శ్రీమాన్ సంతోష్ కుమార్ ఘనాపాటి గార్కి ఈ కార్యక్రమాన్ని చక్కగా వివరిస్తూ ప్రదర్శింప చేసినందులకు శతధా ధన్య వాదములు.నమస్కారములు. చిరంజీవి శ్రీమాన్ చంద్రమౌళి ఘనాపాటి గారికి శారదా మాత అనుగ్రహం వల్ల ఈ పరీక్షలో ఉత్తీర్ణులై సభసదు లందరిని ప్రేక్షకులను మఠాధిపతులు ఆనందిపచేసి వారి గురువుగారి కీర్తి పతాకను ఎగురవేసి నందులకు ధన్యవాదములు.పైగా వఏంశస్తు లందరికీ ఘనాపాతు లకు సాష్టాంగ దండ ప్రణామములు.పూర్వపు గురుకులాల వలె నేడు ప్రముఖ క్షేత్రములందు వేదాధ్యయనం వేద పాఠశాల లు నిర్వహించడం భారత వేదమాత పులకిత గాత్ర గావడం ముదావహం. ఈ పుణ్య కార్యాలవళ్ళ దేశ సంక్షేమం సౌభాగ్యం వర్థిల్లుగాక.నాదొక చిన్న విన్నపం.న్యాయ, మిమాంస,వైశేషిక ఇత్యాది శాస్త్రా ధ్యయన విషయాలను ఆధునికశాస్త్ర విషయాలతో అనుసంధానించే ప్రక్రియ జరిగితే పాఠ్యాంశాలుగా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.జై భారత్ మాతా.,జై జై వేద మాతా,.హరిః ఓం తత్సత్.,
@siddareddy56152 ай бұрын
అద్భుతం గా ఉందండి, ఘానా పాతీలనందరిని ఒక్క చోట చూపించి ఎంతో మంచి చేశారు, ఘానాపాటి గారి సన్మానం అద్భుతం గా ఉంది, మీరు హిందూ ధర్మానికి చేస్తున్న సేవ అపూర్వ ము, భగవంతుడు ఆయురారోగ్య సంతోష సంపాదలను శక్తిని ప్రసాధించు గాక
@sekharchandra63403 ай бұрын
వేదం చదువుకోవడం , భగవంతుని గొప్ప అనుగ్రహం. వేద పండితుల ఆశీస్సులు తప్పకుండా ఫలిస్తాయి. వేద పండితుల ను గౌరవించుకోవడం మన అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏
@veerenderthammishetti85913 ай бұрын
ఇంతమంది బ్రహ్మశ్రీ ఘనాపాటి వారిని వారి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారు వారందరికీ నా యొక్క సాష్టాంగ ప్రణామములు
@annapurnasainath92123 ай бұрын
ఇలాంటి వేద పండితులు ప్రతి బ్రాహ్మణ కుటుంబంలో ఒక వేద పండితుడు జన్మించాలి అని మనసా వాచా కర్మణా ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. వేద పండితులకు సాష్టాంగ ప్రణామములు 🙏🙏🙏🙏🙏
@aparnaparuchuri65433 ай бұрын
వేద పండితులు ను చూడటం, వారికి సన్మానం జరగటం చూసి చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటి వారి వల్లే మన దేశం ఇతర దేశాల కంటే సుభిక్షంగా ఉంది. వీరి వల్లే భూమి మీద ధర్మం నిలిచి ఉంటుంది.
@Grandpriesttn3 ай бұрын
నమస్తే ఘనపాఠి గారు. ఈ కార్యక్రమం నిజంగానే ఎవరికీ తెలియనిది కాని చాలా గొప్ప విషయమని తెలుస్తూ ఉన్నది. నేను అనుకొనే దాన్ని ఏమంటే వేదవిద్య నేర్చుకొనేవారు తక్కువైపోతారేమోనని . కాని ఈ కార్యక్రమం చూసాక నాకు ఎంతో ఆనందం కలిగింది. మీరు చెప్పినట్లుగా వేద పండితులకు ఎంత చేసినా తక్కువే. ఎంతో మంది వేదపండి తులను చూపి నందకు మీకు కూడా సాష్టాంగ నమస్కార ములు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు
@subhash75883 ай бұрын
సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు , చాలా చాలా మహా కష్టమే కాదు మాములు వ్యక్తి కి అసాధ్యం వేద పఠనం కేవలం కేవలం దైవాంశ సంభూతులకే సాధ్యం . ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@krishnakumar-sl2zl2 ай бұрын
వేద పండితులకు ధన్యవాదములు ఈ కార్యక్రమం అందిచిన వేద ఘనపాటి శ్రీ మాన్ సంతోష్ కుమార్ వారికి నమస్సుమాంజలి 🙏🏽
@saraswathichilukuri13843 ай бұрын
పొద్దు పొద్దున్నే మన వీడియో చూశాను స్వామి... నిజంగా నా పూర్వజన్మ పుణ్య పలముగా భావిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@Vijjiprsn3 ай бұрын
🫅🌄ఇలా లక్షల్లో వేద సన్మానాలు భారతదేశంలో జరగాలి అంతటి సామర్థ్యం ఉన్న వేదపండితులు ఆవిష్కృతం అవ్వాలి. వేద సంవాదం జరగాలి భారతదేశం వేద భూమిగా పరిఢవిల్లాయి.....🌈🌿 🛕🇮🇳జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩
ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలియజేసినందుకు చాల సంతోషం గురువుగారు!
@nkanala12 ай бұрын
పరమ పావన మైన వేదముల నామోచ్ఛారణమే మావంటి పామరులకు దుర్లభము. అలాంటిది ఈ మహా పుణ్యపురుషుల దర్శనం వాళ్ళ సంభాషణం వల్ల మేము పెద్ద వయసులోనైనా ధన్యులమైనాము. 🙏🙏🙏🌹🌹
@barthavarshi84823 ай бұрын
మా లాంటి వాళ్ళకు కూడా చూసే భాగ్యం కల్పించే రు .మహా ప్రసాదం గురువు గారు ..
@jmohanrao65563 ай бұрын
యువ పండితుల గూర్చి చక్కగా వివరించారు. మీరు ఎక్కడా తడబడ కుండా సరియైన ఉదాహరణములతో భాషించిన శివమొగ్గ కార్యక్రమం అందరికీ స్ఫూర్తి దాయకం. వీడియో ఆద్యంతం ఇన్స్పిరేషన్ గా ఉంది. ధన్యవాదాలు. 🙏🙏
@harisarran3aappanna1103 ай бұрын
Eee 6guru GANAPATI Lalo maa GURUVU PATTABI RAMA SHARMA Maaku guruvu kaavadam.maa POORVA JANMA SUKRUTHAM. Mee videos choodadam MAHADH BAGYAM🙏🙏🙏🙏
@srideviv64373 ай бұрын
మీ ఛానెల్ వలన మాకు చూసే అదృష్టం కలిగింది
@ManiKandan-bj8nk3 ай бұрын
ఈ వీడియో చూడటం అనేది నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను ఇంతమంది వేద పండితులను చూసి ధరించడం నా భాగ్యంగా భావిస్తున్న😊❤🙏🙏🙏
@sreeramamurthychavali50263 ай бұрын
ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం మాకు చూపించి మీరు ధన్యులు అవటమే కాకుండా మమ్మల్ని ధన్యులిని చేసిన మీకు సాష్టంగా ప్రణామములు. ఓమ్ తత్సత్ 🙏🙏🙏
@subhash75883 ай бұрын
గురువు లందరికీ నమస్కారములు మరియు వేద పండితులను ప్రోత్సహించడం ప్రతి హిందువు యొక్క ధర్మం మరియు వేద పఠనం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రతి హిందువు కర్తవ్యం , హిందు వ్యతిరేకి రాజకీయ పార్టీలను దూరం పెట్టడం మన కర్తవ్యం , మన సనాతన ధర్మం హిందు ధర్మం హిందు మతం మరియు మన దేశాన్ని రక్షించే బాధ్యత కర్తవ్యం అందరి హిందువులదే . ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు . జై సనాతన ధర్మం హిందు ధర్మం హిందు మతం జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@nandivadaradhakrishna74513 ай бұрын
అయ్యా శ్రీ సంతోష్ కుమార్ ఘన పాటి గారు నమస్కారం
@prabjasurya80173 ай бұрын
సంతోష్ ఘనాపాటి వారికి అక్కడున్న అందరూ పెద్దలకీ నమస్కారములు చాలా మంచి కార్యక్రమం చూపించారు ధన్యవాదాలు
@vinjamuri20073 ай бұрын
🙏🙏🙏🙏 మహా మహా పండితులు పుట్టిన మన భారత కంఢం లో ఏమూల పుట్టిన వారు ఐనా అదృష్టవంతులు,ధన్యజీవులు. నమామి భరతమాత, నమొనమామి వేదమాత🙏
@HosurNataraj3 ай бұрын
🙏ఈ సమాచారము అందించిన మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుటకు పదములు సమాహారం లేదని నా భావన. గురువు గారి కి సాష్టాంగ ప్రమాణములు ధన్యవాదనములు
@M.Basker-pe1up3 ай бұрын
ధన్యవాదములు గురువుగారు ఈ రోజు ఈ కార్యక్రమం చూసి న జన్మ ధన్యం ఐనది మాఇంట్లో ఇంతకు పూర్వం వేదపండితులు లేరు అంత పురోహితులే ఇప్పుడు నా కుమారుడు యజుర్వేద క్రమాపాటి కాంచీ వేదపాఠశాలలో చదువుకున్నాడు మీరు చేసే వీడియోలు చూసి ధన్యులమయ్యము
@Arv.1903 ай бұрын
You are very blessed to get that opportunity 🙏😊 Kanchipuram mokhsapuri 🙏
@inguvahanumathsastry89033 ай бұрын
ఒక గొప్ప వ్యక్తిని మా కళ్ళకు చూపించి మాకు కనువిందు చేసి మా జన్మధన్యం చేశారు...🙏🙏🙏
@siriginathrimurtulu66262 ай бұрын
నేను అదృష్టవంతుడను ఈ వీడియో చూసే అవకాశం ఆ పరమేశ్వరుడు అనుగ్రహించారు మీ dwaara🙏🏿🙏🏿🙏🏿
@SIRIHARIOM3 ай бұрын
మన సనాతనధర్మంలో వేదములు ఎంత గొప్పవో.. వేదపండితులు కూడా అంతే గొప్పవారు. వేదికనలంకరించిన గౌరవనీయులు.. సరస్వతీ పుత్రులు.. పూజ్య గురువులందరికి.. నా హృదయపూర్వక నమస్కారములు.🙏🙏🙏. ఎందరో మహానుభావులు అందరికి వందనములు. చాల స్పూర్తిదాయకమైన విషయాలను తెలియజేసి మమ్ము ధన్యులజేసారు. మీకందరికి శ్రీరామరక్ష. నమో నారాయణాయ.
@VishnuKumar-mi9qy3 ай бұрын
అదృష్టం కూడా అరుదుగా లభించండం అంటే ఇలా గురువుల దర్శన భాగ్యం.. సన్మాన కార్యక్రమం చూడగలగడం.. మీ ఛానల్ ద్వార జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...
@ivssarma69843 ай бұрын
శుభమస్తు.మీ ప్రయత్నం శ్లాఘనీయం.మీలాంటి పండితులు మన ధర్మం కోసం ఎమైనా చేయగలరు.ఈనాటి ఈ హిందూధర్మం ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు అధ్యయన అధ్యాపనలను దాటి అందరికీ మన ధర్మ ఔన్నత్యాన్ని చాటి సభల్లో పాల్గొని ప్రసంగించాలని మా ఆకాంక్ష.
@raamamuralithupatiАй бұрын
మాకు తెలియని విషయం చూపించారాండీ. నేను ఇప్పుడు ఇటువంటి సన్మానం చూడలేదు వినలేదు ఇలాంటి అద్భుతమైన వీడియో చూపించినందుకు శతకోటి ధన్యవాదములు పండితులు గారు 🙏🙏🙏🙏🙏
@guptabangaru97682 ай бұрын
ఇంతటి వేద విజ్ఞాన్ లను ఒకేసారి దర్శించి ఈ అఖండ భారతమంతా ధన్యత చెందింది వీరిని ఇలా చూసి మేమంతా ఆనందంగా ఉందని గర్విస్తున్నాం వేదమాత కు చెందిన ఈ పండిత సమూహానికి పాదాభివందనం జై భరత మాత జై వేదమాత నమో నమః
@ramadevi14283 ай бұрын
శ్రీమాత్రే నమః ఘనాపాటి గారికి నమస్కారము జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@rameshdurgavajjula84803 ай бұрын
Jgd 🙏, గురువుగారు.. ఇంతమంది విశిష్ట వ్యక్తులను.. ఈ కార్యక్రమాన్ని,మాకు చూపించినందుకు... మేము చాలా అదృష్ట వంతులము... 🙏🙏
@kcpg19533 ай бұрын
సనాతన ధర్మం కొనసాగుతుందంటే. ఇటువంటి మహనీయుల వల్లనే కదా🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
@kirankumar-bk9wm3 ай бұрын
నమస్కారం అండి ఘనపాటి గారు మీ వల్ల ఈ రోజు ఇంత మంది విద్వాంసులనీ చూసే భాగ్యం కలిగింది
@somannasripada98852 ай бұрын
వేదమాతకి జరిగిన సన్మానంగా భావిస్తున్నా చాలా బాగుంది🙏🙏🙏
@shanmukhamachavaram18213 ай бұрын
నమస్తే గురువు గారు వింటుంటే మనస్సు పులకించి పోతుంది
@vsvlkameswari52712 ай бұрын
ఇలాంటి సనాతన ధర్మం లో పుట్టినందుకు 🙏🙏🙏🙏🙏
@ramadeviavvari131518 күн бұрын
నమస్కారం స్వామి, అంత మంది ganapati స్వాములను చూసినందుకు సంతోషం స్వామి
చాలా అద్భుతంగా ఉంది గురువు గారు మనసుకు సంతృప్తి కలిగించే వీడియో
@srinivasmahamkali74623 ай бұрын
జగద్గురువుల దర్శనము మరియు ఋగ్వేద సామ్రాట్ లాంటి ఘనపాఠి ల. దర్శన భాగ్యము కల్పించిన సంతోష్ ఘనపాఠి గారికి పెద్దలు అందరికి మహంకాళి శ్రీనివాస శర్మ (తెనాలి) శిరస్సువంచి సాష్టాంగ. నమస్కారములు
@dvramayya47783 ай бұрын
గురువు గారు పాధాభి వందనములు, ఘనా పాటీలను చూసి తరించే అవకాశం కలింగించి న మీకు ఆ ఘనాపాఠీలు అందరికి పాధాభి వందనము లు 🙏🙏🙏🙏
@durgarajasekhararaovaranas88402 ай бұрын
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారికి ధన్యవాదములు.
@nagmadasu3983 ай бұрын
ధన్యవాదములు అండి మంచి వీడియో 👌👍🙏🙏🙏🙏
@wolff_gaming3 ай бұрын
గురువుగారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు..మిమ్మల్ని అనుసరించడం పూర్వజన్మ సుకృతం.. ప్రత్యక్షంగా నేనెప్పుడూ ప్రవచనం వినడం కానీ, వేదపారాయణ వినడం కానీ, వ్రతాలు, హోమాలు ఏవి చూడలేదు.. ఇలాంటివి టీవీలోను ఫోన్లోను చూసినప్పుడు మంచి అనుభూతిని పొందుతాను. ధన్యోస్మి 🙏🙏🙏
@tripurasundari84583 ай бұрын
వేద పండితులందరికీ వందనములు 🙏🙏🙏
@vani89873 ай бұрын
చాలా సంతోషం గురువు గారు, ఇలాంటి కార్యక్రమమల వలననే భారతదేశం ఇలా ఉండి,,, ఆ మాత్రం ,నోటికి తిండి వేళుతోంది అందరికీ
@virupakshamsyavaswamaharsh71783 ай бұрын
సంతోష ఘనపాఠి కి వేదోక్త ఆశీర్వాదములు
@hindudharmakshetram3 ай бұрын
సాష్టాంగ నమస్కారాలు గురువుగారు 🙏
@srideviv64373 ай бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
@kksastry19393 ай бұрын
Great video. Salute to all vidwans n padabhi vandanam
@చక్రం3 ай бұрын
ఋగ్వేద పండితునికి సన్మానం చేసిన శ్రీ గణేಶ್ವర శాస్త్రి ద్రవిడ్,గురువు గారి దగ్గర వేదం చదివినాను. కాశీలో వల్లభ రామ సాలగ్రామ సాంగ వేద విద్యాలయం రామఘాటు లో వుంది. ❤❤❤❤
@audiq7audiq7123 ай бұрын
గురువుగారు !!! ఇటీవల శృంగేరి శారదాపీఠం జగద్గురువులు విధుశేఖరభారతి స్వామివారు కేరళలోని ఆర్షవిద్యాసమాజం అనే సంస్థకి పీఠం నుండి 50లక్షలు విరాళం ప్రసాదించారని విన్నాను. మీకు దాని గురించి వివరాలు తెలిస్తే దయచేసి తెలియచేయండి 🙏🙏🙏
@barthavarshi84823 ай бұрын
నమస్కారము గురుజీ సాష్టాంగ నమస్కారము లు మీ ద్వారా తెలుసుకొనే విషయం ఆ సరస్వతి దేవి అనుగ్రహము. 🙏🙏🙏🙏🙏🎊🎊🎊💐💐💐🚩🔱
@padmavathithumu46893 ай бұрын
నమస్కారం గురువుగారూ 🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩🚩🚩 చాలా మంచి విషయం. సంతోషం గా ఉంది 😊
@venkatalaxmi7033 ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జయహో భారత మాతకు జయము జయము ఘనాపాటులందరికీ పాదాభివందనాలు జై హింద్
@ravikumaromkar27483 ай бұрын
మీరు చేస్తున్న ఈ కృషి అద్భుతం గురు గారు మీకు సాదర ప్రణామాలు,🙏🙏🙏
@kundurthibhaskararao34603 ай бұрын
మహాత్ముల పరిచయం మా అదృష్టం. వేదపండీతులందరికిమాప్రణామాలూ..
@buchilingamkunchakuri26053 ай бұрын
భారతీయ ధార్మిక వైభవం అతి పవిత్రము. అజరామరము. విశ్వ శ్రేయోదాయకము.దానిని అనుసరించడం మహా భాగ్యం.
@HYMAVATHIHARI3 ай бұрын
Ee video chustunte chaaala santhosham anipinchindi santhosh Ghanapatigaru. Meeku dhanyavaadalu. Manasantha santhosham to nindipoyindi.
@vijayak59443 ай бұрын
ఒక kantastha పద్యం నేర్చుకొని kantatha చెప్పడానికి ఏడుస్తాము. ఘనాపాటి వారికి కోటి ప్రణామాలు.
@josephbosetummala55603 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@prasadrao79363 ай бұрын
చిన్న వయసున్న పెద్ద ఘనా పాటి గారికిధన్యవాదములు వారికి సంపూర్ణ సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంది
@raghupadma99003 ай бұрын
Children of sarada mata maha panditulu andariki padaabhivandanalu🙏🙏🙏🙏this really a great programme and great presentation.young generation should respect such scholarly people loka samasta sukhino bhavantu
@ramakrishnamurthi15423 ай бұрын
పూర్వ జన్మ సుకృతం పెద్దల ఆశీస్సులు కఠోర శ్రమ దీక్ష వేదం నందు అనురక్తి గురువుల ఆశీస్సులు,శ్రద్ధ వట వృక్ష మంత చేశాయి...ధర్మో రక్షతి రక్షితః..పీఠాధిపతులు కు ఆమోద అనుమోద తులకు ప్రణామములు.
@Hariharasarma-c8j3 ай бұрын
Saraswati Putra meku paadaabhivandanamulu,❤❤
@prasunaparvataneni6263 ай бұрын
🙏🙏🙏. Very fortunate to watch this programme.
@padmakshipenna18393 ай бұрын
Great video. So fortunate to see this.
@subbaraokonjarla-ls8slАй бұрын
గురువుగారికి నమస్కారములు వేద పండితులను పరిచయం చేసినందుకు
@vavilalashalini47173 ай бұрын
Thanks!
@phanikumarsatyani50353 ай бұрын
అనేక రూపాల్లో ఉన్నటువంటి సరస్వతులుఅందరికీ.... సహస్ర కోటి పాదాభివందనములు.
చాలా మంచి విషయాలు చెప్పారు, చూపించారు. ధన్యవాదములు నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏
@Krkasu3 ай бұрын
Guruvu garu..such a wonderful, beautiful and divine feeling video. Fortune to watch this video guruvu garu
@kameswararao68723 ай бұрын
నేటి పండిత ఘనాపాటి..సదస్సు..చూడద నా అదృష్టం.. ఏ నాటి పుణ్యఫలం...ఈ వీక్షణ...అందరికీ అంజలి ఘటిస్తున్నా...జై శ్రీ రామ్
@sbvrjearswamy78303 ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@sbvrjearswamy78303 ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏 👍😊
@MMREDDY6003 ай бұрын
Felt very very happy to watch this video🙏🙏🙏🙏 Jai Sriram 🙏 🙏🙏🙏
@ganapursiddiramappa81322 ай бұрын
నమస్కారం సంతోషం సనాతన ధర్మ ఈ మాధ్య ము ద్వార గొప్ప ఘానాపాటిలిని ఈ త రానికి ఉపయోగ పడుతుంది
@bhagyalatha62963 ай бұрын
Chala santhosham ga undi 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@ramalakshmimeesala46743 ай бұрын
నాలాంటి వాళ్లకు అర్ధం తెలియక పోయినా ధ్వని vinadaniki కూడ chala baguntadi.Veda matha పరవసించి vuntaru mariyu Prakruthi matha కూడ శుభ్ర పడి vuntaru. 🙏🙏🙏
@vsvlkameswari52712 ай бұрын
🙏🙏🙏🙏🙏 ఎందరో మహానుభావులు అందరికి 🙏🙏🙏
@sujathagudlavalleti60633 ай бұрын
ఇది కదా మన భారత సంస్కృతి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suribabuimandi44533 ай бұрын
Very good program. Thanks to Santhoskumar Ghanapati garu
@psudhakar78643 ай бұрын
జీవితం ధన్యం అయ్యింది... గురువు గారు..
@ramavajjalakrishnaiah84283 ай бұрын
We are fortunate to hear and see all veda pandits on one platform. Namo vedamatharam.JaiBharath Jai Shri Ram
@SriSri-fk3nn3 ай бұрын
జై శ్రీ రామ్
@nageswararaograndhi8093 ай бұрын
Entho Punam chesukunnaru 👏👏🙏🙏🙏🙏🙏🙏
@ఉమస్వామి2 ай бұрын
జనాభందు జ్జానసిందు విశ్వమందు ను నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా శుభంభవతు సర్వులు కు సర్వదా మీ ఆత్మీయు అభిలాష ఆకాంక్ష ఫలించి అభివృద్ధి పొంద విశ్వాశం తో పాటు ఉత్తమ శిఖరాలు అధిరోహించి దినదినాభి వ్రుధ్ధిని పొంది సుఖశాంతి సంతోషాల సంబరాల ఆరుగాలం సాగ కన్నవారి ప్రేమ కరుణ దానం సేవాభావంతో కీర్తిని ఆర్జించి శతమానం భవతి అని కోరుకుంటూ మీ ఆత్మీయ శుభాకాంక్షలు శుభాశ్శీశ్శులు పొంది ప్రశాంతి నిలయం కాగలదు భారతావని బిడ్డలు పుడతారు అని గుర్తించ వచ్చు కదా కదా సారాంశం మీ ఆత్మీయు శుభోదయం శుభోజయం స్వాగతం సుస్వాగతం సుందరం సుమధురం జయం దిగ్విజయం గా ముందుకు పాగాలి అని కోరుకుంటూ మీ తల్లి తండ్రి గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు సర్వదా సర్వులు కు శ్రీరస్తు శుభమస్తు శ్రీఘ్రమస్తు సిధ్ధిరస్తు
@badarinarasimha37942 ай бұрын
చాలా విలువైన విషయం తెలిపారు. ధన్యవాదాలు.
@vijayalakshmikarekar40523 ай бұрын
Feeling blessed to meet such talented and real educated people.
@s.sambasivarao91313 ай бұрын
ఘనాపాటి వారికి నమసారములు, వివరాలతో అందించినందులకు మనసాంత నిండిపోఇంది యస, యస, రావు.....
@narayanrl81103 ай бұрын
చూడచక్కగా వినసొంపుగా ఉన్న ఈ వీడియో అందజేసి నందుకు చాలా చాలా థాంక్స్ !! ఇటువంటి కార్యక్రమాలు ఫిజికల్గా ఏర్పాటు చేయలేకపోయినా కనీసం చేయించినట్లు "గాలి మేడలు" (Castles in the air) మటుకు కడుతూవుంటానండి !!!!
@dhanukondaramanjaneyulu84643 ай бұрын
మన సనాతన ధర్మం లో పుట్టినందుకు ఎంతో అదృష్టవంతుడు ని. జై వేదం.
@Lobster167633 ай бұрын
గురువుగారికి ప్రణామం. కార్యక్రమం మధ్యలో ఎందుకో కళ్ళు మసకబారాయి. సరైన చదువు లేక, సరైన ఉద్యోగమూ లేక కాసులకోసం అవీఇవీ చేసి మనసులో క్లేశం మిగుల్చుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకే నచ్చని జీవితం. సరైన వయసులో సరైన గురువు లభించకపోవడం దౌర్భాగ్యమే. మహాత్ముల దర్శనభాగ్యం ప్రత్యక్షంగా అందరికీ ఉండదు. మమ్మల్ని ఈ విధంగానైనా కరుణించినందుకు జన్మధన్యం. జై శ్రీరాం. 🌿
@ravindranatha81173 ай бұрын
చాలా ౘక్కటి విషయాలు తెలియజేశారు. కూడలి గ్రామ ప్రశస్తి,అందున్న శంకర మఠం ప్రాముఖ్యత మరియు తుంగ భద్ర సంగమం గురించి ఆకర్షణీయంగా వివరించారు. ధన్యవాదాలు.
@JukeBox-it3lz3 ай бұрын
Video entha chakkaga undi Swamy. Dhanyavaadaalu, oka ganta samayam ela gadichipoyindo teliyaledu. VoLLu aanandamtho pulakarinchi poyindi suma. Chaalaa garvanga undi. Thanks