చాలా గొప్ప అంశాన్ని ఎంచుకున్నారు స్వామి, ఈ వీడియో తో సతీ సహగమనం పట్ల ఉన్న సందేహాలన్ని తీరిపోయినెట్టే. సనాతన ధర్మ పరిరక్షకులుగా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. శతకోటి నమస్కారాలు మీకు.
@sarmasadyatmikam643827 күн бұрын
సతీ సహ గమనం లేదు.ఇది పూర్వం అత్త,కోడళ్ళకు పడని దరిద్రపు వ్యవస్థ కొడుకు పోతే కోడలు ఎందుకు మళ్లీ ఆస్తిలో వాటా ఇవ్వాలని ఈ దరిద్రపు ఆచారం తెచ్చారు ఈ దరిద్రులు.అదే భార్య వుండలేక ఆచితిలో కివెల్లేవారు విడిచి అదే భారతంలో మాద్రిచేసింది. కా నీ సంతుణుడి భార్య సత్యవతి చేయాలా. సతీ సహగమనం అది ఆప్క్ష నల్ మాత్రమే ఆ తరువాత వొచ్చునదరిద్రులు దాన్నిఆనవాయితీ చేసారు.
@hihoney560927 күн бұрын
@@sarmasadyatmikam6438మీరు చెప్పిందికూడా జరిగుండవచ్చు . ఇలాంటి పిచ్చి పనులు వలనే హిందువులు మీద బురద జల్లుతూ ఉన్నారు.. ఒకప్పుడు ముస్లింలు దురాగతాలకు కూడా బయపడి . స్త్రీలు మీద అత్యాచారాలు దాడుల చూసి .బాల్యం వివాహం.చితిలోకాల్చడం వంటివి చేసేవారు
@lakshmikumarineti7874Ай бұрын
అయ్యా! చాలా వివరంగా చెప్పారు. చాలా సంతోషంగా వుంది. ఇట్లాగే మన సనాతన ధర్మం మీద అనేక మాటలతో దాడి చేసే వారికి కనువిప్పు ఎల్లవేళలా కలిగే లాగా చేయగలందులకు ప్రార్థన
@vedavathipaspunoori5825Ай бұрын
కన్యక పరమేశ్వరి అమ్మవారు కూడా ఇలాంటి స్థితి లో ఆత్మార్పణ చేసుకుంది లేదంటే ఆరాజ్యపు రాజు తనను పెళ్ళిచేసుకుంటాడను చెబితే తనకి ఇష్టం లేకపోవడం వల్ల ఆత్మార్పణ చేసుకుంది వాసవి కన్యాపరమేశ్వరి మాత కి జై
@sreeramamurthychavali5026Ай бұрын
మీరు చేస్తున్న సనాతన ధర్మ రక్షణ అభినందనీయం 🙏
@perlaradhamadhavi29 күн бұрын
చాలా బాగా వివరించారు.ఎవరికైనా,ఎక్కడైనా,మనవారికి ఈ అనుమానం వచ్చినా వారికి కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు స్వామి.నమస్కారములు స్వామి, కృతజ్ఞతలు
@ChenchuNiranjanАй бұрын
ఇలా సనాతన ధర్మం పై వచ్చే తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ వీడియోలు చేస్తున్నారు,మీకు 🙏🙏🙏🙏🙏
@srinivasaraokataru9300Ай бұрын
బాగా చెప్పారు
@YSaddle-lf7ps29 күн бұрын
మనశి తారు రోడ్ లేదా గజు రోడ్ మీద ప్రయాణిస్తే హాయిగా ఆనంద గా గమ్మ స్టానికి తొందరగా చేరుకుంటాడు అదే రాళ్ల మీద నడిస్తే ఎన్ని భాదులు పడుతాడు సనాతన ధర్మం ఆచరించాలి
@Vamsi9941028 күн бұрын
సనాతన ధర్మ ప్రకారం ఈ క్రింది బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి,BC కులాల ఇంటి నుండి ఆడవారిని దేవుడికి పిచ్చి పెళ్లి చేసి దేవదాసి గా చేద్దాం...Jai Sanatana dharmam
@narendranlanke78329 күн бұрын
వేదాలు అందరికి విశ్లేషణ రూపంగా అందకపోవటం చేత, సతీసహగమనం హిదు మతంలో భాగం అని అనుకుంటున్నారు… ఈ వివరణాత్మక వీడియో చాలా బాగుంది.
@rajeshwaribhunath449Ай бұрын
చాలా బాగా చెప్పినారు గురువు గారు / 'ఎవ్వరికి వాళ్ళు. వాళ్ళ ఇష్టము వచ్చినట్లు వేదములో వున్నవి అని ప్రతి వాళ్ళు నోటికి వచ్చినట్లు చెపుతు వుంటారు మూర్ఖులు . మీరు మాత్రం చాలా బాగా చెప్పారు చాలా సంతోషం🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@hemaedala517627 күн бұрын
చాలా బాగా వివరించారు గురువు గారు, హిందూఏతరలు ఈ విషయాలను తెలుసుకోవాలి.
@narasimhadevmallubhotla4812Ай бұрын
శ్రీ గురుభ్యోనమః. వేదమాత్రేనమః. సనాతనధర్మానికి మీ సేవ అనిర్వచనీయం.
@vmadhavipasupulati280Ай бұрын
Namaskaram 🙏, మీరు చెప్పినవి 100% ఏకిభవిస్తున్నాను
@padmavundavalliАй бұрын
మీరు ఇలాంటి విషయాలపై వివరణ ఇవ్వడం మాకు చాలా సహాయకారిగా ఉంటోంది. నిన్ననే ఈ విషయమై నాకు ముఖ్యమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇవాళే ఈ విషయంలో మీ వివరణ దైవ సహాయం అనుకుంటున్నాను. ధన్యవాదాలు
@bhaskaralakshmipalagummi442229 күн бұрын
వేదప్రమాణాలతో, చాలా నిర్దుష్టమైన విశ్లేషణలతో సమాజంలో పాతుకుపోయిన సతీసహగమనానికి సంబంధించిన అపోహలను తొలగిస్తున్న మీకు ధన్యవాదములు. నమస్కరాలు
@antracol1Ай бұрын
మీరు హిందూ ధర్మానికి గొప్ప సేవ చేస్తున్నారు. మన మతంలో ఉన్న చాలా దురాచారాలను, అసలు నిజమెంతో చెప్పి, పటాపంచలు చెయ్యండి. ఇలా మీలాంటి వారు చేసినపుడే, ఈ దురాచారాలన్నీ హిందూ మతం నుండి దూరమవుతాయి. హిందూమతంలో ఉన్న గొప్పదనం, క్రిస్టియానిటి లో ఇస్లాం లోను లేదు.
@vlprofession2 күн бұрын
మీరు ఇలాంటి వన్నింటిని ప్రతి ఊరిలో సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్త్రీలను పిలిపించి వారికి వివరంగా సభలో చెప్పండి గురువుగారు 🙏🙏🙏
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో భారత మాతకు జయము జయము జై హింద్
@nandivadaradhakrishna7451Ай бұрын
శ్రీ సంతోష్ కుమార్ ఘన పాఠీ గారు నమస్కారము
@gubbanarshimulu431529 күн бұрын
ఈ విషయం మాకు తెలియదు మీరు చాలా మంచి గ తెలియచేస్తూ
@venkatadriprodhuturu9279Ай бұрын
🙏🙏జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏మీలాంటి మహానుభావులు మన దేశానికి ఎంతో అవసరం🙏🙏 జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🙏
వేదములను ప్రామాణిక గా చూపి సంవాదం చేసే మీవంటి మేలిమి వజ్రాలను వదలి , వేద ములను అధ్యయనం చేయని విలాసములకోసం వాక్ శుద్ధి లేని రంగు రాళ్ళను టీవీ లలో చూపిస్తున్నారు ఆ రంగు రాళ్లే మన సనాతన ధర్మం న్ని తక్కువ గా చూపిస్తున్నాయి, ఇలా విషయాలను కోడ్ చేసి చెబితే మన మీదకు ఎన్ని మందలు వచ్చిన నాలుకలు కత్తిరించి తోలేయవచ్చు ఆచార్యా🙏🙏🙏
@vijaybharath793527 күн бұрын
శ్రీ మాత్ర నమః 🚩🚩🚩
@thumojusrinivas22529 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు 💯 నిజం చాలా చక్కగా చెప్పారు
@sitaramamurty29 күн бұрын
మంచి సందేహాన్ని నివృత్తి చేసారు గురువుగారు! 🙏
@muvvagopalАй бұрын
కనువిప్పు కలిగేలా చెప్పారు జయగురు దత్త
@SurareddyOgireddy27 күн бұрын
Jai sanatanam🎉❤🎉
@muddurajaiah268314 күн бұрын
సతీసహగమనం గూర్చి వేదప్రమాణంగా సముచితవివరణ ఇచ్చారు.ధన్యవాదాలు.
@durgaprasadbonu29 күн бұрын
అద్భుతంగా చెప్పారు జీ 🚩🚩🚩
@yelugotilakshmi4910Ай бұрын
మీకెంతో రుణ పడి ఉంటామని చెప్పడానికి gharvistunnamu
@sameerakarri581729 күн бұрын
అంతా కళ్ళకు కట్టినట్టు చెప్పారు ధన్యవాదాలు
@swamygollapalli303829 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు
@perumalraghunath594229 күн бұрын
ఈ నాటి సమాజానికి అవసరమైన వి చెపుతున్నారు ! 👌🙏🙏🙏
@SaginaPadalАй бұрын
ఘనపాఠి గురువు గారికి మిక్కిలి హృదయ పూర్వక ధన్యవాదాలు.రాముల వారు మాంసము తిన్నట్లు గా విమర్శలు వినిపిస్తున్నాయి.దయచేసి స్పష్టత తెలుపగలరని ప్రార్థన.గోవును పూజించుట శాస్త్ర సమ్మతం కాదని ముస్లిం(సిరాజ్)లు వాదనను ఖండిస్తూ... చక్కగా రిఫరెన్స్ తో వివరించినందుకు కృతజ్ఞతలు.పతివ్రతల విషయం (అవినాభావ సంబంధము)లో మొగలాయి రాజులు పాలన కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసి.. విషాదకర పరిస్థితి ఎదురుకొనే సందర్భం తారసపడే సమయంలో జరిగినవి తప్ప సతీసహగమనం సనాతన (వైదిక) ధర్మానికి విరుద్ధమని వివరించినందుకు గురువు గారికి ధన్యవాదాలు.సనాతనధర్మం పై అనేక అపవాదులు యూ ట్యూబ్ లో పదే పదే చాలా వస్తున్నందున ఇంకా ఇంకా అనేక వీడియోస్ ని మీరు మన హైందవ సమాజం కోసం షేర్ చెయ్యగలరు అని మనసారా వినమ్రతతో కోరుకుంటూ... సనాతన ధర్మం వర్ధిల్లాలి.ఓం నమః శివాయ.ఓం నమో నారాయణాయ.జై శ్రీ సీతారామ్.భారత్ మాతా కీ జై...స్వస్తి.
@vipparthysuryasriramulu896929 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@supathachannel8392Ай бұрын
కృష్ణుడు యోగీశ్వరేశ్వరులు అష్ట భార్యలు అంటే అష్ట సిద్దులు. యోగి ఆధీనంలో ఉండే అష్ట సిద్దులు అతనిని విడిచి ఉండవు.
Very good info.. Chala manchi vishyalu mainly myths ni clarify chestnaru acharya.. This education is much needed in these days for all hindus.. So called chetta secular hindus ilantivi adgite memu crct ga answer ivagaltamy.. Pls do more enlightened videos like this.. 🙏🙏🙏🙏🙏
@sanathanatraveller7 күн бұрын
Ramanugraham 🙏
@buchilingamkunchakuri260529 күн бұрын
ఈ లాంటి వేద సత్యాలను సమాజంలో విస్తారంగా ప్రచారం చేయాలి. ఏ రాక్షస మూకకు బెదిరి ఆ పని చేశారో, ఆ మూకను ఒక్క మాట అనకుండా,చచ్చిన వారినే దుర్మార్గులు ఇంకా చంపుతున్నారు.
@Chetanaandhemavardhan12329 күн бұрын
Clearly explained with the support of Rigveda slokas. Thank you Guruji..! Om Namoh Narayanaya! Om Namah Shivaya! Sri Matre Namah!
@ramaraoyasarapu151629 күн бұрын
కేవలం సుఖలలోనే కాదు కష్టాలలోనూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ఒకరు మరణించారు అని డాక్టర్ నిర్ధారించిన తక్షణం తనుకూడా అప్రయత్నంగా ప్రాణం త్యజించిన సంఘటనలు నేను చూచాను వారు ధన్యులు.
@m.n.rtelugumedia.697517 күн бұрын
సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి నమస్కారాలు మనుచరిత్ర నిజం ఏమిటి వాడుక లో వున్నవి వాస్తవాలా కాదా అసలు చరిత్ర ఏమిటి తెలుప వలసిందిగా కోరుకుంటున్నాము
@thatikondakalyan75729 күн бұрын
Mee video lu chala upayogapaduthunnavi
@kodlishanuАй бұрын
గురువుగారికి పాదాభివందనాలు నేను పెట్టిన వాట్సాప్ msg కు మీరు సమాధానం ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది.. ఇంకా ఆ అబద్దపు msg లో శ్రీ రాముడు ఆవు మాంసం తిన్నాడు అనే అశం మీద వీడియో చేయండి.
@gottumukkula29 күн бұрын
Tinaledandi..
@gottumukkula29 күн бұрын
kzbin.infoPx8LZHuTadU?si=flx1C03SSaRWdkI8
@user-wp6fd3ox4n29 күн бұрын
స్వతంత్ర్యము రాక ముందు మన విత oతువు స్త్రీ లు నితురకలు బ్రిటిష్ వారు వేలం వేసి అమ్మేవారు..భారతీయ స్త్రీలు వాళ్ళు మానాప్రాణాలు కాపాడుకోవడం కోసం సతీసహాగమానం వచ్చింది.. ప్రతి వెదవలు హిందూ గ్రంధాలు ను ప్రశ్నించేవాలే..
@సమరసేన28 күн бұрын
సనాతనం పై మొరిగేకుక్క లకు సమాధానం చెప్పాలి
@dundeeganesh339Ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు
@litemusictunes775228 күн бұрын
చాలా విలువైన పోస్ట్ 🙏🏿
@sbvrjearswamy7830Ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@swarnagowri604729 күн бұрын
ఓమ్ శ్రీ 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏 🌺ఓమ్.
@madhavi34128 күн бұрын
Dasohamulu Swami 🙇♂️🙇♂️🙇♂️
@malapallynarayana932929 күн бұрын
Swamy Garu Mee padalaku namaskaralu 🙏🙏
@s.sambasivarao913120 күн бұрын
Ghanapati vari trump vijampai chakkayti vishleshanachala chala bagundi, ssrao 85 years guntur....
Your explanation about sahagamanam is clearly explained in work " History of Dharmasastra "by mahamahopadhyaya panduranga vamanakane. He has also given a detailed explanation about shaving the head of the widow.
@madanmohan591029 күн бұрын
Most imp message 🙏🙏🙏
@praveenreddy9688Ай бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
@nagenderchalla88329 күн бұрын
🙏 Vedam ultimate science and guidelines to live happily which was given by Paramatma some 197 crore years ago. Atma, Paramatma n prakruthi anadhi i.e. no ending n no starting. Through Vedic knowledge we can mitigate severity of hurricanes n cyclones and various viruses. All Vedas are available even now. There is no contradictory statements in Veadam. Punarjanama is inevitable. Moksham is only some crore years. Again we should take birth as per our karma. 🙏
@harikethari75626 күн бұрын
What you said exactly Correct
@LathapundlaАй бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@malapallynarayana932929 күн бұрын
👏👏👏👏👏
@srinivasaraochilakalapudi739728 күн бұрын
జై శ్రీరామ్
@DeshPremi-zn2qm26 күн бұрын
సనాతన ధర్మం పాటించే వారి మైండ్ లో ఉంది
@lakshmikonkapaka913929 күн бұрын
Very good information andi 🙏🙏🙏
@padmavathipatnam961829 күн бұрын
జై శ్రీరామ్ జై మోడీజీ జై భారత్
@RavikkThe29 күн бұрын
Thanks for sharing 🙏🙏🙏
@ALNPrasadАй бұрын
సహ గమనం = సహజ గమనం బాగా చెప్పారు
@Manikantanag77729 күн бұрын
Jai Sanatana dharma 🚩🚩🚩
@muskuvittal951729 күн бұрын
Gituvu gari ki padabhi vandanalu Manusmuti gurinvhi cheppa galaru
@srinubalasa3072Ай бұрын
జై శ్రీరామ్ ఓం నమః శివాయ
@ramgopaldhanvanthari222529 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏
@srinivasaraokataru9300Ай бұрын
బాగా చెప్పారు
@prabhakarachari337623 күн бұрын
Chalabaga chepparu gurujii, tq
@MahaLakshmi-ii4or27 күн бұрын
❤
@banothsurender314828 күн бұрын
వక్రీకరణలు ఎక్కువవుతుంది, వివరణలు తక్కువ అవుతుంది. మాకేమో పిచ్చెక్కుతుంది. ఏం చేయమంటారు! మంచి చెప్పులేసుకునే లోపే చెడు చుట్టూ తిరిగి వస్తుంది మీలాంటి వారు ఇంకా బైటికి రావాలి. ఈ వక్రీకరణలు మాకు జవాబు తెలియాలి. లేకుంటే తర్వాత తరం నష్టపోతుంది. జైహింద్. 🙏🕉️💪🇮🇳
@manuvadubbaka1425Ай бұрын
Chala baga vivarincharu guruvugaru dhanyavadalu
@Battusravanthi-my4no25 күн бұрын
Tq gurugaru
@mahilakshmi763329 күн бұрын
🙏
@hefazsheik408429 күн бұрын
గురు గారు శ్రీకృష్ణుని అంత్యక్రియలు ఎలా జరిగాయో వివరించండి దయచేసి.
@rainbow941829 күн бұрын
అయ్యా... సాంబశివుడు అనే పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో పద్మపురాణం లో శివుడు విష్ణువు బ్రహ్మ రాసలీల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ... దానిపై ఒక వీడియో చేయండి ప్లీజ్...
@srikanth8tАй бұрын
Jai sriram
@dr.msivakrishna693229 күн бұрын
🙏🙏🙏🙏🙏
@VenkataswamiReddy-m8x27 күн бұрын
Sati is a invisible matter on historical period it is highlighted as a biggest matter
@achyuthcn2555Ай бұрын
Chakkati Vivarana icchaaru Guruvu garu...
@jeevanapriya777727 күн бұрын
Swami matalu levu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@inampudimanikantarajuinamp412429 күн бұрын
గురువు గారు సాంబశివరావు అనే ఒక యధవ ఇంటర్వ్యూ లో శివుని గురించి విష్ణువు బ్రహ్మ గురించి నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు కొంచెం వాటిమీద వివరనగా ఒక వీడియో చేయండి
@chennappab66229 күн бұрын
Elanti visiyalu prathi okkahindulu telesikovali angleyula dabbuku ammudu poi na kondagrsvallu kalpinchi manadharmanl paduchesaru
@venkatyandra5883Ай бұрын
ఉదా హరణకి లింగోద్భవం
@929195529 күн бұрын
వేద గ్రంథాలలో ఉన్నది చదివి అర్థంతో సహా వివరించి చెప్పారు ఇంకా కూడా తిక్కగా వాదించుట వారి వారి హిందూ వ్యతిరేక వాదుల మూర్ఖ వాదన
@sunitait8671Ай бұрын
నమస్కారం గురువు గారు, ఒక ప్రశ్న, రామాయణంలో యుద్ధం తర్వాత సితమ్మవారికి జరిగింది, అగ్ని పరీక్షా (రాముడు అడిగాడా)లేక అగ్ని ప్రవేశమా ( సీత సొంత నిర్ణయమా), స్పష్టంగా చెప్పగలరు 🙏
@NageswaraNaredla25 күн бұрын
Give a good analysis on Madri accompanying her husband
@humbleRajАй бұрын
Prahlad's Mother, Kausalya Devi, Sumitra Devi, Kaikeyi Devi, Kunti Devi None Entered Pyre of Their Husband
@humbleRajАй бұрын
It wer the brits n leftists who manipulated the texts