు చెప్పిన గురువు గార్కి ధన్య వాదములు 🙏🙏🙏🙏
@umauma5890
@umauma5890 10 ай бұрын
Thank you guruji🙏🙏🙏🙏🌷
@mrrajumuppala888
@mrrajumuppala888 7 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@srinunaidu1313
@srinunaidu1313 5 ай бұрын
అంతా బాగానే ఉండి కానీ గురువుగారిని మాట్లాడానిస్తే బాగుంటుంది
@ramchaparthiram9671
@ramchaparthiram9671 2 ай бұрын
Tqqqqq soooooo much రావిశాస్త్రి గారికి tq tq tq
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మంచి వాళ్ళు నుతీసుకువచిమాకుచూపించి.మాకుమంచినితెలియచెసుతునారు.మీకు ధన్యవాదాలు
@madhuchukka630
@madhuchukka630 2 жыл бұрын
మనం ధ్యానం ద్వారా,, రాముని లాగా జీవించాలో,, కృష్ణుని లాగా జీవి తాన్ని పండుగ చేసుకుందాం 👍 ధన్యవాదాలు స్వామి 🙏🙏 చంద్రనాడి గొప్ప తనం గురించి అద్భుతం గా చెప్పారు 🙏
@TNarayanamaNarayanama
@TNarayanamaNarayanama Жыл бұрын
App
@TNarayanamaNarayanama
@TNarayanamaNarayanama Жыл бұрын
Tv
@laxmanrao7784
@laxmanrao7784 10 ай бұрын
ముందుగా ...గురువు గారికి ధన్యవాదాలు కృతఙ్ఞతలు. నిగుడా ధాన్యం రహాస్యలు బహు బాగా చెప్పారు. దాపరికం లేకుండా కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పడం... నిజంగా ఆబినంధనీయం... గురువు గారికి పాదాభి వందనం.
@user-mm6mi5ib7z
@user-mm6mi5ib7z 8 ай бұрын
Chala chakkaga vivarincheru adbhutham balancing to adyatmikakata plus bhouthikata jeevanam lo...Thank you Thank you Ravi sastry gariki atmabhivandamulu 😊😊
@bvenugopalcharyzon9731
@bvenugopalcharyzon9731 2 жыл бұрын
Thankyou guruvu garu
@sri3662
@sri3662 2 жыл бұрын
Thanks to guruvugaaru
@lathakatakam8907
@lathakatakam8907 2 жыл бұрын
Thankyou guruvugaaru 🙏🙏🙏
@cricket5179
@cricket5179 2 жыл бұрын
Ravi shastri garu, you are telling different than what Swamy garu is saying on swara and nadi's..pls let him tell from his side completely.. thanks
@sivadurgaraonaagidi7042
@sivadurgaraonaagidi7042 2 жыл бұрын
గురువు గారికి రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు
@thativani2771
@thativani2771 Жыл бұрын
Thank you guruvugaru🙏🙏🙏🙏
@paspallaaparna4562
@paspallaaparna4562 9 ай бұрын
Superga cheppinaru Thankyou verymuch
@rajaveeruvalasa7162
@rajaveeruvalasa7162 9 ай бұрын
Many many thanks guruji ki and Ravi gariki
@satyanarayanabodapati2032
@satyanarayanabodapati2032 Жыл бұрын
Chala baga cheparu guruvugaru❤
@patilharika9349
@patilharika9349 2 жыл бұрын
థాంక్స్ గురు గారూ.
@sobharanipotnuru5683
@sobharanipotnuru5683 2 жыл бұрын
Super excellent caass dyanulaju chala vupayogam sir dhanayavadhamulu masters
@satyanarayananarahari4519
@satyanarayananarahari4519 2 жыл бұрын
Sri gurubhyo namah adbhutham guruji
@vijayprasadvella4509
@vijayprasadvella4509 2 жыл бұрын
అద్భుతమైన విషయాలు చెప్పారు గురువుగారు.రావిశాస్త్రి గారు అందరికీ అర్థం అయ్యే లా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.Thank you Sir. Patriji గారు దైవ సమానం..
@manjulagummadi6030
@manjulagummadi6030 11 ай бұрын
Guruvu gaariku na manaspurthiga thanks.. Thank you universe
@ragunandhanraojakileti4855
@ragunandhanraojakileti4855 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీకు శతకోటి వందనములు
@shivarajabairoju4025
@shivarajabairoju4025 2 жыл бұрын
గురుగారికి. నమస్కారములు చంద్రనాడి గూర్చిచాల చక్కటీ
@karalaxmi7096
@karalaxmi7096 Жыл бұрын
Chella chella Dhanyabad lu
@mnn3964
@mnn3964 2 жыл бұрын
thank you swami and ravi sastry garu 🙏🙏🙏
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 3 ай бұрын
Thanks guruvu gaaru very nice wonderful 🙏👍💯👌
@sobhakiranmallidoddi4503
@sobhakiranmallidoddi4503 2 жыл бұрын
చాలా మంచి జ్ఙానం చెప్పారు
@larakhee
@larakhee 2 жыл бұрын
Thanks so much 🙏
@pottisivaprasadgupta4603
@pottisivaprasadgupta4603 2 жыл бұрын
Thanks Masters
@naralasettiravi6476
@naralasettiravi6476 8 ай бұрын
గురువు గారికి 🙏🙏🙏
@laxmananythingpossiblybyunime
@laxmananythingpossiblybyunime 2 жыл бұрын
Sariyina samayanoki sariyina guru Boda danyavadamulu guruvuluki thankyou masters
@pavan_talluri6540
@pavan_talluri6540 2 жыл бұрын
Awesome
@KavithaKavitha-xp1jn
@KavithaKavitha-xp1jn 2 жыл бұрын
Chala wonders full message swamiji 🙏🙏
@samalaanandam5777
@samalaanandam5777 2 жыл бұрын
Jai gurudev
@venkateshburujula2100
@venkateshburujula2100 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి మరియు రవి శాస్త్రిగారి కికూడ
@cosmicpowerchannel7926
@cosmicpowerchannel7926 2 жыл бұрын
God bless 🙌you forever
@upenderc
@upenderc 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. PMC వారికీ ధన్యవాదాలు.
@laxmananythingpossiblybyunime
@laxmananythingpossiblybyunime 2 жыл бұрын
Thankyou universe tqqqqqqqqqqqqq
@psychoshiva885
@psychoshiva885 2 жыл бұрын
Thank you 🙏🏻
@sudhamadhuri4242
@sudhamadhuri4242 Жыл бұрын
Guru devo bhava 🙏
@anilnayak4736
@anilnayak4736 2 жыл бұрын
Thank u guruvu gaaru. Chala machi information Iccharu. Dhyanulaku avasaramaina information icharu
@girresh9874
@girresh9874 2 жыл бұрын
Very very good sir
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 Жыл бұрын
Good and happy morning good guide lines thank you🙏💕 gurujii gaariki and PMC Ravi shasri gaariki very very thanks🙏🙇
@krishnavenikodavali7201
@krishnavenikodavali7201 2 жыл бұрын
Tq chala doubts clarity aeinaie
@jettadhiraj6512
@jettadhiraj6512 2 жыл бұрын
🙏🚩శ్రీ గురుభ్యోనమః 🙏🚩
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 2 жыл бұрын
Om Sri Guruhyonamah Om Home Narayana Narayana
@lakshmigayathri6712
@lakshmigayathri6712 2 жыл бұрын
Nice explanation👏👏👏
@akulanarayana5284
@akulanarayana5284 2 жыл бұрын
స్వామి, its not ordinary knowledge అమృత వాక్ ప్రసాదం
@Fhjytg
@Fhjytg 9 ай бұрын
ధన్యవాదాలు మీకు
@adiashokkumar3388
@adiashokkumar3388 6 ай бұрын
Excellent 👌👍
@user-wr9wg6co5m
@user-wr9wg6co5m 8 ай бұрын
Very nice Swamy 👌 👍
@vinodhkumar1692
@vinodhkumar1692 2 жыл бұрын
PMC channel ki naa Danyavadamulu.. Guruvugariki namaskaeamulu Meeru PMC channel dwara Dyana yogulu dwara challa vishyalu teliyaparustunnaeu.. Anduku chalaa santosham ga undi..
@anithaphanidam1028
@anithaphanidam1028 Жыл бұрын
Thanks
@prasadart5898
@prasadart5898 2 жыл бұрын
Intha sub ject undha Chandra nadithone anni chakramulanu activate cheyyochani thelisindhi tqs to both of you
@karalaxmi7096
@karalaxmi7096 Жыл бұрын
Thank's
@kondayyayernagula8861
@kondayyayernagula8861 2 жыл бұрын
TQ swamiji
@ushasarma9344
@ushasarma9344 11 ай бұрын
Om Sai Ram 🙏🙏🙏 Thank You Masters Om Sai Ram 🙏🙏🙏
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 2 жыл бұрын
Wonderful valuable Information Tq swamiji and Ravisasthri gariki 🙏🙏🙏🙏🙏🙏
@manjulakasula1461
@manjulakasula1461 2 жыл бұрын
🙏🙏🙏
@healthfoodexercise
@healthfoodexercise 10 ай бұрын
Thank you Guru ji for such useful information. I am suffering from heart problem because of meditation. Now I got to know what to do
@madanmohan5910
@madanmohan5910 2 жыл бұрын
Very useful information. Ravi sastry garu. Pl allow swamiji to speak freely. U can discuss at the end. We understand very clear but ur interference is disturbing.try to understand positive way 🙏
@madhuchukka630
@madhuchukka630 2 жыл бұрын
దక్షిణ మూర్తి విశిష్టత గురించి బాగా చెప్పారు ధన్యవాదాలు స్వామి జీ 🙏 జయహో ధ్యానజీవితం 🙏 జయహో ఆత్మ జ్ఞానం 🙏
@shobhap127
@shobhap127 2 жыл бұрын
🙏🌹🙏
@kavithamahalakshminananana6298
@kavithamahalakshminananana6298 2 жыл бұрын
Thank you sir for the valuable information
@nanduripadma1464
@nanduripadma1464 2 жыл бұрын
🌹🌹🥉🥉👩‍⚖️👩‍⚖️👩‍⚖️🌹🌹🌹MASTER..C.V.V..NAMASKARAM🌹🌹
@janardhanchiramana6958
@janardhanchiramana6958 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః.... జై గురు దేవ...
@anithadkmanjunatha4942
@anithadkmanjunatha4942 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatapadmavathinellimarl5414
@venkatapadmavathinellimarl5414 Жыл бұрын
Anchor guruvu garini cheppanisthe baguntundi
@prasadreddy2415
@prasadreddy2415 2 жыл бұрын
Thank you sir
@vemurigayatri6272
@vemurigayatri6272 Жыл бұрын
🙏
@ratnakumarikolla3428
@ratnakumarikolla3428 2 жыл бұрын
Chalabagacheparu.sar
@user-tv5ny5bw2x
@user-tv5ny5bw2x 29 күн бұрын
రెండు నాడులు సమానం గా శ్వాస ఆడితే , ఏమిటి వివరించ గలరు, అపుడు కూడా ప్రాణ శక్తి తగ్గుద్దా కింద చక్రాలకు...
@kishorekumar2544
@kishorekumar2544 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Жыл бұрын
శ్వాస విధ్యను ప్రయోజనాలను ఇంత విపులంగా అందించిన గురువు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు
@syamgontla3860
@syamgontla3860 12 күн бұрын
@syamgontla3860
@syamgontla3860 12 күн бұрын
Danyavadamulu
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 2 жыл бұрын
Surya Nadi gurinchi kuda cheppandi
@kirankumari-mz6gj
@kirankumari-mz6gj 2 жыл бұрын
Tha nk
@ammu7127
@ammu7127 2 жыл бұрын
Sinus problem unnavaru ee Chandra pranayamam cheyyocha guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
@ravikishorevelaga
@ravikishorevelaga 2 жыл бұрын
how to mooladhara chakra healing with chandra swasa
@kchary4781
@kchary4781 2 жыл бұрын
మారెళ్ల రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు కానీ గురువు గారిని ప్రశ్న వేసి సమాధానం చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడకండి గురువుగారు చెప్పేది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది ఏమైనా తప్పుగా చెప్పి వుండి ఉంటే క్షమిచగలరు
@KarrePadmaksn
@KarrePadmaksn 11 ай бұрын
నిజం చెప్పారు 🙏
@KarrePadmaksn
@KarrePadmaksn 11 ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@balakoteswararao9197
@balakoteswararao9197 11 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shankarraoganpathi1445
@shankarraoganpathi1445 10 ай бұрын
Udayam brbmma tatvam medhyannam shivsena tatvam sasyantram vishnu tata am gamaninchedi
@brizmohanbehal1425
@brizmohanbehal1425 2 жыл бұрын
Ladies ki Etlaga cheyali swamy
@manupurijyothi9552
@manupurijyothi9552 2 жыл бұрын
గురువు గారి ఫోన్ నంబర్ ఇవండీ
@dandesubbarayudu1124
@dandesubbarayudu1124 2 жыл бұрын
Swasa one of the vaavu botham Panchabuthaalu lo oka buthame meeru, lo ketagi vaare,
@mallikarjunareddyholachi2917
@mallikarjunareddyholachi2917 2 жыл бұрын
గురూజీ గారు నాకు తెలియని చంద్ర శ్వాస రహస్యం గురించి అవి చక్రాలపై ధ్యాస ఉంచవలెను
@mallikarjunareddyholachi2917
@mallikarjunareddyholachi2917 2 жыл бұрын
పూర్తి సమాచారాన్ని తెలిపినందుకు ధన్యవాదములు
@kalasrinivas1484
@kalasrinivas1484 2 жыл бұрын
స్వాస directga brainki వెల్లదు అన్నారు lengs ద్వారా వెల్తాది అన్నారు మరి సహస్రంలోకి ఆజ్ఞఛక్రంలోకి పంపడంఎలాండి
@Susmitha0369
@Susmitha0369 2 жыл бұрын
Just take breath and concentrate on agna chakra . Not oxigen but prana shanki will go to that area.
@vinodhkumar1692
@vinodhkumar1692 2 жыл бұрын
Guruvugaruki nenu oka Querion adgalami undi. Chetru bayam cheyreu preyagalu nityaam preti nimisam.. Vari nundi bayatapadali antey dyanam ela cheyali.. 10 years nundi.. Tayarh enni karti na ala taggi ila potundi
@heartandbrain6359
@heartandbrain6359 2 жыл бұрын
Sree sannidhi tv lo siddha guruvu garu ... suryopasana chudandi ... clear ga telustundi... siddha guruvu gari vedios anni chudandi clear ga telustdi
@ashokbandapalli7464
@ashokbandapalli7464 2 жыл бұрын
ఏడవ చక్రం అయిన సహస్రార చక్రంలోకి కూడా శ్వాసను తీసుకోవాలా? దయచేసి చెప్పండి.
@venkateswrarajubujjivaram8431
@venkateswrarajubujjivaram8431 2 жыл бұрын
🙏🙏🙏Namaste guru ge me ph No pettu guru gee...Thaks
@venkatnarsimhababji3686
@venkatnarsimhababji3686 10 ай бұрын
యే చక్రంలో యేల ప్రాణాయామం చేయటం యేలా , కొంచం వివరంగా చెప్పండి.
@sivabarathi6660
@sivabarathi6660 4 ай бұрын
Sir swamiluvaru address please in english
@narasimhacharymaringanti3560
@narasimhacharymaringanti3560 2 жыл бұрын
గురువుగారి ఫోను నంబరు ఇవ్వండి
@chandrarekhapottipati2376
@chandrarekhapottipati2376 2 жыл бұрын
Sir neeku runapadi vuntaamu
@vijayprasadvella4509
@vijayprasadvella4509 2 жыл бұрын
చంద్ర నాడి లాగే same surya నాడి కు చేస్తే ఏం అవుతుందో చెప్పండి గురువుగారు
@ashhok7106
@ashhok7106 2 жыл бұрын
సన్యాసి అవుతాడు అని చెప్పారు సార్ గమనించగలరు
@raviram6813
@raviram6813 2 жыл бұрын
Ravi garu. U r showing left n right differently with Swamiji. Pls correct it.
@KarrePadmaksn
@KarrePadmaksn 11 ай бұрын
దేడుషారు అని అర్థం గురువును చెప్పనీకుండా తానే చెప్పడం అనే దాన్ని దేడుషారి చాతలు అని అంటారు 😏
@rajasekharreddygundra959
@rajasekharreddygundra959 2 жыл бұрын
Swami 1year back video lo ....ippudu meeru maarchamu.... Pmc dhyanam swasadhasa...corectaaa Chandra naadi dhyanam cheyyala.. Chandra + surya naadi cheyyala... Meeru ...dhanam ekkuva chesthe.. Health prablem.. annaru... Clear gaa cheppandi pls ... Mee phone no pls 🙏
@mohanpenmathsa
@mohanpenmathsa 2 жыл бұрын
Guruvu gaaru meeru silent ga bunte aayana cheptuaaru
@ashokbandapalli7464
@ashokbandapalli7464 2 жыл бұрын
ధ్యానం చేయనివారు కూడా చంద్ర నాడి ద్వారా ఏడు చక్రాల మీద ప్రాణాయామం చేయవచ్చునా? ధ్యానం చేస్తూ కూడా సపరేటుగా ఈ ప్రాణాయామం చేయవచ్చునా? దయచేసి చెప్పండి.
@immandimadhuri1129
@immandimadhuri1129 7 ай бұрын
Body lo anni velala swasalu okela udavu katha. Konthasepu suryanaadi, kontha chandra naadi. Sandya samayam nutral swas aga vuntunthi.
@user-jy1ei1vn2e
@user-jy1ei1vn2e 7 ай бұрын
Guruvu garu me nember kavali
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 19 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 27 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 3,4 МЛН