అద్భుతమైన గానం... పాట ఎన్నిసార్లు విన్న వినసొంపుగా ఉంది.
@ganginaresh49015 жыл бұрын
పాట వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో.... సూపర్ సిస్టర్... తెలంగాణ పాటన మజాకా.. మరి ....మన తెలంగాణ కలలకు పుట్టిన ఇల్లు
@durgababuuppili84405 жыл бұрын
మా ఉత్తరాంధ్ర జానపదం కూడా ఇలానే ఉంటుంది
@m.pranithasis57435 жыл бұрын
పాట వింటుంటే మనసుకు హాయిగాఉంది. Super అక్క మాటల్లేవ్ .....
@kornisuresh77834 жыл бұрын
ఒక పల్లెటూరి జీవితం. ఒక రైతు కుటుంబం లో ఉండ్డే భాధలు.... కళ్లకు కట్టినట్లు చూపించారు... ఇంతా చక్కగా పాటని పాడిన మీకు పాటకు స్వరకల్పన అందించిన మ్యూజిక్ అందించిన వారికి పదవి వందనాలు
@cscreations93325 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనే వుంది 2020 లో బెస్ట్ సాంగ్ ఇదే
@golamariramanareddy40595 жыл бұрын
Suri Chinna XD
@ramramesh95104 жыл бұрын
2020 ఇంకా ఉంది బ్రో ఇంకా మంచి సాంగ్ రావొచ్చేమే
@VickyVicky-hu3fc4 жыл бұрын
Avunu brother
@shaikmahmood5675 Жыл бұрын
@@golamariramanareddy4059 ĺ
@chirraboinayadayya4361 Жыл бұрын
@@golamariramanareddy4059 pp
@manchalasantosh5425 жыл бұрын
ఎంతటి దురదృష్టవంతులం ఎలాంటి మన పల్లె అందాలను మనం కోల్పోయాం,ఏది ఏమైనా మౌనిక గారి 2020 పాట దుందాం
@dumpalasuresh23265 жыл бұрын
Super
@ramativishnu72135 жыл бұрын
SSS .super save our janapadam
@ajaydil92844 жыл бұрын
Mounika modal 😍💖
@aff55872 жыл бұрын
Op songs hii
@nagaraniechanthula43619 ай бұрын
8
@rameshnanam8963 жыл бұрын
సినిమా పాటలు వదిలి నన్ను జానపదం వైపు మర్లించిన మొట్ట మొదటి పాట ఇది నిజంగా మనసుకు హత్తుకునే రచన సంగీతం వాటికి తోడు అమృతం లాంటి మౌనిక గారి గాత్రం మాటల్లో చెప్పలేం..💞
@ygayatri58112 жыл бұрын
Iloveyourattitud
@ecojed5 жыл бұрын
ప్రతి పాటలాగే ఈసారి మల్లిక్ తేజ్ అన్న కండ్లకు నీళ్లు తెప్పిచిండు, నేను వ్యవసాయం చేసిన రోజులు గురుతుకువచ్చినయ్, మల్లిక్ అన్న నిజ జీవితానికి అటిపెట్టిఉన్న పాట ఇది, మౌనిక ఆమె సూపర్ వాయిస్ లో పడుతూ ప్రేసెంట్ చేసింది లాస్ట్ లో ఏడిపించేసింది. మీ టీమ్ అందరికి చాల చాల హృదయపూర్వవకంగా అభినందిస్తున్నాము, ఎలాంటి మంచి పాటలు ఇంకా ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాము Thanks to everyone from Saudi Arbia.
@kumarpraneeth74065 жыл бұрын
Super mounika
@Shankar-c4h5 жыл бұрын
ఇంత మంచి పాట పాడినందుకు మోనిక మీకు ధన్యవాదములు. 🙏🙏🙏
@madduriakhil22083 жыл бұрын
Janapadalu anevi mana samskurthi Ni sampradayalanu .. nemaruvesukuneh gnapakaalu alantti.. patalanu paduthu..avi inka.. mana telangana lo.. palle pallena .. pattukommalla ..pasidi valeh unnai inka..patha padaledhu...ani..e roopakanga .. miku.. mv music team' andariki.... shenarthulu 🙏..👍.
@jekkarigarinagesh47155 жыл бұрын
మామిడి మౌనిక మీరు అంటే చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుంటుంది పాట చాలా బాగుంది
@mekamsrinivas19715 жыл бұрын
Super
@karandanny60354 жыл бұрын
అంతరించి పోతున్న జనపదాలను, గుర్తుచేస్తూ, మీరు పడిన పాటని ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. స్పెషల్ గా చెప్పాలంటే వాయిస్ అద్భుతంగా ఉంది...
@ismartshekhar7224 жыл бұрын
మేము కూడా ఒగ్గు కళాకారులము.. ఈ పాట యూ ట్యూబ్ లో పాడిచినందుకు చాలా గర్వకారణంగా ఉంది చాలాకృతజ్ఞతలు MV music& మల్లిక్ తేజా గారు...
@kademsrishailam5 жыл бұрын
సూపర్ నేను మంద హెచ్ యాదవులకు కథలు చెప్పే వాళ్లకు ఈ పాట నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ పాట పాడు ఈ పాట పాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు
@tsheartbeats20765 жыл бұрын
ఈ పాటలో పరవశం ఉంది నీ గొంతులో ఎదో మాధుర్యం ఉంది మౌనిక
@yaminimohan11665 жыл бұрын
సూపర్ మీ వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది🙏💐💐🙏
@yaminimohan11665 жыл бұрын
చాలా సూపర్ సాంగ్స్
@VenuGopal-lg5gl4 жыл бұрын
MV MUSIC లో వచ్చిన సువ్వీ పాటకి తక్కువ సమయంలోనే ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా ప్రేక్షక దేవుళ్ళకు హృదయ పూర్వక వందనాలు. టీం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.
@yalalaravendar17605 жыл бұрын
పల్లెల్లో గొల్ల కురుమలు ఒగ్గు కథలను మళ్లీ జానపద రూపంలోకి తీసుకువచ్చినందుకు సభ్యులకు అందరికీ నా యొక్క కళాభివందనాలు
@ChellimilaVamshi2 ай бұрын
❤zggsnjjjsghahhshjshhsshshh
@PSaiamma-q7cАй бұрын
😊
@mahi91605 жыл бұрын
మామిడి మౌనిక .... my all time Favorite Singer and expressions on face .... ని పాట గురించి చెప్పాలంటే నా keybord లో అక్షరాలు అల్లలెను .పొగడ్డానికి పదాలు లేవు. ని ప్రతీ పాట ఒక ఆణిముత్యం .నీ భావం .......చెప్పినకదా పదాలు అల్లిక నా వల్ల కాదిక నా మౌనిక
@battikadiswamy84615 жыл бұрын
Super
@crazy_tinker...35494 жыл бұрын
ఈ పాట నేను ఓక వంద సార్లు విన్నాను చాల బాగుంది ..........ఇలా మీరు మరిన్ని సాంగ్స్ చేయాలనీ దేవుణ్ణి కోరుతున్నాను
@rajashekhar.boyapothu00205 жыл бұрын
మల్లిక్ అన్న నర్సింహా అన్న మౌనిక & మీ టీమ్ కు ధన్యవాదములు మన పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న జానపద కళాకారులకు ధన్యవాదములు మా ఇంటి లో మల్లన్న పట్నాలు వేసుకున్నప్పుడు ఒగ్గు కళాకారులూ పడే వాళ్ళు *సువ్వి సువ్వెన్నల్లారా* CONGRATULATIONS ALL ఈ పాట లోకి వెళ్లి చుడండి దీనికి ఎంత అర్ధం ఉందొ మల్లిక్ అన్న సూపర్
@k.ganeshgani80125 жыл бұрын
పాటకు ప్రాణం పోసావ్ మీ గోతు చాలా బాగుంటుంది మల్లీ సంక్రాతి పాట కోసం ఎదిరి చుస్తునాం 👌👌💫👍
@srikanthg90382 жыл бұрын
😍అక్కా❤️❤️ మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది... రోజూ వినేంతలా అడిక్ట్ అయిపోయాం🎉 మీరు ఇంకా ఇలా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మలి ఇంతలా encourage చేస్తున్న మల్లిక్ అన్న❤️ గారికి కూడ ప్రత్యేక ధన్యవాదాలు. All the best 👍👍.
@Nareshnani_singer5 жыл бұрын
ఈ పాట మా నానమ్మ పాడింది అప్పుడో విన్నాను❤❤ మల్లి ఇప్పుడు మీ గొంతు నుండి వింటె చాలా బాగుంది చాలా బాగుంది☝😍😍
ఈ పాట నన్ను ఎంతో కలిసివేసింది.......చాలా పెయిన్ ఫుల్ గా ఉంది....మన ఊళ్ళో ఉంటూ మన పొలాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా హప్ప్య్ గా ఉంటాం ....పండిన పంటలకు ధరలేక ఇల్లు విడిసి పక్క దేశం తొవ్వ పడుతున్నాం ...మన పండిచిన పంట కి మంచి ధర ఉంటే ఊరు విడిచి ఎవ్వరు ఎక్కడికీ పోరు...చూడాలి ఇలాంటి రోజులు కోసం ....తాంక్స్ mv music. love you all
@ramulunagapuri38095 жыл бұрын
మీ టీం అందరికీ ధన్యవాదాలు ఎందుకు అంటే నేను రోజూ చాలా వొత్తిడి లో ఉంట ఒకసారి మీ పాట వింటే ఎంత సంతోషం గా ఉంటది అంటే మాట్లో చేపలెను
@naveenkantravada13715 жыл бұрын
ఎప్పటికీ మౌనిక గొంతు కోకిల గొంతు మల్లిక్ అన్న మంచి సంగీతం అందించారు ధన్యవాదాలు అన్న
@mahi29824 жыл бұрын
త్వరలోనే తెలంగాణ సూపర్ సింగర్ అవుతారు🌹
@rajuraj79245 жыл бұрын
నేనైతే రోజుకు 5 కంటే ఎక్కువ సార్లు ఈ పాట వింటున్నాను..ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.నైట్ పడుకునేటప్పుడు కచ్చితంగా ఈ పాట వినే పడుకుంటున్న. మీరు కూడా ఈ పాట ని రోజు 2కన్నా ఎక్కువసార్లు విన్నట్లయితే ఒక like వేసుకోండి. మౌనిక మల్లిక్ తేజ గార్లకి సపోర్ట్ చేయండి..
@palleanil41775 жыл бұрын
నేను కూడా ఖచ్చితంగా 5 సార్లు వింటాను
@sulthank46345 жыл бұрын
Super
@komireraju25695 жыл бұрын
Nenu kuda super song
@chukkamadhu42015 жыл бұрын
👌
@harishpadalaharishpadala2575 жыл бұрын
Nice song superrrrrrrrrrr
@maheshmathulapuram41455 жыл бұрын
మా గ్రామము laxmipur అందాలను చాలా చక్కగా చిత్రీకరించారు..Mv music గారికి కృతజ్ఞతలు
@athellirajuyadav5 жыл бұрын
ఎక్కడ అన్న ఈ గ్రామం
@venkateshsamudrala28455 жыл бұрын
Polasa pakkanadha laxmipur?
@maheshmathulapuram41455 жыл бұрын
@@venkateshsamudrala2845 haa
@maheshmathulapuram41455 жыл бұрын
@@athellirajuyadav jagtial nundi 7 km
@athellirajuyadav5 жыл бұрын
@@maheshmathulapuram4145 అవునా నేను అంబారీ పేట్ వేంకటేశ్వరస్వామి టెంపుల్ కి కలర్స్ వేయడానికి వచ్చాను 15రోజుల క్రితం
@iphonememe97403 жыл бұрын
🥰🥰🥰🥰 jaanapadam lo vunna Aanandame veru
@ismartsuresh9785 жыл бұрын
సాంగ్ సూపర్ మౌనిక గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది
@santhoshkumarmedi25555 жыл бұрын
సుపర్ సాంగ్ 🌸్ స్వీట్ వాయిస్ మౌనిక 🌷🌷🌸🌷👍👍👏👏
@gopalyadav39303 жыл бұрын
Mounika adbhuthanga padavoo thalli ee pata .nice acting too good locations magical voice gifted to you maa . Nice lyrics fine tunes & neat beats. Super.
@rangu.shashigoudofficial64575 жыл бұрын
మౌనిక గాత్రం తో సువ్వీ సువ్వన్నెల్లారా అనే పదాలకే అందం వచ్చింది
Tq MV music&Movies.........Super song .....మీ పాటల ప్రయాణం నిరంతరం ఇలాగే మంచి మంచి పాటలతో కొనసాగాలని కోరుకుంటూ💐💐💐💐
@chelimalanarsaiahnarsaiahc58784 жыл бұрын
మరిచిపోయిన కళలని మళ్ళీ గుర్తు చేసినట్లు చాలాబాగచుపించారు.చాలాబాగచుపించారు.చుపించినందుకు ధన్యవాదాలు
@ravivelupula98995 жыл бұрын
మౌనిక గారి వాయిస్ తో పల్లె అందాలు పొగుడుతు పడడం సూపర్. యాదవ్ తో జానపదం అనునిత్యం. జై మాల్లిక్ మామ జై జై మల్లన్న స్వామి.
@sangambhavana76705 жыл бұрын
Entha prasantam ga undo mi voice e pata padina odigipotundi kallu moosukoni headphones petukunte vere lokam lo unatu anubhooti vastundi thank you enta manchi patalu makosam padinanduku
@janunayakini80623 жыл бұрын
Super song ,mounika garu super ga padatharu miru ,mikosame chanel subscribe chesanu
@MRDjSoundsRagojipet5 жыл бұрын
మళ్లీ మన ఓగ్గు కథల కు ప్రాణం పోస్తున్నారు అన్న మీకు శణర్తీ
@menganidharmaraj41015 жыл бұрын
Jai Yadav s
@maheshgoudtony89314 жыл бұрын
Elanti enka ravali
@venkateswararaobandaru1575 жыл бұрын
నేను పాట మెుత్తం వినేంతలొనే మునుము ఎళ్లి పాయే నేను పగటి బువ్వ తినే లోపే మునుము పట్టి మళ్ళీ పాట అందుకున్నరు 👌👌 👌
@rakeshnarayanadasu52094 жыл бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు బాషా, భాషలోని జానపదం కనుమరుగు అవుతుంటె మీరొక చక్కని కొత్త జనపదం లా ఈ కొత్త తరానికి మరొక తెలుగు బాషా కావాలని కొరకుంటున్నా....
@narasimharao96345 жыл бұрын
The Song is Really Good. Total village Story. I just Remembered my Village in my childhood, Just Loved it. And the ending is little Emotional. But i don`t understand why some people Disliked this Song.
@maruthigopiyadav93755 жыл бұрын
ఇంత మంచి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. పల్లె అందాలు ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పల్లె పాటల్ని మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను. మీ టీమ్ మొత్తానికి నా ధన్యవాదములు
@veeraswamyalli6872 Жыл бұрын
నా చిన్నప్పుడు ఎప్పుడు మా నానమ్మ ఈ పాట పాడుతూ మమ్మల్ని నిద్రపుచ్చింది. పాట ఎంత బాగుందో పాడిన వారి గొంతు చాలా బాగుంది❤❤❤❤
@sanjee18365 жыл бұрын
Mounika akkaku oka like vesukondi
@shivaganagani40025 жыл бұрын
Kk
@ravikavadiguda5 жыл бұрын
Mounika beta God bless you bidda
@saikumargarnapally98825 жыл бұрын
Akka mamulu voice kadhu nidhi so nice akka chala chala bagapadav so nice Akka
@maheshwargoudnagula65665 жыл бұрын
Super song
@balrajubalraju14504 жыл бұрын
Rei
@ajaygundla96255 жыл бұрын
మౌనిక ఇంత మంచి పాట పాడినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు .నేను ప్రతి రోజు వింటున్నాను
@raaju22934 жыл бұрын
Nice
@vangaanilkumar27534 жыл бұрын
Super mounika
@macharlasrinu69104 жыл бұрын
nice
@upendarboda62734 жыл бұрын
Nice song
@dhulaguguloth4184 жыл бұрын
Sudhanshu daj
@Yadavareddycsa3 жыл бұрын
ఈరోజు పోద్దున్నే ఇ పాట వింటుంటె నా మనస్సు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉంది. మల్లీక్గ్ గారు మీ కృషి కి మీ పాటకి మేము మనస్పూర్తిగ ఆబినందనలు...
@brangaswamy63265 жыл бұрын
సూపర్ గా ఉంది అక్క మీ వాయిస్ 1.బంగరివ 2.నేనువస్త బావో 3.సువ్వి సువ్వివెన్నెళ్ళార another blockbuster నాకు చాలా ఇష్టం అక్క మీ సాంగ్స్
@bonagiribikshapati50225 жыл бұрын
Suparakka
@anjammam95005 жыл бұрын
Song exelentga undi
@shashishashivaredhan76155 жыл бұрын
నమస్కారం అన్న ఉగాదికి మంచి పాట వ్రాయండి జైశ్రీరామ్ మీ పాటలు చాలా బాగున్నాయి
@koppunuriyellesh11965 жыл бұрын
SUPPER AKKA
@djsaifrombegumpet69345 жыл бұрын
mana charys gurinchi
@aranyaDandaka4 жыл бұрын
నాకు చాన సంతోషంగా ఉన్నది..ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణ జానపద సాహిత్యాన్ని ఆంధ్ర వాళ్ళు హేళన చేసేవాళ్ళు కానీ యూట్యూబ్ లో మన తెలంగాణ జానపద పాటలకె ఎక్కువగా వ్యూస్ ఉన్నాయి...అసలు తెలుగు ఫోక్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే మన తెలంగాణ పాటలే వస్తాయి కానీ ఆంధ్ర జానపద పాటలు ఉండయి... తెలంగాణ అంటే జానపదం... జానపదం అంటే తెలంగాణ.. జై తెలంగాణ
@ashokyella47303 жыл бұрын
జై తెలంగాణ
@temperboyofficial75925 жыл бұрын
మౌనిక గారు సూపర్ వాయిస్, ఈ పాట అందించినందుకు మీ అందరికి మా ధన్యవాదములు...
@k.sarupak.sarupa92914 жыл бұрын
Hi akka super 🏆🏆
@koyyadasurender28625 жыл бұрын
😍Extraordinary song... మల్లన్న పట్నాలు ఉన్న వాళ్ళకి ఈ పాట మొత్తం తెలుస్తది
@banala.pranithabalaji39194 жыл бұрын
మునుపటి పాటలకు కొత్త జీవం పోసి . ఆ పాట ను రాసిన వాళ్ళకు మళ్ళీ పునర్జన్మనిచ్చారు . ధన్యవాదాలు
@gopinayakbanavathu13315 жыл бұрын
ఎంత అయినా పల్లె పాటలు భలే ఉంటాయి కదా......👌👌👌👏👏👏
@TheDubaiShow5 жыл бұрын
👌
@venkateswarlusurabaka85434 жыл бұрын
అవును
@balugurisai89963 жыл бұрын
Avnu bro
@ajaynayudi46625 жыл бұрын
సూప్పర్ ఆ పల్లె అందాలను కళ్లకద్దినట్టు చూపించారు , song కూడా చాలా తియ్యని గొంతుతో పాడి వినిపించారు 👍👍👍👍
@rajaboinasathish30834 жыл бұрын
మౌనిక అండ్ తేజ గారు మీరు యే పాట పాడిన మనసు మైమరచి పోతుంది మీ గొంతుతో అందమైన అమృతం దాగిఉన్నడి
@shivasaiteja46385 жыл бұрын
పాట చాలా బాగా పాడారు మామిడి మౌనిక గారు మీకు ధన్యవాదాలు సిస్టర్ 🙏🙏
@mr_srihari_1805 жыл бұрын
పల్లె అందాలను తిలకిస్తూ ప్రకృతి అందాలను చూపిస్తున్నన్దుకు మరియూ మన పల్లె అలవాట్లను జనపదాలుగా చిత్రీకరించి మనముందుకు తెస్తున్నందుకు ధన్యవాదాలు... మన కళలను ఇలాగే బ్రతికించాలని కోరుతూ.....🙏
@malleboinagiri98375 жыл бұрын
Supar. Sag
@sailushanam40874 жыл бұрын
తెలంగాణ జానపదకళారూపాలను కాపాడు కొనలి.....చాలా బాగుంది
Neku terugu ledhu E sing enni sarlu vena venalanipesthundhi
@nageshpulyala91715 жыл бұрын
Superb
@narsimhagoudm62135 жыл бұрын
Super sister
@nagatikumar345 жыл бұрын
వాయిస్ చాలా బాగుంది అక్క మౌనిక అక్క
@janujagan5 жыл бұрын
Mv mallik Anna u r rocking music... One of the best music in this year nenu fidha ayyanu bayya e music... Ela cheppalo theliyatle e music a music director cheyyale ni music nuv chesava nuv thopu Anna asalu.... E music lo edho theliysni feel undhi. Naku badha anipinchinappudu e song music vinte na manasu Chala prashanthanga unthai thnq thnq 🤝 thnq so much Anna...
@rebalstar75594 жыл бұрын
Hai
@rebalstar75594 жыл бұрын
Akka
@venkatpgnvenkatesh72063 жыл бұрын
Nenu rojuki 10 times vintanu minimum Chala prashantanga vuntundi
@vangalanaveen9285 жыл бұрын
కొత్తగా ఉంది సూపర్ 👌👌👌
@esward78945 жыл бұрын
Nee navvu chustoo brathikeyyochu mounika.. happy life to u. From Andra
@luckymuchatlu28493 жыл бұрын
Super song anni sarlu vinna vinalanipistandi
@arunreddy37735 жыл бұрын
Mallikteja anna mounika ఈ పాట ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలని అనిపిస్తోంది. అన్నా చాలా బాగుంది అన్న పాట సువ్వి సువనెల్లార సువనెల్లార and మట్టితో సుట్టరికం నాకు చాలా ఇష్టంఆయన songs brother....💓😍😍😍
@ravellyvenkatreddy45564 жыл бұрын
Chala baga padaramma
@harshafanpage63114 жыл бұрын
మీ గోంతు లో ఏదో మహత్యం ఉంది అక్కా ఎంత విన్నా వినాలని ఉంది అక్కా
@venkateshwarlumallethula44984 жыл бұрын
Super song ippati varaku 💯 time above vinnanu, yenni sarlu vinna bore kottadam ledu, mounika pranam petti padindi , iam big fan of mounika
@crazycomedyvideos96994 жыл бұрын
మౌనిక గారు మీరు ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాము 🌹🌹🌷🌷
@maheshkencha80185 жыл бұрын
I just remembered my past relationship. It Has Been Moving as a Spring Season. Really I heard this song for Few Times. Keep Moving, Well Done Team Members
@maheshkencha80185 жыл бұрын
👍
@maddurikistaiah87134 жыл бұрын
చెల్లమ్మ ఈ పాట ని గొంతుతో పడినందుకు చాల చాల బాగుంద్దమ్మా సూపర్ .......
@mallannamahesh67035 жыл бұрын
ఈ మధ్యలో మా ఒగ్గు పాటల మీద పడుతున్నారు any way ప్రాణం పెట్టి పడిందిI థాంక్స్ మల్లికు తేజ్
@itsmeurpkpalamakula63755 жыл бұрын
Hmm
@rakeshkumarmogulla18545 жыл бұрын
Kani maa oggu kaala kaulaku mathram etuvanti gurthimpu ledhu
@MadhuMamindla5 жыл бұрын
Nv kuda songs paadi pettu raa....😁
@masarthinaresh88435 жыл бұрын
Super
@అక్ష్యయ్వన్నరం5 жыл бұрын
నిజమే..!!
@rudravaramnarsimha51465 жыл бұрын
పల్లె గొంతుకల్ని పాటలుగా అల్లి దాన్ని మెడ్రన్ జేసి తెలంగాణ పాటలను ప్రపంచానికి చాటి చెప్తున్న మల్లికార్జున్ అన్నకు ప్రత్యేకమైన అభినందనలు.
@nareshguguloth21044 жыл бұрын
Mounika garu..Miru pade prati pata super ga untae...Vine koddi vinalani pistundi..Mi voice amazing
@vardhellinareshgoud49935 жыл бұрын
సూపర్ song కోకిల పాట పాడినట్టే వుంది నేను 100 times విన్నాను ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
@prashanthrajuprashanthraju46775 жыл бұрын
Super you explain village atmosphere
@ranjithgurrala57715 жыл бұрын
సూపర్ ఈలాంటి పాటలు ఇంకా ఎనో రవళిని కోరుకుంటున్న పాట ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది👌👌👌👌👌👌♥️♥️♥️♥️
@ramunellutla758410 ай бұрын
మామిడి మౌనిక మీ పాట సూపర్ సూపర్ సూపర్ wonder
@raghupathijangam26085 жыл бұрын
కొత్త సంవత్సరం సరికొత్త జానపదం మౌనిక స్వరంలో వింటుంటే హాయిగా వుంది. సూపర్ సాంగ్ 👌👌👌
@sidamdinu6745 жыл бұрын
జానపద పాటలు తీయడం లో మరియు దానికి తగ్గట్టు గానం మధురం ఇది mv ఛానల్ వారికి సాధ్యం 👌🙏🙏🙏
@srinivasyadav58384 жыл бұрын
మరచి పోతున్న కలను గుర్తు చేస్తున్నార మల్లిక్ అన్న చాలా బాగుంది పాట
@seenusrinu61355 жыл бұрын
మామిడి మౌనిక ని గొంతు సూపర్ పల్లె అందాలు ఎక్సులెట్
@pudarimahesh51214 жыл бұрын
Malli na village na gatham gurthu chesina song super sister
@adepusaiteja25795 жыл бұрын
Kothaga try chesaru nice. And class ga undhe. Good.
@malleshmanju76384 жыл бұрын
కొన్ని పాటలు వాన కాలంలో వరదలా వచ్చి పోతాలు కాని కొన్ని పాటలు మనసులలో గుర్తుం టాయి సువ్వీ సువ్వన్నెల్లారా సూవ్యన్నెల్లారా
@begarisrinivas68935 жыл бұрын
బాధలో ఉన్నప్పుడు మీ వాయిస్ వింటే ఆ బాధలన్ని మటుమాయం అవుతాయి
@devayyadevayya10965 жыл бұрын
Super sisster
@bojjamuthyam98675 жыл бұрын
అవును అన్న
@polaveniharishsmileeveryti74395 жыл бұрын
Avunu bro
@iamvicky95085 жыл бұрын
Atla ithe manchigundu.
@begarisrinivas68935 жыл бұрын
@@devayyadevayya1096 దివ్య మీ ప్రాపర్ ఎక్కడ ఆదిలాబాద్ ఆ ఒకవేళ ఆదిలాబాద్ అయితే plz కాల్ మీ 9701007930
@snehithacreation2415 жыл бұрын
సూపర్ సూపర్ మల్లిక్ అన్న
@kirtanakirtana73592 жыл бұрын
పాట చాలా బాగా పాడారు మామిడి మౌనిక గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుతున్నాను MVMUSIC,హృదయ పూర్వక నా నమస్కారాలు
@loclhorts97125 жыл бұрын
పాట చాలా బాగుంది పల్లెటూరి అందాలు బాగా చూపించారు 👌👌👌💙
@vemulapandu31895 жыл бұрын
Nice
@aravindaravind89813 жыл бұрын
ఎంత బాధలో ఉన్నా మీ పాట వింటే మనసు చాలా హాయిగా ఉంటుంది....😊👌❤
@VishnuVardhan-cj5hc3 жыл бұрын
Nijam anna
@ch.ramanagoud22833 жыл бұрын
Such a sweet song.. and voice 👏👏👏. song aipothunna koddhii inka vinalanipisthundi🙏🙏
@mahithegameryt78535 жыл бұрын
మౌనిక గారికి నా యొక్క ధన్యవాదములు 💓👍
@krishk68675 жыл бұрын
Mahesh Mahesh
@upenderbanoth67405 жыл бұрын
ఇ పాటలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంది I like the song ♥️❣️💖
@ravellyvenkatreddy45564 жыл бұрын
Superb voice thalli...ilaanti Voice mana telangana palle paatalaki marintha vaibhavaani thechipedthunay..enni saarlu vinna malli mall vinaali anipisthadhi...keep going... Jai telangana
@laddumanepaliy37585 жыл бұрын
అన్న మీ పాట చాలా బాగుది ఇలాంటి మరెన్నో పాటలు మకోసం పడాలని కోరుకుంటునామ్
@srikanthreddychinthala98555 жыл бұрын
పల్లెతనం ఉట్టిపడేలా ఉంది ఒకే సాంగ్ లో మొత్తం పల్లె బతుకులు చూపించావ్ అక్క సూపర్
@prabhugonela96023 жыл бұрын
Eppatikii 50 sarlu vinna e paata, inka inka vinalanipstundii, super lyrics, and singing
@dasarisanthosh54055 жыл бұрын
Mounika khata lo maro hit ... proud to be Telugu boy