పాట పాటకి నన్ను ప్రోత్సహిస్తున్న మల్లిక్ మామయ్యకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.... నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందారికి పేరుపేరున నా నమస్కారాలు మీ దీవెనలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా...
@todetiveeraswamy46445 жыл бұрын
Super
@bommerasambaraju1365 жыл бұрын
I like your voice mouniii
@venkatmanasa24685 жыл бұрын
Chelli ni voice supar bangaram love you ra
@Ramesh-oj7tg5 жыл бұрын
Super mounika ni raga entha bagundo cheppalenidi
@rolexchannel85435 жыл бұрын
Nice song
@edookachannel5 жыл бұрын
మా ఊరిలో ఉన్నట్టుంది మీ పాట వింటే.....నిజంగా సూపర్....మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో చెయ్యాలని కోరుకుంటున్నాను.
@charlapallyvenkanna46195 жыл бұрын
అన్నా మీకు ఇంత ఆదరణ ఎలా అంటే పాటని ప్రాణం పెట్టి పాడుతున్నారు సూపర్ సాంగ్
@baindlasathyam41552 жыл бұрын
Akka Naku comment em pettalo ardham aithale no words just goose bumps song
@bathulabharath16775 жыл бұрын
రైతు చేయి చల్లగుంటే రాజ్యం వర్ధిల్లునులే ......... Currect bro......this is one of fantastic song
@divyakatta82885 жыл бұрын
చాలా బాగుంది సాంగ్ రైతు రాజుల బ్రతికే రోజు రావాలి ...ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్న ..All the best
@gouthamdeshaveni183 жыл бұрын
Chetta rajakeeyalavalla raitu Raju avalekapotundu
@laxmangottapu46622 жыл бұрын
@@gouthamdeshaveni18 8
@shankarnaidu25265 жыл бұрын
మా చెల్కలో ఉన్నట్లు అనిపిస్తుంది..... ఈ పాట.... తెలంగాణా ప్రాంత ప్రజల కష్టాలనుంచి పుట్టిన ఈ పాటకు వందనాలు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokraajashokraaj98834 жыл бұрын
Anna Meeru Superb 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dusarishivagoud15655 жыл бұрын
రైతు కష్టంని పాట రూపంలో తను వేసే పంటను భాధ రూపంలో చాల బాగ చెప్పారు 👏👏👏 మీరు ఇంక మరిన్ని మంచి మంచి పాటలు అందించాలని ఆశిస్తున్నా ను
@karnakarreddypadigela91705 жыл бұрын
సూపర్ అన్న మల్లిక్ తేజ అన్న మౌనిక నువు సూపర్ మేడం రైతు గురుంచి సూపర్ గ చేపరు...
@telugu_comments_Reviewer5 жыл бұрын
Mallik bayya super song. And lyrics. Voice of mounika. Adhurs. After long time. And nice locations. ❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍. And mounika fans like here. With lots of love. 💞💞💞💞💞
@mahendarsheela47605 жыл бұрын
Super
@gmcreations1264 Жыл бұрын
Mallik anna ni songs tho ma manasulani kadhilisthunnav , prathi paatani pranam petti rasav niku ma shathakoti Vandhanalu anna
@vijaykumargavide79705 жыл бұрын
చాల రోజుల నుండి ఎదురుచూస్తున్నాం మీ పాట కోసం...సూపర్. 🌹💕💔👌🌱🌱🌱
@venkatyadav60405 жыл бұрын
Super. Music
@muralidammam85115 жыл бұрын
supar
@ganesha274510 ай бұрын
😊 1:26 🎉
@srinivasgaddi73705 жыл бұрын
వ్యవసాయం చేసే ప్రతి భార్య భర్త మధ్యలో జరిగే సంబాషణలు ఇవే వాటిని మీరు చాలా చక్కగా పాట ద్వారా చూపించారు మీ songs అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మీరు ఇలాగే videos చేయాలి అవి మేము చూడాలి మీ ఇద్దారి voise చాలా బాగుంటది ఇప్పటికి 10 times చూసాను ఇంకా చూస్తాను ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది super super super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@roddadhanunjay61785 жыл бұрын
అన్నయ్య మీది నాది ఒకటే ...ప్రతి ఒక్క రైతు జంట మనసులో ఇలాంటి సంభాషణలు మనము తరచుగా వింటుంటాం ..వెరీ గుడ్ సాంగ్
@GojularamanaGojula11 ай бұрын
😊😊
@manichandravirat25345 жыл бұрын
బువ్వబెట్టే భూమిని గుండెల నూరేళ్లు దాచుకుంటా పంట కాపుకాసే నిన్ను పాణమోలే జూసుకుంటా సూపర్ లిరిక్స్.. సూపర్ సింగర్స్
@vanaparthinagendernagender70834 жыл бұрын
Roju ki okkasarey ayena venakute na manasu bhaga undadu bro me songs
@deepakpendor98923 жыл бұрын
తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయలను భావి తరాలకు అందిస్తున్న మీకు కోటి కోటి వందనాలు ఈ పాటలో రైతు ప్రాధాన్యత తో పాటు ప్రకృతి అందాలను చూపెట్టారు చాలా చాలా బాగుంది sir Keep it Up God Bless You😊
@healthiworeld67965 жыл бұрын
తేజ అన్నా... ఒక్క 3 నిమిషాల్లో.. రైతు కష్టాన్ని.. ఎంతో చక్కగా వివరించారు...మట్టితో ఉన్న...రైతు.. బందాన్ని...భార్య, భర్తల ప్రేమానురాగాలను చూస్తుంటే..కళ్ళెంబడి నీళ్లొచాయి... ధన్యవాదాలు 🙏 🙏 🙏 అన్న గారు..
@Dheeruyadav245 жыл бұрын
Superb brother....
@srikanthsri3245 жыл бұрын
నిజం చెప్పారు.....ఈ పాటలో ఏదో మాయ ఉంది.....
@vcreations45335 жыл бұрын
Excellent 👌 Ga chrpparu
@pavan76795 жыл бұрын
Yes br
@RajuRaju-tn9vh3 жыл бұрын
Hi yes PT triggered the ng
@SureshSuresh-rl5eh5 жыл бұрын
పల్లెల్లో ఉండే కష్టన్నీ మట్టిలో ఉండే మా జీవితాలను పాట రూపంలో చూపించిన MV MUSIC&MOVIES ఛానల్ వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు... All the best both of you...
@rameshpower60833 жыл бұрын
Anna ni songs Nature 🙏🙏 Excellent
@yogavenkateshwar19555 жыл бұрын
ఎన్ని సార్లు విన్న కొత్తగానే ఉంటది.. మట్టి వాసన లాగా కమ్మగా ఉంది మీ పాట
@katkooriraju55935 жыл бұрын
Superb sir song
@ksandeel67155 жыл бұрын
Nice song
@ashokpatkut67045 жыл бұрын
Super Anna
@KDMBADRI5 жыл бұрын
Chala bagundhi pata
@appannaseepana40875 жыл бұрын
Telling man I lab songs
@sams23225 жыл бұрын
అత్యద్భుతం...మీ ఇరువురి గాత్రం మరియు lyrics సూపర్బ్ నాకు ఎంతగానో నచ్చింది.
@karnakarreddypadigela91705 жыл бұрын
రైతు చేయి సల్లంగుంటె రాజ్యం వర్ధిల్లును....అన్న నీకు ఎలా వచ్చిందో కానీ మల్లిక్. అన్న.. ని ఆలోచనకు ఓకే దండం..అన్న ఆ లిరిక్స్...ను అంత బాగా పాడింది.. మౌనిక.నువు సూపర్..పో..నీకు🙏🙏🙏 అల్ టీమ్ కు కంగ్రాట్స్...
@jangitiyesu57185 жыл бұрын
Hai good
@gugulothuvenkatesh44535 жыл бұрын
కరుణాకర్ రెడ్డి పడిగెల is
@hussainagugulothu43425 жыл бұрын
Meku ela danyavadalu choppalo ardam kavatamledu me pata super enka raithu kem kali
@korampallysureshkorampally94575 жыл бұрын
Super brother
@bhairagoud62445 жыл бұрын
👌👌😁👌
@Vojjalaramesh4 жыл бұрын
ఈ పాట tune, చిత్రీకరణ,గానం అద్భుతం. మౌనిక,మల్లిక్ ల హావభావాలు simply superb.. సంస్కృతి,సంప్రదాయాలపై పట్టు ఉండి, పల్లె జీవనం గడిపిన వాళ్ళకే ఇలాంటి పద సంపద సాధ్యం..MV MUSIC నుండి మరెన్నో ఇలాంటి అణిముత్యాలు రావాలి. పల్లెలోని శ్రమైక జీవన సౌందర్యం ఎప్పుడూ ఆకర్షించేదే.. ఎన్ని పాటలైనా సృష్టించవచ్చు.
@saitejareddy50995 жыл бұрын
అచ్చ తెలంగాణ ఇంటి ఇల్లాలు పాత్రలో బాగా ఇమిడి పోయావు మౌనిక.... superb😍😘🙏
@pattebarlasrikanth1385 жыл бұрын
సూపర్ సాంగ్ మల్లిక్ తేజ్ అన్న రైతు గురించి సాంగ్ పాడినందుకు ధన్యవాదాలు
Telangana best song in this year...awesome..no words to express...👌👌..award winning song 2019💐💐telangana govt okka award ayena ee song ki ivvali....im supporting👍👍
@maiboobpasha31473 жыл бұрын
Super song Chala bagundi
@swamykeelukathula60275 жыл бұрын
మన ఇంటి పక్కన ఈరక్క చింతకింది సారక్కా......, Superb annaa
@nirvignavlogs86015 жыл бұрын
బువ్వ పెట్టె భూమిని గుండెల నూరేళ్ళు దాచుకుంట... పంటను కాపు కాసే నిన్ను పానమొలె సుసుకుంట... మట్టి తొని చుట్టరికం చెప్పలేని అందంలే.. మట్టి లొనె కలిసెదాకా విడిపొని భంధంలే.. Super lyrics bro
@sattis82605 жыл бұрын
spr
@AnandKumar-ez6ld5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినసొంపుగా ఉన్నది రైతు గురించి చాలా చక్కగా పాట పాడారు. పాల మీగడ కన్నా పచ్చి కొబ్బర కన్నా జున్ను గడ్డల కన్న జుంట్టితెనెల కన్నా మధురమైనది మీ పాట. ఆల్ టీం ధన్యవాదాలు
@keshavbogiri27653 жыл бұрын
Super bro
@myvlogschannel8933 жыл бұрын
😌ani times vinna kuda a feel undi song lo monika super 🤩🤝🤝
@gk-fc3vc3 жыл бұрын
ఇంత అద్భుతమైన పాటను అందించిన మల్లిక గారికి ధన్యవాదాలు అన్నయ్య
@swamymudhiraj18735 жыл бұрын
మల్లిక్ తేజ్ అన్న నాకు మీ పాట చాలా బాగా నచ్చింది సూపర్ పాడారు అన్న మన పల్లెల్లో జరిగెటటువంటివి ఇంకా ఎన్నో ప్రకృతి అచారాలన్నీ మీ గొంతుతో మంచి మంచి పాటలు పాడాలని ఆశిస్తున్నా all the best anna
@ramyachityala1465 жыл бұрын
Super song
@vnagappaacharinaga34725 жыл бұрын
Wv
@babukeshanapalli38635 жыл бұрын
పాట అంటే ఇది, మన తెలంగాణ బ్రతుకు చిత్రం అంటే ఇది.. Super voice.. Super Photography..👍👍👍
@vodnalasunitha6315 жыл бұрын
Superr song. ....bro. ...
@venkysphotography29212 жыл бұрын
అన్న ఈ పాట వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు ఈ సాంగ్ చాలా సార్లు చూస్తూనే ఉన్న మనుసునుకు తాకిన పాట మళ్ళీ ఇలాంటి పాటరలేదు మీరు చేసిన అన్నింటి లో ఇది చాలా స్పెషల్ మళ్ళీ ఇలాంటి పాట చేస్తారని ఆశిస్తున్నాను లిరిక్స్ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి
@kknayak74925 жыл бұрын
Mallik Annagaru meru pen 🖋 chethilo pattukoni songs rastharu Ani anukunna kani meru prathi song pranamm petti rasthunnaru andhuke meru rashi pade prathi song andhari manasuni kadhilisthundhi ur Rockstar Anna. Elanty songs parenno rayali meku malanty abhimanula support yennadau undhi👍👍👍👍
@srikanthyadav36695 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఇలాంటి సాంగ్స్ వింటూనా అన్న చాల చాల బాగుంది అన్నా సాంగ్ మీ చేతి నుంచి ఇంకా మంచి మంచి సాంగ్స్ రాయలని మనసార కోరుకుంటు శ్రీకాంత్ యాదవ్ సింగర్ TPCC సాంస్కృతిక సేన All the best Anna
@raimallujangam86245 жыл бұрын
రైతు. మాటలను పాట రూపంలో చక్కగా పడినారు.. రైతులు ఒక్క like వేసుకోండి🌾🌾🌾
@@sandaravikumarravi6059 U I have ttt I have to go to tr,,mmmmmm
@swamyswamy73583 жыл бұрын
@@srinuguguloth221 🙏🏼🙏🏼🙏🏼
@prakashedunuri33414 жыл бұрын
Inthamanchi pata ni maaku andhinchinanduku mee idhariki shathakoti vandhanalu (mallik teja&mounika) garu. 👏👏👏👏👌👌👌
@sapavathsrikanth53925 жыл бұрын
పాట వింటుంటే కడుపు నిండు పోతుంది అన్న... సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి
@maheshkatterla27985 жыл бұрын
ఈ పాటకు పొగడ్త అనే అర్థం చాలదు.. అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచే పుడమి తల్లి పై పాడిన ఈ పాట మధురాతి మధురం. వింటూ ఉంటే కన్నీళ్ళ ధారలే సమాధానం ఇస్తున్నాయి మీకు శతకోటి వందనాలు.. ఈ పాటను అందించినందుకు మీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు
@narsimlupotharaj51585 жыл бұрын
చాలా చక్కగా వివరించారు రైతులు తమ జీవితాన్ని గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి
@Nayakudu0094 жыл бұрын
Goud Anna adhaka badhakala pai okka paata padagalaru🙏 me voice superb
@sriramula32495 жыл бұрын
అన్నా.. నా చిన్ననాటి..అరక కట్టిన రోజులు గుర్తుకాస్తున్నాయి..💐💐💐👌👌🙏🙏
@GoodVideos0-95 жыл бұрын
Ochesindi mounika 🥰🥰🥰🥰🥰😍😍😍😍😍super mallik anna ❤️❤️❤️😻😻
@maripellybikshapathi99125 жыл бұрын
Nice
@thirupathithiru37545 жыл бұрын
Mallika kaadhu mallik anna
@GoodVideos0-95 жыл бұрын
Thirupathi Thiru adi speeling mistake lo padindi sorry
@sreedharyadav15705 жыл бұрын
చాల రోజుల నుండి ఎదురుచూస్తున్న మీ పాట కోసం...సూపర్. anna
@satyasheelaraju52063 жыл бұрын
Every one should atleast think of our farmers. Pain with estacy is thier life. Contact with mud makes them more immunity than urban people. Song is super
@venkateswararaobandaru1575 жыл бұрын
పొలంలో పండింది పొలంలో తినే అదృష్టం అందరికీ రాదు అది ఒక్క గ్రామంలో ఉండే వారికే సొంతం
@ravikumar-pe5wq4 жыл бұрын
Nice word bro❤️❤️
@rajuchakinala51254 жыл бұрын
A adrushatam andhariki radhu bro😎
@sonrtaoatram36934 жыл бұрын
Sonerao:atram
@sanjeevbiyyani63264 жыл бұрын
Naakundi a adrushtam
@TGNEWS-n5d4 жыл бұрын
Super. Anna
@saireddy75385 жыл бұрын
నిజమైన రైతు దంపతులు లాగా చేశారు మీకు దండాలు అన్న, మౌనిక అక్క, మల్లిక్ అన్న ఇద్దరి బాగా చేశారు, వ్యవసాయం రైతు ప్రాణం లా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పటి మా అమ్మ నాన్న ని చూసినట్లే ఉంది 🌹👏👏👏👏💐💐💐🌷🌷🌷
@madhuseethamasongsuperseet55474 жыл бұрын
Super song Monika
@mahitraveller2265 жыл бұрын
Addicted to Sv mallikteja songs, Shirisha voice and smile and Shiva Anna camera, editing.
@maarmusic9175 жыл бұрын
Tq . Very much brother
@naresh76134 жыл бұрын
నిజంగా వ్యవసాయం ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు హత్తుకునేలా చూపించిన మీ టీం అందరికీ ధన్యవాదాలు...🙏🙏🙏🙏
@షబ్బీర్మహమ్మద్షబ్బీర్మహమ్మద్5 жыл бұрын
చాలబాగుంది అన్న సూపర్ సాంగ్ .మీ నుండి ఇలాంటి సాంగ్స్ రావాలని ఆశిస్తున్నాము .అల్ ద బెస్ట్ అన్న
@sampathoggukathalu5 жыл бұрын
మన మల్లిక్ తేజ అన్న ,మౌనిక అక్క పాడిన పాట నచ్చిన వారు ఒక 👍వేసుకోండి..... ఈ పాటకు సహకరించిన వారందరికీ మా అభినందనలు......మల్లిక్ అన్న మౌనిక అక్క ఇంక ఇలాంటి చాలా పాటలు పాడాలని కోరుకుంటున్న......
@mouryasurendarsingh48445 жыл бұрын
నిజంగా చెప్తున్న మల్లిక్ అన్న, మౌనిక చెల్లెమ్మ.. ఈ పాట వింటునప్పుడు గుండె తరుక్కు మన్నది., కళ్ళలో నుండి కన్నీళ్లు కారినయి.. రైతు కష్టం, రైతు చేసే పాట్లు గుర్తొచ్చి కళ్ళు చేమిరినాయి. నేను ఒక రైతు బిడ్డని.. రైతు బిడ్డనయినందుకు ఆనంద పడాలో లేక రైతు బిడ్డనయి ఇంత కష్టం పడుతున్నా రైతు కష్టాలు, అప్పులు తిరట్లేవు సరి కదా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు సాగుతున్న ఈ రైతు బ్రతుకుకు బాధ పడాలో తెలియట్లేదు. నిజంగా గుండెల్లో బాధ కన్నీటిగా జారుకుంటు భూ తల్లిని ముద్దాడినయి మీ పాటకి. hatts of to u మల్లిక్ అన్న😘😘👌👌🙏🙏😔😔😆😆
మాటల్లో చెప్పలేనిది ఈ పాటలోని అర్ధం రైతు జీవితం,చాలా గొప్పగా రచించి,పాడి నటించిన మల్లిక్ తేజ మరియు మౌనిక గార్లకు ధన్యవాదాలు......ఇట్లు ఒక మధ్యతరగతి రైతు.
@keshavbogiri27653 жыл бұрын
Super nice❤️
@Vojjalaramesh5 жыл бұрын
తలకు పోసి దూసినట్టు సేసినావు నేలంతా...Wow.... Incredible words... THIS IS THE SONG OF THE YEAR
@SunilFocusTV5 жыл бұрын
lk
@anilrathod_ktm5 жыл бұрын
All old gold slang song background music mind blowing .... 💓 Hert touching farmers family song ...... killing the mind .....no wonder words to about this.... fantastic song
@mahendrageethika75855 жыл бұрын
మట్టితో ఉన్న రైతు అనుబంధాన్ని భార్య భర్తల ప్రేమానురాగలను ఎంత చక్కగా వర్ణించారు అన్న గారు మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను....ఎప్పుడు ఇలాగే మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను ....... పాట వింటుంటే కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అన్న ..😘😘 చాలా చాలా బాగా ఉంది అన్న....
@narsimha_actor88295 жыл бұрын
మీ .జీవితాలు.ఏంతో.ఎత్తుకు . ఏదిగిపోవాలి. ఆ దేవుడి.ఆశిసులు . ఏల్లవేళల . ఉండాలి.మల్లిక్ తేజా. మరియు . మౌనికా.. గార్లకు. శుభాబివందనలు. మరియు . శుభకాంక్షలు.
@msjanusrinu64105 жыл бұрын
సూపర్ గ పడినవు నీకు మంచి ఫ్యూచర్ వున్నదీ మీ పాటలు ప్రతీ ఒక్కటి తప్పకుండ చూస్తా👌👌👌
@kambalapalliramuduisrael99705 жыл бұрын
మా ఫ్యామిలీ మళ్లీ మళ్లీ కనిపించింది మీ పాటలో ఈ కాలంలో కష్టాలను పాటలో వర్ణించింది మీరే అన్న god bles you
@vasakevaagu3481 Жыл бұрын
Konni vandala saarlu vinna super song jai kisan
@ganeshmaragoni50065 жыл бұрын
We want this combination songs, awesome mounika.good message you are give to us
@amarreddy96065 жыл бұрын
Once again you both are touches my heart with you voice, good song Teja Anna and mounika Garu
@parusubalaraju75975 жыл бұрын
super song mamidi mounika is back elanti patalu inka chala padali
@shivamani21685 жыл бұрын
Super Anna 👍👍
@swathibachali66854 жыл бұрын
అబ్బా ఈ సాంగ్ వింటే అంధరికి రైతు విలువ తెలువాలి ఈ😍 పాట వింటే నాకు రైతుల భాధ తేలస్తుంది 👌👌👌
@malothudrravinder39473 жыл бұрын
ఇంతగొప్ప గేయం ఎన్నడూ నేను ఎరుగలేదు
@gaddamuday68325 жыл бұрын
అన్న పాట చాల బాగుంది నేలను నమ్ముకున్న రైతు జీవితాన్ని మంచిగా చూపించారు సూపర్
@praveenuppula45275 жыл бұрын
Mounika కోసమే E song విన్నవారు like❤👍 vesukondi friends
@chinthalarajuyadav49195 жыл бұрын
అవును
@manthenachakradharswamyman31535 жыл бұрын
Supet
@manthenachakradharswamyman31535 жыл бұрын
Monika action is super
@gorrenaresh75675 жыл бұрын
Mounika 🎶🎤🎶
@gantakotesh76065 жыл бұрын
Gjk
@drlavankumar10905 жыл бұрын
Wowww whatt a song... Cool lyrics, music n voice.... nowadays Movie songs r meaningless..n these type of meaningful songs becoming more popular at rural...keep going boss... tallent vunnolani telanagana prajalu tappakunda adaristaru..telanagana antene janapadam..All the best..
@srinivasmedudhula76332 жыл бұрын
Ee song inka konchem vunte bagundu
@shankarrathod24795 жыл бұрын
Entha manchi song vini chala rojulaindi Farmer gurinchi baga chepparu Me expressions excellent ❤ 😍 👌
@rajeshpatelsr32175 жыл бұрын
మట్టి తోటి సుట్టరీకం చెప్పలేని అందములే.. మట్టిలోన కలిసేదాక విడిపోనీ బంధములే...!🙏🙏
@rajendardoddi20633 жыл бұрын
Super
@battaeshbattubattaesh86055 жыл бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి. ఎన్నిసార్లు ఇన్నాగని ఇనలనిపిస్తుంది మీరు ఇలాగే ఎన్నో పాటలు రాయలె మాకు అందియలే
@praveenreddyk11255 жыл бұрын
Super akka ar anna
@AnandKumar-ez6ld5 жыл бұрын
గంగిగోవుల పాలు గంటెడైనను చాలు కడివెడైన నేనేమీ ఖరము పాలు..... రైతు, మరియు భార్య భర్త ల అన్యోన్య దాంపత్యం గురించి చాలా చక్కగా వివరించారు. మీకు మీ టీం అందరికీ కృతజ్ఞతలు
@vijayvlog81865 жыл бұрын
How many peoples got goosebumps.. like here
@buranprabhakar48685 жыл бұрын
Beti nee performance chala bagundira. alage thammudi albums choostunna bagunnayi
@srinivaspotharaveni32775 жыл бұрын
Super
@mahimahanshuvideos19305 жыл бұрын
Pataku pranam posaru ..palle yevusala goppatanam gurtimcharu..malik nd mounkia fantastic song u people did
@nagarajugummadi83665 жыл бұрын
Im alsoo
@mamidiprabhakar2865 жыл бұрын
అన్న ...! ని ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే నా కండ్లకు నీళ్లు వచ్చాయి .న మనసు ఏదో తెలియని పులకరింత వచ్చింది ....ఈ పాటలో తెలంగాణ పూర్వ జీవన భాష బతుకు కుటుంబ ప్రేమానురాగాలు ...ఉన్నవే ఈ పాట రాసిన మీ చేతులకు మీ ఆలోచనలకు పాడిన గొంతులకు నా పాదాభివందనం... అన్న
@mubeenuddin20105 жыл бұрын
Chala sarlu vinna ee pata.. vinna pratisaari kannillochinai
@gopathimallesh80825 жыл бұрын
పాట వింటుంటే అస్సలు ఆ ఆనందమే వేరు 100సార్లు విన్న కూడా మాళ్లి వినాలనిపిస్తది అస్సలు ఆ లిరిక్స్ అయితే మాములుగా లేవు.. మట్టితోటి సుట్టరికం.... సూపర్ సాంగ్
@rammohanreddy24603 жыл бұрын
One of the best song. ఈ పాట చూస్తూ వింటుంటే మనసుకెంతో ఉల్లాసంగా ఉంటుంది బ్రో. బాగా వ్రాశారు పాటను.
@lingamyadav03085 жыл бұрын
Mounika nv super.... Voice chala bagundi.... All the best ur future....
@laxmanlaxman-lj9pi5 жыл бұрын
ఒకరైతుగా పాట వింటుంటె రైతెరాజు అన్నమాటలు నిజం కవలని కోరుకుంటాన్న,కాని ఆ రోజులు ఎప్పుడూ వస్తయొ ఆ దేవుడుకె ఎరుక.nice song butifull composeing the song.and u both such really nice Comineshion.really great job👏👏👏🙏🙏🙏🙏🙏
@shivakumar50645 жыл бұрын
ఈ సాంగ్ వీంటే నా చిన్నతనం గుర్తు వచ్చింది.. సూపర్👌👌👌 రైతు చేయి సల్లంగా ఉంటే రాజ్యం సల్లంగా ఉంటది
@rasagnyareddy11773 жыл бұрын
Super Anna
@udaydharshini51155 жыл бұрын
రైతు చేయీ సళ్లగ ఉంటే రాజ్యం వర్ధిల్లును...ఈ మాటకు మీకు పాదాభివందనాలు అన్న
@perumandlamadhavi48573 жыл бұрын
P
@rangu.shashigoudofficial64575 жыл бұрын
ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన ప్రతిది గుండెకు హత్తుకుపోయేల ఉన్నయ్ మౌనిక మీ గానం👌.........😍😍😍😍
@sasilanka40955 жыл бұрын
*No More Words Good Team Work Simply Superb SV Mallik Teja & Mamidi Mounika*
@maheshrachakondamr43165 жыл бұрын
పాటను చూస్తూ వింటుంటే అ లైఫ్ సచ్చిపోయే లోపు అనుభవించాలనిపిస్తున్ది కానీ అ అదృష్టం అందరికి ఉండదు. అందుకే బాధపడుతున్న ఒక్కసారి కష్టాలన్నీ తేరినట్టనిపిస్తున్నది. జై తెలంగాణ జానపదాలు
@manojganaveni97715 жыл бұрын
1st view 1st like eee pata. Nachinnavallu like here
@kalyanpatel26925 жыл бұрын
సూపర్ సాంగ్ రైతు గురించి చాల బాగా పాడారు మల్లిక్ అన్న&మౌనిక
@manojganaveni97715 жыл бұрын
ఇప్పుడు పంటలు పండించే టైం ఈ పాట చాలా బాగుంది అనేవాళ్ళు ఒక like వేసుకోండి👌👌 రైతే రాజు💪💪
@rajithabandaru63994 жыл бұрын
CHANTI HAPPY T q
@rsoujanya30602 жыл бұрын
E song vintunte ma daddy chese pani nd ma daddy gurthosthunduu.spr lyrics
@nakkalaanjaneyulumudiraj56385 жыл бұрын
Ee song vinnanka last lyric naa heart lo edo feeling anna anyways రైతు గురించి మంచి సాంగ్ 👌👌👌👌
@soumyagudla73765 жыл бұрын
Kirrak no word can explain... Waiting for next song all the best 👍 👍
@chinababu69404 жыл бұрын
పొలం పనుల మాటలను పాట రూపంలో చక్కగా వివరించారు .Exlent voices.
@chandrasekharanumula41374 жыл бұрын
పాట అధ్యంతం అద్భుతం. గ్రామీణ జీవితం ఇంకా బ్రతికిస్తున్న మీ ఆట, పాట ఇంకా రావాలని మిమ్మలని మనసారా అభినందిస్తున్నాను. ఇద్దరు చాలా చాలా బాగా చేశారు.
@mmanoj8425 жыл бұрын
Mamidi mounika garu I'm big fans of all ur songs... 💐💐
@shaikladdu59835 жыл бұрын
Wow super jai kisan....love you mv music & movies especially singer mamidi mounika garu meru super i love your expression...I'm big fan of mamidi mounika garu
@maheshgoud84074 жыл бұрын
"ఈ రైతు చేయి సల్లగుంటే రాజ్యం వర్దిల్లునునే" సూపర్ లిరిక్ అన్న మికు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను